ఇంద్రుడిని పొగడడం , ప్రాధేయ పడ్డం, యజ్ఞాలు పేరుతో పశువులు వధించడం, వాటిని బుజించడం, సోమ రసం తాగి , మైధునం చేయడం, పడుకోవడం... ఇదే వేదాల్లో ఎక్కువ భాగం ఉన్నది
Check brother.. మన వేదాలలో గానీ భగవద్గీత లో గానీ.. పుట్టుక కులాన్ని నిర్ణయించి నట్టుగా వ్రాయ బడ లేదు..మను ధర్మ శాస్త్రం ప్రకారం కూడా కుల ప్రాతి పదికలు చెప్ప బడ్డాయి.. అంతే..అసలు వేద కాలంలో కులాలే లేవు..గమనించ గలరు..అయినా వివరణలు ఉన్నంత అందంగా వాస్తవ అభిప్రాయాలు ఉండవు గదా.. 😀
I think now the rulers everywhere adopt Socrates,Plato and Aristotle philosophy & guidelines in setting up rules . The religious books also add strength by stressing on humanity. Unfortunately most believers end up with rituals rather than accepting the spirituality
All good but 1 point i dont accept about rules should.not marry. If married avineeti vastadEmO but if they dont know family values then araachakam vastundi
Self - help books కి , fiction , non - fiction , philosophy books కి తేడా తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుండేది. నేను చెప్పింది personolity development (self - help ) books చదవడం వల్ల use లేదు అని చెప్పా. మీరిలా half brain వేసుకొని మాట్లాడితే ఎవరికీ use లేదు సోదరా.
@@rayalaseema.animal.lover- fiction bro adhi....Socrates and his friends dialogue conversation ....utmost practical philosphy to create ideal society.....self help books valla practical input undadhu
చదువు లేనంత కాలం వాడు ఉన్న స్థాయి శూద్ర, అతనే చదివి విద్వంసుడిగా మారి బ్రాహ్మణ స్థాయి పొందాలి అని వేదాలు చెప్తాయి. విద్యా స్థాయిలకు ఇచ్చే సెర్టిఫికెట్ లాగ వేదాలు చెప్పినయ్. మీరేమో రివర్స్ గా చెప్తున్నారు...
కుకు ఎఫ్ఎం లో సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక స్టోరీ వింటున్నా కొన్ని స్టోరీలు వాళ్ళ వాయిస్ బేస్ వల్ల మ్యూజిక్స్ లో డెప్త్లే ఇవ్వడం వల్ల ఆ ఇంట్రెస్ట్ రాదు. ఒక బుక్ నేను చదివితే దాంట్లో ఉండే డెప్త్ గాని ఇంట్రెస్ట్ గాని నేను ఫీల్ అయ్యే దాన్ని బట్టి నేను తీసుకుంటాను. కానీ ఆడియో పరంగా విన్నప్పుడు అవతలి వ్యక్తి ఏం చెప్తే అదే అని నమ్మాల్సి వస్తుంది
Sir ur wrong abt vedas plz dont compare vedas with manu smruthi.... Vedas never said shudra should be shudra... Any one can become brahmana.. Shudra brahmana vishya shatriya are just names given to jobs they do its not by their birth.
@@ThinkTeluguPodcastmeeru Kuku F.M lo ee book vundhi ani chepparu ani nenu analedhu kadha ...meru 1st sariga chadavatam nerchukondi ...kuku F.M lo vundevi cheppandi antunna
@@venkateshmaradana3599 kuku Fm lo books gurinchi cheppadaniki e bro kuku Fm office lo work cheyatle kadha bro oka great book yokka summary 6.05 minutes lenth unna podcast lo cheppadu
చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మవిభాగశః । తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ।। 13 ।। The four categories of occupations were created by Me according to people’s qualities and activities. Although I am the Creator of this system, know Me to be the Non-doer and Eternal. according to people’s qualities and activities అంటే వ్యక్తుల లక్షణాలు మరియు కార్యకలాపాల ప్రకారం వల్ల యొక్క జాతి నిర్ణయించబడుతోంది అది విషయం తెలిసినది చెప్పు నీకు ఉన్నా అతి తెలివి తో వేద లో నాలుకలు కట్ చేసారు సీసం పేసేవారు అని మాట్లాడకు.
శ్రామికులు, రైతులు వేదాలు అభ్యసించ కూడదని ఎక్కడా లేదు. వారి పని వారు చేసుకునే వారు. అంటరానితనం లేదు స్త్రీలు పూర్తి స్వేచ్ఛ అనుభవించారు. వేద విజ్ఞానం నేర్చుకున్నారు. చెవుల్లో సీసం పోయటం అంతా అబద్ధం. దానికి ఆధారాలు చూపగలవా? నువ్వు పోడ్ కాస్ట్ లు చేసుకుంటూ పనిలో పనిగా ఏదో ఒక వంకర మాటను చెప్పటం అలవాటై పోయింది. హైందవ ధర్మాన్ని, జాతిని పధకం ప్రకారం విమర్శిస్తున్నావ్. వదరుబోతు లాగా వాగకు.
Ancient history of India upsc ane subject lo caste and varnas untundi dani lo early Vedic period telusuko max nee words thapu ani artham chesuko aa book rasinda maa vedas ni chusi copy and paste suresh garu😂
Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAncS8c6
Get a 50% discount
Use Coupon: PODCAST50
Feedback link : lnkiy.in/KuKu-FM-feedback-telugu
ఆయన చెప్పిన ఆదర్శ రాజ్యం సాధ్యం కాదని ఆయన శిష్యుడైన అరిస్టాటిల్ రిపబ్లిక్ బుక్ ని ఊహాత్మక రచన అంటాడు.
ee moghal, british, communist joint breed gaadiki vedalu che[pina sudratvam 100 janmalu etthinaa artham kaadu,
వైదిక ధర్మం గురించి అవగాహన లేమి వామపక్ష భావనల ప్రభావం ఎక్కువగా వున్న మీరు చెప్పేవాటిలో చాలా అసత్యాలున్నాయి
భూతల స్వర్గానికి బ్లూ ప్రింట్ అహ్హ బాగుంది మీ రైమింగ్...
నువ్వు వేదాలు చదవలేదు.. కేవలం జనాల్లో వున్న ప్రచారం చెప్పేసావు..
వేదాల్లో ఏమున్నది వాణి స్వలాభం కోసం ఎవడో రాసిన వేదాలను మనం మనకు అవసరమా
చదవకుండా జడ్జ్ చెయ్యటం తప్పు
ఇంద్రుడిని పొగడడం , ప్రాధేయ పడ్డం, యజ్ఞాలు పేరుతో పశువులు వధించడం, వాటిని బుజించడం, సోమ రసం తాగి , మైధునం చేయడం, పడుకోవడం... ఇదే వేదాల్లో ఎక్కువ భాగం ఉన్నది
అవును... ఒకప్పుడు నేను కూడా వేదాల పైన కనీస అవగాహన లేకుండా గుడ్డిగా వాదించే వాడిని. నేను ఒకప్పటి క్రిస్టియన్ చాలా తప్పు, vedas knowledge infinity ♾️.
@@Nenu_Niku_Gurthu_Raledaమీరు నిజంగా చదివారా బ్రొ
ఎవరు చెప్పారు రా నీకు సూతుడు ఎంత తెలివి ఉన్న అలాగే ఉండాలి అని
చాలా మంది ఋషులు మహనీయులు సుతులే.. వాల్మీకి భక్తకన్నప్ప వ్యాసుడు చాలా ఉంది ఉన్నారు.
Check brother.. మన వేదాలలో గానీ భగవద్గీత లో గానీ.. పుట్టుక కులాన్ని నిర్ణయించి నట్టుగా వ్రాయ బడ లేదు..మను ధర్మ శాస్త్రం ప్రకారం కూడా కుల ప్రాతి పదికలు చెప్ప బడ్డాయి.. అంతే..అసలు వేద కాలంలో కులాలే లేవు..గమనించ గలరు..అయినా వివరణలు ఉన్నంత అందంగా వాస్తవ అభిప్రాయాలు ఉండవు గదా.. 😀
Meeru vedas or bhagavadgeeta kaani chadivaaraa?
We want complete philosophy of jiddu Krishna Murthy like time, present moment, death , observation so..on many things he thought. We need in Telugu
ప్రేమ- వ్యక్తిత్వం సమన్వయపరుస్తూ ఒక ప్రసంగం ఇవ్వండి...😍
Meeru adigina 2 eliments kalisi undavu premalo unte charcter potundi chrecter lo unte prema undadu anni equal ga untayi
@@vijaydev2357 nijame
ప్రేమ వేరు వ్యక్తిత్వం వేరు ఒకటి ఉన్న చోట వేరొకటి ఉండదు ప్రేమ అనే ఊబిలో మనిషి వ్యక్తిత్వం కోల్పోతాడు, కోల్పోడానికి వీలు ఉంది
1:52 same is mentioned in Vedas and manuscript
Source::: string channel
ఆదర్శాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలి.
I think now the rulers everywhere adopt Socrates,Plato and Aristotle philosophy & guidelines in setting up rules . The religious books also add strength by stressing on humanity. Unfortunately most believers end up with rituals rather than accepting the spirituality
Valmiki boyavadu krushi tho Maharshi iyasu విశ్వామిత్రుడు క్షత్రియుడు తపసు తో బ్రహ్మర్షి ఈయసు
One has to respect according to merit ,not with social status
Chathur varnam Maya shrustam Guna karma vibhagadha
Thasya karthara mapimam Vidya kartara mavyam
Bhagvad gita ::4th chapter 2nd sloka
All good but 1 point i dont accept about rules should.not marry. If married avineeti vastadEmO but if they dont know family values then araachakam vastundi
ఒకప్పుడు ఎలాంటి పుస్తకాలూ చదువకూడదు అన్న వాడివి నువ్వు......
అవె పుస్తకలు ఈప్పుడు బా గా వివరిస్తున్నావ్...
Self - help books కి , fiction , non - fiction , philosophy books కి తేడా తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుండేది.
నేను చెప్పింది personolity development (self - help ) books చదవడం వల్ల use లేదు అని చెప్పా. మీరిలా half brain వేసుకొని మాట్లాడితే ఎవరికీ use లేదు సోదరా.
@@ThinkTeluguPodcast మరి ఎలాంటి పుస్తకాలూ చదవమంటావ్...
@@rayalaseema.animal.lover- fiction bro adhi....Socrates and his friends dialogue conversation ....utmost practical philosphy to create ideal society.....self help books valla practical input undadhu
ఇక తత్వం అంటావా rgv ప్రసంగం వింటే ఖత్చితంగా తత్వం అర్థం తెలుస్తుంది....
ఒక క్లారిటీ కూడా వస్తుంది...
ఎం అన్న.
నువ్వు .....
.....
The republic book not available in kukufm bro
Present social media lo hal chal chestunna matha pichi issue gurichi oka video chey anna
Bro ni consistency ki lalsalam❤️⭕
Sir meeru any topic theskunapudu vinnappudu bhaguntundi mostly political leaders ku vaaritho honestgaa gattiga matldithi meeru chestundi thappu aanti samaniyaa janulanu champitunaru champuthuunnataru
చదువు లేనంత కాలం వాడు ఉన్న స్థాయి శూద్ర, అతనే చదివి విద్వంసుడిగా మారి బ్రాహ్మణ స్థాయి పొందాలి అని వేదాలు చెప్తాయి.
విద్యా స్థాయిలకు ఇచ్చే సెర్టిఫికెట్ లాగ వేదాలు చెప్పినయ్. మీరేమో రివర్స్ గా చెప్తున్నారు...
Suresh ji love it
Goppa vishayam sir 🙏
we need more videos from u
please anna i beg u to continue these type of book summaries ..
Yes
Yes
How you refer a person
What is you exactly
Your body your mind or something else
Enta time untadi bro e video .konchem yekkuva time pettandi bro plzz🙏
The politics book summary kuda chpuu anna
Prapanchani gellavali ante eelanti information and motivation kavali anna inka eelanti content tho randi anna....🫡🫡
కుకు ఎఫ్ఎం లో సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక స్టోరీ వింటున్నా కొన్ని స్టోరీలు వాళ్ళ వాయిస్ బేస్ వల్ల మ్యూజిక్స్ లో డెప్త్లే ఇవ్వడం వల్ల ఆ ఇంట్రెస్ట్ రాదు. ఒక బుక్ నేను చదివితే దాంట్లో ఉండే డెప్త్ గాని ఇంట్రెస్ట్ గాని నేను ఫీల్ అయ్యే దాన్ని బట్టి నేను తీసుకుంటాను. కానీ ఆడియో పరంగా విన్నప్పుడు అవతలి వ్యక్తి ఏం చెప్తే అదే అని నమ్మాల్సి వస్తుంది
S
This was the best ever in all prods EPIC one by plato great book Hats off to T T P 😎
Tatwika tatwavettale nyayanga paripalincha galaru super
Book gurinchi ok but vedalu lo puttukathooo oka varganiki chendhuthadu ani akkada undoo chupinchuu
203k Sbs Mowa.....🎊🎉
Thanks Sir
Bro Veda lu ala chepaledhu ... Janalu ala chesaru
Yes , i agree with plato
but manu srumthi before and after....
Varna systam..
Humanism its will be come
Make leant videoes...ur videoes most popular intresting
Rey mana books unnai , epics unnai
Vedalu unnai , great spiritual people unnaru
Focus first on our people
Sir ur wrong abt vedas plz dont compare vedas with manu smruthi.... Vedas never said shudra should be shudra... Any one can become brahmana.. Shudra brahmana vishya shatriya are just names given to jobs they do its not by their birth.
Yes bro that's why modiji sir still single
Love you bro ❤️
Plato suggested philosophers (upper class) to be rulers and upper class men should mate upper class women only, but shouldn’t maintain any family.
Modi and Yogi are as per Plato's qualities of leadership.
🙏🙏🙏🙏🙏🤍🧖🧖namaskaram bro gnyana daataha
Superb😍😍
Same cover page book was not available at amezon or Flipkart ....? How to buy it...?
శ్రమ విభజన ఉంది, కాని శ్రమ దోపిడి లేదు
BROTHER YOUR SPACH IS CURRECT
Superb .
ప్లేటో is correct
This audio book is not available in kuku fm brother.
👏👏👏 మిత్రమా
Telugu lo availability undha brother chepandi........
Self worth midha edhaina philosophy unte cheppu bro
We had a strong power ful country
100 Plato socratis will be less before our bhagvat gita Ramayan and Vedas
These muslim kings and British destroyed
Super 💓🎧
Bro ee book (the republic ) Kuku F.M lo ledhu ...leni books suggest cheyakandi plz
Nenu undhani cheppaledhu. ilaanti book summaries KuKu fm lo unnaay ani cheppaanu. Andhuke vinadam anedhi oka kala
@@ThinkTeluguPodcastmeeru Kuku F.M lo ee book vundhi ani chepparu ani nenu analedhu kadha ...meru 1st sariga chadavatam nerchukondi ...kuku F.M lo vundevi cheppandi antunna
@@venkateshmaradana3599 kuku Fm lo books gurinchi cheppadaniki e bro kuku Fm office lo work cheyatle kadha bro oka great book yokka summary 6.05 minutes lenth unna podcast lo cheppadu
Edhi bro late chestunav vdos upload cheyadam jaldhi pettu bro vdos chesi chala
Nice 👍
Annaya nilo goppa nayakudu unnadu
Vedhalalo Ala m levu , Plato chepinatte unnayi but kondharu aaaa sentences ni create chesaru and add chesaru , leni lines unnatu chepinaru.
ఇది కొంచెం తప్పు మన వేదాల్లో ఎక్కడ సూద్రులు అలానే ఉండాలి అని ఎక్కడ లేదు ,
I think you are Commi, definitely, books gurinchi cheptunnatu colouring istuu, vedalu vakrikarinchi cheptunnaavv😂
వేద కాలంలో అట్టడుగు వర్గాలు అంటూ ఏమీ లేదు
Modi gaaru , paripaalinche vaadu .
Bro Naku ee book physical gaa kavali bro...
Are you explaining the book, are you support Plato's republic book the way it is written without any Change
How to listen??
రాయి తో కూడా
చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ।। 13 ।।
The four categories of occupations were created by Me according to people’s qualities and activities. Although I am the Creator of this system, know Me to be the Non-doer and Eternal.
according to people’s qualities and activities
అంటే వ్యక్తుల లక్షణాలు మరియు కార్యకలాపాల ప్రకారం వల్ల యొక్క జాతి నిర్ణయించబడుతోంది
అది విషయం తెలిసినది చెప్పు నీకు ఉన్నా అతి తెలివి తో వేద లో నాలుకలు కట్ చేసారు సీసం పేసేవారు అని మాట్లాడకు.
Pro k. Balagopal thruvatha nannu alochimpa chesthuna ......gnanivi nuvve
Is it a single book or it has a series?
It has brother...
👌
Telugu..vershans..kavali
Get ready to meet me, diffinately I'll come to you but don't know the time and don't forget this your _Anniyan
Hai Suresh
Anna suresh anna em chestadu
Artem inatte untundi kani Artem kavatle
శ్రామికులు, రైతులు వేదాలు అభ్యసించ కూడదని ఎక్కడా లేదు. వారి పని వారు చేసుకునే వారు. అంటరానితనం లేదు స్త్రీలు పూర్తి స్వేచ్ఛ అనుభవించారు. వేద విజ్ఞానం నేర్చుకున్నారు. చెవుల్లో సీసం పోయటం అంతా అబద్ధం. దానికి ఆధారాలు చూపగలవా?
నువ్వు పోడ్ కాస్ట్ లు చేసుకుంటూ పనిలో పనిగా ఏదో ఒక వంకర మాటను చెప్పటం అలవాటై పోయింది. హైందవ ధర్మాన్ని, జాతిని పధకం ప్రకారం విమర్శిస్తున్నావ్. వదరుబోతు లాగా వాగకు.
nuvvu ekkada chadivav shoodrulu chaduvukodadani
monks?
Vedam gurinchi meru cheppindi thappu
Adi Ela interpret cheskunnaro Ela implement ayndo meru chepparu
Nuvu chadiva va bro yendhuku bro aa kathalu.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi bro
❤️
మిడి మిడి జ్ఞానంతో మిడిసిపడకు.
😂😂😂😂 decomcracy.... By the people ,for the people, of the people
Mee bongulo Philosphies pakkana pettandi...book gurinchi mathrame cheppandi..vedala gurinchi meekem telusu..
Ancient history of India upsc ane subject lo caste and varnas untundi dani lo early Vedic period telusuko max nee words thapu ani artham chesuko aa book rasinda maa vedas ni chusi copy and paste suresh garu😂
కులాలు వేరు వర్ణాలు వేరు.... సూద్రుడు బ్రాహ్మణుడు కాగలడు
Sir Please go in depth before
Bro, niku vedala gurinchi telidu
Oooookoo😂
Mee gonthulo sam thing happened
Broooooooo!?!?????
Copy paste
We want complete philosophy of jiddu Krishna Murthy like time, present moment, death , observation so..on many things he thought. We need in Telugu
👌
❤