ప:: నూతన సంవత్సరం దేవా నీవిచ్చు దయాకిరీటం నూతన వాత్సల్యం చూపించుచుంటివి ప్రతి దినం ‘’2‘’ అ.ప:: హృదయపూర్వక స్తోత్రం యేసయ్య నీకే వందనం ‘’2‘’ 1:: కాలములు సమయములు దేవా నీ వశం మా దినములన్ని నీ గ్రంధములో ముందే లిఖితం ‘’2‘’ పొడిగించితివి ఆయుష్కాలం మితిలేని నీ కనికరం ‘’2‘’ . :అ.ప. 2::కాచితివి కాపరివై గడచిన కాలం దయుమయ నీ కౌగిలిలో దేవా ప్రతిక్షణం ‘’2‘’ నీవే మా ఆశ్రయం నీ యందే మా అతిశయం ‘’2‘’. ప:: నూతన సంవత్సరం దేవా నీవిచ్చు దయాకిరీటం నూతన వాత్సల్యం చూపించుచుంటివి ప్రతి దినం ‘’2‘’ అ.ప:: హృదయపూర్వక స్తోత్రం యేసయ్య నీకే వందనం ‘’2‘’
హాయ్ విన్ను ప్రైస్ ది లార్డ్ దేవుని మహా కృపను బట్టి నీకు ఇచ్చింటువంటి గొప్ప సంగీత పరిచర్యను ఎంతగానో కృతజ్ఞత చెలిస్తునాను విన్ను రాబోయే రోజుల్లో దేవుడు ఉన్నత స్థితిలో నడిపించాలని అలాగే దేవుడు నిన్ను మంచిగా వాడుకొనులాగున ఆశిస్తూనాను విన్ను పాట చాలా బాగుంది విన్ను ఈ కొత్త సంవత్సరంలో నూతనమైన గీతాని నీ చేత రాయించినటువంటి దేవ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెలిస్తునాను విన్ను రాబోయే సంవత్సరంలో దేవుడు ఇంకా నిన్ను బాహుబలంగా వాడబడాలని ఆశిస్తూ మీ స్టీఫెన్ 🎤🎤🎤🎶🎶🎶🎶🎹🎹🎹👍👍👍❤️❤️❤️❤️
Praise the Lord glory to the highly exalted precious saviour Almighty God. Really it's awesome song with awesome👍👏 tune music and singing. The way of singing its humble way the boy was singing. The lirics and th tune melted my heart about the saviour, s grace. It's all gods mighty power. My heart full thanks to my creater, and who wrote this song, and music director finally the boy sins with simple way his singing is very much touched gods heart. Giving houner to the lotd he sang. God bless you babu. Humble yourself and sing for the glory of the Lord. Praise the Lord.
Excellent melody సాంగ్స్ ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తోంది ఎక్సలెంట్ రిలిక్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇలాంటి సాంగ్స్ మరెన్నో దేవుని కోసం దేవుని మహిమార్థమై పాడాలని ఆశిస్తున్నాను ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు
Wonderful. Singing. Vinnu..❤. Muisc also Mestro. Melody... Bannu ..❤ And Nyc. Lyrics. Raju mama.❤ .... Dop. Osm .❤....E new year lo e song challa bless avutundhi ...god bless you all my dears ❤...
తమ్ముడు సూపర్ పాట పాటలో ఉన్న అర్ధం హృదయానికి తాకింది. మంచి పదాలు సమకూర్చి వ్రాశారు దేవునికే మహిమ తమ్ముడూ..నీయేక్క ఓకల్ చాలా బాగుంది. మీ అందరినీ దేవు ఇంకా బహుగా వాడుకొనును గాక❤❤
December 11th ee song pre release event jarigina roju nenu kuda aa meeting lo vunna. Asalu opening music lo after guitars vachina flute music tho okkasariga positive feeling peaks ku vellindhi. Ventane music director Bannu brother nu on the stage appreciate chesaanu. Once again I wish music director Bannu brother for composing this wonderful melody. Once again Hearty Congratulations to entire the team.
Wow... What a Wonderful New Year song it is. Nice lyrics by Raju Richards, excellent singing by Vinnu, awesome music programming by Bannu and very creative videography & editing by Harsha Bro. Hearty Congratulations to entire the team. Wish U All The Best and Wish U A Happy New Year...
ప:: నూతన సంవత్సరం దేవా నీవిచ్చు దయాకిరీటం
నూతన వాత్సల్యం చూపించుచుంటివి ప్రతి దినం ‘’2‘’
అ.ప:: హృదయపూర్వక స్తోత్రం యేసయ్య నీకే వందనం ‘’2‘’
1:: కాలములు సమయములు దేవా నీ వశం
మా దినములన్ని నీ గ్రంధములో ముందే లిఖితం ‘’2‘’
పొడిగించితివి ఆయుష్కాలం మితిలేని నీ కనికరం ‘’2‘’
. :అ.ప.
2::కాచితివి కాపరివై గడచిన కాలం
దయుమయ నీ కౌగిలిలో దేవా ప్రతిక్షణం ‘’2‘’
నీవే మా ఆశ్రయం నీ యందే మా అతిశయం ‘’2‘’.
ప:: నూతన సంవత్సరం దేవా నీవిచ్చు దయాకిరీటం
నూతన వాత్సల్యం చూపించుచుంటివి ప్రతి దినం ‘’2‘’
అ.ప:: హృదయపూర్వక స్తోత్రం యేసయ్య నీకే వందనం ‘’2‘’
❤
Super super song Amen Amen God Bless u
Super music దేవుని నామమునకే మహిమ కలుగును గాక 🤲🙏👏👏👏👏
Heart touching song Super praise God bless You Amen 💖🙏
God Bless u. Amen Amen
Super tuning super lyrics singing super
Praise God.... Glory to God alone.....Lyric,M.composing & Videography excellent brothers may God bless you
చక్కని సంగీతం, సాహిత్యం, స్వరాల సమ్మేళనం.
Glory to God 🙏 really wonderful and meaningful lirics brother awesome
Nice సాంగ్ babuu
Super song vinnu
Wow...Super!
Praise The Lord the great singing and music God Bless You Vinnu And Bannu Musical Team
Nice vinnu
Praise the lord 🙏
Ennisarlu vinna vinalanipistundi brother god gift song god bless you all team members chala chala bagundi tune superb
God bless you pal nv Inka దేవునిలో వాడబడాలి అని కోరుకుంటున్న All the best 💐
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🕊️🙏🛐🙏🙏🙏🛐🕊️✝️⛪✝️⛪🎺🎷🎛️🎹🎙️🎚️🎸🎻🪕🎤🪗🥁🪘🎄🪘🎄🪘
God bless you vinnu.... 🎊🎊nice vocals...lyrics n music composing also very good 👌🏼👍🏼
Nice song praise God, please upload track
God Bless you Bannu & Vinnu..🙌🏻
హాయ్ విన్ను ప్రైస్ ది లార్డ్
దేవుని మహా కృపను బట్టి నీకు ఇచ్చింటువంటి గొప్ప సంగీత పరిచర్యను ఎంతగానో కృతజ్ఞత చెలిస్తునాను విన్ను రాబోయే రోజుల్లో దేవుడు ఉన్నత స్థితిలో నడిపించాలని అలాగే దేవుడు నిన్ను మంచిగా వాడుకొనులాగున ఆశిస్తూనాను విన్ను పాట చాలా బాగుంది విన్ను ఈ కొత్త సంవత్సరంలో నూతనమైన గీతాని నీ చేత రాయించినటువంటి దేవ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెలిస్తునాను విన్ను రాబోయే సంవత్సరంలో దేవుడు ఇంకా నిన్ను బాహుబలంగా వాడబడాలని ఆశిస్తూ మీ స్టీఫెన్ 🎤🎤🎤🎶🎶🎶🎶🎹🎹🎹👍👍👍❤️❤️❤️❤️
Thq so much bro thq
lyrics,tune:RAJU RICHADS bro thq so much
Good singing..supur music
Praise the Lord glory to the highly exalted precious saviour Almighty God. Really it's awesome song with awesome👍👏 tune music and singing. The way of singing its humble way the boy was singing. The lirics and th tune melted my heart about the saviour, s grace. It's all gods mighty power. My heart full thanks to my creater, and who wrote this song, and music director finally the boy sins with simple way his singing is very much touched gods heart. Giving houner to the lotd he sang. God bless you babu. Humble yourself and sing for the glory of the Lord. Praise the Lord.
Thq sister
Nyc song ....amen
Congratulations and happy new year
Ayyagaru praise the.song liric pettandi
Very nice voice 👍👏😊🌹💐🥰🤩🙏🤗🎤💯🥳🌟💪🤝🎧🪕🎸🎷🎹🎺🎻🥁🪘
Good song
GoD 🙏🏻🙏🏻
నైస్
Excellent melody సాంగ్స్ ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తోంది ఎక్సలెంట్ రిలిక్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇలాంటి సాంగ్స్ మరెన్నో దేవుని కోసం దేవుని మహిమార్థమై పాడాలని ఆశిస్తున్నాను ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు
Thq anna
❤❤❤
అద్భుతమైన స్వరకల్పన మధురమైన సంగీతం. పాడిన వారి స్వరం. అన్ని అద్బుతం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభవములు 🙌🙌🙌
ఆమెన్
దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్
So cute voice naku baga nachiendhie me song
Wonderful. Singing. Vinnu..❤. Muisc also Mestro. Melody... Bannu ..❤ And Nyc. Lyrics. Raju mama.❤ .... Dop. Osm .❤....E new year lo e song challa bless avutundhi ...god bless you all my dears ❤...
Thq so much brother🥰
తమ్ముడు సూపర్ పాట పాటలో ఉన్న అర్ధం హృదయానికి తాకింది. మంచి పదాలు సమకూర్చి వ్రాశారు దేవునికే మహిమ తమ్ముడూ..నీయేక్క ఓకల్ చాలా బాగుంది. మీ అందరినీ దేవు ఇంకా బహుగా వాడుకొనును గాక❤❤
Super song brother
God bless you all
Super song brother God bless you
Wonderful Song. Wonderful Lyrics. Wonderful Music and wonderful Singing.🎉
God bless you nanna
Wonderful song and nice singing praise the Lord all team members
Wounderfull lyrics
Super singing
Nice song
Glory to God
Thq sister
Liricks please God bless you Nana 🎉
❤✨😊✝️
song chala bagundhi
Wonderful song 👍
Excellent singing praise God
Prais the lord super song brother glory to God 🎉🎉
తమ్ముడు ఈ పాట వింటుంటేనే నూతన సంవత్సరం లో ఉన్నట్లుగా సంతోషం అనిపించినది గాడ్ బ్లెస్స్ యు అల్ ద టీం
Blessings and I WISH YOU A HAPPY NEW YEAR 🎉
Thq anna
🙏🙏
Wonderful 🎤Signing vinnu❤❤❤ Lyrics super, Music 🎶🎶🎶Amazing🤩🤩🤩
Thq aunty
December 11th ee song pre release event jarigina roju nenu kuda aa meeting lo vunna. Asalu opening music lo after guitars vachina flute music tho okkasariga positive feeling peaks ku vellindhi. Ventane music director Bannu brother nu on the stage appreciate chesaanu. Once again I wish music director Bannu brother for composing this wonderful melody. Once again Hearty Congratulations to entire the team.
Thq anna
❤@@Chinnababugospel
Wow... What a Wonderful New Year song it is. Nice lyrics by Raju Richards, excellent singing by Vinnu, awesome music programming by Bannu and very creative videography & editing by Harsha Bro. Hearty Congratulations to entire the team. Wish U All The Best and Wish U A Happy New Year...
Thq anna
Anna track petandi
Coming soon brother
ట్రాక్ పెట్టగలరా అన్నా
Coming soon brother
Bro track leda...?
Coming soon brother
Ok brother song challa bagundi
Thq so much brother
Wonderful song bro
Chala bagundi bro god bless you