Naa Paata Panchamrutham Song - Mano, Srikrishna Performance in ETV Swarabhishekam 25th Oct 2015

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.พ. 2016
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvteluguindia
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVAndhraPradesh
    Swarabhishekam - 15th February 2016
  • บันเทิง

ความคิดเห็น • 362

  • @chinnasmart007
    @chinnasmart007 4 ปีที่แล้ว +232

    నా పాట పంచామృతం నా పాట
    పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    వల్లకి మీటగ పల్లవపాణి
    అంగుళి చేయనా పల్లవిని
    వల్లకి మీటగ పల్లవపాణి
    అంగుళి చేయనా పల్లవిని
    శారద స్వరముల
    సంచారానికి.
    శారద స్వరముల
    సంచారానికి
    చరణములందించనా
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    గళము కొలను కాగా ప్రతి
    పాట పద్మమేగా
    పదము వెల్లివిరిసి
    రాదా విధిసతి పాదపీఠి
    కాగా
    శృతిలయలు మంగళహారతులై
    స్వరసరళి స్వాగత
    గీతికలై
    ప్రతిక్షణం సుమార్చనం
    సరస్వతీ సమర్పణం
    గగనము గెలువగ గమకగతులు
    సాగ
    పశువుల శిశువుల ఫణుల
    శిరసులూగ
    నా పాట పంచామృతం
    దా ని స ని ద మా ద ని ద మ
    గా మ ద మ గ సా
    స ని స.గ.మ.ద.ని స
    గ మ.ద.ని.స గ మ గ.సా ని ద మ గ
    నా పాట పంచామృతం
    నీ ద ని స గ ని గ స ని ద మ
    గా గా స ని దా దా ని సా దా
    ద మా నీ ని
    దా గా గ ని గ ద స మ ని గ గ
    నా పాట పంచామృతం
    స స గ మ గ స ని సా గా మా గా
    స మ గ స ని
    ని స గ స ని స ని స గ మ గ స గ
    స గ స ని ద మ గ స ని
    స గ మ ద ని గ మ ద ని స గ స ని
    ద మ గ
    నా పాట పంచామృతం
    సా పా సా స ని ప మ గ స ని ప
    సా
    స గ మ ప మ గ స గ మ ప మ గ స గ మ
    ప మ ప మ ప నీ ప మ పా
    స రి గ ప ద ప గ ప దా ప గ దా గ
    ప ద ప గ రి స స రి గ రీ
    సా రి మ ప ని స రి మ ప ని స
    మ ప ని స రి మా రి ప మా రి
    స రీ
    సా మ సా మ సా మ ప ద స రి రీ
    సా ద ప మా
    మ ప దదా ప మ ప దదా ప మ ప
    దదా ప మ ప స దా
    ప మ ప ద సా ప మ ప ద రీ
    స రి రి స రి రి స రి రి స
    రి రి స రి స ద స రి ద స రి
    ప ద స రి
    మ ప ద స రి రి మ ప ద స రి స
    రి మ ప ద స రి ప ని స గ ప ద
    రి మ ప స గ మ గ స మ గ స ని ద
    మ గ
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం

  • @gopalast9001
    @gopalast9001 5 ปีที่แล้ว +8

    ಮನು ಮತ್ತು ಶ್ರೀಕೃಷ್ಣ ರವರಿಗೆ ನನ್ನ ನಮನಗಳು. ನನಗಿಷ್ಟವಾದ ಈ ಹಾಡನ್ನ ನನ್ನ ಮನ ಮುಟ್ಟುವಂತೆ ಹಾಡಿದ್ದೀರ ಸಂತೋಷ. ನಿಮ್ಮಿಬ್ಬರ ಇಂಪಾದ ಕಂಠ ಇಂಪಾದ ರಾಗದಿಂದ ಸಂಗೀತ ಪ್ರಿಯರನ್ನು ಖುಶಿಯಾಗಿಸಿದ್ದೀರ. ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮಿಬ್ಬರಿಗೂ.
    ಸಪ್ತಗಿರಿ ಗೋಪಾಲ ಎಸ್ ಟಿ ದೇವಾಂಗ ಶೆಟ್ಟಿ ಶಾಂತಿಗ್ರಾಮ. ೫೭೪೨೨೦.

  • @nagojisudhakar7246
    @nagojisudhakar7246 4 ปีที่แล้ว +141

    శ్రీ క్రిష్ణ మోహన్ బాబు నటన కన్నా వినయంగా ,
    మనో గారు నగేష్ గారి నటన కన్నా అతిగా ప్రదర్శన....అద్భుతంగా ఉంది.

    • @vuppalamanish3909
      @vuppalamanish3909 2 ปีที่แล้ว +1

      Juuuiiikiioooooooiio in a

    • @munagapatiraghu1632
      @munagapatiraghu1632 2 ปีที่แล้ว

      Correct bro my feelings also

    • @balivadarkdhavan9377
      @balivadarkdhavan9377 2 ปีที่แล้ว

      Yes correct bro

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +3

      కళలు మనసుకు ఆనందాన్ని స్తాయి. సినిమాకు మనం వినోదం కోసం వెళ్ళి బాధలన్నీ మరచి పోతాము / కామెడీ సీన్లువస్తే పగలబడి నవ్వు తాము / . ఇది అంతా థియేటర్ లోని స్త్ర్రీన్ పై . / ఇక్కడ ఈ ప్రత్యక్ష గాన కార్యక్రమం స్వరాభిషేకం ఉద్దేశ్యం కూడా అదే / పాటను పాడుతూ నే చక్కని వినోదాన్ని పండించారు /. దానిని ఎంజాయ్ చేయాలి కానీ ఏదో కోణం ఆలోచిస్తున్నారు. /
      నేను మిత్రులకు పెద్దలకు చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఈ స్వరాభిషేకం లో పాట వ్రాసిన** సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు , ఆయన సతీమణి* గారికి మరియు ఒకేసారి ఇద్దరికి( యం బాబు గారు, నగేష్ గారికి) ఎంతో వైవిధ్యత నుచూపుతూ పంచామృత స్థాయిలోనే ఈ పాటని అల్లరి మొగుడు సినిమాకు పాడిన అద్వితీయ మేటిగాయకుడు శ్రీ**S P. బాలసుబ్రహ్మణ్యంగారు, హాజరైన ప్రేక్షకులు తమ సంపూర్ణ సంతోషాన్ని ** కరతాళ ధ్వనుల** ద్వారా తెలియజేశారు తాము ఏ స్థాయిలో ఈ పాటని ఎంజాయ్ చేసింది. అంటే ఈ కామెడీ సింగింగ్ ను ఎంజాయ్ చేసినట్లే కదా!
      ఇప్పుడు వస్తోన్న సినిమాలల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో, ఎక్స్ పోజింగులతో వచ్చే కామెడీ సీన్ల కన్నా ఇది కొన్ని వేల రెట్లు మేలు అని నేనను కొంటున్నా . రైట్‌ అయితే లైక్ చేయండి తప్పైతే డిస్ లైక్‌ చేయ వచ్చు.
      10/07/22///// బెంగళూరు

    • @sweethoney3438
      @sweethoney3438 ปีที่แล้ว

      Nakem ati ga anipincha ledu... Ala voice chesi live performance ivvadam chala kastam... Chese vaallaku telustundi daaniloni kastam..

  • @lokeshchinna500
    @lokeshchinna500 4 ปีที่แล้ว +15

    మరపురాని పాటలు వింటున్న వినాలి అనిపించే మన తెలుగు సంగీతం మధురం

  • @gsramreddy7193
    @gsramreddy7193 ปีที่แล้ว +3

    Mr.Mono Sir and Sh.Krishna Sweet voices thank you very much Sir 🙏

  • @saleemmohomad8755
    @saleemmohomad8755 ปีที่แล้ว +40

    బాలు గారు పాడిన పాట వారి లాగా పాడే వారు ఇంకా పుట్టలేదు పుట్టారు కూడ అయన దైవం ఇచ్చిన గిఫ్ట్ ప్రపంచానికి

    • @dspprasad1077
      @dspprasad1077 9 หลายเดือนก่อน

      , *

    • @JayaramiReddy-ly4gh
      @JayaramiReddy-ly4gh 8 หลายเดือนก่อน

      బాలు గారి కంటే ఘంటసాల గారు ఇంకా బాగా పడతారు

    • @JayaramiReddy-ly4gh
      @JayaramiReddy-ly4gh 8 หลายเดือนก่อน +1

      ఘంటసాల గారు పాడిన భగవద్గీత బాలు గారు పాడలేరు.. ఘంటసాల గారు పాడిన " శివశంకరి శివానందలహరి" బాలు గారు పాడలేరు.. ఎవరు గొప్ప? బాలు గారు గొప్ప.. బాలు గారి కంటే ఘంటసాల గారు ఇంకా గొప్ప..

    • @rajaraoraju1204
      @rajaraoraju1204 2 หลายเดือนก่อน

      😊 లో😮 ఆ​@@JayaramiReddy-ly4gh

  • @Ravisankarguruji
    @Ravisankarguruji ปีที่แล้ว +4

    Last లో punch బాగుంది.. పంచావు అమృతం అని మను గారు ముగింపు ఇవ్వడం... 👌👍😘❤️🎉

  • @nationalistmuslim
    @nationalistmuslim 5 ปีที่แล้ว +72

    ✔ *Mano Sir is great SUPER PERFORMER* 👍👍

  • @nageswararao5762
    @nageswararao5762 5 ปีที่แล้ว +28

    Iddaru pranam petti padaru sir superrrr god bless u

  • @prabhaprabha18
    @prabhaprabha18 ปีที่แล้ว +8

    Hindola is such an awesome raaga. Who ever sings it with their own style it creates happiness everywhere. Sri krishna gaaru and manoo gaaru god bless u. Soo sweet like butter in hands of lord krishna.

    • @chelavivek
      @chelavivek ปีที่แล้ว

      Hindolam lo "Ri" "Pa"undavu kada..

    • @radhavasam
      @radhavasam 10 หลายเดือนก่อน

      Well said

  • @rambobbili9583
    @rambobbili9583 ปีที่แล้ว +8

    3:32 goosebumps vachayi Hat's off mano garu

  • @mallesham433
    @mallesham433 5 ปีที่แล้ว +8

    Excellent song..krishna garu super voice...

  • @vigneshtechchanell5197
    @vigneshtechchanell5197 2 ปีที่แล้ว +4

    పాట బాగుంది మనో గారి నటన బాగుంది

  • @dr.shamshuddin1555
    @dr.shamshuddin1555 5 ปีที่แล้ว +181

    Srikrishna touching feet of mano garu. Superb. This is called Samskaram

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 ปีที่แล้ว +14

    Excellent music by Keeravani garu that's power of Keeravani garu

  • @shamsherofficial3063
    @shamsherofficial3063 3 ปีที่แล้ว +19

    Mano sir super entertainment..😂 always rocks

  • @nageswararaopalagani3727
    @nageswararaopalagani3727 2 ปีที่แล้ว +5

    Just speechless 🙏🙏🙏🙏 both the singers🌹🌹🌹🌹🙏🙏

  • @pusalapaneendra421
    @pusalapaneendra421 5 ปีที่แล้ว +18

    Balu sir legend. Sir mee voice okkate set avthumdhi e song ki.

    • @veera4748
      @veera4748 4 ปีที่แล้ว

      Yesudash one of the legend. Ee song yesudash sir ki kuda set avutundi

  • @psrao000
    @psrao000 3 ปีที่แล้ว +7

    2:55 ఆ నవ్వు కోసం ఈ వీడియో ని ఎన్ని సార్లు PAUSE చేసానో ...WE MISS YOU SIR..

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 2 ปีที่แล้ว +8

    మనో గారు..
    చాలా బాగా పాడారు సర్

  • @sampathkumarmukthavaram8272
    @sampathkumarmukthavaram8272 11 หลายเดือนก่อน +2

    Excellent expressions by Nagesh actor

  • @anilbudumuru3969
    @anilbudumuru3969 5 ปีที่แล้ว +29

    Srikrishna annayya superbbbb singing..i.❤️❤️❤️ it

  • @rayannath1758
    @rayannath1758 5 ปีที่แล้ว +79

    Mano garu is a legend....... Love his voice

  • @manjunathan4278
    @manjunathan4278 10 หลายเดือนก่อน +1

    Srikrishna garu adbhuthanga Padyaru

  • @manthasivaprasad2196
    @manthasivaprasad2196 4 ปีที่แล้ว +5

    Excellent performance by both of Mano garu and Sri krishna garu

  • @anildeepati1611
    @anildeepati1611 4 หลายเดือนก่อน

    Nice Mano garu mariyu Sri Krishna kuda baga paadaru. 👌👌👌

  • @chaitanyasree3070
    @chaitanyasree3070 หลายเดือนก่อน

    TRULY SUPERB VOICE OF YOU MANO SIR OBVIOUSLY YOUR ACTING IS AWESOME.!

  • @nadeemmohammad698
    @nadeemmohammad698 5 ปีที่แล้ว +9

    excellent performance...the original song is superb and wonderful.srikrishna good prfrmnc

  • @gopalakrishna5681
    @gopalakrishna5681 6 ปีที่แล้ว +36

    Excellent performance by both mano and sree krishna . Mano funny movements mesmerising and added interesting

  • @kusakumarpopuri1472
    @kusakumarpopuri1472 10 หลายเดือนก่อน +2

    Krishna is also a great singer 👌

  • @shafimohammad8415
    @shafimohammad8415 2 วันที่ผ่านมา

    this song is best to understand Graha bhedam in raga❤

  • @luckykuwat3668
    @luckykuwat3668 5 ปีที่แล้ว +22

    I love you Mano sir nice voice

  • @1377sv
    @1377sv 6 ปีที่แล้ว +88

    Balu garu okkaru iddariki voices ivvatam adbhutam ..... Nagesh garu and Mohan Babu garu adbhuta natana. Chaala manchi music icchina Keeravani garu...together everyone made a memorable song.

  • @namratharaju138
    @namratharaju138 4 ปีที่แล้ว +4

    Srikrishna is excellent superb singing

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 5 ปีที่แล้ว +17

    Excellent 👌 Music by legendary Keeravani sir

    • @naveend5239
      @naveend5239 4 ปีที่แล้ว +1

      Venkatesh Chowdary music by bappilahari

    • @venkateshkosaraju8283
      @venkateshkosaraju8283 4 ปีที่แล้ว +1

      Not Bappilahari it's Keeravani sir Music magic once see full video

  • @duggeysrinivas1479
    @duggeysrinivas1479 3 ปีที่แล้ว +1

    Guruvu garu.....meerru maa ...devudu

  • @balagamurali5985
    @balagamurali5985 3 ปีที่แล้ว +2

    బాలు తర్వాతే ఎవ్వరైనా.....

  • @rajeshch9215
    @rajeshch9215 5 ปีที่แล้ว +4

    sitharama sastri garu really greate....

  • @MaheshMahi-xi8lg
    @MaheshMahi-xi8lg 4 ปีที่แล้ว +6

    Heart touched in ur feel good voice superb

  • @epurinagarjunanagarjuna5380
    @epurinagarjunanagarjuna5380 4 ปีที่แล้ว +2

    Super voice Mano Garu and Sri Krishna super

  • @yoursfriendknowledgegnanes2938
    @yoursfriendknowledgegnanes2938 3 ปีที่แล้ว +2

    0:40ఆ పేరు ఎంత విన్న మళ్లీ వినాలనిపిస్తుంది

  • @sreeraghuprakash8374
    @sreeraghuprakash8374 4 ปีที่แล้ว +1

    Srikrishna is our country's pride

  • @harithay2730
    @harithay2730 3 ปีที่แล้ว +1

    మనో గారు...♥️♥️♥️💐💐💐 శ్రీ కృష్ణ గారు....♥️♥️♥️💐💐💐💐

  • @sriranga3668
    @sriranga3668 5 ปีที่แล้ว +4

    ultimate singing by Mano & Sri Krishna

  • @vikas5193
    @vikas5193 2 ปีที่แล้ว +3

    Mano is very underrated

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 5 ปีที่แล้ว +4

    "Shiva darpanam" ane sirivennela gaari padya kavyam nunchi teesokoni music compose (keeravani garu) chesina song. Whole credit in accommodating such a situation and hence a song created goes to Raghavendra rao garu.

  • @iamdeepuforenglish
    @iamdeepuforenglish ปีที่แล้ว +1

    Great mano garu. I wonder how you sang this great song with such ease.

  • @K7Notes
    @K7Notes 4 ปีที่แล้ว +6

    First time seeing Mano Sir singing carnatic song

  • @sriyell
    @sriyell 7 หลายเดือนก่อน

    comedian la act chesina, me talent ki koti vandhanaalu manu garu

  • @naidugaruvenkat616
    @naidugaruvenkat616 2 ปีที่แล้ว

    శాస్త్రి garu miss you

  • @mallisatya6808
    @mallisatya6808 7 ปีที่แล้ว +63

    mano gari perfomence super

  • @bashasksk8602
    @bashasksk8602 5 ปีที่แล้ว +2

    wow wonder full
    saikrishna garu

  • @vssrajukakarlapudi2637
    @vssrajukakarlapudi2637 ปีที่แล้ว

    సీతా రామ శాస్త్రి గారు మీరు చేలా super sir🙏

  • @bindrasenareddy3407
    @bindrasenareddy3407 5 ปีที่แล้ว +2

    Super......

  • @rajmadavan4805
    @rajmadavan4805 4 ปีที่แล้ว +1

    Really it's like pancha mrutam who seen it by 2020 like it

  • @keerthikasai9538
    @keerthikasai9538 6 ปีที่แล้ว +10

    Mano garu excellent

  • @rameshyepuri5797
    @rameshyepuri5797 5 ปีที่แล้ว +8

    *mano sir super performance *

  • @littlebhavishya114
    @littlebhavishya114 5 ปีที่แล้ว +8

    monu anna nevvu untey show ke energy

  • @maheshd3506
    @maheshd3506 4 ปีที่แล้ว +3

    Great job, tough song but super performance

  • @luckykuwat3668
    @luckykuwat3668 6 ปีที่แล้ว +6

    Mano garu super voice sir

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 8 ปีที่แล้ว +10

    Super music original music for this film is MM.Keeravani garu

  • @swathikandhi6251
    @swathikandhi6251 11 หลายเดือนก่อน

    ఇలాంటి పాటలు బాలు గారు పాడితేనే బాగుంటుంది

  • @schivaareddide5690
    @schivaareddide5690 2 ปีที่แล้ว

    Excellent both of then

  • @guneshsamareddi4953
    @guneshsamareddi4953 5 ปีที่แล้ว +1

    Krishna garu.super

  • @pramodvarma6615
    @pramodvarma6615 4 ปีที่แล้ว +1

    Krishnanna super

  • @brindabalajibalaji7585
    @brindabalajibalaji7585 3 ปีที่แล้ว

    Sharanu..Sharanu... Manu garu & Srikrishna garu...

  • @kasthalasunitha6424
    @kasthalasunitha6424 7 ปีที่แล้ว +13

    super u r combination song.and u r voice superb. I love Sri Krishna song

  • @pateltech9182
    @pateltech9182 4 ปีที่แล้ว +2

    aa Paata Panchamrutham testo
    నా పాట పంచామృతం
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవిని
    వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవిని
    శారద స్వరముల సంచారానికి
    శారద స్వరముల సంచారానికి చరణములందించనా
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా
    పదము వెల్లివిరిసి రాదా విధిసతి పాదపీఠి కాగా
    శృతిలయలు మంగళహారతులై
    స్వరసరళి స్వాగత గీతికలై
    ప్రతిక్షణం సుమార్చనం
    సరస్వతీ సమర్పణం
    గగనము గెలువగ గమక గతులు సాగ
    పశువుల శిశువుల ఫణుల శిరసులూగ
    నా పాట పంచామృతం
    దా నిసనిదమ దనిదమగ మదమగసా
    సని సగ మదనిస
    గమదనిస గమగసా నిదమగ నా పాట పంచామృతం
    నీ దనిసగ నిగ సని దమగాగా సనిదాదా నిసాదాద మానీని
    దగాగ నిగ దసమనిగగ నా పాట పంచామృతం
    స సగమగ సని సాగామ
    గా సమగసని నిసగస నిస నిసగమ గసగస గసనిదమగ సని
    సగ మదని గమదనిస గసనిదమగ నా పాట పంచామృతం
    స ప స సనిపమగసనిపస
    సగమప మగ సగమప మగ సగమప మప మప నీపమప
    సరిగప దపగప దా పగ దా గప దప గరి ససరిగరి
    సా రిమపనిస రిమపనిస మపనిసరి మా రిప మారిసరి
    సామ సామ సామపదసరిరీ సాదపమ
    మప దదాప మప దదాప మప దదాప మపసద
    పమపద సా పమపదరి
    సరిరి సరిరి సరిరి సరిరి సరిసద సరి దసరి
    పదసరి మప దసరి రి మపదసరి సరి మపదసరి
    పనిస గపద రిమప సగమగ సమగస నిదమగ నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం

  • @dr.shamshuddin1555
    @dr.shamshuddin1555 4 ปีที่แล้ว +1

    Srikrishna you are blessed.

  • @gamingwithshoban7570
    @gamingwithshoban7570 3 ปีที่แล้ว +1

    Wow.....!what a voice and performance super

  • @PKJBL
    @PKJBL 6 ปีที่แล้ว +3

    Srikrishna......super

  • @k.nagaraj.channel1912
    @k.nagaraj.channel1912 2 ปีที่แล้ว

    మై ఫేవరెట్ సాంగ్

  • @srinivasdharavath8398
    @srinivasdharavath8398 4 ปีที่แล้ว +2

    మనోకి పాడడం రాదు బాలు మాత్రమే పాడాలి

  • @ashokkankala8880
    @ashokkankala8880 5 ปีที่แล้ว +1

    Really Amrutham for this song....
    & Writter . singer. lyrics. Director. Actress... every one for movie....

  • @dilipkumar-kn3eg
    @dilipkumar-kn3eg 5 ปีที่แล้ว +2

    Ee paata nenu chala sarlu vinnanu

  • @RajuBhai-yt2xm
    @RajuBhai-yt2xm 2 ปีที่แล้ว +1

    Both are superb voices..

  • @poornakantiyazra8040
    @poornakantiyazra8040 ปีที่แล้ว

    Srikrishna Worderfull Forfamence

  • @muralipadala765
    @muralipadala765 2 ปีที่แล้ว +1

    What a talent

  • @manabhagavatam7044
    @manabhagavatam7044 2 ปีที่แล้ว +1

    Nice Manu gaaru

  • @kundarapusrinivas699
    @kundarapusrinivas699 4 ปีที่แล้ว +1

    Sri krishna superb I like your singing I am your fan

  • @lokeshraju5769
    @lokeshraju5769 5 ปีที่แล้ว +3

    No one replace balu garu

  • @asimhachalam713
    @asimhachalam713 5 ปีที่แล้ว +4

    Manu garu super sir

  • @Venkyreal
    @Venkyreal 4 ปีที่แล้ว +8

    Love this song ❤️

  • @mahenderveedha630
    @mahenderveedha630 2 หลายเดือนก่อน

    All time best song

  • @pujaribhargava7321
    @pujaribhargava7321 3 ปีที่แล้ว

    Sri krishna, now a days not seen

  • @sribhavanisaidigitals1034
    @sribhavanisaidigitals1034 11 หลายเดือนก่อน

    సీతారామ శాస్త్రి గారు బాగా ఎంజాయ్ చేశారు సాంగ్ ని

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 หลายเดือนก่อน

    ఇది విన్నాక నేను కూడా పాడగలనన్న నమ్మకం కుదిరింది

  • @sampathkumarmukthavaram8272
    @sampathkumarmukthavaram8272 11 หลายเดือนก่อน

    Mano gaaru excellent 🎉🎉🎉🎉

  • @iamdeepuforenglish
    @iamdeepuforenglish 2 ปีที่แล้ว +1

    Excellent mano garu

  • @mekalakeerthykumar6556
    @mekalakeerthykumar6556 6 ปีที่แล้ว +4

    mano garu ur great sir and good comedy

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 5 ปีที่แล้ว +3

    sir really panchambrutam yours voice

  • @thativenugopal
    @thativenugopal 4 ปีที่แล้ว +2

    Mano gari full energy

  • @mohanaraghava
    @mohanaraghava 3 ปีที่แล้ว

    Great manu ji from jharkand

  • @SreeramReddyB
    @SreeramReddyB 3 ปีที่แล้ว +2

    I think there is some difference, this young singer sang in the end
    ప ని స గ ప ద రి మ ప స గ మ స మ గ స ని ద మ గ నా పాట పంచామృతం.
    But in the actual song, it is
    ప ని స గ ప ద రి మ ప స గ మ గ(1 గ extra) స మ గ స ని ద మ గ నా పాట పంచామృతం.
    Correct me if I am wrong.

    • @SatyamVangara
      @SatyamVangara หลายเดือนก่อน

      May be u correct

  • @chandrasekhar6393
    @chandrasekhar6393 7 ปีที่แล้ว +5

    simply superb

  • @naleshreddy142
    @naleshreddy142 8 ปีที่แล้ว +4

    Sri Krishna excelent

  • @badri.siddipet..2660
    @badri.siddipet..2660 3 ปีที่แล้ว +1

    Wow,
    Exallent..👌🏾👌🏾👌🏾

  • @gouthamn7
    @gouthamn7 2 ปีที่แล้ว +1

    Sri Krishna ❣️👏🙏

  • @kallaparivenkateshwarlu745
    @kallaparivenkateshwarlu745 5 ปีที่แล้ว +1

    Super performance of Mano and srikrishna

  • @madipudisreenu9710
    @madipudisreenu9710 6 ปีที่แล้ว +3

    Excellent performance sir