స్మితా సభర్వాల్ వాదన న్యాయమా: IAS లో దివ్యాంగులు ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #iasofficerpower
    #smitasabharwal
    స్మితా సభర్వాల్ వాదన న్యాయమా: IAS లో దివ్యాంగులు || #smitasabharwal on Civils Disability Quota ||
    IAS officer stands firm on disability quota post: Why not in IPS or defence?
    Smita Sabharwal's comments questioning the need for quotas for differently-abled individuals in civil services sparked controversy, with Shiv Sena MP Priyanka Chaturvedi arguing that her views were exclusionary.
    In Short
    IAS Smita Sabharwal's tweet sparks social media debate
    She questions need for reservations for specially-abled in civil services
    Shiv Sena MP Priyanka Chaturvedi criticises Sabharwal's view
    A senior bureaucrat has questioned the need for reservations for the specially-abled in the civil services amid the ongoing row over the alleged misuse of such quotas for selection by some candidates. Even as her remark sparked a debate on social media, IAS Smita Sabharwal affirmed that there was no need for reservations for people with disabilities in services which demand extensive field work.
    www.indiatoday...

ความคิดเห็น • 555

  • @commanman_81
    @commanman_81 หลายเดือนก่อน +31

    దివ్యాంగుల రిజర్వేషన్లు ను, నకిలీ సర్టిఫికెట్ల ఉపయోగించి మోసపూరితంగా IAS సర్వీసెస్ లోకి చేరిన వారి వలన, నిజమైన దివ్యాంగులకు నష్టం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇటీవల చాలా సంఘటనలు బయటకు వచ్చాయి.
    దీనిపై ఎవరూ ఎందుకు స్పందించడం లేదు ?
    ఇది దివ్యాంగులకు జరిగిన అన్యాయం కాదా ? దీని పై ఎవరూ ఎందుకు పోరాడటం లేదు ?

  • @nagarajujangala2913
    @nagarajujangala2913 หลายเดือนก่อน +37

    చాలా అర్థవంతంగా వివరించారు సార్ ❤❤ థాంక్యూ సార్

  • @9piki
    @9piki หลายเดือนก่อน +26

    Another point: ప్రజలతో కలిస్తే మానవతా దృక్పథం ఏర్పడుతుంది. అట్లా కలవని వారికి అసలు మానవతా దృక్పథం ఆలోచన ఉండదు. దివ్యంగులకు కావల్సింది అదే. పోలియో లాంటి బాలారిష్టాలు అధికమించి ఆ స్థాయి రావాలి కదా. ఎంత టైం పడుతుంది. ఫుల్ పార్టిసిపేషన్ అని పార్లమెంట్లో చట్టం చేసి, అవి అమలు జరపాల్సిన అధికారులు ఇలా మాట్లాటడం తగదు.

  • @rajarameshgodisela8567
    @rajarameshgodisela8567 หลายเดือนก่อน +35

    Stephen Hawkins was a great scientist and contributed to NASA even though he was physically disabled.....

    • @OffersAlone
      @OffersAlone หลายเดือนก่อน +2

      He's one in a 10 billion

  • @commanman_81
    @commanman_81 หลายเดือนก่อน +33

    దివ్యాంగులను గౌరవించండి. వారికి అవసరమైన ప్రత్యేక సదుపాయాలు కల్పించండి. రిజర్వేషన్లు ఇవ్వండి. కానీ సైనికుడుగానో, పైలట్ గానో, రైల్వే లోకో పైలట్ గానో సెలెక్ట్ చేయటం లేదు ఎందుకని ? ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ కి అర్థమేమిటి ?
    ప్రభుత్వం సైనికదళాలలో , వైమానిక దళం లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు ?

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 หลายเดือนก่อน +7

      అంతే కాదు వీళ్ళ argument ప్రకారం 5'3" height ఉన్నవాడు sub-inspector of police job చెయ్యవచ్చు అన్నమాట.
      SI కావడానికి height తో ఏం సంబంధం, 3 ఇంచులు పొట్టిగా ఉన్నవాళ్లు రన్నింగ్ చేయలేరా, gun firing చేయలేరా?
      ఈ వివక్ష ఎందుకో స్మిత సబర్వాల్ నీ oppose చేసేవారు చెప్పాలి.

    • @commanman_81
      @commanman_81 หลายเดือนก่อน +11

      @@ravikirannyathani8460 స్మిత సబర్వాల్ దివ్యాంగులను అవమానించలేదు. దేశ అత్యున్నత IAS కేడర్ లో రిజర్వేషన్లు ఉండటాన్ని ప్రశ్నించారు . ఆమె అభిప్రాయం లో తప్పేమీ లేదు

    • @Telugu_Groups
      @Telugu_Groups หลายเดือนก่อน +1

      ​@@commanman_81ఈ వీడియో చూసాక కూడా ఈ కామెంట్ చేసావా బ్రదర్. తప్పులేదు ఉండాలి మీరు ఉండాలి.

    • @commanman_81
      @commanman_81 หลายเดือนก่อน +2

      @@Telugu_Groups అది ప్రొఫెసర్ గారి అభిప్రాయం. మనకంటూ ఓ అభిప్రాయము ఉండాలిగా

    • @rajeshpapani
      @rajeshpapani หลายเดือนก่อน +1

      eye vision low undi loco pilot ki eligibility ivvaledu , two eyes lekunna loco pilot ivvali mammalni yenduku avamanistunaru ila chesi?

  • @bittu339
    @bittu339 หลายเดือนก่อน +16

    IAS లు కూడ పాపం రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలైనారు...

  • @vineethcreativeworks6614
    @vineethcreativeworks6614 หลายเดือนก่อน +109

    Helicopter 🚁 లో ఏ అర్హత ఉందని చక్కర్లు కొట్టింది
    అంత తన పై ఫోకోస్ కోసం ఈ చిల్లర చేష్టలు
    కర్మ వదిలి పెట్టదు

    • @user-cr6cx9ur8f
      @user-cr6cx9ur8f หลายเดือนก่อน +7

      Madam husband ips lo unnaru ee roju pwd annaru repu SCnSt ni antaru

    • @bhaskarmalka
      @bhaskarmalka หลายเดือนก่อน +1

      Mestry CM kaavchhu 😂

  • @SindhujiHappyArts
    @SindhujiHappyArts หลายเดือนก่อน +1

    Sir మీరు చాలా బాగా అధ్యయనం చేసి question ❓ చేశారు.
    మీలాంటి ప్రశ్నించే గొప్పవారు సమాజానికి ఎంతో మేలు.
    Thankyou sir.

  • @Vijayram12337
    @Vijayram12337 หลายเดือนก่อน +4

    After a long years today Mr Nageswar, done a good analysis
    Give him a like

  • @WonderKidsWonders
    @WonderKidsWonders หลายเดือนก่อน +5

    All the points mentioned are good when they have real talent. Why should the government provide quota for them ,?

  • @sb-pv1kp
    @sb-pv1kp หลายเดือนก่อน +28

    ఒక ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి ఆఫీసు లో పదవి పొందడం తగిన సీనియారిటీ లేకుండా న్యాయం అయితె దివ్యంగుల కి రిజర్వేషన్ కూడా న్యాయమే

    • @prasannay4ee022
      @prasannay4ee022 หลายเดือนก่อน

      Avida ki vachindi ani pakkana. Specially abled are no less to compete in iAS.

  • @krishnamurthy1618
    @krishnamurthy1618 หลายเดือนก่อน +3

    Derogatory remarks by Senior IAS officer is highly objectionable .. Nicely Explained quoting Research data, Periodic examination, Lifestyle Disorders ... 🎉

  • @lingasuma4780
    @lingasuma4780 หลายเดือนก่อน +3

    చాలా చాలా బాగా చెప్పారు సార్,,,👏👏🙏🙏👋

  • @tirumaleshmani8618
    @tirumaleshmani8618 หลายเดือนก่อน +3

    Answer at 13:26 .
    Sodhi from starting...
    Balanced at the last
    After blasting from the first..

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 หลายเดือนก่อน +112

    రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(KGF) పై మీ వర్షన్ లో ఎనాలిసిస్ ఇవ్వండి... సర్...

    • @viplavaraj708
      @viplavaraj708 หลายเดือนก่อน

      Andhulo wrong em vundi, reddy garjana, bc garjana , bramana garjana lage idi kooda .

    • @praveenbodhe1890
      @praveenbodhe1890 หลายเดือนก่อน +13

      Kamma global federation ha ede eppudu pettaru

    • @sraju9887
      @sraju9887 หลายเดือนก่อน

      కుల నిర్మూలనా కాకుండా కుల నిర్మాణానికి ఇది ఒక ఆదర్శం గా తీసుకోవాలి.... ఎవరి కులం వాళ్ళు పునర్మించుకోవాలి ఒకటి కేజీఎఫ్ అయితే ఇంకోటి బాహుబలి మరొకటి rrr లా వర్ధిల్లాలి అలా కులాలు పెరిగి కుళ్లి ఈ దేశం సంక నాకిపోవాలి that is the objective 😊

    • @ramvathhanmanthu3948
      @ramvathhanmanthu3948 หลายเดือนก่อน +1

      Yes avunu sir

    • @shekaranand2704
      @shekaranand2704 หลายเดือนก่อน +7

      8 va vaaram

  • @lingasuma4780
    @lingasuma4780 หลายเดือนก่อน +18

    చాలా బాగాస్పందించా రు సార్, మీరు ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆమె వాస్తవాన్ని తెలుసుకోక పోతే ఆమె ఆ హోదా కి అనర్హురాలు 😮😮

  • @jackdawson3504
    @jackdawson3504 หลายเดือนก่อน +7

    Great analysis sir🔥🔥

  • @ravikumarduggirala9320
    @ravikumarduggirala9320 หลายเดือนก่อน +10

    చాలా బాగా అనాలసిస్ చేశారు సార్ ధన్యవాదాలు సార్

  • @nsprasad-ap
    @nsprasad-ap หลายเดือนก่อน +10

    Why can't govt call back her? As a father of special kid father, I request govt to take action on her. Unethical quotes...
    even if she says sorry on this...it should not be accepted. She does not have any right to discrimination on specially abled people.

  • @vmchary4890
    @vmchary4890 หลายเดือนก่อน +7

    Eagerly waiting to hear analysis

  • @mohanngangupam4200
    @mohanngangupam4200 หลายเดือนก่อน +3

    Woow super counters sir 👏👏

  • @brkfactstelugu3825
    @brkfactstelugu3825 หลายเดือนก่อน +8

    Civils qualification: ఆరడుగుల అందగాళ్ళు,అందగత్తెలు తెల్లని చర్మం గలవాళ్ళు మాత్రమే వ్రాయవలెను అంటారు మరి కొద్ది రోజుల్లో

  • @kriso1841
    @kriso1841 หลายเดือนก่อน +2

    Sir 🙏🏼 Extraordinary and Scientific analysis
    THANK YOU
    100% Grilled 👌🏼

  • @shivakumarkoradala1093
    @shivakumarkoradala1093 หลายเดือนก่อน +28

    My humble request to the Government of India and government of respective states.
    Please remove government vehicles to IAS officers (especially smita) such as cars and helicopters to visiting the fields because IAS officers(especially smita)are physically fit, and they (especially smita)can visit the fields on FOOT.

  • @rufus6711
    @rufus6711 หลายเดือนก่อน +3

    Great analysis and great questions sir❤.

  • @ramakanthreddy3589
    @ramakanthreddy3589 หลายเดือนก่อน +3

    360 degree analysis... sir...🙏🏻

  • @DscAp-lg5cr
    @DscAp-lg5cr หลายเดือนก่อน +74

    ఆమె బాధ అంతా కెసిఆర్ గురించే... పాపం ఎదో అనుకుంటే ఇంకేదో జరిగినట్లు..... ఎవరి మీదో చూపించవలసిన అసహనం పాపం దివ్యాంగ మిత్రుల మీద ట్వీట్ రూపంలో బయటకి వచ్చింది.... ఆమె మానసిక స్థితి సరిగా లేదు అని ఆమె ట్వీట్ లోనే తెలుస్తోంది...

    • @user-lx4yk1md5e
      @user-lx4yk1md5e หลายเดือนก่อน

      తిక్క తింగర వాదన

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 หลายเดือนก่อน

      మానసిక వికలాంగులకి అర్హత లేదుకదా! కాని పిచ్చివారు మంత్రులు కాదు, ముఖ్య మంత్రులు అవుతున్నారు!

  • @satishyvideos4463
    @satishyvideos4463 หลายเดือนก่อน +1

    బాగా విశ్లేషించారు sir...

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 หลายเดือนก่อน +1

    ఇప్పుడు ఆమెకి 40 ఏళ్లు దాటి ఉంటాయి ఇప్పుడు ఆమెకు షుగర్ వ్యాధి వస్తే జాబ్ నుండి పీకేయోచ్చు
    మంచి విశ్లేషణ నాగేశ్వర్ గారు👍

  • @boldtrends
    @boldtrends หลายเดือนก่อน +5

    డిఫరెంట్లీ ఎబిల్డ్ పర్సన్స్ వాళ్ల సామర్థ్యానికి మించి పని చేస్తూ అన్నీ మంచిగా ఉన్న వాళ్ళని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణలు మనం మన నిత్యజీవితంలో చూస్తూనే ఉంటాం కాబట్టి ఆమె చేసిన స్టేట్మెంట్ కి విలువే లేదు

  • @pvnprasad1747
    @pvnprasad1747 หลายเดือนก่อน +7

    We expect your view on this. Thank you sir👍

  • @satyanarayana_1988
    @satyanarayana_1988 หลายเดือนก่อน +4

    Excellent sir. కళ్ళు మూసుకొని ఆమెను ఒక ఐదు నిమిషాలు నడిచి చూపించమని చెప్పండి. అప్పుడు అర్థమవుతుంది. సమాజానికి ఎలాంటి వాళ్ళు ఒక చీడ పురుగులు.

  • @bloomingbrkvlogs
    @bloomingbrkvlogs หลายเดือนก่อน +2

    Thank u sir. excellent analysis.

  • @mokarajendra8829
    @mokarajendra8829 หลายเดือนก่อน +3

    Excellent eye opening analysis sir 👍

  • @WatchMorewithchinna
    @WatchMorewithchinna หลายเดือนก่อน +1

    We should support Bala latha madam.... She was also secured 167 rank in upsc and mentor... I support Bala latha madam..... Govt should take action on Smitha sabharwal because her intention and words are not correct.

  • @Dasvg555
    @Dasvg555 หลายเดือนก่อน +1

    ఐఏఎస్ అంటే మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అనుకునే విపరీత ధోరణి.... పేదవాళ్లకు సహాయం చేయాల్సింది పోయి.... అధికారం విలాసాల పైనే వాళ్ల దృష్టి ఉంటుంది... ఇప్పుడున్న పరిస్థితులలో ఐఏఎస్ పరీక్ష కేవలం పోటీ పరీక్ష మాత్రమే..

  • @sattisatyanarayanamurthy8314
    @sattisatyanarayanamurthy8314 หลายเดือนก่อน +3

    hatsoff siiirrrr

  • @user-gk5dy2id3i
    @user-gk5dy2id3i หลายเดือนก่อน +1

    Prof. నాగేశ్వర్ Sir, అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను!

  • @user-ju6ez8rq8s
    @user-ju6ez8rq8s หลายเดือนก่อน +1

    చాలా చక్కగా వివరణ ఇచ్చారు dir

  • @sravankotte716
    @sravankotte716 หลายเดือนก่อน +2

    chala Baga clarity echaru sir.

  • @laxmannama953
    @laxmannama953 หลายเดือนก่อน +2

    Superp sir
    Brilliant analysis 👏

  • @ravikari1233
    @ravikari1233 หลายเดือนก่อน +1

    Thank you for showing the mirror to Smitha Sabharwal .

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 หลายเดือนก่อน +5

    Franklin D. Roosevelt was less abled but worked better than many abled by serving as the President of the USA 3 times (the only President to get elected thrice in the USA's history). Of course, he may not have served as the army general. So, the less abled people are perfectly suitable for civil services such as IAS and may not be suitable for services such as IPS.

  • @swarupamyakala8771
    @swarupamyakala8771 หลายเดือนก่อน +16

    స్మిత గారు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రత్యేక అవసరాలు గల వారిపట్ల ఇలా మాట్లాడడం నిజంగా శోచనీయం.ఆమె కచ్చితంగా సారీ చెప్పవలసిందే. ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పని చేయవలసిన మీరు ఇలా మాట్లాడడం చాలా బాధాకరం.

  • @vijayasaradhi4034
    @vijayasaradhi4034 หลายเดือนก่อน +6

    ఒక మూర్ఖురాలు అనాలోచితంగా, అసంబద్ధంగా మాట్లాడిన మాటలకి చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారు. దివ్యాంగుల శక్తి సామర్ద్యాల పట్ల అమర్యాద గా మాట్లాడిన మాటలు స్మిత సబర్వాల్ దిగజారుడు మానసిక స్థితిని తెలియచేస్తుంది. ఈ అంశం పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి స్మిత సబర్వాల్ వివరణ కోరి చర్యలు తీసుకోవాలి..!

  • @happyankith4769
    @happyankith4769 หลายเดือนก่อน +1

    Sir,I agree with your valuable opinions

  • @pvnprasad1747
    @pvnprasad1747 หลายเดือนก่อน +13

    Smitha madam గారికి కనువిప్పు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

    • @Studentinformation1
      @Studentinformation1 หลายเดือนก่อน

      ​@@user-ne4xm4kd4l nuvu manishivi aythe manchiga brathiyunivi aythe samskaranga matladu estam vachinatu matladi manishini ani cheppukoni manishi viluva thakuva cheyaku

  • @Users7519
    @Users7519 หลายเดือนก่อน +2

    Me nunchi expect cheyseydi edey sir ....nice explanation.

  • @bindumelvin
    @bindumelvin หลายเดือนก่อน +1

    Brilliant Analysis and explanation Prof 👏 👍🏽

  • @Nagapasula
    @Nagapasula หลายเดือนก่อน +1

    ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వికలాంగులకు కూడా రిజర్వేషన్ కావాలి ప్రతి గేమ్ లోనూ రన్నింగ్ లోను ఆర్చరి లోను కబడ్డీ లోను అన్నిట్లోనూ కావాలి ఇది నా డిమాండ్
    మీరు ఏమంటారు మిస్టర్ నాగేశ్వర్

  • @karthikkaru428
    @karthikkaru428 หลายเดือนก่อน +2

    Well said sir 🎉🎉🎉

  • @ShailajaV-lv9ny
    @ShailajaV-lv9ny หลายเดือนก่อน +4

    అవును..Sir..ఆరోగ్యం,ఈ శరీర దారుఢ్యంశాశ్వతం కాదు.
    ఒక అడుగు ముందుకు వచ్చి అందరి జీవితాల్లో తొంగి చూడాలి.
    మన బతుకు వడ్డించిన విస్తరి.
    అందరి బతుకులు అలా వుండవు.
    అందరూ మన లాగే బతకాలి అని ఆలోచించాలి...😮😮

  • @softraga7049
    @softraga7049 หลายเดือนก่อน +1

    Chala correct points raised chesaru sir.
    Na school friend kuda polio she can't walk. But epudu tagaledu tanu education complete chesi job chesi iddaru kids.
    So even nenu e comments khandistuna

  • @ramanaiduable
    @ramanaiduable หลายเดือนก่อน +2

    Yes sir you are one of the roll model for me

  • @akshayakula4669
    @akshayakula4669 หลายเดือนก่อน

    Sir, never ever missed a video from you but the points you have raised are mind blowing. A true intellectual mind. Happy to listen your thoughts.

  • @prasadbandaru6028
    @prasadbandaru6028 หลายเดือนก่อน +2

    రేపు ఏదయినా ఒక ఆక్సిడెంట్ జరిగి... తను డి్సిబిలిటీ అయితే రాజీనామా చేస్తారా!?

  • @saikumarsanda6643
    @saikumarsanda6643 หลายเดือนก่อน +2

    good analysis sir

  • @gopalakrishnamarmam6766
    @gopalakrishnamarmam6766 หลายเดือนก่อน +21

    ఈమెను ముందు s r శంకరన్ IAS చరిత్ర చదవమనండి

  • @chaitanyareddy8987
    @chaitanyareddy8987 หลายเดือนก่อน +3

    Simple ga cheppali ante
    Physically disabled IAS gurinchi mentally disabled IAS matladindi..

    • @prasadpapolu
      @prasadpapolu หลายเดือนก่อน

      The former are much better than the later brother!🙏🏼🙏🏼🙏🏼

  • @manoharkarnati5604
    @manoharkarnati5604 หลายเดือนก่อน +2

    Super analysis sir

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 หลายเดือนก่อน +1

    Excellent message and analysis sir.

  • @garlapatinagababu2772
    @garlapatinagababu2772 หลายเดือนก่อน +3

    Perfect analysis..

  • @miracleinternet133
    @miracleinternet133 หลายเดือนก่อน +1

    Supper sir chala baga extortion chesharu .....sabitha Agarwal gariki ee video chuste dimma tiruguddi

  • @madhud7867
    @madhud7867 หลายเดือนก่อน +2

    Great counter

  • @ramsgmscy4914
    @ramsgmscy4914 หลายเดือนก่อน +3

    Excellent sir

  • @subrahmanyampatnam338
    @subrahmanyampatnam338 หลายเดือนก่อน +2

    Good questions.

  • @diviSudhakar
    @diviSudhakar หลายเดือนก่อน

    Superb గా చెప్పారు సార్....Excellent analisation Sir, as a differently abled person, tq u so much Sir.

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 หลายเดือนก่อน

    Excellent Analysis sir

  • @manikumarigollamandala9042
    @manikumarigollamandala9042 หลายเดือนก่อน +2

    Great expelnetion sir.

  • @VASUDEV_KINTHALI
    @VASUDEV_KINTHALI หลายเดือนก่อน +14

    Differently abled talent ki professor is best example

    • @ananthalooru192
      @ananthalooru192 หลายเดือนก่อน +2

      True. He is a role model

    • @madhav_4
      @madhav_4 หลายเดือนก่อน +1

      Is he differently abled?

    • @ShailajaV-lv9ny
      @ShailajaV-lv9ny หลายเดือนก่อน +1

      అవును...Sir...

    • @naveen1508
      @naveen1508 หลายเดือนก่อน

      ​@@ananthalooru192🤣🤣🤫

    • @JoeKing_777
      @JoeKing_777 หลายเดือนก่อน

      😂 y bro y u trolling him..?? Good or bad he has freedom of speech and he uses it effectively to make people aware of the subject and situation..!

  • @user-sn7rf9el9q
    @user-sn7rf9el9q หลายเดือนก่อน +2

    Thank you sir for responding

  • @swarupamyakala8771
    @swarupamyakala8771 หลายเดือนก่อน +2

    Well said sir

  • @kkr7882
    @kkr7882 หลายเดือนก่อน +10

    She is an arrogant/ inafficeant officer , she is fit for PA posts

    • @Nonameta
      @Nonameta หลายเดือนก่อน

      😂😂😂

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 หลายเดือนก่อน +1

    Excellent analysis Sir

  • @arjunkohili8031
    @arjunkohili8031 หลายเดือนก่อน +3

    Nice Explanation

  • @dharmarao4634
    @dharmarao4634 หลายเดือนก่อน

    WELL EXPLAINED SIR. THIS MESSAGE IS AN EYE OPENER TO IAS officers

  • @samasatyanarayana7347
    @samasatyanarayana7347 หลายเดือนก่อน +3

    Yes sir

  • @SunilKumar-sd2mp
    @SunilKumar-sd2mp หลายเดือนก่อน +1

    కలెక్టర్ లను పేపర్ లలో తప్ప, డైరెక్ట్ గా చూసిన వాళ్ళు ఎంత మంది సర్ 😅😅కాళ్ళు చేతులు సరిగా ఉన్న ఐఏఎస్ లు ఏం తిరుగుతున్నారు....I agree with you sir

  • @mediravinder271
    @mediravinder271 หลายเดือนก่อน +2

    Good explanation sir

  • @Surya-ep9xv
    @Surya-ep9xv หลายเดือนก่อน +7

    This is sheer lack of sensitivity towards disability. We should feel ashamed when Legend Stephen Hawking has achieved incredible and invaluable findings. Why all of us have not achieved the same???????????????

    • @anitha2053
      @anitha2053 หลายเดือนก่อน +1

      She said openly she doesn't have sensitivity that too shamelessly .she's like a 6 yr child😅

  • @kommisettirajasekhar1232
    @kommisettirajasekhar1232 หลายเดือนก่อน +2

    Super sir🎉🎉🎉

  • @ashkk135
    @ashkk135 หลายเดือนก่อน +53

    IAS అయినంత మాత్రాన ప్రతీది research data తోనే మాట్లాడతారు అనుకుంటే పొరపాటే,అలాగే మన సమాజం లో ఇప్పుడు IAS rank వచ్చినోళ్ళు అందరినీ ఆహా ఓహో అంటూ కీర్తించే journalist లు ఎక్కువ అయ్యారు, తెలివి, character రెండు ఒకటి కాదు అని తెలీనోళ్ళు.
    IAS పని చేస్తారు కానీ కుక్క ని walking చేపించటానికి players ని వెళ్లగొడతారు. అదే character

    • @bhagyavathi5194
      @bhagyavathi5194 หลายเดือนก่อน +7

      Exactly charcter is different.. education is different...all educated people are not good charcter people

    • @prasadpapolu
      @prasadpapolu หลายเดือนก่อน

      అరే ఏందిరా బై, ఖాలీ జర్నలిస్టుల్నేఅంటున్నావ్? ఈయల దేశంల అమ్ముడూ పోనోళ్ళు చాల కొద్దిమందేర బై!
      ఆఫీసర్లు, మంత్రులు, జడ్జీలు, ఒక్కళ్ళేమిటిరా బై, అందర్ దోచిపెట్టి దోచుకొనేతొల్లె ఏక్వైండ్రుఅన్న.
      నమస్తే

    • @prasannay4ee022
      @prasannay4ee022 หลายเดือนก่อน

      Rightly said. As long as that song is sang , we could be subjected to this nonsense

  • @billaashokkumar6963
    @billaashokkumar6963 หลายเดือนก่อน +1

    VERY GOOD ANALYSIS PROFESSOR GARU,
    AFTER A LONG TIME U HAVE RELEASED GOOD VIDEO..
    THANKS...😊

  • @mvvks9834
    @mvvks9834 หลายเดือนก่อน +1

    Genuine, decent anslysis

  • @sivaram2486
    @sivaram2486 หลายเดือนก่อน +3

    ఎంపతీతో ఉద్యోగం చేయనప్పుడు ఐఏఎస్ అయినా ఆఫీస్ ప్యూన్ ఒక్కటే

  • @user-xe4cj4ui2u
    @user-xe4cj4ui2u หลายเดือนก่อน +1

    Smitha sabarwal correct. Reservations should be removed as early as possible. Financial support may be given for some time extent.

  • @ramakrishnamodumpuram
    @ramakrishnamodumpuram หลายเดือนก่อน +2

    ఈవిడ ఎన్ని గంటలు కష్టపడి పని చేస్తుంది. మేకప్ మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉండదు. మీటింగ్ లకు రాదు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఆనందం కోసం పని చేసింది. ఈమె ని భరించలేక భర్త పారిపోయారు. ఎంతో మంది ని బినామీ పేర్లతో బిజినెస్ లు చేస్తుంది. అత్యంత అవినీతి ఆరోపణలు ఉన్నాయి

  • @kvn7709
    @kvn7709 หลายเดือนก่อน +2

    స్మిత సబర్వాల్ ఇంత అవగాహన లేని వ్యక్తి ఐఏఎస్ ఎలా అయిందో అర్థం కావడం లేదు

  • @phanindrasaikuriti6434
    @phanindrasaikuriti6434 หลายเดือนก่อน

    You are right sir! I fully appreciate your arguments. But for inefficient administration, non development, the main reason is politicians. Civil servants make and implement the policies. There are so many recommendations provided by the 2ns ARC to improve the working efficiency, transparency, accountability of the civil services. But still years are going But the legislature is not taking action. And who selected the legislative members. These irresponsible people without any knowledge about the MLA/MP candidates. My main argument is, for the country to be developed holistically, not only civil servants, everyone should work towards the betterment of the society including people with their active participation , legislature with accountability , executive with transparency.

  • @mandalavenkatalakshmi4543
    @mandalavenkatalakshmi4543 หลายเดือนก่อน +1

    Correct sir

  • @kollukarunakar5678
    @kollukarunakar5678 หลายเดือนก่อน +2

    Super sir

  • @kammaribramham8967
    @kammaribramham8967 หลายเดือนก่อน +6

    ముందు ఈ రిజర్వేషన్లు తీసివేయాలి.దేశంలోని సమర్థవంతమైన కొన్ని శాఖలలో ఈ రిజర్వేషన్ ల వల్ల 20శాతానికి పైగా దేశ సామర్థ్యం తగ్గు తుంది..ఇది దేశానికి మంచిదికాదు.గ్రూప్ 1 లో రిజర్వేషన్ యేమిటండి, ఖర్మ,.
    అంగట్లో కొన్నవాటిలో కొన్ని పుచ్చుకోరగాయలు ఉన్నాయి.ఇంకో నాలుగు కలుపు కుంటే నష్టమేమిటి,అన్నట్లుంది.🇮🇳

    • @Poojari02
      @Poojari02 หลายเดือนก่อน

      Caste wise seats reserve cheyadam lo tappu Ledu… lekunte Oc gallu Atla politics lo dochukuntundro atlane obc sc st ki m lekunda jestharu … 😂😂samardyam anta bochu m kadu oc ppl are more corrupt

    • @kiransalva1193
      @kiransalva1193 หลายเดือนก่อน +1

      దేశంలోని భూమి ని కూడా అందరికీ సమానంగా పంచిన తర్వాత, చూద్దాం, క్యూబా రెవల్యూషన్ చదవాలి మీరు. 😮

  • @user-rr8ok9wj9r
    @user-rr8ok9wj9r หลายเดือนก่อน +1

    స్మితా సబర్వాల్ గారు సామాజిక వికలాంగురాలు.

  • @rajuputta954
    @rajuputta954 หลายเดือนก่อน +5

    శృతి సబర్వాల్ ని తక్షణమే అరెస్టు చేయండి అంత పెద్ద స్థాయి ఉన్న అధికారి సమాజం పట్ల కనీసమైన అవగాహన లేకుండా మాట్లాడితే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నారు మామూలు ఎట్ల మాట్లాడతారు అన్నది అర్థం కాలేదు పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు సమాజంలో చదువుకున్నోనికి సదువు లేనోనికి ఎంత తేడా ఎంత డిఫరెంట్ ఉందన్నది ఈ సమాజం గుర్తిస్తుంది రాజకీయ నాయకుల కాళ్ళు మొక్కుతారేమో కానీ ఆ మాట్లాడేటప్పుడు ఆ తెలివి లేదేమో అని అనిపిస్తుంది సార్ నాకు

  • @vinodapalamari5007
    @vinodapalamari5007 หลายเดือนก่อน +2

    super 👌👌👌

  • @PavanKumar-nd3sw
    @PavanKumar-nd3sw หลายเดือนก่อน +17

    She must be tested for her mental health. She lost the eligibility to be an IAS with her irresponsible behavior.

  • @patelsrinivasulureddy5457
    @patelsrinivasulureddy5457 หลายเดือนก่อน +2

    She is feeling proud seeing in mirror her physical structure. God will punish her if she behaves like this. She may be thinking that Civil Services Interview Board has given her IAS status by seeing her physical appearance and not by her intelligence. Very unfortunate. Is she thinking that she will be like that for ever. Very unfortunate madam. U should apologize to the disabled

  • @sattisatyanarayanamurthy8314
    @sattisatyanarayanamurthy8314 หลายเดือนก่อน +1

    excellently spoken sir

  • @bhupatirao5779
    @bhupatirao5779 หลายเดือนก่อน +1

    Super sir baaga chepparu

  • @vbknageswararao7059
    @vbknageswararao7059 หลายเดือนก่อน +2

    ఏ పని చేయడానికైనా మనిషి యధార్ధంగా పని చేయడం ముఖ్యం.