అయ్యా ,సిరివెన్నెల గారు ఎలా వస్తాయండి ఇలాంటి మాటలు,, లాభం ఎంతొచ్చిదం సౌభాగ్యం అమ్మేశాక.... ఏమి అనలేము sir మీకు,,, కేవలం మీది మాటలకు భానిసలం కావడం తప్ప🙏🙏
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక లాభం ఎంతొచిందమ్మ. సౌభాగ్యం అమ్మేశాక. గోరింకా ఏదే చిలక లేదింకా ... గోరింకా ఏదే చిలక లేదింకా ... చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో . హాలహలం కొన్నావే అతి తెలివితో... కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక కొండంత అండ నీకు లేదింకా ... కొండంత అండ నీకు లేదింకా అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో ఆనందం పొంగే నీ ధనరాశితో. అనాధగా మిగిలావే అమావాసలో... తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక లాభం ఎంతొచిందమ్మ. సౌభాగ్యం అమ్మేశాక. చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
చిన్నప్పుడే నా గుండెల్లోకి నాటుకుపోయిన పాట ఇది. ఇప్పుడు మళ్లీ వింటుంటే శాస్త్రిగారు, బాలుగారి కోసం మనస్ఫూర్తిగా కన్నీళ్లు కార్చాలని ఉంది. ఇంత గొప్ప పాట స్రుష్టించడానికి కారణమైన సందర్భం.. అంత గొప్ప సినిమాలు తీసిన శ్రీ క్రిష్ణారెడ్డిగారికి శిరసాభివందనాలు చేస్తున్నాను.
ప్రపంచం కోల్పోయిన వెలకట్టలేని అసమాన్య సంగీత సాహితి సుమాలు ఈ ఇద్దరు...వారి తీపిజ్ఞాపకాలను మననం చేసుకోడం తప్పించి ఎంత రోదించిన తిరిగి పొందలేని దురదృష్టవంతులం మనం ..వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి ❤
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుకా, కొనగలవా చెయ్ జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక (గోరింక ఏదే చిలక లేదింక) (గోరింక ఏదే చిలక లేదింక) బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక (కొండంత అండే నీకు లేదింక) (కొండంత అండే నీకు లేదింక) అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో ఆనందం కొనలేని ధన రాశితో అనాధగా మిగిలావే అమవాసలో తీరా నువు కను తెరిచాక తీరం కనబడదే ఇంక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా, చెయ్ జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
SP balu గారి లాంటి గొప్ప మనిషికి మరణం తాత్కాలికం మాత్రమే ... వారి ప్రాణం వారు పాడిన ప్రతి పాటలో బ్రతికే వుంటుంది... బాలు గారు ప్రతి పాట ప్రాణం పెట్టి పాడతారు ... ప్రాణం అనే పదానికి గొంతు ఉంటే అది బాలు గారి పాటలే పాడుతుంది
"తీరా నువ్వు కను తెరిచక తీరం కనబడేది ఇంకా" అసలు ఎం లిరిక్ ఎన్ని జన్మలు అయిన తెలుగు వాళ్లు మర్చిపోలేని బావం. ఇది సిరివెన్నెల కలమో spb గారి బలమో ఎం చెప్పిన ఎంత చెప్పినా తక్కువే..
Look at the sincerity and dedication of great singers🙏🙏... @2:53 - 2:57 Balugaru expression conveys how he sang "bathukanta balichese perasanu preminchave" and @4:45-4:47 how he spelled "teera nuvu KANU terichaka", immediately he recognized, it can be seen on his face.. "The respect he gives to each word, each note and each song is impeccable .....Singer like SPB garu- Na bhutho Na bhavishyati.
చిలుక ఏ తోడు లేక ఏటపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగువేసినవే ఎడారి అంట ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవ చేయి జారక లాభం యంత వచిందమ్మ సౌభాగ్యం అమ్మేసేక ఏం రాసారు సార్ సిరివెన్నెల గారు సూపర్ సాంగ్ మీకు నా పాదాభివందనం సార్ సార్ ఇంకా అనడానికి మా నోరు రావడం లేదు సార్ ఈ పాట విన్నాక ఏం రాసారు అండి
one of the greatest writer in world Siri vennela sitarama shastri garu and one the great singer in world s.p. Bala subramanyam garu great sir both of them
పుట్టుక తప్ప మరణం లేని మహా గాయకుడు ఏమిచ్చి తెర్చుకొగలము ఈయన రుణం మనము మన భావోద్వేగాలు అన్ని బాలు గారి గొంతులో ముడిపడి ఉన్నాయి బాధ ,సంతోషం, ప్రేమ , నిరాశ , కష్టం లో ఉన్నప్పుడు ఒక్కోసారి ఒక్కోలా మనల్ని తన గొంతుతో మైమరపిస్తుంటడు ఎవరు అండి బాలు గారు లేరు అంది మన వినికిడి లోపం రానంత సేపు బాలు గారు జీవించే ఉంటారు
బాలు గారికి శాస్త్రి గారికి మా శిరస్సు వంచి సహస్ర శతకోటి పాదాభివందనాలు ఈ జన్మకు ఇలాంటి పాటలు చాలు మళ్లీ జన్మంటూ ఉంటే వారి పాదాల దగ్గర ఉండేలాగా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము
కురిసే ఆ కాసుల జడిలో అన్నప్పుడు బాలు గారి expression దానికి సిరివెన్నెల గారి రియాక్షన్ చూస్తే రోమాలు నిక్క పొడుచుకుంటాయ్.. మరువలేని సాహిత్యం మహాత్ముడి గొంతులో
అమృతమే చెల్లించి ఆ విలువతో, ఆలహాలం కోన్నవే అతి తెలివితో🤗 ఎంత బాగా రాసారండి రాయడం ఒక ఎత్తైతే, ఆ పాటని రెండింతలు ప్రాణం పోసిన బాలు గారికి శిరస్సు ఒంచి నమస్కరిస్తున్న... ✨✨✨
ఇద్దరు ఇద్దరే, ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు, ఎలా, వీరిద్దరితో పాటు కోరస్ పిల్లలు ,music వాళ్ళు ఎంతబాగా వాయించారు, శ్రుతులు ఓహో, జన్మ ధన్యం, ఇలాంటి పాటలు ఇక జీవితంలో ఎవరు రాయలేరు, పాడలేరు, జయహో అందరికీ
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక గోరింక ఎదే చిలక లేదింక గోరింక ఎదే చిలక లేదింక బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరు పేదైనావే కొండంత అండే నీకు లేదింక కొండంత అండే నీకు లేదింక అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో ఆనందం కొనలేని ధన రాశితో అనాధలా మిగిలావే అమవాసలో తీరా నువు కను తెరిచాక తీరం కనపడదే యింక చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మీరు ఇద్దరు లేరన్న వార్త ఎవ్వరు నమ్మరు బాలు గారు సిరివెన్నెల గారు 'సిరివెన్నెల గారు ' మనకిక లేరు. సాహిత్యానికి ఇది చీకటి రోజు. నడిచి వచ్చే నక్షత్రంలా వీరి స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఎన్నో వేల సాహిత్యాల్ని ఎన్నో వేల పాటల్ని కానుకగా ఇచ్చి బాలు గారు సిరివెన్నెల గారు వెళ్లారు. 😭😭❤️❤️
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా.... బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... శెలవు మహాశయా.. శెలవు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సరస్వతి పుత్రులు
రచయిత సిరివెన్నెల గారికి
పాడిన ఎస్పీ బాలు గారికి అనంత కోటి నమస్కారాలు
Balu&svk&svsr gariki na danyavadalu
SV కృష్ణా రెడ్డి గారి లాంటి గొప్ప సంగీత దర్శకుడు దొరకడం నిజంగా తెలుగువారి అదృష్టం.. ఆయన పాటలు చెవుల్లో తేనె పొసినట్టు ఉంటది
Avunu mitrama
Yes . Svkr sir+ sirivennela sir+ spb sir is a Great combination.. a feast to us..
@@yashwanthsooryamekala3730 super
🙏🙏🙏
Yes bro 100% true
రాసిన వారు...పాడిన వారు ఇద్దరు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు...కాని మీ కలం.. మీ గళం.. ఎప్పటికీ ఉండిపోతాయి...🌹🌹🙏
Right bro
🙏🙏
@@bhaskarrao7392 ఆత
💯💯💯
@@bhaskarrao7392 trro
కలం... శాస్త్రిగారు
గళం...బాలుగారు
ఈ పాటకు మీ త్యాగం మరువలేనిది
😢😢 మీ ఇరువురి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము 💐💐💐
idhi vinna mana janmalu dhanyam - vaallu vunna kaalam lo manam vundadam mana poorva janma sukrutham.
@@krishnavijay8409 😂😂w😂
@@prasadr6612 ayana feeling ni nee feeling la uhinchi navuthunav chudu , naku nuv verodila kanipisthunav,
@@prasadr6612 antha la navvem vachindi ra baamardi neeku.. chaduvukunava leda
Both of God,s
2024లో ఈ పాట విన్నవారు ఒక లైక్ కొట్టండి ❤ S P Sir మీరు ఈ పాటల్లో అడుగడుగునా మనతోనే ఉంటారు ❤
ఇది...ఇది...ఇదే నా తెలుగు భాష గొప్పతనం. తేనె కంటే తీయని భాష మన తెలుగు భాష. అద్భుతం...అమోఘం.బాలు గారు..,సిరివెన్నెల గారు మీకు నా కోటి వందనాలు.❤❤❤❤❤❤
! gh ñ, BB rr bnana, zxxn mñ AA e w.
Yes🙏
1:48 😮
@@ARUNKUMAR-th8qu
@@ARUNKUMAR-th8qu 3:2😂😢 BH 8
రాసిన వాళ్ళకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వందనం. పాడిన బాలు గారికి కూడ
yes
yes......
Sirivennela wrote the song. Credit also goest to Director : S V Krishna Reddy. nice song. message oriented.
Nice dp
Gopi1111 Gopi1111 siva
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదై నావే....అనే లైన్ బాలు గారు పాడిన తీరు వింటుంటే goosebumps వస్తున్నాయి
Good
Goose pimples
Hi
Yes..... nijame
Jiii
అయ్యా ,సిరివెన్నెల గారు ఎలా వస్తాయండి ఇలాంటి మాటలు,, లాభం ఎంతొచ్చిదం సౌభాగ్యం అమ్మేశాక....
ఏమి అనలేము sir మీకు,,,
కేవలం మీది మాటలకు భానిసలం కావడం తప్ప🙏🙏
అయ్యా! శాస్త్రీగారూ...
దర్శకుడి మనసులోకి తొంగి చూస్తేనే గాని ఇలాంటి భావం రాయగలరా....ఇలాంటి రచనలు మీకే సాధ్యం.
మీరు మా తెలుగుజాతి రత్నం.
Absolutely
@@kishoresamala8725 s
@@padmavathibasavaraju2118 R
Yes really great word's 👌👌👌🌻🌻🙂💖💖
తీరా నువ్వు కనుతెరిచాక
తీరం కనబడదే ఇంకా
(ఒక వేళ నువ్వు మారతావేమో మారిన
ఇంక నీకు తీరం కనబడదు)
భావం అద్భుతం....
"కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదయ్యావే " ఇప్పటికి ఇలాంటి వారు ఉండే ఉంటారు.
Infact money is everything .. now a days trust me but only matter how genuine you are earning and how clean slate you are
yes, vunnaru, so many aamani mindset people are there in our society
durga prasad mangala suthram angadii sarukaa what a great words
Money is not everything but eveything needs money .
durga prasad unnaru boss
వారానికి ఒక సారి అయిన ఈ పాట వింటూ ఉంటా, ఎం మత్తు ఉందొ తెలీదు కానీ ,
సిరివెన్నెల గారి కలం, బాలు గారి గానం .
సిరస్సువంచి పాదాభివందనం అయ్యా మీకు
బాగా చెప్పారు., నేను కూడా అలాగే చేస్తాను., నేను ఈ పాటను చాలా తరచుగా వింటాను
@@prakashh2817 I'm also
Nijam brother
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచిందమ్మ. సౌభాగ్యం అమ్మేశాక.
గోరింకా ఏదే చిలక లేదింకా ...
గోరింకా ఏదే చిలక లేదింకా ...
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే
ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ
బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో .
హాలహలం కొన్నావే అతి తెలివితో...
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
కొండంత అండ నీకు లేదింకా ...
కొండంత అండ నీకు లేదింకా
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం పొంగే నీ ధనరాశితో.
అనాధగా మిగిలావే అమావాసలో...
తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
ఆ. ఆ. ఆ... ఆ... ఆ... ఆ... .ఆ... ఆ
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచిందమ్మ. సౌభాగ్యం అమ్మేశాక.
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
Super.
Konni mistakes unnayi.. Any way super
Okasari song vinandi
Super singing sir miss u sir
Good try bro
చిన్నప్పుడే నా గుండెల్లోకి నాటుకుపోయిన పాట ఇది. ఇప్పుడు మళ్లీ వింటుంటే శాస్త్రిగారు, బాలుగారి కోసం మనస్ఫూర్తిగా కన్నీళ్లు కార్చాలని ఉంది. ఇంత గొప్ప పాట స్రుష్టించడానికి కారణమైన సందర్భం.. అంత గొప్ప సినిమాలు తీసిన శ్రీ క్రిష్ణారెడ్డిగారికి శిరసాభివందనాలు చేస్తున్నాను.
2020 lo vintunnavalu oka like kottandi sirivennela LEGENDARY.
Anduku kotali like niku song ki kodatham
ప్రపంచం కోల్పోయిన వెలకట్టలేని అసమాన్య సంగీత సాహితి సుమాలు ఈ ఇద్దరు...వారి తీపిజ్ఞాపకాలను మననం చేసుకోడం తప్పించి ఎంత రోదించిన తిరిగి పొందలేని దురదృష్టవంతులం మనం ..వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి ❤
2021 లో వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి 🙏🙏🙏సిరివెన్నెల గారు &బాలు గారు 🙏🙏🙏
Oka100saarlu viniuntanu brother
@@bullinandu4603
L0
P
P
@@bullinandu4603
L0
P
P
@@maheshsunke6534 to 2 WW 2😌😌⭐💥💦✨🌟💦💥💤😺⚡;;,; b:;,!*!n; ,,m,n ,!,n ",",;';?,!,*!b ;,,!nb,!"!,,'?:/
2022 Feb 11
పెదనాన్న మీరు లేని లోటు ఎవరూ పూడ్చలేరు మేమందరం కూడా నిన్ను దూరమైపోయినాము పెదనాన్న.. మీ మధుర స్వరం ఎవరికీ రాదు ఎవ్వరు పడలేరు
💯
నిజంగా కొన్ని గొప్ప గొప్ప పాటలు మనకంటూ ఒక వయసు వచ్చాకే అర్థం అవుతాయి .
👍
మీ సాహిత్యం బాలు గారి గానం మాకు ఎప్పటికి చిరకాలం గుర్తుంటాయి....మీరు దూరమైన మీ పాటలు మా మదిలో పదిలం...బాలు గారు శాస్త్రి గారు🙏🙏🙏
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా, కొనగలవా చెయ్ జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
(గోరింక ఏదే చిలక లేదింక)
(గోరింక ఏదే చిలక లేదింక)
బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
(కొండంత అండే నీకు లేదింక)
(కొండంత అండే నీకు లేదింక)
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో
ఆనందం కొనలేని ధన రాశితో అనాధగా మిగిలావే అమవాసలో
తీరా నువు కను తెరిచాక తీరం కనబడదే ఇంక
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా, చెయ్ జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
Nice song ఎన్నిసార్లు విన్నా వినలన్నిపిస్టుండీ
Sirivennela gaaru chala adbuthanga lyrics rasharu velakattaleni words sir
Superb realistic 👌❤️👌
Super song
Thank you
సీతారామ శాస్త్రి గారి మరణం తర్వాత వింటున్న వారు like చేయండి
వారు మరణించలేదే.మనందరి మధ్య వారు పాటల రూపంలో జీవించే ఉన్నారు..
బాలు గారి పాట, మాట రెండూ నచ్చుతాయి...!!
పాట పాడడం లోనే కాదు, పాటలోని భావాన్ని కూడా అద్భుతంగా చెప్పగలడు...!!!
SP balu గారి లాంటి గొప్ప మనిషికి మరణం తాత్కాలికం మాత్రమే ... వారి ప్రాణం వారు పాడిన ప్రతి పాటలో బ్రతికే వుంటుంది... బాలు గారు ప్రతి పాట ప్రాణం పెట్టి పాడతారు ... ప్రాణం అనే పదానికి గొంతు ఉంటే అది బాలు గారి పాటలే పాడుతుంది
🏆ఈ పాట అర్ధం చాలా బాగుంది
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తాను
I like it song sir thank యూ sir 🏆
my mind stil doesnt accept ...tears kuda ravatle..spb garu chanipodamenti...sir we miss u..wrst2020 year
Yes it is crect
Putting vadu epatiki ayna chanipovalasinde atunu kuda ante
same feeling sir
Chanipoyara balu garu
Ledu bro check chesukondi inka ayana patallo amarudy unnadu
naku kuda same feeling brother.. balu garu ippudu lekapovadam enti.. 6 months ayina inka not able to accept..
ఆ పల్లవి విన్నప్పుడు మనసులో ఒక తెలియని ఆనందం , ఎంత బాగుంది
Oh
Yes
Great music by sv krishna reddy sir
ఈ చిత్ర కథ రచయితకు, ఈ పాట రచయితకు (సిరివెన్నెల సీతారమశాస్ట్రీ గారికి) కృతజ్ఞతలు.
Like చేసి మీరు కూడా తెలపండి
"తీరా నువ్వు కను తెరిచక తీరం కనబడేది ఇంకా" అసలు ఎం లిరిక్ ఎన్ని జన్మలు అయిన తెలుగు వాళ్లు మర్చిపోలేని బావం. ఇది సిరివెన్నెల కలమో spb గారి బలమో ఎం చెప్పిన ఎంత చెప్పినా తక్కువే..
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం అమోఘం అద్భుతం✒️✒️✒️ ఇలాంటి పాటలు మహానుభావుడు ఇంకా ఎన్నెన్నో రాయాలని ఆ భగవంతుని కోరుకుంటూ🙏🙏🙏💐💐💐
sv krishna reddy garu lanti directors kavali manaku
రాసిన వారు పాడిన వారు ఇద్దరూ మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు మీ కలం... మీ గళం... ఎప్పటికీ మా హృదయాలలో పదిలం...💐💐💐👏👏
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాకా.. లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాకా.... కురిసే కాసుల ఝడిలో తడిసి నిరుపేదైనావే.. 🙏🙏
మిమ్మల్ని మేము చాలా మిస్సవుతున్నాం మళ్ళీ మీరు మా తెలుగు నేలలో పుట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను
తన పాటను బాలు గారు విశ్లేషణ చేస్తుంటే సిరివెన్నెల గారు చిన్న పిల్లాడిలా ఆనందం.... మహోన్నత వ్యక్తులు.
ఎన్ని కోట్ల పాటలు వచ్చిన మనస్సులో నిలిచిపోయే పాట మాత్రం ఇది ఒకటి
చిలుక ఏ తోడు లేక పాట 🙏
Yes
Look at the sincerity and dedication of great singers🙏🙏... @2:53 - 2:57 Balugaru expression conveys how he sang "bathukanta balichese perasanu preminchave" and @4:45-4:47 how he spelled "teera nuvu KANU terichaka", immediately he recognized, it can be seen on his face.. "The respect he gives to each word, each note and each song is impeccable .....Singer like SPB garu- Na bhutho Na bhavishyati.
తెలుగు లో పుట్టిన మహా కవులు వేటూరి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు🙏🙏🙏🙏🙏
Thank you so much siri vennala seetharama sastry garu for giving such a beautiful song..👌👌
మీ వాయిస్ కి కోటి నమస్కారాలు బాలా సుబ్రహ్మణ్యం గారు♥️🙏
We miss many legends like
Viswanath garu,
Veturi garu,
Balu garu,
Dasari garu,
Babu garu,
Sirivennela garu,
Ramoji rao garu,
Mahadevan garu etc
చిలుక ఏ తోడు లేక ఏటపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగువేసినవే ఎడారి అంట ఆశల వెనక
మంగళసూత్రం అంగడి సరుక కొనగలవ చేయి జారక లాభం యంత వచిందమ్మ సౌభాగ్యం అమ్మేసేక
ఏం రాసారు సార్ సిరివెన్నెల గారు సూపర్ సాంగ్ మీకు నా పాదాభివందనం సార్
సార్ ఇంకా అనడానికి మా నోరు రావడం లేదు సార్ ఈ పాట విన్నాక ఏం రాసారు అండి
Mind blowing sir. We miss you SPB gaaru
ఈ అద్భుతమైన పాటల రూపంలో ఎప్పుడు మా హృదయాల్లో నిలిచేవుంటారు బాలు గారు👏👏🤗🙏
one of the greatest writer in world Siri vennela sitarama shastri garu and one the great singer in world s.p. Bala subramanyam garu great sir both of them
veturi legendary writer
@@gaddamharish1081 iddaru great lyricists a anna .
Manaki vaallu rendu kallu ❤️❤️❤️
ప్రతి పదం ఎంతో ప్రాణం పెట్టీ రాశారు
అలాగే దాన్ని అంతే ప్రాణంగా పాడరు
అందుకే ఎవర్ గ్రీన్ సాంగ్
అనురాగం కొనగలిగే ధనముంద ఈ లోకంలో .....గురువుగారు పాదాభివందనాలు
E meaning chaala correct asalu
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాటకి బాలు గారు పాడిన గొంతుకి శతకోటి వందనాలు.....
79 dislikes they don't know taste of music bad people
S avnu
Ya
Yes
Yessss
That people like that only
సిరి లేకున్నా సిరి..వెన్నెల. లాంటి పాటలు అందించిన మహా మనిషి. గళం మూగ పోయినా మరుపు రాని బాలు గారికి ఇవే నా జోహార్లు.,,
Telugu prajalandharu emichhi mee roonam thirchukogalaru sirivennela garu and balu garu excellent lyrics devudu echhina adhbutham
మీరు మాత్రమే ఇలాంటి పాటలు రాయగలరు,కానీ మీరు లేరనే వార్త చాలా బాధాకరం, ఎంత మంది కవులు మీరు ప్రత్యేకం మా తెలుగు ప్రజలకి.
పుట్టుక తప్ప మరణం లేని మహా గాయకుడు ఏమిచ్చి తెర్చుకొగలము ఈయన రుణం మనము మన భావోద్వేగాలు అన్ని బాలు గారి గొంతులో ముడిపడి ఉన్నాయి బాధ ,సంతోషం, ప్రేమ , నిరాశ , కష్టం లో ఉన్నప్పుడు ఒక్కోసారి ఒక్కోలా మనల్ని తన గొంతుతో మైమరపిస్తుంటడు ఎవరు అండి బాలు గారు లేరు అంది మన వినికిడి లోపం రానంత సేపు బాలు గారు జీవించే ఉంటారు
❤❤❤❤🎉 no comments sir
Both the legends left us...void space in music industry ...rip...balu garu and shastry garu ever ever forever
Sv Krishna Reddy garu Meru super Asala!!!
My heart tears with the past remembrances. When can we see these legends??!!
Rip సిరివెన్నల సీత రామ శాస్త్రి గారు😭😭😭
Yeah Rest In People Heart 💓
Oowowowowow
Oowowowowow
Wwo
@@ayyappahemanth7134 ow
ఆ విధాత నిజంగా నుదుటిరాతల్ని విరచించాడో లేదో కానీ శాస్త్రి గారి కవనాలు మాత్రం తన మనస్సు కొలనులో ఆలపించి వుండచ్చు.
2024 జనవరిలో వింటున్న వాళ్ళు ఉన్నారా❤ ఉంటే like veeukondi
BALU GAARU...meeru paduthunte chevilo amrutham posinattundhi haaiega...meeru paata aipoyka cheppe matalaithy superoo super...we r really miss u BALU GAARU...
2024 లో విన్న వారు ఒక లైక్ వేసుకోండి
😢
దర్శకుని అభిరుచి, రచయిత కృషి, గాయకుని పట్టుదల కలిస్తే ఇంత గొప్ప చరిత్ర సృష్టించవచ్చని నిరూపించారు ఆ ముగ్గురు మహానుభావులు 🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి సినిమా లు మళ్ళీ చూడగలమా
నా మనసు మాట కూడా మాట్లాడకుండా మౌనంగాఉండిపోయాం ఇలాంటి మహాను భావులు మళ్ళీ మళ్ళీ గుర్తు చే యాలని
సాంగ్ గురించి దంట్లో ఉన్న లిరిక్స్ గురించి బాలు గారు చెప్తే సూపర్ అబ్బా ఈ సాంగ్ నెను 25 టైమ్స్ విన్న బాలు గారికోసం
బాలు గారికి శాస్త్రి గారికి మా శిరస్సు వంచి సహస్ర శతకోటి పాదాభివందనాలు ఈ జన్మకు ఇలాంటి పాటలు చాలు మళ్లీ జన్మంటూ ఉంటే వారి పాదాల దగ్గర ఉండేలాగా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము
శుభలగ్నం సినిమాని
గొప్ప శుభలగ్నంలో తీసుంటారు.
ఏ ఘట్టం తీసేసేది లేదు కదా...,,,,,
Ram
great lyrics sirivennela seeta ramashastry garu...Hatsoff.....
hatts off
Hats off sir
S v Krishna Reddy Garu, great director, ruled Telugu film industry for 12 years
కురిసే ఆ కాసుల జడిలో అన్నప్పుడు బాలు గారి expression దానికి సిరివెన్నెల గారి రియాక్షన్ చూస్తే రోమాలు నిక్క పొడుచుకుంటాయ్.. మరువలేని సాహిత్యం మహాత్ముడి గొంతులో
Miss you balu garu..no one can replace you in the music world 😢😢😢😢😢😢such a great singer .we are very lucky to have you .
సాహిత్యం నిజంగా అద్భుతం.. ధన్ని అశ్వాధించే మెచ్యూరిటీ మనకి ఉండాలి అంతే
I am not missing SPB sir, everyday I hear his voice with beautiful songs knowingly & unknowingly. Love you so much Sir.
తెలుగు భాష రానివారికి ఇలాంటి పాటలు వింటూనే ఏదో తెలియని తన్మయత్వంలో తేలుతారు. అంత మధురంగా ఉంటాయి.
RIP Sir, Legendary Writer "Sirivennela Seetharama Sasthri Garu" May Your Soul Rest In Peace 💐
అమృతమే చెల్లించి ఆ విలువతో, ఆలహాలం కోన్నవే అతి తెలివితో🤗
ఎంత బాగా రాసారండి
రాయడం ఒక ఎత్తైతే, ఆ పాటని రెండింతలు ప్రాణం పోసిన బాలు గారికి శిరస్సు ఒంచి నమస్కరిస్తున్న... ✨✨✨
I cannot believe SPB is no more! You are like a god to me and many others!
My fav song ever forever die hard fan for spb sir songs,ultimate song your voice breathing for millions of peple
Sirivennela seetharamasastry Gari gurinchi entha cheppina takkuve. Balu Garu meeru super as always. Mee laanti kalakaarulu unnantha varaku telugu baasha padilanga nilichi untundhi. Mee iruviriki paadabivandanam.
Very good song
Kurise ee kasula jadilo thadisii nerupedaienave... wohhh waht a line
🎶🎻🌻2021 viewers 👍👍👍👍
బాలు గారు మీరు ఇంకా మా తోనే ఉన్నారు, కొన్ని వేల పాటల ఊపిరి మీ ఆయువు🎶🎶🎶🎶🎶👌👌🎹🌻🌻
ఇద్దరు ఇద్దరే, ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు, ఎలా, వీరిద్దరితో పాటు కోరస్ పిల్లలు ,music వాళ్ళు ఎంతబాగా వాయించారు, శ్రుతులు ఓహో, జన్మ ధన్యం, ఇలాంటి పాటలు ఇక జీవితంలో ఎవరు రాయలేరు, పాడలేరు, జయహో అందరికీ
No one can sing this song better with same feel than SPB sir...
భర్తలను ఏడిపించే ఆడవలకు ఈ పాట అంకితం చాలా మీనింగ్ ఉన్న సాంగ్ ఒకసారి వింటే మనసు లో అంత బాధ ఉన్న కరిగిపోతుంది
మీ పాట కి పాదాభివందనాలు
Entha punyam chesukunnamo sirivennala and Balu garu tollywood lo undadam❤
చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
గోరింకా ఏదే చిలక లేదింక
గోరింకా ఏదే చిలక లేదింక
బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో
హలాహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే
చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
కొండంత అండే నీకు లేదింక
కొండంత అండే నీకు లేదింక
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో
అనాధగా మిగిలావే అమావాసలో
తీరా నువు కనుతెరిచాకా తీరం కనబడదే ఇంకా
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
గోరింక ఎదే చిలక లేదింక
గోరింక ఎదే చిలక లేదింక
బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో
హలాహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరు పేదైనావే
కొండంత అండే నీకు లేదింక
కొండంత అండే నీకు లేదింక
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో
ఆనందం కొనలేని ధన రాశితో
అనాధలా మిగిలావే అమవాసలో
తీరా నువు కను తెరిచాక తీరం కనపడదే యింక
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
అద్భుతమ్ అత్యద్భుతంగా రాసారు పాడారు
మీరు స్టోరీ చెప్పగానే పాట ఏల రాస్తారు సార్. Mi లాంటి వారు మళ్ళి రావడం కష్టం mis you sir
మీరు ఇద్దరు లేరన్న వార్త ఎవ్వరు నమ్మరు
బాలు గారు
సిరివెన్నెల గారు
'సిరివెన్నెల గారు ' మనకిక లేరు. సాహిత్యానికి ఇది చీకటి రోజు.
నడిచి వచ్చే నక్షత్రంలా వీరి స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఎన్నో వేల సాహిత్యాల్ని ఎన్నో వేల పాటల్ని కానుకగా ఇచ్చి బాలు గారు సిరివెన్నెల గారు వెళ్లారు. 😭😭❤️❤️
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా.... బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... శెలవు మహాశయా.. శెలవు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What a lyrics man ... i just wanna touch his feet !!! Immensly beutifull !!!
Millions iijiojhgtfrm
Rrrrrrtyuioq
Iucky lucky spelling
బాలు గారు మీరు మరణించారు అంటే నమ్మలేక పోతున్నాం sir, మళ్ళీ ఇంకో బాలు పుట్ట లేరు
Legendary singing and the lyrics were absolutely gems.
SV Krishna gaaru meeku dhanyosthmi, మీలంటివారు ika పుట్టారు, ఇలాంటి పాట తియ్యారు, కొన్ని ఐనా మీరు అందించిన కథలు ,great
Chilaka ee thodu leka, etepamma ontari nadaka
Thelisi adugesinave, edaranti asala venaka
Mangala suthram angadi saruka, konagalava cheyi jaraaka
Labham enthochindhamma, soubhagyam ammesaka
Chilaka ee thodu leka, etepamma ontari nadaka
Thelisi adugesinave, edaranti asala venaka
Gorinka edhe Mina.. ledhinka (2)
Bathukantha bali chese perasanu preminchave (2)
Velugulne veli vese kalalone jeevinchave
Amruthame chellinchi aa viluvatho.. halahalam konnave athi thelivitho
Kurise ee kasula jadilo.. thadisi nirupedhinave
Chilaka ee thodu leka, etepamma ontari nadaka
Thelisi adugesinave, edaranti asala venaka
Kondantha ande neeku.. ledhinaka (2)
Anuragam konagalige dhanamundha ee lokam lo (2)
Mamakaram viluventho marichaava siri mikhamlo
Anandam konaleni dhana rasitho.. anadhaga migilave amavasalo
Theera nuvu kanu therichaka.. theeram kanapadadhe inka
Chilaka ee thodu leka, etepamma ontari nadaka
Thelisi adugesinave, edaranti asala venaka
Mangala suthram angadi saruka, konagalava cheyi jaraaka
Labham enthochindhamma, soubhagyam ammesaka
Chilaka ee thodu leka, etepamma ontari nadaka
Thelisi adugesinave, edaranti asala venaka
*****
Hi
Manasa Vishnubhatla భాగా రాశారు కాని తెలుగు లో రాయండి బాగా రాసారు
Manasa Vishnubhatla suparhit
good sister
Manasa Vishnubhatla nice
ఇప్పటి సమాజానికి భార్య భర్తల సంబంధం గురించి ఇంత గొప్పగా గుర్తు చేసిన సినిమా మరోటి లేదని ఖచ్చితంగా చెప్పగలను..
5mins లొ జీవితానికి ఉన్న భావాన్ని చెప్పారు రచయితా... పాటలో ఉన్న ప్రతి పదం ప్రతి లైన్ ఎంతో లోతుగా మృదువుగా చెప్పారు👌👌👌👌👌👌👌👌
Sastry garu ki n balu garu ki shirasu vachi padhabivandam ..... Telugu ane padam chesukuna goppaa varamm...... Miss u both of u legendries
I am watching this song SPB sir birthday..2024.. like who are watching in 2024 ...❤❤
పొరబాటున బాలు గారు ఈ నేలకు వచ్చారు కాబోలు. దైవాంశశంభూతుడు బాలు గారు. మిమ్ము చూచిన మా జనుమ సారతకం. Thanq balu garu..