How to Make Bread | White Bread | Brown Bread | Fermentation | Carbohydrates | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 710

  • @madhurilakshmi5619
    @madhurilakshmi5619 ปีที่แล้ว +45

    డాక్టర్ గారు మీకు చాలా కళలు భగవంతుడు ఇచ్చిన వరం. మీరు ఎంతోమందికి ఉపయోగపడే విషయాలు చెప్తున్నారు చాలా కృతజ్ఞతలు

  • @pothaganikarthik3346
    @pothaganikarthik3346 2 ปีที่แล้ว +23

    Hi sir థైరాయిడ్ ఉన్న వాళ్ల ఏలాంటి జాగ్రత్త పడాల్సిన అంటే food, Tablet లు ఏ సమయంలో ఏలా వాడల్లో ఒక్క వీడియో చేయండి .sir pls.......ఇందులో మతిమరుపు గురించిsir pls...

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +82

    డాక్టర్ రవి గారు. .....Braed గురించి బాగా చెప్పారు. మంచి వీడియో లు అందజేయుచునారు నేటి సమాజానికి. మీకు అభినందనలు.

  • @laxmnmandavilli354
    @laxmnmandavilli354 3 หลายเดือนก่อน

    ఆరోగ్యమే మహా భాగ్యం...... డాక్టర్ గారికి హృదయ పూర్వక నమస్కారాలు..
    చాలా బాగా చెప్పారు.... సీనియర్ సిటిజన్స్ అందరూ మెచ్చుకో తగ్గ విషయం.
    థాంక్ యూ సార్

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 2 ปีที่แล้ว +18

    అందరి ఆరోగ్యం కాపాడటానికి super explanation sir
    Tq so much doctor garu

  • @leelakumari8930
    @leelakumari8930 7 หลายเดือนก่อน

    Doctor garu మీరు ఏమి.చెప్పిన చాలా మంచిగా.చెపుతారు.🎉🎉🎉❤❤❤

  • @srinivasmunugaanu4572
    @srinivasmunugaanu4572 2 ปีที่แล้ว +1

    నమస్తే సర్.🙏. నోటి ద్వారా శ్వాస ప్రక్రియ జరగడం వలన ఇబ్బంది గా ఉంది.. దయచేసి
    చకిత్స మరియు నివారణ మార్గాలు తెలుపగలరు..🙏🙏🙏

  • @KrupadeviPaatalu
    @KrupadeviPaatalu 2 ปีที่แล้ว +18

    నమస్కారం sir, mi videos lo miru andinche information chala value ni add chestundi. Great service sir. ముఖం పైన వచ్చే black pigmentation గురించి కూడా వీడియో చేస్తే చాలా mandiki useful గా untundi sir. Thank you sir

  • @lavanyalluri7120
    @lavanyalluri7120 2 ปีที่แล้ว +3

    Hooo.. really 🙏🙏
    I'm from Singapore
    My kid started eating more bread in school recently

  • @shailajanagarajunagaraju6965
    @shailajanagarajunagaraju6965 2 ปีที่แล้ว

    Thank you doctor garu
    Maa పిల్లలకు bread ఎక్కువ పెట్టను
    ఇక నుండి మీరు చెప్పినట్టుగా ఇంట్లోనే తయారు చేస్తాను

  • @sunithakumari5255
    @sunithakumari5255 ปีที่แล้ว +2

    డాక్టర్ గారు మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు అండి

  • @venkatalakshmibandi6389
    @venkatalakshmibandi6389 2 ปีที่แล้ว +3

    ఏ విషయం అయినా చేలా బాగా చెపుతున్నారు ఇంటరెస్టింగ్ ఎనీ సబ్జెక్టు సూపర్ ఎక్ససులెంట్ థాంక్ యు వెరీ మచ్ సార్

  • @satyaveni9318
    @satyaveni9318 2 ปีที่แล้ว

    Mimmalni chuste family member laga anipistaru,e content cheppina chala claritiga cheptharu superb sir

  • @tavvagopal2341
    @tavvagopal2341 2 ปีที่แล้ว +33

    కోవిడ్ మళ్లీ వస్తుందంటున్నారు ఈసారి వచ్చే కోవిడ్ భయంకరమైనది ప్రాణాంతకం అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ ఒక వీడియో చేయండి సార్ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా చెప్పండి సార్

    • @neelimarentala4456
      @neelimarentala4456 2 ปีที่แล้ว

      Correct andi

    • @Vicky_Allrounder_Vlogs
      @Vicky_Allrounder_Vlogs 2 ปีที่แล้ว +2

      చైనా లో గత 2 సంవత్సరాల నుండి కోవిడ్ మహమ్మరిని ఇప్పటి వరకు కొన్ని నాగరాలకే కట్టడి చేసి ఉంచారు. ప్రజల ఒత్తిడి వల్ల ఇప్పుడే జీరో కోవిడ్ పాలసీ తీసివేయటం చేత ఒక్కసారిగా దేశం మొత్తం వ్యాప్తి జరిగుతోంది. దీని కారణంగా కొంత చెడు జరిగినా క్రౌడ్ ఇమ్యూనిటీ(రోగాన్ని ఎదుర్కొనే శక్తి వ్యవ్యస్త) వస్తుంది. మన భారత దేశంలో మొదటి 2 వేవ్ లలో ఈ క్రౌడ్ ఇమ్యూనిటీని మనం సాదించము. అందుచేతే 3వ వేవ్ వచ్చినట్లు కూడా తెలియకుండానే వెళ్ళిపోయింది. ఇక ఎన్ని వేవ్ లు వచ్చినా దాని ప్రభావం జలుబు వలనే నామమాత్రంగా ఉంటుంది తప్పించి ప్రాణాంతకం అయ్యే పరిస్థితి నూటికి 99% లేదు.

  • @khaleelkhanpatan2996
    @khaleelkhanpatan2996 2 ปีที่แล้ว +329

    తల తిరుగుడు. గురించి వీడియో చేయండి సార్ దయచేసి

    • @sunnygamer8586
      @sunnygamer8586 2 ปีที่แล้ว +21

      Same naku ade doubt cheppandi sir please 🙏

    • @anithaa3562
      @anithaa3562 2 ปีที่แล้ว +11

      I need also

    • @lillysunny1786
      @lillysunny1786 2 ปีที่แล้ว +20

      అవునండీ తల తిరుగుడు గురించి చెప్పండి డాక్టర్ బాబు🙏🙏🙏🙏🙏

    • @madalavenkateswararao4343
      @madalavenkateswararao4343 2 ปีที่แล้ว +9

      Yes sir 👏👏

    • @shaheenshanna2023
      @shaheenshanna2023 2 ปีที่แล้ว +4

      Yes sir

  • @shivaprasad5590
    @shivaprasad5590 ปีที่แล้ว

    Sir🙏Meeru Sweet voice tho maaku vupayogapade Video lu chestharu hats of to you Sir mimmalni chusthene sagam vyadhi thaggi pothundi Sir🙏Prathi patient nu meeru shraddaga chusi treatment isthunnaru meeku shathakoti 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @mdnmusics
    @mdnmusics 2 ปีที่แล้ว +5

    Ravikanth sir, such a great personality you are, thanks for giving true knowledge

  • @sukumarcheela8112
    @sukumarcheela8112 6 หลายเดือนก่อน

    Very nice very super Excellent explaination Doctor garu God bless you

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 ปีที่แล้ว

    🙏Dr Ravikanth garu
    Nice information sir
    మా అమ్మ గారు మా చిన్న పడు
    Bread, cake ఇంట్లోనే తయారు చేసేవారు.
    అప్పట్లో cake container కూడా లేదు అప్పుడు.
    కానీ cake taste చాలాఅధ్భుతంగా
    ఉండేది
    ఇప్పుడు ఎన్నో రకాల cakes breads
    ఉన్న మా అమ్మ గారు చేసిన taste మాత్రం లేదు

  • @nirmalasingamaneni3906
    @nirmalasingamaneni3906 2 ปีที่แล้ว +1

    Maa doctor gariki 🙏🙏🙏 chala chakkaga chepparu meeru challaga vundali

  • @doodleworx9612
    @doodleworx9612 ปีที่แล้ว

    Superga chebutunnaru. Thanks nana chinnatanam Gurmukhi vastondi fever vaste bread pettevaru.

  • @vijayalaxmi963
    @vijayalaxmi963 11 หลายเดือนก่อน

    Maa chinnappudu maananagaru thechey vaaru round ga dosa size vuntundhi 2 rs yummy yummy 😋😋😋😋

  • @bhanumathit1380
    @bhanumathit1380 2 ปีที่แล้ว +1

    Thank U soooo much Doctor
    చాలా చాలా మంచి విషయం చెప్పారు

  • @kadiyamsuresh7934
    @kadiyamsuresh7934 ปีที่แล้ว

    Eeppati doctor lu pesentu yemana dout aduguthene visukuntaru mikuchalla opika vundi sir miru great doctor sir

  • @yogendraprasad9560
    @yogendraprasad9560 2 ปีที่แล้ว +1

    Dr ravi garu anni visayalu chala baga cheputunnaru tq sir.

  • @taraganga4344
    @taraganga4344 ปีที่แล้ว +1

    Hi sir .meerem chepina chala chakkaga cheputaru supar sir

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 2 ปีที่แล้ว +21

    Nice subject about fermentation technology,. We are preparing bread in home by adding edible yeast ( yeast in the form of granules if we add Luke warm milk it's get activated )for wheatflour or multi grain flour add yeast broth after yeast activation with milk ,add little amount of butter milk instead of baking powder..we get soft bread with pluffy texture 😊

    • @lotus4276
      @lotus4276 2 ปีที่แล้ว +1

      What is yeast broth please explain

    • @leelaprasadpenumudi5979
      @leelaprasadpenumudi5979 ปีที่แล้ว

      Yeast cells are bacteria of plant kingdom which cause fermentation of food quickly.

  • @srivinay3550
    @srivinay3550 2 ปีที่แล้ว +9

    Very nice information doctor Ravikanth గారు
    Very useful.

  • @Sadgurusai---madhaviii118
    @Sadgurusai---madhaviii118 6 หลายเดือนก่อน

    Chala baga explain chesthunnaru andi

  • @AmalorpavaJothi
    @AmalorpavaJothi ปีที่แล้ว +1

    Thank you for giving valuable information for me sir

  • @VASUJOBS
    @VASUJOBS ปีที่แล้ว +1

    గుడ్ సార్ మిగతా అన్ని విషయాలు కూడా ఇలాగె వివరించండి సార్ 🙏💯🙏

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 ปีที่แล้ว

    డాక్టర్ గారు నమస్కారం మీరు ఆరోగ్య సూత్రాలు బాగా చెబుతున్నారు కాని బ్రెడ్ లో కలిపే ఫార్ములా చూసి తినే వారులేరు .

  • @rajilaxmi2057
    @rajilaxmi2057 2 ปีที่แล้ว +2

    Hi sir chala baga explain chesaru tq so much🙏

  • @padmagaddam6178
    @padmagaddam6178 2 ปีที่แล้ว

    Sir meru cheppe matalu andhariki chala use avutunnayu thank you sir

  • @jyothivasa1567
    @jyothivasa1567 2 ปีที่แล้ว +19

    నమస్కారం.మీ వీడియోస్ చాలా appreciate చేసి చూస్తానండి.thank you very much. bread గురించి మీరు చెప్తుంటే pleasant surprise .ఎందుకంటే ఈ మధ్య నేను ఇంట్లో bread bake చేస్తున్నాను.కారణాలు మీరు చెప్పిన జాగ్రత్తలు..సో మీరు కూడా అమోదిస్తున్నట్టు అనిపించింది.చాలా సంతోషంగా అనిపించింది.నేను bread machine లో bake చేస్తున్నాను.bread machine lo Pindi, నీరు ఇతర వస్తువులు వేస్తే చాలు అదే కలిపి rise చేసి bake చేస్తుంది.3 hours లో effort less గా bread ready .very convenient for making at home.bread machines are available in India too. నేను check చేశాను.మీతో షేర్ చేయాలని చెప్పాను.థాంక్స్ once again.

    • @tasteof2-states199
      @tasteof2-states199 2 ปีที่แล้ว +3

      Machine company cheppandi

    • @chinthasreenivasreddy6256
      @chinthasreenivasreddy6256 2 ปีที่แล้ว +1

      Madam, Mee bread making machine ae brand? Mee phone number ivvandi sister.

    • @ramujallipalli3618
      @ramujallipalli3618 ปีที่แล้ว

      మైదాపిండి గోధుమపిండి తేడా తెలియటం లేదా మీకు

    • @pushpakumariravuri6974
      @pushpakumariravuri6974 7 หลายเดือนก่อน

      ​@r ki
      amujallipalli3618

  • @anthonyrani975
    @anthonyrani975 ปีที่แล้ว

    Doctor gari pillalu chala adrustavsntulu... Happy teacher's day Doctor garu

  • @manchikayalavijayakumar48
    @manchikayalavijayakumar48 ปีที่แล้ว +2

    Good afternoon Dr Garu. Very good information..,. Thank you so much for your good nature and open heartedness.

  • @umarani7009
    @umarani7009 2 ปีที่แล้ว

    Thankyou dr garu yenta vivarang explain chesaru bread gurinchi meku dhanyavadalu

  • @parvathikolla7237
    @parvathikolla7237 ปีที่แล้ว

    Dr saaab ..
    So ... beautiful... Good advice regarding bread
    Superb 👌
    God bless you

  • @bdl1tv
    @bdl1tv ปีที่แล้ว +1

    Goodinformation doctor jee

  • @swapnathodeti1722
    @swapnathodeti1722 ปีที่แล้ว

    Sir miku chala chala dhanyawadalu miru pettey every video memu chustamu miru health kosam cheppey prathi mata kuda nijamey sir miru docter roopam lo unna devudu intha manchi vishayalu cheppinanduku ee rojulo tiney food habits valley kotha kotha rogalu vastunnai miru echhey ee msg prathi okkaru patinchalani korukunttunam sir.inka kids food and health kosam emaina videos cheyandi sir

  • @venkateshwarammaawt9013
    @venkateshwarammaawt9013 ปีที่แล้ว

    Chala cliyarga cheaparu sir bred gurinchi thyanku sir 🙏

  • @p.subhan7012
    @p.subhan7012 2 ปีที่แล้ว

    Meru explaine cheysey vidanam vedious lo super sir and me voice inka super sir God bless🙏 you sir

  • @rajeshpaul4522
    @rajeshpaul4522 ปีที่แล้ว +5

    Good morning
    Doctor sir
    I’m also Doctor
    Critical care specialist
    I learned lot of things from ur posting doctor
    Very nice explanation

  • @jyothiicon2352
    @jyothiicon2352 ปีที่แล้ว +1

    I love bread from childhood nunchi I like bread

  • @djtelugugamers531
    @djtelugugamers531 ปีที่แล้ว

    మంచి విషయాలు చెప్పారు పాదాభివందనం

  • @rutikarai07
    @rutikarai07 2 ปีที่แล้ว

    🙏gud morning sir. Bred ke baareme bahuth badiya bathaye. Tqsm

  • @jaggukatragadda1680
    @jaggukatragadda1680 2 ปีที่แล้ว +1

    Present days good habits information very useful 🙏🙏

  • @DSKR321
    @DSKR321 2 ปีที่แล้ว +2

    bayata dorike bread maida tho chestaru sir. maida health ki assalu manchidi kaadhu. even whole wheat bread lo kuda 50% wheat flour add chesi remaining refined wheat flour add chestaru profits kosam. kabatti home made aithe OK kani packed breads matram not preferable.

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 ปีที่แล้ว +51

    వైట్ బ్రెడ్ లో ఎక్కువ శాతం మైదా పిండి ఉంటుంది, అది మంచిది కాదు. Brown బ్రెడ్ or Wheat Bread లో white bread తో పోలిస్తే, కొంచెం ఎక్కువ శాతం గోధుమ పిండి ఉంటుంది కాబట్టి, రుచి తక్కువైనా , ఇదే ఆరోగ్యానికి మంచిది.

  • @shammusamreen266
    @shammusamreen266 2 ปีที่แล้ว +3

    Thala thiragadam kosam video cheyandi sir plz

  • @srinivasrao7673
    @srinivasrao7673 2 ปีที่แล้ว +4

    బాగా చెప్పారు 🙏

  • @mramakrishna4158
    @mramakrishna4158 2 ปีที่แล้ว +13

    Psoriasis gurinchi video cheyyandi sir

  • @stulasi1673
    @stulasi1673 2 ปีที่แล้ว +6

    గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏

    • @prabha1451
      @prabha1451 2 ปีที่แล้ว

      Telivai na and AMA I na

  • @nikhilpokebs4350
    @nikhilpokebs4350 ปีที่แล้ว

    సార్! నా పేరు గౌరీ సార్ నేను టీచర్ని. సమాజానికి మీలాంటి డాక్టర్లు చాలా అవసరం . దయచేసే ఆకాలి అరుగుదలఅరుగుదల గురించి ఒక వీడియో చెయ్యడి సార్ ప్లీజ్

  • @vem.sykinder1768
    @vem.sykinder1768 ปีที่แล้ว

    Good morning sir,
    Your vedios are very
    Useful and very nice
    Information Doctor garu. We are following all vedios.
    Thank q very muchsir.

  • @naninani9581
    @naninani9581 2 ปีที่แล้ว +20

    Meeru inni visheshalu ela gurthu pettukuntaru doctor garu really great sir ♥️ 👍 🙏 👌 👏

  • @gowrimaniparupalli8757
    @gowrimaniparupalli8757 ปีที่แล้ว

    Chala manechi vishyaluchpparu mirutala tirugudu gurinchi cheppamanetunnar avaro

  • @srilaxmisrinivas5347
    @srilaxmisrinivas5347 2 ปีที่แล้ว

    Manchi aarogyam gurinchi good videos pedthunnaru sir..TQ.

  • @yourfriendramesh5618
    @yourfriendramesh5618 2 ปีที่แล้ว +2

    ప్రజలు ఆధరిస్తే ప్రతి ఊరిలోను ఆరోగ్యకరమైన తాజా బ్రెడ్ చేసే చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
    కాని ఇప్పడు అందరూ కోరుకునేది ఆకర్షణీయంగా ఉండాలి మరియు తక్షణమే అందుబాటులో ఉండాలి అత్యంత మృధువుగా ఉండాలి. వాటివలనే ఇవన్నీ కలిపే పరిస్తితి తెచ్చుకున్నాం.
    మాది అనకాపల్లి ఇక్కడ పెద్ద స్తయిలో బెల్లం తయారు చేసేవారు ఇప్పుడు చాలా కారణాలవలన తగ్గించేసారు. అయితే రైతులు ఎప్పుడూ కూడా కెమికల్స్ కలపాలని అనుకోరు. సహజంగా బెల్లం తయారు చేస్తే కాస్త ఎరుపు నలుపు కలిసిన రంగులో మరియు గట్టదనం వస్తది. కాని మార్కెట్లో దానిని చాలా నీచంగా చూస్తున్నారు అదే తెల్లగా మెత్తగా ఉంటేనే తీసుకుంటున్నారు. దానికోసం కొన్ని రసాయనాలు తప్పక కలుపుతున్నారు. అది వందశాతం వినియోగదారుల తప్పే. రైతులు ఇంట్లో వడుకోవటానికి మాత్రమే స్వచ్చమైన బెల్లం చేసుకుంటున్నారు.

  • @lakshmigrandhi2579
    @lakshmigrandhi2579 ปีที่แล้ว +2

    Sir by viewing ur videos we r knowing very healthy points tq so much

  • @rrrbharathexpress5266
    @rrrbharathexpress5266 2 ปีที่แล้ว

    Sir please tell me about pakshavatam remidies

  • @sashikala2229
    @sashikala2229 2 ปีที่แล้ว +2

    Hello Dr Ravi garu very helpful video 👍🏻👏🏻

  • @vijayalaxmi1159
    @vijayalaxmi1159 2 ปีที่แล้ว +2

    Thanks for your valuable suggestions Ravi garu

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 2 ปีที่แล้ว +1

    ఓ యూట్యూబ్ దేవుడా ధన్యవాదములు 🙏🙏🌺🌺🌺

  • @srideviiragavarapu285
    @srideviiragavarapu285 ปีที่แล้ว +3

    Thanks for your Valuble information doctor 🙏

  • @pavanaleti691
    @pavanaleti691 2 ปีที่แล้ว +6

    Good information doctor garu… God bless you ❤

  • @nishalkidschannel3515
    @nishalkidschannel3515 2 ปีที่แล้ว +1

    Meru chala baga chapparu

  • @AnithaGajjala-f7l
    @AnithaGajjala-f7l 9 หลายเดือนก่อน

    Ayya miru ma devudu swami🙏🎉😊

  • @sps603
    @sps603 ปีที่แล้ว

    Meru cheppe vidanam super sir

  • @hepshibhasuram3480
    @hepshibhasuram3480 ปีที่แล้ว

    Good morning sir
    Many messages I like you
    From Mumbai
    God bless you sir

  • @anithakumari7720
    @anithakumari7720 ปีที่แล้ว

    Doctor garu bread makeing Baga chepparangy

  • @pottichatla9490
    @pottichatla9490 ปีที่แล้ว

    Sir meeru chaala super ga cheputhunaru. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sivakumari3167
    @sivakumari3167 2 ปีที่แล้ว

    Thammudu mi sahananiki na jhoharlu tq you so much

  • @sekharreddykunduru8066
    @sekharreddykunduru8066 2 ปีที่แล้ว

    Hii sir good afternoon mi videos ani chusthanu Chala manchi ga chepthunru tq sir

  • @Anumodala
    @Anumodala ปีที่แล้ว +10

    What a explaining, have to appreciate your time 😊 I am from Uk and I followed your valuable suggestions 🙏

  • @rajugummalla8311
    @rajugummalla8311 2 ปีที่แล้ว +1

    మేము ఒక పేదవారము గొప్పవాళ్ళకు స్పెషల్ గా డాక్టర్స్ వుంటారు ఫ్యామిలీ డాక్టర్ అంటే విన్నా కానీ నాలాంటి పేదవాడికి కూడా మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు మాకు ఏమి పరవాలేదు అనే ఫీలింగ్ ఉంది చూసారా (రవి గారి నీ చూస్తుంటే ఆయన మాటలు వింటుంటే అది చాలబ్బ)

  • @rameshkumar7597
    @rameshkumar7597 2 ปีที่แล้ว

    Sir you live in 100 years above god is great god give in ravikanthgaru

  • @jyothik4659
    @jyothik4659 2 ปีที่แล้ว

    Beard making gurinchi chala telusukunamu thank you very much Doctor

  • @YSJOHN
    @YSJOHN ปีที่แล้ว

    Sir meeru chalabaga chebutharu

  • @gardentour52
    @gardentour52 2 ปีที่แล้ว +1

    కళ్ళు తిరుగుతున్నాయి
    తల తిరుగుతుంది
    పరిష్కారం చెప్పగలరు
    God bless యు sir

    • @pavanaleti691
      @pavanaleti691 2 ปีที่แล้ว +1

      Pl consult a good neurologist

  • @vudayagirilakshmirani762
    @vudayagirilakshmirani762 6 หลายเดือนก่อน

    Tq Dr gaaru

  • @nagakumarigangadhari2729
    @nagakumarigangadhari2729 ปีที่แล้ว

    Namaste sar vertigo disease gurinchi clearly Chhapra

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 ปีที่แล้ว +1

    Very useful information bread😮🥀👌🤝🦋

  • @balanagarajugoud2332
    @balanagarajugoud2332 2 ปีที่แล้ว +3

    Great explanation. Any one can understand your words

  • @sivasankarreddydonthiboina7962
    @sivasankarreddydonthiboina7962 2 ปีที่แล้ว +3

    థాంక్యూ సార్

    • @sivasankarreddydonthiboina7962
      @sivasankarreddydonthiboina7962 2 ปีที่แล้ว

      డాక్టర్ గారు మీ హాస్పిటల్ లో ఐసి లో ఉన్న శశి అనే అమ్మాయి బింగో ప్యాకెట్లు ఎక్కువగా తినేది సార్ ఆ అమ్మాయి కి చెప్పండి సార్ వద్దంటున్నా అవే తింటారు

  • @raghuinturi9741
    @raghuinturi9741 5 หลายเดือนก่อน

    మంచి విషయం👌 👍

  • @kanakarajubeesetty8372
    @kanakarajubeesetty8372 ปีที่แล้ว

    You have high subcribers in doctor job both telugu states. Keep it up sir. You are good adviser for subcribers.

  • @lakshmicheepinapi5782
    @lakshmicheepinapi5782 2 ปีที่แล้ว +2

    Thank you for giving valuable information for me sir🙏🙏🙏

  • @Latha-e2w
    @Latha-e2w 8 หลายเดือนก่อน

    Hi sir God bless you sir 🙏🙏🙏

  • @pmreddy2055
    @pmreddy2055 2 ปีที่แล้ว +3

    Thank you sooooo much Sir 💐.... 🙏🏻 useful information for everyone 🙏🏻🙏🏻👏🏻👏🏻

  • @mumtazmohammed6690
    @mumtazmohammed6690 2 ปีที่แล้ว +1

    Tq sir manchi information

  • @chandanaputta3020
    @chandanaputta3020 2 ปีที่แล้ว +2

    pls sir teenage baldness gurinchi suggestions .

  • @thotavkganeswararao8820
    @thotavkganeswararao8820 9 หลายเดือนก่อน

    సార్..
    ఆస్తమా గురించి వీడియో చేయండి ప్లీజ్

  • @yaminipadarthy9438
    @yaminipadarthy9438 9 หลายเดือนก่อน

    U r great sir ! I fallow all ur videos

  • @ashokyantrapati8908
    @ashokyantrapati8908 ปีที่แล้ว

    Doctor sir garu 🙏

  • @angeljashmika
    @angeljashmika 2 ปีที่แล้ว +1

    Doctor garu cesarian ayyinaka stomach enduku fat ga avuthundii and Ela fat ni thagginchalo vedio cheyyandi sir💐💐💐💐

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว +17

    బ్రెడ్ మైదా తో తయారు చేస్తారు కదా

  • @siddamallaramesh577
    @siddamallaramesh577 ปีที่แล้ว

    మాకోసం మీ విలువైన టైంను కేటాయిస్తున్నారు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం sir(sorry మిమ్మల్ని అన్నా ఆనాలని అనుకుంటున్నా ఎందుకు అంటే మన కుటుంబంలో సభ్యునివే 🙏)

  • @chevulaashok6490
    @chevulaashok6490 2 ปีที่แล้ว +1

    Good subject sir gastric Ballon gurinchi explain cheyandi sir