Nestama Iddari Lokam Song | Ramya Behara , SP Balu Performance | Swarabhishekam | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #swarabhishekamdirectorsspecial #etvwin #telugushow
    #swarabhishekamdirectorsspecial #telugushow #etvwin #chitra #ekkadoputti
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 201

  • @Funveryfun4995
    @Funveryfun4995 2 หลายเดือนก่อน +40

    మీ పాటలు వింటుంటే .... ఎధో తెలియని సంతోషం.... మిరు ఇంకా బ్రతికున్నారు ఇ పాటల రూపములో❤❤❤

  • @badekrishna4096
    @badekrishna4096 3 หลายเดือนก่อน +240

    మాకు మంచి పాటలు అందించారు ,మమ్మల్ని వదిలేచి వెళ్ళారు,కాని మీ మాటలు పాటలు ఉన్నంతకాలం మీరు మాతోఉన్నట్టేసార్ Miss you sir 😭😭

    • @user-tm3ju3mo6m
      @user-tm3ju3mo6m 3 หลายเดือนก่อน +28

      😢😢😢😢😢😢😢😢😢

    • @bantumahipal2895
      @bantumahipal2895 3 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@user-tm3ju3mo6m

    • @rajashakerraja6572
      @rajashakerraja6572 2 หลายเดือนก่อน +2

      Malli pudatav

    • @user-td9qk5dd5z
      @user-td9qk5dd5z หลายเดือนก่อน

      ..Lppplo0​@@rajashakerraja6572

    • @palatibalraju6687
      @palatibalraju6687 28 วันที่ผ่านมา

      1q11q​@@rajashakerraja6572

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 หลายเดือนก่อน +36

    SPB SIR పాదాభివందనాలు ❤❤
    మంచి పాటలు మాకువినిపించి ❤మీరు అందని లోకాలకు వెళ్ళి పోయారు ❤❤!!!!!!!!!!!!!❤❤❤!!!!❤❤❤❤❤❤!!!!❤

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 3 หลายเดือนก่อน +14

    అద్భుతమైన రచన అద్భుతమైన సాహిత్యం
    బాలు గారు పాడారంటే
    బాలసుబ్రమణ్యం గారికి నిజంగా గొంతు దేవుడిచ్చిన వరం. అంత గొప్ప గాన గాంధర్వు మా భారతదేశంలో పుట్టడం నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం

  • @bandusreekanth1431
    @bandusreekanth1431 3 หลายเดือนก่อน +44

    ఇ భూప్రపంచం ఉన్న అన్ని రోజులు మీ పేరు & మీ జ్ఞాపకాలు వుంటాయి SP Sir గారు.❤🎉

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 3 หลายเดือนก่อน +6

      2026లొ భూమి అంతమౌతుందిగా😂😂😂😂😂

    • @telanganavillagetrend9397
      @telanganavillagetrend9397 2 หลายเดือนก่อน +1

      ఎవాడ్రా చెప్పింది

    • @PSNDI---777
      @PSNDI---777 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 หลายเดือนก่อน +1

      ❤❤❤❤అవును మీరు చెప్పింది నిజం గా నిజం ❤100%నిజమే ❤వుయ్ మిస్ బాలు గారు ❤❤❤❤🆗️🆗️🆗️🆗️🆗️బాలు గారు ❤❤

  • @shamalalaxminarayana1236
    @shamalalaxminarayana1236 23 ชั่วโมงที่ผ่านมา

    బాలు గారు లేరనే నిజం అబద్ధమైతే ఎంత బాగుండేది.. ఏదో పెద్ద దిక్కును కోల్పోయినట్లు గుండె బరువెక్కుతుంది..

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 22 วันที่ผ่านมา +1

    బాలు గారు మీరు ఈ పాట చాలా చాలా అద్భుతం గా పాడారు మీకు మా అభినందనలు బాలు గారు చాలా చాలా సంతోషం గా వుంది బాలు garu💞💞💞💞💞💕💕💕❤❤❤మీకు శాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకుంటూనన్ను మీకు మరొక్కసారి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Abhip007
    @Abhip007 หลายเดือนก่อน +1

    తెలుగు భాష బ్రతికి వుందంటే మీలాంటి ఎందరో మహానుభావులు వలనే బాలు సార్. ఈపాటలు
    వింటుంటే మనస్సు ప్రశాంతంగా
    ఉంటుంది.🙏

  • @dharmarajunathi4121
    @dharmarajunathi4121 3 หลายเดือนก่อน +22

    Very nice song.Balugariki,వందేమాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.

    • @arjungavara4416
      @arjungavara4416 หลายเดือนก่อน +1

      S.p.balu .gopika purana srinvasu

  • @anildeepati1611
    @anildeepati1611 3 หลายเดือนก่อน +16

    👌👌👌 SPB garu. చాలా మిస్ అవుతున్నాము. పాట ఎప్పటికి మాలో మాతో మీరు వుంటారు సార్. ❤️🥰🥰😍

    • @kommubhaskar5345
      @kommubhaskar5345 3 หลายเดือนก่อน +2

      ❤❤️❤️love.spb

  • @anilkumarnanna5026
    @anilkumarnanna5026 หลายเดือนก่อน +6

    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
    నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ||2||
    ఈ గుండలోనా నీ ఊపిరంటూ నీ కళ్లలోనా నీ కలలు ఉంటే ఊహల
    రెక్కలపైనా ఊరేగే దారులు ఒకటి
    చూపులు ఎవ్వరివయినా చూపించే లోకం ఒకటి ||నేస్తమా||
    మరి లోకంలో ఎన్ని రంగులుంటాయి అవి ఎలా ఉంటాయి
    బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనమంటే చెబుతుందీ
    పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమయిన నీ చిరునవ్వు
    తెల్లరంగు అట్టా ఉంటుంది
    నీలో నిలువుల పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరుని అవుతానమ్మా దిగులు
    రంగే నలుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తుంటే
    ప్రతిరంగును చూస్తున్నట్లే చూపులు ఎవ్వరివయినా
    చూపనిపించే లోకం ఒకటే ||నేస్తమా||
    మొదటి సారి నీ గుండెలలో తీయనైన ఆశలు రేపి
    ఆ కదలికే ఉదయం అనుకోమ్మా
    చూడలేని ఆవేదనతో కలత చెంది అలిసావనుకో సాయంత్రం అయినట్లేనమ్మా
    నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ
    జీవిస్తుంటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే ||నేస్తమా||

  • @kalavatalavidyadhar8764
    @kalavatalavidyadhar8764 3 หลายเดือนก่อน +8

    Naa మనసు బాగలేనప్పుడు మీ పాటలు పాడుకుంటూ ఉంటాను

  • @MSanthosh-mf1ir
    @MSanthosh-mf1ir หลายเดือนก่อน +2

    మే పాటలు వింటుంటే……. ఏదో తెలియని సంతోషం...... మీరు ఇంకా బతుకుతున్నారు ఈ పాట రూపంలో❤

  • @mintucreative5779
    @mintucreative5779 2 หลายเดือนก่อน +7

    SP గారు మీరు దేవుడు దగ్గరికి వెళ్లారా..
    మళ్లీ ఎప్పుడు వస్తారు....మీ కోసం ఎదురుచూస్తాము

  • @jaisrinivassrinivasjai4676
    @jaisrinivassrinivasjai4676 หลายเดือนก่อน +4

    గురువు గారు 🙏🙏🙏😭😭😭 బాలు గారికి పాదాభివందనం 🙏🙏🙏😭😭😭

  • @SriSrinu-lp2fy
    @SriSrinu-lp2fy 3 หลายเดือนก่อน +5

    Nice leryics and balu sir so nice singing ..Ramya garu pedda fan

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 10 วันที่ผ่านมา +1

    ❤16-08-24❤*18:35*వందేమాతరం శ్రీనివాస్ *సంగీతం అందించిన ❤ఈపాట బాలు గారు చాలా బాగా పాడారు హేట్సాప్ ❤ఎన్నో సార్లు విన్నాను ❤❤❤❤❤***❤❤❤

  • @lakshmanaimandi
    @lakshmanaimandi 2 หลายเดือนก่อน +3

    మనసు ప్రశాంతత ఇచ్చే పాటల్లో ఇది ఒక పాట

  • @srinivassathpadi7289
    @srinivassathpadi7289 2 หลายเดือนก่อน +4

    మీపై కొలమానం లేని అభిమానం ఎంతోమంది సొంతం సర్

  • @EKNATH775
    @EKNATH775 3 หลายเดือนก่อน +7

    Me Gatram vinadam ma praptham sir, Telugu world miss you you forever

  • @mintucreative5779
    @mintucreative5779 3 หลายเดือนก่อน +23

    వందేమాతరం శ్రీనివాస్ గారు..మీరు మళ్ళీ సంగీతాన్ని అందించండి please .
    మీ సంగీతం కోసం వేల మంది wait చేస్తున్నారు

  • @RR-bz3ou
    @RR-bz3ou 13 วันที่ผ่านมา

    E Earth meeda nee lanti ganaa gandarvudu marala puttadu sir Mee place ni Full fill chese singer ledu asalu but inka 100 years aiyina Mee songs always evergreen ❤❤❤❤❤🎉🎉

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 3 หลายเดือนก่อน +19

    బాలు అన్న మీరు మా హృదయాల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వుంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskarnirati5579
    @bhaskarnirati5579 24 วันที่ผ่านมา +1

    Who said BALU is no more??? Balu is always stay in musical hearts❤💞.

  • @achalpatirao5698
    @achalpatirao5698 3 หลายเดือนก่อน +6

    💐💐💐🙏sp Balu garu super singer telugu film industries
    King

  • @mandavenkateswarlu4592
    @mandavenkateswarlu4592 2 หลายเดือนก่อน +7

    రమ్య బెహరన్ గారు మీరు చాలా అద్భుతంగా పాడారండి అసలు మీ ఎక్స్ ప్లేస్ అని అసలు ఎంత అద్భుతంగా ఉందో అసలు

  • @JameerShaik-nn5vh
    @JameerShaik-nn5vh 3 หลายเดือนก่อน +38

    పాదాభివందనాలు సార్❤

  • @mintucreative5779
    @mintucreative5779 2 หลายเดือนก่อน +6

    బాలు గారు మీరు దేవుడు దగ్గర పాటలు పాడి మళ్లీ మా లోకానికి రండి

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 18 วันที่ผ่านมา +1

    ❤08-08-24:Thursday❤19:10❤మళ్ళీ ఈ పాట విన్నాను ❤అవును మళ్ళీ విన్నాను ❤వారి కి అభినందనలు ❤పి.వి.రావు ❤ఏలూరు ❤ఏలూరు జిల్లా ❤

    • @SureshS12345
      @SureshS12345 17 วันที่ผ่านมา

      Ninna vinnara..nenu daily vintunna

  • @krishnaraojournalist
    @krishnaraojournalist 2 หลายเดือนก่อน +2

    ఆ గొంతు అద్భుతం...

  • @srinivasulukumar5309
    @srinivasulukumar5309 3 หลายเดือนก่อน +3

    mee voice ki na vandhanalu

  • @user-dt1ks3nw2f
    @user-dt1ks3nw2f หลายเดือนก่อน +1

    గురువుగారు మీరు సూపర్ గురువుగారు

  • @NarasimuluKorri
    @NarasimuluKorri 3 หลายเดือนก่อน +6

    Miss you sir ❤

  • @myadaiah7599
    @myadaiah7599 8 วันที่ผ่านมา

    మిస్ యూ బాలు గారు 🙏🙏🙏

  • @Mekala413
    @Mekala413 10 วันที่ผ่านมา

    Vandemataram anna పాదాభివందనం మీకు,sv anna ❤, మేము ధన్యులం

  • @sudarsanrao9544
    @sudarsanrao9544 3 หลายเดือนก่อน +7

    Really miss you sir sp Garu

  • @tirupathichiranjeevi8516
    @tirupathichiranjeevi8516 หลายเดือนก่อน +1

    😭🙏🏽బాలు సార్ ❤️

  • @chiranjeeviputta279
    @chiranjeeviputta279 3 หลายเดือนก่อน +5

    నువ్వు లేని లోటు ఎవరు తీస్తాలేరు సార్

  • @TheElakoti
    @TheElakoti 3 หลายเดือนก่อน +2

    SPB గారికి పాదాభివందనాలు 🙏

  • @RamuChennuri-zg1zi
    @RamuChennuri-zg1zi 3 หลายเดือนก่อน +2

    Yentha madhuramaina paata yeppudu vinna kothadhanam

  • @sridharbabukonada4423
    @sridharbabukonada4423 3 หลายเดือนก่อน +5

    A voice evariki raadhu, antha goppaga untadhi

  • @kanakadurgavenki6515
    @kanakadurgavenki6515 15 วันที่ผ่านมา

    బాలు సార్ మిస్ యు sooo మచ్ sir ji 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raviradhika3769
    @raviradhika3769 หลายเดือนก่อน

    Aaha..balu garu maatalu vintoo vunté enka bratike vunnaru ani bramalo paddanu kodhi sepu... miss you sir

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 3 หลายเดือนก่อน +4

    పెళ్లి పందిరి+మా👩‍💼👁️🤣👁️ల్లి సు❣️మ❣️ధు💝ర❣️👁️🩸👁️ సుంధ🥰రి ⭐కూడా🤗 నుఅ🇲🇰ని✅🙋💟🛐

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 หลายเดือนก่อน +2

    Wonderful combination 🌹💞🌹

  • @koteswaraonalabolu
    @koteswaraonalabolu 3 หลายเดือนก่อน +3

    I miss you so balu

  • @somaachyuthreddy4943
    @somaachyuthreddy4943 13 วันที่ผ่านมา

    Prakruthi ❤❤❤❤

  • @pranayaswayambatla
    @pranayaswayambatla 28 วันที่ผ่านมา

    I love this song and baalu gaari voice

  • @champlaguguloth9933
    @champlaguguloth9933 28 วันที่ผ่านมา

    We miss sir me pata vinadi nidrapattadu.

  • @shivaprasad5527
    @shivaprasad5527 11 วันที่ผ่านมา

    Superb❤

  • @mvenkataraoinfraprojectspv1860
    @mvenkataraoinfraprojectspv1860 3 หลายเดือนก่อน +3

    Wonderful sonh

  • @sriramuluavudhandla1295
    @sriramuluavudhandla1295 หลายเดือนก่อน +3

    సజీవ ఆత్మ " తెలుగు వారి "అదృష్టం. SP. గారు 👏👏👏

  • @puligollabrahmaiah7846
    @puligollabrahmaiah7846 3 หลายเดือนก่อน

    Gana gandharvudu…balu garu eppatiki mareppatiki Mee aalapanalu nelichipovunu sajeevangaa!!! Mee pate maa pranam ❤❤

  • @kondalaraojeeru237
    @kondalaraojeeru237 2 หลายเดือนก่อน

    Sir songs vinte swargam lo vunnttu feeling ❤️

  • @ramasubbarao8596
    @ramasubbarao8596 หลายเดือนก่อน

    Balu sir was king of music.No body can replace him

  • @balakrishnavaluroutu7067
    @balakrishnavaluroutu7067 3 หลายเดือนก่อน +2

    Thank you sir

  • @NareshMekala-it8lx
    @NareshMekala-it8lx 15 วันที่ผ่านมา

    మా గురువుగారు

  • @smariyadasudasu9779
    @smariyadasudasu9779 หลายเดือนก่อน +1

    సూపర్ సార్ 👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 3 หลายเดือนก่อน +1

    Excellent sir tribute to balu Garki ❤❤❤

  • @Nirwan.g
    @Nirwan.g 13 วันที่ผ่านมา

    Sir ❤❤

  • @gkr9999
    @gkr9999 21 วันที่ผ่านมา

    Really we miss you sir

  • @SunnagireshSunna
    @SunnagireshSunna 2 หลายเดือนก่อน

    Meeru mammalni vadilesaru anukuntunnam kani mee gonthu prati roju mammalni palakaristhundi sir i miss u sir

  • @narasimhacharygannarapu5043
    @narasimhacharygannarapu5043 3 หลายเดือนก่อน +1

    పాదాభి వందనాలు బాలు గారికి 🙏🙏🙏

  • @rajeshreddy6839
    @rajeshreddy6839 หลายเดือนก่อน

    Mee songs gurthu vundi poyavee sp sir ❤

  • @kankipatibujjibabu2725
    @kankipatibujjibabu2725 หลายเดือนก่อน

    Very nice song balu sir garu ❤️❤️💞💞

  • @ranjithvalmiki5615
    @ranjithvalmiki5615 3 หลายเดือนก่อน +3

    Super song sir

  • @madhuginne2890
    @madhuginne2890 3 หลายเดือนก่อน +1

    Miss u sp Balu sir
    🙏🙏🙏🇮🇳🇮🇳💖💖🌺🌺

  • @LakshmiVelugu
    @LakshmiVelugu 3 หลายเดือนก่อน +2

    Sp gariki.dhanyavadalu

  • @thatipelliavinash1412
    @thatipelliavinash1412 3 หลายเดือนก่อน +2

    i Miss you sir

  • @jeedisathishjeedisathish1869
    @jeedisathishjeedisathish1869 3 หลายเดือนก่อน +1

    My dream song... ❤❤

  • @user-bm1cq2zg6k
    @user-bm1cq2zg6k 3 หลายเดือนก่อน

    Sir me patalu vuntha varaku meeru vunnate sajivanga maku duram aina patal rupam lo meeru vunntte sir❤❤

  • @indlachenchaiah9489
    @indlachenchaiah9489 25 วันที่ผ่านมา

    Balu sir we miss you but you are alive for your marvelous songs.

  • @user-lt6jr9et4v
    @user-lt6jr9et4v หลายเดือนก่อน

    Satya klapaha 🎉❤❤❤❤❤❤❤

  • @Suguna-rg3lz
    @Suguna-rg3lz หลายเดือนก่อน

    Miss you Balu Garu Super Singer

  • @balusandhyavlogs9564
    @balusandhyavlogs9564 29 วันที่ผ่านมา

    Supar mani xlent

  • @upendragurram7819
    @upendragurram7819 3 หลายเดือนก่อน +1

    Suparsir👌👌🙏🙏

  • @simhadrikorra6128
    @simhadrikorra6128 หลายเดือนก่อน

    పాదాభివందనాలు సార్....❤

  • @krishnaarjuna2061
    @krishnaarjuna2061 27 วันที่ผ่านมา

    Sri we are messing sir 😂❤

  • @japplaswamy9939
    @japplaswamy9939 3 หลายเดือนก่อน +1

    Balu Gariki koti Dandamulu

  • @ykumaraswami198
    @ykumaraswami198 3 หลายเดือนก่อน +1

    Vande mataram ❤❤❤❤😊

  • @narasimhacharygannarapu5043
    @narasimhacharygannarapu5043 3 หลายเดือนก่อน +4

    మా మదిలో ఇప్పుడు ఎప్పటికి ఉన్నారు

  • @ChirangiviB
    @ChirangiviB 3 หลายเดือนก่อน +1

    Super sir❤❤❤❤❤

  • @user-se6gt9zy4t
    @user-se6gt9zy4t หลายเดือนก่อน

    Sir you are a great jewellery of our people 🙏🙏🙏

  • @sureshmanda9247
    @sureshmanda9247 3 หลายเดือนก่อน +2

    Oka senior pakkana ammay nilabadatam adrustam aa ammay ki

  • @patrijayaram5167
    @patrijayaram5167 3 หลายเดือนก่อน +2

    balu sir ❤

  • @user-yd1dm9ow5j
    @user-yd1dm9ow5j 17 วันที่ผ่านมา

    నేను ఇంత వరకు ఇలంటి పాట వినలేదు

  • @Tarachand-vf9et
    @Tarachand-vf9et 3 หลายเดือนก่อน +9

    Wonderful song sir and we really miss you sir🌹

  • @venkatramana6960
    @venkatramana6960 3 หลายเดือนก่อน +1

    We Miss you Balu Sir 😢

  • @shannu_shanmukreddy4401
    @shannu_shanmukreddy4401 2 หลายเดือนก่อน

    Sir padina patalu ventuvunte chala bad haha vuntundi Miss you sir

  • @jurkichandrashekar989
    @jurkichandrashekar989 3 หลายเดือนก่อน +2

    My childwood song ❤❤❤❤❤❤❤❤❤

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy 2 หลายเดือนก่อน

    ఈసాంగ😢 వ్రాసినా 😢వారికి😮 ధన్యావాదాలు 😢లైక్😮సాంగ్😮😅 3:15

  • @AmbikaYennapally
    @AmbikaYennapally 24 วันที่ผ่านมา

    Spb sir 😢😢😢asalu meku sati evaru raru leru 😢😢😢😢

  • @nandetirajeshsvd
    @nandetirajeshsvd 3 หลายเดือนก่อน +1

    Miss you sir

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 3 หลายเดือนก่อน

    Superrrrrr... 👌👌👌

  • @user-ey6vt1ri4f
    @user-ey6vt1ri4f 3 หลายเดือนก่อน +1

    Miss. U sir

  • @A.venkateshwarReddy
    @A.venkateshwarReddy 3 หลายเดือนก่อน +1

    Miss you sir❤

  • @user-if8pi7sm3y
    @user-if8pi7sm3y 3 หลายเดือนก่อน +1

    ❤ sp

  • @mdfasiuddin2814
    @mdfasiuddin2814 10 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @reddydhilliswararao7356
    @reddydhilliswararao7356 2 หลายเดือนก่อน

    I am big fan sir... really miss you sir

  • @jakeerking3943
    @jakeerking3943 หลายเดือนก่อน

    Balu garu reyal. god