SUKKA THEERU FULL SONG - | RAMU RATHOD, BRAMARAMBIKA TUTIKA | KALYAN KEYS | RAJ LOHITH | AYRA
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- #sukkatheeru #newlovesongs #bramarambikatutika #kalyankeys #rajlohith
SUKKA THEERU FULL SONG - | RAMU RATHOD, BRAMARAMBIKA TUTIKA |KALYAN KEYS | RAJ LOHITH | AYRA CREATIONS
Concept & Direction: Raj Lohith
Producers: Mounika Kodakandla, Padma Kodakandla
Banner: Ayra Creations
Music: Kalyan Keys
Singers: Vagdevi, Hanumanth Yadav
Cast: Bramarambika Tutika. Ramu Rathod
Cinematography: P.N Arjun
Editor: Rajendar Bandari
Lyrics : Kamal Eslavath
Associate Director: Mallikharjun Chitram
Colorist: Ganesh Kommarapu
Executive Producer: Raj Lohith
Choreography: Srinath Aldi
Makeup & Styling: Siva Shankar
Production Manager: Mallikharjun Chitram
Stills & Making : Srikanth Kamisetty
Poster & Title design: Rajendar Bandari
DI: Golden Rain Studios
Digital promoter : Alala Jyothsna Devi
Follow us on
/ aryacreations_off
#kannayyakadammaneenu
#ramudukadammaveedu
#kalyankeyssongs
#bramarambikasongs
#ramurathodsongs
#telugufolksongs
#folksongs
#newlovesongs2024telugu
#lovesongstelugu
#lovesongstelugunew2024
#newfolksongs
#lovesongstelugu2024
#newfolksongstelugu
#newfolksong2024
#2024lovesongs
#latestlovesong
#folksongstelugu2024new
#newfolksong
#telugulovesongs
#telugufolksongs
#djfolksongstelugu2024
#djsongstelugu2024
#lovefailursong
#folksongsnew
#janapadasongstelugu
#latestfolksongs2024telugu
#newfolksongs2024telugudj
#newfolksongstelugu2024
#telugunewsongs2024
#folkdjsongscomnew2024
#folksong2024
#newfolkdjsongs2024
#lovestatus
#lovesongs
#lovevideos
#breakupsongs
#latestbreakupsongs
#latestemotionalsongs
#telugudjsongs
#newfolksong2023 telugu
#newfolksongs2023telugu
#newfolksongs2023
#telugufolksongs2023
#telugufolksongsnew2023
#telugujanapadasongs2023
#telugunewfolksongs
#folksongs
#folksongstelugu
రాముడు కాదమ్మా విడు కొంటె కన్నయ్య గుణములు ఉన్నొడు
... ఈ లిరిక్స్ insta లో విని వచ్చినవాళ్ళు ఉన్నారా నేనైతే అలానే ఈ సాంగ్ వింటున్న ❤...👍😊
Haan nenu kuda same
Haa nenu kuda
Haa nenu kuda😅
Same to you bro
Same here insta lo urike vastundi oka sari vindam ani vachina valaki nenu unanu🫣
పల్లవి:
Female:
సుక్కతీరు సక్కనోడని లెక్కలెన్నో ఏసుకున్న
సొక్కమైనా బంగారమని ఒక్కతీరే తలుసుకున్న
ఎంబటెంబటే పడుతుంటే నా మనసు వాని మీద పారేసుకున్న
ఏలువట్టుకొని ఏలుకుంటాడని ముద్దుగా
మురిశిపోయిన
ఎంత నొచ్చుకున్న రోజూ రోజు వాని చేస్టలతో యాస్టకొచ్చిన
రాముడు కాదమ్మా వీడు కొంటె కన్నయ్య గుణములున్నోడు
సితురాల సిన్నోడు వీడు పట్టించుకోడమ్మ
నా గుండె గోడు .
చరణం:01
Female:
ఇగురంగ వాడు ఏమార్చినాడు
మాటలతొ నన్ను కాటగలిపిండు
అక్క అగజూడు బదుమాశిగాడు
బహురూపు ఏషాల భలే మోసగాడు
వాని ఉద్దేర ముచ్చట్ల నమ్ముకోని
ఇట్ల ఇక్కట్ల పాలైతినో
వంకర బుద్ది మారేదెట్ల మునుపట్ల
నా తోవ మలుపుకుందు నెట్లనో
Male:
మోసాలు ఎరుగని ఎంతకూ తరగని
ప్రేమంత పైలంగ నీ కోసం దాచిన
ఏడేడు జన్మల తోడునీడ నువ్వే
కావాలంటు కోటి దేవుళ్ళ మొక్కిన
కన్నయ్య కాదమ్మ నేను కంటి పాపోలే చూసుకుంటాను
నువు మెచ్చే రాముణ్ణి నేను సీత కష్టాలు ముడిపెట్టబోను
చరణం:02
Female:
పక్కింటి పదుమ ముందింటి మమత
ఇంటెనుకనే ఉండే కాపోల్ల రజిత
వరస గలుపుకొని సరస మాడుతుంటే
సైసక మనసుల తెగ వలపోత
ఆ నకరాల పోరాడు నికరంగ నన్ను
నిలువున ముంచినాడో
ఆ సోకుల శూరుని సోపతయ్యినంక
శోకాలు వెరిగినయో
Male:
కన్నేసి మందిల ఇన్నేసి నిందలు
ఎన్నని మోద్దునే తగరాని రందులు
చేయలే తప్పులు పడబోకు తిప్పలు
చల్లార్చుకో పిల్ల నీ కళ్ళ నిప్పులు
కన్నయ్య కాదమ్మ నేను కంటి పాపోలే చూసుకుంటాను
సుగుణాల రాముణ్ణి నేను సచ్చేదాకా
నీ తోడువుంటాను
కమల్ ఇస్లావత్ ..✍️😍
Amazing song andi voice amazing ❤❤❤🎉🎉🎉🎉🎉
Tq❤@@ramtejuampolu
Super ❤🎉
❤ jagtial
Tnq ❤kamal islavath
3:20. Nunchi manchi hype start avudhi ... heroine expressions mamuluga levu ❤❤❤❤❤❤
😊😊😊😊😊😊
కోట్లుకోట్లు పెట్టి సినిమా లో తీసిన సాంగ్స్ అవ్వి అర్థమై సావవు ఈ మధ్య ఫోక్ సాంగ్స్ చాలా ట్రేండింగ్ లోకి వచ్చాయి వింటుంటే చాలా హాయిగా ఉంటున్నాయి 💐💐💐💐💐
మీరన్నది సత్యం.... శంకర్ అన్నా 10 కోట్లు పెడతాడు సాంగ్ కోసం కానీ సగం సగం అర్ధం అవుతుంది
ఇప్పుడు సినిమా పాటలు కంటే జానపద గేయాలు బాగున్నాయి❤
,a😀🩷😮🦮🐏🐊🦏🐕🦍🐫❤❤
ఈ ఫోక్ సాంగ్స్ నీ మల్లి మనకి పరిచయం చేసిన మాట్ల తిరుపతి అన్నకి ఒక లైక్
Kjonhsirsha❤️🧚♂️🦚💙💞💖🤣🥲😉😅😁🥵👎👩🍳
వేరే లెవెల్..👌👏👏 సింపుల్ గా చాలా నీటిగా ఉంది..👏👏
❤❤
❤😊🎉
❤❤❤❤❤❤
Krishna Krishna
main tiggkhj
చిన్న చిన్న పదాలతో అద్భుతంగా, ఎంతో హుందాగా ఉంది పాట.. దీని ముందు సినిమా పాటలు ఎందుకూ పనికి రావు..సూపర్…🎉🎉
Wow❤❤️💙❤🎉😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ I❤❤❤❤❤❤you
Shapur name ❤
Nice song. Chala bagundi.chakkati swaram.
@SPurname🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤😅😅😅😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤C_services
చాలా చాలా బాగుంది సాంగ్....❤
ఈ సాంగ్ వింటుంటే... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ సాంగ్. ప్రతిరోజు రాత్రి ఈ పాటను కనీసం ఐదు సార్లు వినాలనిపిస్తుంది.
టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్....
కృతజ్ఞతలు..... నా కామెంట్ ని లైక్ చేసిన మిత్రులందరికీ
gxhdgehsk@@maheswarareddypochana7452
Super song ❤
😂dgfw
మారుతున కాలం అనుగుణంగా ప్రస్తుతం కాలoలో కుడా ప్రేమ,ఆప్యాయతo గురించి మీ సందేశం అద్భుతం 🎉🎉🎉 బ్రదర్
చాలా చాలా బాగుంది సాంగ్....
ఈ సాంగ్ వింటుంటే... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ సాంగ్. ప్రతిరోజు రాత్రి ఈ పాటను కనీసం ఐదు సార్లు వినాలనిపిస్తుంది.
టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్....
❤
నిన్ననే నా ఫ్రెండ్ పంపించారు లింక్...నిన్నటి నుండి ఇప్పటి వరకు 20 సార్లు విన్నా...ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది..సూపర్ లిరిక్స్...❤
ఈ. పాట. రాసేదీ. ఎవరు. కానీ. చాలా బాగుంది. ఐ. లవ్. సాంగ్.❤❤❤
సాంగ్ చాలా అద్భుతంగా ఉంది మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది ❤🎉🎉😊❤❤❤
🥷🥷🥷🥷🥷🥷
😂❤😂😂
Crazzyy Bhaaai!! ❤🔥❤
ఈ పాటలో చిన్న చిన్న పదాలతో బావ మరదలు లా అలకలు బుజ్జగింపులు, చాలా చక్కగా డాన్స్, ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ తో చాలా చక్కగా ఈ పాటను రూపొందించారు .వారికి ధన్యవాదములు. ఈ పాట లో ముఖ్యంగా మరదలు, బావ నాకే సొంతం అనే ఫీలింగ్ ని చాలా చక్కగా ప్రదర్శించారు.❤❤🎉
Congratulations anna super all the very best🎉🎉🎉❤❤❤
❤❤❤❤❤❤❤❤
కన్నయ్య కాదమ్మ నేను
పాట చాలా బాగుంది, డాన్స్,సింగింగ్ సూపర్బ్...All the best Team💐💐
Sncmxmxmxmcmc
Fmxmxmcmclflcmxixn
Hii
సూపర్ అన్న
Iuiilkkkhj
ఆంధ్ర అమ్మాయి మా తెలంగాణ నేపథ్యం లో ఎంత చక్కగా ఒదిగిపోయింది ❤, అయ్యా బాబు డైరెక్టర్లు, producer లు ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి మన తెలుగు వాళ్ళను ప్రోత్సహించండి 🙏
I am addicted to this song. Thank you for creating such a masterpiece.
I can't explain my love for this song. Starting from lyrics, cast, dance, music, location, context, story narration, whatnot.. wow... marvelous. Personally, it benefitted me a lot. Many, many appreciations & thanks to the entire crew. I knew Miku vache enno comments lo idi okati, but na side nunchi chuste nen ipati varaku chesina appreciation comment idokkate. You can understand what it meant to me. One wish, I wanted to meet your team.
కన్నయ్య కదమ్మా నేను అన్న లైన్ ఇంత బాగుందో అంటే అంతా బాగుంది వింటుంటే వెనలి అనిపిస్తుంది అన్ని సార్లు విన్నమో......❤❤❤❤
extraordinary sons❤
Same
Super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Yess
కన్నయ్య కాదమ్మ వీడు ....అంటే అసలు ఏం తెలియక ఈ పదం రాశారు
కన్నయ్య రాముడు ఇద్దరూ ఒక్కటే ఇద్దరిలోనూ ఒకే గుణాలు ఉన్నాయి కృష్ణుడు చెడ్డవాడు కాదు ,రాముడు మరి కృష్ణుడు ఇద్దరూ ఒకటే ఇద్దరిలో ఒకే గుణాలు ఉన్నాయి కృష్ణుడి గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు తెలియక తెలియక మనం ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయకూడదు కరెక్ట్ గా తెలుసుకుని పాట రాయాలి మన ధర్మాన్ని మనం కాపాడాలి.
A Kalyan Keys musical ❤️❤️❤️❤️
❤
సుక్కతీరు సక్కనోడని లెక్కలెన్నో ఏసుకున్నా
సక్కమైన బంగారమని ఒక్క తీరే తలుసుకున్న
వెంబటెంబటే పడుతుంటే నా మనసు
వాని మీద పారేసుకున్న
వేలు పట్టుకుని ఏలుకుంటాడని
ముద్దుగా మురిసిపోయిన
ఎంత నచ్చకుండా రోజు రోజువారీ చేష్టల తో యాష్టకొచ్చినా
రాముడు కాదమ్మా వీడు కొంటె కన్నయ్య గుణములున్నోడు
సుదురాల చిన్నోడు వీడు పట్టించుకోడమ్మ నా గుండె గోడు ....
తివురంగ వాడు ఏమార్సినాడు మాటల్తో నన్ను కాట కలిపిండు
పక్కాగా చూడు బడ్మాషి గాడు బూరుగు ఏషాల బలే మోసగాడు
వాని ఉద్దర ముచ్చట్ల నమ్ముకోని ఇట్ల ఇక్కట్ల పాలయితినో
వంకర బుద్ది మారేదెట్లా మునుపటిలా నా తోవ మలుపుకుందునెట్లనో
మోసాలు ఎరుగని ఎంతకు తరగని ప్రేమంతా పదిలంగా నీకోసం దాసిన
ఏడేడు జన్మల తోడు నీడ నువ్వే కావాలంటూ కోటి దేవుళ్ళ మొక్కినా...
కన్నయ్య కాదమ్మా నేను కంటి పాపోలే చూసుకుంటాను
నువ్వు మెచ్చే రామున్ని నేను సీత కష్టాలు ముడిపెట్టబోను
పక్కింటి పద్మ ముందింటి మమత
ఇంటెనకనే ఉండే కాపోల్ల రజిత
వరుస కలుపుకోని సరసమాడుతుంటే
సహించక మనసు తెగ వాల పోత
ఆ నకరాల పోరడు నికరంగా నన్ను నిలువునా ముంచినడో
ఆ సోకుల సూర్యుని సోపతయ్యినాక సోకాలు పెరిగినయ్యో
కన్నేసి మందిలో ఇన్నేసి నిందలు ఎన్నాని మోత్తునే తగరాని రందోలు
చేయలే తప్పులు పడబోకు తిప్పలు చల్లార్చుకోపిల్లా నీ కళ్ళ నిప్పులు
కన్నయ్య కాదమ్మా నేను కంటి పాపోలే చూసుకుంటాను
సుగుణాల రామున్ని నేను చచ్చేదాక నీ తోడు ఉంటాను
Super this song. 🎉😊
సూపర్ సొంగ్
Good lirics
రామ్ రాథోడ్ అన్న ఢీ లో కంటెస్టెంట్ గా చిట్టి మాస్టర్ తో వచ్చాడు అన్న విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...all the best ram bro..❤🎉
FC cdFfffwqqeddfrftfttf5tqqqdwdg
Hey... Bagundhi song.. lyrics Bagunnai, Song kuda baaga theesaaru
❤
Abba ...em song raa baabu... Clear gaa undhi ❤❤❤❤❤ super bro 😊😊
ఈ పాట🤩చూసాక విన్నాక😍ఇంకేం చూడబుద్ధి వినబుద్ధి కావట్లే❤చాలా చాలా బాగుంది ఇద్దరు బా చేశారు😊అబ్బాయ్ ని ఐతే మా ఇంటికి తెచ్చేసుకోవలి అనిపిస్తుంది👌🏻బంగారుకొండ🤗ఈ పాట వ్రాసిన తీసిన మ్యూజిక్ ఇచ్చిన అందరికి థాంక్యూ🙏🏻
Hanmanth gari voice super ga untundi
ఇప్పటికే 10 టైమ్స్ చూశా ❤️
I'm also nice song
😂😂😂😢😢😅😅
Superb and extraordinary song❤❤❤
Very nice 🎶🎶2:30 to 3:03
Gols 2:42
Okay 👍 @@laxmanchary955
Donthi Sri venugopala swamy blessings miku untai .... 🎉
Avunu bro maa vurilo tisinra bro maa vure donthi venugopalaswamy temple bro
Ma Village kuda donthi 😊
😊L CG upp High pl kk oh0lp@@rjsmshortfilm121
@BRAMARAMBIKATUTIKA Expressions Killed ........ Different Level Expressions ..... Fan of Expressions ..... Superb Choreography ❤❤❤❤
Lyrics ❤🎉 ramu rathod 👍🏻 super excited
Super song.. lyrics also very nice.. totally video song is very nice 🎉
Awesome asalu there is no words to explain about this video mainly about cast and dance screen play total all superb
తెలుగు సాహిత్యాన్ని ఇంత గొప్పగా పాట రూపంలో andichhare మీకు హ్యాట్సాఫ్ గురు.ఇంకా మంచి సాహిత్యాన్ని అందివ్వాలని కోరుకుంటున్న
ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది...
😍❤😍❤😍❤
###సుక్కతిరు సక్కనోడు ###
Excellent lyrics😍
Orally superb song ❤❤❤
Hi
❤
Kamal Anna nuvu na devudivi anna❤
Yes Ramu Rathod and Tutika Bramarambhika❤
Song simple super melody ❤❤❤❤
చాలా బాగుంది బ్రో, ముఖ్యంగా హీరో, హీరోయిన్ చాలా బాగున్నారు 👍🏿
2:42 super asalaa ❤
Music super hit
చాలా చాలా బాగుంది నాకు ఇ సాంగ్ అంటే మాటల్లో చెప్పలేను చాలా సార్లు విన్నాను వింటుంటే మైండ్ రిలీఫ్ ఐయినట్టు ఉంటుంది so great
😮😮🎉❤
సూపర్ సాంగ్ ❤❤❤❤❤
BRAMARAMBIKA U R LOOKING NICE IN THIS SONG AMA 👌, RAMU NICE TO SEE U IN THIS SONG,VAGDEVI & HANUMANTH NICE SONG 👍👍
చాలా బాగుంది 👌
❤❤
Avunaa
Super both of u❤❤❤❤
Nice choreography and cinematography
Superb babai
Super song and lyrics...e song vintunte ma story la undi😊...we like it very much
Superb ramu garu meekosame chusta mi songs anni❤
నీ సాంగ్స్ ఎప్పుడు విన్నా మనసు ప్రశాంతం గా ఉంటుంది అన్న❤
Lyrics awesome❤❤❤❤❤
Shutting in donthi❤❤❤
అమ్మాయికి like 💙
Ryb wait eyye 3:59
U 4:15
2:29 to 2:52 superb I loved it 💝
Super lyrics awesome🎉🎉🎉🎉🎉🎉 to all
Chala bagundi
😍😍⚔️
chala bagundi anna song and dance❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉all the best bro 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
సూపర్ బ్రో పాట రాసిన వాళ్ళకి సెల్యూట్ మ్యూజిక్ డైరెక్టర్ సెల్యూట్
Nowadays all hit songs coming from you tube channel not from movies. Coreography, lyrics, performance, camara, edit, singing super. Kudos to the team.
🩵💙 చాలా చాలా బాగా వుంది హీరోయిన్ డాన్స్ నైస్ ఎక్సప్రెషన్స్ కూడా good 🙌🙌🙌
Dance అంతగా m లేదు
సాంగ్ బావుంది
Affordable and I have❤
Superb
Super bro sister 🌹
2:54
Supper anna Akka very good,🎉🎉😊😊❤❤❤❤
Kannayya kaadamma nen kantipaapalo chusukuntanu nv mechina ramunni nen setha kastalu mudivettabonu . Super lyrics keep it up👍
Frankly speaking... Heart melt performance dance and song.. Specially music... Good team work... ❤❤
లిరిక్స్ బాగుంది మ్యూజిక్ బాగుంది
Ram ram Chala bagundi anna song all tha best 🚩🚩🚩🚩🚩🎉🎉🎉🎉🎉
BH❤❤❤❤❤❤😂😂😂❤❤❤❤❤😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤😂 3:37
Real hero 😎👌
Abba em song andi babu.. assal povatledhu mind lo nundi. Really amazing ❤.. fell in love with this beautiful lyrics 🥰😍
Elanti songs vinnappudey manaku oka lover untey bagundu anpisthadhi 😂
నిజమే కానీ....అమ్మాయిలు just use chesukuntaru..... Movement ni batti maripotharu... Kani abbayilu thondaraga mosapotharu.... Anni vadilesukuntaru..... Dont love...
@@Devimadhavi1 chala great oka ammay ayi undi meeru nijm chepthunnaru
3:32 to 3:36 👌 Overall good song ...
చాలా బాగుంది సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన వాళ్ళు పాడినవారు మ్యూజిక్ కంపోజ్ చేసిన సూపర్ ఉంది చాలా బాగా నచ్చింది నేనైతే చాలా సార్లు విన్నాను పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నది 👍👍👌🥰💯👌👌🙏💐💐
Enni saarlu vinna aa feeling ee veru🫶✨✨✨...Kannayya kadamma nenu lyrics ki Fidaa bro♥️♥️♥️🥳
💃💃
Enni saarlu vinna aa feeling ee veru🫶✨✨✨✨✨... Kannayya. Kadamma nenu lyrics ki fidaa bro ❤❤❤❤❤❤
Ami song ra babu , excellent , vellatam ledu burralonunchi 🥰😍🥰😍🥰😍🥰😍
ఛాల మన్నిక ఆయన 🎉🎉
Nenu ఎన్నిసార్లు విన్నానో తెలియదు చాలా చాలా బాగుంది వింటున్నా కొద్ది విన్నాలి ఉన్నాది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤I like this music song
Super Bro 🎉🎉🎉🎉😂❤❤😂
Too good song Alludu .Chala Chala bagundi voice
Superb Kamal
❤ super song roju chala times vintam ma family tho i love this long great ram rathod super .......
Nice Song OSM Music 🎶
Super❤
3.55 to 4.10varaku mammuluga ledu bro super ❤️🔥👍
ఇప్పుడు సినిమా పాటలు కంటే జానపద గేయాలు బాగున్నాయి❤
Supar❤
Kannaya kadhamma nenu super lyrics
❤❤❤😊😊
అబ్బా ఏమ్ సాంగ్ రా అయ్యా,,,❤ మైండ్ లో నుండి పోవడం లేదు
😊😊
Lovely song🎵🎵🎵🎵 👌👌👌👌
Trend ra mamaaa❤❤
Nice editing 😊
Awesome lyrics 🎉🎉🎉ammay chala bagundhi❤❤❤
🎉❤ijj
Simple superb awesome ❤😊😊
అబ్బా అబ్బా సినిమా నీ మించిపోయింది పాట అద్భుతమైన పాట ❤️🥰..... సూపర్ నటన హీరో హీరోయిన్ మెటీరియల్ ఇద్దరు ❤️❤️❤️🩷😍🩷🩷😍🩷🩷🩷🩷🩷😍😍👍👌🥰😍😄
Super song bro I love it👌👌👌👌❤❤❤❤❤
😊😊😊☄️@@harinarayanharinarayana8949
✨కన్నయ్య కదమ్మా నేను కంటిపపొల్లే చూసుకుంటాను నువ్ మెచ్చే రామున్ని నేను సీతా కష్టాలు మూడి పెట్టబోను......wahhhh lyrics ♥🥰🫂
Nicr
❤❤
❤❤❤❤❤super excellent song
E songlo edhi baledhu Ani cheppadaaniki okkati ledhu .song,dance, music,acting, lyrics aithe next level, choreography super Hit song best of luck all..