Raagi idly idea super sis daily vestunna bcoz small kids.mavayagariki nachayi.inka easy & health recipes kavali sis. daily memu easy ga chesukovadaniki
Radio kanna you better buy smart speaker andi... nenu Echo dot 3rd gen use chestunna... andulo meeru voice commands dwara intlo unna smart devices work cheyhinchukovachu... and meeru play all india radio telugu ante akashavani vasthundi... amzn.to/3oFNd6I ledu chudadaniki Radio laane undali ante matram Caravan laantidi theesukondi...
Bindugaru mee videos recent ga chudatam start chessnu chsla bagunnai. Amma gurinchi school video chusanu. Amma eppudu meetone vuntaru. Nenu chala vishayalu mee dwara telusukunnanu. Tq
Adi Radio kaadu andi...Smart Speaker... aa speaker ni wifi ki connect chesukunte you can ask anything to tell or play. mobile ki kudaa connect chesukunte... mee mobile messages chaduvuthundi, calls attend cheyochu, timer set chesthundi, reminders peduthundi, mana intlo unna smart applainces(alexa supported) annintini alexa tho voice command tho muttukokunda operate cheyonchu... smart plug vasthundi...adi kudaa voice command tho operate cheyochu... and radio play cheyamani adigithe play chesthundi... nenu use chesthundi Amazon Echo dot 3rd gen amzn.to/33aoQ7x ippudu updated gaa idi kuda undi amzn.to/3efi6vi
Nenu meru pettina video.video Pettina roju a 3min ki chusasa, inka detailed ga chupistaru amo ni ok parledu le bindu garu. Naku me iluu chala nachindi, malli malli chudalanipinchi and I am big fan of u and meru petti anni videos chusesanu. Bye. Tq naku reply ichinaduku😜my name renuka
ledu andi they both are different... quinoa rice has low glycemic Index...thinna ventane mana body glucose levels spike avvavu...slow gaa release avuthundi... anduvalla blood sugar lo sudden spike undavu..and rice thinnantha idi assalu thinalemu... aa konchem kudaa chala ekkuva anipisthundi.... naakithe intlo unna quinoa eppudu ayipothundaa ani undi...and naa suggestion enti ante quinoa mana desapu aaharam kaadu...mana desam lo mana prantham lo pande aahara dhanyale manaku manchivi... kakapothe ekkuvaga thinadam kanna mithamga mana food theesukovadam manchidi..andi
Hi bindu garu how are you, e videos chusina me videos chustene a trupti anandam vastai, me face kuda chupinchandi😊😊, thanks for sharing, you are. Y inspiration.
Bindu, Green peas ni bayata dorikevi kaakunda, season lo (February last week) available unappudu batani kayalu techukoni, valichi green peas ni deep freezer lo pettukunte year antha vaadukovachu. Nenu 4 or 5 kgs techukoni preserve chesukuntanu, try chesi choodandi ee sari
Hi Bindu how are you. very useful video 👌నిజంగా చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటె చాలా మంది డైటింగ్ చేయాలని మొదలుపెడతారు ఏం తినాలో ఎలాంటివి వండుకోవాలో తెలియక వదిలేస్తారు . మీరు ఇలా చెబుతూ ఉంటే డైటింగ్ వదిలేయకుండా continue చేసేవారు పెరుగుతారు . మీరు ఇలా చెబుతూనే ఉండండి ThanQ
Hi bindhu garu. Meru vade amla juice link chusanu. Meru online lone kontunara bhayata tiskuntunara. Negative reviews kuda vunnay kada online lo. Bayata store name vunte cheppara naku.oka full day naku icheyandi meru. Naku meto tinalani vundi❤️😘
Hi Bindu garu. Meeru mi intini eppudu clean and tidy ga Ela unchukuntaroo cheppandi please.Alage mee daily routine oka video cheyandi Bindu garu please.
Hello bindu garu... ela unnaru.. last video lo miru cheppina kapiva neem juice nenu ma mother kosam order chesa ippude ochindhi... will try and share the review... miru use chese idli pathra a brand andi dhani review kuda cheppandi
సంధ్య గారు. మన ప్రాంతంలో ఒక ఆహారం పండుతుంది అంటే అది ఖచ్చితంగా మనం తినడానికి అనుకూలమైనది అని అర్ధం. మనలోని ఆణువణువూ ఆ ఆహార ధాన్యాలకే అలవాటు పడి ఉంటాయి. ఆ విషయం మనం గ్రహించము . మన శరీరానికి ఏది అవసరమో తెలుసుకోకుండా మన నోటికి ఏది అవసరమో అది ఇచ్చేస్తాము. లేదా నాలుగు వీడియోలు చూసి రెండు ఆన్లైన్ ఆర్టికల్స్ చదివి బుర్రకు తట్టింది మంచి అనుకుని తింటాము. ఎప్పుడైతే మనం మన ప్రధాన ఆహారం వదిలి విదేశీ ఆహారాలు మొదలు పెట్టామో మన జన్యువులలో పరిణామం మొదలైంది. రకరకాల రోగాల బారిన పడుతున్నాము. ఒకప్పుడు దంపుడు బియ్యం లేదా ముడి బియ్యం వాడేవారు. అందరూ పుష్ఠిగా తిని కష్టించి పనిచేసేవారు. అప్పుడు ఇన్ని రకాల రోగాలు లేవు, ఇన్ని ఆసుపత్రులు లేవు.ఈ తరం లో ప్రతీ ఒక్క ఆడపిల్ల PCOD/PCOS అంటున్నారు. తలనొప్పి అన్నంత కామన్ అయిపోయింది ఆ మాట. ఇప్పుడు తెల్లని పాలిష్ బియ్యం తింటున్నాము, అది మంచిది కాదు. ఆ బియ్యాన్ని రసాయనిక పురుగు మందులు వాడి పండిస్తున్నారు. అది మంచిది కాదు. అలా కాకుండా ఒకప్పటిలా పండిస్తే మనకు మన బియ్యం అంత ఉత్తమం మరొకటి లేదు. కినోవా అంటే ఏంటో కూడా నా చిన్నప్పుడు నాకు తెలీదు. నాకే కాదు ఎవ్వరికీ తెలీదు. ఈ మధ్యే మన దేశంలోకి వచ్చింది. అందులో మంచి గుణాలు ఉన్నా దానిని అర్ధం చేసుకుని గ్రహించే తత్త్వం మన ఒంటికి ఉండదు. ఉదాహరణకు జపాన్ భాషలో నీతి సూక్తులు చెప్తే మనకు అర్ధం అవుతుందా. చెప్పేది మంచే కానీ మన భాష కాదు కాబట్టి అర్ధం చేసుకోలేము. పైగా తిట్లలా ఉంటాయి. మనం విదేశీ ఆహారం తినటం కూడా అలాంటిదే. అలాగే కొర్రలు అన్న పేరు వినడం తప్ప నేను చిన్నపుడు వాటిని చూడలేదు. మా ఇంట్లో ఎప్పుడూ వండలేదు. అరికెలు, సామలు ఇలాంటివి అస్సలు తెలీదు. అవి సీమ ప్రాంతాల్లో పండేవి అట. అక్కడ నీరు తక్కువ. నీటి ఎద్దడిని తట్టుకుని పండుతాయి మిల్లెట్స్. అక్కడి వారికి అది అలవాటు, అది మంచి ఆహారం. మంచి కీనోవా కేజీ 250 నుండి మొదలు. మిల్లెట్స్ 1/2 కేజీ ప్యాకెట్ 60-65 ఉంటుంది. అంటే కేజీ 120 అన్నమాట. అంత పెట్టి అవి కొనుక్కునే బదులు మనం ముడి బియ్యం కొనుక్కుని తింటే మంచిది కదా. మాములు వైట్ రైస్ తిన్నంత ముడి బియ్యం తినలేము. కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. నేను కూడా ఇప్పుడు ముడి బియ్యం ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని కొనుక్కున్నాను. అవి వాడబోతున్నాను ఇక నుండి. మన బియ్యమే మనకు తగిన ఆహారం ఎందుకో మీకు చెప్పగలిగాను అనుకుంటున్నాను అండీ.
Healthy breakfast super andi
Rich food
Chala bhagunde andi recipe
Nice akka nanu trie chasthnu
you are living a very meaningfull and healthy life inspired by your life style
Healthy recipie.. meru e radio use chestunaru telicheyara..
Hi..your videos are good. please tell me the song name of your background music. Thanks in advance.
Raagi idly idea super sis daily vestunna bcoz small kids.mavayagariki nachayi.inka easy & health recipes kavali sis. daily memu easy ga chesukovadaniki
Hi
Bindu garu
Miru chala machi videos Pedataru
Nice videos
Hi Bindu garu radio is very good for mental health
Healthy sharing
I want that radio Bindu Ji, any suggestions pl
Hi bindu garu radio link share chestara please
Meeru cast iron casserole lo chicken dum biryani chesi chupinchandi
Meru all ways good
This is deepthi
Useful video... Tq
Me opikaki 🙏 cheyachu andi super meru
చాలా చాలా బావుంది అండి.... మేము రాగి ఇడ్లీ రెగ్యులర్ గా తింటాము. ఈసారి beetroot idly try చెయ్యాలి. Thank you...
Plz provide link of radio bindu.
Super
Super 👌
Hi Bindu garu..Naku mi voice ante chala istam😊
Want to live like u
Nice routine
Radio konalante edi manchido cheppandi. Dhanyavadhalu
Radio kanna you better buy smart speaker andi... nenu Echo dot 3rd gen use chestunna... andulo meeru voice commands dwara intlo unna smart devices work cheyhinchukovachu... and meeru play all india radio telugu ante akashavani vasthundi... amzn.to/3oFNd6I ledu chudadaniki Radio laane undali ante matram Caravan laantidi theesukondi...
Nice
Very nice 👌
Shubodayam bindu sister
Hi andi
Indoor walking app details cheppara pls
Bindugaru mee videos recent ga chudatam start chessnu chsla bagunnai. Amma gurinchi school video chusanu. Amma eppudu meetone vuntaru. Nenu chala vishayalu mee dwara telusukunnanu. Tq
Hi bindugaru please share the details of radio if possible can u please give me link
Adi Radio kaadu andi...Smart Speaker... aa speaker ni wifi ki connect chesukunte you can ask anything to tell or play. mobile ki kudaa connect chesukunte... mee mobile messages chaduvuthundi, calls attend cheyochu, timer set chesthundi, reminders peduthundi, mana intlo unna smart applainces(alexa supported) annintini alexa tho voice command tho muttukokunda operate cheyonchu... smart plug vasthundi...adi kudaa voice command tho operate cheyochu... and radio play cheyamani adigithe play chesthundi... nenu use chesthundi Amazon Echo dot 3rd gen amzn.to/33aoQ7x ippudu updated gaa idi kuda undi amzn.to/3efi6vi
Hi Bindu akka happy ugadi.me habits chuste Chala inspiration ga undi.bindu akka plz share video on idli process with korralu,ragi,jonnalu ..plz...
Super meeru
Hi
Madam bindu garu meeru carbohydrates leni food tisukuntunaru kada
carbs unnayi kadaa andi... idly lo carbs, white rice lo carbs, night chapathi lo carbs unnayi kadaaa..kakapothe carbs unna food mithamga theesukuni kuragayalu ekkuvaga undela chusukuntunnanu anthe...andi..
Akka radio ekkada konnaru
Bindu garu mee papa Room tour cheyandi please🤗🤗
ఇది చూడండి th-cam.com/video/6jmpWs05Byc/w-d-xo.html 🤗😊
Nenu meru pettina video.video Pettina roju a 3min ki chusasa, inka detailed ga chupistaru amo ni ok parledu le bindu garu. Naku me iluu chala nachindi, malli malli chudalanipinchi and I am big fan of u and meru petti anni videos chusesanu. Bye. Tq naku reply ichinaduku😜my name renuka
Healthy food nice Bindu garu 👌👌
Alu pala kura chupinchandi bindu garu
Cast iorn dosa tawa aa brand better cheppandi bondhu garu
Idle mix lo wheatbran mix cheyyande fiber & tasty ga vuntaye
Same felling andi news gurnchi, chala bayam ga anipisthundi
👍
Idi nenu 3 years nundi thintunnanu&pindi lo sprouts kuda vastaru idlilo
Is Quinoa rice equal to normal white rice......plz make video on quinoa rice mam🙏
ledu andi they both are different... quinoa rice has low glycemic Index...thinna ventane mana body glucose levels spike avvavu...slow gaa release avuthundi... anduvalla blood sugar lo sudden spike undavu..and rice thinnantha idi assalu thinalemu... aa konchem kudaa chala ekkuva anipisthundi.... naakithe intlo unna quinoa eppudu ayipothundaa ani undi...and naa suggestion enti ante quinoa mana desapu aaharam kaadu...mana desam lo mana prantham lo pande aahara dhanyale manaku manchivi... kakapothe ekkuvaga thinadam kanna mithamga mana food theesukovadam manchidi..andi
మేడం మీ పొలం నీ మేము విసెట్ చేయలియాంటే ఎలా.. ఒకసారి చూడాలి అని వుంది ఏమైన వీలు పడితే చెప్పండి
chala baunai recipes thank u andi
advance happy ugadhi
Hi bindu garu how are you, e videos chusina me videos chustene a trupti anandam vastai, me face kuda chupinchandi😊😊, thanks for sharing, you are. Y inspiration.
❤️
Hi bindu garu mee videos chala bavuntai
Bindhu mam you are perfect
Useful video 🙂 please post Amla juice recipe
Hai Bindu garu me radio ni chusinakanuchu naku radio tisukovali anipistudii andii can you please share the link or details
Healthy food nice video🌱🌱🌱
Hi, Amma challa bavundi entha carful ga explain chesthunnaru meeru naku baga nachindi amma 💐😊
Bindu, Green peas ni bayata dorikevi kaakunda, season lo (February last week) available unappudu batani kayalu techukoni, valichi green peas ni deep freezer lo pettukunte year antha vaadukovachu. Nenu 4 or 5 kgs techukoni preserve chesukuntanu, try chesi choodandi ee sari
Nice madam radio pata patalu ekkadiko vellipotam meru cheptunte
Gadichina rojulu eppatiki baguntai
Really so healthy recepi......loved it
Thank you..Bindu..showing peanut butter recipe
మెడం నాకు కిమె డైట్ రెసిపీ స్ కావలిప్లిస్
Nakkuda radio lo vividhabharathi lo paatalu vinadam chaala istam .healthy idly bagundi bindu garu. Nice vedio
Really I am big fan of you❤️
Happy Ugadhi subhakanksalu Akka
Song and u r breakfast super 👌
bindu garu quinoa rice recipe share cheyara
Meru chepe health care tips very good bindu,👌😍
Hi Bindu how are you. very useful video 👌నిజంగా చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటె చాలా మంది డైటింగ్ చేయాలని మొదలుపెడతారు ఏం తినాలో ఎలాంటివి వండుకోవాలో తెలియక వదిలేస్తారు . మీరు ఇలా చెబుతూ ఉంటే డైటింగ్ వదిలేయకుండా continue చేసేవారు పెరుగుతారు . మీరు ఇలా చెబుతూనే ఉండండి ThanQ
Happy Ugadi
6days indhi vid ralae😒
Hi bindhu garu. Meru vade amla juice link chusanu. Meru online lone kontunara bhayata tiskuntunara. Negative reviews kuda vunnay kada online lo. Bayata store name vunte cheppara naku.oka full day naku icheyandi meru. Naku meto tinalani vundi❤️😘
Hi... ee radio ekkada konnaru? Fm channels vastaya? Amazon link vunte pettandi plz
Plava nama samvasthra Ugadi subhakanshalu Bindu meeku, Sachinki , honey ki.
Hi Bindu garu. Meeru mi intini eppudu clean and tidy ga Ela unchukuntaroo cheppandi please.Alage mee daily routine oka video cheyandi Bindu garu please.
Quinoa rice uses gurinchi cheppandi madam
Beetroot powder we company Di thisukunaro cheppandi
Good👍 meal 🍴🍱 బిందు madam
And VUGADHI SHUBAKANKSHALU
Akka pulkalaki a pindi vadatharo cheppara
Hello bindu garu... ela unnaru.. last video lo miru cheppina kapiva neem juice nenu ma mother kosam order chesa ippude ochindhi... will try and share the review... miru use chese idli pathra a brand andi dhani review kuda cheppandi
Healthy meal concepts are great!
Hi Bindu mee creative healthy recipes ki naa joharlu...... nakukuda radio vintu vanta chesukovadam chala istam
Hi andi me chinna rolu link unte ivandi mundu videos lo dondakaya roti pachadi chesaru kada chinna rolu lo.
నమస్కారము Bindu garu ఎలా ఉన్నారు. Recipe's చాలా బాగున్నాయి andi thappakunda chesthanu Dhanyavadalu andi😍👌🙏🤗
Nice bindu garu
Radio suuuuuuper dear Bindu
Recipes very very very nice
Hi bindu if possible can u send link two burner gas hob pls
Health care system very good bindhu garu thank you
Waterproofing membrane eklada purchase cheparu please share contact information
Akashvani my father war a news editor in 1970’s
Hii akka,, good evng,, meeru cheppina neem juice ni daily use cheyyachha ante 6months ala cheppandi
Beetroot powder ela chestaru...chepandi
HAI BINDHU GARU GOODMORNING HAVE A NICE DAY AND HAPPY UGADHI
Nijam bindhu gaaruu aakashavani radio vinadam bavuntadhi naku chala ishtam
Hi Bindu super diet recipe I also like radio very much when I cook in listen radio that is my heart
Hi good evening syster healthy food good keep it up
Akka naku 1year babu so naku c section Jarigidhi so back pain akuva vastudhi naku adhi thagichikovatanike ame tenalo chapadni
Thank you bindu garu
Can you give me the discription of the radio
Bindu garu maramaralu, atukulu, phool makhana recipes cheyara. Low calorie and healthy kada. Chala videos choosa but ur recipes r easy and healthy.
All whites are not good know,can u tell how white rice is not harmful plz
సంధ్య గారు. మన ప్రాంతంలో ఒక ఆహారం పండుతుంది అంటే అది ఖచ్చితంగా మనం తినడానికి అనుకూలమైనది అని అర్ధం. మనలోని ఆణువణువూ ఆ ఆహార ధాన్యాలకే అలవాటు పడి ఉంటాయి. ఆ విషయం మనం గ్రహించము . మన శరీరానికి ఏది అవసరమో తెలుసుకోకుండా మన నోటికి ఏది అవసరమో అది ఇచ్చేస్తాము. లేదా నాలుగు వీడియోలు చూసి రెండు ఆన్లైన్ ఆర్టికల్స్ చదివి బుర్రకు తట్టింది మంచి అనుకుని తింటాము. ఎప్పుడైతే మనం మన ప్రధాన ఆహారం వదిలి విదేశీ ఆహారాలు మొదలు పెట్టామో మన జన్యువులలో పరిణామం మొదలైంది. రకరకాల రోగాల బారిన పడుతున్నాము. ఒకప్పుడు దంపుడు బియ్యం లేదా ముడి బియ్యం వాడేవారు. అందరూ పుష్ఠిగా తిని కష్టించి పనిచేసేవారు. అప్పుడు ఇన్ని రకాల రోగాలు లేవు, ఇన్ని ఆసుపత్రులు లేవు.ఈ తరం లో ప్రతీ ఒక్క ఆడపిల్ల PCOD/PCOS అంటున్నారు. తలనొప్పి అన్నంత కామన్ అయిపోయింది ఆ మాట. ఇప్పుడు తెల్లని పాలిష్ బియ్యం తింటున్నాము, అది మంచిది కాదు. ఆ బియ్యాన్ని రసాయనిక పురుగు మందులు వాడి పండిస్తున్నారు. అది మంచిది కాదు. అలా కాకుండా ఒకప్పటిలా పండిస్తే మనకు మన బియ్యం అంత ఉత్తమం మరొకటి లేదు. కినోవా అంటే ఏంటో కూడా నా చిన్నప్పుడు నాకు తెలీదు. నాకే కాదు ఎవ్వరికీ తెలీదు. ఈ మధ్యే మన దేశంలోకి వచ్చింది. అందులో మంచి గుణాలు ఉన్నా దానిని అర్ధం చేసుకుని గ్రహించే తత్త్వం మన ఒంటికి ఉండదు. ఉదాహరణకు జపాన్ భాషలో నీతి సూక్తులు చెప్తే మనకు అర్ధం అవుతుందా. చెప్పేది మంచే కానీ మన భాష కాదు కాబట్టి అర్ధం చేసుకోలేము. పైగా తిట్లలా ఉంటాయి. మనం విదేశీ ఆహారం తినటం కూడా అలాంటిదే. అలాగే కొర్రలు అన్న పేరు వినడం తప్ప నేను చిన్నపుడు వాటిని చూడలేదు. మా ఇంట్లో ఎప్పుడూ వండలేదు. అరికెలు, సామలు ఇలాంటివి అస్సలు తెలీదు. అవి సీమ ప్రాంతాల్లో పండేవి అట. అక్కడ నీరు తక్కువ. నీటి ఎద్దడిని తట్టుకుని పండుతాయి మిల్లెట్స్. అక్కడి వారికి అది అలవాటు, అది మంచి ఆహారం. మంచి కీనోవా కేజీ 250 నుండి మొదలు. మిల్లెట్స్ 1/2 కేజీ ప్యాకెట్ 60-65 ఉంటుంది. అంటే కేజీ 120 అన్నమాట. అంత పెట్టి అవి కొనుక్కునే బదులు మనం ముడి బియ్యం కొనుక్కుని తింటే మంచిది కదా. మాములు వైట్ రైస్ తిన్నంత ముడి బియ్యం తినలేము. కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. నేను కూడా ఇప్పుడు ముడి బియ్యం ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని కొనుక్కున్నాను. అవి వాడబోతున్నాను ఇక నుండి. మన బియ్యమే మనకు తగిన ఆహారం ఎందుకో మీకు చెప్పగలిగాను అనుకుంటున్నాను అండీ.
Abbabbabba....super Bindu garu...loved your meal vedio...
Wow...super super...
Hi mam, 👌👌🤗