యేసుక్రీస్తు పోలిక నాలో రావాలి || yesukristu polika nalo ravali
ฝัง
- เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
- Praise the lord.. 🙏🏼
యేసుక్రీస్తు పోలిక నాలో రావాలి
యేసుక్రీస్తు స్వరూపము నాలో కలగాలి ||2||
యేసువలే నేను జీవించాలి ||2||
నన్ను చూచినవారు ఆ యేసును చూడాలి ||2||
||యేసుక్రీస్తు పోలిక||
1) మహిమ వెంబడి మహిమలోనికి నిరంతరం ప్రవేశించాలి ||2||
మహిమను పొంది శక్తిని పొంది ||2||
యేసువలే మార్చాబడాలి ||2||
ఆ యేసుని నాలో చూడాలి ||2||
||యేసుక్రీస్తు పోలిక||
2) రూపాంతర పరచే ప్రార్ధన నిత్యము నేను
చేయ్యాలి|2|
గర్భవేదన ప్రార్ధన అనుదినము చేయ్యాలి ||2||
గెత్సేమనే ప్రార్ధనతో కట్టబడాలి ||2||
ఆ యేసులా మారిపోవాలి ||2||
||యేసుక్రీస్తు పోలిక||
3) యేసువలే ధీనునీగా ఈ లోకంలో జీవించాలి ||2||
యేసువలే శ్రమలు సాహియించాలి ||2||
నాలో యేసు ఉన్నాడని అందరు చెప్పాలి ||2||
ఆ యేసునే నాలో చూడాలి ||2||
||యేసుక్రీస్తు పోలిక||
All credits to original composer and singer
Thank you
#jesus #christianshorts #jesuslovesyou #teluguworshipmessage #christianmessages #teluguvakyam #devotionalsongs #gospel #jesuschrist #viral #yesanna #jesuschrist #jesuslovesyou #gospelmusic #gospel #gospelsongs #god #christianshorts #christianmessages #christmas #christian #christianity #christianmusic #christianmotivation #teluguworshipmessage #teluguvakyam #telugujesusworshipsongs #raphaevangelicalministries#kishorerem
#christianmessages #spiritfilldmessage #christianshorts #teluguworshipmessage #shortvideo #jesuschrist #jesuslovesyou #christianmessages #christianshorts #christianity #church #churchonline #gospel #teluguworshipmessage #teluguvakyam #teluguvakyam #jesuslovesyou #jesus #jesussaves #jesusmessage #ytshorts #youtubeshorts #shorts #shortmessage #shortvideos #jesus #devotionalsongs #teluguchristiansongs #jesussongs #yesayya #christiansong#latestteluguchristiansongs2021 #entertainment #comedy #viral #viralvideo #challenges #music #trendingshorts
#shortsfeed #shortsvideo #shortsviral #christianmessages #spiritfilldmessage #christianshorts #teluguworshipmessage #shortvideo #jesuschrist #jesuslovesyou #christianmessages #christianshorts #christianity #church #churchonline #gospel #teluguworshipmessage #teluguvakyam #teluguvakyam #jesuslovesyou #jesus #jesussaves #jesusmessage #ytshorts #youtubeshorts #shorts #shortmessage #shortvideos #jesus #devotionalsongs #teluguchristiansongs #jesussongs #yesayya #christiansong#latestteluguchristiansongs2021 #entertainment #comedy #viral #viralvideo #challenges #music #trendingshorts#motivation #teluguworshipmessage #jesuslovesyou #jesuschrist #jesus #jesuscristo #gospel #god #viral #viralvideo #video #viralshorts #viralshort #videos #attitude #salvation #sajeevavakyam #status #subscribe #christianshorts #christianity #christmas #channel #christ #yesayya #youtubeshorts #ytshorts #youtube #youtubeshort #youtubevideos #edwardwilliamkuntam #education #emotional #love #billygraham #biblestudy #bibleverses #bibleverse #devotionalsongs #edification #evagelist
#faith #facts #factshorts
#shortsfeed #shortsvideo #shortsviral
Amen
Amen... Glory to jesus
🙏🏻😭