ఓం శ్రీ గురుభ్యోనమః, గురువుగారూ నిజానికి మేము కూడా కాళహస్తి సినిమాలు చూసి తప్పుగా అర్థం చేసుకున్నాం , ఈరోజు మీ ద్వారా శ్రీకాళహస్తీశ్వరుడు నిజం మాకు అర్థమయ్యేలా చెప్పించారు, అంతా శ్రీ కాళహస్తి స్వామి వారి మహిమ, ఓం నమశివాయ శంభో మహాదేవ హరహర మహాదేవ 🙏
Thank you very much Swamy . No body told this real story of both the Brahmin and Kannappa both getting moksha. Till now we only thought Kannappa got moksha. The Brahmin story is never even heard of. Thank you so much for eye opening facts. Definitely from now on , we will question such baseless stories whenever comes to our attention , be it by movies or anywhere in parties or people gatherings. 🙏🙏🙏 thank you so much once again
Mana daurbagyam anti antey sri kala hasti temple value mana telugu valaki teliyadu kaani UP delhi nunchi vastunaru ma relatives anapudu telisindi srikalahasti ni "Dhakshana Kailasam" antaru ani ......... Hara Hara Mahadeva Shambho Shankara
ఇప్పటికీ పీఠాధిపతుల ను,గురువులను, ప్రవచనకారులను, స్మార్తులను పనికట్టుకుని తిడుతున్నారు...కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు....అందరూ మాకెందుకులే నాకెందుకులే అని వుంటున్నారు...బ్రాహ్మణులను దెబ్బతీస్తే...హిందువులను, హిందూ ధర్మాన్ని దెబ్బతీయడం ఈజీ అని బాగా తెలుసుకున్నారు.
శ్రీ కాళహస్తీ మహత్యం సినిమాలో ఉన్న కథనే నిజం అని ఇన్నాలు అనుకున్నాము. ప్రజలను అజ్ఞానం వైపు నడిపిస్తుంటే... ప్రశ్నించిన వారే లేరు. అప్పట్లో వేదం చదివి జ్ఞాన సముపార్జన చేసేన బ్రాహ్మణులే మౌనం పాటించినప్పుడు, జ్ఞానం లేని సామాన్యులు ఇంకేం ప్రశ్నిస్తారు? సన్మానానికి, సత్కారాలకి బాగా అలవాటు పడిపోయిన జ్ఞానులైన పండితులు, అధిపతులు హిందూ ధర్మం కోసం ఆలోచించే టైం ఎక్కడ ఉంది? ఇకపోతే సామాన్య ప్రజలు, హిందూ రాజకీయ నాయకులు కులాల వారిగా విడిపోయి వాళ్ల స్వార్థం కోసమే వాళ్ళ బ్రతుకుతున్నారు. హిందుత్వం గురించి పట్టించుకునే టైం వారికెక్కడుంది? హిందుత్వాన్ని బ్రష్టు పట్టిస్తుంది ఇతర మతస్తులని మనం అనుకుంటున్నాము...అసలు హిందుత్వాన్ని ఎక్కువ భ్రష్టు పట్టించేది మన హిందువులే...
నండూరి శ్రీనివాస్ గారు ఆ సినిమాలో ఆ ప్రధాన అర్చకుడు ఏం చేసాడో మనకు తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుత స్థితి తీసుకున్నాం. . తిరుమల ఆలయంలో పనిచేసే పూజారులు కొంతమంది తిరుపతిలో ప్రతిరోజు బార్ లో వచ్చి మద్యపానం చేస్తారు ...అందరూ అని నేను చెప్పట్లేదు కొందరు మాంసాహారం భుజిస్తారు..ఇంకొంతమంది కొంచెం పై స్థాయిలో ఉన్న పూజారులు గోవా కి విమానాన్ని బుక్ చేసుకొని వెళ్లి అన్ని రకాల ఆనందాలు పొంది తిరిగి వచ్చి మళ్లీ దేవునికి పూజలు చేస్తున్నారు. .ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిజం.. నేను ఒక హిందువుగా ఈ విషయం చెప్పడానికి సిగ్గు పడుతున్న...బార్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ పవిత్రమైన ప్రసాదాలు ఆ పూజారులు తీసుకొచ్చి వాళ్ళ స్నేహితులకి పంచుతారు...ఆ ప్రసాదాలు తీసుకున్న పాపుల లో నేను ఒకడు ఒకప్పుడు..ఇప్పుడు కాదు...ఆ సినిమాలో చూపించిన ప్రధాన అర్చకులు లాంటి వ్యక్తి శ్రీ రమణ దీక్షితులు...కొంతమంది బ్రాహ్మణులు దారి తప్పుతున్న రండి.. చాలా బాదేస్తుంది...అలాంటి వాళ్ళ దగ్గర పూజ చేయించుకోవడం
Remember one thing this caste system does not go that easily everyone should remember what pothulori veerabhramedhra swamy said yedam cheyyi kulipothe kudam chethiki ah pona thapudha 😌
ఇన్నాళ్లు ఆ సినిమాలోని కథ ఏ సరైనదని అనుకున్న, ఈరోజు కనువిప్పు కలిగింది ధన్యవాదాలు గురువుగారు..
వాస్తవం భక్తులందరికీ తెలియ పరచినందుకు మీకు అనేకానేక నమస్కారములు🙏
ధన్యవాదాలు గురువు గారు. ఇప్పుడు మళ్లీ మంచిగా సినిమా తీస్తే బావుంటుంది. రామాయణం కూడా ఇష్టము వచ్చినట్లు తీస్తున్నారు.
I am very happy to listen this, because I am from SRIKALAHASTHI...❤️🖤
Srikalahasthi darshananiki vachanu eeroju.. Ippudu Srikalahasthi lo ney unnanu. mee dwara kannappa divya charitra telsukuney baagyam kaligindi.. Dhanyulamu 🙏🙏🙏 Namah Parvatee Pataey Hara Hara Maha deva 🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఇంతకంటే మీ గురించీ చెప్పడానికి మాటలు లేవు స్వామి అంత గొప్ప సేవ చేస్తున్నారు ఈ తరము మొత్తం ని బాగు చేయటానికి 🙏🙏
ఓం నమః శివాయ హర మహాదేవ శంభో శ్రీ కాళ హస్తి ఈశ్వర , 👣🙏ఓం నమో శ్రీ మహ భక్త కన్నప్ప తండ్రి నమో నమో 👣🙏
చాలా బాగా చెప్పారు గురువు గారు.
Sir real story Iam very very happy thank 🙏 you so much jay Sri Radhe Govinda 🙏
కరక్ట్ గురవు గారు అందరికీ రావలి
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు.
🙏🏻🙏🏻🙏🏻.Guruvugaariki naa pranaamamulu. 🙏🏻
ఓం శ్రీ గురుభ్యోనమః, గురువుగారూ నిజానికి మేము కూడా కాళహస్తి సినిమాలు చూసి తప్పుగా అర్థం చేసుకున్నాం , ఈరోజు మీ ద్వారా శ్రీకాళహస్తీశ్వరుడు నిజం మాకు అర్థమయ్యేలా చెప్పించారు, అంతా శ్రీ కాళహస్తి స్వామి వారి మహిమ, ఓం నమశివాయ శంభో మహాదేవ హరహర మహాదేవ 🙏
Very nice suggestion.
Everyone should fight irrespective caste.
#bhaktakannappa Kannapa was born in Rajampet mandal Annamayya district Andhra Pradesh
కన్నప్ప అర్చకస్వామి కైలాసవాసీ భగవాన్ శ్రీ కాలహస్తీశ్వరః అద్భుతాః
ఆరుద్ర నక్షత్రం శివాభిషేకము ఫలితము విశిష్టత గురించి చెప్పగలరు 🕉️🔱🔯💐🌹💐
Thank you very much Swamy . No body told this real story of both the Brahmin and Kannappa both getting moksha. Till now we only thought Kannappa got moksha. The Brahmin story is never even heard of.
Thank you so much for eye opening facts.
Definitely from now on , we will question such baseless stories whenever comes to our attention , be it by movies or anywhere in parties or people gatherings.
🙏🙏🙏 thank you so much once again
Dhanyosmi ❤
Excellent prabhuji
Mana daurbagyam anti antey sri kala hasti temple value mana telugu valaki teliyadu kaani UP delhi nunchi vastunaru
ma relatives anapudu telisindi srikalahasti ni "Dhakshana Kailasam" antaru ani .........
Hara Hara Mahadeva
Shambho Shankara
Hare Krishna guruvugaaru
ఇప్పటికీ పీఠాధిపతుల ను,గురువులను, ప్రవచనకారులను, స్మార్తులను పనికట్టుకుని తిడుతున్నారు...కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు....అందరూ మాకెందుకులే నాకెందుకులే అని వుంటున్నారు...బ్రాహ్మణులను దెబ్బతీస్తే...హిందువులను, హిందూ ధర్మాన్ని దెబ్బతీయడం ఈజీ అని బాగా తెలుసుకున్నారు.
శ్రీ కాళహస్తీ మహత్యం సినిమాలో ఉన్న కథనే నిజం అని ఇన్నాలు అనుకున్నాము. ప్రజలను అజ్ఞానం వైపు నడిపిస్తుంటే... ప్రశ్నించిన వారే లేరు.
అప్పట్లో వేదం చదివి జ్ఞాన సముపార్జన చేసేన బ్రాహ్మణులే మౌనం పాటించినప్పుడు, జ్ఞానం లేని సామాన్యులు ఇంకేం ప్రశ్నిస్తారు?
సన్మానానికి, సత్కారాలకి బాగా అలవాటు పడిపోయిన జ్ఞానులైన పండితులు, అధిపతులు హిందూ ధర్మం కోసం ఆలోచించే టైం ఎక్కడ ఉంది?
ఇకపోతే సామాన్య ప్రజలు, హిందూ రాజకీయ నాయకులు కులాల వారిగా విడిపోయి వాళ్ల స్వార్థం కోసమే వాళ్ళ బ్రతుకుతున్నారు. హిందుత్వం గురించి పట్టించుకునే టైం వారికెక్కడుంది?
హిందుత్వాన్ని బ్రష్టు పట్టిస్తుంది ఇతర మతస్తులని మనం అనుకుంటున్నాము...అసలు హిందుత్వాన్ని ఎక్కువ భ్రష్టు పట్టించేది మన హిందువులే...
Om namashhivaya 🙏🙏🙏🙏🙏
Mee matalu vintunte naku chala prasamthamga untundi sir.
Dopidi ekkuvaipoindi Srikalahasti lo
Well said
ఓం నమః శివాయ ❤
Guru దేవులకు పాదాభివందనాలు
Baaga chepparu guruvu gaaru 🙏.
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
Thanks for educating the brahmin people for their responsibility
చాలా బాగా వివరించారు
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
ఓం నమశ్శివాయ
Namasthy guruvu garu
Siva panchakshari mantram gurinchi chepandi guruji please reply
Sri gurubyonamaha 🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు
Srikalahasti medha kuda series cheyandi guru garu🙏🙏
గురువు గారికి నమస్కారం🙏🙏🙏
Hara Hara Mahadeva 🙏🙏🙏
మన సంస్కృతిని మన సినిమాలు హేళన చేయడాన్ని గొప్పగా ప్రదర్శిస్తారు
ఓం శ్రీ గురుభ్యోనమః గొప్పచ్చరిత్ర గొప్ప ప్రవచనం
Sreemaatrenamaha 🙏🙏🙏 meeru cheppaarante khachitangaa vachi teerutundi annayyagaaru 🙏🙏🙏
Dhanyavaadhaluu guruvu garuu
గురు గారు 🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
Great sir, where are u doing this discourse now
Guruvv garu 16 somavarala varatam cheyali anukutuna.. A sivayanu dhaya na meda unte pooja chesukovali anukutuna... Monday evening 6 tarvata pooja chesukute manchidi annaru... Pooja anta ayyesariki night avvtudi sivayanu Appudu Nimajanam cheyali.. Next day Tuesday nimajanam cheyavacha... Konchem cheepanadi guruvvu garu
Sir, Manchu visnu has been acting kannapa movie from one year. So first that movie has to see Brahmins. Then aftwr the move will be released.
Great video
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏
Guruji tq Om namah shivaya 🙏
🙏🚩
Om namo venkateshaya 🙏
కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలండీ 🙏🏼
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sree Mathre Namaha
🎉🎉🎉
Om namaha shivaya 💐💐💐🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️
Anna okasari జగద్గురువు rambhadrachari gurinchi chepandi
Danyavaadamulu guruvugaru enni rojulu ade nijam anukonnam🙏
Guruvugaru 16 flowers Pooja gurinchi chepandi pls
Jai Shreemannarayana
Namastey gurugi meru Kadapa lo chypina pravachanam maymu direct ga vinnanu chala santosam guruji
Namaste guruvugaru
🙏🙏🙏🧡
🙏🙏🙏
Swamy 🌹🙏🌹 Srisilam charitra tela pandi swamy 🌹🙏🌹
Om Namashivaya
Sri matre namaha namaste guruvugaru
Hara hara mahadava
Sir what you said is 100 percent is truth telugu movie misuse our Great Hindu script very badly in very
Sri matre namaha
👏🏻🙏🏻👏🏻
Jai gurubhyo namaha
Jai bholenath
ఓం నమః శివాయ
Super
Om namah shivaya
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Om nama shivaya
🙏🙏🙏🙏🙏
Namaskaram
🙏🙏🙏🙏🏹🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jaya jaya shankara
Sir when is goda devi pooja starting?
🎉❤
Srikalahasthiswara... 🙏
Guruvu garu madoka vinnapam andaru nayanars gurinchi chepandi pls
Jai shree ram jai hind jai hindustan
గురువు గారు మా నానమా చనిపోయి 1 నెల అవుతోంది నేను తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చా దయచేసి చెప్పండి
Guru garu Chidambaram Kshetram visitata teliyacheyandi swamy 🙏🏽
శబాష్ నండూరి వారు బ్రాహ్మణ జాతి పై ఒక పద్ధతి ప్రకారం చెడు చూపించి దెబ్బ కొట్టారు
నండూరి శ్రీనివాస్ గారు ఆ సినిమాలో ఆ ప్రధాన అర్చకుడు ఏం చేసాడో మనకు తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుత స్థితి తీసుకున్నాం. . తిరుమల ఆలయంలో పనిచేసే పూజారులు కొంతమంది తిరుపతిలో ప్రతిరోజు బార్ లో వచ్చి మద్యపానం చేస్తారు ...అందరూ అని నేను చెప్పట్లేదు కొందరు మాంసాహారం భుజిస్తారు..ఇంకొంతమంది కొంచెం పై స్థాయిలో ఉన్న పూజారులు గోవా కి విమానాన్ని బుక్ చేసుకొని వెళ్లి అన్ని రకాల ఆనందాలు పొంది తిరిగి వచ్చి మళ్లీ దేవునికి పూజలు చేస్తున్నారు. .ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిజం.. నేను ఒక హిందువుగా ఈ విషయం చెప్పడానికి సిగ్గు పడుతున్న...బార్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ పవిత్రమైన ప్రసాదాలు ఆ పూజారులు తీసుకొచ్చి వాళ్ళ స్నేహితులకి పంచుతారు...ఆ ప్రసాదాలు తీసుకున్న పాపుల లో నేను ఒకడు ఒకప్పుడు..ఇప్పుడు కాదు...ఆ సినిమాలో చూపించిన ప్రధాన అర్చకులు లాంటి వ్యక్తి శ్రీ రమణ దీక్షితులు...కొంతమంది బ్రాహ్మణులు దారి తప్పుతున్న రండి..
చాలా బాదేస్తుంది...అలాంటి వాళ్ళ దగ్గర పూజ చేయించుకోవడం
Remember one thing this caste system does not go that easily everyone should remember what pothulori veerabhramedhra swamy said yedam cheyyi kulipothe kudam chethiki ah pona thapudha 😌
సినిమాలు చూసి అదే నిజమనుకునే వాళ్ళు ఇదో కనువిప్పు.
Sivudu bhakthavatsaludu apaarakarunaamaydu aadhikirathakudu anuvu anuvu lo sivathatvam ante sivudu vunnadu . Panchabhuthalalo vunnavaadu . Sivudu ku vishnumurty ki bhedam ledu . Eddaroo okkate . Sivaaya vishnuroopaaya , vishnave sivaroopaaya . Meeru sivathathvam chaalaa chakkaga vivarinchaaru . Danyavadamulu. Eka cinemaa lantaaraa masaala lekapothe dabbulu raavani alaa screenplay chesuntaaru . Jai sriram jai sriram jai sriram OM NAMASSIVAYA 🕉
Ayya aditya hrudayam megatade cheppande 2 years nunche adugutunnnu 🙏🙏