BJP Spokesperson Bhargavi Kalyani Exclusive Interview Part 2 || BJYM Telangana || Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 9K

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 10 หลายเดือนก่อน +455

    సూపర్ సిస్టర్
    చాల చాల బాగా చెప్పారు
    జై శ్రీరామ్

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 10 หลายเดือนก่อน +849

    బాగా మాట్లాడావు తల్లీ 👌
    శతమానం భవతి 👌
    మెంటల్ రిజర్వేషన్స్' ఉన్న ఏంకర్ ఎన్ని వంకర ప్రశ్నలు వేసినా తొణకకుండా సమాధానాలు చెప్పారు 👌
    జై స్త్రీ శక్తి 🙏

    • @msandhya1288
      @msandhya1288 10 หลายเดือนก่อน +12

      Sooooper 🙏🙏🙏

    • @brundasworld9528
      @brundasworld9528 10 หลายเดือนก่อน +2

      ​@@msandhya12887uu77u Sun re tu hi a na ho tum ko ክፍል መሆን ችግር አይደለም ለናንተ አንድ አይነት ለመሆን ምርጡን ማድረግ መቻል ችግር አይደለም ስለዚህ እኔ ከእናንተ ጋር የዚህ ምስል አካል መሆን አልችልም ልክ እንደ ቀኑ

    • @Narayana.vankayala
      @Narayana.vankayala 10 หลายเดือนก่อน +4

      KALYANI AKKA UPPONGEY OKA UDYAMA. KERATAM RAGULU THUNNA KAAGADA.

    • @Narayana.vankayala
      @Narayana.vankayala 10 หลายเดือนก่อน

      KRANTHI. ANNA GAARU MIRU VESEY PRASNALU OKKAPPATIVI. EPPUDU HALANTI PARISTITHULU LEV. KULAMATHALU ANETIVI. CHLA VARAKUTHAGGI POINAVI ANNI JAATHULAVARU KALASIMELISI. UNTUNNARU

    • @madhavarao2832
      @madhavarao2832 10 หลายเดือนก่อน

      19:42 19:43 Édfrrre​@@Narayana.vankayala

  • @kanakamramesh2474
    @kanakamramesh2474 ปีที่แล้ว +285

    ఎవరికీ తెలియని ధర్మాల కంటే అందరికీ తెలిసిన మానవతా వాదాన్ని పెంపొందించండి

    • @nvsivakumar9812
      @nvsivakumar9812 ปีที่แล้ว +19

      Teliyakunte telusuko anthe Kani pichi pulkka matalu cheppadu

    • @haragopal1
      @haragopal1 ปีที่แล้ว +6

      Ne bonda

    • @SunShine-ql5zf
      @SunShine-ql5zf ปีที่แล้ว +1

      This is what secularism which is very sad that many of you don’t understand dharma.

    • @harik561
      @harik561 ปีที่แล้ว +11

      మానవతా ధర్మం అంటే ఎడారి మతాల వారి చేత పీకలు కోయించుకోవడమా?

    • @harik561
      @harik561 ปีที่แล้ว +8

      సతీ సహగమనం అనేది సనాతన ధర్మంలో తప్పని సరిగా పాటించేది కాదు. అది ఒక గొప్ప వ్రతం. అది తప్పని సరి కాదు అని చెప్పడానికి మనకున్న రెండు ఇతిహాస ఘట్టాలు. దశరథ మహారాజు నిర్యాణానంతరం ఆయన భార్యలు సహగమనం చేయక పోవడం. పాండు భూపాలుని మరణా నంతరం కుంతీ దేవి సహగమనం చేయక పోవడం. ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి సరైన పుస్తకాన్ని పరిశీలించవలసినది.

  • @aLBertt77
    @aLBertt77 2 หลายเดือนก่อน +30

    నిజంగా చదువుకున్న వ్యక్తి సనాతన ధర్మాన్ని పాటించడు 👎👎👎👎👎

    • @Kattarsanatanihindu9999
      @Kattarsanatanihindu9999 2 หลายเดือนก่อน

      @@aLBertt77 మరి గొర్రె మతాన్ని పాటిస్తాడా

    • @aLBertt77
      @aLBertt77 2 หลายเดือนก่อน +1

      @@Kattarsanatanihindu9999 నువ్వు పెట్టావు కదా డీపీ ఆవు, బర్రె, కుక్క, అలాంటి మాత్రం అస్సలు పాటించరు

    • @MadanMohan-rq9ly
      @MadanMohan-rq9ly หลายเดือนก่อน +2

      వొక్క బ్రాహ్మడు తప్ప ఎవడు వొప్పుకోలేదు.

    • @aLBertt77
      @aLBertt77 หลายเดือนก่อน +1

      @@Kattarsanatanihindu9999 ఏ మతాన్ని పాటిస్తున్నారో అందరికి అర్థం అవుతుంది

    • @Talented_but_no_value
      @Talented_but_no_value หลายเดือนก่อน

      ఈ మాట నువ్వు అనాలి అంటే ముందు నువ్వు సనాతన దర్మం యొక్క గ్రంధాలు చదవలి ,,, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నువ్వు చదువుకొన్నావు ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు సనాతన గ్రంధాలు నేర్చుకొంటున్నారు

  • @bapubhaktu
    @bapubhaktu ปีที่แล้ว +326

    భారత రాజ్యాంగం చాలా గొప్పది.

    • @mudavathsanthoshi5211
      @mudavathsanthoshi5211 8 หลายเดือนก่อน +5

      Ade constitution lo article 25 yeah matanni kinchaparucharadu ani vundi Mari endukura hindu matanni eradicate chesta antunnaru

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 4 หลายเดือนก่อน +1

      అవును అంబేత్కర్ రాయలేదు కాబట్టి రాజ్యాంగం మంచిగా ఉంది ఐన పతగా ఐంది కాబట్టి మళ్లీ కొత్తగా రాసుకోవాలి

    • @KancharlaAshok-yl8cq
      @KancharlaAshok-yl8cq 3 หลายเดือนก่อน

      Nuvvu raye anna nijame patadhi aindi​@@AmarGoud-l6y

  • @paithariramanjaneyulu8976
    @paithariramanjaneyulu8976 7 หลายเดือนก่อน +39

    జై హింద్...సనాతన మను ధర్మం నశించాలి

  • @neelimaneelima4647
    @neelimaneelima4647 ปีที่แล้ว +312

    మొదట అందరూ మనుషులు అని గుర్తించండి దేవుడు సంతోసిస్తాడు

    • @jhanvientertainment
      @jhanvientertainment ปีที่แล้ว +23

      avunu kashmir lo 5 lacks hindus ni tarimi kottindi enduko mari, ?
      enduku sanathana dharma meeda raallu ruvvadam?
      only HIndus can be devided, y cant say anything about islam, christianty?
      why control on only hindu temples, why can't govt control on masjids , churches

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 ปีที่แล้ว +33

      సనాతన ధర్మం ప్రకారం ఎవరి భార్యను అయినా బ్రాహ్మణుడు కోరితే అడ్డు చెప్పకూడదు అని ఉద్దాలకుని కథ చెపుతుంది .
      ఇది సమర్థించే ధైర్యం ఆమెకు ఉందా😅😮😅😅😅😅

    • @gowrishankarpgowrishankarp7552
      @gowrishankarpgowrishankarp7552 ปีที่แล้ว +3

      Super guru

    • @jhanvientertainment
      @jhanvientertainment ปีที่แล้ว +18

      @@sodhinchusadhinchu6707
      if so Ravana brahma also wanted seetha, then why did raama didn't accept ?why did rama faught with ravana and killed him ?

    • @mnc1998
      @mnc1998 ปีที่แล้ว

      Rey Meru me goralla knowledge 😅 antha sagam sagam telusukoni Bible patukoni desham motham suwartha chepthaaam ani vasthunaru lavadalo bible lawadalo Half knowledge gorallu meru oka bible oka Quran petukoni kanisam kodhiga ina chadhiveraa meru... malli maa History(Ramayanam, Mahabharatam,4Vedalo,Pooranalu,janapadhalu,Inka eno velaa books unai) gurinchi.
      😂😂😂
      Ento ee panchayati Bharatadesham gurinchi kuda teliyadu meku mali maa History gurinchi vakyaloo chestaru 😂
      Pooka notloo em petukoni matladtharu bibleloo yesugadu mada petukoni thirugu ledha quranlo Satan or Allah modaa petuko lawad nakodakalara😂

  • @Naacreations7608
    @Naacreations7608 3 หลายเดือนก่อน +24

    పాపం కాంతిని చూసి జాలి వేస్తుంది పిచ్చివాళ్లను గురించి ఇంటర్వ్యూ చేస్తే ఇలాగే ఉంటుంది😂😂😂😂😂😂😂😂

  • @trueindian251
    @trueindian251 10 หลายเดือนก่อน +68

    భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాలుగే కులాలు ఉన్నాయని చెప్పారు, మనిషి పుట్టిన తర్వాత వారి ప్రవర్తనను బట్టి వారి యొక్క కులం అనేది చెప్పబడుతుంది అని అన్నారు. కానీ ఇప్పుడు ఊర్లో లేని కులాలన్నీ ఉన్నాయి, మనిషి ప్రవర్తన ఎలా అయినా ఉండని, వాడు చెడ్డవాడైనా క్యారెక్టర్ లేస్తున్న వాడి యొక్క కులాన్ని బట్టి ప్రాధాన్యత ఇస్తున్నారు మనుషులో వారికి నచ్చినట్టు సమాజంలో రూల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు చదువు లేని వాళ్లపై వాటిని రుద్దుతున్నారు ఇది భారతదేశంలో ఉన్న దుస్థితి. తెల్లారే లేసినప్పటినుండి కులం కులం కులం అని చచ్చిపోతున్నారు కొందరు కులగజ్జి కుక్కలు ఇలాంటి వాళ్లు పోతే గాని భారతదేశం బాగుపడదు💯

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 8 หลายเดือนก่อน +1

      చిన్న పిల్లాడిని స్కూల్లో జైన్ చేసేప్పుడు కులం కంపల్సరీ గావ్రాయాలి, చిన్న పిల్లాడి , గుణగణాలు ఎప్పుడు చూసి కులం సర్టిఫికేట్ లో ఎందుకు తండ్రి కులము వ్రాసారు?
      కులం అనేది ఇడియట్ ఐడియా

    • @kunjavenkannababu6375
      @kunjavenkannababu6375 2 หลายเดือนก่อน

      👍

  • @ponkalvlogs5312
    @ponkalvlogs5312 7 หลายเดือนก่อน +21

    చాలా బాగా మాట్లాడారు అక్క...
    ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి&మన సనాతన ధర్మ0 మన దేశ రక్షణ కోసం మన మతాన్ని రక్షించే bjp కి మాత్రమే vote వెయ్యాలి🙏🚩జై శ్రీరామ్

  • @kalpalapraveenkumar7334
    @kalpalapraveenkumar7334 10 หลายเดือนก่อน +45

    ఈ మనుషులను మతాలను రెచ్చగొట్టుకునే వాతావరణం నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను మేడం
    ఈ యువ భారతరత్వానికి దిశా నిర్దేశించేస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ, అధికారంలో ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి యువత ఆశయాలను న యువత జీవితాలు, జీవన ప్రమాణాన్ని పీల్చుతూ బ్రదంగా బ్రతకడానికి ఉపయోగపడేలా ప్రభుత్వ ఉద్యోగాలను పెంచుతూ, ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్మే య్య కుండా కాపాడుతూ వాటిని ప్రక్షాళన చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మనిషి జీవన ప్రమాణాల్ని పెంచుతూ హాయ్ గోలి పే జీవన విధానాన్ని ప్రతి ఒక్కరు అనుసరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
    మనిషి ఆయు వు 60,70 సంవత్సరాలు మేడం. చదువుకొని జీవితం సగం జీవితం సంక నాకు పోయింది ఉద్యోగాలు లేక ఏడుస్తున్నారు యువత, వాళ్ల కోసం అరువు వాళ్లకు ఉద్యోగాల కోసం గోల పెట్టు, మతం అనేది ఎవరి జీవితాల్లో నుండి విడదీయలేనిది వాళ్ళ మతాల్ని వాళ్ళు కాపాడుకుంటారు సంస్కృతిని పరిరక్షించుకుంటారు మేడం ఎందుకు బాధపడతారు మతం గురించి గానీ సనాతనం గురించి గానీ.

    • @prudhvikakoju9381
      @prudhvikakoju9381 9 หลายเดือนก่อน +5

      Ameku votlu kavali anduke arustundi 😂

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 9 หลายเดือนก่อน +2

      ఒకడు ఉద్యోగం ఇస్తే చెసే పనిమంథుడివా స్వతహాగా ఏమీ పని చేత కాదా మీకు

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 9 หลายเดือนก่อน +1

      పని చేసుకుని బ్రతుకు

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 8 หลายเดือนก่อน +1

      Nee agnaniki joharlu akkada topic amiti nuvu matladedi amiti. Udyogalu ravalante privatisation ni encourage cheyali. Government jobs ante corruption and no sinciarity.

    • @UdayKumar-zg1ic
      @UdayKumar-zg1ic 8 หลายเดือนก่อน

      🤣

  • @bodelligarilaxman5894
    @bodelligarilaxman5894 4 หลายเดือนก่อน +20

    జై భీమ్ జై అంబేద్కర్.. 🙏

  • @chitambaramvenkatakadmiset304
    @chitambaramvenkatakadmiset304 10 หลายเดือนก่อน +30

    Great Eye opening to Everyone about Human life - The purpose of Human in this Beautiful Earth 🌎

  • @srinumalugu3146
    @srinumalugu3146 ปีที่แล้ว +17

    ఇంటర్వూ అద్బుతం. జై శ్రీ రామ్

  • @srisailamkonnagula7123
    @srisailamkonnagula7123 6 หลายเดือนก่อน +31

    ఇంత ఆవేశం సనాతన ధర్మం లో లేదు.

    • @ganeshlingampalli336
      @ganeshlingampalli336 หลายเดือนก่อน

      Arey aavesam anedhi manishi lakshanam ra pu....

    • @chupchupkich7454
      @chupchupkich7454 15 วันที่ผ่านมา

      veelainantha varaku matalatho cheppandi vinakapothe manchi kosam dharmam kosam ilane fire avvali ani vundu

  • @AnilkumarSangam-b6r
    @AnilkumarSangam-b6r 4 หลายเดือนก่อน +15

    వర్ణ సిస్టం ఎందుకు ఉంది మేడం గారు
    అందరిని ఒకే దేవుడు పుట్టిస్తే ఈ బేధం ఎందుకు?

  • @Subhashbathula
    @Subhashbathula 9 หลายเดือนก่อน +17

    Iam impressed the way of talking your knowledge

    • @ANANDAMNAKIREKANTI
      @ANANDAMNAKIREKANTI หลายเดือนก่อน

      Dorikipothadhi Ani arusthundhi 😂😂
      Knowledge aaa 😂😂😂

  • @pagadalavinodkumar5232
    @pagadalavinodkumar5232 ปีที่แล้ว +104

    అన్నా నేను వస్తా అన్నా ఇంటర్వూ కి సనాతన ధర్మం విషయం గురించి మాట్లాడటానికి దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి

    • @madhuganipadmalatha5472
      @madhuganipadmalatha5472 10 หลายเดือนก่อน +13

      Super ilanti vallu eduravvali anchor ki😊

    • @Keerthikrishnan2022
      @Keerthikrishnan2022 10 หลายเดือนก่อน +5

      Super👏🏻👏🏻👏🏻👏🏻

    • @ChildofGodjesuschrist13
      @ChildofGodjesuschrist13 9 หลายเดือนก่อน

      [అగ్ని పురాణం చ 222 19-23].... భర్త మరణానంతరం నిగ్రహాన్ని అభ్యసిస్తున్న స్త్రీ స్వర్గానికి వెళుతుంది.... భర్తతో పాటు (అంత్యక్రియలు) అగ్నిలో ప్రవేశించిన స్త్రీ (వితంతువు) కూడా స్వర్గానికి చేరుకుంటుంది. .
      [కూర్మ పురాణం 2.34.108b-109] తన భర్తతో పాటు అంత్యక్రియల చితిలోకి ప్రవేశించిన స్త్రీ, బ్రాహ్మణ సంహారకురాలు, కృతజ్ఞత లేని తోటివారు లేదా గొప్ప పాపాలచే అపవిత్రం చేయబడినప్పటికీ, అతన్ని ఉద్ధరించాలి. స్త్రీలకు ఇది గొప్ప ప్రాయశ్చిత్తమని నేర్చుకున్న పురుషులకు తెలుసు.
      [గరుడ పురాణం, అఘస్త్య సంహిత (పుస్తకం 1), అధ్యాయం 52] ఒక స్త్రీ తన భర్తతో కలసి అగ్నిలోకి ప్రవేశిస్తే, అతడు బ్రాహ్మణ హత్య, కృతజ్ఞత లేక ఇతర నీచమైన అకృత్యాలకు పాల్పడినప్పటికీ, ఆమె అతనిని తిరిగి పొందుతుంది. తన భర్తకు సేవ చేయాలనే తపనతో ఉండే పవిత్రమైన స్త్రీని ఇహలోకంలో గానీ, పరలోకంలో గానీ ఏ పాపం చూడదు.

    • @guntiDhanalakshmi-vb6rl
      @guntiDhanalakshmi-vb6rl 2 หลายเดือนก่อน

      విషయం ఉన్నవాళ్లు దాగుకుంటే,,,,, ఏమిలేనివారు,, ప్రజలలో గందరగోళం సృష్టిస్తారు,,,, మీరు రావాల్సిందే,,, ఆలస్యం చేయకండి, 👍👍👍

    • @ChandraKumar-fc9dw
      @ChandraKumar-fc9dw 2 หลายเดือนก่อน

      వచ్చి ఏమ్ పికుతావు??

  • @ashokkumar-ol2fr
    @ashokkumar-ol2fr ปีที่แล้ว +19

    Super speech akka...

  • @samsonmethri1868
    @samsonmethri1868 หลายเดือนก่อน +4

    సనాతన ధర్మం అంటే నే అరవడమే నా
    పవన్ కళ్యాణ్ కూడా అట్లనే అరుస్తూనాడు
    ఈమె కూడా అరవడం అంతె నా 😂

  • @SmartB92
    @SmartB92 ปีที่แล้ว +56

    Fentastic explanation … Great words

  • @KonguRaju-rk7rh
    @KonguRaju-rk7rh 6 หลายเดือนก่อน +22

    కులాలు ని ఎవ్వరు తీసుకొచ్చారు అంటరాని తనం ఎవ్వరు తీసుకొచ్చారు బుర్ర లేని అక్క ధర్మం ధర్మం ఎందుకు అలడుతున్నారు ఎందుకు అక్క

    • @guntiDhanalakshmi-vb6rl
      @guntiDhanalakshmi-vb6rl 2 หลายเดือนก่อน

      పాపం మళ్ళీ ఏలుబడి చెయ్యాలనిపిస్తుందేమో 😅😅😅😅

    • @ChandraKumar-fc9dw
      @ChandraKumar-fc9dw 2 หลายเดือนก่อน

      అధి కళ్యాణి బిర్యానీ అక్క ఎవరి మాటా వినద్!!!

  • @prakasarao8901
    @prakasarao8901 8 หลายเดือนก่อน +35

    Madam
    Very excellent analysis
    Best wishes for good carrier.
    Anchor should have minimum knowledge.

  • @KramaChandhry
    @KramaChandhry 3 หลายเดือนก่อน +29

    భార్గవి మేడం హిందూ ధర్మ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు అందరూ నీలాగా ఆలోచించాలి మేడం 🙏🙏🙏👍👍👍

  • @gogulapatianuradha6348
    @gogulapatianuradha6348 10 หลายเดือนก่อน +21

    MS. Kalyani Bhargavi hats off to u for ur guts and uprightfulness n knowledge at young age ..We need youngsters like u to motivate.the YOUTH without letting them fall prey for CASTISM

  • @samaratsubhaljee2742
    @samaratsubhaljee2742 10 หลายเดือนก่อน +29

    22:36... Satisfaction point😁

  • @kathetiravikumar.2987
    @kathetiravikumar.2987 ปีที่แล้ว +26

    సనాతనధర్మం అంటే ఏమిటో చెప్పలేదు మొత్తానికి

  • @kurmaiahchilukoti4690
    @kurmaiahchilukoti4690 3 หลายเดือนก่อน +14

    సనాతన ధర్మం అంటే స్పష్టం కావడం లేదు.

  • @narayanpujari3059
    @narayanpujari3059 7 หลายเดือนก่อน +12

    చాలా మంది ఇది ఒక సమాధానం, చాలా బాగా వివరించారు ❤❤❤

  • @rawanyoutubechannel5071
    @rawanyoutubechannel5071 ปีที่แล้ว +48

    ఎందుకు ఏ నోరు మని పూర్ లొ నగ్నంగా ఊరేగించినప్పుడు ఒక అడగను పడుచును తన్ని కాల్చి చంపినప్పుడు ఎందుకు లేవలే కళ్యాణి గారి నోరు అప్పుడు ఎక్కడ పోయిఅందమ్మా తల్లి మీ నోరు

    • @sreepraveen7081
      @sreepraveen7081 ปีที่แล้ว +6

      Manipoor lo godava jarigithe sanaatana dharmam ni vyatirekincham entra baaaabu
      Meeru maararu😂😂

    • @navarasalu_
      @navarasalu_ ปีที่แล้ว

      Nuvvu manishive kada akkadaki velli vallameeda yuddham prakatinchu

    • @jonnadayadagiri3310
      @jonnadayadagiri3310 ปีที่แล้ว

      👍👍👌👌🙏🙏

    • @madiganarendhar
      @madiganarendhar 6 หลายเดือนก่อน +1

      ​మరి తమిళనాడు ఎవడో స్టాలీన్ అన్న మాటలగురుంచి మనకెందుకు అన్న గారు

    • @kunjavenkannababu6375
      @kunjavenkannababu6375 2 หลายเดือนก่อน +1

      మాణిపూర్ సంఘటన, సనాతన ధర్మం అనుసరించివరికి అర్ధం కాదు, ఎందుకంటే నిమ్న కులస్తులంటే వారికీ గిట్టదు. 👍

  • @mondellarajesh8968
    @mondellarajesh8968 ปีที่แล้ว +11

    జై భీమ్ జై భారత రాజ్యాంగం ✊️✊️

  • @samsonmethri1868
    @samsonmethri1868 หลายเดือนก่อน +5

    ఆమెకు సనాతన ధర్మం గురించి 0 నాలెడ్జ్ .
    సమాధానం లేదు 😂

  • @yenagantimahendar860
    @yenagantimahendar860 ปีที่แล้ว +10

    Good explanation Bhargavi garu

    • @manjulamanju648
      @manjulamanju648 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @manjulamanju648
      @manjulamanju648 ปีที่แล้ว

      Akkad video

    • @manjulamanju648
      @manjulamanju648 ปีที่แล้ว

      Akka e media Itni ki Aslam Hindu Dharmam gurinchi video

    • @gangadhargundupu663
      @gangadhargundupu663 2 หลายเดือนก่อน

      Hinduism veru sanatana Dharmam veru.

  • @prameela8190
    @prameela8190 8 หลายเดือนก่อน +38

    Really tanq so much akka

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 8 หลายเดือนก่อน +11

    Namaste Amma chaala Baga chepparu

    • @ChandraKumar-fc9dw
      @ChandraKumar-fc9dw 2 หลายเดือนก่อน

      ఎక్కడ??? కేవలం కుక్క లా మొరుగుతుంది!!!

  • @ChoppaGanesh-y3u
    @ChoppaGanesh-y3u หลายเดือนก่อน +1

    So many times watching this video

  • @nukamsrinu4431
    @nukamsrinu4431 7 หลายเดือนก่อน +9

    భార్గవి కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభివందన్న లు 💐💐

  • @ghani8392
    @ghani8392 ปีที่แล้ว +17

    ధర్మం కంటే రాజ్యంగం గొప్పది

  • @monanethi503
    @monanethi503 ปีที่แล้ว +90

    జీవితంలో అత్యంత శక్తివంతమైనది,
    నీ ఆలోచన మాత్రమే..
    అది నీ జీవితంలో జరిగే
    ఎటువంటి పరిస్థితినైనా
    మార్చగలదు..!!
    *- గౌతమ బుద్ధుడు*
    నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే
    ఎలా చేయాలి అనే మార్గం
    అదే కనిపిస్తుంది..!!
    *- ఆరెంజ్ ఐడియాలజీ*

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 ปีที่แล้ว +6

      సనాతన ధర్మం ప్రకారం ఎవరి భార్యను అయినా బ్రాహ్మణుడు కోరితే అడ్డు చెప్పకూడదు అని ఉద్దాలకుని కథ చెపుతుంది .
      ఇది సమర్థించే ధైర్యం ఆమెకు ఉందా

    • @vinnuism8321
      @vinnuism8321 ปีที่แล้ว +2

      ​​@@sodhinchusadhinchu6707అలాంటి వాళ్ళకి ఇలాంటివి అవసరం లేదు అండి, ఏదో ఏదో వాగుతు ఉంటారు

    • @souratribels9759
      @souratribels9759 ปีที่แล้ว +10

      ​@@sodhinchusadhinchu6707సోదులు చెప్పడం కాదు. ఆ విధంగా ఏ గ్రంథం లో ఉందో కూడా చెప్పు... వాటిని ఎవరు ఆచరణలో పెట్టారు. మీరైతే కాదుగా...

    • @nuthanjampa4712
      @nuthanjampa4712 ปีที่แล้ว +1

      @@souratribels9759 manusmrthi 3rd chapter 10sloka lo caste discrimination vundi Dani gurinchi chpu eppudina testene ga

    • @AnnaramYadaiah-h2o
      @AnnaramYadaiah-h2o 10 หลายเดือนก่อน

      Lanjaplagamatladaku

  • @shasikonda8749
    @shasikonda8749 3 หลายเดือนก่อน +17

    అసలు ఈమె ప్రశ్నలు అడగనివ్వడం లేదు.....ఆమె దగ్గర సమాధానాలు లేవు

  • @venkannasamala6359
    @venkannasamala6359 10 หลายเดือนก่อน +11

    SUPER SUPER SUPER SPEECH THANK YOU THANK YOU THANK YOU

  • @LalithaVarada-e9h
    @LalithaVarada-e9h 7 หลายเดือนก่อน +26

    Selute to bhargavi kalyani garu you are our voice

  • @shankarshastri4170
    @shankarshastri4170 ปีที่แล้ว +11

    బాగా చెప్పారు అక్క🙏🏻

    • @gangadhargundupu663
      @gangadhargundupu663 2 หลายเดือนก่อน

      Hinduism veru sanatana Dharmam veru.

  • @nkasturi
    @nkasturi 10 หลายเดือนก่อน +11

    She has strong logic n she is clear with her thoughts and expressions!!

  • @TSR9
    @TSR9 8 หลายเดือนก่อน +17

    క్రాంతి గారు మీరేంతగా అడిగిన తిరిగి తిరిగి అక్కడే వస్తారు. కాబట్టి ఇటువంటి వారిని ఇంటర్య్వూ చేయ్యకండి

  • @rameshmuttineni235
    @rameshmuttineni235 ปีที่แล้ว +15

    Nice....good knowledge and clarity person

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 ปีที่แล้ว +2

      సనాతన ధర్మం ప్రకారం ఎవరి భార్యను అయినా బ్రాహ్మణుడు కోరితే అడ్డు చెప్పకూడదు అని ఉద్దాలకుని కథ చెపుతుంది .
      ఇది సమర్థించే ధైర్యం ఆమెకు ఉందా😅

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 ปีที่แล้ว +1

      సనాతన ధర్మం ప్రకారం ఎవరి భార్యను అయినా బ్రాహ్మణుడు కోరితే అడ్డు చెప్పకూడదు అని ఉద్దాలకుని కథ చెపుతుంది .
      ఇది సమర్థించే ధైర్యం ఆమెకు ఉందా😅

  • @SureshManayam
    @SureshManayam หลายเดือนก่อน +2

    సనాతన ధర్మం అంటే మని ధర్మ శాస్త్రవే కదా మనుషుల్ని సమానంగా చూడలేని ఈ 😂😂😂

  • @HariValmiki-q3s
    @HariValmiki-q3s 10 หลายเดือนก่อน +6

    Àkka im from Anantapur .....Big fan of You Akka

  • @SanthoshamK-b7k
    @SanthoshamK-b7k ปีที่แล้ว +56

    Yes, constitutional is different
    &.. spiritual is different
    ( Good platform to know)

    • @ramaraju5958
      @ramaraju5958 ปีที่แล้ว +1

      b good

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 ปีที่แล้ว +4

      సనాతన ధర్మం ప్రకారం ఎవరి భార్యను అయినా బ్రాహ్మణుడు కోరితే అడ్డు చెప్పకూడదు అని ఉద్దాలకుని కథ చెపుతుంది .
      ఇది సమర్థించే ధైర్యం ఆమెకు ఉందా

    • @maheshnallagatla783
      @maheshnallagatla783 ปีที่แล้ว

      ​@@sodhinchusadhinchu6707😂😂😂😂😂😂

    • @sudheer-py9wv
      @sudheer-py9wv ปีที่แล้ว +2

      @@sodhinchusadhinchu6707 nee yankamma proff chupinchu.. evado chepindi kadu written proof chupinchu as per sanatana dharmam... movie lo chusinavi kadu........

    • @murali.m2712
      @murali.m2712 10 หลายเดือนก่อน

      Evadra cheppindhi​@@sodhinchusadhinchu6707

  • @sailugolla5557
    @sailugolla5557 ปีที่แล้ว +13

    Super speech sister

  • @prasadrvrk
    @prasadrvrk หลายเดือนก่อน +2

    జై సనాతన ధర్మం

  • @laxmanbandari848
    @laxmanbandari848 ปีที่แล้ว +18

    You are super speaking 👍

  • @klaxmi4863
    @klaxmi4863 ปีที่แล้ว +19

    Baga chepparu akka.jai hind

    • @Johnny-x9j
      @Johnny-x9j 9 หลายเดือนก่อน

      ఏం చెప్పింది 🙄

    • @gangadhargundupu663
      @gangadhargundupu663 2 หลายเดือนก่อน

      Hinduism veru sanatana Dharmam veru.

  • @purushothammallavaram2707
    @purushothammallavaram2707 10 หลายเดือนก่อน +6

    I am big fan of you madam, what a fierce response..appreciate it

  • @NarasappaGurupad
    @NarasappaGurupad 2 หลายเดือนก่อน

    Super Akka Jai Hind Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnjiNakkapelly
    @AnjiNakkapelly 7 หลายเดือนก่อน +5

    Jai bheem ✊✊✊jai rajyagam📖📖📖

  • @bidikiharisoura1462
    @bidikiharisoura1462 ปีที่แล้ว +9

    Very good medam..

  • @narsareddy2081
    @narsareddy2081 ปีที่แล้ว +31

    తల్లి నీకు వందనం🙏🙏🙏🚩🚩🚩🚩🚩🔱🔱🔱🔱🔱🔱🔱🔱

    • @gangadhargundupu663
      @gangadhargundupu663 2 หลายเดือนก่อน

      Hinduism veru sanatana Dharmam veru.

  • @ChoppaGanesh-y3u
    @ChoppaGanesh-y3u หลายเดือนก่อน

    Good and aggressive and honestly speech akka

  • @bunny9nlwaj7bhai6
    @bunny9nlwaj7bhai6 ปีที่แล้ว +10

    Aka. Super 🚩🙏👌

  • @PuduguthiSrinivas
    @PuduguthiSrinivas 7 หลายเดือนก่อน +14

    భారత రాజ్యాంగం చాలా గొప్పది భారత రాజ్యాంగం పైన నడుస్తుంది

  • @bodelligarilaxman5894
    @bodelligarilaxman5894 4 หลายเดือนก่อน +23

    క్రాంతి కిరణ్ సార్ ని మాట్లాడియ్యవా మేడం మొత్తం నువ్వే వొరుతున్నావ్

  • @Krishnakarthik660
    @Krishnakarthik660 8 หลายเดือนก่อน +5

    Nice information ❤❤❤

  • @suryaprakashpenumali6542
    @suryaprakashpenumali6542 ปีที่แล้ว +53

    సనాతనమే sc, st ల అణచివేత

    • @rameshkuruba6863
      @rameshkuruba6863 ปีที่แล้ว +5

      Manushulu maraali Sanaathanam kaadu...🤐🤐

    • @kumarkishore176
      @kumarkishore176 5 หลายเดือนก่อน +1

      Super

    • @ganeshlingampalli336
      @ganeshlingampalli336 หลายเดือนก่อน

      Gattiga matladithey nuvv matladey category valle prati area lo entha chendalam chesthunnaro antha chesthunnaru so better aa caste ni point out cheyku

    • @ramantdp7862
      @ramantdp7862 หลายเดือนก่อน

      Yes curret brother SC St gurinchi tappu

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 ปีที่แล้ว +24

    క్రాంతి గారు అక్కకి తెలిసిన ప్రశ్నలే అడగండి....
    తెలియనివి వొద్దు 😂😂

  • @ChoppaGanesh-y3u
    @ChoppaGanesh-y3u หลายเดือนก่อน +1

    Most powerful knowledge akka

  • @ShyamSunder-po9jp
    @ShyamSunder-po9jp ปีที่แล้ว +13

    Bairi naresh tho interview chesthe super

  • @bissyadav4990
    @bissyadav4990 10 หลายเดือนก่อน +9

    Jay Ho Veera nari Mani, Jay Jay Ho, Vijay ho, akhand Vijay. ❤❤❤❤❤
    🙏🙏🙏🙏🙏

  • @angarakrishnasaiteja6520
    @angarakrishnasaiteja6520 10 วันที่ผ่านมา

    హిందూ ధర్మం గురించి బాగా కరెక్ట్ గా చెబుతున్నారు... ఆవిడ స్పీచ్ కి నేను ఫ్యాన్ అయ్యాను... ప్రతి వీడియో బాగా మాట్లాడతారు❤❤❤❤

  • @srikanthvarun1003
    @srikanthvarun1003 10 หลายเดือนก่อน +10

    Great speech ❤❤🔥🔥🔥🔥🔥bjb🚩🚩🚩

  • @dhanunjaysagar7190
    @dhanunjaysagar7190 8 หลายเดือนก่อน +5

    I am your big fan following sister 🙏🙏🙏

  • @podupatisrinivas700
    @podupatisrinivas700 7 หลายเดือนก่อน +10

    Bhargi garu nenu oka karsevakudini meeku yepudu avasaram unna nenu mee support ga unta
    Nearly 1000 mandi

  • @PavitraJartha
    @PavitraJartha 2 หลายเดือนก่อน +3

    మేడం గారు మన హిందూ సంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీలాంటివారు చాలా అవసరం ఉంది జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🙏 ఓం శాంతి

  • @pthulasiramudu8795
    @pthulasiramudu8795 8 หลายเดือนก่อน +7

    Super amma keep it up

  • @durgadesu5691
    @durgadesu5691 10 หลายเดือนก่อน +9

    Sister my heartful salute to you....🙏🙏🙏

    • @gangadhargundupu663
      @gangadhargundupu663 2 หลายเดือนก่อน

      Hinduism veru sanatana Dharmam veru.

  • @PonaamSadi-mt2ng
    @PonaamSadi-mt2ng 8 หลายเดือนก่อน +11

    అక్క సూపర్ అక్క మీ లాంటోళ్లు ఉండాలని బండి సంజయ్ అన్నకు తోడుగా🙏🙏🙏🙏🙏

    • @gangadhargundupu663
      @gangadhargundupu663 2 หลายเดือนก่อน

      Hinduism veru sanatana Dharmam veru.

  • @Ravikiran_108
    @Ravikiran_108 2 หลายเดือนก่อน +3

    భార్గవి కళ్యాణి గారు మీ ఆలోచనలు,మాటలు కి మేము గర్విస్తున్నాము.🙏

    • @gangadhargundupu663
      @gangadhargundupu663 2 หลายเดือนก่อน

      Hinduism veru sanatana Dharmam veru.

    • @Ravikiran_108
      @Ravikiran_108 2 หลายเดือนก่อน

      @@gangadhargundupu663 మీ ఆలోచననీ వివారించగలరా? మరియు దేని ఆధారం తో అన్నారు తెలియచేయగలరా??

  • @kommulaxmaiahmlaxmaiah7045
    @kommulaxmaiahmlaxmaiah7045 ปีที่แล้ว +29

    సతీ సహగమణ గురించి కూడా కాస్త చెప్తా అమ్మ

    • @nagarajudevarakonda1998
      @nagarajudevarakonda1998 ปีที่แล้ว +1

      సతీ సహాగమానం ఎక్కడ జరిగిందో ప్రూఫ్స్ చూపించు

    • @kommulaxmaiahmlaxmaiah7045
      @kommulaxmaiahmlaxmaiah7045 ปีที่แล้ว +1

      1829 లో బ్రిటిష్ వారు తోల గించారూ ఎందుకు

    • @parashuramk777
      @parashuramk777 ปีที่แล้ว +2

      ​@@nagarajudevarakonda1998
      Sati Abolition Act 1829
      Sati Prevention Act 1987
      ఎందుకు చేశారో చెప్పు

    • @nagarajudevarakonda1998
      @nagarajudevarakonda1998 ปีที่แล้ว

      @@parashuramk777 ఎక్కడ జరిగిందో చెప్పు నేను నిన్ను చట్టం అడగలేదు

    • @parashuramk777
      @parashuramk777 ปีที่แล้ว +1

      @@nagarajudevarakonda1998
      క్రీ.శ 4,5,6 ప్రాంతాలలో మధ్యప్రదేశ్,మహరాష్ట్ర, నేపాల్ లలో సతీసహగమనాలు జరిగినట్లు సాక్ష్యాలు లభ్యమయ్యాయి.9,10 శతాబ్దాలలో భారత దేశంలో పర్యటించిన విదేశీయాత్రికులు ఆల్ బరూని,బట్టూట మనదేశంలో ఆనాడు జరిగిన సతీసహగమనాలను ష్రత్యక్షంగా చూసి ఈ సతీసహగమనాలు' అందరిముందే జరిగేవని వ్రాశారు. ఈ సహగమనాలు రాజస్థాన్ లో ఎక్కువగా జరిగేవి.సతీ సహగమనాలు' ఎక్కువగా ఊపందుకున్న కాలం 13 శతాబ్దం.3 - 17 మధ్య ఎక్కువగా జరిగినట్లు చరిత్ర చెప్తుంది.రాజస్తాన్ లో యుద్ధాలలో పరాజయం పాలై మరణించినవారి రాణులు మూకమ్మడిగా మంటలలో మరణించడం 'జౌహర్' అంటారు.చిత్తోడ్గఢ్ రాణి పద్మిని సాటి రాచరిక స్త్రీలతో కలసి 'జౌహర్' చేసింది.భర్త మరణించగా చితిలో మరణించడాన్ని 'సతి'అంటారు.ఇలా మరణించిన సతులకు గుడు లు కట్టి పూజిస్తారు.'రాణి సతీ దాది' కి చాలా చోట్ల మందిరాలు కట్టారు.రాజస్థానీలు ప్రతీ సంవత్సరం రాణీ సతీదాదీ' ఉత్సవాలు జరుపుతారు.

  • @trendingnews-jj6nc
    @trendingnews-jj6nc ปีที่แล้ว +12

    కల్యాణి గారు చక్కగా వివరించారు..

  • @CNarayanaMudhiraj-zm4cy
    @CNarayanaMudhiraj-zm4cy ปีที่แล้ว +36

    Bhargavi medam ❤🙏🙏👌

  • @rameshbabun
    @rameshbabun 2 หลายเดือนก่อน +1

    Boss.
    మనుస్మృతి లో "నారి శక్తి' చలా చూటీగా చెప్పారు.🎉🎉🎉

  • @rameshchowdavarapu1798
    @rameshchowdavarapu1798 7 หลายเดือนก่อน +15

    అమ్మ నువ్వు సూపర్ తల్లి నువ్వు సనాతన ధర్మాన్ని ధర్మాన్ని కాపాడే తల్లివి నీకు నీకు అందరి ప్లేసెస్ ఉంటాయి తల్లి నీకు ఎవరు ఆ పెట్టలేదు

    • @gangadhargundupu663
      @gangadhargundupu663 2 หลายเดือนก่อน

      Hinduism veru sanatana Dharmam veru.

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 10 หลายเดือนก่อน +5

    Jai sri ram 🚩 Bharat mata ki Jai 🚩 ⚘️ 🙏🏻

  • @shambukariheeralal4486
    @shambukariheeralal4486 9 หลายเดือนก่อน +5

    Excellent explanation.keep it up madam

  • @asreddy999
    @asreddy999 2 หลายเดือนก่อน

    Hats off madam. 👏👏 your speech is great.

  • @k.sanjaysujin9409
    @k.sanjaysujin9409 7 หลายเดือนก่อน +15

    అసలు సనాతన ధర్మం ప్రకారం అయితే ఆడవాళ్లు అంటే నువ్వు చదుకో కూడదు అది తెలుసా 🤣🤣🤣🤣

    • @swamy8115
      @swamy8115 7 หลายเดือนก่อน

      యెర్రి పుక రెఫరెన్స్ పెట్టరా సొల్లు కాదు బైబిల్ సాధివివ తల్లిని చెల్లిని కూతుర్ని వధినని కోడలుని ఏలా ధెంగలో చెప్పిన వాడు యెహోవా అలాంటి వాడు దేవుడా పిచ్చి

    • @rudhrateja4967
      @rudhrateja4967 5 หลายเดือนก่อน +2

      Saraswati matha goddess of education

    • @swamy8115
      @swamy8115 5 หลายเดือนก่อน

      @@k.sanjaysujin9409 గొర్రె నా కొడకా ముందు బైబిల్ సాధివావా తల్లిని చెల్లిని కూతుర్ని వధినని కోడల్ని ఏల ధెంగలో చెప్పిన వాడు యెహోవా దేవుడా పిచ్చి పుక 😁

    • @sriramasaivoggu3559
      @sriramasaivoggu3559 3 หลายเดือนก่อน

      ala ekkada rasi undhi ra errip*ka

    • @sathishbeeravalli4584
      @sathishbeeravalli4584 3 หลายเดือนก่อน

      😂😂

  • @anjaiahtheddu6048
    @anjaiahtheddu6048 ปีที่แล้ว +8

    I support udhay nidhi ❤.

    • @vnp1969
      @vnp1969 ปีที่แล้ว +1

      వెళ్ళి వాడి .... నాకు.

    • @anjaiahtheddu6048
      @anjaiahtheddu6048 ปีที่แล้ว +1

      @@vnp1969 ni yamma puku dhengutha

    • @maheshbabu3725
      @maheshbabu3725 ปีที่แล้ว

      Siggu sharam undali niku

    • @kishore9676
      @kishore9676 2 หลายเดือนก่อน

      ​@@anjaiahtheddu6048ni dharmam ilane cheppumandi anukunta

  • @sannthoshgoud369
    @sannthoshgoud369 ปีที่แล้ว +14

    జై శ్రీ రామ్ కళ్యాణి అమ్మ

  • @prasadRekandar
    @prasadRekandar 2 หลายเดือนก่อน +1

    సనాతన ధర్మం అంటే మంచివైపు నడిపిపించే మార్గము

  • @shankarshastri4170
    @shankarshastri4170 ปีที่แล้ว +24

    ఇంటర్యూ చేసేవాళ్ళు తెలివి గల వాళ్ళం అనుకుంటారు అడిగే వాళ్లకు చెప్పేవాళ్ళు లోకువ

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 10 หลายเดือนก่อน +17

    Brave women...👍👌🙏👏

  • @sivahema5401
    @sivahema5401 9 หลายเดือนก่อน +7

    ❤❤❤❤super akka each & every word perfect👍💯👏👏👏👏

  • @lakshmikarumuri6850
    @lakshmikarumuri6850 2 หลายเดือนก่อน +8

    అన్నా క్రాంతి అన్న మీరు చేసిన డిబేట్లో ఇదేచెత్త డిబేట్

  • @Guruabt
    @Guruabt ปีที่แล้ว +12

    భారతదేశం కులం , మతం, మూఢనమ్మకాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఎలా ఉంటుంది-రవీంద్రనాథ్ ఠాగూర్

  • @santoshrao9632
    @santoshrao9632 ปีที่แล้ว +13

    Superb interview madam

  • @LaksMoments
    @LaksMoments 10 หลายเดือนก่อน +11

    Oh my Krishna!!! She is lioness 👌👌👌 well done Madam 🙏🙏🙏🙏

  • @ChoppaGanesh-y3u
    @ChoppaGanesh-y3u หลายเดือนก่อน +1

    Very good powerful speech bhargavi Kalyan garu superb

  • @ravibabupolumati9170
    @ravibabupolumati9170 ปีที่แล้ว +17

    సనాతన ధర్మం అంటే ఏమిటో ఇంతవరకు స్పష్టంగా చెప్పగలిగిన వాడు ఒక్కడు లేడు. కనీసం నలుగురైనా ఒకే రకమైన సమాధానం చెప్తారేమో చూడండి.
    సనాతన ధర్మం అంటే వీరెవరికి తెలియదు.

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 ปีที่แล้ว +4

      సనాతనధర్మం గురించి వ్యతిరేకంగా మొరుగుతున్న ప్రతివాడికీ ....ఈ పోస్ట్ అంకితం.
      సనాతన ధర్మం అంటే మా‌ శ్రీరాముడు పాటించిన ధర్మం.
      సనాతన ధర్మం అంటే...
      బాల్య వివాహం అంటాడొకడు...
      రేయ్....శ్రీరాముడు మా సీతమ్మతల్లిని బాల్య వివాహం చేసుకోలేదు.
      కాబట్టి సనాతన ధర్మం బాల్యవివాహాన్ని అంగీకరించింది అనడం తప్పు.
      సనాతనధర్మం సతీసహగమనాన్ని ప్రోత్సహించింది అంటాడొకడు.
      శ్రీరాముని తండ్రి దశరధ మహారాజు మర‌ణించినపుడు శ్రీరాముని మాతృమూర్తులు కౌసల్య...సుమిత్ర...కైకేయి సతీసహగమనం చెయ్యలేదు.
      కాబట్టి సతీసహగమనాన్ని సనాతనధర్మం అంగీకరించింది అనడం తప్పు.
      సనాతనధర్మం శూద్రులను చదువుకోనివ్వలేదు అంటాడొకడు.
      శ్రీరామాయణాన్ని వ్రాసింది వాల్మీకి మహర్షి. జన్మతః బోయవాడు. అంటే నీ భాషలో శూద్రుడు.
      అంటే సనాతనధర్మం శూద్రులను చదువుకొనివ్వలేదు అనడం అబద్ధం. సనాతనధర్మం ఎవరినీ చదువుకి దూరం చెయ్యలేదు.
      ఇప్పుడు మీరు ఉదహరించిన‌ మూఢాచారాలు మీకు తెలిసి మీ‌కుటుంబంలో కానీ...మీ ఊళ్ళో కానీ ఎప్పుడైనా జరిగాయా?
      సనాతన ధర్మం సర్వేజనా సుఖినోభవంతు అని మాత్రమే కోరుకుంటుంది.
      రొమిల్లా ధాపర్ లాంటి కుక్కమూతిపిందెలు రాసిన చరిత్ర చదివితే సనాతన ధర్మం అంటే సతీ సహగమనం...బాల్యవివాహం...కొందరికే చదువు...లాంటి అవలక్షణాలు మాత్రమే కనిపిస్తాయి.
      నిజమైన చరిత్ర చదివితే సనాతన ధర్మం ఎప్పుడూ ఎవరినీ దూరం పెట్టలేదు అని నిజం తెలుస్తుంది.
      సర్వే భవంతు సుఖినః
      సర్వేసంతు నిరామయ
      సర్వే భద్రాణి పశ్యంతు
      మా కశ్చిత్ దుఃఖభాగ భవేత్
      ఇది సనాతన ధర్మం చెప్పింది.
      దీని అర్షం మొత్తం వేదార్ధం.
      ఇలా చెప్పగలిగింగింది సనాతనధర్మం మాత్రమే.
      ఒకవేళ ఎప్పుడైనా....ఎవరైనా ఈ ధర్మం ముసుగులో తప్పు చేసిఉంటే వారిని ఎప్పుడూ ఈ ధర్మం వెనకేసుకురాలేదు.
      కావున ముందుగా సనాతన ధర్మం అంటే మీరనుకున్నవి కాదు అని గ్రహించగలరు.
      వివాహంలో..ధర్మేచ...అర్ధేచ...కామేచ...అంటూ ఏడడుగులు నడిపించి...జీవితాంతం‌ ఒకరికి ఒకరు తోడు గా ఉండమని చెప్పేది సనాతనం....
      సనాతన ధర్మంలో విడాకులు లేవు.
      సనాతనం ఎప్పుడూ కలిసే ఉండమంటుంది.
      విడిపోమని చెప్పదు.

    • @gangadhargundupu663
      @gangadhargundupu663 2 หลายเดือนก่อน +1

      ​@@mnarasimharao7140Hinduism veru sanatana Dharmam veru.

  • @velpuri-c2g
    @velpuri-c2g ปีที่แล้ว +28

    నీచ కులం, ఉన్న త కులం అని ఉన్న పుడు హిందువులు ఎప్పుడు, ఎలా ఏకమయే అవకాశం ఉంటది....

    • @kommuprabhakar3913
      @kommuprabhakar3913 ปีที่แล้ว +4

      Yes nijame kada

    • @navarasalu_
      @navarasalu_ ปีที่แล้ว +1

      Anduke reservation povali. Appudu mana drushti marutundi. Kashta padina vadiki eppudu phalitam vuntundi

    • @rameshmurthy9077
      @rameshmurthy9077 ปีที่แล้ว

      Neecha kulam unnaya kulam British waallu start chesaru alantidi British Walla symbols tobaatu ilantivi kooda tarumi kottali

    • @satishkumarvemula961
      @satishkumarvemula961 6 หลายเดือนก่อน

      నీచంగా చూసే నీచులు లేరంటవా

    • @velpuri-c2g
      @velpuri-c2g หลายเดือนก่อน

      Abaddham, British varikante mundhuninche kulavivaksha vundhi..

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 7 หลายเดือนก่อน +7

    జై శ్రీరాం సనాతన ధర్మం వర్ధిల్లాలి
    అభినందనలు తల్లీ చాలా బాగా మాట్లాడారు.