అమ్మ ఛానెల్ పెట్టిన మొదటిరోజు నుండి చూస్తున్న. మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకున్న... ప్రతి చోట పోసిటివ్ గా ఉండటం నేర్చుకున్నాను... ముఖ్యంగా మీరు చెప్పిన సంకష్టహర చతుర్థి వ్రతం మిమ్మల్ని చూసే నేను మొదలు పెట్టాను.. ఎంత బాగా ఉందొ చెప్పలేను ఇప్పుడు నేను ప్రతి నెల చేస్తున్న అమ్మా... అలాగే మీరు ఇల్లు కడుతుంటే ఇంచు ఇంచు చూస్తున్న.. నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది... అలాగే రోజు మిమ్మల్ని.. గోవుల్ని చూస్తున్నాను ఎంత భాగ్యం చేసుకున్నారో అనుకుంటున్నా..అలాగే బాబా ఆశీర్వాదం తో నేను ఇల్లు మొదలుపెట్టాను... ఈ రోజు స్లాబ్ వేస్తున్నాం... మీలాగే వినాయకయ్య కి వుండ్రాళ్ళు పోసి పెట్టాను... పొద్దున దండం పెట్టాను స్వామికి ...అమ్మ ఇల్లు కడుతుంటే రోజు ఆవులు వెళ్తున్నాయి కదా అలాగే మా ఇంటికి కూడా ఈ రోజు గోవు వస్తే బాగుణ్ణు అనుకున్న.. ఆశ్చర్యం.. అమ్మ.పొద్దున కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చింది ఆవు.. నేను పెట్టిన ప్రసాదం తిన్నది.. మధ్యాహ్నం అన్నం తిన్నది.. ఇంకా ఇక్కడే ఉంది అందరూ బలే నవ్వుతున్నారు.. నేను నమ్మిన స్వామి నా తోనే వున్నారు పొద్దున నుండి.. మా బంగారు కొండ... థాంక్యూ అమ్మ... ఛానెల్ లో ఉన్న ప్రతి అమ్మ నన్ను ఆశీర్వదించండి..అమ్మలాగే నేను కూడా చక్కని ఇల్లు కట్టుకోవాలి అని... అమ్మా సంకల్పం బలం ఉంటే ఎంత గొప్ప పని అయిన జరిగి తీరుతుంది అమ్మ.. ఇందుకు మీరు.. నేను సాక్ష్యం... నాలాగే మిగిలిన అమ్మలు కూడా మీ మీ కలలు సాకారం చేసుకోవాలని కోరుకుంటున్న..పొద్దున నుండి మా గోవును చూసి ప్రాణం ఎంత సంతోషంగా వుందో చెప్పలేను...,😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Hi Amma 🙏🏻 ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం lovely voice అమ్మ మీది😍 మీ మాట వినగానే మనసుకు హాయిగా ఉంటుంది❤️ మీ జొన్న పొత్తు పప్పు ఉండ గొడవ 👌🏻😀 nice video అమ్మ 👍🏻 God bless everyone 🎊
Hie amma … ur videos give us that homely aura …love your videos they are natural yet beautiful… sometimes i check the clock to turn 1 pm as it vil b suprising to see what up for us today … what you gonna upload today … they don disappoint us … they take us back to our normal days with grand parents… kind of nostalgic… hope to meet you one day and express my gratitude to you for bring a guide in our life … your truly inspiring amma …🙏❤️love you
Amma nice video.👌🌹 Uncle garu Meeru happy ga ilagey muchhata ga vundali. 👏👏🙌🙌. Appudey kada amma life enjoyment. Chilukalaku Gomatalu bhaley sandadi chestunavi.meeku uncle gariki🙏🌹🙏🌹. God bless you both.🙌🙌
Sweet Tom and Jerry couple 💑 😍 ❤️ touchwood. Amma oily skin gurinchi chaala baaga cheppaaru. Awesome. I was with Oriflame Swedish products, direct sales for more than 10 years intha baaga nenu kooda naa down line ki briefing cheyyaledu. Nice explanation Amma . U look beautiful in this saree . I wonder ur energy .the secret of the beauty and brain of u is ur pre occupation. Endaina varshamaina nothing stops u doing ur daily chores. Very great quality that all shud adopt to be like u .U rock Amma . Hi to my sweetest Annayya Garu . God's blessings ❤❤❤❤🙌🙌🙌🙌🙌
Hi Amma, me videos chala natural ga untai amma , very pose to vibrations will get your video amma. Keep going nice. but Meru Gowda ads promote chestunnaru amma.
Rajasri roju saradhaaga saage chinni godavalu meeru chebuthunte navvukuntu chusaamu video 👌 two days nunchi mee gurinche anukuntunnanamma t t h sunitha garu new showroom lo ganapayyalu, krishnayyalu chusi meeru kanuka shop ki velthe thega sambarapadipothaaru anipinchindi
Navvuthunea unaa Amma mi dialogue ki enka navvuthunea unna, yevarayya lokuva antea anna dialogue Amma eandhuko chala connect ayyanu, Amma mimmalni chustea memu gurthsunnam
Meeru super 🙏🙏🙏🙏🙏🙏 Amma mee music 🎶🎶 vintene hai ga untundhi Amma mee video kosamu edhuru chupulu naa koduku nenu meeru maakosamu pettinatlu undhi Amma maaku chala santhosamu
Hello akka na peru chanti madhi tuni. Me videos ante naku challa istam roju chustanu chudakapothe roju gadavadhu. Memalni edho oka roju meet avali ani undhi akka. Meru kotha intlo ki vellaka challa happy ga undali ani korukuntunanu.
హాయ్ అమ్మ నమస్కారం,🙏 మా ఇంట్లో కూడా అంతే నమ్మ అయినా ఇంటికి వచ్చేది మధ్యాహ్నం సాయంత్రం ఒకసారి వస్తారు ఎప్పుడన్నా మీ వీడియో వింటుంటే కొంచెం వింటారు అంకుల్ గారి అమాయకులు నాకులాగా అనుకుంటూ వెళ్ళిపోతారు అబ్బా అంటాను నేను. బాగుందమ్మా
Hai Amma, cute and lovely couples amma. Meru ala chepthu unte chala happy ga untundi Amma. Meru yepudu ela happy ga undali ani aa raghavendra swamy ni korukuntuna
Love u Amma, mee lifestyle chala bagundi. Avunu amma kotha intlo inni arrangements chesthunnaru. Mundhu mundhu age meeda padinappudu maintenance chaala kashtam avada
Amma me cooking videos kosam eppatinuncho waiting amma kotha house construction complete ayyaka Start cheyandi amma serial ga konni non vegetarian recipes
Amma meeru Anni chala Baga cheptaru mi vedios valla chala nerchukuntunnam but meeru creams gurinchi Ila cheyyoddamma tappuga anukovaddu nenu mi kuturilanti danne natural packs cheppandi
Hi ma.... Even I also started Ganesh pooja just three months back ma... But i want clear date's of thata pooja ma.. Onces do one clear vlog on that pooja ma please.. When to do? And how to do?
Thank you andi... But not only this month.... I want to no abt ever month after poornami in how many day it will come.... In our calender it is mentioned but every month it is not noticed.
జయ గారు, మరి age factor అనుకుంట, మా ఫ్రెండ్స్ అందరం ఇదే గోల. మూడు మాటలు మాట్లాడితే , నాలుగో మాట గొడవేనే తల్లో అని కాసేపు చెప్పుకొని, నవ్వుకుంటాము ఒకరికి ఒకరు .
Hello amma..naku 31 yrs..15 age nundi pimples avutunnai..chala medicine vadanu..no use..pls Edina remidy cheppandi amma..visugu vastundi e pimples tho..konchem pedda gadda laga avutune vuntai..noppi ga kuda vuntundi..inka face anta chala padavutundi..pls amma..Edina remidy cheppandi amma
అమ్మ ఛానెల్ పెట్టిన మొదటిరోజు నుండి చూస్తున్న. మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకున్న... ప్రతి చోట పోసిటివ్ గా ఉండటం నేర్చుకున్నాను... ముఖ్యంగా మీరు చెప్పిన సంకష్టహర చతుర్థి వ్రతం మిమ్మల్ని చూసే నేను మొదలు పెట్టాను.. ఎంత బాగా ఉందొ చెప్పలేను ఇప్పుడు నేను ప్రతి నెల చేస్తున్న అమ్మా... అలాగే మీరు ఇల్లు కడుతుంటే ఇంచు ఇంచు చూస్తున్న.. నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది... అలాగే రోజు మిమ్మల్ని.. గోవుల్ని చూస్తున్నాను ఎంత భాగ్యం చేసుకున్నారో అనుకుంటున్నా..అలాగే బాబా ఆశీర్వాదం తో నేను ఇల్లు మొదలుపెట్టాను... ఈ రోజు స్లాబ్ వేస్తున్నాం... మీలాగే వినాయకయ్య కి వుండ్రాళ్ళు పోసి పెట్టాను... పొద్దున దండం పెట్టాను స్వామికి ...అమ్మ ఇల్లు కడుతుంటే రోజు ఆవులు వెళ్తున్నాయి కదా అలాగే మా ఇంటికి కూడా ఈ రోజు గోవు వస్తే బాగుణ్ణు అనుకున్న.. ఆశ్చర్యం.. అమ్మ.పొద్దున కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చింది ఆవు.. నేను పెట్టిన ప్రసాదం తిన్నది.. మధ్యాహ్నం అన్నం తిన్నది.. ఇంకా ఇక్కడే ఉంది అందరూ బలే నవ్వుతున్నారు.. నేను నమ్మిన స్వామి నా తోనే వున్నారు పొద్దున నుండి.. మా బంగారు కొండ... థాంక్యూ అమ్మ...
ఛానెల్ లో ఉన్న ప్రతి అమ్మ నన్ను ఆశీర్వదించండి..అమ్మలాగే నేను కూడా చక్కని ఇల్లు కట్టుకోవాలి అని...
అమ్మా సంకల్పం బలం ఉంటే ఎంత గొప్ప పని అయిన జరిగి తీరుతుంది అమ్మ.. ఇందుకు మీరు.. నేను సాక్ష్యం... నాలాగే మిగిలిన అమ్మలు కూడా మీ మీ కలలు సాకారం చేసుకోవాలని కోరుకుంటున్న..పొద్దున నుండి మా గోవును చూసి ప్రాణం ఎంత సంతోషంగా వుందో చెప్పలేను...,😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఎంత సంతోషంగా ఉంటుందో మిమల్ని చూస్తే love you అమ్మ 😍😍😍
అమ్మ. మీము కూడా బాగా. నవ్వేసుకు న్నాము...నిజం అమ్మ ఆదర్శ జంట మీరు..చిన్న పిల్లలు ని. చూసినట్టు. ఉంది అమ్మ మాకు
Hi Amma 🙏🏻 ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం lovely voice అమ్మ మీది😍 మీ మాట వినగానే మనసుకు హాయిగా ఉంటుంది❤️ మీ జొన్న పొత్తు పప్పు ఉండ గొడవ 👌🏻😀 nice video అమ్మ 👍🏻 God bless everyone 🎊
Hie amma … ur videos give us that homely aura …love your videos they are natural yet beautiful… sometimes i check the clock to turn 1 pm as it vil b suprising to see what up for us today … what you gonna upload today … they don disappoint us … they take us back to our normal days with grand parents… kind of nostalgic… hope to meet you one day and express my gratitude to you for bring a guide in our life … your truly inspiring amma …🙏❤️love you
హాయ్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మ తిట్టుకోవడం అరుసుకోవటం అంటేనే కధ అమ్మ జీవితం చాలా బాగుంటుంది ❤❤❤
మీ కుగురుపూరణమి శుభాకాంక్షలు
అమ్మా పొట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి అదేగా ప్రేమ తెలిసేది,❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
చిలిపి తగువులు ప్రేమను పెంచుతాయి. లక్ష్మీనారాయణ లు మీరు,ఆనందంగా... ఆరోగ్యం గా ఉండాలని కోరుతున్నా... జీ 🙏
మీ కొత్త ఇంట్లో మీరు కూర్చున్న చోట ఉయ్యాల పెట్టించుకొండి ఇత్తడి గొలుసులతో చాలా బావుంటుంది
Video chaala natural ga simple and superb Andi. Really enjoyed.🙏🏼🙏🙏
జీవితం అంటేనే దెబ్బలాట చీకటి వుంటేనే వెలుతురుకూ విలువ అలాగే బార్య barthalaku గొడవలు వుంటేనే ప్రేమ విలువ తెలుస్తుంది
Super amma
Amma nice video.👌🌹 Uncle garu
Meeru happy ga ilagey muchhata ga vundali. 👏👏🙌🙌. Appudey kada amma life enjoyment. Chilukalaku
Gomatalu bhaley sandadi chestunavi.meeku uncle gariki🙏🌹🙏🌹. God bless you both.🙌🙌
Hi అమ్మ నిజంగా మీరు ఆదర్శయ దంపతులు 👌
Sweet Tom and Jerry couple 💑 😍 ❤️ touchwood. Amma oily skin gurinchi chaala baaga cheppaaru. Awesome. I was with Oriflame Swedish products, direct sales for more than 10 years intha baaga nenu kooda naa down line ki briefing cheyyaledu. Nice explanation Amma . U look beautiful in this saree . I wonder ur energy .the secret of the beauty and brain of u is ur pre occupation. Endaina varshamaina nothing stops u doing ur daily chores. Very great quality that all shud adopt to be like u .U rock Amma . Hi to my sweetest Annayya Garu . God's blessings ❤❤❤❤🙌🙌🙌🙌🙌
Anandanga Jeevinchataniki Asavadinchataniki Amma Mata ku Savagatham
ఓం సాయి రాం 🙏🌹 గురుపౌర్ణమి శుభాకాంక్షలు అక్కా 💐🙏
Hi Amma, me videos chala natural ga untai amma , very pose to vibrations will get your video amma. Keep going nice. but Meru Gowda ads promote chestunnaru amma.
You are the best aadarsha couple for your viewers amma
మీ వీడియో చూస్తుంటే బాలు గారి మిథునం మూవీ చూస్తున్నట్టు ఉంటుంది.
Amma plants dagara side wall ki matti godamidha padi earaga untundhi 2adugulu tiles vepinchandi appudu Aperiance Baguntundi
Vedio lastlo meeru pedutunna music konchem sad gaa anipistandi. Please inkedinaa pettandi Jaya garu. Please 🙏🙏
Rajasri roju saradhaaga saage chinni godavalu meeru chebuthunte navvukuntu chusaamu video 👌 two days nunchi mee gurinche anukuntunnanamma t t h sunitha garu new showroom lo ganapayyalu, krishnayyalu chusi meeru kanuka shop ki velthe thega sambarapadipothaaru anipinchindi
Navvuthunea unaa Amma mi dialogue ki enka navvuthunea unna, yevarayya lokuva antea anna dialogue Amma eandhuko chala connect ayyanu, Amma mimmalni chustea memu gurthsunnam
Meeru super 🙏🙏🙏🙏🙏🙏 Amma mee music 🎶🎶 vintene hai ga untundhi Amma mee video kosamu edhuru chupulu naa koduku nenu meeru maakosamu pettinatlu undhi Amma maaku chala santhosamu
Hello akka na peru chanti madhi tuni.
Me videos ante naku challa istam
roju chustanu chudakapothe roju gadavadhu.
Memalni edho oka roju meet avali ani undhi akka.
Meru kotha intlo ki vellaka challa happy ga undali ani korukuntunanu.
videos natural ga untayee.happy ga untayee.
Hi jayanand garu. Meeriddari gillikajjalu cheptunte 😂 vastundi, elage undali . 🙏
Hai friend..I love your vedios..maa ooru kuda Bhimavaram...roju mee vedios choosta..👌👌👌👌❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹
Hi amma nice vlog kotha intilo marbull ayina granet ayina veyandi amma tiles jaruthatyi gondura chiken recipi chupinchandi
హాయ్ అమ్మ నమస్కారం,🙏 మా ఇంట్లో కూడా అంతే నమ్మ అయినా ఇంటికి వచ్చేది మధ్యాహ్నం సాయంత్రం ఒకసారి వస్తారు ఎప్పుడన్నా మీ వీడియో వింటుంటే కొంచెం వింటారు అంకుల్ గారి అమాయకులు నాకులాగా అనుకుంటూ వెళ్ళిపోతారు అబ్బా అంటాను నేను. బాగుందమ్మా
Amma meru cheppina ganapathi pooja chesanu eppudu pregnant confirm Hindi chala happy Amma bless me Amma
May you and your baby be blessed with good health and happiness....
Congrats💐💐Rekha garu chala happy ga undi
Congratulations 👏 🎊
Am pooja undi ..once tell
@@soujisrikanth9039 sankashtahara ganapathi pooja....
Hi అమ్మ, భొంచెసారా అమ్మ, ఏం చెస్తాం అమ్మ అంకుల్ గారి కి మీరంటే అంత ప్రేమ మరి అందూకె మిమ్మల్ని జాగ్రత్తగా చుసుకుంటున్నారు
Guru poornima shubhakanshalu amma🙏🙏🙏
Ala jarigipotundi kalam Mee videos vhustunte
Happy Poornima. U r my guru
Hai Amma, cute and lovely couples amma. Meru ala chepthu unte chala happy ga untundi Amma. Meru yepudu ela happy ga undali ani aa raghavendra swamy ni korukuntuna
Hi అమ్మ chaalaa baagundi video.👌👌
Thank you 🙏 amma gurupoornima subhakanshalu amma
Nice funny video andi.12:13 Avunandi manaki vallu Vallaki manamu lokuve 🤣🤣.
Correct ga Chepparu meeru chepputhundagane nenu navvestunnanu jeevitham lo oka Bhagam baagundi eeroju video 😂😂🤗👌
Amma mee video's chala baguntai amma mee video's kosam nenu chala waiting Cheathanu
Nices amma mi mattalu vimtumte enka vinali anipistumdi ninu chuste ma nanamma gurthuku vadtadi acham milage umtadi
Love u Amma, mee lifestyle chala bagundi. Avunu amma kotha intlo inni arrangements chesthunnaru. Mundhu mundhu age meeda padinappudu maintenance chaala kashtam avada
Happy gurupournami amma ,Nana❤️❤️❤️❤️❤️
Avunu amma ekkado putti ekkado perigi okatavutaam. Okaru lekunda mari okaru undalemu. Adenemo devudu vesina bandam. Idi anubavistene telustundi.
Hai amma
Yela unnaru?
Amma ma kosam okasari gongura chicken video cheyandi please
Amma me cooking videos kosam eppatinuncho waiting amma kotha house construction complete ayyaka Start cheyandi amma serial ga konni non vegetarian recipes
గురుపౌర్ణమి శుభాకాంక్షలు
ఇంటి ముందు లోటస్ పాండ్ కట్టించి
దానిలో కృష్ణుడిని పెట్టండి
With out roots tiyandi.govulu tintai.with roots tinavu andi.kosi Veyandi
Due to using only face wash, won't control pimples or acne
Me video chusthuntte Endho theliyani aanamdham àmma 😘
హై అమ్మ గురు పౌర్ణమి శుభాకాంక్షలు
Jaya meeru avakasam unte gilaka pattisthe ebaguntemo alochinchandi well meda
Amma Mee videos antae naaku chala estam Amma,rooju yeppudu video pedatara Ani waiting
Happy gurupoornima amma 🙏
Avunu godavlu padatam kuda oka anadam amma😍👌🙏
Nice video mi voice chala బాగుంటుంది
Amma meeru Anni chala Baga cheptaru mi vedios valla chala nerchukuntunnam but meeru creams gurinchi Ila cheyyoddamma tappuga anukovaddu nenu mi kuturilanti danne natural packs cheppandi
Seam memu kuda rojuku da anthy namishin chekka karab undhi oneeyarnundi cheputhunna ipudu konistha nanaru mavaru 👌👌video
నమస్తే అమ్మ మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి అమ్మ
Namaste aunty nenu eiroju chala biziga unnanu andhuvalla me video intha letuga chusthunnanu aunty meru nammutharo ledho kani nenu entha navvano ma pillalu kuda me video chusi ammamma bhaga navvistuntaru mammy antaru aunty meru eppudu ilage navvuthu undhli aunty 🙏 bhavanigaru me illu kuda twaraga kavalani korukuntunnanu 🙏
Correct madam. నమస్తే మేడమ్
Happy to see u both amma
Namaste Amma
😂😂 nice debbalaatalu
Nice vlog .
Super amma ala unteyney baguntundhi meru Auncle super
I enjoyed your videos very pleasant I like so much
Adapa dadapa iddaru aligithene andam 😍😍😍
Anandham ga undali antea entha kanna yemikavali amma
Ala vastunte ventane tight cheyinchandi leda valve marpinchandi lekunte adi bagulutundi naku alage ayindi
Cute couple Andi meru , love your vlogs 😍
Hi ma.... Even I also started Ganesh pooja just three months back ma... But i want clear date's of thata pooja ma.. Onces do one clear vlog on that pooja ma please.. When to do? And how to do?
July 16 th andi e month sankata hara chaturdasi pooja...
Thank you andi... But not only this month.... I want to no abt ever month after poornami in how many day it will come.... In our calender it is mentioned but every month it is not noticed.
Pournami vellaka chaviti roju
Hi amma 🙏 guru poornima shubakankshalu💐🙏🙏
Amma mimmalne chustuntay maa ammama thathayya guruthu vastunnaru same melanay rojukee minimum 20 times iena godava padatharu
The paths in your garden are too narrow. Broder path will give beauty to the house and the elevation would be good
Daily mee video s miss kanu andi
అమ్మ మీరు ఈ మిషన్ ఎక్కడ కొన్నారు
2nd like. 1st comment.
Full నవ్వుకున్నా అమ్మ 🤣🤣🤣🤣మీరు చెప్పిందే నిజమే అమ్మ .
Videos super
Me family'lo * medi damehana * kanapaduthudi Amma good 👍👍
Super amma.
Me matalu chala happiness esthae
Namasthe amma me matalu chala baguntae chakkaga matladtharu
Gongura chicken naaku kudaa chaala istam amma 😍😍🙏🙏bhaarya bharth debbalaadukunte yekkuva Prema unnattamma 🙏🙏🙏
Happy Guru Poornima Amma
Amma govulatho jagratha 🙏maa peddamma mee vayasuntundi govuki roju dana eduthundi monna akadasi roju enti venkalaki vachi neelalo muthi peduthundi ani pampinche prayathnam cheyyaboyeloga kommulatho podichindi kudi thodaloki kommu vellindi eppudu levaleni paristithilo unnaru jagrathaamma🙏🙏🙏
So sweet of you Jaya garu 🌷
జయ గారు, మరి age factor అనుకుంట, మా ఫ్రెండ్స్ అందరం ఇదే గోల. మూడు మాటలు మాట్లాడితే , నాలుగో మాట గొడవేనే తల్లో అని కాసేపు చెప్పుకొని, నవ్వుకుంటాము ఒకరికి ఒకరు .
Entha dhebbaladukuntte antha Prema vunnatu❤️💞
Hi amma video chala Baga unda ma 👍🏾👍🏾
New house super
Made for each other andi
Funny fighting 🤣 amma nana gari chuste maa varu guruthuku vastaru naku teliyadu ani eppudu antaru nenu emo dhi kuda telidha ani 🤣
Nice Jaya garu 🙏🌹🌹🙏🌹🌹
Hello amma..naku 31 yrs..15 age nundi pimples avutunnai..chala medicine vadanu..no use..pls Edina remidy cheppandi amma..visugu vastundi e pimples tho..konchem pedda gadda laga avutune vuntai..noppi ga kuda vuntundi..inka face anta chala padavutundi..pls amma..Edina remidy cheppandi amma
డాండ్రఫ్ ఉన్నా పింపుల్స్ వస్తాయి. ఒకసారి చూసుకోండి మా
Pallaki ani kottandi.varalakshmi vratham.pooja decaretion antha bagundo.meekishtamani chebuthunnanu
మీరు చాలా ఓపిగ్గా ఉంటారు అమ్మ
🙏🙏 amma parrots coconat tree
lo holl pattukonte amma