ఆర్టీఐ అంటే అంత వణుకెందుకు? | Law Point On RTI | Dr Madabhushi Sridhar || ABN Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @seerapusreenivasarao6053
    @seerapusreenivasarao6053 9 หลายเดือนก่อน

    కోరుకుంటున్నాను

  • @nallanarayana6269
    @nallanarayana6269 ปีที่แล้ว +1

    Sreedhar Garu is a great intellectual & a Humanity Human Being!

  • @Dr_ms_goud
    @Dr_ms_goud ปีที่แล้ว

    Sir Chala bagavivarinchu cheppi chunnaru danyavadalu partyla pracharamu laga prajalo avaghana vasthe baguntundani abiprayamu

  • @tuurpuleekharti5624
    @tuurpuleekharti5624 ปีที่แล้ว +1

    సార్ అభినందనలు

  • @seerapusreenivasarao6053
    @seerapusreenivasarao6053 9 หลายเดือนก่อน +2

    కలెక్టర్ లు ఆకస్మికంగా తనిఖీ లు జరపాలి చట్టాన్ని అమలు జరుపని వారి పై చర్యలు తీసుకోవాలి

  • @suribabuyadav8798
    @suribabuyadav8798 ปีที่แล้ว +1

    Super 👍

  • @andhratechtuts1682
    @andhratechtuts1682 3 ปีที่แล้ว +3

    Very thanks sir very useful video present youth , so many people don't know rti, pls learn rti 2005 youth

  • @yarramjaganmohan
    @yarramjaganmohan 2 หลายเดือนก่อน

    సార్,అనామికంగా సమాచారం అడగ వచ్చని చట్టం లో ఎక్కడ ఉందో దయచేసి తెలపండి

  • @krishnapadilam8308
    @krishnapadilam8308 ปีที่แล้ว +4

    సమాచార హక్కు చట్టాన్ని నీరు కారు స్తున్నారు ప్రభుత్వం అదికార్లు స.హచట్టంఉద్యమకార్లు అందరూ ఏకగ్రీవంగా ఉద్యమించాలి . ఏకంకండి .ఉద్యమకారుల్లారా

  • @pandurvk1
    @pandurvk1 3 ปีที่แล้ว +4

    శ్రీధరాచార్యా। తమరు RTI గురించి చాలా వర్రీ ఔవుతూన్నారు.
    మఖలో పుట్టి పుబ్బలో నశించిందని ఒక ఏడ్పు ఏడ్చి వూరుకొంటాం - అంత కన్నా చేయగలిగేది ఏముంది కనుక।
    కానీ నరకాసుర ఘోరకలి రాజ్యంలో మన శ్రీభరత మాత వారి విలువ కట్టలేని యుగయుగాల వారసత్వ సంపద భావితరాల హక్కుభుక్తమైన ఉమ్మడి ఆస్తులే ఆ జగజ్జనని సేవలో నిమగ్నమైయి నిలచిన అష్ట లక్ష్ముల తో సహా అంబానీ అదానీగాళ్ళ పరమైపోయాయి.
    అన్నదాత రైతన్న తన యావదాస్తి తో పాటు యుగయుగాల హక్కులనూ భూమినీ కోల్పోయాడు almost!
    మన సుప్రీం కోర్టు ఒక తెలుగు తేజం నాయకత్వంలో సైతం మోడీకృత పరమ దుష్ట రైతు (వ్యతిరేక) చట్టాలపై చేతులెత్తేసిన వైనం।
    ఇటువంటి మహావృక్షాలే ఇలా మన పరమ పవిత్ర మూల రాజ్యాంగ సంవిధాన చట్టం తో సహా మోడీ కలి పురుషుడి మలిన కల్మష గాలిలో పడి కొట్టుకు పోతూంటే ఇక RTI చట్టాన్ని మాత్రం నరకమోడీ బ్రతకనిస్తాడా? మణేబెట్టి మంఛినీళ్ళు తాగించక మానడు కదా!?
    ఇది మా బోటి అల్పజ్ఞులకైతే సులభ గ్రాహ్యమే కానీ తమ బోటి న్యాయ కోవిదులెందుకో ఇంకనూ గ్రహించ లేకున్నారు సారూ।
    సామాన్యులమైన మాకు వీజీగా ఔపడుతోన్న ఈ కఠిన వాస్తవిక దృశ్యాలు మీ న్యాయ పాండిత్యం మీ కన్నుల న్యాయ పొరలు గమ్మియుండుటం జేసి మీకు కనిపించక పోయి వుండ వచ్చునని నా భయం।

  • @ksitanath6295
    @ksitanath6295 ปีที่แล้ว +1

    How to appeal to get life treating protection?

  • @asvprasad7641
    @asvprasad7641 ปีที่แล้ว

    Sir register ki document ki rti apply chesukovacha

  • @shaiksaleem-tb7jc
    @shaiksaleem-tb7jc 11 หลายเดือนก่อน

    Namasthe sir
    Can be asked in the form of questions in the rti application

  • @mohdmahamood2204
    @mohdmahamood2204 6 หลายเดือนก่อน

    తెలంగాణ లో సమాచార కమిషనర్ లు ఇంత వరకు ఏర్పాటు చేయలేదు

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 ปีที่แล้ว

    పోలీసుల సహకారం ఉంటె ఎలాటి అఘాయిత్యాలైనా చెయ్యవచ్చు . ఉదాహరణ కు నయీం లాంటి వాళ్ళు.

  • @vijaykumarkumar6713
    @vijaykumarkumar6713 ปีที่แล้ว

    Maa friend rti dwara adigite information evvaledu

  • @sridevidevisridevidevi6703
    @sridevidevisridevidevi6703 ปีที่แล้ว

    SSA vari ki KGBV notification, PET job echaru, fake certificate s tho RTI vesi adiganu 40 days ayyindi information evaledu sir
    Yadayyana action tesukuntara sir RTI commissioner ki complement chyavacha sir

  • @seerapusreenivasarao6053
    @seerapusreenivasarao6053 9 หลายเดือนก่อน

    జరుగు తొందా లేదా అనే అంశం పై అన్నిజిల్లా ల కలెక్టర్

  • @gangadharam9736
    @gangadharam9736 ปีที่แล้ว +2

    I advice to ankar you must give respect to elders.

  • @syedyusuf460yusuf
    @syedyusuf460yusuf ปีที่แล้ว +2

    Ma భూమి మా దగ్గరే ఉంది కానీ రికార్డ్స్ వేరే వారి పేరు ఉన్నది మేము 10 సం. రాలా నుండి తిరుగుతున్నాను

    • @jmamathajmamatha4152
      @jmamathajmamatha4152 ปีที่แล้ว

      right to information 2005act section 6.1 aapplay that old records taking information next go to a legal fight Tq.

  • @krishnapadilam8308
    @krishnapadilam8308 ปีที่แล้ว +2

    విజిల్ గోయల్ సమాచారం . మీ అడ్రస్ లేకుండా ఒక ప్రాంతం ఎంచుకోండి.బాక్స్అడ్రస్.ప్రమ్ గా.దరఖస్తులుచెయ్యండి.

  • @venkataramanabai1463
    @venkataramanabai1463 ปีที่แล้ว +1

    Sir But Central information Commission not imposed penalty under Section 20 of RTI Act not Utalised Section 20 of RTI act.....From V Konda Naik

  • @mannamkoteshwari7940
    @mannamkoteshwari7940 10 หลายเดือนก่อน

    Rti prakaram ga ma nannagariki sambandinchina patta pass books details adigithe mro singarayakonda mammalni mosam chesina ma babaiki support chesthu oka advocate ni Aina na meeda ma nannagari meeda without proofs thappudu case chesaru sir edi yentha varaku correct sir 🙏🙏🙏🙏

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 9 หลายเดือนก่อน

    THE CENTRAL / STATE GOVT SHOULD BRING THIS RTI ACT IN PUBLIC BY VAST ADVERTISING CAMPAIGNS RATHER POLITICAL PARTIES CAMPAIGNING

  • @J.s.1574
    @J.s.1574 5 หลายเดือนก่อน

    వ్యక్తిగత సమాచారం లోనే ఒక తనకి ఇద్దరు భార్యలు ఉన్నారు అంటే అడగవచ్చా ఎందుకంటే హిందూ సంప్రదాయ ధర్మాల చట్టం ప్రకారం ప్రతి ఒక్క అబ్బాయికి ఒక అమ్మాయికి మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఉంది ఒక అబ్బాయి ఇద్దరి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే కదా చేసినట్టే కదా కోర్టు దిక్కరనా పాల్పడినట్టే కదా ఇటువంటి సమాచారం అడగవచ్చా

  • @seerapusreenivasarao6053
    @seerapusreenivasarao6053 9 หลายเดือนก่อน

    విజయనగరం జిల్లా లో ని ప్రభుత్వ కార్యా లయాల్లో

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 ปีที่แล้ว

    Sir, కేంద్ర సమాచార కమేషనరకు నేను సెక్షన్.19(3)

  • @jaavedshaik4340
    @jaavedshaik4340 11 หลายเดือนก่อน

    RTI IS BEST ACT

  • @konathalaramakrishna9646
    @konathalaramakrishna9646 10 หลายเดือนก่อน

    Sir/madam my problem Anakapalli Jilla yelamanchili municipality 5years outsourcing job out ysrcp political problem it minister office 10 times complete minister gari latter vijaywada office submitted municipality office submitted Jilla collecter office 10 times complete Vijayawada outsourcing office 5 times complete no job no respond

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 6 หลายเดือนก่อน

    BSNL ఆఫీస్ వారు CPIO

  • @vijfab
    @vijfab 3 ปีที่แล้ว +1

    What all said and done, RTI petitions stay flushed into dirty drains. The SIC restricts his obligation to an extent of passing orders which remain disobeyed. Though the RTI Act provides power to punish by levying penalties on contemnors, the SIC refuses to penalize. As a net result, the so-called 16-year-old Act univocally legislated by 788 members of the Indian Parliament, since assented by His Excellency President of India stays just an Act preserved in libraries. The World believes there can't be peace without Justice. However, we, Indians don't trust what the world believes. May God bless my Nation. Mera Bharat Mahan.

  • @seerapusreenivasarao6053
    @seerapusreenivasarao6053 9 หลายเดือนก่อน

    ఆ RTI day అమలు

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 8 หลายเดือนก่อน

    😢

  • @RamaravBayagani-qe8qn
    @RamaravBayagani-qe8qn ปีที่แล้ว

    సమా చారచ ట్టమం టె దరక స్తుదరు కీ బయం ఆ ది కారులు ఏ వ రు బయ ప డటం లేదు ఇ ది మా ఏ లు రు జిల్లా చా ట్ర యి మండల ము తిరు దీని పై ఏ వ రు spmda న లేదు

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 8 หลายเดือนก่อน

    B

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 8 หลายเดือนก่อน

    S

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 8 หลายเดือนก่อน

    Ss

  • @ksitanath6295
    @ksitanath6295 ปีที่แล้ว

    భూ కబ్జా దారులు.

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 8 หลายเดือนก่อน

    S

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 8 หลายเดือนก่อน

    Ss

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 8 หลายเดือนก่อน

    S

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 8 หลายเดือนก่อน

    Ss

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 8 หลายเดือนก่อน

    S

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 8 หลายเดือนก่อน

    S

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 8 หลายเดือนก่อน

    S