అన్న మీకు నచ్చిన ముఖ్యమంత్రిల గురించి ఒక podcast చేయండి ప్లీస్ మర్చిపోకండి ,ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్మి వోట్ ని వృధా చేస్తున్నానని నాకు అనిపిస్తుంది .చేయండి
Brother nenoka failure person naa jeevitham lo nenu job ki fit ga vunna saraina opportunity ravadam ledhu Kani naatho vunna maa friends kuda thama career lo settle ayyaru but nenu Inka settle kaledhu naku 25 years sontha illu levu chinma intlo vuntunnanu,Kani nenu ippatiki naa sankalpam kolpoledhu,ippatiki rathri padukunetappudu we roju em chesano Ani aalochisthanu.
Motherterisa దగ్గర 3 రూపాయలు వున్నప్పుడు, "నా దగ్గర చాలా డబ్బులున్నాయి చర్చ్ కడతాను" అని అంటే జనాలు మదర్ కు పిచ్చిపట్టింది అని ఎందుకనుకుంటారు?? "3 రూపాయలు మాత్రమే ఉన్నాయి " అయినా చర్చ్ కడతాను అని చెప్తే అలా అనుకుంటారు కానీ అలా చెప్పలేదు కదా!! బహుశా సురేష్ తప్పు చెప్పి ఉండొచ్చు ఫ్లో లో...
మీ డౌట్ కరెక్టే. 'కానీ క్రితం రోజున జనాల దగ్గర సేవ కోసం విరాళం అడిగింది' వెంటనే నా దగ్గర చాలా దగ్గర చాలా మనీ ఉన్నాయ్ అని చెబుతుంది.. ఈ లైన్ చెప్పాల్సిన అవసరం లేదు అర్ధం చేసుకుంటారులే అనుకున్న. but anyway మీరన్నా సరిగ్గా విన్నందుకు 🫡
నువ్వు చెప్పింది తప్పు. ఎవడికైనా కర్మ ఫలం ఉంటుంది అనుభవించాలి .అది నిరాశ అయినా, సంతోషమైన ,అది లేని వాడైనా, ఉన్నోడు అయినా. కానీ ప్రతిక్షణం ఎరుకతో పని చేసుకుంటూ జీవించాలి.
సనాతన ధర్మం ఫాలోయర్స్ జాగ్రత్త సనాతన ధర్మాన్ని వీడి కమ్యూనిస్టు భావజాలంతో బ్రష్టు పట్టించాలని ట్రై చేస్తున్నా డు. వీడు తెలుగు మాట్లాడటం వచ్చు అని చెప్పేసి చక్కగా చెప్పి కమ్యూనిస్టు భావాలు తో పెంచి అక్కడ వరకు పరవాలేదు కానీ దొరికితే ధర్మం అంటే వేదాలు వాటి గురించి తప్పుగా నీచంగా మాట్లాడుతున్నారు
మీ podcost లు వీడియోస్ చాలా బాగుంటాయి కానీ మీరు ఎందుకు ప్రతిసారీ Western countries ని example చూపిస్తారు .మీ వీడియోస్ చాలా అంటే చాలా విన్నాను ఎప్పుడూ కూడా భారతీయుల గురించి కానీ ఇక్కడి విలువల గురించి కానీ మీరు చెప్పలేదు .ఎందుకు? మీరు భారత ద్వేషి అవునా? భారత్ అంటే మీకు ఇష్టం లేదు కదా ఇలా ఎప్పుడూ వాళ్ళ గురించే చెప్పడం వల్ల మనవాళ్ళ గురించి మర్చిపోతారు జనాలు
Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAncS8c6
COUPON CODE : FREEDOM60
Hurry Up! Offer Valid Till JAN29th
Bro Hyderabad lo philosophy book store ekado cheptara
నా దగ్గర డబ్బు లేక పోయిన పదవి లేకపోయినా ఉద్యోగం లేకపోయినా ఎప్పుడు నిరాశ లేదు నేను ఎప్పుడు ఉత్సాహం గా ఉంటాను
Metoo,,,,, bro 🙏😄😄😄
Orey babu video Malli chudu, avvi vuntey ney, Life lo yemi pikalo teliyaka nirasha vasthundi
Ela no chepu bro nen kuda try chesta.
@@tonystark6997 నేను కామెంట్ లో చెప్పిన ఏమి లేక పోయిన ఫుల్ ఆరోగ్యం ఉంది అందుకే నా లోపలనుంచి ఒక ఆనందం ఉంటుంది,అంత కన్న ఏమి రహస్యం లేదు
@@divinemantra107 ante na bro...shhh...
Wonderfull అదిరి పోయింది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్న మీకు నచ్చిన ముఖ్యమంత్రిల గురించి ఒక podcast చేయండి ప్లీస్ మర్చిపోకండి ,ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్మి వోట్ ని వృధా చేస్తున్నానని నాకు అనిపిస్తుంది .చేయండి
కృతజ్ఞతలు గురువు గారు మీ కు ఋణ పడి ఉంటా
One of The Greatest Amongst The Western Philosophers
Mana Asalu, Bhayalu Ninnatitho Mudi padi Untayi - Gatham Manalni Niraasa Vaipu Laagu thundi - Will Power nee Teesukoni Present lo Brathakali
I like your thinking attitude.
Nietzsche on Chandalas and law of Manu, from Twilight of idols meeda video cheyandi
Nice video suresh mama
Rgv gurchi video cheyandi plz
చిన్న తబ్బీదమ్ భయం ధైర్యం గా మారవచ్చు ,, నిరాశ ఏదో ఒక రోజు అవకాశం గా మారవచ్చు bro
Good explanation bro
Thanks for videos brother 👌
3:50 🔥🔥
Brother nenoka failure person naa jeevitham lo nenu job ki fit ga vunna saraina opportunity ravadam ledhu Kani naatho vunna maa friends kuda thama career lo settle ayyaru but nenu Inka settle kaledhu naku 25 years sontha illu levu chinma intlo vuntunnanu,Kani nenu ippatiki naa sankalpam kolpoledhu,ippatiki rathri padukunetappudu we roju em chesano Ani aalochisthanu.
Sweet of you bavaa
Live dangerously
Thank you for impermation sir
Super explain
హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్ నూన్ హౌ ఆర్ యు
భారతదేశంలో ఉన్న గొప్పవాళ్ళు గురించి చెప్పు బ్రో
hi
bro jeevitam meda a ashaleni man guruchi cheppu
Nice
Hi anna
Please discribe "poverty"?
e podcasts lo unna dhammu eppudu vatilo ledu anna
Encounter Chey...Annaya.thappu cheese yedavalni
Motherterisa దగ్గర 3 రూపాయలు వున్నప్పుడు, "నా దగ్గర చాలా డబ్బులున్నాయి చర్చ్ కడతాను" అని అంటే జనాలు మదర్ కు పిచ్చిపట్టింది అని ఎందుకనుకుంటారు?? "3 రూపాయలు మాత్రమే ఉన్నాయి " అయినా చర్చ్ కడతాను అని చెప్తే అలా అనుకుంటారు కానీ అలా చెప్పలేదు కదా!! బహుశా సురేష్ తప్పు చెప్పి ఉండొచ్చు ఫ్లో లో...
Good logic 👏🏻
మీ డౌట్ కరెక్టే. 'కానీ క్రితం రోజున జనాల దగ్గర సేవ కోసం విరాళం అడిగింది' వెంటనే నా దగ్గర చాలా దగ్గర చాలా మనీ ఉన్నాయ్ అని చెబుతుంది.. ఈ లైన్ చెప్పాల్సిన అవసరం లేదు అర్ధం చేసుకుంటారులే అనుకున్న. but anyway మీరన్నా సరిగ్గా విన్నందుకు 🫡
@@ThinkTeluguPodcast l
What is "life"?
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nadi chinna request anna ,, Actress lo unna Nagaraju garu last 25 years lo ye vidamgaa unnaruu eppudu kudaaa alaneeee yee vidam gaaa undagalguthunnarooo konchem cheppu annaa anteee athanu antha young look lo yelaa undagalagaruuu antee naa doubt athanu tesukuneee food naa lekapothe athani mindset naaa ,, konchem deni medaa konchem clear gaaa clarity gaa oka chinna video cheyy annnaaaaa ,,,,
😊
నువ్వు చెప్పింది తప్పు.
ఎవడికైనా కర్మ ఫలం ఉంటుంది అనుభవించాలి .అది నిరాశ అయినా, సంతోషమైన ,అది లేని వాడైనా, ఉన్నోడు అయినా.
కానీ ప్రతిక్షణం ఎరుకతో పని చేసుకుంటూ జీవించాలి.
FREEDOM60 APPLY avatledhu 🙏
❤
CM guruchi podcast
😍
🙏🙏🙏🙏🙏
👍🤝👌
😎😎😎
Badluck kosamm....
Brother ❗ mari RGV naku values levu antadu andukena RGV antha dangerous ga bathukutadu
Photo displayed is not that of Nishe
Fucking awesome 🔥
నీ పోడ్ కాస్ట్ లో ఈ పొడ్ కాస్ట్ నచ్చింది ఆన్న
Exact gaa oka mee faav CM
సనాతన ధర్మం ఫాలోయర్స్ జాగ్రత్త సనాతన ధర్మాన్ని వీడి కమ్యూనిస్టు భావజాలంతో బ్రష్టు పట్టించాలని ట్రై చేస్తున్నా డు. వీడు తెలుగు మాట్లాడటం వచ్చు అని చెప్పేసి చక్కగా చెప్పి కమ్యూనిస్టు భావాలు తో పెంచి అక్కడ వరకు పరవాలేదు కానీ దొరికితే ధర్మం అంటే వేదాలు వాటి గురించి తప్పుగా నీచంగా మాట్లాడుతున్నారు
Sir mimmalni okkasari kalavoccha
Bro mimmalni kalavali
మీ podcost లు వీడియోస్ చాలా బాగుంటాయి
కానీ మీరు ఎందుకు ప్రతిసారీ Western countries ని example చూపిస్తారు .మీ వీడియోస్ చాలా అంటే చాలా విన్నాను ఎప్పుడూ కూడా భారతీయుల గురించి కానీ ఇక్కడి విలువల గురించి కానీ మీరు చెప్పలేదు .ఎందుకు?
మీరు భారత ద్వేషి అవునా?
భారత్ అంటే మీకు ఇష్టం లేదు కదా
ఇలా ఎప్పుడూ వాళ్ళ గురించే చెప్పడం వల్ల మనవాళ్ళ గురించి మర్చిపోతారు జనాలు
Nuv cheppedhi nike clarity undadhu edhedho chepthaav
అందుకే అంటాడు సురేష్ ముర్కులకు అంతా easy ga అర్ధం అవదు అని 🤣
@@Think_Crime_podcast మూర్కులకి esayga అర్థం కాదు అని నీకెలా తెలుసు ఓహ్ హో నికు అర్థం కాలేదా😂😂😂😂
Sollu apura
చెత్త & నెగటివ్ విషయాలు, వీడియో బాగా లేదు.....
Don't do like this vedios, not motivational to these are dangerous for society & for you also.....