ఎలిమినేట్ హిమ్ ఇమిడియట్లీ !! | Big News with Murthy | YS Jagan | AP Politics | TDP | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • ఎలిమినేట్ హిమ్ ఇమిడియట్లీ !! | Big News with Murthy | YS Jagan | AP Politics | TDP | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 382

  • @perugurajeshkumar5457
    @perugurajeshkumar5457 2 หลายเดือนก่อน +26

    ప్రతిపక్ష నేత..కాదు ..మూర్తి..గారూ..ప్రస్తుతం..ఎమ్మెల్యే మాత్రమే...

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 2 หลายเดือนก่อน +23

    మొన్న ప్రజా దర్బార్ అని భయపడి పారిపోయాడు, ఈడు ధర్నా చేస్తాడా? ఎక్కడ నుంచి నవ్వాలో తెలియడం లే.

  • @shaikrafiahamad2284
    @shaikrafiahamad2284 2 หลายเดือนก่อน +19

    వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించాడు మంచిదే. ఆ కుటుంబానికి ఎంత ఆర్థిక సహాయం అందించారు. ఇది చాలా ముఖ్యం. దీనికి జవాబు కావాలి.

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 2 หลายเดือนก่อน +1

      అలాంటి పనులు చెయ్యడే 😅

  • @vasupatnala3356
    @vasupatnala3356 2 หลายเดือนก่อน +14

    మా అన్నకి ప్రస్తుతం ప్రజలు కాదు శవాలు ముఖ్యం అన్నని తప్పు పట్టడం కరెక్ట్ కాదు

  • @pillutlavenkatanarasimha4738
    @pillutlavenkatanarasimha4738 2 หลายเดือนก่อน +7

    అతి మంచితనం కూడా చేతకాని తనం అవుతుంది బాబు గారూ! మీరు టఫ్ గా వుండండి

  • @venkat.R.D.8289
    @venkat.R.D.8289 2 หลายเดือนก่อน +82

    వార్ని బొక్కలో వేస్తే శాంతి భద్రతల సమస్య పరిష్కారం అవుతుంది.

    • @ChandraSekhar-pz9lz
      @ChandraSekhar-pz9lz 2 หลายเดือนก่อน +10

    • @ThisGirlSpeaks
      @ThisGirlSpeaks 2 หลายเดือนก่อน +1

      Sympathy creat avthadhi. Very careful ga steps theskovali. They have 40% vote share its not easy to take steps with out influencing the vote bank

    • @AjayKumar-hy2cr
      @AjayKumar-hy2cr 2 หลายเดือนก่อน

      @@ThisGirlSpeaks వాడి సింపతీ ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాలకి తెలిసిపోయింది బ్రో.. వీడు అన్ని డ్రామాలు, స్క్రిప్ట్స్ క్రియేట్ చేస్తాడని.. వాడిని అప్పుడు నమ్మారు బ్రో... తర్వాత జనానికి అర్ధమయ్యింది... వాడు ఒక లాటరీ సీఎం అయ్యాడు అని. వామ్మో వాడి డ్రామాలు తట్టుకోలేం భయ్యో...!!

  • @ntr0321
    @ntr0321 2 หลายเดือนก่อน +29

    చంద్రబాబు నాయుడు గారి కి 2004 తరువాత మాజీ ముఖ్యమంత్రి అయిన తరువాత. బాబు గారు కన్వాయి లో ఉన్న కార్లు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ లో ఆగి పోతున్నాయి అని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారి ని ప్రతి పక్ష నాయకుడు కొత్త కాన్వయి ఇవ్వమని అడిగేతే ఇవ్వులేదు. ఆ తరువాత రోశయ్య గారు C m అయిన తరువాత బాబు గారి కి కొత్త సాఫరీ కార్స్ ఇచ్చారు. 🙏

    • @PsureshPsuresh-ej3kw
      @PsureshPsuresh-ej3kw 2 หลายเดือนก่อน

      People must understand that corruption started in AP from the then CM ysr,after his death he has become mahatma.

  • @dharmakella127
    @dharmakella127 2 หลายเดือนก่อน +12

    Don't say ప్రతి పక్ష..నేత.. ప్లీజ్ నో ఎలిజిబులిటీ.sir

  • @ThirupathayyaG
    @ThirupathayyaG 2 หลายเดือนก่อน +15

    Adusumilli శ్రీనివాసరావు గారు అద్భుతంగా చెబుతున్నారు ఉన్న వాస్తవం

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 2 หลายเดือนก่อน +41

    తక్షణమే ఇతని బెయిల్ రద్దు చేయాలి

  • @srinivasarao8823
    @srinivasarao8823 2 หลายเดือนก่อน +16

    హిమాలాయాలకు వెళ్లి తపస్సు చేసుకో, ఇక్కడ నీ పని అయిపోయింది. వెయిటింగ్.. 👍

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 2 หลายเดือนก่อน +104

    లెవన్ రెడ్డి ఇంకా బూమ్ బూమ్ మత్తులోనే ఉన్నాడు. షర్మిల ను పిలవండి అర్థమయ్యేలా గా అద్దం చూపించి మరీ చెబుతుంది.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 หลายเดือนก่อน +6

      ఇద్దరికీ
      అధికారం, ఆస్తులు & ధనం ముఖ్యం.
      పైకి అన్నీ నాటకాలు.
      సీమ,
      క్రైస్తవ దేవుని బిడ్డలు, YS వంశం.

    • @umabitr8157
      @umabitr8157 2 หลายเดือนก่อน

      Edhriki dabbu avasaramu kani jaghan dhaghara boledu dabbu vunadhi eppu du ayanaku poweru kavali dhani kosamu thapathraya paduthunadu

    • @kavithapaladugu3288
      @kavithapaladugu3288 2 หลายเดือนก่อน +1

      జలగన్ననిఢిల్లీలో కుమ్మేస్తే దూలదీరిపోద్ది.

  • @svsarma4033
    @svsarma4033 2 หลายเดือนก่อน +3

    Sir, మూర్తి గారు దయచేసి ఇటువంటి వాటి మీద కంటే, అభివృద్ధి కార్యక్రమాల మీద, కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద, బడ్జెట్ మీద
    చర్చ జరిగితే బాగుంటుంది.

  • @yadalaramana6793
    @yadalaramana6793 2 หลายเดือนก่อน +12

    వినుకొండ పట్టణంలో జరిగిన అత్యైన వాడు.
    అత్య చేసినవాడు ఇద్దరూ రౌడీలుగా చలామణి అవుతున్న వారే.
    ఏదోఓకరోజు ఇలా జరుగుతుందని
    మనందరికి తెలిసిందే కదా.
    మన భారత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్క రాష్ట్రంలో
    మన రాజకీయ నాయకుల మాటలను విని.
    ఇలా చావడం మామూలే కదా.

  • @srinivasarao6979
    @srinivasarao6979 2 หลายเดือนก่อน +7

    మూర్తి సార్ జగన్ ఐస్ ఓన్లీ MLY

  • @ThirupathayyaG
    @ThirupathayyaG 2 หลายเดือนก่อน +65

    జగన్ AP కు ముఖ్యమంత్రి కావడం పెద్ద దరిద్రము 2019 నుండీ 2024 వరకు

  • @AjayKumar-hy2cr
    @AjayKumar-hy2cr 2 หลายเดือนก่อน +69

    శవాలు దొరుకుడే ఆలస్యం మా జగన్ అన్న వాలిపోతాడు..!! శవాలు అంటే మా జగనన్న వస్తాడు, కానీ అసెంబ్లీ కి మాత్రం పోడు.. సిద్ధం సిద్ధం అన్నాడు.. కానీ 5 నిమిషాలు అసెంబ్లీలో కూర్చోడానికి మాత్రం సిద్ధంగా లేడు... జై శవంమోహన్ రెడ్డి... లెవన్మోహన్ రెడ్డి

    • @youchoppa
      @youchoppa 2 หลายเดือนก่อน +1

      జై శవ మోహన్ రెడ్డి

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 2 หลายเดือนก่อน

      ​@@youchoppavadiki anumathi endukicharu .durmargudu dushtudu ani thelusukada ? Home arrest cheyyalikada .?honerable h.m.garuki veedi sangathi theliyada?

    • @AjayKumar-hy2cr
      @AjayKumar-hy2cr 2 หลายเดือนก่อน +2

      వాడు లాటరీ సీఎం.. ఇక జన్మలో అవ్వడు

    • @sudhakargvstv5270
      @sudhakargvstv5270 2 หลายเดือนก่อน

      Shava reddy ani namakaranam cheyyadame

    • @sudhakargvstv5270
      @sudhakargvstv5270 2 หลายเดือนก่อน

      ​@@madhusudanaraoganipineni4244yes correct sir,

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi1185 2 หลายเดือนก่อน +10

    శ్రీనివాస్ గారితో నేను ఏకీభవిస్తున్నాను

  • @rvv1599
    @rvv1599 2 หลายเดือนก่อน +70

    వీడు అప్పుడే శవ యాత్రలు మొదలు పెట్టాడు.....
    ఇతని బెయిల్ వెంటనే సస్పెండ్ చెయ్యాలి...అప్పుడే ఏపీ లో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుంది....

  • @npdinfo452
    @npdinfo452 2 หลายเดือนก่อน +2

    జోష్నా గారికి మెమొరీ పవర్ ఎక్కువగా ఉంది ఏం జరిగినది సమయం తేదీలతో సహా కరెక్ట్ గా ఘాటుగా వ్యాఖ్యానిస్తారు

  • @ppssupraja4389
    @ppssupraja4389 2 หลายเดือนก่อน +2

    Correct mam

  • @varshamsudhakar7413
    @varshamsudhakar7413 2 หลายเดือนก่อน +2

    ప్రతిపక్ష నేత కాదు సార్ ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే

  • @pathakamurisrinivasrao1344
    @pathakamurisrinivasrao1344 2 หลายเดือนก่อน +2

    సార్,మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష హోదా లేదు, గమనించండి.

  • @udaykiran2613
    @udaykiran2613 2 หลายเดือนก่อน +2

    అనిత Madam వాడిని లోపలేయండి మళ్ళీ మాట్లాడండి pls Madam

  • @vijayav8957
    @vijayav8957 2 หลายเดือนก่อน +7

    పూర్వం సామెత ఉండేది పిల్ల చచ్చినా పెంట కంపు వదల్లేదని, ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికి ప్రజలని ప్రశాంతం గ ఉండని వ్వని శవాల కోసం ఎదురు చూస్తున్న రాబందు లాగున్నాడు

  • @SriramblueSriram
    @SriramblueSriram 2 หลายเดือนก่อน +1

    Valuebul points 👈

  • @jyothsnam9914
    @jyothsnam9914 2 หลายเดือนก่อน +1

    జగనుగరిజెట్
    కేటగిరిఇవ్వటానికివర్జినలురాజకియనాఇకుడుకాదుఆయనరాజకియాలలోకివచిందికేసులుమాపిచేసుకోటానికివాచాడుఅతెకానిప్రజలకిమేలుచెయటానికికాదు

  • @AmaravathiManchala-yx7tu
    @AmaravathiManchala-yx7tu 2 หลายเดือนก่อน +2

    Good visleshana

  • @bbalakrishnankrishnan5191
    @bbalakrishnankrishnan5191 2 หลายเดือนก่อน +1

    Good

  • @AjayKumar-hy2cr
    @AjayKumar-hy2cr 2 หลายเดือนก่อน +15

    వాడు శవంమోహన్ రెడ్డి... లెవెన్(11) మోహన్ రెడ్డి..!!
    అతని స్థాయి వేరు, అతని స్థానం వేరు.. శవం కనపడితే వాలిపోతాడు.. చంద్రయ్య హత్య, డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ, అమర్నాద్ గౌడ్ అనే పిల్లోడు వాళ్ళ అక్కని వైసీపీ వాళ్ళు వేధిస్తున్నారు అని ఎదురుతిరిగితే నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి సజీవ దహనం చేశారు అప్పుడు రాని లెవెన్ మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తాడు... కారణం అధికారం.. ఇప్పుడు శవం = శవ రాజకీయం స్టార్ట్... కోడికత్తి డ్రామా... బాబాయ్ శవం... గులకరాయి దెంగించుకున్నాడు మొహం మీద.. ఆంధ్ర లో ఎన్ని డ్రామాలు అయినా చేసే దమ్ము ఒక్క లెవెన్ మోహన్ రెడ్డి(శవం మోహన్ రెడ్డి) కి తప్ప ఎవరికయినా ఉందా...??

  • @mangamanga9379
    @mangamanga9379 2 หลายเดือนก่อน +7

    ఇండియా బోడర్లో దేశాన్ని కాపాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలను ఓదార్చండి కాస్త జనం చెప్పుకోవడానికి బాగుంటుంది

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 2 หลายเดือนก่อน +14

    E Jail Reddy game start....
    Sir please B careful

  • @VenkataRamanaBhamidipati-q2x
    @VenkataRamanaBhamidipati-q2x 2 หลายเดือนก่อน +2

    ఢిల్లీ వెళ్లి "ఆగ్ రేకాపేఠా" కొనుక్కొని "జన్ పథ్, జంతర్ మంతర్" లోనూ కూర్చునితింటాడు!

  • @kanyakumari6953
    @kanyakumari6953 2 หลายเดือนก่อน +3

    మూర్తి గారు పులివెందుల mla అంతే ప్రతిపక్ష నేత కాదు దయచేసి సవరించు కోండి

  • @sreenivas6241
    @sreenivas6241 2 หลายเดือนก่อน +1

    ఇందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని కుడా రిజైన్ చెయ్యాలి అని డిమాండ్ చెయ్యాలి.

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 หลายเดือนก่อน +2

    Jai jai TDP leader,

  • @venkataratnamsamala5692
    @venkataratnamsamala5692 2 หลายเดือนก่อน +4

    Madam Anitha garu, put him in jail.

  • @nandhibabup8975
    @nandhibabup8975 2 หลายเดือนก่อน +2

    ఆయనకి ఉన్న పెద్ద. పెద్ద తప్పులను చిన్నవిగా చూపుతూ....ఏదైనా చిన్న తప్పుజరిగితే అది మహా దారుణం గా చూపడమే వారి లఖ్యం గా కనిపిస్తుంది...ఆయనకి గురించి ఎంత తక్కువగా స్పందిస్తే అంతా మంచిది

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 2 หลายเดือนก่อน +9

    మీరు అతన్ని ప్రతిపక్షనేత అని ఎందుకు సంబోధిస్తున్నారో అర్ధం కావడం లేదు. కేవలం వైయస్ఆర్ పార్టీ శాసనసభ్యుడు అని మాత్రమే సంబోధించ ప్రార్ధన.ఈరోజు ఆయన వినుకొండ వెళ్లినప్పుడు కూడా 400 మంది పోలీసుల భద్రత ఇచ్చి అతని స్థాయిని పెంచడం కూడా వేస్ట్ !!! అతను తన పని తాను మొదలు పెట్టాడు.చంద్రబాబు గారు అప్రమత్తం కాకపోతే అతను ఏకు మేకౌతాడు. మీలాంటి మీడియావారందరూ ఏకమై చంద్రబాబుగారినీ,పవన్ కళ్యాణ్ గారినీ,లోకేష్ గారినీ తక్షణం అప్రమత్తం చెయ్యాలి.

  • @ThirupathayyaG
    @ThirupathayyaG 2 หลายเดือนก่อน +14

    జగన్ కు శవం రాజకీయం బాగా చేస్తాడు. జగన్ కు శవం మీద రాజకీయం చేస్తాడు

  • @ThirupathayyaG
    @ThirupathayyaG 2 หลายเดือนก่อน +17

    జగన్ British వాడి పాలన చేసినాడు AP లో

  • @nazeersyed6615
    @nazeersyed6615 2 หลายเดือนก่อน +7

    Ex.Chief Minister Shri. Y.S.Jagan Mohan Reddy so far not handing over furniture to present ruling Government, it's prime responsibility of present ruling Government to lodge FIR on the name of Ex.Chief Minister for not handing over furniture to present Government.

  • @sureshaita8234
    @sureshaita8234 2 หลายเดือนก่อน +1

    ప్రతిపక్ష నేత అని సంబోధిస్తూ ఆయన పరువు తియ్యకండి ప్లీజ్.. mla గారు అని పిలవండి

  • @ThirupathayyaG
    @ThirupathayyaG 2 หลายเดือนก่อน +72

    జగన్ కు పిచ్చి పట్టింది. జగన్ దగ్గర ఉండే ధనం మొత్తం Ed వారు స్వాధీనం చేసుకుంటే బుద్ధి వస్తుంది. జగన్ కు

    • @JagadeeswariTadinada
      @JagadeeswariTadinada 2 หลายเดือนก่อน +5

      Kodela Shiva prasad garini vedhincharu a mushti furniture kosam.ayana hang chesukunnaru

    • @rajubaburani
      @rajubaburani 2 หลายเดือนก่อน

      Yes​@@JagadeeswariTadinada

    • @Sreeranganayaki-k8s
      @Sreeranganayaki-k8s 2 หลายเดือนก่อน

      Jaganki. Pechepattemde dabbu lageyyande dabbivumtey madam roddu meeda nelabeyttande savala pechodeke vadeni vadepeyllanni champamde peedavada. Lepothimde vadele. Pothumde

    • @umabitr8157
      @umabitr8157 2 หลายเดือนก่อน

      Dabhu mothamu epoudo Videsi banklo dhachukunadu ala patukuntaru mari

    • @SriramblueSriram
      @SriramblueSriram 2 หลายเดือนก่อน

      Well said 👏 👌 👍

  • @poornajavvadhi9661
    @poornajavvadhi9661 2 หลายเดือนก่อน +2

    Friday ki Rady cheyyandi Court lo oneday kuda gape Evvavaddu 360 days courtloni undali Enka Daya sanubuthi chupincha vaddu Enka chala savarajakiyalu chestadu Tq

  • @CMARamakrishnaVudata
    @CMARamakrishnaVudata 2 หลายเดือนก่อน +24

    ఒక నోటీసు ఇవ్వండి జగన్ గారికి. అందులో కంటెంట్ ఇలా ఇవ్వండి. "మీరు చెప్పిన క్రైమ్ నంబర్స్ కి డీటైల్స్ ఇవ్వండి తగిన చర్యలు చట్టప్రకారం తీసుకుంటాము. అలా ఇవ్వని పక్షంలో మీరు గతంలో రఘు రామ రాజు గారి మీద పెట్టిన కేసు అయిన ప్రభుత్వాన్ని కూలదలచిన కుట్ర లాంటి సెక్షన్స్ మీ మీద ఎందుకు పెట్టకూడదో చెప్పగలరు." .

  • @ramakrishnapenta7283
    @ramakrishnapenta7283 2 หลายเดือนก่อน +4

    👌👌👌👌

  • @venkateswraosurabathuni4702
    @venkateswraosurabathuni4702 2 หลายเดือนก่อน +1

    మోడి గారితో వర్కవుట్ కాదుగాని అమెరికా, బ్రిటన్ , ఆస్ట్రేలియా దేశాల ప్రెసిడెంట్ ల దగ్గరికి వెళ్లు.

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 2 หลายเดือนก่อน +4

    ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ఏమవుతుందో తెలుసు కదా, కొన్నాళ్ళు సైలెంట్ గా ఉంటే సరి , మోడి,బాబుల స్కెచ్ అర్థం చేసుకోండి ప్లీజ్.

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 2 หลายเดือนก่อน

      కాదండీ. మోడీ కి తెలుసు ఇతన్ని ఎలా ఉపయోగించుకొని bjp ని అధికారంలోకి తీసుకురావాలి? వాడుకుటారు.

  • @ThirupathayyaG
    @ThirupathayyaG 2 หลายเดือนก่อน +14

    జగన్ కు dabbu మీద అత్యాశ అధికారం మీద అత్యాశ తప్ప వేరే ఏమీ చేత కాదు

  • @apparaokona8868
    @apparaokona8868 2 หลายเดือนก่อน +7

    హోమ్ మినిస్టర్ గారు మీరు ఒక విషయం మర్చిపోయారు సర్ మూర్తి గారు మీరు ఒక విషయం మర్చిపోయారు ఆయన బెయిల్ రద్దు చేయమని ఢిల్లీ వెళ్తున్నారు ప్రధానమంత్రి గారికి మీరు ఎందుకు సార్ ఆశ్చర్యపోతారు ఆయన బెయిల్ రద్దు గురించి వెళ్తున్నారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు ఆయన బెయిల్ రద్దు చేయమని

  • @ChinnaraoPolaki
    @ChinnaraoPolaki 2 หลายเดือนก่อน +1

    Nice madam

  • @ramakrishnapenta7283
    @ramakrishnapenta7283 2 หลายเดือนก่อน +3

    👌👌👌

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 2 หลายเดือนก่อน +5

    పదవి రాలేదు అని జగన్ కి పిచ్చి పట్టింది

  • @VenkatasivaraoSetty
    @VenkatasivaraoSetty 2 หลายเดือนก่อน +5

    సార్ ఆ జగన్మోహన్ రెడ్డి మీ మీడియా ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తున్నాడు రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరంలో జరిగిన అవినీతి గురించి ఈ మీడియాలో రాకుండా ఓన్లీ ఏదో హత్యలు చూపిస్తూ వీటిని ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు దయచేసి మీరు ఇలాంటి న్యూస్ ని హైలెట్ చేయొద్దు

  • @venudonavalli7945
    @venudonavalli7945 2 หลายเดือนก่อน +3

    మూర్తి గారు వాడు ప్రతి పక్ష నేత కాదు, ఓన్లీ M L A +YCP నేత మాత్రమే

  • @IndyYou
    @IndyYou 2 หลายเดือนก่อน +3

    ఈ హత్యలు మైండ్ గేమ్ తో ప్రభుత్వం చేసే పనులను ఆపుతున్నారు

  • @ark6820
    @ark6820 2 หลายเดือนก่อน +3

    నరసరావుపేట అసెంబ్లీ లొ రొంపిచర్ల లో మాజీ Mpp పిస్టల్ తో కాల్చారు

  • @chinthalapudiatchutarao8050
    @chinthalapudiatchutarao8050 2 หลายเดือนก่อน

    Very madam garu

  • @immella
    @immella 2 หลายเดือนก่อน +4

    జగన్ కి పదవి లేకపోతే బ్రతలేడు

  • @Ucpj
    @Ucpj 2 หลายเดือนก่อน

    Meeru correct chepparu sreenivas garu

  • @D.Bhanusree
    @D.Bhanusree 2 หลายเดือนก่อน +17

    వీడిని బైట ఎలా తిరగనిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో govt పని చేస్తుందా లేదా, తెగ ప్రగలభాలు పలికారు home minister, RRR, ఎర్రం నాయుడు garu, మన స్పీకర్ గారు,
    ఎం చేస్తున్నారు, ఇంకా వీడి పాపం పండేది ఎప్పుడు,

  • @Gujjalaswamy
    @Gujjalaswamy 2 หลายเดือนก่อน

    Super sar

  • @adidivi
    @adidivi 2 หลายเดือนก่อน +2

    జగనాసురాయ విద్మహే శవప్రియాయ ధీమహి తన్నో రాక్షస ప్రచోదయాత్

    • @umabitr8157
      @umabitr8157 2 หลายเดือนก่อน

      Swami ala mantharamulu create cheyaku jaghu bujji power vasthe thatukolemu

    • @adidivi
      @adidivi 2 หลายเดือนก่อน

      @@umabitr8157 😍

  • @ssusr3203
    @ssusr3203 2 หลายเดือนก่อน

    Nice info. Ma'am

  • @ntr0321
    @ntr0321 2 หลายเดือนก่อน +4

    వారి ఇద్దరు వై సి పి వారే

  • @muralikrisha838
    @muralikrisha838 2 หลายเดือนก่อน +4

    Courts ki rakunda undataniki dharulu vethukuntunademo murty garu

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 2 หลายเดือนก่อน +1

    ప్రతిపక్ష నేత కాదు జగనన్న ఒక్క MLA.

  • @SrinivasraoRajana-x8u
    @SrinivasraoRajana-x8u 2 หลายเดือนก่อน +13

    Jagan 420

  • @venkataramana-tz4fh
    @venkataramana-tz4fh 2 หลายเดือนก่อน +3

    హలో హోమ్ మినిస్టర్ గారు ఫేక్ రేడి గారు అసెంబ్లీకి ఏందుకూ రారు వస్తారు మీరు గౌర్నమేంటు హోస్పటల్ లో చచ్చిన ఒక శేవానీ తేల్చి అసెంబ్లీ దగ్గర ర పడేయాండి పరుగేతుకోనీ వస్తాడు శేవరాజకీయం చేయడానీకి

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 2 หลายเดือนก่อน +1

    మోదీ కీ.మూడీంథీ. మెదీ నే ఎలిమినేట్ చేస్తాడు.... 😜😎😜

  • @chickarao
    @chickarao 2 หลายเดือนก่อน

    అడుసుమిల్లి చెప్పినదంతా కరెక్ట్ ..

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 2 หลายเดือนก่อน +4

    Home minister should swing into action?

  • @prabhakarmadgula2419
    @prabhakarmadgula2419 2 หลายเดือนก่อน +1

    Sir first veellani lopaleesi migathaa panulu cheyyandi

  • @pasupuletiprabhakar9944
    @pasupuletiprabhakar9944 2 หลายเดือนก่อน +5

    వీడిని వదలకూడదు

  • @ThirupathayyaG
    @ThirupathayyaG 2 หลายเดือนก่อน +5

    జగన్ కు ప్రజల సొమ్ము తో జల్సా చేస్తున్నాడు బతుకు తున్నాడు అనీ ap లో ఉండే ప్రజలకు అందరికీ తెలిసిందే

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 2 หลายเดือนก่อน

    Very good analysis🎉sir

  • @KritiAvighna
    @KritiAvighna 2 หลายเดือนก่อน +2

    Pratipaksha neta kaadu only MLA.

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 2 หลายเดือนก่อน +3

    జగ nun ప్రతి పక్ష నేత కాదు. వాడు ప్రజలలో తిరగటానికి పనికి రాడు.

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 2 หลายเดือนก่อน

    Super sir. Orpu, opika ane padaalu ilanti nichulapy undakudadu. Babugaru, twaraga decision thisukovali.

  • @vasupatnala3356
    @vasupatnala3356 2 หลายเดือนก่อน +1

    అస్సలు విజయసాయిరెడ్డి మేటర్ ఏమైంది

  • @ramaraocharla5531
    @ramaraocharla5531 2 หลายเดือนก่อน +1

    Sir he is not a opp leader only mla.

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol 2 หลายเดือนก่อน

    Sir vellu antha cases nudithapichukocadaniki... Bayataki vacha ru... Button man

  • @venkatasubbaraobh3194
    @venkatasubbaraobh3194 2 หลายเดือนก่อน +1

    మోదీని కలవాలంటే మార్గం ఎదో ఒకటి చూపాలగా? మాఎజెండాలు అన్ని మీకు చెప్పాలా! ఏమి మీడియా మీటింగులురా బాబు ఇంత తెలివితక్కువగా ఉన్నారు.

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 หลายเดือนก่อน +7

    మూర్తి గారు ముందు ఆ జగన్ గాడి కి రాష్ట్రపతి పాలన అంటే ఏమిటి ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి వివరించండి ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు జరిగాయో ఒక వీడియో చెయ్యండి మొత్తం ఐదు సంవత్సరాల పాటు ఎలా పాలన సాగించాడు దరిద్రుడు కి వివరించండి వాడిని పదే పదే ప్రతిపక్ష నేత అనొద్దు సార్ వాడు పులివెందుల ఎం ఎల్ ఏ మాత్రమే మీరు మరెప్పుడు కూడా ప్రతిపక్ష నేత అనొద్దు సార్ ప్లీస్ 🙏👍

  • @pillutlavenkatanarasimha4738
    @pillutlavenkatanarasimha4738 2 หลายเดือนก่อน +2

    పిల్లి గుడ్డిదైతే ఎలుక భరతనాట్యం చేసింది ట. CBN చేతకాని తనం వల్ల ఈ జగన్ ఇలా రెచ్చిపోతున్నాడు. సీఐడీ ను పంపించి వాళ్ళు నేర్పిన పని చేస్తేనే CBN ప్రశాంతం గా ఉండగలడు

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 2 หลายเดือนก่อน +1

    Sollu kaburlu avasarama? Yencounter cheseyyadam manesi.💪💪

  • @shrigogineni7597
    @shrigogineni7597 2 หลายเดือนก่อน +6

    Noru teristhe abbaddalu maatrame cheppalemo jagan mamayya

  • @user-vicky9165
    @user-vicky9165 2 หลายเดือนก่อน

    ఇంకా బయట ఎలా తిరుగుతున్నాడు అన్ని కేసులు ఉన్న నాకు అర్ధం కావట్లేదు ( అంబటి రాంబాబు 😅)

  • @NarendraSajja
    @NarendraSajja 2 หลายเดือนก่อน +3

    Madyam adayam agipoyi pichi pattindi.

  • @Ucpj
    @Ucpj 2 หลายเดือนก่อน

    I really like how audusumili Garu says hope cbn Garu hears it

  • @muralikrisha838
    @muralikrisha838 2 หลายเดือนก่อน +2

    Bail radhu chesi lopala vesi athani medha unna cases twaraga vicharinchi siksha vesthe rastaniki pattina daridram pothundhi, rastam bagu paduthundhi CBN garu daya chesi punyam kattu kondi sir

  • @sarvani8598
    @sarvani8598 2 หลายเดือนก่อน +1

    Amma Neeru memu Entha arichina babu garu ki ledhamma

  • @ngdeo5630
    @ngdeo5630 2 หลายเดือนก่อน +1

    పిల్లి ( చంద్రబాబు ) గుడ్డిదైతే ఎలుక ( జగన్ ) ఏమయినా చేయగలదు.

  • @jujjavarapupraveen3526
    @jujjavarapupraveen3526 2 หลายเดือนก่อน

    amma 🙏

  • @kamalakargummadi9991
    @kamalakargummadi9991 2 หลายเดือนก่อน +2

    Vadu prathi paksha neta kadu, mls

  • @subbaraosk9107
    @subbaraosk9107 2 หลายเดือนก่อน +1

    చంద్రబాబు పిరికి తనం వల్లనే జగన్ ఇంకా రెచ్చిపోతున్నాడు. మాకు చాలా సిగ్గుగా వుంది

  • @mvrr6265
    @mvrr6265 2 หลายเดือนก่อน

    Every one is talking, why is this delay in taking action against JR?

  • @raavisuman5605
    @raavisuman5605 2 หลายเดือนก่อน +1

    Tdpparipalana.super

  • @anandbabu4343
    @anandbabu4343 2 หลายเดือนก่อน

    సార్,ఆయనకు అనుకూలంగా ఉంటే ఇంట్లో మర్డర్ జరిగినా పట్టదు.చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని, చిన్నాన్నను చంపిన వాడిని వెంట పెట్టుకొని తిరుగుతాడు.ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత గొడవలతోజరిగిన హత్యను రాజకీయంగా వాడుకుంటాడు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నిజానికి రాష్ట్రపతి పాలన విధించాలంటే ఇతని పాలనలోనే మొదటి సంవత్సరంలోనే రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ మహానుభావుడి పాలనలో ఎంతమంది చనిపోయారు. అప్పుడు కళ్ళుమూసుకున్నాడా. నిద్రపోయాడా.ఏ పరదాల మాటున దాక్కున్నాడు. ప్రభుత్వం ఏర్పడి ఒక నెల మాత్రమే. ఇతను పధకాలు ఎప్పటినుండి ఇచ్చాడో మర్చిపోయాడా . దోషుల్ని అరెస్ట్ చేయకుండా పార్టీ ప్రజలనందరిని చుట్టూ రక్షణ వలయంలా ఉంచి దోషుల్ని కాపాడిన ప్రధాన దొషి ఇతడు. ప్రభుత్వం వీటినన్నిటినీ కోర్టుకు సబ్మిట్ చేయాలి. దోషపూరిత మనస్తత్వంతో ఉన్న వారికి శిక్ష పడాలి.డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి పధకాల గురించి మాట్లాడతాడు. నిజానికి ఇతడు వెళ్ళింది చంద్రబాబు గారిని విమర్శించడానికి. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఏ అవకాశం వస్తుందా అనిచూస్తున్నాడు. ఆకాశం వైపు చూసి ఉమ్మి వేస్తే అది తిరిగి తనమీదే పడుతుంది.