Ancient Greek philosopher, polymath | Aristotle | ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త । అరిస్టాటిల్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 มิ.ย. 2024
  • #aristotle #philosophy #alexander
    Aristotle[A] (Greek: Ἀριστοτέλης Aristotélēs, pronounced [aristotélɛːs]; 384-322 BC) was an Ancient Greek philosopher and polymath. His writings cover a broad range of subjects spanning the natural sciences, philosophy, linguistics, economics, politics, psychology, and the arts. As the founder of the Peripatetic school of philosophy in the Lyceum in Athens, he began the wider Aristotelian tradition that followed, which set the groundwork for the development of modern science.
    KiranPrabha narrates the interesting life sketch of Aristotle in this episode.
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 70

  • @jaganrathod1729
    @jaganrathod1729 14 วันที่ผ่านมา +8

    అరిస్టాటిల్ జీవిత చరిత్ర తెలుసుకునేందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ ఈ కథనం మొత్తం నేను చాలా ఆసక్తిగా విన్నాను. మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్

  • @sharifshaik9619
    @sharifshaik9619 14 วันที่ผ่านมา +11

    ప్లేటో గురించి ఒక వీడియో చేయండి సార్

  • @user-ed6tv4yn6u
    @user-ed6tv4yn6u 11 วันที่ผ่านมา +2

    💐శ్రీ కిరణ్ ప్రభగారికి అనేక నమస్కారములు మీరు ఎంతో శ్రమించి సేకరించి మాకు మహా అద్భుతమైన చరిత్రలు వివరించారు ధన్యవాదములు సార్ 🙏🙏

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 14 วันที่ผ่านมา +3

    గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻, గ్రీక్ తత్వవేత్తలు గురించి మీరు అందిస్తున్న series అద్భుతం గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @cocomanthra
    @cocomanthra 14 วันที่ผ่านมา +5

    Namaste sir. Alexander gurinchi full video cheyandi please 🙏🙏🙏

  • @anandsagar8788
    @anandsagar8788 12 วันที่ผ่านมา +2

    ధన్యవాదాలు సర్ 🙏🙏🙏🙏🙏

  • @Swarnalathagayani
    @Swarnalathagayani 12 วันที่ผ่านมา +2

    నమస్కారం అండి కిరణ్ ప్రభు గారు పాత స్వర్ణలత గారి గురించి చెప్పం పిఠాపురం గారితో స్వర్ణలత గారి చాలా సాంగ్స్ పాడారు

  • @polisettinaidubodapati4924
    @polisettinaidubodapati4924 12 วันที่ผ่านมา +1

    Excellent narration of the life Sketch of ARISTOTLE.

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 7 วันที่ผ่านมา

    మీరు గడచిన చరిత్ర లోని మంచి విషయాలను తెలియజేసారు ధన్యవాదాలు.

  • @amrujtelugutv
    @amrujtelugutv 6 วันที่ผ่านมา

    మంచి విషయాలు తెలియచేప్పటం మీ సంస్కారం, అదే మా సుకృతం 🙏

  • @vamsikrishna8894
    @vamsikrishna8894 14 วันที่ผ่านมา +1

    ప్రియమైన గురువు గారికి, యూట్యూబ్ వీడియోను మరింత ఆకర్షణీయంగా చేయడానికి AI ఉత్పాదక సాధనాలను ఉపయోగించడాన్ని మేము ఎంతో అభినందిస్తున్నాము.
    మీరు ఉపయోగించిన generative AI ప్రాంప్ట్‌ను జోడించగలిగితే మనలో కొందరు మీకు కృతజ్ఞతలు తెలుపుతారు, తద్వారా ఇది AI generative ప్రాంప్ట్‌లను నేర్చుకోవాలనుకునే వ్యక్తులకు మరియు AI ఉత్పాదక చిత్రాలను ఉపయోగించాలనుకునే వారికి సూచనగా పనిచేస్తుంది

  • @user-xs1vr2hb5s
    @user-xs1vr2hb5s 13 วันที่ผ่านมา +1

    Man of versatile knowledge.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 14 วันที่ผ่านมา +2

    శ్రీ కిరణ్ ప్రభ గారు ప్రముఖ నటీమణి వాణీశ్రీ గారి గురించి తెలుసుకొనుటకు ఒక కార్యక్రమం చేయండి సార్

  • @maruthiballari6891
    @maruthiballari6891 14 วันที่ผ่านมา +1

    Sir i am a blind
    You are my audio book.
    Please udhamsing gurinchi cheppandi
    He is a unsung hero of our freedom fight.
    He took revange for jaliyanvala bhaag incedent.

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 3 วันที่ผ่านมา +1

    Good information sir,thanks

  • @narasamambavutukuri1987
    @narasamambavutukuri1987 10 วันที่ผ่านมา

    ధన్యవాదాలు అండీ మీకు.

  • @satheeshnimmarajula6087
    @satheeshnimmarajula6087 12 วันที่ผ่านมา +3

    అర్ధ శాస్త్ర పితామహుడు చాణక్య గురించి చెప్పండి

  • @kvenkat7479
    @kvenkat7479 14 วันที่ผ่านมา

    Enta bagundi guruvugaru mee kathanam.

  • @rajeshpv6283
    @rajeshpv6283 14 วันที่ผ่านมา +1

    Happy Wednesday Kiranprabhagaru, I always wait for Greek philosopher shows, thanks for bringing it frequently

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 14 วันที่ผ่านมา +1

    Good sir

  • @tsnbabuji2612
    @tsnbabuji2612 13 วันที่ผ่านมา

    Dhanyawadamulu Kiran Prabha garu

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 14 วันที่ผ่านมา

    Great audio and nice narration Sir. Thankq.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 14 วันที่ผ่านมา +10

    విద్యార్థి దశలో ప్రతి సబ్జెక్టులోనూ ఆరిస్టాటిల్ ప్రస్తావన ఉండడం అయన బహుముఖ ప్రజ్ఞ కు నిదర్శనం. ఉన్నత విద్యలో కూడా ఒకదాని కొకటి సంబంధం లేని ఎన్నో సబ్జక్ట్స్ లో అరిస్టాటిల్ ప్రస్తావన రావడం కద్దు.

  • @subhakarpatha1174
    @subhakarpatha1174 12 วันที่ผ่านมา

    Sir! I love your efforts.

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 14 วันที่ผ่านมา

    Excellent sir.

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 14 วันที่ผ่านมา

    Thank you very much sir.

  • @mreddy4246
    @mreddy4246 13 วันที่ผ่านมา +1

    Request you to tell about Chanukya

  • @padminimamidipaka2874
    @padminimamidipaka2874 9 วันที่ผ่านมา

    Sir
    మన భారత తత్వవేత్తలు, గణిత, శాస్త్ర వేత్తల గురించి కూడా చెప్పండి

  • @golalakonda
    @golalakonda 14 วันที่ผ่านมา

    Super sir

  • @inagallasarojini741
    @inagallasarojini741 14 วันที่ผ่านมา

    Excellent Kiran Prabha garu pl give your talk on Alexander also

  • @vamsikrishna8894
    @vamsikrishna8894 14 วันที่ผ่านมา

    dear Sir, we highly appreciate the use of AI generative tools for making the youtube video more engaging. some of us would be thankful to you if u can attach the generative AI prompt that was used so that it will act as a reference for people who want to learn abt the GI generative prompts and also for those who want to use AI generative images in their youtube video's . .

  • @Investorslifeguide
    @Investorslifeguide 14 วันที่ผ่านมา

    thank u sir

  • @amalan5513
    @amalan5513 14 วันที่ผ่านมา

    Superb explanation sir!!!

  • @Ramakrishna-wx1vy
    @Ramakrishna-wx1vy วันที่ผ่านมา

    Sir మీరు కృష్ణదేవరాయల గురించి కూడా అధ్యయనం చేసి తెలియచేయండి

  • @venkatanagarajakumarialla7730
    @venkatanagarajakumarialla7730 13 วันที่ผ่านมา

    Excellent sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kakanaboyinajyothirlingaba251
    @kakanaboyinajyothirlingaba251 9 วันที่ผ่านมา

    All your speeches r worthable,can be considered as textbooks

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 13 วันที่ผ่านมา

    Your very great👍👍👍👍👍

  • @nirmala800
    @nirmala800 4 วันที่ผ่านมา

    Thank you

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 14 วันที่ผ่านมา +2

    First view mine

  • @samathareddy5982
    @samathareddy5982 14 วันที่ผ่านมา

    Osho gurinchi chebithe vinaalanni vundi

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 14 วันที่ผ่านมา

    This talkshow organizer's name and mobile number are available to the people who have been witnessing and listening ardently,aspire to have touch with him to clarify certain doubts, particularly regarding literary and historical events . Hence this media people can do help in this matter

  • @meerashaik7103
    @meerashaik7103 10 วันที่ผ่านมา

    Raja, u top ❤

  • @ganapathirao5778
    @ganapathirao5778 14 วันที่ผ่านมา +1

    🙏🙏🙏శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏. మీ పద ప్రయోగం శబ్దసౌందర్యo చాలా బాగుంది. విఘజ్ఞానాన్ని వినసొంపుగా విపులంగా విషదికరణ చేయడం గొప్పగా వుంది.

  • @user-xb1pb2ue6c
    @user-xb1pb2ue6c 14 วันที่ผ่านมา

    మీరు మాకు ఒక స్కూల్ టీచర్ సార్..చిన్నపుడు విన్న లెసన్ లు మళ్ళీ వింటున్నాం😊😊

  • @rockstareditz4690
    @rockstareditz4690 14 วันที่ผ่านมา

    Plz make more such videos
    I beg u i request u , Sergei Korolev mida apud thestar Andi plz uri gagarin meru years back chpi last lo e scientist lyf kuda amazing untdi thina mida kuda thesta documentary laaga anr malli enka adi ala ne poindi

  • @KiranVarikuti-qo5ch
    @KiranVarikuti-qo5ch 11 วันที่ผ่านมา

    Osho gari gurinchi cheppandi sor

  • @manoramaranganayaki2431
    @manoramaranganayaki2431 7 วันที่ผ่านมา +1

    We can believe because many risks of india did this long ago aryabatta who discovered 0 is from india

  • @Jikky_daddy2023
    @Jikky_daddy2023 14 วันที่ผ่านมา

    Hello Kiran garu,
    Excellent!
    we are waiting for Nikola Tesla

  • @srinivaskonda4941
    @srinivaskonda4941 14 วันที่ผ่านมา

    Sir Good morning

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik วันที่ผ่านมา

    👍👍👍

  • @subhakarpatha1174
    @subhakarpatha1174 12 วันที่ผ่านมา

    Sir! Wall chiana?

  • @lakshminandula5303
    @lakshminandula5303 14 วันที่ผ่านมา

    🤝👌👍👏

  • @mkrishna1062
    @mkrishna1062 14 วันที่ผ่านมา

    🎉

  • @sivakilaru5406
    @sivakilaru5406 14 วันที่ผ่านมา

    అరిస్టాటిల్ చేసిన ప్రతిపాదనలలో కొన్ని, తరువాతి కాలంలో కొనసాగాయి. తర్కమునకు నిలవనివి కొన్ని వీగిపోయాయి.
    గురుత్వాకర్షణ సిద్ధాంతకర్త, the great Newton గారు, కాంతి స్వభావం గురించి చేసిన ప్రతిపాదన, తరువాతి కాలంలో disprove అయింది, వీగిపోయింది.

  • @sharadanethala878
    @sharadanethala878 14 วันที่ผ่านมา

    Sir ఆర్కే మీడిస్ జీవితం గూర్చి ఒక కార్యక్రమం చేయగలరు

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 13 วันที่ผ่านมา

    అరిస్టాటిల్ ప్రతిపాదించిన చాలా సిద్ధాంతాలన్నీ తప్పు పైనుంచి తనే సరి అయిన వాడు తన సిద్ధాంతాలే సరైనవి అని నిరూపించుకోవడం కోసం చాలా అఘాయిత్యాలు చేశాడు అని అంటారు

  • @nckrao13
    @nckrao13 3 วันที่ผ่านมา

    Indian phylosphy gurun hi cheppandi

  • @nagireddigowthami7268
    @nagireddigowthami7268 11 วันที่ผ่านมา

    Sir. How can we get kowmudhi patrika

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  11 วันที่ผ่านมา

      Hello andi..
      just go to www.koumudi.net

    • @nagireddigowthami7268
      @nagireddigowthami7268 10 วันที่ผ่านมา +1

      @@KoumudiKiranprabha ... Thankyou so much sir.... మీ videos నీ వింటున్నాము.... అరిస్టాటిల్, సోక్రటీస్, చలం గారు ఇలా గొప్ప వ్యక్తుల గురించి పాఠ్యపుస్తకాలలో కొద్దిగా చదవడం తప్ప ఇంత వివరంగా ఎప్పుడు తెలుసుకోలేకపోయాము. మీరు ఎంతో పరిశోధన చేసి ఎంతో విశ్లేషణాత్మకంగా చెబుతున్న ఈ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి అప్పటి కాలానికి మమ్మల్ని తీసుకెళుతున్నయి.తెలుగు ప్రజలుగా మేమంతా మీకు రుణపడి ఉంటాం సార్ మీరు ఇలాంటి వీడియోస్ ఎన్నో ఎన్నో మా కోసం చేసి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలు సార్

  • @kvvsatyanarayana5817
    @kvvsatyanarayana5817 14 วันที่ผ่านมา

    Kannada stars also one aduo sai

  • @prietya9906
    @prietya9906 ชั่วโมงที่ผ่านมา

    క్రీస్తు పూర్వం కాదండి. సామాన్య శకం పూర్వం అనాలి ఎండు కంటే క్రీస్తు చారిత్రిక పురుషుడని ఏ అధరాలు లేవు.

  • @varunmuthoju1962
    @varunmuthoju1962 13 วันที่ผ่านมา

    Meeku Indians evaru gurthuraara,😅

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  13 วันที่ผ่านมา +1

      వరుణ్ గారూ..।
      భారతీయులు వెయ్యి మంది పైగా జీవితచరిత్రలు చేశానండీ.. నా ఛానెల్ లో వాటిని చూడొచ్చు.