బ్రిటిషు వారి లండన్ మ్యూజియంలో ఉన్న మన కళా సంపద కొంత దోచుకున్నది, కొంత దేశ ద్రోహులైన మనవారిచే అమ్మబడినది, మరికొంత వారికి బహుమానంగా ఇవ్వబడినది. మ్యూజియంలోని ఆ కళాఖండాలు చూస్తుంటే ఓ పక్క ఆవేదన, మరోపక్క ఓ అనిర్వచనీయమైన అనుభూతితో ఒళ్ళు పులకరిం పోతుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంత్సరాలైనా దేశంలో ఇంకా మిగిలి ఉన్న ఇలాంటి కళా సంపద పరిరక్షణకు ఏ ప్రభత్వం కూడా ఇంతవరకూ నడుం బిగించ లేదు. అలాంటిది మన వారసత్వ సంస్కృతీ సాంప్రదాయాలు నిక్షిప్తమై ఉన్న ఆ కళా సంపద అక్కడైనా భద్రంగా ఉందన్న ఆలోచన ఓ చిన్న ఊరటనిస్తుంది. మనకు పేరుకి స్వతంత్రం వచ్చిందే కానీ, అది నిజమైన స్వతంత్రం కాదు. కేవలం పాలకులు మాత్రమే మారారు. అప్పుడు బ్రిటీషు పాలకులు దొంగలైతే, ఇప్పుడు మన పాలకులే దొంగలై మనలను పీక్కు తింటున్నారు. మంచి సమాచారంతో కూడిన వీడీయో తల్లీ! 🙏🏼🙏🏼
Proud to be indian, but why? Reason? What india contributed to world? India today only looking itself. Britishers ruled us, by the way Britishers did not looted single piece from India. Everything they have are gifts from Indian kings. You people watch article 15, jai bhim movies. Then proud. India is a weak country in terms of all.
బ్రిటిష్ వారు భారత వస్తువులు తీసుక పోయారు, వాటి మీద రీసెర్చ్ చేశారు ? తిరిగి వాటిని నాశనం చేయలేదు ఇది చాలా గొప్ప విషయం ,అన్నిటిని జాగ్రత్త చేసి ఒక మ్యూజియం కట్టి అందులో పెట్టి ప్రపంచానికి తెలియ చేస్తున్నారు, వాటిని పర మతము నాన్ క్రిష్టియన్ అని అలా ఆలోచించి, పగల కొట్ట కుండా వాటిని జాగ్రత్త చేసి బావి తరాలు కు వాటిని పరి శోధన గూర్చి మ్యూజియం లో పెట్టారు ?
Our politicians would have auctioned these artefacts like auctioning temple lands. They demolished beautiful heritage buildings in Hyderabad for high rise buildings.
Correct said, we politicians won't care of it. Better to stay there and they take care of it. Atleast we will be happy our next generation can have a look at those if British govt have it. Sad to say this because of our system is like that and nothing we can do even though we have top richest people in the world. Lite it
@Sai KR our population is easily 20 times their population.. so I guess it had to do with preserving , and generating interest by providing public transportation/ easier access to museums. Building infrastructure structure around them & curating events / art installations
మాది కూడా గుంటూరు అండి మీరు లండన్ లో ఉన్న మన అమరావతి , మరియు భారతీయ సంపదను చూపించినందుకు చాల చాల చాల కృతజ్ఞతలు . మీరు చెప్పే విధానం చాల బాగున్నది అమ్మ . thank you soooooooooooooooooooooooo much for this video.
బ్రిటిష్ వారు దోచుకెళ్లిన మన దేశ సంపదను చూపించినందుకు మీకు శత కోటి ధన్యవాదాలు తల్లి. చూస్తున్నంతసేపు ఒళ్ళు పులకరిస్తోంది. నా దేశ సంపద, సంస్కృతి వెల కట్టలేనిది... నా దేశం భారత దేశం ...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
I spent nearly half day at museum. I must say that’s insufficient. Still a lot there to watch. The entrance itself welcome you with navagrahas statues. Goosebumps!!
నమస్కారం మేడం గారు మాది అమరావతి మీరు చూపించినవి అన్నీ మా అమరావతి మ్యూజియంలో ఉన్నది నేను కూడా లండన్ లోని అమరావతి మ్యూజియం గురించి విన్నాను ఇప్పుడు చూస్తున్నాను థాంక్స్ ఫర్ you మేడం గారు
Emo edi correct o naku telidu kaani.. Comments lo kakunda real life lo entha mandi india ni inka love chesthunaru.. Ye rakamga chesthunaru.. Manabharatha desa sanathana darmanni entha rakshisthunnaru ippudunnavaru aaa parameswarunakey eruka😞
Ippativaraku books lo chadavadame ganiii eppudu chudaledu mee daya valla innallaku kanisam video lo ayina chusam thank uuuu madam garu......definitely life lo edo okasari ayina nenu velli chustanu...thanks for ur information...🙏🙏🙏🙏🙏
నమస్తే అమ్మ! మ్యూజియం లోని మన నుంచి సంగ్రహించిన కళాఖండాలూ చిత్రాలు గురించి చక్కని విశ్లేషణ చేశారు. ముఖ్యంగా మీ తెలుగు భాష లో పట్టు, స్వచ్ఛత ఆకట్టుకుంది. అలాగే చెప్పాలనే తపన మెండుగా ఉంది. అలాగే మంచి విషయాలు బ్రిటిష్ సామాజికం నుంచి మనకు తెలియని విషయాలు తెలపండి మీకు వీలుంటే- ఆశీస్సులు తో ధన్యవాదాలు
As a care taker, Britishers carried those art works over there for safe keeping those days; Nothing but hatred for them for preserving . No appreciation..
అమరావతి పేరు లండన్ లో ఉండటం గొప్ప కాదు..మన సంపద దోచారు అని బాధ పడాలి..కాకపోతే సేఫ్ గా ఉంచారు ఇన్ని ఇయర్స్ ..అదొక్కటే హాపీ..మన దగ్గర ఉంటే శిథిలావస్థలో ఉన్న ఎవరు పట్టించుకునేవారు కాదు..
Kohinoor diamond & నెమలి సింహాసనం కూడా ఉండాలి కదా లండన్ మ్యూజియం లో...... విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఇప్పటివరకు యూట్యూబ్ చాలా వీడియో లు చేశారు.... వాటిలో All time best video ఇది...🙏🙏🙏
I am glad britishers took all these priceless artifacts as they value than us indians. At least future generation indians can go to London and see them for next 1000 years as i am sure they will be well preserved.
Sister thank you very much for your help, they have done good job, because it is safe in their hand otherwise it may be destroyed by other community people
I am very happy to view this video in your TH-cam channel🎉🎊🤝 Amaravati stupa room is very very special in this video everyone should watch complete video........💖💖
Wow.....! This word is not enough for these rare sculptures. Recently Saturday my history sir told about this London museum one of them where a lot of sculptures taken place. Precisely, I felt 🔥 goosebumps thank you so much for making the vlog. Felt very interesting and happy 😊
thank you so much for this golden info, while writing my first novel Pharaoh and The King in 2011, I had to research a lot for the same provided in the video. Now, I feel so joyous, this is the best detailed video on this museum till now on Indian sculptures. Hello from Rajahmundry!
Vedio chaala baavundi anna maata Meeru chaala baaga explain chesaaru Anna maata meeru Inka chaaala vedios cheyyali Anna maata sare Andi Inka taataa.......♥️
We r proud to be Indians .We r interested to see Kohinoor diamond ,please try to show us in the upcoming videos.Thanks a lot for exploring Indian culture .
nice video mam I'm from Karnataka .akkade kadandi karanataka State nundi all most so many countries valallu chala dongalinchukuni velli akkada valla Desam lo ila musium lo pettukunnaru .konni Vela kotla sampadani mana India nunchi dongalinchukuni vellaru..😢
బ్రో ఇది మన దేశంలో ఉంటే రాత్రి రాత్రి ఆఫ్ రేట్ కి అమ్మి కదా దాని ప్లేస్ లో డమ్మీ ఐటమ్స్ పెడతారు తర్వాత ఇది గత ప్రభుత్వంలో జరిగింది మాకు సంబంధం లేదు అంటారు
We live near the amravati i went to amravati to see the demarcated stupa and i climbed on to it, I felt goosebumps when I climbed as it 2500 years old stupa
First I saw ur channel in youtube recommendations...very useful video..miru chupinchina status ki aa background traditional music ki ala oka 3 times ayna chusanu very nice
Abroad lo andaru vealli settle aypovali ani anukuntaru and culture kudha maripotadhi about dressing style so mearu first dressing excellent Indian style akkada vundi mana culture ni follow avutuvunnatu adi excellent 👌 and mi food videos and pandugalu chala bagundi madam nice channel
విదేశాల్లో భద్రపరచిన మన చరిత్ర చూపించినందుకు..ధన్యవాదాలు .తల్లి..🙏🙏🙏🙏
Every statue is amazing, proud to be INDIAN. But koncham sad ga undi . మన ఇంటిలో ఉండవలసిన వస్తువులు
పక్కింటిలో చూడవలసి వచ్చింది.😥
Yes
👍👍👍👍
కొద్దిగా నయం మిగిలిన ఉన్నాయి కనీసం ఇండియాలో ఉంటే తురకలు ముక్కులు కోసి పాడు చేసే వాళ్ళు
@@shrikrishna3017 crt ga cheppav anna
Yea
బ్రిటిషు వారి లండన్ మ్యూజియంలో ఉన్న మన కళా సంపద కొంత దోచుకున్నది, కొంత దేశ ద్రోహులైన మనవారిచే అమ్మబడినది, మరికొంత వారికి బహుమానంగా ఇవ్వబడినది. మ్యూజియంలోని ఆ కళాఖండాలు చూస్తుంటే ఓ పక్క ఆవేదన, మరోపక్క ఓ అనిర్వచనీయమైన అనుభూతితో ఒళ్ళు పులకరిం పోతుంది.
మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంత్సరాలైనా దేశంలో ఇంకా మిగిలి ఉన్న ఇలాంటి కళా సంపద పరిరక్షణకు ఏ ప్రభత్వం కూడా ఇంతవరకూ నడుం బిగించ లేదు. అలాంటిది మన వారసత్వ సంస్కృతీ సాంప్రదాయాలు నిక్షిప్తమై ఉన్న ఆ కళా సంపద అక్కడైనా భద్రంగా ఉందన్న ఆలోచన ఓ చిన్న ఊరటనిస్తుంది.
మనకు పేరుకి స్వతంత్రం వచ్చిందే కానీ, అది నిజమైన స్వతంత్రం కాదు. కేవలం పాలకులు మాత్రమే మారారు. అప్పుడు బ్రిటీషు పాలకులు దొంగలైతే, ఇప్పుడు మన పాలకులే దొంగలై మనలను పీక్కు తింటున్నారు.
మంచి సమాచారంతో కూడిన వీడీయో తల్లీ! 🙏🏼🙏🏼
Proud to be Indian..🙏 love from Tirupati 🥰🥰
Yes
Me also from Tirupati🙌
why proud
Me also Tirupati
Proud to be indian, but why? Reason? What india contributed to world? India today only looking itself. Britishers ruled us, by the way Britishers did not looted single piece from India. Everything they have are gifts from Indian kings. You people watch article 15, jai bhim movies. Then proud. India is a weak country in terms of all.
బ్రిటిష్ వారు భారత వస్తువులు తీసుక పోయారు, వాటి మీద రీసెర్చ్ చేశారు ? తిరిగి వాటిని నాశనం చేయలేదు ఇది చాలా గొప్ప విషయం ,అన్నిటిని జాగ్రత్త చేసి ఒక మ్యూజియం కట్టి అందులో పెట్టి
ప్రపంచానికి తెలియ చేస్తున్నారు, వాటిని పర మతము నాన్ క్రిష్టియన్ అని అలా ఆలోచించి, పగల కొట్ట కుండా వాటిని జాగ్రత్త చేసి బావి తరాలు కు వాటిని పరి శోధన గూర్చి మ్యూజియం లో పెట్టారు ?
They are safer there, than in India. Properly displayed & well taken care of..
LoL 😂 UK earning money 💸💰
Indian politicians are ignoring bharat culture in the name of secularism 😂😂 appeasement politics 💩
Our politicians would have auctioned these artefacts like auctioning temple lands. They demolished beautiful heritage buildings in Hyderabad for high rise buildings.
Correct said, we politicians won't care of it. Better to stay there and they take care of it. Atleast we will be happy our next generation can have a look at those if British govt have it. Sad to say this because of our system is like that and nothing we can do even though we have top richest people in the world.
Lite it
Someone takes your property if they tell this property will be safer with me than you. Will you accept it.
@Sai KR our population is easily 20 times their population.. so I guess it had to do with preserving , and generating interest by providing public transportation/ easier access to museums. Building infrastructure structure around them & curating events / art installations
మాది కూడా గుంటూరు అండి
మీరు లండన్ లో ఉన్న మన అమరావతి , మరియు భారతీయ సంపదను చూపించినందుకు
చాల చాల చాల కృతజ్ఞతలు . మీరు చెప్పే విధానం చాల బాగున్నది అమ్మ . thank you soooooooooooooooooooooooo much for this video.
బ్రిటిష్ వారు దోచుకెళ్లిన మన దేశ సంపదను చూపించినందుకు మీకు శత కోటి ధన్యవాదాలు తల్లి. చూస్తున్నంతసేపు ఒళ్ళు పులకరిస్తోంది. నా దేశ సంపద, సంస్కృతి వెల కట్టలేనిది... నా దేశం భారత దేశం ...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Avuna
Great sir 💓💓💓
Vallu reeskellakapothe emi migilevi kavu
చాలా బాగుంది వీడియో అన్న ఇండియా యొక్క విలువైన సంపదని చూపించారు
I spent nearly half day at museum. I must say that’s insufficient. Still a lot there to watch. The entrance itself welcome you with navagrahas statues. Goosebumps!!
May I know the name of the museum?
కనీసం అక్కడిన మన culture గురించి తెలిసేలా చేస్తున్నారు... థాంక్స్ టు బిటేష్ govt
నమస్కారం మేడం గారు మాది
అమరావతి మీరు చూపించినవి అన్నీ మా అమరావతి మ్యూజియంలో ఉన్నది నేను కూడా లండన్ లోని అమరావతి మ్యూజియం గురించి విన్నాను ఇప్పుడు చూస్తున్నాను థాంక్స్ ఫర్ you మేడం గారు
England చూ దక పోయిన పర్వాలేదు. మన సంస్కృతి కళలు బ్రిటన్ లో సజీవంగా ఉన్నందుకు దానిని మీరు మాకు చూపించినందుకు కృతజ్ఞతలు
British vaallu theesikelli oka manchi pani chesaru andi lekunte ikkade unte annee sarva nasanam ayipoyevi. chala manchiga bhadraparicharu, nice video thanks andi.
Chaala baaga chepparu 👍👍👍
Totally agreed bro
Correct.
Yes
Emo edi correct o naku telidu kaani.. Comments lo kakunda real life lo entha mandi india ni inka love chesthunaru.. Ye rakamga chesthunaru.. Manabharatha desa sanathana darmanni entha rakshisthunnaru ippudunnavaru aaa parameswarunakey eruka😞
చాలా బాగుంది వీడియో మన దేశ విలువైన సంపద అక్కడ చూస్తేంటే చాలా బాధగా ఉంది..
ఎప్పుడో newspaperలో చదివాను. కానీ అది నిజమేనని ఆశ్చర్యంగా ఉంది. ఎంతైనా తెల్లోలు చాలా దారుణాలు చేసిన వాళ్లకు అంత డబ్బులు ఉన్నాయి. Thanks అక్క
I am artist(Sculptor). Amaravati portion is wonderful .that carvings n details are great experience to watch here.to for this video mam.
చాలా చాలా బాగుంది
మన దేశ సంపద
చూపించిన మీకు thanks 🙏
Ippativaraku books lo chadavadame ganiii eppudu chudaledu mee daya valla innallaku kanisam video lo ayina chusam thank uuuu madam garu......definitely life lo edo okasari ayina nenu velli chustanu...thanks for ur information...🙏🙏🙏🙏🙏
Thank you andi
నమస్తే అమ్మ! మ్యూజియం లోని మన నుంచి సంగ్రహించిన కళాఖండాలూ చిత్రాలు గురించి చక్కని విశ్లేషణ చేశారు. ముఖ్యంగా మీ తెలుగు భాష లో పట్టు, స్వచ్ఛత ఆకట్టుకుంది. అలాగే చెప్పాలనే తపన మెండుగా ఉంది. అలాగే మంచి విషయాలు బ్రిటిష్ సామాజికం నుంచి మనకు తెలియని విషయాలు తెలపండి మీకు వీలుంటే- ఆశీస్సులు తో ధన్యవాదాలు
dhanyavadalandi...
As a care taker, Britishers carried those art works over there for safe keeping those days;
Nothing but hatred for them for preserving . No appreciation..
Excellent 👍... మీకు ధన్యవాదాలు.
ఎంతో గొప్పది మన దేశ చరిత్ర.
I am from Amaravathi , feeling so happy to see the name of Amaravathi at London museum
Maharashtra lo unna amravati not in ap
@@MrKiran9726 No, it is Amaravati in AP..
@@MrKiran9726 nuvu ycp na bro
@@rajesh46467 😂😂😂
అమరావతి పేరు లండన్ లో ఉండటం గొప్ప కాదు..మన సంపద దోచారు అని బాధ పడాలి..కాకపోతే సేఫ్ గా ఉంచారు ఇన్ని ఇయర్స్ ..అదొక్కటే హాపీ..మన దగ్గర ఉంటే శిథిలావస్థలో ఉన్న ఎవరు పట్టించుకునేవారు కాదు..
Kohinoor diamond & నెమలి సింహాసనం కూడా ఉండాలి కదా లండన్ మ్యూజియం లో......
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఇప్పటివరకు యూట్యూబ్ చాలా వీడియో లు చేశారు....
వాటిలో All time best video ఇది...🙏🙏🙏
I am glad britishers took all these priceless artifacts as they value than us indians. At least future generation indians can go to London and see them for next 1000 years as i am sure they will be well preserved.
Sister thank you very much for your help, they have done good job, because it is safe in their hand otherwise it may be destroyed by other community people
Thankyou... మన కళా సంపద ఎంత విలువైనది చెప్పారు
I am very happy to view this video in your TH-cam channel🎉🎊🤝 Amaravati stupa room is very very special in this video everyone should watch complete video........💖💖
oka manchi valuable video ni present chesaru....thank you so much.....👌👌👏👏👏JAI HINDU ..
JAI INDIA.....🙏🙏
Please share andi..
Ani butu momale ..haa Krishnudu gopikala pic chusara anta ardhanagnam ga undi velu devulu anta..intha butulu bommalu devulu yela avtaru ani kanisam alochinchara gudiga namadame.. commonsense untundi kadaa..asalu ilanti chupinchi china pillalaku ym nerpistaru
@@kishoresamuel7140 ee drushti tho chuste ave kanipisthayi,art kanipinchafu
It's very grateful to be an indian and feeling happy to see all of this what we heard and studied in books.Thanks for making this video👍
Thank you thank you so much akka 💐💐 Video chusthunnantha sepu Nene akkada vunnattu feel ayya 💐 చాలా ధన్యవాదాలు సోదరి💐💐
Wow.....! This word is not enough for these rare sculptures. Recently Saturday my history sir told about this London museum one of them where a lot of sculptures taken place. Precisely, I felt 🔥 goosebumps thank you so much for making the vlog. Felt very interesting and happy 😊
thank you so much for this golden info, while writing my first novel Pharaoh and The King in 2011, I had to research a lot for the same provided in the video. Now, I feel so joyous, this is the best detailed video on this museum till now on Indian sculptures. Hello from Rajahmundry!
Vedio chaala baavundi anna maata
Meeru chaala baaga explain chesaaru Anna maata meeru Inka chaaala vedios cheyyali Anna maata sare Andi Inka taataa.......♥️
I felt in love with your dedication over the display of Indian culture
This video is very useful for everyone to know about our culture and greatness.
Very useful video, everyone has to look into it.
Goosebumps moment 😍😍🙏 feeling bad we lost all of these...
Nice presentation. Indian sculpture and artifacts are wonderful and marvelous. Keep it up. 🎉
We r proud to be Indians .We r interested to see Kohinoor diamond ,please try to show us in the upcoming videos.Thanks a lot for exploring Indian culture .
Tq so much Andi, Foreign loo uvndi kuda, Manchi Videos & Ethics cheptunaru, Thanks a lot
nice video mam I'm from Karnataka .akkade kadandi karanataka State nundi all most so many countries valallu chala dongalinchukuni velli akkada valla Desam lo ila musium lo pettukunnaru .konni Vela kotla sampadani mana India nunchi dongalinchukuni vellaru..😢
మంచి అనుభూతి కలుగుతుంది నాకూ
మీరు చెబుతుంటే
Tq ji,,, mevalla British vallu dochukana mana sampadanu chupincharu , very very thanks
Very well explained andi 👏😊 we also live in London but didn’t went till now. Next time will go
మన దేశంలో ఉంటే ఇంతలా భద్రపరిచే వారు కాదేమో...
బ్రో ఇది మన దేశంలో ఉంటే రాత్రి రాత్రి ఆఫ్ రేట్ కి అమ్మి కదా దాని ప్లేస్ లో డమ్మీ ఐటమ్స్ పెడతారు తర్వాత ఇది గత ప్రభుత్వంలో జరిగింది మాకు సంబంధం లేదు అంటారు
@@pavangundu4356 ఖచ్చితంగా ఇదే జరుగుతుంది బ్రదర్... మనవాళ్లు మంచివాళ్లే కానీ మన పాలకులు వాళ్ళని అసమర్థులుగా అవినీతిపరులుగా తయారు చేశారు...
అమ్మ మీలాంటి వాళ్ళ ఇలాంటి వీడియోస్ చూస్తానని కలలో కూడా అనుకోలేదు మీ వలన నేను చూసాను మన భారత సంపదను చూసిన సంతోషంగా ఉంది
Wow proud to be indian sandhya garu you looks like a great teacher very thankful to you 💐🤝 butyfull vlog
If God present and ask me to have a wish .... I ask God to change our past timeline with out Britishers.... Proud to be indian and hindu ....
అమరావతి ఆ పేరు వింటేనే ఏదో తెలియని దగ్గరి తనం fell అవుతాది
Super.. మేము చూడలేనివి చూపించారు..good video
Nenu ivale e video chustu subscribe chesanu, excellent video mana charitra gurunchi telisindi, iam very happy
చాలా చక్కగా చూపించారు
ఫోటోగ్రఫీ చాలా బాగుంది
చాలా సంతోషంగా ఉంది
అక్కడి దాకా ఈ జన్మలో వెళ్ళగలతానని నేనైతే అనుకోవడం లేదు
మోడీ చొరవ తో ఇవన్నీ త్వరలో భారత్ కి రావాలని కోరుకుంటున్నాను
Sis u looks like a great teacher very thankful to u sis I'm Jyothi from Hyderabad.
Wow proud to be indian sandhya garu you looks like a great teacher very thankful to you 💐🤝
Krishana gopika Painting is excellent, After i saw the pictures, i lost my bachelor's life
Thank you sandya garu and Chaitanya garu.. Memu live lo chunattu undi
thank u madam .memu elago vachi chudalemu. meru explain chesthu chupinchaaru.
Nice video , useful for all generations this video and values of India 🇮🇳❤️
Excellent video.... Great idea thank you madam for your idea to have this video.... Thank you soo much
Atleast they preserved well and taken good care 🙏
Meru chesina video lo this is one of the best and best video, chupinchi chala manchipani chesaru, thanks
🌞 Britïsh Museum Chala Gooppga Mee Vivarana Mana Bharata Desha Vastuvula Video Chala Chala Bagavundi❄🔅🔆❇️❇️🔆🔅❄
Thank you madam, memu chudagalamo ledo telidu life lo akkadiki vachi, mee valla atleast vedio lo Aina chudagaligam.Thank you
Nice explain so good video Chala manchidi God bless you
🇮🇳india 🇮🇳♥ sampada 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 india ki thisuku ravali india government 🇮🇳 good video akka
ధన్యవాదములు అమ్మ
I don't know your language but understood what you said. Absolutely eye-opening
చాలా బాగుంది మేడం నైస్ కృతజ్ఞతలు
భారతీయుడి గా మరియు తెలుగు వాడిగా గర్వంగా మరియు భాదగా ఉంది దొంగలు దొచుకొన్నది వీడియో చూడవలసి వచ్చింది. 😭
Very proud to India chala manchi vedio keep going
Nice presentation sister.thank you both of you..
We live near the amravati i went to amravati to see the demarcated stupa and i climbed on to it, I felt goosebumps when I climbed as it 2500 years old stupa
Meeru chala baga explain chestunnaru iam so happy
మా దేశ సంపద 😔😔😍🥰😍😍👏👏👏👌👌👌🙏🙏🙏🙏 గ్రేట్ జాబ్ అండి👏👏👌👌🙏🙏
Thanks Amma,since somany years I was waiting to see this museum.
Thank you so much andi..
Me way of explanation and knowledge
Take a bow akka ❤️
Super madam
Thank you thank you so much sister this is India culture I proud India
I love ♥️♥️♥️ India
First I saw ur channel in youtube recommendations...very useful video..miru chupinchina status ki aa background traditional music ki ala oka 3 times ayna chusanu very nice
Thank you andi
అమరావతి మ్యూజియంలో వీటి నకలు మనం చూడవచ్చు. అమరావతి వాసిగా మీరు చూపిన గ్యాలరీ ఎగ్జిబిషన్ ఆనందం ఇచ్చింది.ధన్యవాదాలు.
Dochukelthe dochukellaru Kani mana sampadhanu chala badhrangha kapadutunnaru... thanks for that
సూపర్ మ్యూజియం ఎంతో బాగుంది, ఇన్ని వస్తువులు ఎట్లా తీసుకుని వెళ్ళారు, మళ్లీ మనకు ఇస్తారా, మోడీ గారు అడిగితే.
Ivvaru
There will a day that all statue and all valuable source came back to India🇮🇳
Nice presentation super 👏👏👏, memu chudaleneve chupencharu thankuu
This video superrr akka so emotional .....I love India
Mana India world famous proud to be an Indian 🇮🇳
Evening one are seeing the idols but think once our Indians had great skills and patience to make such a beautiful images hatsoff for their talent
Akka Tamil Nadu chola and palava dynasty gurinchi in detail ga chepandi chala intersting ga chepthunaru😃😃😄
Thank you🙏🙏🙏.Mee valla ivvani chusanu,teluskukunna.nenu oka history student .
Very Nice...and feel.proud of rich heritage...of India..
I am lucky to knowing this who belongs to this amaravathi......, and also there this type of stupam at musium
దెంకొని పోయి మంచి పని చేశారు జై బ్రిటిష్ జై జై బాలయ్య ...
Hi madam proud to be India 🇮🇳🇮🇳 great vlog madam 😍 bharat mata ki jai ✊✊
Good information and well explain 🙏 proud to be indian
Abroad lo andaru vealli settle aypovali ani anukuntaru and culture kudha maripotadhi about dressing style so mearu first dressing excellent Indian style akkada vundi mana culture ni follow avutuvunnatu adi excellent 👌 and mi food videos and pandugalu chala bagundi madam nice channel
Thank you andi
mana asthi mothanni baga badhra paricharu.. and miru jagrathaga explain chesaru
Saraina gurthimpu. Safety. Dorikindi 🤩🤩🤩
Thankyou first .happy to watch such video,,,but disappointing they r not in India,,,
Supeeer Madam India Nuche Motham Dochukunnaru