Aalayana Harathilo Song | SP Balu Performance | Swarabhishekam | 11th November 2018 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

ความคิดเห็น • 355

  • @purushothamyadav3017
    @purushothamyadav3017 3 ปีที่แล้ว +232

    ఈ రోజంతా ఎస్పీ బాలు గారి పాటలే వినాలని TH-cam లో ఉంటున్నా...🎙️

  • @santhudhanalakota8587
    @santhudhanalakota8587 4 ปีที่แล้ว +290

    'కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం" ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పాదాభివందనాలు.

    • @venkatareddy9996
      @venkatareddy9996 3 ปีที่แล้ว +4

      Venkat reddy family supar meening song motham

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +3

      Nizamandi Sahithyam Adbhutham,Balu Bangaram Voice Amrutham Soooooo Sweet, Andi Night Na Kalloki Balu Vachheru, Eadoo program Lo Dance veasisthunnattu,

    • @sitavinjam4675
      @sitavinjam4675 3 ปีที่แล้ว +1

      So much mama and atha

    • @sairamquotes1448
      @sairamquotes1448 9 หลายเดือนก่อน

      ఈరోజు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వర్ధంతి

    • @pedapattapurajesh1755
      @pedapattapurajesh1755 7 หลายเดือนก่อน

      A sentence daggara Balu sir expression OMG

  • @iconmelody6458
    @iconmelody6458 3 ปีที่แล้ว +85

    బాలు గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన పాడిన అతి పాట మహా అద్భుతం ఎంతమంది సింగర్స్ .ఉన్న నా బాలు గారు స్థానం వేరు ఐ లవ్ యు బాలుగారు

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +315

    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
    రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
    రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
    దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
    అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
    రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
    గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
    ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
    ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా
    నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
    యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
    రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
    కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం
    ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
    రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
    పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
    కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
    రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
    దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
    అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    Movie : Suswagatham
    Lyrics : Sirivennela
    Music : S A Rajkumar
    Singer : S P Balu

  • @msp8171
    @msp8171 2 ปีที่แล้ว +14

    తెలుగు,కన్నడ,తమిళం & హిందీ ఇంకా ఏ బాషలో అయిన పద ఉచ్ఛారణలో మీకు మీరే సాటి మీలా ఇంకెవరు ఉండరు ఉండలేరు 🎶🎵🎤మా బాలు గారు 🎤🎵🎶 గొంతులో నుండి వచ్చే అమృతం లాంటి మాటలు పాటలు ఇక నుండి ఉండవని ఊహించడమే కష్టంగా ఉంది. భగవంతుడా ఎందుకయ్యా ఇంత అన్యాయం చేశావు 🎵🎶🎤 మా బాలు 🎤🎵🎶 గారిని ఇంత తొందరగా తీసుకెళ్ళారు. మన ఇంట్లో ఉన్న వ్యక్తిగా😭😭😭 🎤 🙏 మా బాలు 🙏🎤😭😭😭గారు స్వర్గస్థులు అయ్యి దాదాపు సంత్సరం దాటిన ఇంకా కూడా మర్చిపోలేక పోతున్నాము అంటే ఇది మా బాలు గారి గొప్పతనం మరియు మాటకు, పాటకు ఉన్న పవర్. చాలా చాలా మిస్ ఔతున్నాము,కానీ మా బాలు గారి పాట వినందే రోజు గడువదు. మా ఊపిరి ఉన్నంత వరకు 🎶🎵🎤💖💗 మా బాలు💗💖🎤🎵🎶 గారు మానసికంగా లేకపోయినా మా మనసుల్లో పాట రూపంలో బ్రతికే ఉంటారు. 🙏🙏🙏🙏🙏

  • @Mahitha_official
    @Mahitha_official 3 ปีที่แล้ว +165

    దేవుడికి ఆ గొంతు నచ్చి బాలు గారిని తీసుకుని వెళ్ళాడు

    • @shivasaikasu5
      @shivasaikasu5 3 ปีที่แล้ว +3

      Ture bhayya 😅😥😥

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧

    • @smanmadharao8286
      @smanmadharao8286 3 ปีที่แล้ว

      @@vanisri8180 opportunity

    • @user-gg9wm9eu7o
      @user-gg9wm9eu7o 5 หลายเดือนก่อน

      Your right bro

    • @tsnraoify
      @tsnraoify 3 หลายเดือนก่อน

      కానీ బాలుగారిని తీసుకెళ్లి దేవుడు మనకు అన్యాయం చేసాడు

  • @user-ks6ef3df5d
    @user-ks6ef3df5d 2 ปีที่แล้ว +20

    పాట ఏదైనా మీ గొంతు అజరామరం సార్

  • @vamsikrishna2089
    @vamsikrishna2089 3 ปีที่แล้ว +86

    We 😭 miss such fabulous and love ly voice.We all are hate 2020. This year total lost most legendary peoples. RIP Sir

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 3 ปีที่แล้ว +101

    ఎండ మావి లో ఎంత వెతికిన నీటి చెమ్మ దొరికేనా.....

    • @sekharraja3865
      @sekharraja3865 3 ปีที่แล้ว +1

      Nijame maro balugaru dorakaru

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      Entha Eadchina Terigi Raru ANDI 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧

    • @raghuvaranvelpula3268
      @raghuvaranvelpula3268 3 ปีที่แล้ว +1

      🙏🙏👏👏👏👏

  • @kiranbaby5909
    @kiranbaby5909 2 ปีที่แล้ว +17

    బాలు గారు.... అమృతమో ఆలహాలమో ఏమో కాని,మీ గొంతులోంచి ఈ పాట వస్తుంటే అమృతం ఎలాగుంటాదో ఆహ్ రుచి నాకు తెలియదు కాని నిజంగానే అమృతం మీ గొంతు అంత రుచి గా ఉంటాది అని మాత్రం నేను చెప్పగలను మీ గొంతుకు మీకు పాదాభివందనం సర్.....🙏🙏🙏

  • @Koushicknaidu
    @Koushicknaidu 2 ปีที่แล้ว +9

    Pondedi edemainaa...poyindi tirigochenaa.....this line😭😭😭
    Super lyrics sirivennela sitaramasastry garu😭😭😭nd miss you balu garu nd sirivennela garu😭😭😥

  • @praveenkumarralla5350
    @praveenkumarralla5350 4 ปีที่แล้ว +14

    Ela sir ila...Kallalo neellu tepichela paadaaru! Simply no words...

  • @sankarreddy1040
    @sankarreddy1040 2 ปีที่แล้ว +26

    2022లో ఈ పాట వినే వారు &
    బాలు గారి ఫాన్స్ 🌹🌹🌹

  • @satyanarayanabandaru5045
    @satyanarayanabandaru5045 ปีที่แล้ว +3

    మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు నూటికి నూరు శాతం యదార్థం. మీతో నేనూ ఏకీభవిస్తున్నాను మిత్రమా. మీకు ధన్యవాదాలు. మన బాలు గారికి శతకోటి నమస్కారాలు

  • @binduchintalapudi1293
    @binduchintalapudi1293 ปีที่แล้ว +2

    Sir - me voice lo magic undi- e magic ni meru tappa veyrey vallaki replace cheyatam sadhyam kadu sir- missing you and your magical voice

  • @kajaykumar1745
    @kajaykumar1745 5 ปีที่แล้ว +34

    Super balu garu.... 😍😘👌

  • @anusha004
    @anusha004 3 ปีที่แล้ว +7

    Konni songs like these songs ki only balu gari voice okate suit avthadi, no one can sang like this...adbutham👌👌🙏🙏

  • @yalamandap6180
    @yalamandap6180 3 ปีที่แล้ว +3

    Sir meru చనిపోయారు మళ్ళీ మా కోసం మళ్ళీ పుట్ట లని ఆ దేవుడు కోరుకుంటున్నాను

  • @jhansirani4382
    @jhansirani4382 3 ปีที่แล้ว +14

    Ma Valla kadhu sir mimmalni me patalni marchipolekapothunnam😥😥 we miss u sir...

  • @thotaraju5955
    @thotaraju5955 3 ปีที่แล้ว +8

    బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మన మధ్యన లేరు కానీ .బహుషా దేవుడిదగ్గరా పడుతుండే ఏమో అందుకే భగవంతుడే నచ్చి ఆయనను తీసుకవెళ్లారు

  • @mohanmks15368
    @mohanmks15368 4 ปีที่แล้ว +34

    Excellent lyrics by seetharama sasthry

  • @mahesh_created
    @mahesh_created ปีที่แล้ว +5

    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా
    నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం యాదర ఉండి నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
    సూర్యబింబమే అస్తమించనిదే మేలుకొని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం
    ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
    పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారినో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    Mahesh.Kedari

  • @adithyakodali1212
    @adithyakodali1212 ปีที่แล้ว +2

    ee patalu vinna prathisari corona medha vache kopam pattaranidhi, endharo mahanubhavulni duram chesindhi, spb garu meeku paadhabhivandhanalu..

  • @marysaroja7212
    @marysaroja7212 5 หลายเดือนก่อน

    ఎంత మధురమైననది మీ స్వరం, ఏ దేవుడుకి మీ పాటలు వినాలని నిన్ను తీసుకొని వెళ్ళాడు, మీ చేత పాటలు పాడించుకుంటు ఆనందం పొందుతూన్నాడేమో కదా, మీరు లేని లోటు ఏ గాయకుడు తీర్చలేడు, మిస్ యు బాలు గారు

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 3 ปีที่แล้ว +12

    Cannot imagine any one singing this Song better than Balu garu 😥😥

  • @indramanepallie9252
    @indramanepallie9252 3 ปีที่แล้ว +68

    Really we miss u sir come soon if possible

    • @svnprakash5734
      @svnprakash5734 3 ปีที่แล้ว +2

      😭😭😭😭😭😭

    • @vj102
      @vj102 3 ปีที่แล้ว

      😭😭😭😭

  • @seelams614
    @seelams614 3 ปีที่แล้ว +4

    పాట ki ప్రాణం పోయాలంటే adhi balu sir ke sadhayam

  • @kotarajesh6843
    @kotarajesh6843 3 ปีที่แล้ว +2

    దేవుడు నిన్ను సార్ తీసుకున్నది ని కొంతు కాదు సార్ మిపాటలు అందరి మనసుల్లో ఎప్పుడు నిలిచిపోతాయి imisu సార్

  • @mohammadfardin5131
    @mohammadfardin5131 3 ปีที่แล้ว +20

    We miss u as well as we miss ur voice sir...,,,😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @thyagarajuntr7707
    @thyagarajuntr7707 2 ปีที่แล้ว +3

    " Kanti papa Kala adigindani nidurinchenu nayanam ".. 👌

  • @aparnasudarsanam4418
    @aparnasudarsanam4418 3 ปีที่แล้ว +12

    Aa gonthu akadiki velipoindo really missing a great legend...

  • @rajumyakala2490
    @rajumyakala2490 ปีที่แล้ว +2

    Balu gari songs Ante naku pranam miss you sir❤❤🙏🙏🙏😭😭😭😭😭💕💕

  • @sidharth1128
    @sidharth1128 3 ปีที่แล้ว +14

    How he can sing in different voice....
    The legend

  • @harshaprema7828
    @harshaprema7828 3 ปีที่แล้ว +40

    Any one watching after the closure of s.p Balu garu.

  • @prasadkasireddy.
    @prasadkasireddy. 3 ปีที่แล้ว +30

    who watched after the balu sir died..😭😭😭😔🙏

  • @vamshiasham1671
    @vamshiasham1671 3 ปีที่แล้ว +28

    We miss Legendary voice Rest In Peace Sir 😩

  • @rapakarani8506
    @rapakarani8506 2 ปีที่แล้ว +1

    ఎస్ పి బాలు గారు అంటే నాకూ చాలా ఇష్టం ఆయన రాగం అవ్వరికి రాదు రాలేదు కూడ

  • @kumartony4244
    @kumartony4244 ปีที่แล้ว +1

    Wahh em padaru Andi Balu garu kallalo nillu tepencharu♥️😥🙏🙏

  • @chinnaeresh9544
    @chinnaeresh9544 2 ปีที่แล้ว +2

    దేవుని స్వరం ఎలా ఉంటుంది అంటే ...మీ స్వరం లాగా అని చెప్పొచ్చు బాలు గారు

  • @raghuvaraprasadraghuvarapr2661
    @raghuvaraprasadraghuvarapr2661 ปีที่แล้ว +1

    Assalu writer ki hatsap cheyali beacuse she are he antha baga rayadam battey we are enjoyed this song a word's and combination really to good and iam big fan of this song assalu nen na felling s ni matlalo cheppaleka pothuna

  • @akshaykrishna5729
    @akshaykrishna5729 22 วันที่ผ่านมา

    Elanti singer malli puttadu..😢😢rip spb garu.....we are very lucky to be part of 90s kids.....

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we 3 ปีที่แล้ว +9

    U r voice is printed in my heart sir...

  • @duggempudisrinu5680
    @duggempudisrinu5680 2 ปีที่แล้ว +2

    Sirivenella gari lyrics ante antha ardham tho untayo I lot of miss you sir

  • @gavinivenkatesh3198
    @gavinivenkatesh3198 ปีที่แล้ว +1

    Yadhara vunnadhi nadireyanndhi e Sandhya samayam ❤❤ nice lirics

  • @singareddysudhakar2884
    @singareddysudhakar2884 3 ปีที่แล้ว +21

    We miss ur voice😭

  • @fantasylilac26
    @fantasylilac26 ปีที่แล้ว +1

    Spb gaaru nd siri vennela gari combination adhurs asalu 💯

  • @anilneeradi2375
    @anilneeradi2375 ปีที่แล้ว +3

    😭😭😭😭😭బాలసుబ్రమణ్యస్వామి 🙏🙏🙏🙏

  • @moulichowdary4197
    @moulichowdary4197 ปีที่แล้ว +1

    One hard feeling is listening to the song, the second one is the voice of SPB Garu. 😣😣😣

  • @Hypocritial
    @Hypocritial 3 ปีที่แล้ว +3

    I lost my father 3 weeks ago, an apt song to agonise with this melancholic song. To add to this anguish and pain is SPB departing us

  • @krishnaprasadkp4689
    @krishnaprasadkp4689 5 ปีที่แล้ว +13

    Papam pavan kalyan anna nijam ga amayakudu andarni na vallani nammuthadu I'm from telangana big fan of pawan kalyan
    Nice song balu garu

    • @mr.vedamm
      @mr.vedamm 4 ปีที่แล้ว +1

      We don't worry., He will get the success

  • @d.sriram5d452
    @d.sriram5d452 3 ปีที่แล้ว +14

    The great legend
    Rip Sp Balu Garu

  • @nagarajum.1025
    @nagarajum.1025 2 ปีที่แล้ว +5

    We Miss you Balu Sir 😞... But Still In Your Songs in My Mind Sir .........

  • @bharathkumar-vx8qb
    @bharathkumar-vx8qb 2 ปีที่แล้ว +2

    Balu gari prathi song lo oka feel untadhi balu garu ante antho abhimanam

  • @sangeethreddy8663
    @sangeethreddy8663 2 ปีที่แล้ว +1

    మళ్ళీ బాలు గారు కావాలి

  • @ramrock9956
    @ramrock9956 3 ปีที่แล้ว +22

    Rest in peace sir..we missed the great heart pain killer..

  • @brianshawn9167
    @brianshawn9167 2 ปีที่แล้ว +1

    ನನ್ನ ಜೀವ ಈ ಸಾಂಗ್ ... 👌👌👌👌👌👌👌

  • @ramanayadavcreations4634
    @ramanayadavcreations4634 3 ปีที่แล้ว +4

    This song suitable For SPB garu RIP sir
    SPB deadh taravatha e video chusimavalu oka comment chaiayndi RIP ane ayana atimeayaa atamake santhi kalagutindhe we are all miss you sir melanti mahineyalu Inka putaru ,🕯️🕯️🕯️🕯️🕯️🕯️😭😭😭😭😭

  • @shivakumargangishetty1113
    @shivakumargangishetty1113 5 ปีที่แล้ว +7

    Exellent sir balu gaaru hattsoff

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 2 ปีที่แล้ว

    Balu mi Gathram anaram ...ajara maram .prapanchamlo music unnantha varu .....midhi veylakhataleynu ghatharam .I dnt believe but nana prema ku khattubhadanu till today varaku , e movi lo father character n son character is well created . It's my favorite song

  • @podilireddy7506
    @podilireddy7506 4 ปีที่แล้ว +5

    Excellent voice Balu garu

  • @rajaharish8228
    @rajaharish8228 ปีที่แล้ว +1

    சூப்பர் 👍👍👍👍🙏🙏🙏🙏🙏🎼🎼🎼🎼🎼🎵🎵🎵🎵🎵🎶🎶🎶🎶

  • @sidharth1128
    @sidharth1128 3 ปีที่แล้ว +12

    The voice behind all Telugu Hits was S.P.B but I was thinking bollywood s.p.b was different from South s.p.b when I knew unfortunately he passed away.

  • @srikanthpayyavula7432
    @srikanthpayyavula7432 5 ปีที่แล้ว +10

    Excellent super Balu sir

  • @venky-alliswell8103
    @venky-alliswell8103 3 ปีที่แล้ว +9

    Rip sir...I miss you.....😔😔😔😔😔😔

  • @vanisri8180
    @vanisri8180 3 ปีที่แล้ว +1

    Aa Devuduki Daya Leadu Balu Bangaram,Memu,Eanni Poojalu Cheasina ,Aa Devudu Karinincha Leadu Memmulani,Ma Nundi Dooram Cheasadu, Entha Anyayam Cheasavu Balu Bangaram Mammulani Vadilesi Vellipotharu Anukoledu,Balu Mahanubhava 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧

  • @yerramvenkatesh5498
    @yerramvenkatesh5498 3 ปีที่แล้ว +6

    Miss u so much 😭😭

  • @sampathkumarreddy6513
    @sampathkumarreddy6513 19 วันที่ผ่านมา

    credit goes to సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 😊😊

  • @svnprakash5734
    @svnprakash5734 3 ปีที่แล้ว +5

    😭😭😭😭😭😭miss you sir, please comeback 😭😭😭😭😭😭

  • @muddinanaresh
    @muddinanaresh 7 หลายเดือนก่อน +1

    Sp Balu Garu 🎉🎉🎉😢😢😢 devudu

  • @raffimohd6973
    @raffimohd6973 3 ปีที่แล้ว +2

    20 సంవత్సరాల తరువాత కూడా అచ్చు గుద్ది నట్టు పాడారు మా గురువు

    • @sreenadhganti3315
      @sreenadhganti3315 3 ปีที่แล้ว

      Well said it like original if not better

  • @chanduhoney414
    @chanduhoney414 2 ปีที่แล้ว +1

    What a song it is.... Heart touching song

  • @saladiprasad3654
    @saladiprasad3654 11 หลายเดือนก่อน +1

    2023 లో ఈ పాట వింటున I Miss you Balu garu

  • @madhureddy4092
    @madhureddy4092 ปีที่แล้ว +1

    Lyrics & singing...🙏🙏

  • @karanamsreedhar8664
    @karanamsreedhar8664 7 หลายเดือนก่อน +1

    Super song😊

  • @munirajuk725
    @munirajuk725 3 ปีที่แล้ว

    ಸೂಪರ್ ಸರ್ ಬ್ಯೂಟಿಫುಲ್ love u so much 💐💐💐🇮🇳🇮🇳🇮🇳

  • @SAIBANGARAMS
    @SAIBANGARAMS 3 ปีที่แล้ว +2

    Sep 25th na udayam 10 gantalaki vacchey next health bulletin kosam waiting hope miru kolukovalani 😣😣😣😣🙏😭

  • @rajeshrajeshrock5288
    @rajeshrajeshrock5288 4 ปีที่แล้ว +5

    Super sir excellent voice

    • @alal9779
      @alal9779 4 ปีที่แล้ว

      Ramana.kwt

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏GanaGandharva SPB

  • @moodugopalakrishna3753
    @moodugopalakrishna3753 หลายเดือนก่อน +1

    Sp Bala subrahmanyam garu vunte bagundedhi ...... 😞

  • @chillakrishna7447
    @chillakrishna7447 2 ปีที่แล้ว +1

    Super song spb

  • @sampath.tthalari3878
    @sampath.tthalari3878 3 ปีที่แล้ว

    Kanti papa Kala adigindani nidurinchenu nayanam.sasthrigariki.👏👏👏👏👏

  • @thodetisaritha6673
    @thodetisaritha6673 2 ปีที่แล้ว

    I miss you so much balu sir meeru oka adhbutham meela evaru padaru paadaleru sir meeru malli thirigi ravali sir😭😭🙏🙏🙏

  • @nenavathchandu9211
    @nenavathchandu9211 หลายเดือนก่อน

    బాలు సర్ ఐ మిస్ యూ ❤❤❤❤❤

  • @babusrinivassrinivasbabu1906
    @babusrinivassrinivasbabu1906 2 ปีที่แล้ว +2

    What a singing royal salute

  • @dasthagoud176
    @dasthagoud176 2 ปีที่แล้ว +1

    ఇంద్రదనుసు బాలు గారు.. 🙏

  • @sivaprasad7984
    @sivaprasad7984 3 ปีที่แล้ว +5

    Miss u balu sir 😭

  • @user-mx6ry1sp6v
    @user-mx6ry1sp6v 5 หลายเดือนก่อน

    Mee voice super balu garu

  • @maheshduggu8267
    @maheshduggu8267 3 ปีที่แล้ว +1

    Really miss you sir 🙏🙏🙏🙏🙏🙏

  • @simhadribhaskar3217
    @simhadribhaskar3217 2 ปีที่แล้ว

    మీరు super Sir

  • @krishnaprasadyeluri8778
    @krishnaprasadyeluri8778 5 ปีที่แล้ว +10

    Legend spb

  • @eswar7554
    @eswar7554 3 ปีที่แล้ว +20

    Miss Yor Sir ..Rest In peace

  • @kkvenkeswarlu5323
    @kkvenkeswarlu5323 2 ปีที่แล้ว +1

    Super singer we miss you🥺🥺🥺

  • @laharilahari4155
    @laharilahari4155 3 ปีที่แล้ว +3

    miss u.. so much sir rest in peace 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟we miss songs so much........

  • @bhagyalatha2439
    @bhagyalatha2439 3 ปีที่แล้ว

    Balu garu miru a pata padina amogam adbutham ninnu kolpoina memu duradrushtavanthulam I miss you 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @LegendGamer-qo5vv
    @LegendGamer-qo5vv 4 ปีที่แล้ว +32

    Super voice sir come back home soon with healthy Health🙂

  • @saikumarsaripalli
    @saikumarsaripalli 3 ปีที่แล้ว +1

    Excellent song...we list great singer ...:(

  • @chandraakaanth3686
    @chandraakaanth3686 3 ปีที่แล้ว +1

    Who have love in ur childhood just hit like😞

  • @siri9238
    @siri9238 3 ปีที่แล้ว +2

    really miss you a lot sir 😪😪😪no one can replace ur place sir

  • @dayanidhidumma4636
    @dayanidhidumma4636 5 ปีที่แล้ว +5

    Super balu sir

  • @r.mohanapriyarltspriya9372
    @r.mohanapriyarltspriya9372 ปีที่แล้ว +1

    Super