ఇలాంటి సలహాలు జీవితంలో ఆనందమయ జువితాన్ని గడపడానికి ఎంతో ఉపయోగ పడతాయి...నేను 2004 లో మొట్టమొదటిసారిగా నల్లగొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో మీ క్లాసులు వినడానికి 70 కిలోమీటర్ల దూరంనుండి వచ్చే వాడిని..
సార్ నాకు బుద్ది వచ్చింది బాడ్ కామెంట్స్ చేసేవారికి మీరు చెప్పింది అర్దం కావాలని చెపుతున్నాను నేను వెజ్ మార్కెట్ లో ఉంటాను నా షాప్ ముందే మెంతు ఆకు ఉంటుంది నిజంగా ఈ రోజు మీ ప్రోగ్రాం కూసి చాలా సిగ్గు పడుతున్నాను నేను మీరు చెప్పినట్లు చేస్తాను సార్ tq
ప్రకృతి లో అన్ని గొప్పగా ఉన్నాయి ...అన్నీ ఎరువులు పురుగు మందులు ..కల్తీ పదార్ధాలు కూరలు ..పండ్లు తింటే రోగాలు తగ్గుతాయా కొంతవరకు అవి ఫుడ్ సప్లిమెంట్స్ ..గాపనిచేస్తాయి .తరువాత స్టేజ్ ఆయుర్వేదం ..ఇక ఫైనల్ ఇంగ్లీష్ మందులు వేసుకుంటూ బ్రతుకు ఈ డచాల్సిందే ...అచ్చంగా ఆకులు ..పప్పులు తింటే రోగాలు పోయే రోజులా
Sir, మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు మంచివే, అందరికి ఉపయోగపడేవే, కానీ విషయం డైరెక్ట్ గా చెప్తే మంచిది కదా, ఏ వ్యాధికి ఏ జబ్బుకు ఏ ఆకు యే పండ్లు యెలా వాడుకోవాలో చెప్తే సరిపోతుంది, అంతేకాని long గా చెప్పడం వల్ల కొందరు చూడలేరు, bp ఉన్నవారు ఐతే మీ వీడియోలు చూడలేరు,ఎవరో ఎందుకు నేనే చూడలేకపోతున్న bp పెరిగిపోతుంది, ఏంది ఇంత నస అని,కొద్దిగా ఆలోచించొసంది 🙏, జ్వరానికి పరసితమాల్ టాబ్లెట్ వేసుకోవాలి అనిసీజెప్పినట్లు తేలికగా చెప్తే బాగుంటది, ఇక్కడ నేను విమర్శ చేయడం లేదు, దయచేసి ఆలోచించొసంది
ఆమాత్రం ఓపిక కూడా లేకుండానే మంచి ఆరోగ్యం కావాలంటే ..... మరీ Fast Food Culture లో బ్రతికేస్తూన్నట్లే......, మనిషికి మంచి చేసేది ఏదైనా నిదానంగానే జరగాలి....., సోదరా!
@@cbz7060 కాలేజీ లో చదివేవాళ్లకు ఓపిక అవసరం, ఎందుకంటె ప్రొఫెసర్ చెప్పేది ఓపికగా వినాలి, లేదంటే లైఫ్ లో సెట్ అవలేరు, పేసెంట్ డాక్టర్ దగ్గర కు వెళ్లి జ్వరం వచ్చిందంటే. పేషంట్ కు గమనించి మందులు వ్రాస్తారు డాక్టర్. ఉదా :- జ్వరం కు పరసిటొమోల్ వేసుకోండి అని తేలికగా చెప్పొచ్చు,, కడుపు నొప్పి కి వాము ని కొద్దిగా వేయించి అందులో తగు మొతాదు నల్ల ఉప్పు కలుపుకొని గోరువెచ్చని నీళ్లతో తీసుకోమని చిట్కా చెప్తారు,
Early mng :- Jerra water Mng breakfast :- Multigrain oats. Or. Ragi java or boiled vegetables Lunch :- brown rice with curry( your wish) Dinner :- Multigrain chapati(2) at 7.30pm ki tenasaiendi. Don't eat. Wheat chapati Night 9pm ki . Jeera water tesukondi Note:- meku sugar akkva Untha. Buy a. Insulin plant me dagra una nursery ki vali konukondi daily mng one leaf tenaendi. Don't eat too much. ( sugar down avutundi be careful) Note 2:- nenu eni prepare chailanu antha. Millet house mart product use Chaiendi it works
Sir, kondharu elanti diete paatinchina peelagaane untaaru endhukante vaari kanaalu theesukunna food nu absorbe chesukovani dr antuntaaru kadha Mari kanaalu sacramental pani cheyalante em thisukovali
Thank you for ur valuable information sir
🙏🙏🙏
చక్కగా వివరం చెపుతున్నారు డైరెక్ట్ చెపితే ఎవరికి ఎక్కదు. వివరణ అక్కర లేకపోతె వినడం lite గా తీసుకుంటారు మాకు వివరణ కావాలి సర్
ఇలాంటి సలహాలు జీవితంలో ఆనందమయ జువితాన్ని గడపడానికి ఎంతో ఉపయోగ పడతాయి...నేను 2004 లో మొట్టమొదటిసారిగా నల్లగొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో మీ క్లాసులు వినడానికి 70 కిలోమీటర్ల దూరంనుండి వచ్చే వాడిని..
Qqqqqqqqq😅😅😅😅😅
రాజు గారు మీకూ ధన్యవాదములు మెంతు కూర lo ఉండే పోషకాలు తెలియజేసి, వాటివలన ఉపయోగాలు చెప్పారు.... మీకూ కృతజ్ఞతలు
నమస్తే మెంతుకూర గురించి ఆకు ఉపయోగాలు గురించి చాలా బాగా చెప్పారు థాంక్యూ
తెలుగు వారి అదృష్టం...మీ యొక్క ప్రతి పదాన్ని మేము అర్థం చేసుకోవగలుగుతున్నాం😊
మంచి వివరణ ఇచ్చారు. మెంతి కూర వల్ల యిన్ని లాభాలు ఉన్నాయని తెలిపారు ధన్యవాదాలు.
చాలా చాలా బాగుంది మీరు చెప్పిన మంచి మాటలు విని సద్వినియోగం చేసుకుంటూ ఉంటాం.
Good. Very. Informative. Sir
ధన్యవాదములు రాజుగారు మీరు చెప్పింది చాలా మంచి విషయాలు మెంతికూర ప్రాముఖ్యత ఏమిటో తెలియపరిచినందుకు కృతజ్ఞతలు👌👌👌
Thank you sir
చాల చాల బాగుంది సర్
Very nice information about menti leaves
Namaste guruji.meeru ilage manaku manchi manchi video lu pettalani meeru baga aarogyanga vundaalani a devunni korukotanu🙏🙏
Really extraordinary explanation and very informative indeed sincere thanks
ధన్య వాదాలు నమస్తే చాలా చాలా బాగుంది Drగారు
Paadaabhivandanamulu guruvugaaru
🙏🏻🙏🏻🙏🏻🍎⛹👏👏👏🤝🤝👌👌🧘♀️🧘♀️🧎♀️🏃🧎♂️💯💯💯
Very good 👍 sir చాలా మంచి విషయం చెప్పారు
సార్ నాకు బుద్ది వచ్చింది బాడ్ కామెంట్స్ చేసేవారికి మీరు చెప్పింది అర్దం కావాలని చెపుతున్నాను నేను వెజ్ మార్కెట్ లో ఉంటాను నా షాప్ ముందే మెంతు ఆకు ఉంటుంది నిజంగా ఈ రోజు మీ ప్రోగ్రాం కూసి చాలా సిగ్గు పడుతున్నాను నేను మీరు చెప్పినట్లు చేస్తాను సార్ tq
CT
See
. good @@AishwaryaAishu-pk2sb
CBI but@@AishwaryaAishu-pk2sb
😅😅😅😅😅😊😊😅😊😅😅😅😊😅😊😅@@AishwaryaAishu-pk2sb😅😊😊
very informative..thank you Manthena garu
డాక్టర్ గారు చాలా చాలా ధన్యవాదములు
శ్రీ గురుభ్యో నమః
Very happy to know the benefits of methi 🙏🙏🙏
OMG, so many benefits😮. Thanku Dr garu for the indepth information on methi leaves 🙏❤😊👍
Thanks you very very good msg sir God bless you sir and your family ❤ 🤲
Thanks God Bless U
Thankyou Rushi gaaru
Dr gare good massage thank you sir
Valuble information thankq sir
Dr.gaaru chala correct ga chepparu God bless you
Thanku
షుగర్ ఉన్న వాళ్ళు మెంతులు డైరెక్టుగా తినవచ్చా లేక నాన పెట్టుకొని తినాలా
Super
అనేక ధన్యవాదములు గురువు గారు
Supar chala Baga chaparro
Rajugaru dhanyawadhalu
❤Raju garu. Dhanyavadamulu.I am yours falower .
ధన్యవాదాలు సార్
డాక్టర్ గారు ధన్యవాదములు
నమస్తే గురువుగారు, బాగా చెబుతున్నారు,
Rajugaru miru maa devudu
ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్
Thanks Sir
Guruvu garu 🙏🙏🙏🙏🙏
రాజు గారు చెప్పింది వేద వాక్కే 🎉
❤ loveu so much sir for your valuable information..
Thanks Raju garu❤
Menthi kura pachidi thinocha
Tank you sir mea valana chala Mandi heldiga unnaru❤
PIRIFORMIS syndrome meeda video cheyandi Doctor gaaru
ప్రకృతి లో అన్ని గొప్పగా ఉన్నాయి ...అన్నీ ఎరువులు పురుగు మందులు ..కల్తీ పదార్ధాలు
కూరలు ..పండ్లు తింటే రోగాలు తగ్గుతాయా కొంతవరకు అవి ఫుడ్ సప్లిమెంట్స్ ..గాపనిచేస్తాయి .తరువాత స్టేజ్ ఆయుర్వేదం ..ఇక ఫైనల్ ఇంగ్లీష్ మందులు వేసుకుంటూ బ్రతుకు ఈ డచాల్సిందే ...అచ్చంగా
ఆకులు ..పప్పులు తింటే రోగాలు పోయే రోజులా
Sir, మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు మంచివే, అందరికి ఉపయోగపడేవే, కానీ విషయం డైరెక్ట్ గా చెప్తే మంచిది కదా, ఏ వ్యాధికి ఏ జబ్బుకు ఏ ఆకు యే పండ్లు యెలా వాడుకోవాలో చెప్తే సరిపోతుంది, అంతేకాని long గా చెప్పడం వల్ల కొందరు చూడలేరు, bp ఉన్నవారు ఐతే మీ వీడియోలు చూడలేరు,ఎవరో ఎందుకు నేనే చూడలేకపోతున్న bp పెరిగిపోతుంది, ఏంది ఇంత నస అని,కొద్దిగా ఆలోచించొసంది 🙏,
జ్వరానికి పరసితమాల్ టాబ్లెట్ వేసుకోవాలి అనిసీజెప్పినట్లు తేలికగా చెప్తే బాగుంటది, ఇక్కడ నేను విమర్శ చేయడం లేదు, దయచేసి ఆలోచించొసంది
ఆమాత్రం ఓపిక కూడా లేకుండానే మంచి ఆరోగ్యం కావాలంటే ..... మరీ Fast Food Culture లో బ్రతికేస్తూన్నట్లే......, మనిషికి మంచి చేసేది ఏదైనా నిదానంగానే జరగాలి....., సోదరా!
Yes
@@cbz7060 కాలేజీ లో చదివేవాళ్లకు ఓపిక అవసరం, ఎందుకంటె ప్రొఫెసర్ చెప్పేది ఓపికగా వినాలి, లేదంటే లైఫ్ లో సెట్ అవలేరు,
పేసెంట్ డాక్టర్ దగ్గర కు వెళ్లి జ్వరం వచ్చిందంటే. పేషంట్ కు గమనించి మందులు వ్రాస్తారు డాక్టర్.
ఉదా :- జ్వరం కు పరసిటొమోల్ వేసుకోండి అని తేలికగా చెప్పొచ్చు,, కడుపు నొప్పి కి వాము ని కొద్దిగా వేయించి అందులో తగు మొతాదు నల్ల ఉప్పు కలుపుకొని గోరువెచ్చని నీళ్లతో తీసుకోమని చిట్కా చెప్తారు,
Valuable lnfermation
Super sir
Thanku sir supargachappatu
Tq Sthya narayanagaru🙏menthi Kura is the best leafs
Meru super
Tq sir
Namaste 🙏
Raju garu meeku Dandalu
సార్ బాగా చెప్పారు బట్ మెంతులు ఎప్పుడు పొడి చేసుకొని తినవచ్చా సార్ 🙏🙏
Kaliyuga daivam sir miru
మెంతి జ్యూస్ త్రాగచ్చ సార్
💐👍💯
Super 👍👍👌👌🌹🌹🌹
గుడ్ మార్నింగ్ నాకు షుగర్ ఉంది అది కంప్లీట్ గా తగ్గడం మళ్లీ రాకుండా ఉండాలి సార్ నా వయసు 35 డైటింగ్ ఎలా చేయాలి చెప్పరా సార్
Early mng :- Jerra water
Mng breakfast :- Multigrain oats. Or. Ragi java or boiled vegetables
Lunch :- brown rice with curry( your wish)
Dinner :- Multigrain chapati(2) at 7.30pm ki tenasaiendi. Don't eat. Wheat chapati
Night 9pm ki . Jeera water tesukondi
Note:- meku sugar akkva Untha. Buy a. Insulin plant me dagra una nursery ki vali konukondi daily mng one leaf tenaendi. Don't eat too much. ( sugar down avutundi be careful)
Note 2:- nenu eni prepare chailanu antha. Millet house mart product use Chaiendi it works
Mundu pregullo nulipurugulu vundi vuntayi malam testu chenyunchukoni manduluvadandi k. R. R.... Mpm
Your god sir
Menthi kura kadalu.. Curry's Lo vadocha..??
Sir can we use small methi leaves ..
డాక్టర్ గారు tmt test చేసి మైల్డ్ చేంజెస్ అన్నారు, ఏదైనా మార్గం, నియమం చెప్పండి
మెంతి కూర వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని అస్సలు తెలియదండి. మీరు చెప్పాకనే తెలిసింది నేను మెంతి కూర ఎక్కువ గానే వాడతాను . tq sir
Very good video sir
Namaste Rajgaru
Thank you sir 🙏🙏🙏16.4.2023
🙏🙏🙏
Koncham time teesukoni Ipulse and Icoffee gurinchi chepthaaraa vaati benifits and disadvantages please
👌👌🎉🙏
Only methi green leaves can i eat daily 2 times please tell me sir can I eat or not
Chala bhagachapar sir
Sir,
Menthi kura place lo kasuri menthi vadocha?
Namaskaram Sir. I am surprised to know the properties of Methi Saag. No doctor has given such an informative description.
Menthi kura pachadi ga chesukunte pani chesthunda andi 🙏
S ok pramod
Sir మీరు చెప్పి నట్లు మెంతి ఆకు ఎప్పుడు అందుబాటులో లేనప్పుడు ఆకు ఎండబెట్టి పొడి నీ వందుకోవచ్చా
ప్లీజ్ చెప్పండి
Good evening sir menti Kura juice chesi taga vachha telapandi
weekly2times menthikura thintunnanu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir natural sunscreen cheppAndi sir
Metabolism gurinchi chepandi Mantena gaaaru.. Methi manam daily tisukogalama
Menthi Kura tomato mix chesi thinavacha sir
😅❤🎉2Good Exlant
రోజుకు ఒక ఆకు పూతకు ఒక ఆకు మ్మెవ్యద్యములో నిలకడ లేద లీక మా మేడ కోపమా
మెంతి కూర పచ్చడి చాలా రుచిగా వుంటుంది
💐💐💐
Sir, kondharu elanti diete paatinchina peelagaane untaaru endhukante vaari kanaalu theesukunna food nu absorbe chesukovani dr antuntaaru kadha Mari kanaalu sacramental pani cheyalante em thisukovali
kaliyuga god.
Doctor గారూ... blood thinners వాడే వాళ్ళు మెంతికూర తినవచ్చా.. ఏమితినకూడదు... కొంచెం చెప్పండి..
You can put the name in the title and make the video short (half minute)
Sir meru pedala palita gad
Evanni inthakamundhu meeku theliyadha guruvu garu
Theliyani vaallaki... annee thelisina neeku kaadu
Musalodey kaani ......mahanubhavudu 🙏🙏🙏
Please translate in English
Okkaru okkasarigaa 100gramulu thinalerukadaa
Hi
Title subject cheppandi
😊😊loop ku😊ipll