Hello Bindu garu, I have been watching your videos since long time and I have been your silent admirer. Mee videos chala baguntai… mee life style chala inspiring ga untundhi. Roju mee videos chustanu at least once. 0:26 Mee farm house lo memu unatey feel avuthamu. Meeku animals meeda unna prema amazing andi❤please don’t stop your videos they are very inspiring and relaxing to watch the farm living.
నమస్తే బిందు గారు 🙏🙏 మీ వీడియోస్ ఏమి టైం పాస్ కోసం చేసే వీడియోస్ కాదు కదండీ . మీ వీడియోస్ చూడడానికి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఈరోజు కుదరకపోతే రేపు చూస్తాం రేపు కుదరకపోతే తర్వాత అయినా చూస్తాం కానీ చూడక పోవడం అంటే ఏమి ఉండదు అసలు భూలోక స్వర్గం లా అనిపించే మీ వీడియోస్ మాకు ఎంతగానో ఇష్టమండి. మీరు అలా చూపిస్తున్నారు కాబట్టే మీ వీడియోస్ వల్ల మాలాంటి వాళ్లకి కూడా మా ఎంతో కొంత మార్పు వస్తుంది. మీ సంకల్పం చాలా గొప్పది బిందు గారు . మీరు ఇలానే సుఖసంతోషాలతో ఉంటూ మాలాంటి వాళ్ళందరికి ఆదర్శం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏 Love you Bindu Garu 😍❤️❤️🤗
Namaste bindu garu... morning andhuko chala badha ga lonely vndandi kani mi video valla konchem refresh ga mi lifestyle chusi happy ga anpinchindandi naku kooda milane miru weekends spend chese roju lane na life kooda vndalani korukuntunna andi devudu appudu mi family ki manchi arogyanni peace of mind ivalani korukuntunna andi....take care andi
హాయ్ ఉదయ్ గారు 🤗🙏గుడ్ ఈవెనింగ్ అండీ . థాంక్యూ సో మచ్ అండీ .బాండింగ్ బాగుంది కానీ ఇప్పటికీ నాకు కొంచెం భయమే అండీ . .లక్కీ ఇంటెన్షనల్గా గా హర్ట్ చేయకపోయినా ఆట మధ్యలో సడన్ గా నోటొతో పట్టేసుకుంటాడేమో అని కొంచెం భయంగా ఉంటుంది . మెల్లిగా అదే అర్ధం అవుతుంది లేండి😊🤗
HELLO BINDHU GARU GOODAFTERNOON HAPPY THURSDAY OM SAIRAM JAYA JAYA SAI SHRADHA SHABHURI HAVE A GOOD DAY AND BEST OF LUCK . CHILAKA CHALA BAGUNDI ME FARMHOUSE LO CHALA CHANGES KANIPISTHUNNAYE. CHALA BEAUTIFUL GA UNNADI AFTER LONG TIME VIDEO COVERAGE CHESTHUNNARU
Bindu garu pachi kandi ginjala tho same chikkudu ginjala laga kura vondukovochu or kalayalu alage salt veysi vudaka pettukoni tinochu,ragi sangati loki curry chala baguntundi try cheyandi
Bindu garu video chala kanuula pandugaga vundi ma pillalu kuda chala eshtapadataru. Navi rendu reqests andi okati KFC recipe rendodi mee amma Garu nanna Garu cheppina matalu cheptanu annaru . KFC recipe gurunchi chala sarlu adugutunnandanku sorry andi but ma pillalu aa recipe ni eshtapadatarandi. Thank you .
నమస్తే అండీ 🤗🙏మీ ప్రొఫైల్ name చూసి మీకు కూడా parrot ఉండి ఉంటుంది అని క్లిక్ చేసి చుసాను. అన్నీ పక్షులే కనిపించాయి.మీకు వాటి గురించి బాగా తెలిసి ఉంటుంది . . మాంగో కి ఇప్పుడు 4 మంత్స్ ఏజ్. నా దగ్గరకు వచ్చినప్పుడు 75 డేస్ ఏజ్ అండీ . అప్పుడు హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా రోజులో 3-4 సార్లు ఆకలి అన్నట్లుగా పెద్దగా అరిచినప్పుడల్లా పెట్టేదాన్ని. ఇప్పుడు ఓన్లీ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే హ్యాండ్ ఫీడింగ్ చేస్తున్నాను . కానీ అది పూర్తిగా మాన్పించాలి అంటే ఎలా? అలాగే రెగ్యులర్ గా దానికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి కొంచెం మీకు వీలైతే తెలుపగలరు . లేదా ఏదైనా వీడియో ఉంటే కొంచెం షేర్ చేయగలరు . నేను రోజూ ఉదయాన్నే హ్యాండ్ ఫీడ్ చేశాక ఒక గంటకు స్వీట్ పొటాటో , స్వీట్ కార్న్ , carrot ,ఇస్తాను . మధ్యాహ్నం జామకాయ ఆపిల్ బొప్పాయి వంటి ఫ్రూట్ కొంచెం ఇస్తున్నాను . అన్ని గింజలు కలిసిన ఒక బర్డ్ ఫీడ్ అమెజాన్ లో కొన్నాను ఆ సీడ్స్ కొంచెం ఇస్తున్నాను . అలాగే కాల్షియమ్ కోసం cuttle ఫిష్ బోన్ ఒకటి తన దగ్గర ఉండేలా చూస్తున్నాను . ఇంతేనా అండీ లేదా ఏదైనా తప్పుగా ఆహారం ఇస్తున్నానా కొంచెం మీకు వీలైతే చెప్పగలరు . మాంగో ప్రస్తుతానికి ఒక వెచ్చగా ఉండే చోటులో నిద్ర పోతుంది కాబట్టి ఆ బల్బ్ అవసరం లేదేమో అనుకుంటున్నాను అండీ .
మా నాన్న గారు కూడా మీలా మూగజీవాల ప్రేమికుడు బింధు గారు. ఆయన స్వతహాగా వ్యవసాయదారుడు. మా ఇంట్లో రెండు ఎద్దులు, కొన్ని గేదెలు, కొన్ని మేకలు ఉండేవి. మా నాన్న ఇంటి పరిసరాల్లోకి వచ్చేటప్పటికి అవన్నీ ప్రేమగా అరిచేవి. మా నాన్న కూడా వస్తున్నా అంటూ వాటి దగ్గరకు వెళ్లి కాసేపు కబుర్లాడేవారు.ఇప్పటికీ ఆయనకు మూగజీవాల మీద ప్రేమ తగ్గలేదు ❤. ఈ మధ్య వయసు మీద పడిందని మేమే అన్ని జీవాలనూ అమ్మేసి ఇంట్లో విశ్రాంతి తీసుకోమని బలవంతపెట్టాము.ఇప్పుడు కూడా ఓ గేదె , ఓ మేకతో మా ఊర్లో సహజీవనం సాగిస్తున్నారు. తొంబై ఐదేళ్ల వయసులోనూ వాటికి సేవ చేయటంలోనే ఆయనకు ఆనందం.అందుకే మేము ఆయన పనులకు అడ్డుచెప్పటం మానేశాము.ఆ మూగజీవాలతో ముచ్చటిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు.
Woaaa😂 Great Bond😂.... Luki n mango dhi😅... But.... naaku intavarku teldhu mdam ...lukki boi oka breed ento aneeee😂..... Exact breed name cheptaar anee korutunaaanu 🥰🥦💚... and.... thee SNOOP DOGG iz missing😂.....waat hapn to him🍀And... Vdo last lo meee Outro voice chaaala dul gaa vundhi😢.... Emaindi mdaaam... Meeeru haapi gaaaa vuntaaru kadhaaaa.... B alwez Happi😅.... It doeznt pozibbl to me😅... But U CAN 😃😃😃😃😀🙂🙂🙂🙂😋😘😍🤩😏😎🦖🌛🌛🌛🌛🍇😈🦜💚💚💚💚💚💚💚💚
@@BLikeBINDU do u know OSHO , mdam ??????.... If not... Juzt take a look at him ....🍸 And..... Meeeru INTERSTELLAR 2014 movi bi Cristophr Nolan chusaaaraaa.... Lekunte oka saari chudandi... Meeke artam avtundhi... The Fact emiti aneee....manam ankune so calld beingz vunaaraa ledhaaa ane telstundhi.... Plz , naaa meeda kopam techkokandi.... Meeeru nannu thittinaaa, kottinaaa nenu Happi fr taaaat... But " Dont Look Back In Anger " 😉🌛🌛🌛🌛💚
Yeah Gowtham I know about OSHO. maa intlo maa ammamma, amma, chinna mamayya, maa pinni avid readers. library lo unna books anni ayipoyi chadavadaniki kotha books levani badha padevaru.. valla chaduvutunnappudu koddo goppo naaku telisevi. aalge OSHO kudaa thelusu..aayana cheppina vaatillo annee tappu ani cheppalemu... but later he highlighted sex in preachings. that's what I didn't like about him. US lo that naked cult and vichalavidi thanam..adantha i could never ever take it. and interstellar eppudo chusanu..if it's good so be it. if it's trying to prove something rationally then we need to accept that. but what are you trying to say?... naaku ardham kaledu.. okati matram chepthanu Gowtham just bcoz you cannot understand something plz don't think it's not true or it doesn't exist.. meeru GOD/Hindutwanni ni paatha telugu cinemallo chupinchina maayalu mantralu ilaa chusinantha sepu it looks more like a cartoon show. but I believe God lies within us. there is no separate entity or identity. evaro ekkado english vallu theesina interstellar cinemanu meeru ardham chesukovadaniki respect cheyadaniki intha try chestaru...but why mana adhyatmika grandhalanu ardham chesukune prayatnam cheyaru? they aren't what you think andi. sarigga chadivithe ardham chesukunte thelusthundi. main problem is evvarikee sanskrit raadu..raadu kabatti chadavadam manesaru...alaa alavatu anadarikee poyi cinemalu chusi adey charitra ade puranam ani nammee heenamaina dusthitiki vachesaru.Chvariki Devunni Puranalani Comedy chesesaru. idhi chala badhakaram. If you can read Ramayan... plz read. that's not a simple story. That's how a human should live/follow righteousness in his utterly disturbed, failed life. kasepu Nolan Bhayya ni pakkana petti meeku veelaithe oksari open mind tho idhi chudandi th-cam.com/video/b0Z1YDSB1IE/w-d-xo.html (extremely rationalized explanation of Ramayan) evarina mana maanavaliki manchi cheste general gaa emantamu "aayana devudu raa/ame devatha raa" antamu anthena.. same alage ages back mana maanavaliki abhivruddhiki help chesinavare Devullayaru anthe andi...vaari keerthini ippatikee manam koniyadutunnamu. all the mythologies are a combination of good&evil. adhi enduku chadavali ante good ni theesukuni veelaithe paatinchali anduloni cheduni ardham chesukoni alaa manam inkokallani ibbandi pettevi cheyakunda unte chalu. meeru nasthikulu and it's totally okay to be an atheist. but did I ever try to persuade you to be a theist? nenu Hidutwanni guddiga mayalu mantralu laa kakundaa rationalize chesi chustunnanu. asalu naa drustilo Atheist or theism anevi rendu ardham leni padaale.vaati gurinchi argument mere time waste.we just need to believe in Existentialism. meeku ascharyam anipinche vishayam entante Hidutwam lone Nastikatwam undhi..evarini khachitamga ilaane undali ani force cheese laa undadu. everybody can live on their own free will. vere mathallo okka roju church ki raakapoyinaa they make a call why didn't come to church ani. Friday roju masjid ki vellani okka Muslim vyaktini kudaa nenu chudaledu. but hinduvalki adhi compulsion kaadu.its a choice. evaru evarini ilaage undamani balavanthapettaru. oke okkasari Bhaja Govindam vinandi. it says "why are you learning grammer/vyakaranam etc it's useless. Worship Govinda(ikkada worship govinda ante manam ardham chesukovalsindi poojalu bhajanalu cheyamani kaadu..Vishnu Tatwanni Rationalise chesi ardham chesukovadam lo time spend cheyamani).andulo abhutamaina Philosophy untundi that too rational gaa. Brahma(creator), Vishnu(Protector), Shiva(Destroyer) the names exactly resemble what's continuously happening in this universe. something is always being created(for which some name had to be given hence they named it Brahma), and that creation exists for a while (for which some name had to be given hence Vishnu), it should get destroyed after some time, so the new ones could be created(for which some name had to be given hence Shiva) later these names were given to the Persons who have extreme abilities to create (like some engineering techniques, plans to create some new technology etc)... some person might have the ability to protect the created technology and some person might have the abilities to destroy when it's no more needed.alaa devullu Astitwam loki vacharu.. asalu bhumi meeda manushulu anevallu lekapothe "GOD' ane padham kudaa undadu. chetlu jantuvulaku GOD ane concept ledu. manake enduku kaavali ante... we need to have certain rules to live as a society. Rules lekapothe vichalavidithanam visrunkhalatwam vachestundi. beginning lo Scientific rational gaa cheppalane chusaru mana purivikulu kanee eppudaithe mansulu vichalavidiga bhayam lekunda chettaga jeevinchadam start chesaro appudu vallani alaa cheyakundaa aapadam kosam konni bhayalu pettaka thappaledu..konni rules pettaka thappaledu.. alaanti rules aa ippudu bhumi meeda unna inni mathaluga maarayi. matham murkhtwamga undadam kosam kaadu...manchiga undadam kosam kanipettabadindi. kanee kondaru manushula valla valla swardham valla kontha thappu daari pattindi... aa tappulne manam pattukuni kurchukundaa manaki edhi manchido adhi matrame sweekarinchi munduku velthe saripotundi. Hope you understand this.
ఒకానొకప్పుడు మనిషి సంచార జీవి. వ్యవసాయం లేదు . వేట ప్రధానంగా జీవనం ఉండేది . ఇది అందరికీ తెలుసు . మనిషి మంచుతో కప్పబడిన ప్రాంతాల నుండి పచ్చికబైళ్ల వైపుకి సంచరిస్తూ వచ్చినప్పుడు కొన్ని రకాల గడ్డి మొక్కల్ని చూశారు.వాటిని కొన్ని జంతువులు(ఆవులు , గేదెలు, జింకలు వంటివి) ఇష్టంగా తినడం చూశారు. అదే సమయంలో అక్కడ చిత్తడిగా ఉన్న నేలలో పెద్ద పెద్ద దంతాలు ఉన్న పందులు లోపల ఉన్న గడ్డి దుంపల కోసం దంతాలతో పొడుస్తూ భూమిని తవ్వడం చూశారు. (ante vittnam sairgga molakettali ante mundu dunnali ani telusukunnaru) ఆ గడ్డి మొక్కల గింజలు రాలి పడి అవి మొలకెత్తి మళ్ళీ గింజలు రావడం గమనించారు . ఆ గడ్డిని పశువులు హాయిగా తింటున్నాయి . అటూ ఇటూ తిరిగే పని లేకుండా ఇక మనం సంచరించే అవసరం లేకుండా ఇక్కడే ఉండి ఆ గడ్డిని పెంచుదాము అనే ఆలోచనకు వచ్చారు . అప్పుడు స్థిర నివాసాలు ఏర్పడ్డాయి . వ్యవసాయం మొదలైంది . జీవితం సుఖంగా ఉంది కాబట్టి తీరిక సమయంలో చిన్న చిన్న కళాకృతులు తయారు చేయడం మొదలు పెట్టారు . ఇంతటి మంచి జీవనానికి కారణం(ఇన్స్పిరేషన్) అయిన ఆ వరాహాన్ని కృతఘ్నతా భావముతో పూజించడం(లేదా గౌరవించడం) స్టార్ట్ చేశారు. మన మనుగడకు లేదా అభివృద్ధికి వాళ్ళకి తెలిసో తేలికో సహాయపడిన వారికి జీవితాంతం కృతఘ్నతా భావంతో ఉండడం ఆ భావాన్ని మన పిల్లలతో పంచుకోవడం వాళ్ళు వాళ్ళ పిల్లలతో పంచుకోవడం వల్ల ఎన్ని లక్షల తరాలు అయినా ఆ వరాహాన్ని పూజించడం/గౌరవించడం ఇప్పటికీ మనుగడలోనే ఉంది . అలాగే పంటలను నాశనం చేసే ఎలుకలను భుజించి వారికి ఎంతో ఉపయోగపడుతున్న పాములకు కృతజ్ఞతా భావంతో పాములను పూజించడం మొదలైంది . పాములను పూజ చేసే అవసరమే లేకపోతే ఖచ్చితంగా వాటిని కనపడగానే కొట్టి చంపేస్తారు . అదే పాము దేవత పూజించాలి అని చెప్తే భూమి మీద అవి అంతరించి పోకుండా ఉండి ఎలుకలను తింటూ మనల్ని కాపాడతాయి . కానీ ఇదంతా మనం రేషనల్ గా అలోచించి వెళ్లి పొట్టకూటి కోసం గొడ్డు చాకిరీ చేసే చదువులేని రేషనల్ గా సంగతి పక్కన పెడితే మాములుగా కూడా ఆలోచించే శక్తి లేని ఒక కూలి వ్యక్తికి చెప్తే కొంచెం కూడా అర్ధం కాకపోగా మనల్ని ఒక పిచ్చివారిలా చూస్తారు . అతనికి ఆ రోజు కూటి కోసం తాను ఏమి చేయాలనేదే ముఖ్యం. ఆ రోజు గడిస్తే చాలు అనుకుంటారు. అలాంటి వారికి మనం పైన చెప్పింది అంతా చెప్తే కొంచెం కూడా అర్ధం కాదు . బయో డైవర్సిటీ ని కాపాడడం కోసం మనం మనతో పాటు ఉండే పందుల్ని పాముల్ని వేట కోసం ఆట కోసం చంపకూడదు అని చెప్తే అతనికి పొరబాటున కూడా అర్ధం కాదు . కానీ వాటిని ఎలా అయినా కాపాడాలి అంటే ఇలా చెప్పాలి " వరాహం దేవుని అవతారం, పాము నాగ దేవత" వాటిని పూజించాలి సింపుల్ గా చెప్తే చాలు వాళ్లకు అర్ధం కాకపోయినా అయినా పూజ రూపంలో పాటిస్తారు . ఇలా మన పురాణాల్లో ఉన్న ప్రతీ ఒక్క కథ మన ఖచ్చితమైన చరిత్రే. కానీ ఐకమత్యాన్ని , ప్రకృతిని సహజ సంపదను కాపాడడం కోసం వాస్తవికత తో పాటు కొంత కాల్పనికత జోడించక మన పూర్వీకులకు తప్పింది కాదు . కాల్పనికత లేకపోతే అందరితోనూ మంచిని పాటింప చేయలేకపోయేవారు . అందరి లెవెల్ అఫ్ understanding ఒకేలా ఉండదు కాబట్టి rationalism ని లోపల నిగూఢంగా ఉంచి పైన దాని చుట్టూ చిన్న చిన్న సంఘటనలు అల్లి ఎలా అయినా మంచిని పాటింపచేసేవారు . ఇంత లోతుగా గమనిస్తే (decipher/decrypt) చేస్తే కానీ మన ధర్మం యొక్క గొప్పతనం అర్ధం కాదు . మధ్య మధ్య లో కొందరు స్వార్ధ పరులైన మనుషుల వల్ల మన ధర్మం అర్ధాల్ని పెడర్ధాలు తీస్తూ తప్పుడు interpolations చేస్తూ తప్పు దోవ పట్టించి అదే మన మెదడుల్లోకి ఎక్కించి మన ధర్మం మీదే మనకు గౌరవం లేకుండా చేశారు. మన ధర్మాన్ని మనం గౌరవించడం లేదు అంటే మన తల్లిని మనం గౌరవించని దాంతో సమానం . 🤗🙏అందుకే if you are search of truth మీ pre conceived notions అన్నింటినీ పక్కన పెట్టేసి ఫ్రెష్ వైట్ పేపర్ లాంటి మైండ్ తో మళ్ళీ అన్నీ చదవండి చూడండి. మీకే మీరు కొత్తగా అనిపించవచ్చు . finally emphasise చేసి మరీ చెప్తున్నా leave everything behind... Atheism, Theism. don't try to prove/argue something. try to explore n find yourself instead. arugue cheyadam start cheste jeevitam antha andulone waste avutundi.Hope you understand this. dayachesi meeru idantha manchi manusuto prasanthamga chadivi ardham chesukuntaru ani bhavistunnanu. నేను హిందూ ధర్మాన్ని అమితంగా ప్రేమిస్తాను గౌరవిస్తాను . నా ధర్మం నాకు ఇచ్చిన rational gaa think chese ఆలోచనా స్వేచ్ఛను గౌరవిస్తాను . హిందూ ధర్మం ఐస్ 1000% రేషనల్/సైంటిఫిక్/Philosophic and what not ... kakapothe adhi ardham chesukune level of knowledge andarikee undadu. anthe andee..and gowtham garu nenppudu metho comment ki reply ichetappudu athiest thiest ani vaadeledu.. mere malle malle aa words ni vaadi nannu vaadela chestunnaru.. I hope meeru ika mundu pette comments lo aa rendu padaalanu vaadakunda chala casual gaa generic gaa comments pedatharu ani asistunnanu.thankyou andi.
హాయ్ అండీ నమస్తే 🤗🙏ఆ సోప్ చాలా బాగుంది అండీ . మేము అవే వాడాము .నేను చేసినవి అయిపోయాక మళ్ళీ మా అమ్మాయి తయారు చేసి అవే వాడాము. తర్వాత సోప్ బేస్ అయిపొయింది . మళ్ళీ ఆ తర్వాత సమయం లేక చేయలేదు . ఇప్పుడు మీరు చెప్పాక గుర్తుకొచ్చింది అండీ . సోప్ బేస్ కొనాలి అని థాంక్యూ సో మచ్
టిక్ అవుట్ అని ఒక సబ్బు ఉంటుంది అండీ . దానితోనే స్నానం చేయించాము . దానితో చేయిస్తే 15 రోజుల వరకు ఒక్క పురుగు కూడా పట్టుకోదు అండీ కానీ 15 తర్వాత పవర్ తగ్గిపోయి మళ్ళీ పట్టుకుంటాయి . గంగ కి స్నానం చేయించడానికే ఒంటి మీద చేయి వేయనివ్వడం లేదు ఇక నూనె అస్సలు రాయనివ్వదు అండీ . 🤗
Ippudu kuda memu sonthintlo ne unnamu kani Naku koncham city location a nachchuthadhandi Andhuku city lo ne illu kattukovalanukuntunnamu So bless me Bindu garu 3
hi maa Anjali...🤗🙏ammaa nuvvu comment raasina raayakapoyinaa nenu ninnu eppudu gurthu chesukuntani... thank you so much maa..❤❤❤ amma Anjali meeku inti bayata chotu undaa...inti mundu kaanee venuka kanee mokkalu unnayaa...
@@BLikeBINDU emaithenemi .... Meeee oka Paaark lo bulli Dinosaur kudaaa vachiiiie cherindhi anaa maataaaa..... Taaat dino name iz the ""mango"" and tha park name iz .... """"MANGIC PARK"""" ... lik jurassic park 🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦕🦕🦕🦕🦕🦕🦕🦕🦕🦜
Hie andi Bindu garu bagunara .Ma Amma garu kuda mimalani Adiganu ani chepamanaru 😊❤ Devamma Vallari kuda Swettars Evadi Ecchevuntaru anukuntuna it’s okay andi 🤝🥰
Hii Bindu garu .Meeru seed tho avocado chettu vesaru kada daniki ippudu fruits vasthunaya okasrai choopinchandi .I am egarly waiting for ur fruits trees tour again.😊
నమస్తే అండీ 🤗🙏..అసలంతలా ఎందుకు పరిగెట్టాడో తెలుసా అండీ?😅అప్పుడు వాడి నోట్లో ఎండిన ఆవు పేడ ఉంది . తీరిగ్గా కూర్చుని తినబోతుంటే నేను చూసి అది వదిలేయమని వెంటబడ్డాను . ఆమ్మో వాడంత స్పీడ్ గా మెరుపు వేగంతో నేనెక్కడ పరిగెత్తగలను అండీ . వాడికి ఆ వీడియో తర్వాత బాగా పడ్డాయి దెబ్బలు . వీపు విమానం మోత మోగింది . 😅😅అయినా భయమా ఏమన్నానా పిచ్చి అల్లరి.
అవునండీ రైస్ కూడా తినవద్దు అని చెప్తారు . ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పింది వినీ వినీ విసుగు, విరక్తి వచ్చేశాయి. 🙏😅అన్నీ చూసి చూసి వినీ వినీ చివరగా ఒక నిర్ణయం దగ్గర సెటిల్ అయ్యాను . మేము ఏది తిన్నప్పుడు మాకు ఆ తర్వాతి రోజు శారీరికంగా గానీ మానసికంగా కానీ ఎటువంటీ ఇబ్బందిగా లేకుండా ఉన్నవి ఎంచుకుని తింటున్నాము అండీ . కార్న్ లో ఎక్కువ GMO ఉంటాయి అండీ . అందుకే మంచిది కాదు అని వారు చెప్పి ఉండవచ్చు . 🤗😊🙏
Mango ni memu pet shop ki velli konaledu andi. Lucky ni maaku evaru icharo thane maaku icharu. Thana aquarium clean cheyadaniki oka pet shop athanu vachinappudu mango ni thanato techaranta. Anthakumundu Mango ni evaro konukkuni velli oka 2-3 days unchukuni ee bird ni penchadam maa valla kaadu ani theesukellipommani chepparu anta. Aappudu aa fish tank clean chesetappudu mango ni chusi sare naa daggara unchu ani maa friend chepparu. Tanu 1 week tarvatha techi maaku icharu. Idantha enduku cheppanu ante Bird chala chinnaga untundi kabatti penchadam easy ani obvious gaa anipinchavachu andi. Kanee its not that easy. Especially mango laanti sun conures chala loud noise chestayi. Adhi manaku parledu kanee inti pakka vallaki disturbing gaa lekundaa jagrathapadali. And mainly they poop everywhere andi. Clean chesukuntune undali. Urike vaatini cage(aviary) lo bandhinchi assalu pettakudadu vaatini free gaa vadileyali. Rekkalunvachaka egurutayi. So fan veyakydadu. Ilaa chala untayi andi. Inkaa ivi kakunda emaina kudaa undavchu. Andukani meeru penchali anukunte okasari kaadu vandasarlu baaga alochinchi decision theesukogalaru. Paiga same dogs laane they are very much attached to humans. They seek attention always.but they are very playful n joyful. Antha time affection ni ivvagalara chusukolaru. And ee petsbop bahusa kphb lo anukunta andi. Erragadda Sunday market lo pets market kudaa untundi. Veelaithe akkadaki velli theesukovachu ledaa pet shop near me ani google cheyandi manchidi chusi vellandi
Pina first floor ki oka pulley pettinchandi edhina bharuvinavi easy gaa steps pani lekundaa ekkinch ochhandi Welder chetha railing ki weding cheyinchavachhu
నమస్తే అండీ . ..🤗🙏pulley కాదు కానండీ ఒక బేసిక్ లిఫ్ట్ లాంటిది పెట్టిస్తున్నాము . అది ఇండస్ట్రియల్ వర్క్ లో కన్స్ట్రక్షన్ సైట్ లలో ఉండే లాంటి బేసిక్ లిఫ్ట్ .ఈ వీడియో లో నేను లక్కీ ని ఒళ్ళో కుర్చోపెట్టుకున్నాను కదాండీ అక్కడ observe చేస్తే అన్నీ కుండీలు ఉంటాయి అక్కడ ఒక చిన్న కాంక్రీట్ platform చేసి ఉంచాము అక్కడే వస్తుంది అండీ . ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఒక్కోసారి అక్కడ నేను ఒక్కదాన్నే ఉండవలసి వచ్చినప్పుడు రాత్రి మెట్ల వైపుకు వెళ్లడం సేఫ్ కాదని ఇటు అది పెట్టించాలి అనుకున్నాము అండీ . అటు మెట్లకు కూడా పాములు చుట్టుకుని ఉంటాయి ఒక్కోసారి అందుకే అండీ .
Hello Bindu garu, I have been watching your videos since long time and I have been your silent admirer. Mee videos chala baguntai… mee life style chala inspiring ga untundhi. Roju mee videos chustanu at least once. 0:26 Mee farm house lo memu unatey feel avuthamu. Meeku animals meeda unna prema amazing andi❤please don’t stop your videos they are very inspiring and relaxing to watch the farm living.
నమస్తే బిందు గారు 🙏🙏
మీ వీడియోస్ ఏమి టైం పాస్ కోసం చేసే వీడియోస్ కాదు కదండీ . మీ వీడియోస్ చూడడానికి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఈరోజు కుదరకపోతే రేపు చూస్తాం రేపు కుదరకపోతే తర్వాత అయినా చూస్తాం కానీ చూడక పోవడం అంటే ఏమి ఉండదు అసలు
భూలోక స్వర్గం లా అనిపించే మీ వీడియోస్ మాకు ఎంతగానో ఇష్టమండి. మీరు అలా చూపిస్తున్నారు కాబట్టే మీ వీడియోస్ వల్ల మాలాంటి వాళ్లకి కూడా మా ఎంతో కొంత మార్పు వస్తుంది. మీ సంకల్పం చాలా
గొప్పది బిందు గారు . మీరు ఇలానే సుఖసంతోషాలతో ఉంటూ మాలాంటి వాళ్ళందరికి ఆదర్శం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
Love you Bindu Garu 😍❤️❤️🤗
4:39 A rare friendship bond lucky and mango are sharing at the moment they really enjoy each others company ... A Joy to look at them.❤
lucky center of the attraction Bindu garu...his bonding with Kashi and Mango is beautiful!!!
Hello bindhu. Its so heartwarming to see mango taking warmth with lucky. I will forget the whole world while watching your videos. ❤❤❤ god bless you
Lucky and mango are adorable❤❤❤❤ ala chustu undipovachu enta mudduga unnayo kalisi..Dishti teyyandi 😘😘😘😘😘😘😘😘
అవునండీ నాకు కూడా అలాగే అనిపించింది రెండూ ఎంత బాగున్నాయో అనీ థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా తీస్తాను 🤗😍🙏
హరే కృష్ణ అక్క
అక్క సౌదీ నుండి india వచ్చాను 3 days ఐతుంది
I love india ❤
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
ఈ ప్రకృతి ఎంత అద్భుతమో కదా...
మీరు ధన్యులు తల్లీ 🙏🙏
లోకా సమస్తా సుఖినో భవంతు
🙏🙏
Tulasi kota ki yellow pain white chukkalu petti , chutti chinna ga white muggu steps paina vesthe kala ga untundi Bindu
Namaste bindu garu... morning andhuko chala badha ga lonely vndandi kani mi video valla konchem refresh ga mi lifestyle chusi happy ga anpinchindandi naku kooda milane miru weekends spend chese roju lane na life kooda vndalani korukuntunna andi devudu appudu mi family ki manchi arogyanni peace of mind ivalani korukuntunna andi....take care andi
నమస్తే అండీ 🤗🙏. మీ బాధ కు కారణం ఏదైనా అది త్వరగా పోవాలని మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను . థాంక్యూ సో మచ్ అండీ
Hi Bindu garu. Mee videos ante chalaa istam naaku. God bless you and your whole family andi😊
Lucky and Mango friendship super😊
hiii akka first like first comment... me vedios chaala prasanthanga ఉంటాయి tq👌👌👌👌👌
హాయ్ మా అనితా థాంక్యూ సో మచ్ 🤗🙏
@BLikeBINDU 💞🤗
I'm big fan of you Akka.... and lots of love from Ongole
హాయ్ మా రాఘవా థాంక్యూ సో మచ్ 😍❤🤗🙏
Many Congratulations 🎊🎉! God Bless.
Bindu garu....meeru mankena poolu seeds adigaru ....royal garden kumari gari daggara available ga unnayi chudandi
Akka meru lakky ki emfood pedataro em medicine vestaro oka video cheyyandi please
🙏అండి.. ఈ video two time's చూసేను.. అంత బాగుంది.. ఆ సూర్యోదయం 😍😍
లక్కీ, మాంగో super❤️😊
So cute Lucky n Mango Friendship!❤🙂
హాయ్ బిందు గారు గుడ్ ఈవెనింగ్. లక్కీ and మాంగో బాండింగ్ బాగుంది 🤗🤗🥰🥰నైస్ వీడియో 👍👍🤗🤗
హాయ్ ఉదయ్ గారు 🤗🙏గుడ్ ఈవెనింగ్ అండీ . థాంక్యూ సో మచ్ అండీ .బాండింగ్ బాగుంది కానీ ఇప్పటికీ నాకు కొంచెం భయమే అండీ . .లక్కీ ఇంటెన్షనల్గా గా హర్ట్ చేయకపోయినా ఆట మధ్యలో సడన్ గా నోటొతో పట్టేసుకుంటాడేమో అని కొంచెం భయంగా ఉంటుంది . మెల్లిగా అదే అర్ధం అవుతుంది లేండి😊🤗
HELLO BINDHU GARU GOODAFTERNOON HAPPY THURSDAY OM SAIRAM JAYA JAYA SAI SHRADHA SHABHURI HAVE A GOOD DAY AND BEST OF LUCK . CHILAKA CHALA BAGUNDI ME FARMHOUSE LO CHALA CHANGES KANIPISTHUNNAYE. CHALA BEAUTIFUL GA UNNADI AFTER LONG TIME VIDEO COVERAGE CHESTHUNNARU
నమస్తే అండీ . .ఎలా ఉన్నారు 🤗🙏
Hi sister nice video i see ur video relief ❤
Mango suuuuper 👌👌 meruu me life style inkaaa. Suuuuper 👌👌
lucky and mango bonding సూపరండి ❤️❤️
Bindhu🎉 gaaru namaste
Prakruthi (nature) = BINDHU gaaru
Thank you 🙏
లక్కీ మ్యాంగో బాండ్ బాగుంది
Bindu garu pachi kandi ginjala tho same chikkudu ginjala laga kura vondukovochu or kalayalu alage salt veysi vudaka pettukoni tinochu,ragi sangati loki curry chala baguntundi try cheyandi
Bindu garu video chala kanuula pandugaga vundi ma pillalu kuda chala eshtapadataru.
Navi rendu reqests andi okati KFC recipe rendodi mee amma Garu nanna Garu cheppina matalu cheptanu annaru .
KFC recipe gurunchi chala sarlu adugutunnandanku sorry andi but ma pillalu aa recipe ni eshtapadatarandi.
Thank you .
Kasi health bagundikada, lucky mango super
Do you have paneer tulasi in your farm
Lucky and mango bonding cute
Hi బిందు garu, మీ వీడియోస్ coking miss అవుతున్నాను, కొన్ని వంటలు health tips చెప్తు ఉండరా?? మీ కాఫీ, food వీడియోబావుంటాయి 😊
Me too madam
Super lucky allari
Hello sister whether chala cool ga untundhe kada night time mango cage ke out side 60watts heat bulb 💡 pattande for better health
నమస్తే అండీ 🤗🙏మీ ప్రొఫైల్ name చూసి మీకు కూడా parrot ఉండి ఉంటుంది అని క్లిక్ చేసి చుసాను. అన్నీ పక్షులే కనిపించాయి.మీకు వాటి గురించి బాగా తెలిసి ఉంటుంది . . మాంగో కి ఇప్పుడు 4 మంత్స్ ఏజ్. నా దగ్గరకు వచ్చినప్పుడు 75 డేస్ ఏజ్ అండీ . అప్పుడు హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా రోజులో 3-4 సార్లు ఆకలి అన్నట్లుగా పెద్దగా అరిచినప్పుడల్లా పెట్టేదాన్ని. ఇప్పుడు ఓన్లీ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే హ్యాండ్ ఫీడింగ్ చేస్తున్నాను . కానీ అది పూర్తిగా మాన్పించాలి అంటే ఎలా? అలాగే రెగ్యులర్ గా దానికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి కొంచెం మీకు వీలైతే తెలుపగలరు . లేదా ఏదైనా వీడియో ఉంటే కొంచెం షేర్ చేయగలరు . నేను రోజూ ఉదయాన్నే హ్యాండ్ ఫీడ్ చేశాక ఒక గంటకు స్వీట్ పొటాటో , స్వీట్ కార్న్ , carrot ,ఇస్తాను . మధ్యాహ్నం జామకాయ ఆపిల్ బొప్పాయి వంటి ఫ్రూట్ కొంచెం ఇస్తున్నాను . అన్ని గింజలు కలిసిన ఒక బర్డ్ ఫీడ్ అమెజాన్ లో కొన్నాను ఆ సీడ్స్ కొంచెం ఇస్తున్నాను . అలాగే కాల్షియమ్ కోసం cuttle ఫిష్ బోన్ ఒకటి తన దగ్గర ఉండేలా చూస్తున్నాను . ఇంతేనా అండీ లేదా ఏదైనా తప్పుగా ఆహారం ఇస్తున్నానా కొంచెం మీకు వీలైతే చెప్పగలరు . మాంగో ప్రస్తుతానికి ఒక వెచ్చగా ఉండే చోటులో నిద్ర పోతుంది కాబట్టి ఆ బల్బ్ అవసరం లేదేమో అనుకుంటున్నాను అండీ .
Lucky and mango bonding chala bagundi madam so cute maa house lo koda Shih Tzu dog hundi madam ❤
Hi ra thalli 💐💐❤️
Your videos are very nice. Where your farm is located
When we are low, bindu gari videos chudande❤
😊🤗🙏🙏
మా నాన్న గారు కూడా మీలా మూగజీవాల ప్రేమికుడు బింధు గారు. ఆయన స్వతహాగా వ్యవసాయదారుడు. మా ఇంట్లో రెండు ఎద్దులు, కొన్ని గేదెలు, కొన్ని మేకలు ఉండేవి. మా నాన్న ఇంటి పరిసరాల్లోకి వచ్చేటప్పటికి అవన్నీ ప్రేమగా అరిచేవి. మా నాన్న కూడా వస్తున్నా అంటూ వాటి దగ్గరకు వెళ్లి కాసేపు కబుర్లాడేవారు.ఇప్పటికీ ఆయనకు మూగజీవాల మీద ప్రేమ తగ్గలేదు ❤. ఈ మధ్య వయసు మీద పడిందని మేమే అన్ని జీవాలనూ అమ్మేసి ఇంట్లో విశ్రాంతి తీసుకోమని బలవంతపెట్టాము.ఇప్పుడు కూడా ఓ గేదె , ఓ మేకతో మా ఊర్లో సహజీవనం సాగిస్తున్నారు. తొంబై ఐదేళ్ల వయసులోనూ వాటికి సేవ చేయటంలోనే ఆయనకు ఆనందం.అందుకే మేము ఆయన పనులకు అడ్డుచెప్పటం మానేశాము.ఆ మూగజీవాలతో ముచ్చటిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు.
Nice to see the video…😊
లక్కీ మాంగో కాశీ ,, suparrrrrrrrrrrrrrrrr suparrrrrrrrrrrrrrrrr.
Woaaa😂 Great Bond😂.... Luki n mango dhi😅...
But.... naaku intavarku teldhu mdam ...lukki boi oka breed ento aneeee😂.....
Exact breed name cheptaar anee korutunaaanu 🥰🥦💚...
and.... thee SNOOP DOGG iz missing😂.....waat hapn to him🍀And... Vdo last lo meee Outro voice chaaala dul gaa vundhi😢....
Emaindi mdaaam... Meeeru haapi gaaaa vuntaaru kadhaaaa....
B alwez Happi😅....
It doeznt pozibbl to me😅... But U CAN 😃😃😃😃😀🙂🙂🙂🙂😋😘😍🤩😏😎🦖🌛🌛🌛🌛🍇😈🦜💚💚💚💚💚💚💚💚
lucky Shih Tzu Gowtham. naaku anipinchindi dull gaa undhi ani..kanee nenu normal gane unnanu Gowtham Thankyou so much for your concern🤗🙏
@@BLikeBINDU The Pleasure is MINE 😎
@@BLikeBINDU do u know OSHO , mdam ??????....
If not... Juzt take a look at him ....🍸
And..... Meeeru INTERSTELLAR 2014 movi bi Cristophr Nolan chusaaaraaa....
Lekunte oka saari chudandi... Meeke artam avtundhi...
The Fact emiti aneee....manam ankune so calld beingz vunaaraa ledhaaa ane telstundhi....
Plz , naaa meeda kopam techkokandi.... Meeeru nannu thittinaaa, kottinaaa nenu Happi fr taaaat... But " Dont Look Back In Anger " 😉🌛🌛🌛🌛💚
Yeah Gowtham I know about OSHO. maa intlo maa ammamma, amma, chinna mamayya, maa pinni avid readers. library lo unna books anni ayipoyi chadavadaniki kotha books levani badha padevaru.. valla chaduvutunnappudu koddo goppo naaku telisevi. aalge OSHO kudaa thelusu..aayana cheppina vaatillo annee tappu ani cheppalemu... but later he highlighted sex in preachings. that's what I didn't like about him. US lo that naked cult and vichalavidi thanam..adantha i could never ever take it. and interstellar eppudo chusanu..if it's good so be it. if it's trying to prove something rationally then we need to accept that. but what are you trying to say?... naaku ardham kaledu.. okati matram chepthanu Gowtham just bcoz you cannot understand something plz don't think it's not true or it doesn't exist.. meeru GOD/Hindutwanni ni paatha telugu cinemallo chupinchina maayalu mantralu ilaa chusinantha sepu it looks more like a cartoon show. but I believe God lies within us. there is no separate entity or identity. evaro ekkado english vallu theesina interstellar cinemanu meeru ardham chesukovadaniki respect cheyadaniki intha try chestaru...but why mana adhyatmika grandhalanu ardham chesukune prayatnam cheyaru? they aren't what you think andi. sarigga chadivithe ardham chesukunte thelusthundi. main problem is evvarikee sanskrit raadu..raadu kabatti chadavadam manesaru...alaa alavatu anadarikee poyi cinemalu chusi adey charitra ade puranam ani nammee heenamaina dusthitiki vachesaru.Chvariki Devunni Puranalani Comedy chesesaru. idhi chala badhakaram. If you can read Ramayan... plz read. that's not a simple story. That's how a human should live/follow righteousness in his utterly disturbed, failed life. kasepu Nolan Bhayya ni pakkana petti meeku veelaithe oksari open mind tho idhi chudandi th-cam.com/video/b0Z1YDSB1IE/w-d-xo.html (extremely rationalized explanation of Ramayan) evarina mana maanavaliki manchi cheste general gaa emantamu "aayana devudu raa/ame devatha raa" antamu anthena.. same alage ages back mana maanavaliki abhivruddhiki help chesinavare Devullayaru anthe andi...vaari keerthini ippatikee manam koniyadutunnamu. all the mythologies are a combination of good&evil. adhi enduku chadavali ante good ni theesukuni veelaithe paatinchali anduloni cheduni ardham chesukoni alaa manam inkokallani ibbandi pettevi cheyakunda unte chalu. meeru nasthikulu and it's totally okay to be an atheist. but did I ever try to persuade you to be a theist? nenu Hidutwanni guddiga mayalu mantralu laa kakundaa rationalize chesi chustunnanu. asalu naa drustilo Atheist or theism anevi rendu ardham leni padaale.vaati gurinchi argument mere time waste.we just need to believe in Existentialism. meeku ascharyam anipinche vishayam entante Hidutwam lone Nastikatwam undhi..evarini khachitamga ilaane undali ani force cheese laa undadu. everybody can live on their own free will. vere mathallo okka roju church ki raakapoyinaa they make a call why didn't come to church ani. Friday roju masjid ki vellani okka Muslim vyaktini kudaa nenu chudaledu. but hinduvalki adhi compulsion kaadu.its a choice. evaru evarini ilaage undamani balavanthapettaru. oke okkasari Bhaja Govindam vinandi. it says "why are you learning grammer/vyakaranam etc it's useless. Worship Govinda(ikkada worship govinda ante manam ardham chesukovalsindi poojalu bhajanalu cheyamani kaadu..Vishnu Tatwanni Rationalise chesi ardham chesukovadam lo time spend cheyamani).andulo abhutamaina Philosophy untundi that too rational gaa.
Brahma(creator), Vishnu(Protector), Shiva(Destroyer) the names exactly resemble what's continuously happening in this universe. something is always being created(for which some name had to be given hence they named it Brahma), and that creation exists for a while (for which some name had to be given hence Vishnu), it should get destroyed after some time, so the new ones could be created(for which some name had to be given hence Shiva) later these names were given to the Persons who have extreme abilities to create (like some engineering techniques, plans to create some new technology etc)... some person might have the ability to protect the created technology and some person might have the abilities to destroy when it's no more needed.alaa devullu Astitwam loki vacharu.. asalu bhumi meeda manushulu anevallu lekapothe "GOD' ane padham kudaa undadu. chetlu jantuvulaku GOD ane concept ledu. manake enduku kaavali ante... we need to have certain rules to live as a society. Rules lekapothe vichalavidithanam visrunkhalatwam vachestundi. beginning lo Scientific rational gaa cheppalane chusaru mana purivikulu kanee eppudaithe mansulu vichalavidiga bhayam lekunda chettaga jeevinchadam start chesaro appudu vallani alaa cheyakundaa aapadam kosam konni bhayalu pettaka thappaledu..konni rules pettaka thappaledu.. alaanti rules aa ippudu bhumi meeda unna inni mathaluga maarayi. matham murkhtwamga undadam kosam kaadu...manchiga undadam kosam kanipettabadindi. kanee kondaru manushula valla valla swardham valla kontha thappu daari pattindi... aa tappulne manam pattukuni kurchukundaa manaki edhi manchido adhi matrame sweekarinchi munduku velthe saripotundi. Hope you understand this.
ఒకానొకప్పుడు మనిషి సంచార జీవి. వ్యవసాయం లేదు . వేట ప్రధానంగా జీవనం ఉండేది . ఇది అందరికీ తెలుసు . మనిషి మంచుతో కప్పబడిన ప్రాంతాల నుండి పచ్చికబైళ్ల వైపుకి సంచరిస్తూ వచ్చినప్పుడు కొన్ని రకాల గడ్డి మొక్కల్ని చూశారు.వాటిని కొన్ని జంతువులు(ఆవులు , గేదెలు, జింకలు వంటివి) ఇష్టంగా తినడం చూశారు. అదే సమయంలో అక్కడ చిత్తడిగా ఉన్న నేలలో పెద్ద పెద్ద దంతాలు ఉన్న పందులు లోపల ఉన్న గడ్డి దుంపల కోసం దంతాలతో పొడుస్తూ భూమిని తవ్వడం చూశారు. (ante vittnam sairgga molakettali ante mundu dunnali ani telusukunnaru) ఆ గడ్డి మొక్కల గింజలు రాలి పడి అవి మొలకెత్తి మళ్ళీ గింజలు రావడం గమనించారు . ఆ గడ్డిని పశువులు హాయిగా తింటున్నాయి . అటూ ఇటూ తిరిగే పని లేకుండా ఇక మనం సంచరించే అవసరం లేకుండా ఇక్కడే ఉండి ఆ గడ్డిని పెంచుదాము అనే ఆలోచనకు వచ్చారు . అప్పుడు స్థిర నివాసాలు ఏర్పడ్డాయి . వ్యవసాయం మొదలైంది . జీవితం సుఖంగా ఉంది కాబట్టి తీరిక సమయంలో చిన్న చిన్న కళాకృతులు తయారు చేయడం మొదలు పెట్టారు . ఇంతటి మంచి జీవనానికి కారణం(ఇన్స్పిరేషన్) అయిన ఆ వరాహాన్ని కృతఘ్నతా భావముతో పూజించడం(లేదా గౌరవించడం) స్టార్ట్ చేశారు. మన మనుగడకు లేదా అభివృద్ధికి వాళ్ళకి తెలిసో తేలికో సహాయపడిన వారికి జీవితాంతం కృతఘ్నతా భావంతో ఉండడం ఆ భావాన్ని మన పిల్లలతో పంచుకోవడం వాళ్ళు వాళ్ళ పిల్లలతో పంచుకోవడం వల్ల ఎన్ని లక్షల తరాలు అయినా ఆ వరాహాన్ని పూజించడం/గౌరవించడం ఇప్పటికీ మనుగడలోనే ఉంది . అలాగే పంటలను నాశనం చేసే ఎలుకలను భుజించి వారికి ఎంతో ఉపయోగపడుతున్న పాములకు కృతజ్ఞతా భావంతో పాములను పూజించడం మొదలైంది . పాములను పూజ చేసే అవసరమే లేకపోతే ఖచ్చితంగా వాటిని కనపడగానే కొట్టి చంపేస్తారు . అదే పాము దేవత పూజించాలి అని చెప్తే భూమి మీద అవి అంతరించి పోకుండా ఉండి ఎలుకలను తింటూ మనల్ని కాపాడతాయి . కానీ ఇదంతా మనం రేషనల్ గా అలోచించి వెళ్లి పొట్టకూటి కోసం గొడ్డు చాకిరీ చేసే చదువులేని రేషనల్ గా సంగతి పక్కన పెడితే మాములుగా కూడా ఆలోచించే శక్తి లేని ఒక కూలి వ్యక్తికి చెప్తే కొంచెం కూడా అర్ధం కాకపోగా మనల్ని ఒక పిచ్చివారిలా చూస్తారు . అతనికి ఆ రోజు కూటి కోసం తాను ఏమి చేయాలనేదే ముఖ్యం. ఆ రోజు గడిస్తే చాలు అనుకుంటారు. అలాంటి వారికి మనం పైన చెప్పింది అంతా చెప్తే కొంచెం కూడా అర్ధం కాదు . బయో డైవర్సిటీ ని కాపాడడం కోసం మనం మనతో పాటు ఉండే పందుల్ని పాముల్ని వేట కోసం ఆట కోసం చంపకూడదు అని చెప్తే అతనికి పొరబాటున కూడా అర్ధం కాదు . కానీ వాటిని ఎలా అయినా కాపాడాలి అంటే ఇలా చెప్పాలి " వరాహం దేవుని అవతారం, పాము నాగ దేవత" వాటిని పూజించాలి సింపుల్ గా చెప్తే చాలు వాళ్లకు అర్ధం కాకపోయినా అయినా పూజ రూపంలో పాటిస్తారు . ఇలా మన పురాణాల్లో ఉన్న ప్రతీ ఒక్క కథ మన ఖచ్చితమైన చరిత్రే. కానీ ఐకమత్యాన్ని , ప్రకృతిని సహజ సంపదను కాపాడడం కోసం వాస్తవికత తో పాటు కొంత కాల్పనికత జోడించక మన పూర్వీకులకు తప్పింది కాదు . కాల్పనికత లేకపోతే అందరితోనూ మంచిని పాటింప చేయలేకపోయేవారు . అందరి లెవెల్ అఫ్ understanding ఒకేలా ఉండదు కాబట్టి rationalism ని లోపల నిగూఢంగా ఉంచి పైన దాని చుట్టూ చిన్న చిన్న సంఘటనలు అల్లి ఎలా అయినా మంచిని పాటింపచేసేవారు . ఇంత లోతుగా గమనిస్తే (decipher/decrypt) చేస్తే కానీ మన ధర్మం యొక్క గొప్పతనం అర్ధం కాదు . మధ్య మధ్య లో కొందరు స్వార్ధ పరులైన మనుషుల వల్ల మన ధర్మం అర్ధాల్ని పెడర్ధాలు తీస్తూ తప్పుడు interpolations చేస్తూ తప్పు దోవ పట్టించి అదే మన మెదడుల్లోకి ఎక్కించి మన ధర్మం మీదే మనకు గౌరవం లేకుండా చేశారు. మన ధర్మాన్ని మనం గౌరవించడం లేదు అంటే మన తల్లిని మనం గౌరవించని దాంతో సమానం . 🤗🙏అందుకే if you are search of truth మీ pre conceived notions అన్నింటినీ పక్కన పెట్టేసి ఫ్రెష్ వైట్ పేపర్ లాంటి మైండ్ తో మళ్ళీ అన్నీ చదవండి చూడండి. మీకే మీరు కొత్తగా అనిపించవచ్చు . finally emphasise చేసి మరీ చెప్తున్నా leave everything behind... Atheism, Theism. don't try to prove/argue something. try to explore n find yourself instead. arugue cheyadam start cheste jeevitam antha andulone waste avutundi.Hope you understand this. dayachesi meeru idantha manchi manusuto prasanthamga chadivi ardham chesukuntaru ani bhavistunnanu. నేను హిందూ ధర్మాన్ని అమితంగా ప్రేమిస్తాను గౌరవిస్తాను . నా ధర్మం నాకు ఇచ్చిన rational gaa think chese ఆలోచనా స్వేచ్ఛను గౌరవిస్తాను . హిందూ ధర్మం ఐస్ 1000% రేషనల్/సైంటిఫిక్/Philosophic and what not ... kakapothe adhi ardham chesukune level of knowledge andarikee undadu. anthe andee..and gowtham garu nenppudu metho comment ki reply ichetappudu athiest thiest ani vaadeledu.. mere malle malle aa words ni vaadi nannu vaadela chestunnaru.. I hope meeru ika mundu pette comments lo aa rendu padaalanu vaadakunda chala casual gaa generic gaa comments pedatharu ani asistunnanu.thankyou andi.
Bindu garu me thotalo anapakai viera
Lucky ,kasi ,mango videos shorts lo pettandi aunty reach kuda perugutundi
Ammo mango lucky allri bagundi
🤗😍🙏
Sister mango egiripotaundemo kada vatiki byta bratakatam chetakadu kada naku bhayamestundandi jagrata
Hie mam meru oh video lo soap prepare chesaru kada bagunda ..malli prepare chestunnara ..?
హాయ్ అండీ నమస్తే 🤗🙏ఆ సోప్ చాలా బాగుంది అండీ . మేము అవే వాడాము .నేను చేసినవి అయిపోయాక మళ్ళీ మా అమ్మాయి తయారు చేసి అవే వాడాము. తర్వాత సోప్ బేస్ అయిపొయింది . మళ్ళీ ఆ తర్వాత సమయం లేక చేయలేదు . ఇప్పుడు మీరు చెప్పాక గుర్తుకొచ్చింది అండీ . సోప్ బేస్ కొనాలి అని థాంక్యూ సో మచ్
Hai bindu akka nen kuda me lanti life lead cheyalani na dream hope it fulfill soon
హాయ్ మా తప్పకుండా త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను 🤗🙏
Akka mi entlo lucky mango ala untayo daily vlog petandi
Hello hi mam good location 🙏🤝🤗
Hi andi ,ma kids me channel Baga chustaru ,ma pillalu kuda birds tesuku ramanthunnaru,birds valla infection pbm emina vutaya bindhu garu.
Snaanam posinaakaa baaga aaraaka vepa nune raasthe minnallulu avi raakundaa untaayi aavulaki dhoodaliki
టిక్ అవుట్ అని ఒక సబ్బు ఉంటుంది అండీ . దానితోనే స్నానం చేయించాము . దానితో చేయిస్తే 15 రోజుల వరకు ఒక్క పురుగు కూడా పట్టుకోదు అండీ కానీ 15 తర్వాత పవర్ తగ్గిపోయి మళ్ళీ పట్టుకుంటాయి . గంగ కి స్నానం చేయించడానికే ఒంటి మీద చేయి వేయనివ్వడం లేదు ఇక నూనె అస్సలు రాయనివ్వదు అండీ . 🤗
Super 😍😍😍
Namaste bindu garu👃
Hare rama hare Krishna 🙏🙏
🤗🙏🙏🙏🙏
Good video andi
First view
Nice video❤️
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Bindu potato meda matti cover chyali Amma .
Ippudu kuda memu sonthintlo ne unnamu kani
Naku koncham city location a nachchuthadhandi
Andhuku city lo ne illu kattukovalanukuntunnamu
So bless me Bindu garu 3
మీ కోరిక తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాను గౌసియా గారు . 🤗😍🙏
Thank you so much Bindu garu @@BLikeBINDU
Kanisam week okati ina pettandi video Bindu Garu
Last sec super lucky magoo
I think mango nd lucky r good friends.
Thamma seeds ivvagalaraa Bindu gaaru?
Hiiiii bindu akka nenu comment send chesanu anukuna but send butten press cheyaledu Mali ninnu chudali ani ani vlog chusa bindu akka love u alot ❤❤❤❤
hi maa Anjali...🤗🙏ammaa nuvvu comment raasina raayakapoyinaa nenu ninnu eppudu gurthu chesukuntani... thank you so much maa..❤❤❤ amma Anjali meeku inti bayata chotu undaa...inti mundu kaanee venuka kanee mokkalu unnayaa...
Levvu akka kundi lo petukovali plant
Akka insta chudu akka pls
ఒకే మా సరే
4:31 .....😅.... Baaaaaga gaaarabam ekkuvaindhiiii THEE PARROT boi ki😅.....
Mdam ji , intaki MANgo boi a grlll aaaa.... 😂.... Telsindhaaaaaa 🦖🦜🦜🦜🦜🍏🦕
Hi gowtham 🤗 అవును కొన్ని డేస్ లోనే మాంగో గారాబం ఎక్కువైంది . చిలుకలు తెలివైనవి కూడా. మాంగో మేల్ బర్డ్ గౌతమ్ . 🤗🤗
@@BLikeBINDU meeru anaaru kadha gender telsukovtam chaala kastam anee... E species of parots ki... But hw can u knw...plz tel 🦜
daani kaliki oka ring untundi... aa ring meeda oka serial number untundi. daanitho aa pet shop vallu adhi male aa female aa anedi cheptaru 😊
@@BLikeBINDU emaithenemi .... Meeee oka Paaark lo bulli Dinosaur kudaaa vachiiiie cherindhi anaa maataaaa.....
Taaat dino name iz the ""mango""
and tha park name iz ....
""""MANGIC PARK"""" ...
lik jurassic park 🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦕🦕🦕🦕🦕🦕🦕🦕🦕🦜
Lucky❤mango ❤❤❤
Kashi and lucky friendship is super ma'am ❤
Hi akka healthy meal videos antey chala istam plz reply 🤌❤
హాయ్ మా నమస్తే 🤗🙏ఫ్యూచర్ లో healthy ఫుడ్ వీడియోస్ తప్పకుండా చేస్తాను
@@BLikeBINDU 🤔🤔🤔🤔😏😃😁🙂😋🦕
Hie andi Bindu garu bagunara .Ma Amma garu kuda mimalani Adiganu ani chepamanaru 😊❤ Devamma Vallari kuda Swettars Evadi Ecchevuntaru anukuntuna it’s okay andi 🤝🥰
@ 🤭Ayyoo Nenu chapanu ani meeru feel ayyara ? Ala em kadu andi memu videos lo adugutunnaru ani chepadi appdaena vesukuntaremo
Namasthe madam
Hii Bindu garu .Meeru seed tho avocado chettu vesaru kada daniki ippudu fruits vasthunaya okasrai choopinchandi .I am egarly waiting for ur fruits trees tour again.😊
Medam okka sari farm house chupinchara
Akka video apude ipoindha abha ani anpisthundhii .... Camera man (sachin bava garu ) bale ga thistharu videos....
హాయ్ మా థాంక్యూ సో మచ్ 😅😅🤗🙏
@BLikeBINDU 🤩🤩
Nice vedio
థాంక్యూ అండీ 🤗🙏
how many acres of land you are farming mam?
3 ఎకరాల 17 గుంటలు అండీ 🤗🙏
Mango lanti bird.kavali information cheptara
Kaasi neck ki tie chesina beads seems like it's become tight
నేను కూడా అలా అనిపించే చూశాను అండీ . వదులుగానే ఉంది.ఇంకొన్ని రోజులుపోయాక కొంచెం టైట్ అవ్వొచ్చు . థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండీ 🤗🙏🙏
Memu new House 🏠 kattalanukuntunnamu
Maaku ishtam Aina illu kavalani bless cheyyandi
Bindu garu please
లక్కీ దగ్గరగా ఉంటే మ్యాంగోకి వెచ్చగా ఉన్నట్లుంది.
Bindu mam namasthe luckey gadu parigedutunte entha bagundo chustunte......
నమస్తే అండీ 🤗🙏..అసలంతలా ఎందుకు పరిగెట్టాడో తెలుసా అండీ?😅అప్పుడు వాడి నోట్లో ఎండిన ఆవు పేడ ఉంది . తీరిగ్గా కూర్చుని తినబోతుంటే నేను చూసి అది వదిలేయమని వెంటబడ్డాను . ఆమ్మో వాడంత స్పీడ్ గా మెరుపు వేగంతో నేనెక్కడ పరిగెత్తగలను అండీ . వాడికి ఆ వీడియో తర్వాత బాగా పడ్డాయి దెబ్బలు . వీపు విమానం మోత మోగింది . 😅😅అయినా భయమా ఏమన్నానా పిచ్చి అల్లరి.
Iyoooo paaapam.....
Mango lucky sneham chala Babu Govinda Nagaur saree high chappal taruni ladies man Ko chala bhagana comedy
Bindu garu maku passion fruit seeds kavali estara
Sweetcorn thinnodhu antunnaru khadar vali gaaru😂
అవునండీ రైస్ కూడా తినవద్దు అని చెప్తారు . ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పింది వినీ వినీ విసుగు, విరక్తి వచ్చేశాయి. 🙏😅అన్నీ చూసి చూసి వినీ వినీ చివరగా ఒక నిర్ణయం దగ్గర సెటిల్ అయ్యాను . మేము ఏది తిన్నప్పుడు మాకు ఆ తర్వాతి రోజు శారీరికంగా గానీ మానసికంగా కానీ ఎటువంటీ ఇబ్బందిగా లేకుండా ఉన్నవి ఎంచుకుని తింటున్నాము అండీ . కార్న్ లో ఎక్కువ GMO ఉంటాయి అండీ . అందుకే మంచిది కాదు అని వారు చెప్పి ఉండవచ్చు . 🤗😊🙏
కోడె దూడ బాగుంది మేడం
🤗🙏🙏
I missing village life
Mango egaradha andi
Mango lanti bird kavali BINDU GARU
Information chppandi
Please
Mango ni memu pet shop ki velli konaledu andi. Lucky ni maaku evaru icharo thane maaku icharu. Thana aquarium clean cheyadaniki oka pet shop athanu vachinappudu mango ni thanato techaranta. Anthakumundu Mango ni evaro konukkuni velli oka 2-3 days unchukuni ee bird ni penchadam maa valla kaadu ani theesukellipommani chepparu anta. Aappudu aa fish tank clean chesetappudu mango ni chusi sare naa daggara unchu ani maa friend chepparu. Tanu 1 week tarvatha techi maaku icharu. Idantha enduku cheppanu ante Bird chala chinnaga untundi kabatti penchadam easy ani obvious gaa anipinchavachu andi. Kanee its not that easy. Especially mango laanti sun conures chala loud noise chestayi. Adhi manaku parledu kanee inti pakka vallaki disturbing gaa lekundaa jagrathapadali. And mainly they poop everywhere andi. Clean chesukuntune undali. Urike vaatini cage(aviary) lo bandhinchi assalu pettakudadu vaatini free gaa vadileyali. Rekkalunvachaka egurutayi. So fan veyakydadu. Ilaa chala untayi andi. Inkaa ivi kakunda emaina kudaa undavchu. Andukani meeru penchali anukunte okasari kaadu vandasarlu baaga alochinchi decision theesukogalaru. Paiga same dogs laane they are very much attached to humans. They seek attention always.but they are very playful n joyful. Antha time affection ni ivvagalara chusukolaru. And ee petsbop bahusa kphb lo anukunta andi. Erragadda Sunday market lo pets market kudaa untundi. Veelaithe akkadaki velli theesukovachu ledaa pet shop near me ani google cheyandi manchidi chusi vellandi
Thank you maa
And sorry
Antha type chesaru na kosam
Super madam me form ekada madam
Hi Andi
హాయ్ అండీ నమస్తే 🤗🙏
Nice video
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Mee farm enni acres andi ? How far from Hyd ?
🤗🤗🤗
Hii me drone super
Pina first floor ki oka pulley pettinchandi edhina bharuvinavi easy gaa steps pani lekundaa ekkinch ochhandi
Welder chetha railing ki weding cheyinchavachhu
నమస్తే అండీ . ..🤗🙏pulley కాదు కానండీ ఒక బేసిక్ లిఫ్ట్ లాంటిది పెట్టిస్తున్నాము . అది ఇండస్ట్రియల్ వర్క్ లో కన్స్ట్రక్షన్ సైట్ లలో ఉండే లాంటి బేసిక్ లిఫ్ట్ .ఈ వీడియో లో నేను లక్కీ ని ఒళ్ళో కుర్చోపెట్టుకున్నాను కదాండీ అక్కడ observe చేస్తే అన్నీ కుండీలు ఉంటాయి అక్కడ ఒక చిన్న కాంక్రీట్ platform చేసి ఉంచాము అక్కడే వస్తుంది అండీ . ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఒక్కోసారి అక్కడ నేను ఒక్కదాన్నే ఉండవలసి వచ్చినప్పుడు రాత్రి మెట్ల వైపుకు వెళ్లడం సేఫ్ కాదని ఇటు అది పెట్టించాలి అనుకున్నాము అండీ . అటు మెట్లకు కూడా పాములు చుట్టుకుని ఉంటాయి ఒక్కోసారి అందుకే అండీ .
లక్కీ గాడు మంగో కి అమ్మైనాడు అక్క
Good morning
namaste andee 🤗
Hi bindu garu
నమస్తే అండీ 🤗😍🙏
Birds pamper chala istam
Hi sister mee farm house anni acres😊