ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

సెక్యులర్స్ 🔥

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • #secularshortfilm #Telugunewshortfilm #kdrshortfilm #Hindushortfilm #viralTelugushortfilm #KrishnaDharmaRakshanashortfilm
    #kdrnewshortfilm
    #krishnadharmrakshana #telugu #kdr ****
    ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మాకు తెలపండి🙏 వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏 జైశ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ 🙏
    కృష్ణ ధర్మ రక్షణ సైన్యం చేస్తున్న సేవకి మీ సహాయం మాకు అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI.9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    కృష్ణ ధర్మ రక్షణ మరిన్ని వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాం🙏 మీ KDR
    *
    *
    *
    1) రాజేష్ మహాసేన ఎమ్మెల్యే టికెట్ పై పోరాటం.✊ • #మహాసేనరాజేష్ కి #జనసే... 👈
    2) రెండు తెలుగు రాష్ట్రాల్లో యాదాద్రి.విజయవాడ శ్రీశైలం వంటి. దేవాలయాల్లో భక్తులు ఇబ్బంది పై కృష్ణతరం రక్షణ పోరాటం ✊ • మరో విజయం విజయవాడలో 😍ఈ... 👈
    3) ఆపదలో ఉన్న సాటి హిందువులని కార్యకర్తలని. ఆదుకునే ప్రయత్నంలో కృష్ణ ధర్మ రక్షణ పోరాటం విజయవంతం✊ • ఆపదలో ఆదుకుందాం వందల మ... 👈
    4) కొన్ని వందల మంది చిన్నపిల్లలకు విద్యార్థులకు.దేశంపై ధర్మంపై అవగాహన పెంచే అనేక ప్రసంగాలు కార్యక్రమాలు✊
    • part 1 పెళ్లి కోసం బియ... 👈
    5) ఎక్కడికక్కడ అక్కడ అక్రమ మతమార్పులపై అక్రమ ప్రచారాలపై. కృష్ణ ధర్మరక్షణ ఉక్కు పాదం ✊
    • ఈ వీడియో చూసి మీ అభిప్... 👈
    6) మానవత్వంతో అనేకమంది.ప్రజలకు ఉపయోగపడే.కృష్ణ ధర్మరక్షణ సేవా కార్యక్రమాలు 🙏
    • ఇది బలవంతంతో కాదు బాధ... 👈
    7) ఎప్పటికప్పుడు కార్యకర్తలను ఉత్తేజి పరుస్తూ.అవగాహనకనిపిస్తూ క్రష్ణ ధర్మ రక్షణ ఆన్లైన్ మీటింగ్స్🚩 • నాలుగు రాష్ట్రాల కార్య... 👈
    8) గ్రామ గ్రామాన.హిందువులని చైతన్య పరుస్తూ.కాషాయ జెండా కట్టు కార్యక్రమాలు✊
    • ఇదంతా శ్రీరాముని లీల ... 👈
    9) మన హిందూ ధర్మంపై.అక్రమంగా జరుగుతున్న వక్రీకరణ గ్రంథాలను.ఎక్కడికక్కడ పట్టుకుని.ప్రక్షాళన చేసిన కృష్ణ ధర్మరక్షణ సైన్యం✊
    • #మనోళ్ళతో ఇల ఉంటాది మ... 👈
    10) హిందువులపై దేశవ్యాప్తంగాజరుగుతున్న దాడులకు.కృష్ణ ధర్మ రక్షణ ర్యాలీలు విజయవంతం ✊
    • మణిపూర్ ఘటనపై విజయవాడల... 👈
    ఇంకా ఇలాంటివి 1000 వీడియోలకు పైగా. మన కృష్ణ ధర్మ రక్షణ చేస్తున్న పోరాటాలు సేవా కార్యక్రమాలు 🙏🙏 మన యూట్యూబ్ ఫేస్బుక్ కృష్ణ ధర్మరక్షణ మరియు KDR చానల్స్ లో సాక్షాలుగా లభిస్తాయి🙏🙏 దయచేసి అవి చూసి. మీయొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం🙏🙏
    వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏
    మాకు మీ సహకారం అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI 9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    WhatsApp NO 9951270712
    నిరంతరం హిందువుల ఐక్యత కోసం హిందువుల రక్షణ కోసం మనమందరం కలిసి పని చేద్దాం🙏🙏🙏
    ప్రేమతో మీ కృష్ణ ధర్మ రక్షణ సంస్థ

ความคิดเห็น • 376

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 หลายเดือนก่อน +100

    జై శ్రీ రామ్, జై హింద్, జై భారత్
    జై కృష్ణ ధర్మ రక్షణ
    సహోదర నీ కృషి అమోఘం అభినందనీయం.నువ్వు తీసిన లఘు చిత్రం చిన్నదే కానీ దాని సందేశం చాలా పెద్దది. ఏమాత్రం దేశభక్తి ఉన్నవారికైనా కళ్ళు తెరిపిస్తుంది. ఎలాంటి సందేహం
    అక్కరలేదు. ధన్యవాదాలు.

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g หลายเดือนก่อน +123

    నువ్వుచెప్పింది చిన్నవిషయంకాదు సామి...ప్రతి ఒక్క హిందువు తలపట్టుకొని ఆలోచనచేసే అతిముఖ్యమైన విషపుఆహారం...నిర్లక్ష్యంగాతిని చస్తారో మార్పుతెచ్చుకొని ఈ విషాన్ని గుర్తిస్తారో చూడాలి సామి...జై హింద్..

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h หลายเดือนก่อน

      జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ అనీ పైకి అంటారు కానీ నిజానికి వారంతా జై సాయిరామ్, రామ్ రహీమ్ అనే సాయిబ్ బాబా, సాహెబ్ ల అంధ బక్తులు

  • @jogalakshmimasina3278
    @jogalakshmimasina3278 หลายเดือนก่อน +51

    ప్రతి హిందువు ఆలోచిఃచ వలసి న సమయం ఐకమత్యం తో సాగాలి జైశ్రీరామ్

  • @ramgadikotaramgadikota5605
    @ramgadikotaramgadikota5605 หลายเดือนก่อน +47

    మీలాంటి కట్టర్ హిందువులు మన ధర్మం కోసం పోరాడుతున్నారు కాబ్బటే ఇప్పటి వరకు హిందువు ఇక్కడ జీవించగలగుతున్నారు🙏
    ఈ సక్యులర్ హిందువులులకు ఈ వీడియో అంకితం
    జై శ్రీ రామ్🙏
    జై కృష్ణ ధర్మ రక్షణ🙏

  • @viraj9373
    @viraj9373 หลายเดือนก่อน +101

    ప్రతి ఒక్కరు ఈ వీడియో ని లైక్ చెయ్యండి 🙏🏻

  • @exploringemotions4953
    @exploringemotions4953 หลายเดือนก่อน +27

    ఇదేం ఖర్మ రా బాబు ..మన మతం, మన ధర్మం పాటించమని మన వాళ్ళకి మనమే చెప్పుకోవడం...

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 หลายเดือนก่อน +31

    ఇంత కఠిన నిజం అందరికి అర్దమయ్యే విదంగా చెప్పారు జై KDR జై క్రిష్ణధర్మ రక్షణ🙏🙏🙏🙏🙏

  • @rajubala3378
    @rajubala3378 หลายเดือนก่อน +110

    నేను అలా జరగనివ్వనని మాటిస్తున్నాను. నా హిందూ ధర్మాన్ని, హిందువులను కాపాడటానికి ఎవ్వరూ రాకున్నా నేను పోరాడుతా,😡💪 నా చుట్టు పక్కల ప్రాంతాల్లో మతమార్పిడి లు,లవ్ జిహాద్ లు జరగకుండా అడ్డుకుంటా, మతమార్పిడి లు చేయడానికి వచ్చే నాయాళ్ళని తరిమి తరిమి కొడతా😡😡😡💪💪💪🔥🔥🔥🔥 జై శ్రీరామ్ జై హనుమాన్ 💪💪💪🔥🔥🔥

    • @PriyamachariPriyamachari
      @PriyamachariPriyamachari หลายเดือนก่อน +7

      🌺జై శ్రీరామ్ -భరత్మాతకి జై🌺 ఇది లగు చిత్రం కాదు.......... హైందవ
      జాతి కనుమరుగయ్యే రోజు రాకుండా అందరూ జాగృతం కావాలి. కులాలు విడవండి - అంతా ఏకం కండి 🌺
      గమనించగలరు ఒకడు భారతీయుడు అయివుంది పాలస్తేనకి జై అన్నాడు.
      a

    • @hihoney5609
      @hihoney5609 หลายเดือนก่อน +4

      నేను సైతం నా వంతు గా😢

    • @Satishkmrk
      @Satishkmrk หลายเดือนก่อน +3

      😂 నాట్ పాజిబుల్, హిందువులు ఒక్కరినీ కూడా కంటలేరు. వాళ్ళు మినిమం ముగ్గురిని కంటున్నారు

    • @sharmismroy
      @sharmismroy หลายเดือนก่อน +2

      నేను కూడా✊

    • @rajubala3378
      @rajubala3378 หลายเดือนก่อน +1

      @@sharmismroy Jai shree ram

  • @bayyaravi783
    @bayyaravi783 หลายเดือนก่อน +35

    KDR అన్న మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కళ్ళకు కట్టినట్టు చెప్పారు. 🙏🙏🙏🙏

  • @subhash7588
    @subhash7588 หลายเดือนก่อน +41

    కేడీఆర్ తమ్ముడి కి నమస్తే , నిజం నిజం నిజం ఇది నిజం చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne หลายเดือนก่อน +21

    జయహో కెడిఆర్ జైశ్రీరామ్ 🚩🚩🌹🙏

  • @KingBasavaraju
    @KingBasavaraju หลายเดือนก่อน +17

    నిజమే అన్న తర్వాతి తరం హిందువులకు కష్టమే ఉంది

  • @satheeshnimmarajula6087
    @satheeshnimmarajula6087 หลายเดือนก่อน +19

    చాలా కచ్చితంగా, నిజం చెప్పారు. 🙏🙏🙏నేను సైతం మీ అడుగులో అడుగు వేస్తున్న... నిజం

  • @HanumanDal-em4wz
    @HanumanDal-em4wz หลายเดือนก่อน +21

    హనుమాన్ దళ్

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 หลายเดือนก่อน +22

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @Srtp1997
    @Srtp1997 หลายเดือนก่อน +18

    మనవాళ్లు మడ్డకుడుసు పోతేకానీ ఎవరు మాట వినరు

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 หลายเดือนก่อน +15

    చెప్పవలసిన విషయాన్నీ గుండెల్లోకి చొచ్చుకుని వెళ్లేలాగా అద్భుతంగా వివరించి చెప్పారు అన్న. మీకు హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 หลายเดือนก่อน +11

    సార్ట్ ఫిలిమ్ అయినా, చాలా గొప్ప మంచి విషయాలే చెప్పారు .... జై శ్రీ రామ్ 🙏

  • @Srtp1997
    @Srtp1997 หลายเดือนก่อน +31

    వాళ్లకు ఐకమత్యమే మహాబలం అందుకే అందుకే చర్చి మసీదు మీద రాయి వేసిన 100 మంది వస్తారు మన గుడి మొత్తం కూల గోట్టిన 10 మంది కూడా పొగుబదర్

    • @vchannel2130
      @vchannel2130 หลายเดือนก่อน

      Charchi & Maseedulaki Pakka Deshala nundi Nidhulu Vastunnai!
      A Chillara Gallaki Dabbulu Istunnaru,
      Godavalaki Diguthunnaru!
      Court Kharchulaki Videshi Fund Vastundi!
      Mana Hindhuvulu Evaraina Videshalaki Velthe, Hindhu Dharmam Kosam, Desham Kosam Edaina Cheyalani A Okkaraina Anukunnara?
      Poni, Mana Deshamlo Unna Hindhuvulu, Evaraina Prathi Intiki Nelaki 100/ Choppuna Ivvagalara
      Oka Hindhu Unityga? Appudu, Hindhuvulaki A Kutumbamlo Evarikaina Kashtam Vaste Mana Hindhu Unity Ikyamantho Undi Vallaki Help Cheyali! Appudu, Kada?
      Manam Hindhuvulam Ikyam Ayyedi?
      Leka, 25cr Muslims lu, 75cr Ayye Varaku Debetelu pettukoni Pabbam Gadapadam!
      Hindhuvulanu Ekam Kavadaniki Pranalika Siddham Cheyalsindi Hindhuvule! Ledante, Mana Hindhu Deshamlo Maname Mynaritiluga Maaralsina Paristhithi Erpadanunnadi!
      Hindhu Sanathana Dharmam Kosam Krishi Chese You Tube Channel Vaallu Andaru Alochinchagalaru!

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h หลายเดือนก่อน +1

      జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ అనీ పైకి అంటారు కానీ నిజానికి వారంతా జై సాయిరామ్, రామ్ రహీమ్ అనే సాయిబ్ బాబా, సాహెబ్ ల అంధ బక్తులు

  • @nukarajusavara6682
    @nukarajusavara6682 หลายเดือนก่อน +13

    లఘు చిత్రం సూపర్ అన్న .

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 หลายเดือนก่อน +10

    నిజం చెప్పినవ్ అన్న 🚩🚩🇮🇳

  • @mandhapallipullajee4901
    @mandhapallipullajee4901 หลายเดือนก่อน +12

    మతం మారి పోవడం లేదు మారిపోయేలా గా మన హిందువులే ప్రవర్తిస్తున్నారు ఏసుప్రభు పేరు చెప్పి ఎంత కష్టాన్నయినా ఎంత బాధ నైనా వాళ్లు భరిస్తూ ప్రకటిస్తారు నువ్వు ఎప్పుడైనా మతం మారిపోతున్న ప్రజల దగ్గరికి వెళ్లి మన సాంప్రదాయం కాదు మనమంతా ఒక్కటే మంది హిందూ మతం మనకు కుల మత భేదాలు అని ప్రేమగా నువ్వు చచ్చేంత వరకు రోజు చెప్తూ ఉండాలి జైశ్రీరామ్ అని చెప్పడం కాదు జైశ్రీరామ్ అంటే నీతి న్యాయం ధర్మం సమానత్వం ప్రేమ ఓర్పు సహనం మనం కలిగి ఉండాలి మన మతం పట్ల ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పాలి జైశ్రీరామ్ అని చెప్పి ఇతరులను దూషించడం కొట్టడం బండ బూతులు తిట్టడం చాలామందికి ఇదే అలవాటయిపోయింది భగభగ మండే చెట్టు మీద పక్షులు వాలవు మనలో ఉండే మూఢనమ్మకాలు కాదు జైశ్రీరామ్ అని చెప్పి ఆవతల వ్యక్తి మారు పోయేంత ప్రేమ నీకు ఉండాలి దేవుడంటే మూఢనమ్మకాలు కాదు అని నిరూపించాలి ప్రతి వ్యక్తికి విలువ నివ్వాలి ఎందుకు మారతారు

    • @venkatarajeshvurrakula3130
      @venkatarajeshvurrakula3130 หลายเดือนก่อน +3

      మీరు నీతి వాక్యాలు పలికారు మంచిదే కానీ, మూర్ఖులకు ఇవన్నీ పట్టవు , కసాయి వాని మాటలు నమ్మడం పరిపాటే కదా. ఎంత చెప్పి చూసిన మాట వినే పరిస్థితుల్లో లేరు మతం మారిన వారు, వారికి స్వయానా అనుభవం లోకి వచ్చే వరకు కుదరదు, వచ్చాక కూడా మారలేరు అంత బలీయ మైనది ఆ ఉచ్చు. బయటకు రాలేరు.😢

    • @mandhapallipullajee4901
      @mandhapallipullajee4901 หลายเดือนก่อน +1

      క్రైస్తవ మతం ఒక్క రోజులో పుట్టలేదు ఆ బలిష్టమైన ఉచ్చు అనేది మన హిందువుల ద్వారా మనమే తయారు చేశాం ఆ క్రైస్తవ మత ఉచ్చులోకి పంపింది కూడా మనమే మీ కులము నుండి మీ తక్కువగా అనే కులం వారిని అన్న తమ్ముడు అని పిలిచి అక్కున చేర్చుకుంటే ఎంత బలిష్టమైన ఉచ్చ అయినా సరే తెగి పోవాల్సిందే ఐకమత్యమే మహాబలం ఒక్కరోజులో ఏది జరిగిపోతూ కానీ ఆ ఒక్క రోజు ని మొదలు పెట్టాలి చెప్పడం సులువే నా వంతు నేను నీ నువ్వు ఎంత పని చేయగలవు

  • @maggidiajaykumar3840
    @maggidiajaykumar3840 หลายเดือนก่อน +12

    జై శ్రీ రామ్

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h หลายเดือนก่อน

      prathee intlo sai baba saheb ram , sai krishna , sai durga unnaru mundu valla perlu marchali

  • @9DMaxStudios
    @9DMaxStudios หลายเดือนก่อน +12

    Wow Super video.... చాలా బాగా చెప్పారు ప్రస్తుతం దేశంలో ఇదే జరుగుతుంది

  • @jcreddy108
    @jcreddy108 หลายเดือนก่อน +7

    రేపటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఇప్పుడే మేలుకొక పోతే తరువాత ఏమిచేయలేము 😢

  • @rajaraoalamuri3141
    @rajaraoalamuri3141 หลายเดือนก่อน +12

    జై శ్రీరామ్ కెడిఆర్

  • @ammuswarupa1465
    @ammuswarupa1465 หลายเดือนก่อน +1

    సెక్యులర్ గా ఉన్న ప్రతి హిందువు కి చెప్పు దెబ్బ.ఇధి చాలా useful video.

  • @pavithraanjaneyulu6149
    @pavithraanjaneyulu6149 หลายเดือนก่อน +1

    సుత్తి లేకుండ సుత్తె తో కొట్టినట్టు వివరించావు మిత్రమ 🙏

  • @viraj9373
    @viraj9373 หลายเดือนก่อน +48

    Prathi okkaru ee video ni Like cheyyandi ❤

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 หลายเดือนก่อน +9

    Jai Sreeram..

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 หลายเดือนก่อน +9

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAGO HINDU JAGO HINDUVULA IKHYATA VARDILLALI ❤❤❤EEVIDIO NENU SHARECHESTU NANU

  • @joshika20
    @joshika20 หลายเดือนก่อน +4

    ఇప్పటికైనా సెక్యులర్ హిందువులు కళ్ళు తెరవాలి మిగిలిన మతాల వారందరూ సెక్యులర్ లు కాదు వాళ్ళు కేవలం వాళ్ళ మతాలకు మాత్రమే సపోర్ట్ చేస్తారు మరి కేవలం సెక్యులర్ అనే ధోరణి కేవలం హిందువులకు మాత్రమే ఎందుకు?
    ఎందుకు మనల్ని మనమే కించపరిచేలా ప్రవర్తిస్తున్నాం?
    మన హిందూ ధర్మాన్ని మనం ప్రేమించాలి మిగిలిన మతాలని గౌరవించండి చాలు🙏🔱🕉️

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 หลายเดือนก่อน +3

    నమస్తే sir
    Superga చెప్పారు
    సెక్యూలర్ హిందూ మారకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్లే

  • @pericharlasai7242
    @pericharlasai7242 หลายเดือนก่อน +9

    Every Hindu must have 4 children

    • @sugunakarjannu1256
      @sugunakarjannu1256 หลายเดือนก่อน

      Ala kante vere vallatho lechipotharu ammilu abbailu ina max jaragadu secular podu ipoindi antha bjp malli 2 times vaste chepplemu but next congress ki chance undi

  • @RamdharmarakshanaTv
    @RamdharmarakshanaTv หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ ఇదీ కృష్ణ ధర్మ రక్షణ అంటే
    SriRam God bless u brother KDR 🎉❤

  • @drrajuambati
    @drrajuambati หลายเดือนก่อน

    చాలా సింపుల్గా మట్టి బుర్రలకు ఎక్కేలా చెప్పావు bro hats off....

  • @harikrishna3128
    @harikrishna3128 หลายเดือนก่อน +2

    సనాతన ధర్మమే దేశానికి శ్రీ రామ రక్ష!

    • @mohdafsar9445
      @mohdafsar9445 หลายเดือนก่อน

      మరి రాముడు ఆత్మ హత్య చేసుకున్నాడు అతనికి ఎవరు రక్ష....?

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 หลายเดือนก่อน +5

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @RamabrahmasastryPulluri
    @RamabrahmasastryPulluri หลายเดือนก่อน +15

    Ji Sree Ram

  • @paramavaishnava108
    @paramavaishnava108 หลายเดือนก่อน +5

    Jai Sri Ram 🙏🚩

  • @Ujffyied
    @Ujffyied หลายเดือนก่อน

    KDR అన్న గారికి పాదాభివందనములు🙏🙏

  • @Gani2S
    @Gani2S หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 หลายเดือนก่อน

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩 💯 🚩 🚩 🚩 🚩 🚩 🚩
    👍🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @srinivasrao2422
    @srinivasrao2422 หลายเดือนก่อน

    జాగో యువత భవిష్యత్తు మీ అందరికి పైనే ఆధారo 🚩🚩🚩

  • @KarnamRani
    @KarnamRani หลายเดือนก่อน +4

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @varunkumar8698
    @varunkumar8698 หลายเดือนก่อน

    సూపర్ ఇన్ఫర్మేషన్ అన్న ❤️❤️❤️❤️❤️ జై శ్రీ రామ్ ❤️❤️❤️❤️❤️

  • @mchennakesava599
    @mchennakesava599 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 หลายเดือนก่อน +3

    మంచి వీడియో చేశారు. హిందూ జనాలకు ఇప్పటికైనా మార్పు వస్తుందా. మన ఉనికి కొన్నాళ్ళకు ప్రశ్నార్థకం మౌతుంది. ఒకప్పుడు మనం జ్ఞాన హీనులం అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాదుకదా. ఐక్యంగా ఉండి మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. Casteism ni పక్కకి పెట్టీ అందరూ సంఘటిత మవ్వాలి.

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 หลายเดือนก่อน +4

    హిందువులు కళ్ళు తెరవండి 🙏

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 หลายเดือนก่อน +4

    Jai.k.d.r.garu.jai.sanathana.dharmam

  • @srinivasaraonanneboina8757
    @srinivasaraonanneboina8757 หลายเดือนก่อน +5

    The best motivation , tq 🎉
    Bharat Mata ki jai

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty หลายเดือนก่อน +2

    నిజాన్ని నిర్భయంగా చెప్పారు. జై శ్రీరామ్.జై హింద్.

  • @-BOOS.B.R.7.S.
    @-BOOS.B.R.7.S. หลายเดือนก่อน +4

    ఇది నిజం అన్న ❤❤❤❤❤

  • @rakural2907
    @rakural2907 หลายเดือนก่อน +2

    Jai Sree Ram

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 หลายเดือนก่อน +3

    ఒవైసీ ని చూసాం కదా
    వాళ్ళ బలుపు
    పార్లమెంట్ లోనే jai పాలస్తేనా అన్నాడు, ఇది వాని వ్యూహత్మక కుట్ర
    ఇప్పటికైనా కళ్ళు తెరవాలి మనం

  • @subbu2024
    @subbu2024 หลายเดือนก่อน +2

    KDR garu....excellent excellent excellent excellent excellent excellent excellent excellent power full video . every Hindu must watch

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 หลายเดือนก่อน +5

    Super message Bai 🙏

  • @BengalTigerGPR
    @BengalTigerGPR หลายเดือนก่อน

    ఓం నమఃశివాయ....
    సెక్యులర్ లు అందరు మారండి...

  • @tsnarayanareddy9611
    @tsnarayanareddy9611 หลายเดือนก่อน +1

    Jai sriram Jai kdr chala baga tiseru

  • @acpsriramarya1492
    @acpsriramarya1492 หลายเดือนก่อน +4

    Jai Shree Ram

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 หลายเดือนก่อน +4

    Every One must see this video 🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @teluguvikram1027
    @teluguvikram1027 หลายเดือนก่อน +1

    ప్రతి పదానికి బ్యాగ్రౌండ్ లో కంప్యూటర్
    ఇమాజినేషన్ బొమ్మలు పెట్టింటే చాలా బాగుండు తమ్ముడు...

  • @narsiblr
    @narsiblr หลายเดือนก่อน

    జై హింద్🙏 జై భారత్🙏

  • @emsandehamledu2548
    @emsandehamledu2548 หลายเดือนก่อน +1

    ప్రతి ఒక్కరూ దీన్ని మీ స్నేహితులతో పంచుకోండి అందరికీ తెలియజేయండి🙏🚩

  • @muralidharmaddali5275
    @muralidharmaddali5275 หลายเดือนก่อน

    ఇప్పటికైనా మన ధర్మం నుండి మనం ఎంతగా నెట్టబడ్డామో, తెలుస్తున్నదా? మట్టి బుర్రలు, స్వార్ధ పరులు, వ్యసనపరులు, చేతగాని దద్దమ్మ లు, బాధ్యతారాహిత్యంతో బ్రతికేసిన బానిసలు... అని ప్రస్తుత తరం వారిగురించి, ఇలాగే కొనసాగితే, మిగిలే క్రొద్దిమంది భావితరాల వారు దుఖం పడాలా ? ఆలోచించండి, మేల్కొనండి.... హిందువుల్లారా.
    జై హింద్ !

  • @ck3289
    @ck3289 หลายเดือนก่อน +2

    💯 true

  • @rakural2907
    @rakural2907 หลายเดือนก่อน +1

    JAi Hind

  • @SrinivasaRaoAkkerapu
    @SrinivasaRaoAkkerapu หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు టీమ్, చక్కగా చెప్పారు

  • @sramanaidu1646
    @sramanaidu1646 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్

  • @moduguvenkat1470
    @moduguvenkat1470 หลายเดือนก่อน +1

    🙏🚩 జై శ్రీరామ్ చాలా మంచి విషయం చెప్పారు అన్న గారు......... 🙏🚩

  • @Vandebhaarath1
    @Vandebhaarath1 หลายเดือนก่อน +4

    jai Sree Ram >----------------->

  • @Techfighter23
    @Techfighter23 หลายเดือนก่อน +3

    JAI MADHAVI LATHA MADAM..JAI HIND

  • @Babuu232
    @Babuu232 หลายเดือนก่อน +1

    Jay sitharam jay Hanuman🙏🕉🚩😌😢

  • @kv9020
    @kv9020 หลายเดือนก่อน

    ఇది ముమ్మాటికీ జీర్ణించుకోలేని వాస్తవం............ ఎన్నటి కీ మేల్కుంటారో............ దేశ ప్రజలు........,

  • @mlnyadav
    @mlnyadav หลายเดือนก่อน

    Be United Hindus - Protect Each Other and Sanatana Dharma 🚩💯
    Jai Shree Ram -Jai Shree Krishna Bhagawan ❤🚩

  • @dnirmala521
    @dnirmala521 หลายเดือนก่อน +3

    Jai shree Ram 💐

  • @gogopubg5774
    @gogopubg5774 หลายเดือนก่อน +2

    Super🎉🎉🎉.

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 หลายเดือนก่อน +1

    U r right brother
    Jai Shree Ram

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs หลายเดือนก่อน +2

    Currect GA chepparu anna

  • @ganeshchinna7051
    @ganeshchinna7051 หลายเดือนก่อน

    జై హింద్

  • @somashekar1292
    @somashekar1292 หลายเดือนก่อน

    ప్రతి హిందువు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి, బయట జరిగే ఇలాంటి దారుణాలు తెలిస్తే అప్పుడు కూడా మనలాగే అందరు పోరాడుతారు... ప్రతి ఒక్కరూ ఏదో ఒక హిందూ గ్రూపులో వాట్స్అప్ గ్రూప్లో జాయిన్ అయితే కొన్ని విషయాలు తెలుస్తాయి కొన్ని మనం కూడా పనులు చేయవచ్చు

  • @KirankumarValireddi
    @KirankumarValireddi หลายเดือนก่อน

    🚩జై శ్రీరామ్🚩🙏🙏

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t หลายเดือนก่อน

    100% నిజం...బాగా వివరించారు

  • @kirankumarbotsha5943
    @kirankumarbotsha5943 หลายเดือนก่อน

    ఇది నిజంగా జరుగుతున్న విషయం

  • @Nagalaxmi.P
    @Nagalaxmi.P หลายเดือนก่อน +1

    Jai shree Ram

  • @_saikrishna_valmiki
    @_saikrishna_valmiki หลายเดือนก่อน +3

    Superb brother s

  • @imb75
    @imb75 หลายเดือนก่อน +2

    ❤🎉Jai Shri RAM 🎉❤

  • @devi.v1438
    @devi.v1438 หลายเดือนก่อน +3

    Excellent ga explain chesaru

  • @devi.v1438
    @devi.v1438 หลายเดือนก่อน +2

    Nenu Bharat lo all states chusanu meeru correct gaa explain chesaru

  • @parameshjaihanuman2475
    @parameshjaihanuman2475 หลายเดือนก่อน

    Jai sriram Jai hanumaan Jai hind bharath mathaki Jai 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩

  • @RavindranathVeluru
    @RavindranathVeluru หลายเดือนก่อน +1

    VERY VERY GOOD MESSAGE

  • @padma9025
    @padma9025 หลายเดือนก่อน +2

    👏👏🙏🙏

  • @exploringemotions4953
    @exploringemotions4953 หลายเดือนก่อน +1

    Top 10 క్రైమ్ వున్న దేశాలు పూర్తిగా క్రైస్తవ, ఇస్లాం దేశాలు.. అలాంటి పరాయి మతాలు, పాషాండ మతాలు మన భారత దేశంలో అవసరమా?? తిరిగి అందరూ మన పూర్వపు సనాతన ధర్మం పాటిస్తే భారత దేశం అంత శాంతి దేశము వేరొకటి వుండదు... జై శ్రీ రామ్

  • @krishnapriya1824
    @krishnapriya1824 หลายเดือนก่อน +3

    Chala bagundi

  • @rakural2907
    @rakural2907 หลายเดือนก่อน +1

    great Short Film

  • @DMY_1977
    @DMY_1977 หลายเดือนก่อน

    జయ్ శ్రీ రామ్

  • @venkateshrenuka2815
    @venkateshrenuka2815 หลายเดือนก่อน +4

    🔥🔥🔥🔥👍

  • @TellGoDo
    @TellGoDo หลายเดือนก่อน +1

    బయం వేస్తుంది అన్న ఇదంతా తల్చుకుంటే 😢

  • @grandipadma2208
    @grandipadma2208 หลายเดือนก่อน +1

    👌👌👌