అభిమన్యుడి మరణం వెనుక అసలు రహస్యం | Secret why Abhimanyu died | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Abhimanyu's movie story is deviated a lot in movies when compared to the real story in Vyasa Bhagavatam.
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #miraclesdohappen
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 805

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 6 หลายเดือนก่อน +183

    సాంబశివరావు అనే క్రైస్తవుడి వీడియో లు కూడా కౌంటర్ వీడియో లు చేయండి అశ్వమేధ యాగం అంటే గుర్రాలతో సెక్స్ అని శ్లోకాల ఆధారంగా చెబుతున్నాడు మీరు ఇటువంటి వాటి మీద స్పందించండి ❤❤❤❤

    • @NanduriSusila
      @NanduriSusila 6 หลายเดือนก่อน +155

      నిజమైన ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ Counter videos చేయడానికి ఇష్టపడరు. అది వాళ్ళకి Time waste పని.
      అశ్వమేధ యాగంలో గుర్రం వ్యవహారం నిజమే కానీ అది మన యుగానికి applicable కాదు (Eg: ఆ కాలంలో దశరధుడికి చాలామంది భార్యలు ఉన్నారు. మన కాలంలో ఎవరైనా అలా చేసుకుంటే జైల్లో పెడతారు..ఇదీ అంతే)
      - Susila

    • @umadevi8431
      @umadevi8431 6 หลายเดือนก่อน

      అహంకారం తో కళ్లు మూసుకొని పోయి మతోన్మాది అయ్యే వాగే వాళ్లు
      నాశనం తథ్యం

    • @Komaralasivakrishna
      @Komaralasivakrishna 6 หลายเดือนก่อน +13

      ​@@NanduriSusila మరి చాగంటి గారి గరికపాటి గారు కర్ణుడు ఏదో పెద్ద గొప్పవాడు అన్నట్టు వల్ల ప్రవచనాల లో మాట్లాడతారు ద్రౌపది కర్ణుడిని సూత పుత్రుడు అని అవమానించిందని అందుకే కర్ణుడు ద్రౌపది దేవి నీ అలా అన్నాడు నిండు సభలో తప్పు ఏమి లేదు అని ద్రౌపది దేవుని కర్ణుడు అన్న మాటలు నిజం అని సీరియల్స్ ఆ కర్ణ సినిమా ఇంకా sony putra karna ee serials చూసి ద్రౌపది తల్లిని అనరాని మాటలు అంటున్నారు ఇంకా చాగంటి గారు గరికపాటి గారు కర్ణుడి గురించి చెప్పిన గొప్పలు విని అదే నిజం అనుకొని ద్రౌపది పట్ల అన్యాయం కాదు ఆవిడకి జరగవలసిన పని అని నోటికి వచ్చినట్టు ఒక్కొడు ఒక్కోలా వాగుతున్నాడు గురువు గారు ఆ కర్ణుడు గొప్పవాడు అని వాడికి కృష్ణుడి వల్ల న్యాయం దక్కలేదు అని కృష్ణుడు పక్షపాతం చూపించాడు అని కృష్ణుడిని సహా అనరాని మాటలు అనే వితండవాదులు మూర్ఖులు ఉన్నారు అండి వాళ్ళని చూసి కోపపడాలో ఏమి తెలియకుండా అనవసరంగా పాపం చేస్తున్నారు అని బాధ పడాలో అర్థం కావడం లేదు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  6 หลายเดือนก่อน +35

      @user-ps7gl1bt9y మధ్యలో చాగంటివారిని లాగుతారెందుకు? వారు ఉపాసకులు. వారు జనాల్ని మెప్పించడం కోసం అసత్యం చెప్పరు. ఉన్నది ఉన్నట్లే చెప్తారు. వారు కర్ణుడిని అనవసరంగా మెచ్చుకున్నారని మీకెవరు చెప్పారు? మీరు విన్నారా? ఏదీ ఆ Video?

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  6 หลายเดือนก่อน +27

      @kusumaveeru580
      రామాయణం చదివేది శ్రీరాముని గుణగణాలు నేర్చుకోవడానికి. అంతేకనీ అశ్వమేధయాగం (అది కూడా మన యుగానికి చెందనిది) నేర్చుకోవడానికి కాదు

  • @Devlakshminarasimha8933
    @Devlakshminarasimha8933 6 หลายเดือนก่อน +127

    దాన వీర శూర కర్ణ మూవీ fake created history ఎంత బాగా తీసిన మహా భారతం ను తప్పు గా తీసి పాండవులు ను బలహీనులుగా . కర్ణుడిని ధర్మ పరుడుగా వీరుడి గా చూపించడం ఎంత వరకు కరెక్ట్ కర్ణుడు ద్రౌపదినీ నీచంగా మాట్లాడాడు సభలో పాండవులను చంపాలని దుర్యోధనుడు కర్ణుడు పాండవులు ఉండే లంకె ఇంటికి నిప్పూ పెట్టడం రాత్రీ పూట పురోచనుడితో ఉపాయం పన్నడాలు ఇవి నిజాలు
    నర్తన శాల మూవీ ఒక్కటే మహా భారతం ప్రకారం ఉంటుంది అండి
    నండూరి గారు మహా భారతం గురించే videos చేయండి అందరూ తెలుసుకుంటారు

    • @rahulsai9393
      @rahulsai9393 6 หลายเดือนก่อน +4

      దాన వీర శూర కర్ణ విడుదలు అయిన కాలం లో కురుక్షేత్రం కూడ విడుదల చేసారు, అందులో దాదాపు అని మూల భారతం లో ఉన్నది ఉన్నట్లు గా తీశారు కాని సరైన రీతి లో ప్రోత్సాహం రాలేదు

    • @rahulsai9393
      @rahulsai9393 6 หลายเดือนก่อน +4

      నర్తనశాల ఒక్కటే కాదు అండి పాండవవనవాసం, కురుక్షేత్రం కూడ మూల కథ తో దాదాపు గా చిత్రీంకరించారు

    • @rahulsai9393
      @rahulsai9393 6 หลายเดือนก่อน

      వీరాభిమన్యు కూడ కొన్ని అంశాల లో కల్పితం కల్పించారు

  • @appajirayudu5955
    @appajirayudu5955 6 หลายเดือนก่อน +82

    ఒక తండ్రి పిల్లలకి ఎంతో వాత్సల్యంతో ధర్మం ఉపదేశిస్తునట్లుంటాయి మీ వీడియోలు 🙏

  • @saigoudchevigoni8427
    @saigoudchevigoni8427 6 หลายเดือนก่อน +155

    ఎన్టీఆర్ గారి పైత్యం పుణ్యమా అని దాన వీర శూర కర్ణ లాంటి కల్పిత సినిమాలు ప్రజల్లో ఈ కథలే నిజం అనే ముద్ర వేసుకున్నాయ్.. మీ పుణ్యమా అని నిజమైన మహాభారత్తాన్ని తెలుసుకుంటున్నాం గురువుగారు 🙏

  • @karthikmaharshi
    @karthikmaharshi 6 หลายเดือนก่อน +120

    కర్ణుడు గొప్ప దాత కాదు
    కర్ణుడిది రజోగుణ దానం, ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చి అస్త్రాని ఫలితంగా పొందాడు
    దానం అంటే సాత్విక దానం శిబి చక్రవర్తి, రంతి దేవుడు, సక్తుప్రస్థుడు, బలి చక్రవర్తి...

  • @prince_premkumar
    @prince_premkumar 6 หลายเดือนก่อน +72

    అభిమన్యు నీ గురించి
    చాలా years గా ఉన్న నా డౌట్స్ క్లియర్ అయింది.
    థాంక్స్ 🙏🙏🙏🙏

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 6 หลายเดือนก่อน +107

    Sir మీ ద్వారా గరుడ పురాణం ప్రకారం మరణం కు సంభదించిన విధి విధానాలు దానాలు etc వినాలి అని ఉంది

    • @anumulasaiprakash7683
      @anumulasaiprakash7683 6 หลายเดือนก่อน +6

      Guruvu gaaru already oka video chesaru garuda puranam gurinchi okasari chudandi....

    • @asambasivarao7074
      @asambasivarao7074 6 หลายเดือนก่อน +2

      Guruvugari ki padabivandanam. Swami Maha Baratam lo Veerulu gurinchi videos chesi pettandi Swami.

    • @anprabhakar1
      @anprabhakar1 6 หลายเดือนก่อน

      th-cam.com/video/XDZtFks5j50/w-d-xo.htmlsi=nNqXg5lip1EgMPDR

    • @anprabhakar1
      @anprabhakar1 6 หลายเดือนก่อน

      th-cam.com/video/XDZtFks5j50/w-d-xo.htmlsi=nNqXg5lip1EgMPDR

    • @RamavathSidharthNayak
      @RamavathSidharthNayak 6 หลายเดือนก่อน +1

      K

  • @vadlaraghavendrachary8941
    @vadlaraghavendrachary8941 6 หลายเดือนก่อน +85

    నమస్కారం గురువుగారు మేము ఈ మధ్య హనుమాన్ లంగులాస్త్రం పరిపూర్ణం చేశాను అలాగే 41రోజు శనివారం కావడం వాళ్ళ హనుమంతుల వారికీ ఆకు పూజ పూజ సమర్పించే అదృష్టం కలిగించాడు జన్మకి
    ఇంకా ఏంకాలి నా జన్మ ధన్యమైనది శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

    • @chaitanyakothuri
      @chaitanyakothuri 6 หลายเดือนก่อน +3

      లంగులాస్త్రం అంటే ఎంటి

    • @SrinivasNaidu778
      @SrinivasNaidu778 6 หลายเดือนก่อน +5

      ​@@chaitanyakothuriహనుమంతుల వారి వాలం(తోక) కి మండలం రోజులు ఈ లాంగులా స్తోత్రం చదివితే కష్టాల నుంచి ఉపశమనం పొందోచ్చు 🙏

    • @saisudhapanamgipally8692
      @saisudhapanamgipally8692 6 หลายเดือนก่อน

      Guru gariki namaskaram guru garu medha dakshina Murthy panchopachara Puja shodashaupachara puja Aditya vratam ashtalakshmi vratam details chepandi guru garu please andi Sri Vishnu roopya namaha shivaya

    • @arzuntrumac6438
      @arzuntrumac6438 6 หลายเดือนก่อน

      Sree matre namaha..goss bums vastunai abhi manyu gurinchi vinte..

    • @PraveenKumar-cy2nf
      @PraveenKumar-cy2nf 6 หลายเดือนก่อน

      Sree Rama Hanumathe Namah🙏🙏

  • @sumalathaa678
    @sumalathaa678 6 หลายเดือนก่อน +29

    అభిమన్యుడి గురించి వింటుంటే రోమంచితం అవుతుంది , అతని పరాక్రమం అద్బుతహ, అపురూపం

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 6 หลายเดือนก่อน +25

    మీ లాంటి వారు ఊరికి ఒక్కరు ఉంటే భారత దేశము ప్రపంచంలో అగ్ర రాజ్యము అయితుంది.... త్వరలో ఎలక్షన్ లు వస్తున్నాయి కావున ఓటు హక్కు ను ప్రతి ఒక్కరూ ఉపయోగంచుకొని మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలి అని చెప్పండి..../|\

  • @abhimanyuvaradhi7083
    @abhimanyuvaradhi7083 6 หลายเดือนก่อน +31

    మహా భారతము లోని అభిమన్యుని పాత్ర గురించి ....యథార్థముగా , రోమాంచితముగానూ వివరించారు...🙏🙏🙏

  • @Renusri12
    @Renusri12 6 หลายเดือนก่อน +17

    Fans boys తయ్యారు అయ్యారు అంటే, కర్ణ undefeated అంటూ! అభిమన్యుడి చేస్తిలో రెండు సార్లు ఓడిపోయి పారిపోయాడు. ఇంక తప్పక అందరూ కలసి అన్యాయం గా చంపాల్సి వచ్చింది.
    మహాభారత చదివి చావకుండా వాదించే టెంపరితనం చాలామందికి అండి అండి!!!

  • @telugintimuchatlu2113
    @telugintimuchatlu2113 6 หลายเดือนก่อน +40

    గురువు గారు మీరు పంచుతున్న ఆధ్యాత్మిక జ్ఞానం వెలకట్టలేనిది మేమంతా మీకు ఎంతో ఋణపడి ఉంటాము.. ముఖ్యంగా నేను మీ రుణం తీర్చుకోలేిను..
    రోజూ రుద్ర శ్లోకాలు చదువుతూ అభిషేకం చేస్తున్నాను... వాటి అర్థాలు తెలుసుకోవాలని మనసు తపించిపోతుంది అవకాశం ఉంటే తప్పక వాటి అర్థాలు చెప్పగలరు means (శివరాత్రి పూజ వీడియోలో రుద్ర శ్లోకాలు)
    మాకు ఎంతో ఉపయోగం గా ఉంటుంది

  • @kameswari.jammalamadaka9564
    @kameswari.jammalamadaka9564 6 หลายเดือนก่อน +45

    నేను ఇలానే కర్ణుడుకి అన్యాయం చేసారు అందరు అనుకునేదాన్ని మా వారు తెలియ చేసారు కర్ణుడి గురుంచి ఆతరువాత శ్రీ కృష్ణా చరిత్ర చదివించారు ఇ సినిమాలవల్ల ఎంత అబద్దం ప్రచారం అయ్యి అందరు నమ్మేసారో నాకు అర్ధం అయింది... మావారు అంటారు మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ధర్మంగా ఉండాలని. అప్పుడు కృష్ణుడే అన్ని తానై నడిపిస్తాడని.. జై శ్రీకృష్ణా 🙏🏻
    శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻

  • @SwethaKondagari
    @SwethaKondagari 6 หลายเดือนก่อน +28

    Please do not stop making videos on Mahabharatham guruvu gaaru 🙏

  • @raghuvaranbytigeri
    @raghuvaranbytigeri 6 หลายเดือนก่อน +16

    నమస్కారం గురువు గారు…. ఇంతకాలం మేము తప్పుడు సినిమాలు, వక్రీకరించిన ఇతిహాసాలను విన్నాము….!!! మీ లాంటి వారి వల్ల నిజాలు ఎంటో ఈ మధ్య మీ వీడియోస్ చూస్తూ తెలుసుకుంటున్నాము….!!! ఇలాంటి నిజాలు ఇక పై కూడా తెలియ జేయండి…..!!!😢
    చాలా బాధాకరం మన దేశం లో నిజాలను దాచి అబద్ధాలను ప్రచారం చేయడం…..!!!! రాజకీయంగా, మతపరంగా మనల్ని డబ్బుకు అమ్ముడుయే ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఇబ్బంది పడుతున్నాము…..!!! 😢😢

  • @mahendervaidya655
    @mahendervaidya655 2 หลายเดือนก่อน +5

    ఇదేం రోగమో తెల్వదు గాని... ఒక గొప్ప హీరో.. కిచకుడి వేషం మూవీలో వేసినా.. కిచకుడిని కూడా.. హీరో గా చూపిస్తారు... అదేం కర్మనో.. అలాగే కల్కి లో కూడా ప్రభాస్ కర్ణ charecter వేస్తే అది గొప్పది అయిపోతాడా...

  • @sharathbabu572
    @sharathbabu572 6 หลายเดือนก่อน +15

    అంటే కేవలం వ్యాపారం లేదా పేరు కోసం ఒక పాత్ర లాగా తీసారాన్నమాట ఈ శూర కర్ణ 😢

  • @PrEmKuMaRreDapaKa
    @PrEmKuMaRreDapaKa 2 หลายเดือนก่อน +6

    ఎప్పటి నుంచో అనుకుంటున్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూ అసలైన కథలు తెలియపరిచేవారు లేరా అని కానీ నాకిప్పుడు ఆ భయం లేదు నండూరి చాగంటి గరికపాటి లాంటి మహానుభావులు అసలైన భారతం చెప్పడం సంతోషకరం 🙏🙏నా మనసుకెమ్తో ఆనందంగుంది., భారతన్ని మొత్తం భాగాలుగా చెప్పండి.!మీకు మేమంతా support చేస్తాం అయ్యగారు ❤ జై హింద్ ✊

  • @Jayasreerama786
    @Jayasreerama786 6 หลายเดือนก่อน +14

    ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @srinivasthonti4036
    @srinivasthonti4036 6 หลายเดือนก่อน +15

    గురువుగారు పదాలకు నిత్యము కోటి వందనాలు మీయొక్క అపారమైన కరుణ కు మీయొక్క అపారమైన దయకు మేము మీయొక్క రుణం ఏన్ని జన్మలు ఎత్తినా తీర్చు కొలేము గురువుగారు దయచేసి గురువుగారు క్షమించండి ఎందుకంటే మా అందరి కోసం ఎంతో సమయం అడగకుండానే కేటాయించి ఎందరివో జవితలు బాగుచేస్తున్నరు కానీ ప్లీజ్ గురువుగారు మీరు ఒక్కసారి మహాభారతం పూర్తిగా ఇలాగే వివరించి కొంచెం కొంచెం మీకు వీలున్నప్పుడల్లా చెప్పగలరు అనికొరుతున్నను నన్ను క్షమించండి ఏందుకు అంటే మిమ్ములనీ అడిగి ఇబ్బంది పెట్టివుంటే మీకు సమయం దొరికితేనే చెప్పగలరు

  • @jspstaldgameshacksandfacts3800
    @jspstaldgameshacksandfacts3800 6 หลายเดือนก่อน +6

    నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
    1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు
    2. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
    3. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
    4. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
    గురువు గారి పాదాలకు నమస్కరం

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 6 หลายเดือนก่อน +8

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @umpsat
    @umpsat 6 หลายเดือนก่อน +6

    మిగతా గొప్ప ప్రవచన కర్తలు చెప్పినవి ఉండవచ్చు గాక.
    చందమామ కధలలో భాష ఎంత తీయగా సులువుగా వుంటుందో అలాగే,
    మీరు అరటి పండు వలిచి తినిపించినట్టు గా చెబుతుంటే మహా భారతం అంటే ఇదా అనిపిస్తోంది.
    మీ సమయం చాలా విలువ అయినది అని తెలిసీ, నేను అత్యాశ తో అడుగుతుండ వచ్చు కానీ, దయ చేసి సంపూర్ణమ్ గా మహాభారత, రామాయణాలు వీడియో లు చేస్తే మాలాంటి వాళ్ళను ధన్యులని చేయడంతో పాటు, సనాతన ధర్మానికి సేవ ఇంకా ఎక్కువ చేసి ధర్మాన్ని నిలబెట్టిన వారు అవుతారు. మమ్మల్ని కృతార్ధులని చేయగలరు.

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 6 หลายเดือนก่อน +27

    చాలా బాగా చెప్పారు కర్ణుడు ఏకలవ్య లాంటి విలన్ లను హీరోలు గా సినిమా తీశారు దానిని ఖండిస్తూ చేయండి వీడియో లు

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 6 หลายเดือนก่อน +8

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏
    స్వామీ చరిత్రలోని గొప్ప నిజమైన చరిత్ర చెప్పారు 🙏

  • @bhavani2965
    @bhavani2965 6 หลายเดือนก่อน +9

    నమస్కారం గురువుగారు కర్ణుడు కుంతి మాత పుత్రుడు సూర్యుని వరం వల్ల జన్మించాడు మహాభారతం సీరియల్ లో అలా చూపించారు . సూర్యదేవుని వరం వల్ల పుట్టిన కర్ణుడు పరాక్రమవంతుడు కాదా? అధర్మం వైపు ఎందుకు నిలిచాడు. మహాభారతం సీరియల్ లో కర్ణుడు ధర్మంగానే ఆలోచిస్తాడు కానీ దుర్యోధనుడి స్నేహం వలన అధర్మం చేయక తప్పలేదు. ద్రౌపదికి అవమానం జరిగిన జూద సభలో కర్ణుడు ద్రౌపదికి అవమానం చేసే స్వయంగా అధర్మం చేశాడు. ఈ మహాభారతం సీరియల్ నిజమా కాదా? దయచేసి గురువుగారు చెప్పగలరు🙏

    • @MadhurimaGudapati
      @MadhurimaGudapati 6 หลายเดือนก่อน +3

      Surya devuni pillalu aithe andharu goppavallu karu oka thallike puttina pillalu andariki okalane life untada no karna pedda egoist ane chaganti gari video lo chala sarlu cheparu okka kavachakundalalu echadu ane okeoka dhanki sympathy gain chesadu thats it

  • @rajinikanthchary9537
    @rajinikanthchary9537 6 หลายเดือนก่อน +19

    మహాభారతం సిరీస్ చేయండి గురువుగారు
    అవాస్తవలో బ్రతుకుతున్నాం
    మా ముందు తరాలకు అయిన వాస్తవాన్ని చెబుతాం
    దయచేసి మహాభారతం సిరీస్ చేయండి ❤❤

  • @sreekanthsanaka3563
    @sreekanthsanaka3563 หลายเดือนก่อน +1

    ఎన్టీఆర్ మహానుభావుడు కీచకుడిని భీముడు కత్తి తో పొడిపించాడు. ఆయన ఏ పాత్ర వేస్తే అదే హీరో.కథ లన్నీ వక్రీకరించడం జరిగింది.

  • @acharyachanakya6244
    @acharyachanakya6244 6 หลายเดือนก่อน +8

    Nijamaina mahabharatham cheppandi guruvu garu ee generation vallam ayina maku eno vishayalu theliyavu meru thelupagalaru❤❤ 🙏

  • @r3akula
    @r3akula 6 หลายเดือนก่อน +6

    మీకు ముందుగా నమస్కారం
    ఎవరూ చెప్పని విషయాలు మాలాంటి వాళ్ళకి సులువుగా అర్థం అయ్యేలా వివరంగా చెప్తారు.
    ఒక్కో వీడియో చేయడానికి మీరు ఎంత సమాచారం సేకరించి మాకోసం అందిస్తారు.
    మీరు చేసే ఈ పని చాలా మంది కి ఉపయోగ పడుతుంది.
    మీలో గొప్పతనం ఏమిటంటే మీరు ఏ విషయం గురించి ఎంత సేపు చెప్పినా వింటూనే ఉండాలనిపిస్తుంది.

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 6 หลายเดือนก่อน +5

    గురువు గారికి శతకోటి కోటి వందనాలు.చాలా బాగా చెప్పారు.జై శ్రీకృష్ణా.ghreddy

  • @gunasekharkayam5819
    @gunasekharkayam5819 6 หลายเดือนก่อน +6

    గురువు గారికి నమస్కారం.
    ఇప్పటి వరకు అభిమన్యుడు గారు గురించి మా బుర్రలో ఎక్కించిన తప్పు సమాచారం ని తొలిగించి మాకు కనువిప్పు కలిగించారు.

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 3 หลายเดือนก่อน +2

    Ntr gaaru కర్ణుడు సినిమా నీ వక్రీకరించి తీశాడు మూర్కుడు ఆయన అందుకే ఆయనకు అనుకూలంగా తీశాడు

  • @ahainfinitejoy
    @ahainfinitejoy 6 หลายเดือนก่อน +3

    14:55; అంత యుద్ధం చేసినా, చుట్టుముట్టి దాడి చేసి పొడిచి నేలకూల్చినా, అభిమన్యుడు పోరాడడానికి పైకి లేస్తుంటే దుశ్శాసనుడి కొడుకు గదతో తల బద్దలుకొట్టాడని మీరు చెప్తుంటే నిజమైన ఒక సన్నివేశం కళ్ళకు కట్టినట్టుగా కళ్ళు చిట్లించుకుని అయ్యో అని సానుభూతి కలిగేంత ఉద్వేగభరతంగా ఉన్నాయి మీ మాటలు😢😢😢...నిజంగా అచ్చంగా ఒక సన్నివేశం ఇలా చిత్రించగలిగితే 😢😢😢ఏడుపు ఆగదు ప్రేక్షకులకి...

  • @Karna_369
    @Karna_369 6 หลายเดือนก่อน +3

    Chala Baga explain chesaru. Mimmalni oka request chesthunnanu.... Rajamouli garu Maha Bharatham cinema ni plan chesthunnaru after 3 years I believe. Paiga aaayanaki karna character antae istam, heroes andhariki kuda karna character antae istam...the reason might be due to dhana Veera sura karna film. They might have influenced by that....cinema theeyakamundhe meelanti vaaru Rajamouli ki inform chesthe real story idhi ani that will be great....endhukantae Rajamouli theese cinema India motham chusthundhi....meelanti vaaru pro active ga lekapothe abadhalu chupinche chances unnay.....dhana vira sura karna film vasthondhi ani Mee chinnapudu meeku thelisi undakapovachu.....kani ippudu Rajamouli theesedhi meeku thelsu kadha.... chethulu kaalina tharvatha aakulu pattukoni prayojanam undadhu ..kabatti..ippudu meerantha kalisi real story idhi ani vaariki theliyajesthe manchidhi

  • @Dreamer-vz7hr
    @Dreamer-vz7hr 6 หลายเดือนก่อน +5

    బాలత్రిపురసుందరిదేవి అమ్మవారి గురించి చెప్పండి స్వామి.

  • @Renusri12
    @Renusri12 6 หลายเดือนก่อน +11

    చాలా సంతోష్ అండి, నేను మహాభారతం చదివాను, ఈ విషయం expain చేసినా చాలామంది కి అర్థం కాదు, వినడానికి సిద్ధం గా ఉండరు. నిజానికి, వాళ్ళ మొఖానికి సినిమా knowledge తప్ప భారతం చాదవ కుండా పిడి వాదం

  • @BhargaviLalithaAkkireddy
    @BhargaviLalithaAkkireddy 3 หลายเดือนก่อน +2

    Radha Krishna kosam video cheyandi guruvu garu

  • @balu2355
    @balu2355 2 หลายเดือนก่อน +1

    ఇప్పటి కైనా నిజమైన మహాభారతం ని సినిమా గా తీసేవాళ్ళు ముందుకు రావాలి, ఎందుకంటే మా తరం మోసపోయినట్టుగా కాకుండా భవిష్యత్తు
    తరానికి అయినా నిజం తెలియాలి,,!!

  • @rajendarmenda8384
    @rajendarmenda8384 6 หลายเดือนก่อน +4

    Sir.. Am phd scholar.. It's my greatest honour to one of the member in the subscriber.. After hearing all the puranas and vedas stories i want become a mounk..sir..

  • @venkateshwargoud225
    @venkateshwargoud225 6 หลายเดือนก่อน +5

    సూతకం ఉన్నప్పుడు స్తోత్రాలు కవచాలు chadavavacha

    • @rajeshltv
      @rajeshltv 6 หลายเดือนก่อน

      స్త్రోత్రాలు చదవకూడదు కానీ నామస్మరణ చేయొచ్చు

  • @srinivasraoorsu103
    @srinivasraoorsu103 2 หลายเดือนก่อน +1

    Thanks guruji chala Baga vivarincharu. alage Arjunudu 14th day chesina yuddam gurinchi video post cheyandi

  • @vickyb-jp5pe
    @vickyb-jp5pe 2 หลายเดือนก่อน +1

    Sir meeru Vedavyas Mahabharatham full series cheyandi sir okkokka paravam okko series laga cheyandi sir ma pillalaku asalaina sanathana dharmanni chupistam

  • @DeerajMicheal
    @DeerajMicheal 6 หลายเดือนก่อน +1

    Guruvu garu karnudu Mahatma ani Chella danto chepputaru maha verudu ani chupistaru meru okasare karnu du medda video cheyandi Dani batti maku nijam telusu tundi please 🙏🙏

  • @nee______227
    @nee______227 2 หลายเดือนก่อน +1

    Guruvu gariki Namaskaralu, Mahabharatam mottam episodes ga cheyandi guruvu garu, real Mahabharatam ento telsukovalani undi, sri matre namaha🙏

  • @Psbadi
    @Psbadi 6 หลายเดือนก่อน

    గురువుగారు మీరు అంతే నాకు చాలా గౌరవం చాలామంది కావాలనే మీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీలయితే వాటి మీద ఒక వీడియో చేస్తే మంచిది అని నా అభిప్రాయం. ఓం నమః శివాయ. 🙏🙏🙏

  • @products8093
    @products8093 2 หลายเดือนก่อน +1

    Abhimanyudiki yuddha nypunyam icchindhi sree krishna paramathma aa swamy training isthe inka yedhuremuntundhi Jai sree krishna

  • @SriRama1904
    @SriRama1904 6 หลายเดือนก่อน +1

    అసల సృష్టిని ఎలా చేసారు ఎవరు చేసారో తెలుసు కానీ ఎందుకు చేసారో మాత్రం తెలియదు దయచేసి చెప్పగలరు.... 🙏🏻

  • @vasu.k5676
    @vasu.k5676 6 หลายเดือนก่อน +1

    Sir endhukani meeru ramayanam Mahabharatam series modalupettakudadhu...🎉

  • @govardhanp1218
    @govardhanp1218 6 หลายเดือนก่อน +8

    కృషనం వందే జగద్గురుమ్

  • @sathishlucky5545
    @sathishlucky5545 3 หลายเดือนก่อน +1

    Dhayachesi karnudi gurinchi video cheyyandi guruvu gaaru ippudu ochhina kalki movie valla asalu entho mandi arjunudini thittadam karnudini pogadatam jai karna jai karna ani oka genaration padipoyyela undi guruv gaaru

  • @Jayasreerama786
    @Jayasreerama786 6 หลายเดือนก่อน +5

    ఓం శ్రీ మాత్రే నమః

  • @Gani2S
    @Gani2S 6 หลายเดือนก่อน +3

    నిజమైన మహాభారతం మాకు తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు.
    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐🙏🙏🙏

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 2 หลายเดือนก่อน +1

    కురుక్షేత్రం మొత్తం ఒక సిరీస్ లాగా చేయండి

  • @SowjanyaJV07
    @SowjanyaJV07 5 หลายเดือนก่อน +3

    కర్ణుడి గురించి ఒక వీడియో చెయ్యండి గురువు గారు

  • @SARaj-xt7th
    @SARaj-xt7th 6 หลายเดือนก่อน +3

    నిజమైన మహాభరతం మీరు కళ్ళకు సినిమా చూసినట్లు చూపిస్తున్నారు... చదివినా ఇంత కమ్మగా ఉండదు గురువుగారు 🙏

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 6 หลายเดือนก่อน +12

    శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః🙏🙏

  • @mohanrajgommani653
    @mohanrajgommani653 6 หลายเดือนก่อน +1

    చైతన్య మహా భారతం చదివితే సందేహాలు అన్నితిరుతాయి స్వామి సుందర చైతన్య నందుల వారి గ్రంధం

  • @bheeshmarangu6361
    @bheeshmarangu6361 3 หลายเดือนก่อน +1

    Sir karnudi gurinchi manchi qualities cheppandi oka video

  • @ganeshmamidi7566
    @ganeshmamidi7566 6 หลายเดือนก่อน +3

    Mahabharat complete videos ceyandi.sir. mana Telugu people ki nijalu telusu kovali

  • @madurgqmadurga8818
    @madurgqmadurga8818 6 หลายเดือนก่อน +1

    Sir agniparishka inka washerman story ee rendu fake Sir
    Asalu uttarkanda fake nenu recent gaa the untold story of sita book chadivenu english lo aa book lo manaku teliyani enno chadvutamu
    Inka agni vacchinde sita mata shariramu lonchi eppudu ayithe sita mta ramulavavarini chusaro gani nee viedios chusanu ramayan topic ayina kuda naku agniparishka ivvianni naccheldu ayithe dyanam cheyyadam modaalteenna naa dyanamu dwara kuda telisindi recent gaa
    Anand karunesh garu ayina kuda oka pustakam raseru ade the thousand seeds of jou pustam oka goppatanam emiti ante ayina sakshatu lakshmi devi tjo inka saraswathi devi parvati mata tho sambhashana chesaru ayina kuda agniparishka gurinchi direct gaa lakshmi mata ke adugutharu ayithe lakshmi mata ila chebutharu asalu agniparishka eppudu jerageldu ani
    Ivvani mogavallu adavarini takkuvacheyyadnaiki nanu fire lo petti nannau nenu prove chesukovdaniki ila rasaru ani mahadevi lanti naku ilanti intlo nunchi bayataku pampisthe sada mahillalu jagratga untaru ani ila rasaru and sakshatu mahadevi lakshmi mata chebtharu idi nizam
    Sir mee viedio lo agniparishka gurinchi gani ee ramayan lo manam tappugaaa anukuntunamu ani chebtunnaru lakshmanarekha ledu nizam chepperu gani sita mata lakshman prabhu ni titadam nindhibchdam ee rendu jeragaledu
    The untold story of sita chadavdnadi meeku nenu request chestunnau please chesi the thousand seeds of joy inka the untold story of sita mata pustakam gurinchi cheppandi Sir
    Lakshmi rekha ,sita mata oka abhala, ravanudu apahirinchadu sita mta juttu pattukoni kadu
    Sir ivvani jeragaledu
    Okkasari the untold story of sita mata chadavdnadi Sir please
    Sita mata chinnapudu ninchi dyaname chestundi
    Vanamlone tirugutundi
    Paiga sita mta lakshman prabhu kosam vanam lo velli mulikalu testundi
    Sita ramulu iddharu kalipi adapillau chaduvulovali ani niyam pedtaru vali iddharu bhrigu maharshi sepam valla vidipoyina sare malli malli kalusukunevaru sita mata rajyam lo vellevaru
    Ramudu adaviki vacchevaru
    Sita ramudu lavudu kushudu vilu andharu kalise undevaaru aa taruvata sita mata oka roju sri ramudu tho inka naku vellesina samayam vacchindi ramudu sita iddharu dyanam lo undevaru
    Avida dyanam lo ninchi ala prapamcham tho kalisipoyaru innleu manmadohn vintunna ramayam correct kadu valmiki maharshi raasindi kante inka chala marpulu chesaru meere annaru kada lakshmi rekha ivvani jerageldu ani ayithe idi kuda jeragaledu ramayan lo chala jeragaledu sita mta goppatanam ento undi
    Shanta devi evvaru ayithe sri ramula vari akka avida maha yogini avida kuda sita mataku sahayam chesaru lanka lo ravanasurudu sita mataku kotta kotta maya prapamcham srustincharu
    Gani sita devi aa maya lonchi bayatku vacchi tanu lakhsmi devi ani telusukuni ravanudu manasauloki doori yudhhamu chesindi ravansarudu ento mandi streelanu chinnapillanu edipinchevadu vala andharu ravansarudu borra lo doori edipincharu idi seeta mata shakthi ante
    Sita mataku sarayu nadi saray mata oka mta nuvvu oppukopothe ravanudu maranam kastam
    Sita devi oppukunte ravansarudu lanka ku pattikelledu sita devi ni muttukovadam kastam ravansarudu jaya
    The untold story of sita mata book lo.soma mata goppa mahila seetadevi bhakturulu gurinchi untundi
    Meeku ela ayithe lakshmi rekha ivvani jeragaledu telisindo
    Naku ee rendu pustakalu the untold story of sita mata and the thousand seedsof joy ee rendu books lo
    Manam ippudu varaku chaduvutunna ramayan anta kaliptam evvaru evvaru abhiprayalu vinnave gani nizmaina ramayani evvaru chudaledu
    Gani the untold story of sita ( seetayanam) pustakam rachayitha (authour) Dena merriam
    Avida ramayanma loni seeta mata oka sevakuralu avida peru meenakshi gani epoudayithe sita ramulu lakshmanulu ayodhya ku veltaro
    Appudu avida chanipotharu malli ramayanma jerugutunnapudu meenakshi gare malli anasuya gaa pudtharu
    Pelli ayina taruvata elaga ayithe sri ramulu seetamata ayodhya ki veltaro appudu soma mata inka meenakshi devi iddharu veltaro amma tho
    Epoudayithe seeta mata deham vadili vellipotharu ramulu varu kuda
    Appudu anasuya evvaru ayithe gata janmalo meenakshi gaa seva chesaro seeta mataku avide ee anasuya malli avide Dena merriam ippudu the untold story of sita mata
    Andhuke Okkasari chadavandi
    The untold story of sita mata
    Meeru baga chebutharu mikita youtubers kanna baga research andhike naku meepatla gourvam vundi Meeku ramanam lo konni nizalu telisayi naku chala telisindi the untold story of sita mata pustakam pattukunte sita mata shakthi feel avutunnau
    Anta avuna anna kada anna agniparishka naku chinnapati ninchi naccheldu adi sitanata sriramudu agnidevudu mecchukunnadu ani meeru cheppina adi streelaku avamanam andhuke konta mandi nidhistunnaru
    Ayithe ikkada the untold story of sita mata asalu agniparishka jerageldu, agni sita mata nunchi vacchindi
    Sita mata lakshamnlu ramulu varu mundu ninche eddhuru chustunnaru ravanasurudu tappakunda vastharu ani
    Sarayu nadi epoudayithe sita mataku cheppero nuvvu oppukopothe gani ravansarudu maram sambavinchadu ani appudu akkadiki ramuluvaru kuda vastharu ani vacchi nannu seeta matanu pralayam kuda veru cheyyaledu ani alantidi mahaklakshmi lanti ammavarini oka chekalavadu anagane pampichestharu no no adi akshalarala nizam kadu vali iddharu bhrigu maharshi sepam valana vidipoyaru malli avasram ayithe kaluskunnevaru ekkada ayodhya loni inka forest lo idhharu pilllatho happy gaa kuda undevaru
    Inka the untold story of sita chala peddadi comment section saripodu type cheyyadnaiki
    Dayachesi Okkasari the untold story of sita mata inka a thousand seeds of joy book ee rendu chadavandi please nanduri srinivas sir
    Meeku ee vishyam ee message teliyacheyyali ani naa korika
    Naa bada
    Meeku kadu agniparishka jerigini ramula varu rajadhramam kosam seeta mata nu pamoinchesaru sitaramulu kalavalani ala natakalm aderu ane chepe prathiokkariki ee vishyam chebutunnau
    Dayacheis the untold story of sita mata ink a thousand seeds of joy book chadavndi

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  6 หลายเดือนก่อน +1

      మన దేశంలో ఇదే దౌర్భాగ్యం. ఒక విదేశీయులు చెప్తే నమ్మేస్తారు, వాల్మీకి మహర్షి రామాయణాన్ని Fake అంటారు.
      తల్లీ, నువ్వు చెప్పిన రెండు పుస్తకాలూ నేనూ చదివాను, అవి వాళ్ళ సాధనానుభవాలు. అవి రామాయణం కాదు. రామాయణానికి ప్రామాణం వాల్మీకి మహర్షి మూల గ్రంధం!
      ఆ ఇంగ్లీషు పుస్తకాలకి బదులు ఒకసారి చాగంటి వారో, సామవేదం వారో చెప్పిన పూర్తి ప్రవచనం విను. మళ్ళీ అసలు జ్ఞానం కలుగుతుంది!

  • @misterrsr3569
    @misterrsr3569 6 หลายเดือนก่อน +1

    Sir milanti vallu Mahabharatam ,ramayanam original ga elaga jarigayo alga videos laga cheyachu ga e fake movies chudham kantey mi channel lo ramayanam and Mahabharatam next generation ki mana kids ki original reference ga vuntadhi please consider this from my side,na lagey sir subscribers ki kuda kavali antey make this comment famous and let it reach sir and admin .

  • @rahulsai9393
    @rahulsai9393 6 หลายเดือนก่อน +3

    శ్రీమధ్విరాట పర్వం కంటే నర్తనశాల లోనే సరైన విధానం తో కీలక ఘట్టములు ను చుపించారు, శ్రీ మధ్విరాట పర్వం అయితే చాల ఘోరమైన విధానం తో ఉంది

  • @vangmai.p4061
    @vangmai.p4061 6 หลายเดือนก่อน +1

    Guruvu garu chaganti varu karnudi gurinchi cha goppaga chepparu meeremo dhaniki poorthiga opposite ga chepthunnaru edho nijam ankovali.

  • @sathishlucky5545
    @sathishlucky5545 6 หลายเดือนก่อน +1

    Daya chesi karnudi gurinchi nijaalu teliselaa okka video cheyyandi guruvu gaaru , assalu serials cinemala pravam valla karnudiki pedda fan bass ochhestundi , andaru arjunudini thakkuva chesi matlaadatam , jai karna jai karna ani comments asalu , arjunudi kanna krishnudi kanna goppa virudu anadam ededo anestunnaaru , raboye cinemala valla ade nijam ani namme pramadam undi tharavathi generation

  • @AdiParaShakthiAmma
    @AdiParaShakthiAmma 6 หลายเดือนก่อน +1

    Koddiga daggara ga chipinchina serial aythe mathram ee madhya hindi lo vachina " Mahabharat" chaala baguntundi.

  • @srikanthkumar6842
    @srikanthkumar6842 3 หลายเดือนก่อน +1

    Please make a video on karna according to Veda vyasa Mahabharat and bust all the lies about him

  • @rockin0801
    @rockin0801 2 หลายเดือนก่อน +1

    Guruvu garu saindavudu ante sindu raju jayadarada rendu perulu haa

  • @sarikasarika7109
    @sarikasarika7109 6 หลายเดือนก่อน +6

    గురువుగారు
    నేను మా పిల్లలు ఆదివారం వచ్చే సూర్య పుత్ర కర్ణ అనే సీరియోల్ చూస్తాం కర్ణుడు మంచివాడు తనకు అన్యాయం జరిగింది అనుకుంటున్నాను మీరు ఈ కర్ణుడి గురించి కూడా చెప్పగలరు అని అనుకుంటున్న

    • @MadhurimaGudapati
      @MadhurimaGudapati 6 หลายเดือนก่อน +1

      Baboiee a karna serials chudakandi pillalu padaipotharu

  • @MuraliKrishna-bk4lk
    @MuraliKrishna-bk4lk 6 หลายเดือนก่อน +5

    గురువుగారు నమస్కారం కర్ణుడి గురించి వ్యాసభారతంలోనే వ్యాసుడు చాలా గొప్పగా వర్ణించిన ఘటనలు అనేక ఉన్నాయి కానీ ఈ పద్మవ్యూహమును ఒకటి ఒకదానిని తీసుకొని మీరు కర్ణుడి గొప్పదాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  6 หลายเดือนก่อน +11

      మహా భారతంలో రెండూ షేడ్స్ ఉన్న పాత్ర కర్ణుడు. ఈ వీడియో పద్మవ్యూహానికి సంబంధించినది. అందుకే దానికి సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి . మిగితా వీడియోల్లో మిగితా నిజాలు వస్తాయి

  • @kotiravula8659
    @kotiravula8659 6 หลายเดือนก่อน +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏 Hare Rama Hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 24 วันที่ผ่านมา +1

    అభిమన్యుడి గురించి మీరు చెపుతుంటే.. రోమాలు నిక్కబొుచుకుంన్నాయి ❤❤❤

  • @aswinkumar9941
    @aswinkumar9941 6 หลายเดือนก่อน

    NTR గారు పురాణ పాత్రల ద్వారా పొందిన stardam ను ఇంకా ఇంకా పెంచుకోవాలి అనే అత్యాశతో ,,పురాణాల్లోని ప్రతి నాయకుడి పాత్రలను కూడా చేశారు,,అది తప్పు కాదు కానియాందుకోసం లేని పొనివి చూపించి ఆ పాత్రలు కూడా మంచివే అనేంత భావన కల్పించేలా కదాకదనాలు సృష్టించారు ,, దాన వీర శూర కర్ణ లో దుర్యోధనుడి పాత్ర ద్వారా ఇలాంటి పలుకులు కేవలం తన నటనా చాతుర్యం వాక్పటిమ చూపించేందుకు భారీ డైలాగ్ లతో జనాల మెడళ్ళల్ తప్పును కూడా ఒప్పుగా ముద్రించారు లేకపోతే కర్ణుడిని ద్రౌపది దేవి ఆరో భర్త గా కొరుకుండ్డా ? ఎంత తప్పు ? అలాంటి తప్పుడు సన్నివేశం కేవలం తను వేసిన కర్ణుడి పాత్ర గొప్ప పెంచేందుకు అని భారతం చదివే దాకా నా బోటి అమాయకులకు తెలిసేది కాదు ,మరీ ఈ మాత్రం తెలివి లేని ఈ నాటి బాలల పరిస్థితి ఏంటి? వాల్లతే పూర్తి నిజం అనేసుకుంతరు కదా? బహుశా ఇలాంటి పాపం వల్లనే అనుకుంటా అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు పొంది చివరికి ఒక్క లక్ష్మీపార్వతి అనే ముసలం మూలంగా మట్యికొట్టుకు పోయారు పాపం

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 6 หลายเดือนก่อน +13

    ఓం నమః శివాయ ☺️ 🕉️ 🙏🏼

  • @subrahmanyamastrology5807
    @subrahmanyamastrology5807 2 หลายเดือนก่อน

    అయ్యా ఎంటివోరు ..రావణుడు , దుర్యోధనుడు ,కర్ణుడు..ఇలా చాలా మంది వాళ్ళని గొప్పగాను..గొప్పవారిని నీచులుగా చూపించారు ..వారి చిత్రాల్లో

  • @sudheernai13579
    @sudheernai13579 6 หลายเดือนก่อน +1

    Guruvu Garu, Maa Midha Daya Vunchi Oka Prasna Ki Javabu Cheppagalaru, Ramudu Sitha Amma Ni, Pathivrathyam Nirupinchu Kunnaka Kuda Adavi Loni Rushyula Daggaraki Pampinchatam Yela Nyayamo Cheppa Galaru.

    • @NanduriSusila
      @NanduriSusila 6 หลายเดือนก่อน

      th-cam.com/video/h0mua-ujCww/w-d-xo.html
      నండూరి గారు చేసిన ఈ వీడియో చూడలేదా?
      - Susila

    • @sudheernai13579
      @sudheernai13579 6 หลายเดือนก่อน

      Nene Chusukoledhu, Admin Gariki Namaskaram.

  • @jackiechan8540
    @jackiechan8540 2 หลายเดือนก่อน

    అటువంటి తండ్రి కాబట్టే ఇటువంటి కొడుకు మనకోసం తాపత్రయ పడుతున్నారు.... 🙏🙏🙏🙏🙏

  • @naveent5700
    @naveent5700 6 หลายเดือนก่อน +1

    Okka cinema motham samajani brashtu patinchesindhi. Ee cinema kondharu actors ki oka classic and favourite anta.

  • @stellarvenkey5126
    @stellarvenkey5126 4 หลายเดือนก่อน +1

    Karnudi gurunchi thappuga anukuntundi miru and aa mahabharatam sanskrit ki and telugu meaning ki chala difference vuntadi and miru chadivindi telugu version so chala varaku tappuga cheppina danni miru nammi ee roju ila karnudi gurunchi ila tappuga andariki cheppadam siggu chetu

    • @NanduriSusila
      @NanduriSusila 4 หลายเดือนก่อน

      అయ్యో అవునా, నిజమైన సంస్కృత శ్లోకాలూ వాటి అర్ధాలు ఇక్కడ రాయండి
      మీరు చెప్పేది నిజమో అబధ్ధమో పరిశీలిద్దాం
      - Susila

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 6 หลายเดือนก่อน +1

    నండూరి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు.🙏🙏🙏నాకు ఒక సందేహం అండి ...అదిపురుష్ సినిమా గురించి ..అందులో వున్న తప్పుల గురించి ...హనుమాన్ పాత్ర నీ ... లక్ష్మణా స్వామి కి శేషు అని పేరు మార్చి ఇలాంటివి చాలా వున్నాయ్ కదా వాటి మీద ఒక వీడియో చెయ్యండి ...ఆ సినిమా కి జీయర్ స్వామి వారు ప్రమోషన్ కూడా ఇచ్చారు అందులో తప్పులు జీయర్ స్వామి వారికి కనిపిస్తే ఎలా ప్రమోషన్ చేశారు...దీని గురించి గోవిందా సేవ ఛానల్ సత్యభామ గారిని అడిగాను వారు వీడియో చెయ్యలేదు ....నేను శ్రీలంక చూసాను ...అక్కడ వున్న ప్రకృతి మరెక్కడా లేదు అనిపించింది ...అచ్చం సుందరకాండ లో చెప్పినట్లుగా వుంది ... కానీ మూవీ లో welding chese 😮రావణాసురుని చూపించారు ...దయచేసి మీకు వీలు అయినప్పుడు వీడియో చెయ్యాలి అని మా మనవి🙏🙏🙏 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩జై హనుమాన్💪💪💪

  • @ajaykumarmondi9131
    @ajaykumarmondi9131 3 หลายเดือนก่อน

    స్వామి... మీకు కుదిరితే మహకాలభైరవస్టకం అర్థం చెప్పండి...

  • @Kissy_speaks
    @Kissy_speaks 6 หลายเดือนก่อน +1

    Arundhati star gurinchi cheppandi please

  • @Maaance
    @Maaance 5 หลายเดือนก่อน +1

    గురువు గారు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నేను అడగాలనుకుంటున్నాను నేను మీ ఇమెయిల్‌ని పొందలేకపోయాను దయచేసి మీ ఇమెయిల్‌ను షేర్ చేయగలర ?

  • @sivayadav494
    @sivayadav494 2 หลายเดือนก่อน

    ఎవరు gelicharu, ఎవరో vodipoyaro, మాత్రమే చదువు కుంటే, ఇంకా మహాభారతం చదవడం ఎందుకు, ఎవరు ఎందుకు vodaru, ఎందుకు gelicharo, sitatuations gurmchi తెలుసుకోవాలి. మీరు చెప్పినట్టు అభిమన్యుడు mahaveerude కానీ, one day warrior మాత్రమే. అంత powerful wariior 13 days yuddam చేశారు కాని, చెప్పుకోదగ్గ విజయము లేదు. అభిమన్యుడు chanipovali 16 years ki, simple గా చనిపోతే ఏమీ పేరు వస్తుంది, tanu chandhrudu కొడుకు, veera మరణం pondhali. Bagadhattudu చేతిలో పారిపోయిన అభిమన్యుడు, Drona, karna, aswathdama కన్నా గొప్ప verudu kadhu. అభిమన్యుడు ని andharu తక్కువ అంచనా వేశారు. దానికి తాగిన మూల్యం చెల్లించుకో నారు.

  • @vijayagopal7970
    @vijayagopal7970 5 หลายเดือนก่อน

    నమస్తే సర్,, ఇంట్లో కృష్ణార్జునులు ఫోటో ఉండకూడదా సర్,,యత్ర యొగీస్వర కృష్ణో యత్ర పార్దో ధనుర్థర ఈ శ్లోకం వున్న ఫోటో సార్,,,

  • @homemade1213
    @homemade1213 6 หลายเดือนก่อน +2

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🏻 మీరు ఇలాగే మమ్మల్ని ముందుండి నడిపించాలి, మా జీవితాలని తీర్చి దిద్దాలి 🙏🏻🌼🪔🍌🥥🙏🏻

  • @snehapriya5746
    @snehapriya5746 6 หลายเดือนก่อน +1

    Mahabaratham inka Ramayanam series laga start chesi videos petandi ma pillaki me videos chupistham. Maku ee cinema lu chusi thelusukunade thapa nijam ento thelidu eni rojulu me videos chala help avthunayi maku

  • @KALYAN786
    @KALYAN786 3 หลายเดือนก่อน

    గురువు గారు... అభిమన్యుడు గురించి మీరు చెప్తూ ఉంటే...అది ఊహించుకుని మీరు చెప్పేది వింటుంటే... ఒళ్లు గగుర్పొడిచే.. కళ్లంట నీళ్ళు తిరిగాయి .. మీరు. చెప్పింది నిజమే గురువు గారు... అభిమన్యుడు ముందు అందరూ దిగదుడుపే... ఎలాంటి మహా వీరుడు.. మన అభిమన్యుడు

  • @drrajeswarareddy
    @drrajeswarareddy 2 หลายเดือนก่อน

    Naduri gaaru, why did Pradyumna not participate in the Kurukshetra war? This information is not shown anywhere. If possible, please clarify.". Naduri gaaru, ప్రద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? ఈ సమాచారం ఎక్కడా చూపబడలేదు. వీలైతే, దయచేసి స్పష్టం చేయండి."

  • @maheshwariganesh4333
    @maheshwariganesh4333 6 หลายเดือนก่อน +9

    Guruvu garu Hindi lo Mahabharat serial lo chala clear meeru chepina story aa undi.. om namah shivaya

    • @gangasridhar9614
      @gangasridhar9614 6 หลายเดือนก่อน +1

      Avunu ..i have also watched....it's very close to what guruvu garu is saying

    • @Komaralasivakrishna
      @Komaralasivakrishna 6 หลายเดือนก่อน

      In that serial not exactly only 75 percent

  • @Mahesh-sy1wk
    @Mahesh-sy1wk หลายเดือนก่อน

    అయ్యా మేరు ఆ గ్రాడలు చదివారు ఎంత బాగా చెప్తునారు అంత కొచెం సొంతం గా చెప్తునారు , తప్పులు చెప్తున్నారు , కర్ణుడు ఏమి పోరాటము చెయ్యలేదు అంటారు మేరు కొచెం చదివిన పుస్తకం ఎమో కాని సొంతంగా చెప్తున్నారు

  • @sivanigallugodamani582
    @sivanigallugodamani582 6 หลายเดือนก่อน +3

    Thank you so much for the explanation. I learn so much from your videos.

  • @drrajeswarareddy
    @drrajeswarareddy 2 หลายเดือนก่อน

    Naduri gaaru, ప్రద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? ఈ సమాచారం ఎక్కడా చూపబడలేదు. వీలైతే, దయచేసి స్పష్టం చేయండి."

  • @pragnakali5505
    @pragnakali5505 หลายเดือนก่อน

    Nanduri srinivas garu
    మీరు మహాభారత కథని ఎపిసోడ్స్ గా చెప్తే వినాలని ఉంది. దయచేసి నా మానవిని స్వీకరించగలరు

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 6 หลายเดือนก่อน +3

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @ranadeepponugoti9906
    @ranadeepponugoti9906 6 หลายเดือนก่อน +3

    Gandhari devi gurinchi cheppandi guruvu garu plsss endukante serials lo chala thappuga choopisthunnaru, pllssss guruvu garu

  • @rameshkomarada4333
    @rameshkomarada4333 6 หลายเดือนก่อน +1

    గురువు గారు కర్ణుడు గురించి వీడియో చేయండి,మీరు చెప్తున్న కర్ణుడు కి,మేము విన్న కర్ణుడు కి చాలా చాలా వ్యత్యాసం

  • @Shivaya1TB
    @Shivaya1TB 2 หลายเดือนก่อน

    సార్ …!!! అతంటిక్ గా ఉండే మహా భారతం ఎక్కడ దొరుకుతుంది ??? బుక్ స్టాల్ లో దొరికేవి సరి అయినవేనా ? ఏ ప్రింటర్స్ లో సరైనదో చెప్పండి ప్లీజ్ !!!

  • @hariharnalla
    @hariharnalla 2 หลายเดือนก่อน

    Veerabhimanyu movie 1965 lo Abhimanyudi parakramam baaga chupinchaaru. Shobhanbabu acted as Abhimanyu. Director V.Madhusudanarao.