KOLUVULA KOTLATA FULL SONG NIRUDHYOGULA SPECIAL SONG | SUKKA RAMNARSAIAH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim

ความคิดเห็น • 466

  • @suddalachandrashekar9565
    @suddalachandrashekar9565 2 หลายเดือนก่อน +213

    రామ్ నర్సన్న నీ పాట వింటుంటే రక్తం మారుగుతుంది..🔥🔥🔥ఓ ప్రజాగాయకుడా నీ పాటకు వందనం🙏🙏💥

    • @sridhar7255
      @sridhar7255 2 หลายเดือนก่อน +2

      Lal Salam sodhara 🫡

    • @user-do9jo3oi6w
      @user-do9jo3oi6w 2 หลายเดือนก่อน +1

      Super anna

    • @pendemshankar5902
      @pendemshankar5902 หลายเดือนก่อน

      Me songs super bro

    • @RolexxAA
      @RolexxAA หลายเดือนก่อน

      🫡🫡🫡

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 2 หลายเดือนก่อน +90

    రక్తం కుత్త కుత్త మరిగిపోతుంది పాట వింటుంటే అన్న నీకు సెల్యూట్

    • @gopi2266
      @gopi2266 2 หลายเดือนก่อน

      కుత్త కాదు బ్రదర్ కుత కుత అనాలి

    • @pebbetisivashanker9107
      @pebbetisivashanker9107 2 หลายเดือนก่อน +1

      @@gopi2266 😀 దాని అర్ధం తెలుసు but అలా పెటేసా, ఆవేశం కట్టలు తెంచుకుంటుంది మరి

    • @dattusadhu6061
      @dattusadhu6061 2 หลายเดือนก่อน

      నువ్వు డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నావ్ కదా బ్రో , ఏ dist బ్రో నువ్వు..!?​@@pebbetisivashanker9107

  • @saibabakamatam10
    @saibabakamatam10 2 หลายเดือนก่อน +132

    ఎహే నీ.....నేను చూసిన గద్దరే నువ్వు. హ్యాట్సాఫ్ 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondetinaresh4830
    @kondetinaresh4830 2 หลายเดือนก่อน +65

    నిరుద్యోగులు తెలంగాణ గడ్డ మీద రాజకీయ యుద్ధం చేయడానికి పునాది లాంటి పాట అన్న నీ పాట ✊✊

  • @SSV-SHARMA
    @SSV-SHARMA 2 หลายเดือนก่อน +63

    పార్టీ మారుతున్న రాజకీయ నాయకుల పై ఒక పాట పాడు అన్న...... ప్రజాస్వామ్యం సచిపోతుంది 😢

  • @rameshyadavaerragolla9730
    @rameshyadavaerragolla9730 2 หลายเดือนก่อน +42

    తెలంగాణ పౌరుషం చూపించావు అన్న ✨

  • @Gangadharnoothipelly-mm5xr
    @Gangadharnoothipelly-mm5xr 2 หลายเดือนก่อน +41

    ఓ ప్రజా గాయకుడా ని పాటకు వందానం మి పాటలోని ప్రతి పదం ప్రతి ఒక్క నిరుద్రోగి గుండెల్లో రాగులుతున్న అగ్ని కణం 🔥🙏👍🔥

  • @sureshnelluri8079
    @sureshnelluri8079 2 หลายเดือนก่อน +28

    రామ్ నర్శన్న నీ పాటకు వందనం తెలంగాణా మరో గద్దర్ నీకు సలాం అన్న.....

  • @rajaraghuvaransandesh1599
    @rajaraghuvaransandesh1599 2 หลายเดือนก่อน +57

    రామ్ నర్సయ్య అన్నా పాట అంటే ఇలాగే ఉంటది,

  • @bmarkandeyulu8475
    @bmarkandeyulu8475 2 หลายเดือนก่อน +54

    నేను ఒక్క నిరుద్యోగి నీ ఈ పాట కు నా సంపూర్ణ మద్దతు ఇస్తూ లైక్ బటన్ పై క్లిక్ చేసాను మరీ మీరు లైక్ చెయ్యండి 👍👍

  • @user-nj9pr1dh5b
    @user-nj9pr1dh5b 2 หลายเดือนก่อน +27

    ని పాట వింటే రక్తం ఊరకలేతుతది

  • @akhilrajamalla4457
    @akhilrajamalla4457 หลายเดือนก่อน

    అన్న ని పాటలకు కోటి వందనాలు...... జై సుక్క రాం నర్సయ్య

  • @KNGOUD424
    @KNGOUD424 2 หลายเดือนก่อน +16

    ప్రాణం పెట్టి పాడినవ్ అన్నా హ్యాట్సాఫ్ యూ
    విప్లం వర్ధిల్లాలి ✊✊✊

  • @gopiabburi3360
    @gopiabburi3360 หลายเดือนก่อน +1

    Blood boiled lyrics 🔥revolutionary songs specilist Narsanna🔥🔥

  • @user-jj1tb8mn5w
    @user-jj1tb8mn5w หลายเดือนก่อน

    ఇ ప్పుడు పాట క్లియర్గ వినిపిస్తుంది, జోహార్లు, బెల్లి లలిత అక్కకు ✊✊

  • @tschristianmedia6325
    @tschristianmedia6325 2 หลายเดือนก่อน +23

    నిరుద్యోగ యువత నిలబడితే రాజ్యం ఎంత🎉

  • @succes-s6g
    @succes-s6g หลายเดือนก่อน

    ఎంత చేసిన విమర్శించే వాళ్ళు ఉండక మానరు ❤ కొందరికి పాటలు ఒక కళ మాత్రమే కడుపు నిండాలి అంటే పనీ చెయ్యాలి లేఖ పోతే ఉద్యొగం చెయ్యాలి రాం నర్సయ్య కు కోటి రూపాయలు ఇచ్చిన పాట పడక ఉండడు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనా వచ్చింది తెలంగాణా లో మంచిగా మారిపోతుంది లేదు అనుకునే వారు వాడికి ఎమీ ఇచ్చన వాడు ప్రభుత్వము మిద వ్యతి రేకంగా మాట్లాడుతూ ఉంటాడు అది మనిషి నైజాం

  • @rambaaki
    @rambaaki 2 หลายเดือนก่อน +7

    కొలువులు కొలువులు అంటూ బిచ్చమెత్తుడేంది,
    ఆ కొలువులిచ్చే పదవికి మీరెందుకు పోరండి..?
    చూస్తలేరా తల్లిదండ్రుల నీ పైనే ధ్యాస, కొలువొచ్చి కొడుకు వెలుగుతడని కోటి కలల ఆశ 🙏
    ఉద్యోగం రాక ఊపిరొదులుడు ఇంకెంత కాలం ?
    రాజకీయ నాయకులకు జేజేలు కొట్టే యువతకు ఒక మంచి సందేశం ఈ పాట...!!
    FROM బాకీ 😊

  • @parameshmadhavan3092
    @parameshmadhavan3092 หลายเดือนก่อน

    అన్నగారు నమస్తే అన్నగారు సంగీతం సూపర్ అన్న లక్ష్యం చాలా అద్భుతంగా పాడింది అన్న

  • @jugnakrajendar8106
    @jugnakrajendar8106 2 หลายเดือนก่อน +11

    ఇది అన్యాయానికి ప్రశ్నించే గొంతు . 👍 👌 సూపర్ అన్న... సమాజానికి మంచి మార్పు కోరుతూ ఎలాంటి పాటలు ఇంకా రాయాలి.....

  • @boyavenkatramulu-bx6rg
    @boyavenkatramulu-bx6rg 2 หลายเดือนก่อน +19

    నీ పాట అంటే ఒక మధురం అన్న నరసన్న 👌👌

  • @jsathish7996
    @jsathish7996 2 หลายเดือนก่อน +9

    అన్న ఈ సాంగ్ కి మీ స్వరం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్. అదేవిధంగా మీ కలం మాత్రమే నిద్రిస్తున్న ప్రజలను మేల్కొల్పుతునాయి. తెలంగాణ నిరుద్యోగి అంటే ఎప్పుడు రగులుతున్న నిప్పే.

  • @KUMAR-tx4yl
    @KUMAR-tx4yl 2 หลายเดือนก่อน +15

    అన్నా నువ్ రాసిన పాట నిరుద్యోగుల భవిషత్తు కీ అండా... అన్నా ❤❤❤❤❤❤

  • @rolexandshaolin1166
    @rolexandshaolin1166 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai sukka narshanna love you

  • @bhoomeshmethari
    @bhoomeshmethari หลายเดือนก่อน

    #తెలంగాణ Fire బ్రాండ్.. రామ్ నర్సన్న

  • @tamilolipmk127
    @tamilolipmk127 หลายเดือนก่อน

    நான் தமிழ் நாட்டைச் சார்ந்தவன் உங்கள் மொழி தெலுங்கு எனக்கு புரியவில்லை ஆனாலும் உங்கள் பாடலில் உணர்வு Articles உத்வேகம் உத்வேகம் உண்டாகிறது வாழ்த்துகிறேன் உங்கள் புரட்சிகரமான பாடலுக்கு நன்றி😢

  • @bapuraopurka1976
    @bapuraopurka1976 หลายเดือนก่อน

    జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @SwapnaHarijanswapna
    @SwapnaHarijanswapna หลายเดือนก่อน

    Anna...paata chaala perfect ga undhi e prabhuthvamiki..

  • @rajeevpalakomma1750
    @rajeevpalakomma1750 25 วันที่ผ่านมา

    ఈ పాట విన్నాక యువత గళం ఎత్తాలి ఉద్యోగ సమస్య పైన

  • @suresherlapally2265
    @suresherlapally2265 2 หลายเดือนก่อน +1

    నిప్పుకు గాలి తోడెయినటుగా నీయొక్క పాట ఉద్యమానికి ఊపిరిగా చాలా అవసరం.జై ramnarsanna

  • @ramanathramuluramulu1560
    @ramanathramuluramulu1560 หลายเดือนก่อน

    సూపర్ అన్న jai తెలంగాణ

  • @anilsiripangianil4381
    @anilsiripangianil4381 หลายเดือนก่อน

    super babai

  • @lavvimahi5136
    @lavvimahi5136 2 หลายเดือนก่อน +1

    ఇంకా యే ప్రభుత్వాలు నిరుద్యోగ యువత తో పెట్టుకోడానికి గుబులు పుడుతుంది అద్భుతమైన లిరిక్స్ అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @comraderanganna1274
    @comraderanganna1274 2 หลายเดือนก่อน +13

    చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్ ✊✊✊✊✊✊✊

  • @gainithukaram6728
    @gainithukaram6728 หลายเดือนก่อน

    ప్రజా గాయకుడ నీకు వందనం.అన్యాయం ఎక్కడ జరిగిన ముందు వరుసలో ఉండే చుక్క రాంనర్సన్న గారికి వందనం. మీ పాటలోని ప్రతి పదం ఒక Ak47 రైఫైల్ నందు బులెట్స్ లాగా ఉంటాయి అన్న.

  • @kongarisreenu2807
    @kongarisreenu2807 หลายเดือนก่อน

    అన్న మీ ప్రతి పాట అద్భుతం

  • @gopikasoju3427
    @gopikasoju3427 2 หลายเดือนก่อน

    Superb songs....✊👍

  • @gaddamramesh7457
    @gaddamramesh7457 2 หลายเดือนก่อน

    Super song brother

  • @Venkat-zd5rl
    @Venkat-zd5rl 2 หลายเดือนก่อน +8

    Iam your big fan bro chalo re chal super 🎉🎉🎉🎉

  • @padigelaakash7367
    @padigelaakash7367 2 หลายเดือนก่อน

    అద్భుతమైన పాట అన్న

  • @bsktinfo767
    @bsktinfo767 2 หลายเดือนก่อน

    Super 👌 👍

  • @srikanthtbittu9922
    @srikanthtbittu9922 2 หลายเดือนก่อน

    Super exlent

  • @boddurajesh8695
    @boddurajesh8695 2 หลายเดือนก่อน +10

    అన్నా డీఎస్సీ వాయిదా వెయ్యాలి ✊🔥🔥🔥💯

  • @vijayburaganji4241
    @vijayburaganji4241 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్ అన్న.... 💪✊

  • @ABMahesh..
    @ABMahesh.. 2 หลายเดือนก่อน +13

    Nalgonda singer super songs

  • @devendarbarraju5363
    @devendarbarraju5363 2 หลายเดือนก่อน

    Super super super anna

  • @sanviammulu65
    @sanviammulu65 2 หลายเดือนก่อน

    అన్న నీ కళం కు దండం నీ.....గుండెకు దండం

  • @malleshbandela1729
    @malleshbandela1729 2 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్ అన్న

  • @saikumar6608
    @saikumar6608 หลายเดือนก่อน

    Super song

  • @ajaygoud8212
    @ajaygoud8212 2 หลายเดือนก่อน +1

    నరసన్న అంటేనే ఎవరికీ భయపడడు..❤ పాటలో దమ్ము ఉంటుంది వింటే ఒంట్లో రోమాలు అన్ని నిక్కబొడుచుకుంటాయి❤

  • @bsktinfo767
    @bsktinfo767 2 หลายเดือนก่อน

    Super 👌 brother

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 2 หลายเดือนก่อน +203

    రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ లో కాంగ్రెస్ అడ్రెస్స్ లేకుండా పోతుంది

    • @vishvas-eg9wz
      @vishvas-eg9wz 2 หลายเดือนก่อน +9

      Sure ade paniko undali manam

    • @maheshpapakanti-no5vy
      @maheshpapakanti-no5vy 2 หลายเดือนก่อน +3

      100% ....

    • @ashokkothapally8454
      @ashokkothapally8454 2 หลายเดือนก่อน +3

      వాడి ప్లాన్ అదే మళ్ళీ టీడీపీ లోకి వెళ్తాడు

    • @dreamBoychandankumar3995
      @dreamBoychandankumar3995 2 หลายเดือนก่อน

      అప్పుడే అబ్బో 😂😂😂

    • @peddapellisathaiah7237
      @peddapellisathaiah7237 หลายเดือนก่อน

      😊​@@vishvas-eg9wz

  • @VINODKUMAR-lc7tj
    @VINODKUMAR-lc7tj หลายเดือนก่อน

    Excellent song anna

  • @MadhuYadagiri
    @MadhuYadagiri 2 หลายเดือนก่อน

    Super anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkannajalle4999
    @venkannajalle4999 2 หลายเดือนก่อน

    Super Anna song ❤❤❤❤❤❤

  • @rangaswamy2112
    @rangaswamy2112 หลายเดือนก่อน

    సూపర్ అన్న 👍👍👍

  • @rajesham.lputtapaka3141
    @rajesham.lputtapaka3141 หลายเดือนก่อน

    సూపర్బ్ అన్న

  • @kumarrangam7651
    @kumarrangam7651 2 หลายเดือนก่อน

    Anna nuvvu okkadivi matram migilinaavu singers tarapuna nuvvu matram aammudupoku anna prashniche gonthukavi maaku anda danda vundali anna 🙏🙏🙏🙏🙏✊✊✊✊

  • @SingerPraveenkolatam
    @SingerPraveenkolatam 2 หลายเดือนก่อน +4

    ఈ పాటతో నిరుద్యోగులు పట్టు తప్పి పోరన్న సూపర్ అన్నయ్య

  • @aishuartscreations7856
    @aishuartscreations7856 หลายเดือนก่อน

    సలామ్ అన్నా మీరు ఇలానే యువత ను ముందుకు తీసుకోని పోవాలి అన్న లాల్ సలామ్

  • @arunpalleboina5242
    @arunpalleboina5242 2 หลายเดือนก่อน

    Super anna song

  • @anvikaentertainments5649
    @anvikaentertainments5649 2 หลายเดือนก่อน

    సూపర్ పాడి నవ్వు అన్న

  • @rajugoud4517
    @rajugoud4517 2 หลายเดือนก่อน

    Super Anna ,,,,🙏🙏🙏🙏

  • @aderlaramesh9542
    @aderlaramesh9542 2 หลายเดือนก่อน

    Super song anna

  • @Waytogroups
    @Waytogroups 2 หลายเดือนก่อน +107

    Video andharu like cheyandi

  • @chshiva8715
    @chshiva8715 2 หลายเดือนก่อน

    Super anna nuvvu elane thappuni nilathiyyalanna I supported to you 🤝🎉🎉

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 2 หลายเดือนก่อน +40

    అన్న నువ్వు ఇలానే ఎవనికి అమ్ముడు పోకుండా నీతి నిజాయితీ తో పాటలను వ్రాయాలి పాడాలి ప్రజల గొంతుకగా ఉండాలి మన జాతి నీతిని ఖ్యాతిని కాపాడాలి సుక్క రాంనర్సన్న నీ మీద నమ్మకం ఉంది నాకైతే నీ కలనికి దండం అన్న మా జాతి బిడ్డవని సగర్వంగా చెప్పుకుంటా ఇగ

  • @bolamswami9397
    @bolamswami9397 26 วันที่ผ่านมา

    సుపర్ ❤❤❤ అన్న

  • @blockbusterbunny1974
    @blockbusterbunny1974 2 หลายเดือนก่อน

    Vere level anna song 💥

  • @sureshp2747
    @sureshp2747 2 หลายเดือนก่อน +9

    Me songs chala bagunaie bro

  • @rajumudiraj6028
    @rajumudiraj6028 2 หลายเดือนก่อน

    సూపర్ 👌🏻

  • @menugondaanjaneyudu3472
    @menugondaanjaneyudu3472 2 หลายเดือนก่อน

    గూస్బమ్స్

  • @swathikumariburra6762
    @swathikumariburra6762 2 หลายเดือนก่อน

    Song chala bagundhi anna

  • @jaswanthtagaram4491
    @jaswanthtagaram4491 2 หลายเดือนก่อน

    Nice bro
    People sale your votes for best future..

  • @gsuresh525
    @gsuresh525 2 หลายเดือนก่อน

    Anna super song👌

  • @Waytogroups
    @Waytogroups 2 หลายเดือนก่อน +5

    TQ u very much anna makosam miru rasina song TQ u very much anna

  • @user-vw3ju8rp4b
    @user-vw3ju8rp4b 2 หลายเดือนก่อน

    Super 🎉

  • @VenkatReddy-rp4rv
    @VenkatReddy-rp4rv หลายเดือนก่อน

    సూపర్

  • @kolanupakasharathkumar9790
    @kolanupakasharathkumar9790 2 หลายเดือนก่อน

    Super 😍 song anna

  • @marapakasunil6653
    @marapakasunil6653 2 หลายเดือนก่อน

    🔥🔥🔥🔥🔥 super anna

  • @vankudothuramesh805
    @vankudothuramesh805 2 หลายเดือนก่อน

    👌nice

  • @laxminarsimhaarutla2007
    @laxminarsimhaarutla2007 2 หลายเดือนก่อน

    అన్న సూపర్

  • @endranaget4760
    @endranaget4760 2 หลายเดือนก่อน +1

    Super ... song

  • @Filmfestival-y3z
    @Filmfestival-y3z 2 หลายเดือนก่อน

    Super powerful song ♥️💯

  • @nagarjunatalluri9948
    @nagarjunatalluri9948 หลายเดือนก่อน

    Supar anna
    maa AP lo kuda raboye rojulu Elane unatai meru ekada prabhuthyam meda oka pata rayali anna.

  • @entertainu3822
    @entertainu3822 2 หลายเดือนก่อน +4

    Nirudyogulaaa mida miru inkaaa ilantivi enno paadaali❤

  • @sampathuduthala3125
    @sampathuduthala3125 หลายเดือนก่อน

    సూపర్ అన్న

  • @ajaygoud8212
    @ajaygoud8212 2 หลายเดือนก่อน +1

    మర్చిపోకండి అన్న.. ఒక్క మీ పాటతో ప్రతి రాజకీయ నాయకుడికి ఒంట్లో వణుకు పుట్టాలి

  • @SanthoshSanthosh-sf1lo
    @SanthoshSanthosh-sf1lo หลายเดือนก่อน

    Nice song anna

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 2 หลายเดือนก่อน

    నీల్ సలమ్

  • @arushboiniboini3163
    @arushboiniboini3163 2 หลายเดือนก่อน

    Annasupar నీకు దానం

  • @RavinderAggani-yr3xl
    @RavinderAggani-yr3xl หลายเดือนก่อน

    నీ పాట వింటుంటే యువ గద్దర్ అన్న పాట విన్నంత ఉత్సాహం ఉంది నిరుద్యోగుల గురించి పాడి మీ పాట మన తెలంగాణ రాష్ట్రానికి అంకితం

  • @kuvitvap7517
    @kuvitvap7517 2 หลายเดือนก่อน

    సాంగ్ బాగుంది నర్సయ్య అన్నా❤

  • @GogarlaBabu
    @GogarlaBabu 2 หลายเดือนก่อน

    👌👌👌 Anna..

  • @kattashashidhar1511
    @kattashashidhar1511 หลายเดือนก่อน

    ప్రజా గాయకుడు✊✊

  • @keshavatech7424
    @keshavatech7424 หลายเดือนก่อน

    Super thank you 🙏

  • @user-lp6tp3qi1g
    @user-lp6tp3qi1g 2 หลายเดือนก่อน

    Chinna gaddharanna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NarsimhayadavVeeraboina
    @NarsimhayadavVeeraboina 2 หลายเดือนก่อน

    జై, తెలంగాణ

  • @gummulanarsaiah3680
    @gummulanarsaiah3680 2 หลายเดือนก่อน

    Jai telangana

  • @nagarajuparki
    @nagarajuparki หลายเดือนก่อน

    సూపర్ సాంగ్ అన్నగారు 💙💙