లాయర్ గారికి అనేక నమస్కారాలు సార్ సమాచార కమిషనర్ గారి ఆర్డర్ ని అమలు చేయడానికి ఒక జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ రెవెన్యూ యంత్రాంగము పక్కదారి తప్పుదారి పట్టిస్తూ చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసేటప్పుడు దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఒక వీడియో రూపంలో చూపిస్తారా సార్
సమాచారం 30+5 రోజులలో ఇవ్వని యెడల RTI-2005 section 19(1) ప్రకారం "మొదటి అప్పీల్" (First appeal)మీకు సమాచారం ఇవ్వని అధికారి pio/cpio కి ఒక rank అధికుడైన వారికి first appeal పంపాలి వారు కోడా స్పందించని యెడల అప్పుడు RTI act -2005 section 19(2) ప్రకారం 2nd appeal sic/cic (state information commissioner/Central information commissioner) కి వేయాలి వారు మన పిర్యాదు సేకరించి మనకు డైరీ నంబర్ ఇచ్చి విచారిస్తారు 👍🙏🙏🙏 కళానిధి గారు మీ లాంటి అడ్వకేట్ లు నాలాంటి ఒంటరిగా న్యాయం కోసం పాకులాడే వారికి "కొండంత అండ🙏" సర్,,, మీ పరిచయం తరువాత నేను ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతున్నాను 🙏🙏🙏
Sir గారు ఇలా అడుగుతున్నారు. నేను ఎం provide చెయ్యాలి. అర్జెంటు గా స్పందించగలరు. ఏమంటే please provide the following information under section 2(f) and 2(j) of RTI 2005
నమస్తే సార్, దరఖాస్తు దారు rti ద్వారా xerox ప్రతులు అడిగినారు, అట్టి xerox ఖర్చు దాదాపు 2 వేలు అవుతుంది, కానీ దరఖాస్తు దారు నేను దారిద్ర్య రేఖ దిగువ కు చెందిన వాడిని, and Sc కావున నాకు మీరు సంబంధిత సమాచారం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి అంటున్నాడు, ఇది ఎలా ఇవ్వాలి, అంత పెద్ద మొత్తం ఖర్చు నుండి మినహాయింపు ఉంటుందా, లేదా వాళ్లకి కూడా ఫీ అడగవచా చెప్పగలరు.

19 (3) 2nd appeal
Anna me number iecvagalara
God bless
రాష్ట్ర సమాచార కమిషనర్ ని కి లెటర్ పెట్టి మూడు నెలలు అయింది ఇప్పటికి వచ్చి రిప్లై లేదు
నమస్కారం సార్ చాలా మంచి సమాచారం ఇచ్చారు 👌👌👌👌
Good evening sir🙏🙏🙏
Supar sir
Super sir 🙏🙏🙏🙏
Salary details contract person vi adagavachha
Gopal Krishna adv mee brother a sir? Nice both brothers are advocate
Super
Thank you master...
Where the tribunal sir did not disclose next step
Sir గారు ఇలా అడుగుతున్నారు. నేను ఎం provide చెయ్యాలి. అర్జెంటు గా స్పందించగలరు. ఏమంటే please provide the following information under section 2(f) and 2(j) of RTI 2005
Ok thanq sir
Employee register adagavachuna sir
👌👍👍
Where is the tribunal court for RTI?
There is no such tribunal court,
instead it is called
State information commission and
Central information commission
Meeseva government or private?
Require. Details to file
అన్ని తప్పులే చెప్పారు, ఆర్టీఐ చట్టం ను చదవండి
30 రోజులు సమాచార హక్కు చట్టం,
40 రోజులు సమాచార హక్కు చట్టం
ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం అడగవచ్చా? ఏదేది అడగవచ్చు
NO 😅
West this person