పట్టుసాగుతో సిరుల పంటను పండిస్తున్నారు | Profits in Sericulture Farming | hmtv Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది రైతులు పట్టుపురుగుల పెంపకంలో రాణిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే అవకాశం వుండటంతో రైతులు మల్బరీ సాగు, పట్టుగూళ్ల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు పట్టుసాగును మరింత ఆకర్షిణీయంగా మార్చుతున్నాయి.
    #sericulture #mulberrycultivation #agriculture #hmtvagri

ความคิดเห็น •