సినిమా చుసిన థియేటర్స్ లో. కాని పాట అప్పుడు ఎక్కలేదు.. నేను కుడా insta లో ట్రెండ్ అవుతుంది ఎక్కడ విన్న song చుసిన కుడా.. యూట్యూబ్ లో వెతికితే arm movie లోనే అని నవ్వుకున్నా😊.. Good ఎమోషన్స్ song 👌👌
జీవిత గమ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రయత్న ప్రయాణంలో ఉన్న యువతకి మీయొక్క కలం నుంచి జాలువారిన విలువైన వెలకట్టలేని అక్షరాలుతో రచించిన ఒక చక్కటి ఉత్తేజాన్ని ఇచ్చే పాటకు మీకు మరియు మీ సంగీత బృందానికి మా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.❤❤❤❤❤❤❤❤❤❤❤
నీ జీవితంలో దారి చూపటానికి ఎవరు తోడు లేకపోయిన ఆగకుండ సాగిపో , నీరు , గాలి , ఆకాశం , అగ్ని , భూమి (దేవుడు) తోడువుంటాడు . అని రాసారు 🙏🙏 🙏🙏🙏 . If you stop moving in your life journey even god can't help you... 🙏🌍🌟
అంబారాల వీధిలో చిన్ని చందమామరా అందునా ఒదిగుందిరా చెవుల పిల్లిరా నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసెరా ఆ మాయ తాబేలుకి తాంబూలా పేటిక కట్టుందిరా తాపీగా ఈదుకుంటూ నీళ్లలో ఏమూలో దాక్కుందిరా😊 ఆ వెన్నెల కాంతిలో కుర్మముందిరా తార లాంటి ఆకారం తాళమే దానికి వేసుందిరా లెక్కనే పెట్టలేని వక్కలే అందులో ఉన్నాయిరా😊 బుజ్జాయి రారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలీ జో లాలీ జో నాన్న సరదాగా ఆడు మురిపెంగా ఆడు ఎదుగుగింక ఎదుగు ఎదుగు లాలీ జో లాలీ జో లాలీ జో లాలీ జో నీ సుదూర దారిలో ఆగకుండా సాగిపో చెయ్యి పట్టి చూపగా తోడులేరని ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే దారినిచ్చి జరుగులే నీటి అలలివే నిశ్చింత గానే ఉండు గాలులే నొప్పిని తీర్చ రావా ఆకాశ నక్షత్రాలే దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా నీ ముందు అగ్గి పుట్టె చీకట్లే పారదోల కదిలే నువ్వొక్క విత్తు వేస్తే ఈ మన్ను ఆడవాళ్లే మార్చేయదా బుజ్జాయి రారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలీ జో లాలీ జో నాన్న సరదాగా ఆడు మురిపెంగా ఆడు ఎదుగుగింక ఎదుగు ఎదుగు నిలవరా… నిలవరా పరుగున లే కదలరా నిలవరా… నిలవరా.. జగమునే నువ్ గెలవరా
అసలు ఏం రాశావు ఆన్న సాంగ్ ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు ఒక పాటకు ఇంతలా అడిక్ట్ అవ్వడం ఈ మధ్య కాలంలో ఈ పాటకే అసలు మాటలు లేవు ఆన్న పాట రాసిన వారికి పాడిని వారికి మ్యూజిక్ అందించిన వారికి అందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
(ఈ సినిమా స్టోరీ రహస్యం అర్థం ఈపాటలోనే ఉంది) చాల రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నాను 👌 ❤️ అమ్మమ్మ మనవడికి ఆ రహస్యం పాట ద్వారా చెప్పడం ఒక అద్భుతం "సినిమా చాల బాగుంది" 👌 (ఈ పాటే సినిమాకి ప్రాణం)
Tovino Sir Recently 2-3 Years I'm Fan of Your Sir ❤💛 After Watching This Movie My Respect Will Be More For You (Tovino) Sir...... Love You Sir From Karnataka 💚
Best work by the team, this song is haunting me and listen for almost 100 times in 4 days time in all languages. Also made me to watch this movie .. music is emotional... Superb composing, writing...
Finally they got married but e song lo okka hipe untadhi ah feel a veru part 1 and 2 both are equal vibes ah feel a veru motam manam involve avthav ah song lo manam unna feel vasthadhi chala manchi pata rasina vallaku na hearty congratulations super ante e pata ❤❤❤❤❤❤❤❤
అక్షరంతో యుద్ధం చేశావా అన్న ఇంత లోతుగా రసవ్ 🎶❤️🩹 magic of lyrics
As
చాలా బాగా చెప్పారు బ్రదర్ 🎉🎉🎉🎉🎉
అవును బ్రో కరెక్ట్ గా చెప్పారు
ఒక్క పాటలోనే మొదటి సినిమా కథ ఉంది
@@aanu5511 avunu❤️
ఒక గొప్ప సాహిత్యానికి, ఒక గొప్ప గొంతు తోడు అయితే ఇంతటి గొప్ప అద్భుతమైన ఆణిముత్యం సృష్టించబడుతుంది.
పాట చాలా చాలా బాగుంది.. ఈ పాట వింటే ఎమోషన్ అవుతుంది... కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి.. పాట రాశిన వారికీ పాడిన వారికీ ధన్యవాదములు 💐💐💐💐
0:53 0:53 😅😅😊😊
రైటర్ ఎవరు name please
Same fealing❤
Krishna kanth
😊😊😊😊😊😊😊😊😊
ఈ సాంగ్ ని ఇంస్టాగ్రామ్ లో చూసి వచ్చా, అడిక్ట్ అయ్యా... Like from Telangana 👍 ఒక మలయాళం సాంగ్ కి పర్ఫెక్ట్ తెలుగు లిరిక్స్ 💐
I am from Kukatpally
You tube shorts
🎉🎉🎉🎉😂
సినిమా చుసిన థియేటర్స్ లో. కాని పాట అప్పుడు ఎక్కలేదు.. నేను కుడా insta లో ట్రెండ్ అవుతుంది ఎక్కడ విన్న song చుసిన కుడా.. యూట్యూబ్ లో వెతికితే arm movie లోనే అని నవ్వుకున్నా😊.. Good ఎమోషన్స్ song 👌👌
3:09 నిన్ను పొందే అర్హత ఉన్నవాటికి ,కాలమే వాటికి దారి చూపిస్తుంది.👌
Supe. Song😢😢😢😢
Daneeney addrustam antaruuu
Yes aa డైలాగ్ కి naku goosebumps vastai well its very true dialogue
Killing line adi asalu❤
😊
🥹🥹🥹🎉 ఎంత సాహిత్యం ఉంది....... పాట రాసిన కి వాళ్ళకి పాడిన గాయనికి నా గుండెల నిండా పాదాభివందనాలు.
😢😢p
సత్యం పాదాభివందనం చేస్తోంది సాహిత్యం కు
సంబంధిత రచయితలందరికీ కలిపి.
లిరిక్స్ కృష్ణ కాంత్ 👌👌
Understanding 0% feeling 100%❤
see movie
@mounikaomkaram670 yes I watched it yesterday. ❤
Super song❤❤❤❤
😊every detail is in the song❤
See movie bro
Ambarala Veedhilo
Chinni Chanda Mama Raa
Andhuna Vodhigundhiraa
Chevula Pilli Raa…………
Needa Neeli Deevilo
Neeti Meeda Meriseraa
Aa Vennela Kaanthilo
Kurmamundhi Raa…
Aa Maya Thabeluki
Thambula Petika Kattundhiraa
Thapiga Eedukuntu
Nelallo Emulo Daagundhiraa
Tharalanti Aakaram Thalame
Daaniki Vesundhiraa
Lekkane Pettaleni Vokkale
Andhulo Unnayee Raa
Bujjayi Rara
Katha Chebutha Kanna
Vinukora Nuvve Bajjo…
Lali Jo Lali Jo
Nanna Saradaga Aadu
Muripengaa Aadu
Eduginka Edugu Edugu
Hmm….hmmm..hmm.hmmm…hmm..hmhmhm
Hmm….hmmm..hmm.hmmm…hmm..hmhmhm
Lali Jo Lali Jo
Hmm….hmmm..hmm.hmmm…hmm..hmhmhm
Hmm….hmmm..hmm.hmmm…hmm..hmhmhm
Lali Jo Lali Jo
aa…aaa…aaa….aaaa……aaaaa…..aaaaaaa
aa…aaa…aaa….aaaa……aaaaa…..aaaaaaa
Nee Suduraa Daarilo
Aagakunda Saagipo
Chei Patti Choopaga
Thoduledhani…..
aa…aaa…aaa….aaaa……aaaaa…..aaaaaaa
aa…aaa…aaa….aaaa……aaaaa…..aaaaaaa
Eduru Neeku Ledule
Addu Neeku Raadhule
Daarinichi Jarupule
Neeti Alalive….
Nichinthagaane Undu
Gaalule Noppini Pilcharaava
Aakasha Nakshatraale
Dikkulne Choopetta Vachhuleraa
Nee Mundhu Aggi Putte
Cheekatle Paaradola Kadile
Nuvvokka Vithu Vesthey
Ee Mannu Adavalle marcheyadaa
Bujjayi Rara
Katha Chebutha Kanna
Vinukora Nuvve Bajjo…
Lali Jo Lali Jo
Nanna Saradaga Aadu
Muripengaa Aadu
Eduginka Edugu Edugu
Nilavaraaaa
Nilavaraaa…..
Paruguna……le
Kadalaraaa
Nilavaraaaa
Nilavaraaa…..
Jagamune….Nuvu
Gelavaraa…..
Nice
Great ❤
Block buster bro
𝙎𝙪𝙥𝙚𝙧𝙧𝙧𝙧 𝙖𝙣𝙣𝙖
Telugu lo kavali bro
Goosebumps, Song vinnapudala yedho teliyani Santhosham,
Yedho Sadhinchina Ane Felling ❤❤
Movies chustu song vinandi mind blowing
Ajya
Ninu chusa bro 😢 matlu levu bro ❤
Nuvu cheppade correct e.Naku kuda same feeling
జీవిత గమ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రయత్న ప్రయాణంలో ఉన్న యువతకి మీయొక్క కలం నుంచి జాలువారిన విలువైన వెలకట్టలేని అక్షరాలుతో రచించిన ఒక చక్కటి ఉత్తేజాన్ని ఇచ్చే పాటకు మీకు మరియు మీ సంగీత బృందానికి మా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.❤❤❤❤❤❤❤❤❤❤❤
Nice words thanks
నిశ్చింతగానే ఉండు ఈ పదం ఎందుకో మన కోసమే లైఫ్ లో చెప్పినట్టు దైర్యం గా అన్పిస్తుంది
Yes
Telugu lo kavali bro
Adi teluge kada
ఇంతలోనే అయిపోయిందా కాసేపు పాడమ్మా చాలా బాగుంది,.
నీ జీవితంలో దారి చూపటానికి ఎవరు తోడు లేకపోయిన ఆగకుండ సాగిపో , నీరు , గాలి , ఆకాశం , అగ్ని , భూమి (దేవుడు) తోడువుంటాడు . అని రాసారు 🙏🙏 🙏🙏🙏 . If you stop moving in your life journey even god can't help you... 🙏🌍🌟
అంబారాల వీధిలో చిన్ని చందమామరా
అందునా ఒదిగుందిరా
చెవుల పిల్లిరా
నీడ నీలి దీవిలో
నీటి మీద మెరిసెరా
ఆ మాయ తాబేలుకి తాంబూలా
పేటిక కట్టుందిరా
తాపీగా ఈదుకుంటూ నీళ్లలో
ఏమూలో దాక్కుందిరా😊
ఆ వెన్నెల కాంతిలో కుర్మముందిరా
తార లాంటి ఆకారం తాళమే
దానికి వేసుందిరా
లెక్కనే పెట్టలేని వక్కలే
అందులో ఉన్నాయిరా😊
బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలీ జో లాలీ జో నాన్న
సరదాగా ఆడు మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు
లాలీ జో లాలీ జో
లాలీ జో లాలీ జో
నీ సుదూర దారిలో ఆగకుండా సాగిపో
చెయ్యి పట్టి చూపగా తోడులేరని
ఎదురు నీకు లేదులే
అడ్డు నీకు రాదులే
దారినిచ్చి జరుగులే నీటి అలలివే
నిశ్చింత గానే ఉండు
గాలులే నొప్పిని తీర్చ రావా
ఆకాశ నక్షత్రాలే
దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా
నీ ముందు అగ్గి పుట్టె
చీకట్లే పారదోల కదిలే
నువ్వొక్క విత్తు వేస్తే
ఈ మన్ను ఆడవాళ్లే మార్చేయదా
బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలీ జో లాలీ జో నాన్న
సరదాగా ఆడు మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు
నిలవరా… నిలవరా
పరుగున లే కదలరా
నిలవరా… నిలవరా..
జగమునే నువ్ గెలవరా
Super 🙏
Supper,song
అమ్మమ్మ మనవడి ప్రేమ ఈ పాటలో కనిపించింది అన్ని భాషల్లో ఈ పాట ఒక అద్భుతమైన అనుభూతి ❤❤❤❤
Kadu bro amammaa
Ammmmmm❤😂
😂😂😂
Ammama
😢
థాంక్యూ కృష్ణ కాంత్ సార్..
హృదయాన్ని కట్టిపడేసే తెలియని అనుభూతినిచ్చే పాట..
అందుకు తగ్గట్టుగా మంచి స్వరం.....❤️❤️🌹🌹🌹
చాలా రోజులు తర్వాత ఒక్క మంచి సాంగ్ విన్న ఫీలింగ్ 😍😍😍😍.....voice Plus Song mi.... Music verey level 🎉🎉🎉
❤
అమ్మ దైర్యం ఇస్తే కొండనైనా పిండి చేసే బలం వస్తుంది అంటారు బహుశా అదేనేమో ఈ పాటకు అర్థం మిత్రమా నీది అనేది ఎక్కడ ఉన్న చివరి నీ దగరికి రావాల్సిందే...
అసలు ఏం రాశావు ఆన్న సాంగ్ ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు ఒక పాటకు ఇంతలా అడిక్ట్ అవ్వడం ఈ మధ్య కాలంలో ఈ పాటకే అసలు మాటలు లేవు ఆన్న పాట రాసిన వారికి పాడిని వారికి మ్యూజిక్ అందించిన వారికి అందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
(ఈ సినిమా స్టోరీ రహస్యం అర్థం ఈపాటలోనే ఉంది)
చాల రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నాను 👌
❤️ అమ్మమ్మ మనవడికి ఆ రహస్యం పాట ద్వారా చెప్పడం ఒక అద్భుతం "సినిమా చాల బాగుంది" 👌
(ఈ పాటే సినిమాకి ప్రాణం)
❤❤❤❤❤❤😂🎉😢😮😅😊 sreedath
yes
@@thotla_laxman_yadav movie పేరు చెప్పండి?
@@vasanthalosarwar7175మూవీ పేరు ARM అండి
@@vasanthalosarwar7175 మూవీ పేరు ARM అండి
నువ్వొక్క విత్తు వేస్తే ఈ మన్ను అడవల్లే మార్చేయదా..... 🎉😊❤
సూపర్ సాంగ్ ఎవ్వరైనా నేను గెలవలేను అనుకున్న ప్రతి ఒక్కరు ఈ పాట వింటే ఎవరైనా గెలుస్తాను అన్న కాంఫిడెన్స్ వస్తుంది అంత బాగుంది ఈ పాట
Am I thanked this song alot
నేను ఏమి కూడా చెప్పలేను 😢
చాలా అద్భుత లిరిక్స్ 😢😢😢😢
మనసుని మెదడుతో చూసి, అనుభవాలనే అక్షరాలుగా చేసి రాసినట్టుంది ఈ పాట..
రాసిన వారికి take a bow
సాంగ్ నీ feel అయ్యే ప్రతీ ఒక్కరికీ కళ్ళలో నీళ్ళు రావడం ఖాయం😢❤❤❤Adicted to song, 😊 anyone got??👐👐❤
Cinema antha oka ethu ee oka song 🎉🎉🎉 vere level Goosebumps ❤❤❤❤
Movie name bro
@tytgmer876 ARM
@@tytgmer876Movie Name ( ARM )
@@tytgmer876arm
@@tytgmer876A.R.M. Bro cinema peru
KK proved it again he is the OG as a Lycrist 🔥🥲
Lyrics writer Krishna kanth
Salaar : sooride
Kalki : madhava
Arm : ambarala veedhilo
Great anna emaina rasava
It's a dubbing movie he did the best work of translation
Ye movie?@@weirdofreak
Ee song lyrics lone motham movie undhi❤
మనం ఎక్కడ దండం పెట్టుకుంటే ఏమిటి❤
ఇక్కడ పాట ఒకసారి కంటే ఎక్కువసార్లు విన్నది ఎంత మంది ఫ్రెండ్స్ ❤...
సంగీతనికి రాళ్లు కరుగుతవి అంటారు.. నిజమే ఈ పాట వింటే అర్థం అయ్యింది
Actually in this song she is clarifying about the key in the lyrics 🤯
Yeah I noticed that
Yes
Yes
Yesss❤
నటనతో కళ్ళల్లో నీళ్లు తెప్పించే సినిమాలు చూసాను పాటతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి పాటలొ అంతా అర్థం ఉంది 🙏🙏🙏🙏🙏
నిజంగా నాకు కూడా ఈ పాట వింటుంటే కళ్లలో నీళ్లు వచ్చాయి అంత బాగుంది ఈ సాంగ్
పేస్ బుక్ లో స్టేటస్ చూసి వినను చాలా బాగుంది song
Lyrics chaala ante chaala bagundhiii❤❤❤,singer Gari voice chaala bagundhi❤❤❤,music bagundhiii
దేవుడు ప్రతి చోటా ఉంటాడు ....నిజం
Think music అనె టైటీల్ కీ సరైన నీర్వచనం ఈ పాట అంతా లొతగా రాశాడు ఈ పాట హాట్సాఫ్ అన్న నీకు
Excellent composing.. 0% understanding
Feeling 100% voice of heaven 😮
Tovino Sir Recently 2-3 Years I'm Fan of Your Sir ❤💛
After Watching This Movie My Respect Will Be More For You (Tovino) Sir...... Love You Sir From Karnataka 💚
Deep ga lyrics meaning ayythe thelidhu gani vinna prathisari goosebumps 🔥 vasthunay❤
Break lekunda movie chuste chala baga artam avutundi wonderful song
Movie name chepu bro ❤
Arm movie name@@mbgsheshu4070
movie name
I’m literally obsessed with this song ❤
Feel good song for sure
“ MASTERPIECE “ ❤❤❤
This Song Climax Peak 📈🥵
మహా అద్భుతం. చాలా బాగుంది ✊🏻🙏🏻. రాసిన, పాడిన వారికీ 🇮🇳☸️ధన్యవాదములు.
Lyricist kk has proved once again
Best work by the team, this song is haunting me and listen for almost 100 times in 4 days time in all languages. Also made me to watch this movie .. music is emotional... Superb composing, writing...
Anyone from 2025🎉
It's me
Iam also 2025
No
I'm bro❤
I'm slso
Writer fighting with words ❤❤❤❤
సత్యం ను చెప్పారు చాటారు.
కృతజ్ఞతలు గురువు గారు
Finally they got married but e song lo okka hipe untadhi ah feel a veru part 1 and 2 both are equal vibes ah feel a veru motam manam involve avthav ah song lo manam unna feel vasthadhi chala manchi pata rasina vallaku na hearty congratulations super ante e pata ❤❤❤❤❤❤❤❤
ఈ పాట విన్నప్పుడు మా అమ్మమ్మ గారు గుర్తుకు వస్తారు ఈ పాట చాలా అద్భుతంగా ఉంది
ఈ పాట వినాలి అర్థం కావాలంటే డిగ్రీలు పిజీలు కాదు మనసుతో అర్థం చేసుకోవాలి
నిజం బ్రదర్
సత్యం ను చెప్పారు చాటారు.
కృతజ్ఞతలు గురువు గారు
1:24 reality bro about existence of God
2:18 goosebumps
సిరివెన్నెల సీతారామ శాస్త్రి లేని లోటు తీర్చావ్ 🙏🙏🙏
Any one from 2025
ఒక మనిషి పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. దానితోపాటు ముఖ్యంగా ఆ వ్యక్తిని ప్రోత్సహించేవారు కూడా ఉండాలి.
1.93crores members are leasern this song
Kaalam manaki ee paata dwara dhaari chupinchindhi... velthavo vellavo nee istam nee lakshaaniki... ❤
Avunu mitrama 100%baga chepparu
@keerthanaphanikumar 😃😍
❤
M song ra Babu assalu mind lo nunchi povatledhu ❤❤❤❤❤❤ song
Ekkado theliyani badha😢😢 anni gelichanu ane feeling 🥹🥹 super song ❤ love this song 🥰🥹🥹
Work start chesemundu e song vinte work chesinattu kuda undadu em padaru bayya🔥🔥
Ee song part 2 kosam chala withing chesthunna finally promo vachindi I am happy ee song na life lo jarigina vishayalu chupindii
ఫ్రెండ్స్ రెండుసార్ల కంటే ఎక్కువ విన్నవారు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్❤❤
Nen daily e song ne feel avuthu atleast 10 times ayina vintaa❤❤❤❤❤
మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది బ్రో
Not Booring after listening 100 times. ❤❤❤
Every day I listen this song atleast once a day ❤
Insta లో విని వచ్చిన వాళ్ళు ...👍 చాలా డెప్త్ ఉంది ఈ సాంగ్ లో...👏👏
From 1:54 Next Level..... 🔥 🙏🏼
Nee suduradario aagakunda sagipo cheyyipatti chudaga todu lerani ❤❤❤❤❤❤❤
So beautiful feeling ❤️ song i love this song ❤❤ still I'm listening 🎧 This is song 25 times that's much true feeling song ,my heart is melting ❣️
Very Emotional Songs. Hattsoff to song writer. Really such a good song ❤❤
It's heart touching song with her voice and lyrics,just we will leave our thoughts and moves into another world 🌎 peaceful ❤
Thank you 🙏
Deenemma song vini sachipovachu .....😮
ఈ పాట రాసిన రచయిత వేరే లోకం నుండి దిగి వచ్చినట్టున్నారు
రోజుకు రెండు మూడు సార్లు ఈ పాట వింటాను❤
అందరూ హర్షించ దగ్గ సాహిత్యం సంగీతం ఆ పాట పడిన వారికీ రాసిన వారికీ సంగీతం అందించిన వారికీ ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏
HEART TOUCHING SONG REALLY EXCELLENT SONG ❤❤
Ee song licrics and bgm and padinava varu adhbutham ... idhi maha adhbhutham
1:54 next level
It's True 👍
Na life lo Frist time oka మంచి పాట విన్నాను చాలు ఈ జీవితం కు
ఇటువంటి పాటకు ఎన్ని మిలియన్స్ వ్యూస్ కూడా సరిపోవు
One song can change whole movie into a vibe ❤
EM SONG RA AYYA.... MOTIVATION PICKS ANTHE
నైస్ వాయిస్ 👌🙏 సాంగ్ అల్ సో సూపర్..
Bhadha lo una manasulanu
kuda inspire chesthunde such a inspirational song❤❤❤ lovely song
Ee patta vinnakka naku chala nachindi ❤❤❤😮
Awesome...voice & lyrics..& Good word's..& Extondanary music 🎶......!! National awards...!
Nijjanga ee song vinnappudu devudu malli oka 11 years venakki velli nanna cheppinatle unna ee song nannaki vinipistha
E song lo edo undi bhaiya asla mind lo nuchi pothaledu 🥹
అమ్మాయి కాదు బ్రో అమ్మ ఉంది.... పాటలో అందుకే మైండ్ లో నుండి పోదు 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
S bro
Super ga 😊 maroka Vikramakudhu industry superb hit🎉🎉🎉
Singer Deserves 🙏🏼❤️ All the awards
హబ్బా కన్నీళ్లు ఆగడం లేదు,అమ్మ అంటే ఇలా ఉండాలి.
Love From Telangana ❤️🔥❤️💓💘💥🔥
Bro This movie malayalam movie ok
Super song fantastic bhaiya lyrics
Understanding 0%feeling 100%❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Super❤❤❤❤
0:59 ❤
Malayalis asemble🔥
1:58 💀💀
Amazing voice best compose 🎉🎉
1 : 24 to 1 : 35
That bamma said the whole climax 🔥
First time I watched this vedio song and felt very happy.I want to see the movie.