ఒక్కప్పుడు యువరాణి ఇప్పుడు ఇలా | ఎందుకో తెలుసా | Sridevi Helping Poor People | Ms.Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 2.3K

  • @MsSridevi
    @MsSridevi  2 ปีที่แล้ว +154

    th-cam.com/video/FiI_Hr8pBEI/w-d-xo.html

    • @nagarajubairu8829
      @nagarajubairu8829 2 ปีที่แล้ว +10

      Super Amma 🙏🙏🙏🙏

    • @bobbymedapureddy400
      @bobbymedapureddy400 2 ปีที่แล้ว +1

      Hi ami 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satheeshpaturu8578
      @satheeshpaturu8578 2 ปีที่แล้ว +2

      Erojuloo ellantii. Valluuu. Helping nature sister. Unnaraaa
      Emmma naaa. Sister aythaaa. Naaa. Janmaa. Dhanyaamm. Avutundeee

    • @chavalisupriya2455
      @chavalisupriya2455 2 ปีที่แล้ว +2

      Meeru hundred yeas jeevichandi

    • @giribabuyavvari5566
      @giribabuyavvari5566 2 ปีที่แล้ว +2

      Samajaneki upayoga padutnnav. 👍👍

  • @suligiridhargaswami5747
    @suligiridhargaswami5747 2 ปีที่แล้ว +100

    శ్రీదేవి గారు మీ పాదాలకు నా మనసస్ఫూర్తిగా మొక్కుతున్నాను. బియ్యం వద్దమ్మా. అవ్వను వృద్ధాశ్రమము లో చేర్పించండి. ఈ ఒక్క రోజు పాలకరిస్తారు. తరువాత ఎవరు పలకరించరు. ప్plzమీ కాళ్ళు మొక్కుతా

  • @pentinaresh8858
    @pentinaresh8858 2 ปีที่แล้ว +549

    చాలా మంచి మనసు శ్రీదేవి గారు
    నీలాంటి వారే దేశానికి చాలా ఉపయోగపడతారు
    మీలాంటి వాళ్లే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి
    మంచి చెడు ఆలోచించే వాళ్లే నిజమైన నాయకురాలు

    • @drajesh8025
      @drajesh8025 2 ปีที่แล้ว +7

      👍❤

    • @nagaraju2111
      @nagaraju2111 2 ปีที่แล้ว +18

      Kaani ilaa deeshaniki serve chesthe chalaa value untadi MLA kaavadam kante

    • @meogangavarama5592
      @meogangavarama5592 2 ปีที่แล้ว +3

      ఖచ్చితంగా

    • @adepuramesh-sr2hb
      @adepuramesh-sr2hb 2 ปีที่แล้ว +8

      Seva ki politician ka Avasaram ledu .endukante tharvata swaardham perugutundi

    • @gandhamsomanna6502
      @gandhamsomanna6502 2 ปีที่แล้ว +4

      Mla gaa poti chesthe enaati janalu odistharu

  • @kodaliradhika9235
    @kodaliradhika9235 2 ปีที่แล้ว +256

    బామ్మ గారి కి అశ్రమమే కరెక్ట్ దయ చేసి సహాయము చేయగలరు ఆమె పరిస్తితి చాలా దయనీయం

  • @ravikiranj8943
    @ravikiranj8943 2 ปีที่แล้ว +56

    మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సిస్టర్ మీరు. మీ సేవలు ఎందరికో స్పూర్తి. 🙏🙏

  • @shaikahemad6341
    @shaikahemad6341 2 ปีที่แล้ว +12

    దయచేసి ఈ పెద్దమ్మని అందరూ ఆదుకోవాలని వేడుకుంటున్నాను దయచేసి ఒక ముద్ద అన్నం వండి పెట్టండి ఈ పెద్దమ్మకు ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను అమ్మకు నా నమస్కారం

  • @jvbabup2259
    @jvbabup2259 2 ปีที่แล้ว +738

    శ్రీదేవి గారు ఇప్పుడు మీరు సహాయం చేసి వెళ్ళిపోతారు తరువాత ఆమె పరిస్థితి షరా మామూలే దయచేసి ఆమె ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించండి బ్రతికినంత కాలం కనీసం తిండి అయినా దొరుకుతుంది ప్లీజ్ మీ మంచి మనసుకు నా హాట్సాఫ్

    • @sravanthig7937
      @sravanthig7937 2 ปีที่แล้ว +16

      Eroju help chesama ipoyindi ani eppudu vadileyyaru akka tarvta tana vantu help chestune untaru

    • @premkumarinakoti4300
      @premkumarinakoti4300 2 ปีที่แล้ว +8

      @@imsoluckyimindian1127 avunu Manjula garu chala baga chusukuntaru akadiki pampiste bagunu

    • @rev.jagadishpeter6214
      @rev.jagadishpeter6214 2 ปีที่แล้ว +21

      భారము అనుకోకుండా సహాయపడే వృద్ధాశరమానికి ఆమెను చెర్పించండి సిస్టర్.

    • @anuskapillai8764
      @anuskapillai8764 2 ปีที่แล้ว

      th-cam.com/video/121uC0AXLsE/w-d-xo.html

    • @anuskapillai8764
      @anuskapillai8764 2 ปีที่แล้ว

      th-cam.com/video/121uC0AXLsE/w-d-xo.html

  • @rameshbujjihyderabad8152
    @rameshbujjihyderabad8152 2 ปีที่แล้ว +418

    అక్కా మీరు నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవుడు మీరు

  • @v-chithracreations1264
    @v-chithracreations1264 2 ปีที่แล้ว +29

    పేదల శ్రీదేవి.
    పెద్ద మనసున్న శ్రీదేవి..
    మానవత్వం మూర్తీభవించిన మహాలక్ష్మి మన శ్రీదేవి...
    ఈ భూమ్మీద మానవత్వం కొంచెం మిగిలి ఉందంటే అది మీ లాంటి వాళ్ళ రూపంలోనే మేడమ్.

  • @devadanamvadlapudi8558
    @devadanamvadlapudi8558 2 ปีที่แล้ว +15

    వందనాలు మేడం మీలాంటి మనసుప్రతిఒక్కరికి ఉండాలి మీలాంటివాలు మళ్ళీ మళ్ళీ పుట్టాలి మేడం నాప్రభువు కృపఎల్లపుడుమికుతోడుగావుండలని కోరుకుంటుంన్నాను

  • @subrahmanyamsagi5520
    @subrahmanyamsagi5520 2 ปีที่แล้ว +10

    అమ్మ శ్రీదేవి నువ్వు నిజమైన దేవత వి. ముక్కోటి దేవతలు కలిస్తే అది మీ లాగే ఉంటుంది. Hats off

  • @mandharaju9470
    @mandharaju9470 2 ปีที่แล้ว +602

    ఇలాంటి వాళ్లకు మీరు చేసే సహాయం కు హ దేవుడు మిమ్మల్ని చల్లగా దివిచాలి అక్క 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @mallewararaokancharla761
      @mallewararaokancharla761 2 ปีที่แล้ว +6

      శ్రీ దేవి గారు చేసిన సాయం ఎవరు మరువకండి అదే మేడము గారి 2 ఆశ్విర వాధం

    • @abhirampedkamsetti7081
      @abhirampedkamsetti7081 2 ปีที่แล้ว +2

      .

    • @shaikmahaboob2895
      @shaikmahaboob2895 2 ปีที่แล้ว +1

      💯☝🤲🎄

    • @kotlurubabu2826
      @kotlurubabu2826 2 ปีที่แล้ว +1

      L0l

    • @rsunitha5388
      @rsunitha5388 2 ปีที่แล้ว +2

      Your so grate🙏🙏 medam meelani manichi vallu vundy patekee ee pracham inka manavatvam brathikevundanipethundhi....

  • @ravalipandu1285
    @ravalipandu1285 2 ปีที่แล้ว +96

    సోదరి భగవంతుని ఆశీర్వాదములు నీకు పుష్కలంగా వుండాలని మనస్పూర్తిగా ఆ దేవదేవుని వేడుకుంటున్నాను.ఓం నమః శివాయ,హర హర మహదేవ

  • @chintadaramesh6093
    @chintadaramesh6093 2 ปีที่แล้ว +49

    శ్రీ దేవీ గారు..మీకు చాలా వందనాలు... ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఇంత చిన్న వయసులో మీ సేవా అమోఘం...Tq U. May God Bless U Mam.

  • @suryatej2209
    @suryatej2209 2 ปีที่แล้ว +13

    sri devi గారు దేవుడు మీమ్మల్ని మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు మీమ్మల్ని ఇలాంటి గొప్ప సేవ కోసం ఏర్పాటు చేశారు కనుక దీనిపై మరింత ముందుకు సాగాలి మీకు దేవుని blessings నిండు గా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🏽

    • @GuvvalaPullaraddy
      @GuvvalaPullaraddy 7 หลายเดือนก่อน

      Sridevigaruallweshappesallteam

  • @seetamahalakshmi8633
    @seetamahalakshmi8633 2 ปีที่แล้ว +21

    శ్రీదేవి గారు..మీరు చేస్తున్న మంచి పనికి దేవుడు మిమ్మల్ని.. మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను... నేను ఇతరులకు సహాయం చేయటం అలవాటు చేసుకుంటాను.. 🙏

  • @usharamaiah9163
    @usharamaiah9163 2 ปีที่แล้ว +120

    ⁰జీవితం ఎంత భయకరమైనది, ఎగరేసే నిచ్చా నలే కాదు, దిగమింగే పాములు కూడా ఉంటాయి, చిట్టెమ్మ జీవితము. భయంకరమైనది,,,😥😥

    • @nagarajupenchikalapati2371
      @nagarajupenchikalapati2371 2 ปีที่แล้ว +3

      శ్రీదేవిగారూ మిమ్మల్ని చూసి కొంతమందైనా మీ లాగా సేవలు చేస్తారని, మారతారని , మారాలని కోరుకుంటున్నాను.

  • @FootballERA-N10
    @FootballERA-N10 2 ปีที่แล้ว +62

    దేవుడా ఏవరు లేనపుడు ఇంత ముసలి ప్రాణం వరకు ఉచ్చాకు దేవుడు 🙏🙏🙏తొందరగా తీసుకెళ్లి 🙏🙏

  • @prasadprathi4237
    @prasadprathi4237 2 ปีที่แล้ว +34

    అక్కా నువ్వు హెల్ప్ చేస్తూ
    కొంతమంది పేద వాళ్ళ జీవితాలు బయట ప్రపంచానికి తెలియ చేస్తున్నావ్
    సూపర్ అక్కా ...... నువ్వు హెల్ప్ చేస్తున్న వీడియోస్ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది god bless you 🙏

  • @MuraliKrishna-ew1tm
    @MuraliKrishna-ew1tm 2 ปีที่แล้ว +3

    Madem మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది మీకు మరింత మందికి సేవ చేసే శక్తి దేవుడు ఇవ్వాలని మీరు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను god bless you

  • @gowthambabu-j9f
    @gowthambabu-j9f 9 หลายเดือนก่อน +2

    సుదీర్ఘ వార్థక్యం ఓ శాపం.
    ఆ పై చాదస్తం.
    ఎవరైనా...
    ఉన్నవారైనా...
    లేని వారైనా...
    ఇదింతే.
    వీళ్ళను భరించడం
    చాలా కష్టం.

  • @sankarreddybaswa115
    @sankarreddybaswa115 2 ปีที่แล้ว +126

    తింటే తినని తినడానికేగా అన్న ఒక్క మాట చాలు మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పడానికి👌👌👌

  • @anilyadavpagala7060
    @anilyadavpagala7060 2 ปีที่แล้ว +389

    దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడుడండి శ్రీ దేవి గారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు 🌹🌹

  • @sureshyatakaari7796
    @sureshyatakaari7796 2 ปีที่แล้ว +39

    మnchi గుణానికి మించిన ఆస్తిలేదు శ్రీదేవి అక్క నువ్వు నిండునూరెళ్లు చల్లగా ఉండాలి

  • @RaviKumar-kr2wg
    @RaviKumar-kr2wg 2 ปีที่แล้ว +6

    అక్క నీకు వందనాలు అక్క నేను సామాన్యంగా అంటే ఏడవను మీ సహాయం చూసి ఆనందంగా కన్నీరు వచ్చాయా అక్క చాలా కృతజ్ఞతలు అక్క

  • @ChinnaChinna-xp6uy
    @ChinnaChinna-xp6uy 2 ปีที่แล้ว +158

    పరిస్థితి చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి మేడమ్. మీరు చేసే ఈ పనిని భవిష్యత్తు లో నేను చెయ్యలనుకుంటున్నాను.

    • @mavideo6350
      @mavideo6350 2 ปีที่แล้ว +1

      Ippude modaletyandii good decision

    • @kishoreyadala133
      @kishoreyadala133 2 ปีที่แล้ว +2

      మీ సత్సంకల్పం భగవంతుని ఆశీస్సులతో విజయోస్తు

    • @MeenaKumari-tn9fm
      @MeenaKumari-tn9fm 2 ปีที่แล้ว +2

      Good

    • @raniyakkati9379
      @raniyakkati9379 2 ปีที่แล้ว +2

      You proudu of u

    • @srilakshmipolumati2105
      @srilakshmipolumati2105 2 ปีที่แล้ว

      God bless u sis naku alane anipisthundhi

  • @kartikkartik6192
    @kartikkartik6192 2 ปีที่แล้ว +62

    అక్క నా ఆయ్యూసూ కుడ పోసుకొని నిండు నూరేలు ఆయ్యూ అనరోగ్యలతో ఉండలనీ దేవుని కొరుతున అక్క 😭😭😭😭🙏🙏🙏

  • @swamyA8884
    @swamyA8884 2 ปีที่แล้ว +216

    అక్క మమ్మ గారికి మీరు చేసిన సహాయానికి🙏🙏🙏 ఆ వయసులో వంటరిగా ఉండడానికి కన్న ఎదిైన ఆశ్రమం లో చేర్చితే బాగుంటుంది

    • @himaschoice1636
      @himaschoice1636 2 ปีที่แล้ว +1

      S

    • @meogangavarama5592
      @meogangavarama5592 2 ปีที่แล้ว +4

      అవును

    • @RaviKumar-yo6vx
      @RaviKumar-yo6vx 2 ปีที่แล้ว +2

      S

    • @lakxmilakxmi4917
      @lakxmilakxmi4917 2 ปีที่แล้ว +2

      అవును

    • @imsoluckyimindian1127
      @imsoluckyimindian1127 2 ปีที่แล้ว +5

      Please Sridevi garu meree eee avvani Manjula amma dagaraku cherchandi
      Jeevadhatha urudhasramam lo cherchandi please
      Manjula power channel chudamdi
      Chittoor district palamaneru
      Bedi colony

  • @sailaja8889
    @sailaja8889 2 ปีที่แล้ว +80

    ఏమీ ఆశించకుండా సేవ చేస్తున్నావురా శ్రీదేవి.. God bless you ra,..

  • @sharadatalks3926
    @sharadatalks3926 2 ปีที่แล้ว +6

    కన్న తల్లి తండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో మీకు ఏమీ కానీ వాళ్ళ కోసం ఇంత చేస్తున్నారు అంటే ఎంతో గొప్ప వారు మీరు thank you so much akka ❤️ miru ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్న 🙏

  • @tirumalalakshmanarao8005
    @tirumalalakshmanarao8005 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏ఎందరో అభాగ్యులు. అక్కున చేర్చుకొనుట కొందరే. సిరి లేని వారికి శ్రీ గా దాతృత్వగుణముతో దేవతగా వ్యవహరిస్తున్న మీకు ప్రణామములు

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 2 ปีที่แล้ว +39

    మీరే ఆమెను ఏదైనా ఆశ్రమంలో చేరిస్తే బాగుంటుంది కదా. అక్కడ ఉండేవాళ్ళు ఎవరూ పట్టించుకునే వాళ్ళగా లేరు.

  • @sripathianil5796
    @sripathianil5796 2 ปีที่แล้ว +23

    మీరు ఎంతోమందికి సాయం చేస్తున్నారు దేవుడు మిమన్లి చలగ చూస్తాడు అక్క 🙏🙏🙏

  • @gourishankar8159
    @gourishankar8159 2 ปีที่แล้ว +123

    నీజంగా మీకు పాదాభివందనం శ్రీదేవి గారు మీరు చెస్తున్నా ఈ సహయలు అన్నిటిలోను రియాల్టీ ఉంటాయి

  • @sudarsanballem5025
    @sudarsanballem5025 2 ปีที่แล้ว +4

    నమస్తే శ్రీదేవి గారు
    మీ దాన గుణానికి పాదాభివందనం
    నిస్సహాయులకు సాయం చేయాలనే మీ ఉన్నతమైన ఆశయం ఎంతోమందికి ఆదర్శం

  • @sharadatalks3926
    @sharadatalks3926 2 ปีที่แล้ว +7

    ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు అనడానికి మీరే ఉదాహరణ అక్క మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి🙏

  • @surendersurender4117
    @surendersurender4117 2 ปีที่แล้ว +172

    ఇలాంటి పరిస్థితి ఏ కన్న తల్లికి రావద్దు నిజంగా గుండె తరుక్కుపోతుంది 😭ఇలాంటి మంచి పనులు చేస్తున్న మీకు పాదాభివందనం🙏🙏🙏

    • @sridevi6834
      @sridevi6834 2 ปีที่แล้ว

      Avunu

    • @nagarajupenchikalapati2371
      @nagarajupenchikalapati2371 2 ปีที่แล้ว

      మనసున్న మహారాణివమ్మా.మీరు చల్లగా ఉండాలి, మరియు చాలా మందికి ఆదర్శము.

  • @devender2595
    @devender2595 2 ปีที่แล้ว +16

    శ్రీ దేవి గారు ఈ లాంటి దుస్థితి ఏ పగోడికి కూడా రాకూడదు 🙏🙏🙏

  • @bravenewworldgrk2009
    @bravenewworldgrk2009 2 ปีที่แล้ว +181

    అవ్వ ఏడుపొస్తుంది!
    కన్నీలు తెపించావు అవ్వ
    అవ్వ స్థానంలో మనల్ని ఊహించుకోవడం మన వల్ల అవుతుందా?!

  • @eenadumahanandi3013
    @eenadumahanandi3013 2 ปีที่แล้ว +2

    శ్రీదేవి మేడమ్ గారూ మీరు ఎంతో అభినందనియులు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. గద్వాల రామకృష్ణుడు ఎం.తిమ్మాపురం.

  • @muralidhardasari2297
    @muralidhardasari2297 2 ปีที่แล้ว +7

    మీ మంచి మనసుకు మంచి ఆలోచనకు పాదాభి వందనం,... ఆ మామ్మ గారిని ఆ దేవుడు చల్లగా చూడాలని.. 🙏🙏🙏

  • @sravanthig7937
    @sravanthig7937 2 ปีที่แล้ว +57

    ఆ దేవుడు ఎక్కడో లేడు ఇలాంటి వాళ్ళ ఆకలిని తీర్చి వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని చూసి సంతోష పడే మీలాంటి వారిలోనే ఉన్నాడు అక్క 🙏❤

  • @sskcreations7371
    @sskcreations7371 2 ปีที่แล้ว +29

    ఇలాంటి వారికి పెద్ద మనససుతో సాయం చేయడానికి మనసున్న మాహానుభావులు ముందుకు వచ్చింది ఆ బామ్మగారికి సహాయం చేయండి 🙏🙏🙏🙏🙏

  • @kunchapuprasad4482
    @kunchapuprasad4482 2 ปีที่แล้ว +8

    శ్రీదేవి అక్క మీకు హ్యాట్సాఫ్ మీకు ఆ దేవుడిచ్చిన గొప్ప మనసుకి మీరు ఇంకా అనేక మంది దేవతలాగా సహాయం చేయాలని కోరుకుంటూ తమ్ముడు ప్రసాద్ 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @kottamchinnaobulesu6112
    @kottamchinnaobulesu6112 7 หลายเดือนก่อน

    Good morning medam మీరు చేసే చిన్న సాయం వారికి కొండంత భరోసా ఇచ్చి సహాయం చేసిన మీకు నా అభినందనలు.god bless. you. మీరు మాట్లాడేటప్పుడు ఆ సంగీతానికి నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇంకా ఎంత మంది ఉన్నారో ఈ. లోకంలో ఇలాంటి వాళ్ళు.మనదేశం లో helping neture ఎవరికి లేదు.at least నా కూడా.మీ వీడియోస్ చూస్తూ ఉంటాం.నేను కూడా హెల్ప్ చేయాలనే ఆలోచన రావడం నేను నమ్మలేకపోయాను.మీ వీడియోస్ నన్ను ఎంతో ప్రభావం చూపాయి.అవకాశం వస్తే చేయాలని వుంది.tq మేడం

  • @aremchinnababuchannel6539
    @aremchinnababuchannel6539 2 ปีที่แล้ว +10

    History lo రాజులు.రాణులు వారి దానాలు గురించి విన్నాను.. కానీ real gaa మిమ్మలిని చూస్తున్నా
    your a great leader ..👏👏👏

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 2 ปีที่แล้ว +8

    మానవ సేవే మాధవ సేవ 🙏 అని తెలియ జేసే మీలాంటి వారికి వందనాలు

  • @chiruupendra7578
    @chiruupendra7578 2 ปีที่แล้ว +6

    ఓం శ్రీ సాయిరాం...నీ సేవలు సాధారణ స్త్రీలు చెయ్య లేరు తల్లీ...నిన్ను ఆభగవంతుడు ఎల్ల వేళలా తోడు నీడగా ఉండి ఇలాంటి వారికి తోడుగా నిలిచి ఉండేలా శక్తిని ప్రసాదించి దీ వించాలని మనసారా ప్రార్థిస్తూ.. పేదల పాలిట దేవతా నీకు అనేక ఆశీస్సులు...

  • @moviecreations4212
    @moviecreations4212 2 ปีที่แล้ว +19

    మీరు పది కాలాలు సంతోషంగా ఉండాలి శ్రీ దేవిగారు💞🙏

  • @dorollalakshmi2337
    @dorollalakshmi2337 2 ปีที่แล้ว +9

    చచ్చేంతవరకు మనిషి healthy గా ఉండాలి ఇది సత్యం

  • @narendrakumar-il2yz
    @narendrakumar-il2yz 11 หลายเดือนก่อน +11

    శ్రీదేవి గారు మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం చాలా గొప్పది. సహాయం చేయగలం కానీ వాళ్ళ జీవితాంతం ఎలా గడుస్తుందో కొంచెం ఆలోచించండి. ఇటువంటి వాళ్ళ కోసం ఏదైనా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి వీలైతే కొంతమంది సహకారం తో జీవనాధారం లేని వాళ్ళకు మనం సహాయం చేస్తే భగవంతుడు ఆశీర్వాదం వుంటుంది.

  • @seethadasarivandanluguruvu1375
    @seethadasarivandanluguruvu1375 2 ปีที่แล้ว +27

    శ్రీదేవి గారు మీకు చాలా మంచి మనసు మీలాంటివారు దేశానికి రాష్ట్రానికి మండలానికి జిల్లాకి ఒకరైన ఉండాలి ఎంతో అభివృద్ధి చెందుతాం దేవుడు అన్ని విధాలా మీకు సహాయం చేస్తాడు అనేక బిడ్డలు దేవుడు మీకు సదా కాలము తోడుగా ఉంటాడు మీకు హ్యాట్సాఫ్ మీరు సూపర్ మేడం

  • @geethutalents9715
    @geethutalents9715 2 ปีที่แล้ว +13

    చెల్లి. మీరు ,మీ గుణము ❤️❤️❤️🙏🙏🙏🙏🙏ఇలాంటి వారికి మీరు చేసే హెల్ప్ సూపర్ మా

  • @ggovindu6410
    @ggovindu6410 2 ปีที่แล้ว +3

    ఏదైనా సహాయం. చేయండి మేడమ్. ఇలాంటి వాళ్లకు చేసే సహాయమే నిజమైన సహాయం 🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasaraomarrivada6764
    @srinivasaraomarrivada6764 2 ปีที่แล้ว +2

    అమ్మా శ్రీదేవి గారు మీ మనసు చాలా మంచిది.పెద్దవారి బాధను మీ బాధగా భావించి లో లోపల బాధపడుతూ, నేను వీరికి చేసేది చాలా తక్కువే అనుకుంటూ ఇంకా ఏమి చెయ్యలేక చెయ్యగలిగినంత వరకు సాయం చేసి బాధతోనే వెను దిరిగి వెళ్లి పోతున్నారు.
    మీకు ఆ భగవంతుడు ఇటువంటి మంచి కార్య క్రమాలు చేయటానికి సదా తోడు ఉండాలని,సహాయం చెయ్యాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.

  • @krishnamurthyandhukuri817
    @krishnamurthyandhukuri817 2 ปีที่แล้ว +2

    హృదయవిదారక గాథలు. ఇలాంటి వారిని మనం చాలా బాగా గుర్తించి వారికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మనః పూర్వకంగా నా ప్రార్థన.

  • @saruna8403
    @saruna8403 2 ปีที่แล้ว +25

    శ్రీదేవి బిడ్డ ఈ అవ్వని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచండి ప్లీజ్ మీరే వాళ్ళతో చెప్పి అందులో ఉంచండి ప్లీజ్

  • @gurujubhaskar4123
    @gurujubhaskar4123 2 ปีที่แล้ว +8

    చిత్తూరు జిల్లా పలమనేరు లో మంజులమ్మ గారి హోమ్ వుంది చాలా మంచిగా చూసుకుంటారు అంతా ఫ్రీ

  • @N.krishna0869
    @N.krishna0869 2 ปีที่แล้ว +3

    శ్రీదేవి గారు మీలాంటి వ్యక్తులు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే చాలా అరుదుగా వుంటారు .
    ఎన్నో సేవలను అందిస్తున్న మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు కరుణా కటాక్షం ,
    మరియు ఆయురారోగ్యాలు , అష్టైశ్వర్యాలు సమృద్ధిగా ప్రసాదించాలి .
    అంతే కాకుండా ప్రభుత్వాలు కూడా మీలాంటి వారిని గుర్తించాలి and
    మీరు మనిషి రూపంలో దేవుడు
    అనిపిస్తుంది .
    Your are
    Great persion Sridevi గారు !

  • @lakshminagarajg3190
    @lakshminagarajg3190 2 ปีที่แล้ว +1

    మీరు ఎంతో మంచి పని చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఆ పెద్దా vida మా ఇంటి దగ్గర ఉంటే నేను రోజూ వండి పంపించేదని.

  • @katteboinavenkateswarlu8864
    @katteboinavenkateswarlu8864 2 ปีที่แล้ว +1

    శ్రీదేవి అక్క గారు మీకు ఇంత మంచి గొప్ప మనసు ఆ దేవుడు ప్రసాదించినందుకు ధన్యవాదాలు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మీకు చక్కని ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలుగజేయాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క

  • @venkatpullalarevu9998
    @venkatpullalarevu9998 2 ปีที่แล้ว +27

    Sridevi garu,
    I cant even explain the pain I went thru after watching this video. Unfortunately there are thousands of old people in India who require minimum attention. All your efforts all well appreciated. This is inspiring.

  • @Against_criminal_politics
    @Against_criminal_politics 2 ปีที่แล้ว +15

    ఇప్పుడు అందం చూసుకొని మురిసిపోతున్న...ఆధునికత పేరుతో...విచ్చలవిడిగా తిరుగుతున్న ఆడవాళ్ళందరికీ రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి తప్పదు...

  • @visalakshinalla9959
    @visalakshinalla9959 2 ปีที่แล้ว +26

    శ్రీ దేవీ, గారు మీ రు చాలా మందికి మంచి
    చెసారూ,🙏👍

  • @akulanagendra4582
    @akulanagendra4582 2 ปีที่แล้ว +2

    నీ మంచి మనసుకు మీ సేవకు శతకోటి వందనాలు అమ్మ ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ

  • @venkataraovelamala7623
    @venkataraovelamala7623 2 หลายเดือนก่อน

    అమ్మా! మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఆ భగవంతుడు మీకు ఇంకా శక్తి నివ్వాలి🙏 మీరు ఎంతో మందికి స్పూర్తి కావాలి'

  • @dadaladurga4999
    @dadaladurga4999 2 ปีที่แล้ว +3

    బామ్మ గారికి ఈ వయసులో ఎవరో ఒకరు సాయం అవసరం.వెనక ముందు ఎవరు లేకపోతే ఎవరి పరిస్తితి అయి న ఇలానే ఉంటుంది.వీలైతే అందరితోనూ సమాధానం గా ఉందాము🙏🙏🙏

  • @srinivasbontha5081
    @srinivasbontha5081 2 ปีที่แล้ว +7

    చాల మంచి మనసూ మీది మేడం మీసేవ చాల గొప్పది🙏🙏🙏

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 2 ปีที่แล้ว +3

    శ్రీదేవి గారి ఆవ్యాజ్యమైన భూతదయకు హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనలు

  • @udayasravanbalivada4443
    @udayasravanbalivada4443 2 ปีที่แล้ว +1

    ప్రతీ పుట్టిన మనిషి వయసులో ఉన్నప్పుడే అన్ని తెలుసుకొని ప్రతీ వారికి సహాయం చేయాలి తప్ప వయసులో ఉన్నప్పుడు మా కంటే గొప్పవారు నేనే గొప్ప అని చెప్పకుండా
    మన శ్రీదేవి గారిలా పది మంది మనవంతు సహాయం చేయాలి
    ఇంతవరకు శ్రీదేవి గారికి ఇప్పటికైనా గుర్తించి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ లాంటి అవార్డు లు ఇవ్వాలి

  • @muralit.p.5801
    @muralit.p.5801 2 ปีที่แล้ว +1

    శ్రీదేవి గారు నీ మొదటి వీడియో నేను ఫస్ట్ చూస్తున్నాను చాలా చక్కగా మాట్లాడుతున్నారు పెద్దవాళ్లు పట్ల మీరు చాలా గౌరవం ఉంది మీరు సాయం చేస్తున్నారు అలాగే ఇంకెవరైనా చేయాలనుకుంటే ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఇస్తే మేము కూడా చేయగలుగుతాము

  • @gali.vijayDairy
    @gali.vijayDairy 2 ปีที่แล้ว +16

    Madam you are so great because of you helping the poor peoples your like were mother Theresa and Savitribai Phule . Madam your soul is very good you will be the one of the great servicer in this earth

  • @akkenapellyswamy4290
    @akkenapellyswamy4290 2 ปีที่แล้ว +8

    ❤️అక్క అమ్మ కు చాలా సహాయం చేసారు చాలా సంతోషం

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 ปีที่แล้ว +94

    అందం మోసకరం సౌంధర్యం వ్యర్థం

    • @devasena999
      @devasena999 2 ปีที่แล้ว

      Nice kani sir naku sariga ardham kaledu

    • @ANJIVisionHUMANITY
      @ANJIVisionHUMANITY 2 ปีที่แล้ว +6

      @@devasena999 అందం సౌంధర్యం పోయిన తర్వాత ఎవరూ దేకరు.

    • @anuskapillai8764
      @anuskapillai8764 2 ปีที่แล้ว

      th-cam.com/video/121uC0AXLsE/w-d-xo.html

    • @chilumurirajanikanth38
      @chilumurirajanikanth38 2 ปีที่แล้ว

      😆😆

  • @sarithadegawar4748
    @sarithadegawar4748 2 ปีที่แล้ว +2

    ఇలాంటి. వాళ్లకు సహయం చేసినందుకు దేవుడు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @ramanac5693
    @ramanac5693 2 ปีที่แล้ว

    హాల్లో,అమ్మాయిగారు..తమరు.. ఆ బామ్మ గారితో,జరిపిన ఇంటర్యూ.చూసాను..అలాగే.తమరు.చేసిన.. ఆర్థిక సాహాయం కూడా చూసాను..తమరు.మానవతా దృక్పథంతో..చేసిన..సహాయానికి..నా హృదయ పూర్వక. ధన్యవాదములు... ఆ భగవా నుడు..తమకు..సంపూర్ణ. ఆ రోగ్య మ్,,ఇచ్చి..మమ్మల్ని..చల్లగా చూడాలని.. కో రుకొంటున్నాను..ధన్య వాదములు

  • @srinivasvanneldas6339
    @srinivasvanneldas6339 2 ปีที่แล้ว +13

    ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి మీకు ధన్య వాదములు అమ్మ

  • @jyothichinthapally1612
    @jyothichinthapally1612 2 ปีที่แล้ว +15

    Tears are rolling from eyes.nothing is permanant in this world. Wtever u r doing is really great thing

  • @pratapp6976
    @pratapp6976 2 ปีที่แล้ว +22

    Your effort/help is great. This is the humanity. It is to be followed in the society. In the present time there is need of this type of help. Thank you very much. God bless you.

  • @gousebasha4987
    @gousebasha4987 2 ปีที่แล้ว +2

    నిజంగా మీ ఓపిక కు నా జోహార్లు hatsaf శ్రీదేవి గారు మీరు వెయ్యి్యేళ్ళు ఆరోగ్యం తో happy ga undali

  • @mekalaramesh265
    @mekalaramesh265 2 ปีที่แล้ว +2

    విరాళాలు శ్రీదేవి గారి లాంటి వారికి ఇస్తే,మంచిగా సేవకి ఉపయోగించ గలరు.good service medam.

  • @enagaanji8801
    @enagaanji8801 2 ปีที่แล้ว +55

    వందనాలు శ్రీదేవి అక్క🌴🙏 పాపం బామ్మగారు వయసు అయిపోయిన తర్వాత మన వాళ్ళు కోడళ్ళు అందరూ ఉండాల్సింది ఒంటరిగా ఉన్నారు

  • @vakitipavanvakitipavan8315
    @vakitipavanvakitipavan8315 2 ปีที่แล้ว +4

    ముసలమ్మా కోసం ఒక లైక్ యేసుకోండి అమ్మతల్లి నీకు 🙏🙏🙏🙏🙏

  • @VenkyVenky-us1dk
    @VenkyVenky-us1dk 2 ปีที่แล้ว +4

    శ్రీదేవి గారు మీ మనస్సు చాలా గొప్పది..🙏🙏🙏🙏

  • @chandramohan2878
    @chandramohan2878 7 หลายเดือนก่อน +1

    Medam.. Mee help.. Grate.medam.Thank you

  • @dorollalakshmi2337
    @dorollalakshmi2337 2 ปีที่แล้ว +1

    శ్రీదేవి good. మనం మన తల్లి తండ్రులను బాధ్యతగా చూడాలి 🙏. దేవుడికి టెంకాయ కొట్టకున్న సరే కానీ అమ్మకు, నాన్న కు మంచి నీళ్లిద్దం 🙏. దేవుడికి నైవేద్యం పెట్టక పోయిన సరే అమ్మకు, నాన్నకు అన్నం పెడదాం 🙏

  • @shineshine6391
    @shineshine6391 2 ปีที่แล้ว +12

    Sridevi garu! You are doing wonderful work. Helping heart, may God bless you!!

  • @sskcreations7371
    @sskcreations7371 2 ปีที่แล้ว +36

    మీ మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది
    కన్నీళ్లు ఆగడం లేదు 🥺🥺😭😭😭😭🙏🙏🙏

  • @Chrajuauto
    @Chrajuauto 2 ปีที่แล้ว +10

    శ్రీదేవి గారు మీరు మంచి పని చేస్తున్నారు మీ ది చాలా మంచి మనసు

  • @jasvrkrao9052
    @jasvrkrao9052 8 หลายเดือนก่อน

    అమ్మా దేవుడు మీలోనే ఉన్నాడు. పేదవారికి ముఖ్యంగా ఎవరు లేని వారికి మీరు చూపే శ్రద్ధకు ఆదేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు తల్లి.

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 2 ปีที่แล้ว

    థాంక్యూ మేడం గారు మీ లాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను

  • @rupaagriculture
    @rupaagriculture 2 ปีที่แล้ว +17

    హాయ్ ఫ్రెండ్స్. నేను మీలో కొంత మందికి తెలిసే ఉంటుంది. మన అందరం మనకు తోచినంత ఉడత సాయం చేద్దాం. నేను వ్యవసాయం చేసుకుంటూ అక్కకు నాకు చేతనైనంత సాయం చేశాను... నీలో నన్ను ఎంత మంది గుర్తుపట్టారు

  • @yellollasrinivassrinivas7560
    @yellollasrinivassrinivas7560 2 ปีที่แล้ว +9

    శ్రీదేవి అక్క మీకు..మీ సేవకార్యక్రమానికి ధన్యవాదములు 🙏🙏తల్లి.. నేను చుసిన వీడియోలు కొన్ని మాత్రమే. కానీ నాకు తెలియనివీ ఇంకా ఎన్ని వీడియోలు ఉన్నాయో. తల్లి.. మీరు ఎన్నో సేవకార్యక్రమాలు చేసారు, రెండు తెలుగు రాష్ట్రాలలో, కానీ ఏ ఒక్క గౌర్నమెంట్ మీకు సరైన గుర్తింపు తీస్కారవడం లేదు.. తల్లి,, మా అందరి ఆశీస్సులు మరియు..ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాధించాలని కోరుకుంటున్నాను.తల్లి 🙏🙏🙏🙏🙏

  • @talluriprasad2819
    @talluriprasad2819 2 ปีที่แล้ว +4

    శ్రీదేవి..... నేటి మానవుల్లో మానవత్వానివి.. తాళ్ళూరి ప్రసాద్, జనసేన తూర్పుగోదావరి.

    • @sunithamandala6655
      @sunithamandala6655 2 ปีที่แล้ว

      Sridevi gaaru old age lo join cheyandi please

  • @aynavellisubbarao9996
    @aynavellisubbarao9996 2 ปีที่แล้ว +2

    మీలాంటి వాళ్ళు ఉన్నందుకే ఇంకా ధర్మంనడుస్తున్నది మీకు ధన్యవాదములు.

  • @SrinivasaRaoKomaragiri
    @SrinivasaRaoKomaragiri ปีที่แล้ว

    మంచి తనం మానవత్వం ప్రతి వక్కరిలో వుండాలని కోరుకుంటున్నాము .శ్రీదేవి గారికి ధన్యవాదములు🙏

  • @holirangoli1336
    @holirangoli1336 2 ปีที่แล้ว +8

    దయచేసి ఆమెను ఎవరైనా వృద్ధాశ్రమం లో చేర్పించండి ప్లీజ్

  • @srinivasv428
    @srinivasv428 2 ปีที่แล้ว +8

    Mother Therissa కన్నా నువ్వే మిన్న , శ్రీదేవి నువ్వు భూదేవి కన్నా పెద్ద దానివి. 👌
    💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 ปีที่แล้ว +7

    Sridevi gari mimmalni emani pilavaalo teliyadu,koteeshwarulendaro unnati Okkadu ilaanti seva cheyaru paper lo innikotlu sampaadinchadu onno rank antari ee ideatsni. Meeku 💯 koti 🙏🙏🙏🙏👍

  • @rameshgarihemambika3487
    @rameshgarihemambika3487 2 ปีที่แล้ว +1

    ఎదైనా ఆశ్రమం లో చేర్పించండి ప్లీస్. నేను మాత్రం ఓపిక తగ్గగానే ఆ దేవుడు తీసుకెళ్లి పోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను

    • @akulasridevi4986
      @akulasridevi4986 8 หลายเดือนก่อน

      Yes edaina aasramamlo join cheyandi
      మనసుకి చాలా బాధగా అనిపించింది ఇది చూశాక నాకు చేతనైన సహాయం చేస్తానండీ చిన్నపిల్లలు ముసలివాళ్లు ఒక్కరే