వాలంటీర్ల ఖేల్‌ ఖతం - ఇంటింటికి రేషన్‌ కూడా - మాటతప్పిన చంద్రబాబు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Volunteers are not going to distribute pensions in AndhraPradesh
    #drpradeepchintavlogs #chandrababu #volunteer

ความคิดเห็น • 1.1K

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 2 หลายเดือนก่อน +71

    Evm CM and PM

  • @venkatreddy111
    @venkatreddy111 2 หลายเดือนก่อน +73

    వాలంటీర్లు ఏరి కోరి కూటమికి ఓటు వేశారు కదా.. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ ఉద్యమిస్తారు లే మనకెందుకు.. ప్రదీప్ అన్న వద్దు అన్న

  • @gayatrireddy7603
    @gayatrireddy7603 2 หลายเดือนก่อน +315

    Hi అన్న చంద్రబాబు చెప్పింది చేస్తే చంద్రబాబు అవ్వలేరు అన్న చంద్రముఖి అవుతారు

    • @kumararun8758
      @kumararun8758 2 หลายเดือนก่อน +6

      Hi Anna...meru chala manchi videos chestunnaru...Right to Education gurinchi AP lo danivalla chala manchi jarigindhi

    • @SudhakareddySudhakar
      @SudhakareddySudhakar 2 หลายเดือนก่อน +2

      బ్యాటింగ్ బాబా 2024

    • @sriram-mp7cv
      @sriram-mp7cv 2 หลายเดือนก่อน +9

      అమరావతి ని సొమ్ము చేసుకోవడానికి "మాయ పాచికలతో " సీఎం అయ్యాడు,, ఇక ఆ పనిమీదే ద్రుష్టి పెడతాడు 🤔హామీలు తుంగలోకే 🤭🤭🤭

    • @SandhyaRani-pb4ud
      @SandhyaRani-pb4ud 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂

    • @lakshmivj4990
      @lakshmivj4990 2 หลายเดือนก่อน

      Idhe last chance kadha yentha mingalo choosokavàli kadha

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 2 หลายเดือนก่อน +209

    చంద్రబాబు రాజకీయం జీవితం మొత్తం....వెన్ను పోటే 😎😎

  • @cavrrao3467
    @cavrrao3467 2 หลายเดือนก่อน +542

    టిడిపి కి ఓటు వేశారు కదా.
    కమ్మ గా వుంటుంది వాళ్లకు

    • @RamaDevi-ik1yi
      @RamaDevi-ik1yi 2 หลายเดือนก่อน +9

      👌👍

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 2 หลายเดือนก่อน +32

      Asalu votla tho gelisthe kadha cheppina hamilu neraverchadaniki

    • @tsr777tsr
      @tsr777tsr 2 หลายเดือนก่อน +3

      Rey vote vesindi, Ma musaliavva kosam 4000₹, ok jagan anduku evvaledu

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 2 หลายเดือนก่อน +8

      Manaki manam ila thitukuntam ane babu ala plan cesi tampering chesi gelichaadu wppatiki ardham avuthundi ee janam ki

    • @vinodkolakani8076
      @vinodkolakani8076 2 หลายเดือนก่อน +1

      Jagananna odipoyadu kabatti memu daniki Karanam antega dsc evvaledhu vallu 500000 vunnaru, implys valla odipoyendhi mavalle 40% vachindi ledante ...

  • @Msbabaumsbabu
    @Msbabaumsbabu 2 หลายเดือนก่อน +92

    ఎగేసుకుని పోయి ఓట్లు వేసిన వాళ్ళకు లేని సిగ్గు మనకెందుకు. జగన్ అప్పటికీ చెబుతూనే వున్నాడు. చంద్ర బాబు నీ నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే అని. అయినా వినకుండా పోయి ఓట్లు వేసి గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్ర బాబు చరిత్రలో లేదు. మనిషికి ఆశ వుండడం తప్పు లేదు గానీ, అత్యాశ వుంటే మాత్రం ఇలాగే ఉంటుంది. అప్పుడే ఏమైందీ, ఇంకా చూడవలసిన సినిమా చాలా వుంది.

  • @tajbaba5882
    @tajbaba5882 2 หลายเดือนก่อน +143

    అమ్మకి వందనం నాన్నకు ఇంధనం....😂😂

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 2 หลายเดือนก่อน +3

      హా హా ఓ ఓ ఓఓ హో

    • @vandrasidarahas7772
      @vandrasidarahas7772 2 หลายเดือนก่อน +1

      అమ్మకు వందనం కాదు, తల్లి కి వందనం తండ్రి కి (ఇంధనం/తద్దినం )ఏదైనా పూరించుకొండి

    • @chinnarichinnari773
      @chinnarichinnari773 2 หลายเดือนก่อน

      😂👌🏼

    • @ramjiichilla1109
      @ramjiichilla1109 2 หลายเดือนก่อน

      😂

    • @43421
      @43421 2 หลายเดือนก่อน

      Navvi navvi kadupu nostundi bro😂😂😂

  • @MariyaBarukula
    @MariyaBarukula 2 หลายเดือนก่อน +90

    జగనన్న ప్రతి శబ్దం సభలో ప్రజలందరికీ చెబుతూనే వచ్చారు. చంద్రముఖి సైకిల్ పైన వచ్చి టీ గ్లాసుతో రక్తం తాగుతాది అని. అయినా జగనన్న మాటలు నమ్మలేదు. ఇప్పుడు అనుభవించక తప్పదు కదా.

  • @tajbaba5882
    @tajbaba5882 2 หลายเดือนก่อน +194

    ఉగాది పండగ రోజు వాలంటీర్ లకు 10000 జీతం ఇస్తానన్న చంద్రం తాత హామి గాలిలొ కలసిపోయే, వెళ్లి చంద్రం తాత సంక నాకండ్ర...

  • @pashamd25
    @pashamd25 2 หลายเดือนก่อน +32

    చంద్రబాబు నాయుడు ప్రచారంలో వాలంటరీ కి 5000 నుండి 10,000 జీతం పెంచుతాం అని చెప్పాడు ఆది ఆశకు పోయి వాలంటరీ మొత్తం టిడిపి గవర్నమెంట్ కి ఓట్లు వేస్తే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు వాలంటీర్లకు

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 2 หลายเดือนก่อน +41

    ఆయన చెప్పిన మాట ఏ నాడూ నెరవేర్చలేదని అందరికీ తెలిసిందే.... అక్షరాలా ప్రదీప్ గారు చెప్పిన విధంగా నే జరుగుతుంది

    • @ThotaSureshbabuThota
      @ThotaSureshbabuThota 2 หลายเดือนก่อน +2

      You agree or not…babu garu is the longest serving and still serving CM in the history of telugu people

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 2 หลายเดือนก่อน +54

    స్కూల్ పిల్లలు కి అన్నం పెట్టాడు కానీ అన్న కాంటీన్ ల కు కాంటాక్ట ఇస్తాడు

  • @GameOnTrue
    @GameOnTrue 2 หลายเดือนก่อน +70

    గజ్జి గాళ్లు మొత్తం నాకిస్తారు, ఇంకా సినిమా చాలా ఉంది

    • @ThotaSureshbabuThota
      @ThotaSureshbabuThota 2 หลายเดือนก่อน

      Kamma kamma ani vallu paina hatred create chestunnaru kada bro miru….asalaina caste and religion feeling meeke ekkava reddys and kraisthavulu ki….adi epudu andariki ardhamaindi….you can fool people for sometime but you cannot fool people all times.

  • @VvgjkE
    @VvgjkE 2 หลายเดือนก่อน +184

    నాకు తెలిసిన ప్రభుత్వం ఉద్యోగుల వాలంటీర్ తో మాట్లాడ వీళ్ళు 80% ఓట్లు టీడీపీ జనసేనకు వేశారు వేయించారు ఇప్పుడు తెలుస్తుంది

    • @vinodkolakani8076
      @vinodkolakani8076 2 หลายเดือนก่อน +2

      Mi brama adi akkada odipovadaniki Karanam dsc vallu 500000, implys valla femilys valla ma vallakadu

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 2 หลายเดือนก่อน

      Yes 70 percentage are voted for kuutami.

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 2 หลายเดือนก่อน +186

    మనమేమి బాధపడనవసరం లేదు బ్రదర్. ఓట్లు వేసి మరి ఆహ్వానించారు కదా ప్రభుత్వాన్ని. ఇప్పుడు వాళ్ళు కర్రు కాల్చి వాత పెట్టిన వీళ్ళకి సమ్మ గానే ఉంటుంది.😂

    • @Binny99
      @Binny99 2 หลายเดือนก่อน +8

      Yes mam chesukunna vadiki chesukunnanta anubavistaru

    • @blobazee5180
      @blobazee5180 2 หลายเดือนก่อน +3

      No one taking or giving welfare voted for TDP
      40% who voted YCP - all SCs and STs on welfare, Muslims and Christians, YSR / Reddy (30%) cult
      Rest voted for Kutami and Development.

    • @sravyareddy8527
      @sravyareddy8527 2 หลายเดือนก่อน +3

      This is for the people who voted for tdp. They wanted cbn so badly 🤷‍♀️. Chaala develop chesthaadanta aayana. Development already kanipisthundi...adigina appu saripotledu, anni rates penchesaadu, coming 3 to 4 months lo chukkale. Inka next 5 yrs govinda govinda 🙏​@blobazee5180

    • @shaiksalam2300
      @shaiksalam2300 2 หลายเดือนก่อน

      ఇంకా సిగ్గులేకుండా ఈ వీడియోలు చేసుకుంటూ బతకాలి

    • @kasisrinivasarao1386
      @kasisrinivasarao1386 2 หลายเดือนก่อน

      ​Meku siggi lenappudu majendukura vedava,

  • @tajbaba5882
    @tajbaba5882 2 หลายเดือนก่อน +314

    వాలంటీర్లు, రేషన్ ఇచ్చే బండ్లు అన్ని మాయమై పోయాయి, ఇక రేషన్ కోసం అడుక్కుతినుకుంటూ వెళ్ళండి...డీలర్ ల దగ్గరకు....

    • @acharivizag4835
      @acharivizag4835 2 หลายเดือนก่อน +8

      Ycp unnappudu
      Van dhaggariki velli line lo undevallam
      Difference am undhi

    • @tajbaba5882
      @tajbaba5882 2 หลายเดือนก่อน +24

      @@acharivizag4835 పోనీలే అన్నా ఇప్పుడు బాబు నీ తరుపున అతనే తంబ్ వేసి రేషన్ నీ నట్టింట్లో పెట్టీ పోతాడు లె బాధపడకు, నువ్వు మాత్రం బాబు సంకే నాకు ఎవడు వద్దు అన్నాడు...

    • @seeramvenkateshvenky9017
      @seeramvenkateshvenky9017 2 หลายเดือนก่อน

      kallu leva kuntodiva velli techukunte nastam am ledhu nuv jagan sanka nakadam manuki

    • @kuchipudiprasadu5811
      @kuchipudiprasadu5811 2 หลายเดือนก่อน +4

      Iyoooo chandhranna antha pani chesavura

    • @maheshbandi4770
      @maheshbandi4770 2 หลายเดือนก่อน +11

      @@acharivizag4835ekkado ration velli teskoni radaniki…ne inti mundu velli teskodaniki teda leda ra bhai

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 2 หลายเดือนก่อน +39

    బాబు మాట తప్పడం/ మాట మార్చడం ఆయన నైజం. నమ్మడము ప్రజల ఖర్మ 😂

  • @SAFEHANDS2
    @SAFEHANDS2 2 หลายเดือนก่อน +85

    😢ప్రదీప్ గారు వర్షాలు పడటం లేదు, దాని మీద కూడా ఒక వీడియో చేయండి సార్.😢😢😢😢😢😢😢😢

    • @madhureddy3900
      @madhureddy3900 2 หลายเดือนก่อน +16

      koni days wait cheyandi..visionary aleksa ki chepi varsalu kurupistaru😂

    • @vijayarathnam972
      @vijayarathnam972 2 หลายเดือนก่อน +14

      leg mahima bro

    • @bashi5452
      @bashi5452 2 หลายเดือนก่อน +15

      ఇంక పడవు వర్షాలు తాత ఎక్కాడు కథ ఇంకా కరువు మళ్ళీ వచ్చింది

    • @annapurnach2289
      @annapurnach2289 2 หลายเดือนก่อน +8

      Varshalu పడవని అందరికి తెలుసు meeru kottaga cheppavasaramledandi😂😂😂😂😂😂

    • @shamshare
      @shamshare 2 หลายเดือนก่อน

      బొల్లి రోగుల పాలన అరిష్టం

  • @svanga5
    @svanga5 2 หลายเดือนก่อน +114

    బాబు గారి 2024 లో తొలి వెన్నుపోటు వాలంటీర్లకే.

  • @billakantiaravindreddy5537
    @billakantiaravindreddy5537 2 หลายเดือนก่อน +46

    After 6 months - Public vs TDP +JSP......
    YSRCP just wait and watch 😅

  • @tajbaba5882
    @tajbaba5882 2 หลายเดือนก่อน +137

    అన్ని చెయ్యడానికి సంపద సృష్టించే మిషన్ ఆర్డర్ ఇచ్చాడు ఇంకా రాలేదు...

    • @nsfacts9537
      @nsfacts9537 2 หลายเดือนก่อน +3

      వచ్చే పాటికి 5 year's.. అప్పుడు కుడా doubte

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 2 หลายเดือนก่อน

      😂

    • @maheshbandi4770
      @maheshbandi4770 2 หลายเดือนก่อน

      😂😂😂

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 2 หลายเดือนก่อน +1

      2029 లో వస్తాదట

    • @maheshbandi4770
      @maheshbandi4770 2 หลายเดือนก่อน

      @@munukutlasudhakararao9659 😂😂😂

  • @rstar3397
    @rstar3397 2 หลายเดือนก่อน +241

    కొందరికే ఇస్తాడు.పథకాలు అంటే టీడీపీ వాళ్లకి మాత్రమే...అందరికీ ఇవ్వడానికి బాబు ఏమైనా జగన్ కాదుగా...మోసగారిని నమ్మారు..ఎంజాయ్😂😂

    • @sravyareddy8527
      @sravyareddy8527 2 หลายเดือนก่อน +5

      Paccha billa 😂

    • @donew123
      @donew123 2 หลายเดือนก่อน

      Last 5 years podukunava nayana Eppudu comment pedutunav

    • @SUBASH11-jn5it
      @SUBASH11-jn5it 2 หลายเดือนก่อน

      దేశం మొత్తంలో ముందుబాబులు కూర్చిన ప్రభుత్వం గా Ap చరిత్రలో నిలిచిపోతుంది. నాసిరకం మధ్యం,దారుణమైన రోడ్లు, భరించలేని ఇసుకరేట్లు, Un Employment ఎవడికి కావలి ఈ waste DBT పథకాలు ? రాష్ట్రంలో మందుబాబులు 90 లక్షలు అని ఒక అంచనా వారిలో రోజూ తాగేవారు 50 లక్షల పేద రైతులు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఈ నాశిరకం మద్యం వలన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్ వేశారు లేకపోతే ఖచ్చితంగా 130 సీట్లు వచ్చి ఉండేవి. నాశిరకం మధ్యం, బ్రాండ్స్ లేక పోవటం, డిజిటల్ పేమెంట్స్ లేకపోవటం, రెట్లు విపరీతంగా పెంచటం క్వార్టర్ ఉంటే హాఫ్ఉందదు. హాఫ్ ఉంటే ఫుల్ ఉండదు, ఇవ్వాళ కొన్నది రేపుండుదు,ఇప్పుడు కొన్నది గంట తర్వాత ఉండదు.కొన్న తర్వాత తాగటానికి ప్లేస్ ఉండదు. ఖాళీగా ఉన్న చోట తాగితే పోలీసులు, పెట్టీ కేసులు. కోర్టులు క్యూలైన్ లో ఉన్న వారు జగన్ ని భారతిని అమ్మనాబాతులు తిడుతుంటే చాలా బాద వేసేది ఇప్పటికైనా జగన్ మందుబాబులకు sorry చెప్తేనే 2029 లో అధికారం జగన్ 40% ఓటింగ్ చెక్కు చెదరదు ముందు బాబుల 10% కలిస్తేనే మళ్ళీ అధికారం. ఇసుక,మధ్యం అందుబాటులో ఉండాలి గ్రామాల్లో మండలాల్లో మంచి రోడ్లు వేయాలి సర్పంచ్ లకు కార్యకర్తలకు విలువ ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగల కోరికలు మన్నించాలి

    • @arunapasam6742
      @arunapasam6742 2 หลายเดือนก่อน +2

      It's really really truth raboye 5 years jaregedi edhe chetta paripalana😢😢😂😂😂😂😂

    • @rstar3397
      @rstar3397 2 หลายเดือนก่อน +1

      ​@@donew123నువ్వు ఇప్పుడే నిద్ర లేచావా నాయనా లాస్ట్ 5 ఇయర్స్ లో పక్క పార్టీ వాళ్లకి కూడా పథకాలు ఇచ్చారు వైసీపీ...తెలియక పోతే మూసుకొని వుండు...

  • @raghuramreddy3706
    @raghuramreddy3706 2 หลายเดือนก่อน +243

    బాబుగారికి మునిశాపం వుంది నిజం చెబితే తలపగిలి పోతాడు

    • @asai462
      @asai462 2 หลายเดือนก่อน +6

      Exactly same feeling maku kuda

    • @subbusworld5669
      @subbusworld5669 2 หลายเดือนก่อน +3

      😅😅

    • @blobazee5180
      @blobazee5180 2 หลายเดือนก่อน +1

      No one taking or giving welfare voted for TDP
      40% who voted YCP - all SCs and STs on welfare, Muslims and Christians, YSR / Reddy (30%) cult
      Rest voted for Kutami and Development.

    • @ThotaSureshbabuThota
      @ThotaSureshbabuThota 2 หลายเดือนก่อน +2

      Kamma kamma ani vallu paina hatred create chestunnaru kada bro miru….asalaina caste and religion feeling meeke ekkava reddys and kraisthavulu ki….adi epudu andariki ardhamaindi….you can fool people for sometime but you cannot fool people all times.

    • @MsMadhulika
      @MsMadhulika 2 หลายเดือนก่อน +1

      ​@@ThotaSureshbabuThotakamma vallani ippudu doctor garu analedu...ilanti fake comments ki meku phonepe enta istaru?? Gelichaka emaina penchara??

  • @jessijessica-iz4tf
    @jessijessica-iz4tf 2 หลายเดือนก่อน +60

    మా ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అవ్వాలంటే ఆ మాత్రం శక్రీఫైజ్ చెయ్యరా పోతేపోని.. వాళ్లంటీర్. తీసి పాడదొబ్బాలి.. అప్పుడుకాని బుద్దిరాదు ఏపీలో వాళ్ళకి

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 2 หลายเดือนก่อน +37

    😂😂😂😂ఇది sir మా బాబుగారి బ్రాండ్...జనాల ఏడుపులు వింటే ఆ కిక్కే వెరప్ప 😂😂😂

  • @gudipadusuresh4738
    @gudipadusuresh4738 2 หลายเดือนก่อน +26

    అమ్మ వందనం లేదు నాన్న కు ఇందనము మాత్రమే

  • @sreeni_vas_in_oficial
    @sreeni_vas_in_oficial 2 หลายเดือนก่อน +146

    తిన్న వాసాలు లెక్కించిన వలంట్రీ లు తగిన శాస్తి జరిగింది

    • @vinodkolakani8076
      @vinodkolakani8076 2 หลายเดือนก่อน +1

      Ledanna memu ala cheyyaledhu, dsc, imply s Valle odipoyamu

    • @blobazee5180
      @blobazee5180 2 หลายเดือนก่อน

      No one taking or giving welfare voted for TDP
      40% who voted YCP - all SCs and STs on welfare, Muslims and Christians, YSR / Reddy (30%) cult
      Rest voted for Kutami and Development.

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 หลายเดือนก่อน +23

    ఎవరికీ చేప్పుకోవాలన్న మా బాదలు.. పిల్లలకు ఫ్రీ సిటు తిసేశారు, వాలంటీర్స్ తిసేశారు, రేషన్ వేహికల్సు తిసేశారు..
    జగనన్న ఉన్నాడు అన్న ధైర్యంతో ప్రైవేటు స్కూల్ జాయిన్ చేశాము, బుక్స్ కోనడానికే 18000 వేలు అయిందన్న మాలాంటి పేద వాళ్ళు ఏలా చదివించగలము..

    • @greattelugu
      @greattelugu 2 หลายเดือนก่อน

      జగన్ అమ్మ మొగుడి సొమ్ము ఇచ్చాడా అన్నారు కదా ఇప్పుడు చంద్రబాబు అమ్మ మొగుడు సొమ్ము ఇస్తాడు తీసుకోండి. కోటి 40 లక్షల కుటుంబాలు పథకాలు తీసుకున్నారు అందులో సగం మంది ఓట్లు వేసినా గెలిచి ఉండేవాడు

    • @srisrikanth5292
      @srisrikanth5292 2 หลายเดือนก่อน +1

      Egheesukhuntu velli tdp khootami khi votes vesaru khadha ikha mee kharma 5 years happy gha anubhavinchandi 😂😂😂

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 2 หลายเดือนก่อน +10

    జయం జయము జయం చంద్రన్న 'నీకు ఎవరు సాటిరారయో చంద్రన్న😂😅 చేచుకున్న ఫలితం అనుభవించండి రా❤❤❤❤❤❤

  • @KRTvTeluguComedy4446
    @KRTvTeluguComedy4446 2 หลายเดือนก่อน +28

    పచ్చ బిళ్ళ ఉన్నవారికే పథకాలు👺

    • @ThotaSureshbabuThota
      @ThotaSureshbabuThota 2 หลายเดือนก่อน

      Kamma kamma ani vallu paina hatred create chestunnaru kada bro miru….asalaina caste and religion feeling meeke ekkava reddys and kraisthavulu ki….adi epudu andariki ardhamaindi….you can fool people for sometime but you cannot fool people all times.

    • @MsMadhulika
      @MsMadhulika 2 หลายเดือนก่อน +2

      ​@@ThotaSureshbabuThotaakkada pacha Billa annaru..mekemo Kamma Ani vinipinchindi...lopam evaridi?? Yellow blood undi kabatti meku anni ilane vinipistayi...ayina Kamma vallu strong ga gelipinchukunnam anukuntunnaru..asalaina vennupotu meke veyabotunnadu..wait and watch..Amravathi vallani matram vadilestada enti...vallaku kuda undi vennupotu

    • @ThotaSureshbabuThota
      @ThotaSureshbabuThota 2 หลายเดือนก่อน

      @@MsMadhulika hahaha….by the way..I’m not kamma

  • @SAFEHANDS2
    @SAFEHANDS2 2 หลายเดือนก่อน +149

    😢ప్రదీప్ గారు వర్షాలు పడటం లేదని తెలుగుదేశం కార్యకర్తను అడిగితే మేము మేనిఫెస్టోలో పెట్టలేదు కదా అంటున్నాడు సార్.😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @DrPradeepChinta
      @DrPradeepChinta  2 หลายเดือนก่อน +16

      🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @vijayarathnam972
      @vijayarathnam972 2 หลายเดือนก่อน +9

      😂😂😂

    • @Balasravs8
      @Balasravs8 2 หลายเดือนก่อน +8

      😂😂😂

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 2 หลายเดือนก่อน +7

      😂😂 good one

    • @annapurnach2289
      @annapurnach2289 2 หลายเดือนก่อน +6

      నిజమేకదండి😂😂

  • @sravanakumaripaidi2067
    @sravanakumaripaidi2067 2 หลายเดือนก่อน +19

    ఈ ప్రజలకు అంతే కావాలి రేషన్ షాప్ కి వెళ్లి తెచ్చుకోవాలి ఈ అవ్వ , తాత లకు పెన్షన్ సచివాలయం వాళ్ళతో ఇప్పించడం ఇలాంటి వన్నీ ప్రజలకి సమ్మగా ఉంటుoది అనుభవిస్తారు .అనుభవించని ప్రజలకి భాగా ముద్దు మప్పాడు జగన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తే కాలతన్నుకున్నారు అనుభావించనీయండి .దీని గురించి మాటలు అడకండి వదిలేయండి సార్

  • @KRTvTeluguComedy4446
    @KRTvTeluguComedy4446 2 หลายเดือนก่อน +17

    అమ్మకు వందనం కాదు ..వాడి అమ్మకు దినం👺

  • @khajavali368
    @khajavali368 2 หลายเดือนก่อน +39

    ఇలాంటివి లచ్చ చెబుతాం చెప్పినవన్నీ చేయాల ఎన్టీ 😂😂😂చంద్రబాబు

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi 2 หลายเดือนก่อน +71

    ఈ వాలంటీరులంతా దగ్గరుండి మరీ కూటమి ని గెలిపించు కున్నారుగా
    వాలంటీరులంతా పండుగ చేసుకోండి

    • @sarithasaritha2684
      @sarithasaritha2684 2 หลายเดือนก่อน

      No cheyaledhu😭

    • @user-un8lb8bx1d
      @user-un8lb8bx1d 2 หลายเดือนก่อน

      Volunteer andharu anakandi sir nenu pakka ycp Ani memu resign cheyakapoiena Valle terminate chesaru election vidhulalo unanu ani

  • @SAFEHANDS2
    @SAFEHANDS2 2 หลายเดือนก่อน +94

    😢ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అన్న పట్టుకుంటావా అన్నమిస్సయిన 33,000 మంది మహిళల్ని నిజాయితీ అన్న.అందులో నువ్వు పోలీస్ గా యాక్టింగ్ చేశావు కదా యాక్టర్ వి కదా.😥
    😢అన్నా ,నిజాయితీ అన్నా ,33,000 మంది మహిళలని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే అయ్యావు, డిప్యూటీ సీఎం అయ్యావు వాళ్ళు ఎక్కడన్నా.
    😢అన్నా మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు మిస్ అయ్యారా.?
    😢మా ఊర్లో 15 మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఎంతమంది అమ్మాయిల్ని అమ్మేశారో ఏంటో. ఆ లంగా వర్గాలు ఏం చెప్పాయో.
    😢33,000 మంది మహిళలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు😢 వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే ,గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి లంగా వర్గాల నుంచి వచ్చిన సమాచారం అది.😢😢😢

  • @ChinnamgariVarunkumar-3333
    @ChinnamgariVarunkumar-3333 2 หลายเดือนก่อน +12

    Tq ప్రదీప్ అన్న వీడియో చేసినందుకు

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda 2 หลายเดือนก่อน +27

    J. Jaganana❤❤❤❤❤🎉

  • @kalyanivukkadapu5011
    @kalyanivukkadapu5011 2 หลายเดือนก่อน +17

    ' Hi అన్నయ్య నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం

  • @aggipidugubakki940
    @aggipidugubakki940 2 หลายเดือนก่อน +3

    వాలంటీర్ ఉండి తీరాల్సిందే.... వాళ్ళు ఏ పార్టీ కి తొత్తులుగా ఉండరాదు..

  • @vihaskumur4860
    @vihaskumur4860 2 หลายเดือนก่อน +18

    సార్ చంద్రబాబు కు ఉన్నపేరు నిలబెట్టుకున్నారు
    చంద్రబాబు ఇస్తాడు హామీలు కానీ మాట నిలబెట్టుకోడు
    లక్ష కు పెగా ఉన్నారు వాళ్ళందరి కడుపుమీద కొడుతున్నారు ఇది కరెట్ కాదు 5000 వేలుతో అరకొర జీవనం సాగిస్తున్నారు ఈ పాపం ఉరుకెపోడు నాశనం అయిపోతారు
    ఇపుడే మొదలు పెట్టాడు అన్ని హామీలకి ఫిట్టింగ్స్ పెట్టి అరకొర చేస్తాడేమో ఓట్లు వేసినోళ్లు అందరు ఎడావండి

    • @agilesrnu
      @agilesrnu 2 หลายเดือนก่อน +1

      Ekkada, Inka sampdinchukuntadu

  • @raghunadh9567
    @raghunadh9567 2 หลายเดือนก่อน +10

    సై సినిమాలో విలన్ ఇంట్రడక్షన్ సీన్ గుర్తొచ్చింది 😁"పైసల్ కి అమ్ముడుబోయే బేమాన్ గాండ్లు మనకెందుకు భాయ్"కసక్ 🗡️🗡️చంద్రబాబు 10,000/-కి అమ్ముడుబోయి వెన్నుపోటు పొడిపించుకున్న వాలంటీర్లు 😭😭

  • @Hyperfocushuman
    @Hyperfocushuman 2 หลายเดือนก่อน +41

    Sachivalayam Employess BeLike: బీటెక్, డిగ్రీ చేసి పెన్షన్ పంచడం ఏంట్రా నాయనా 😂😂😂

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 2 หลายเดือนก่อน +2

      Interview lo first question mana vallena?? 😂

    • @SivaVlogs-nf8np
      @SivaVlogs-nf8np 2 หลายเดือนก่อน +1

      Volunteers be like: same problem 😅
      Sachivalayam: me exam rasi vachem bro
      Volunteers: evadiki upoyogam అవ్వ తాత లకు తప్ప 😂

  • @user-pm6kb7ut8q
    @user-pm6kb7ut8q 2 หลายเดือนก่อน +30

    వాలంటీర్స్ అందరు నిరవాదిక నిరాహార దీక్ష చెయ్యాలి

  • @ramyasodadasi2307
    @ramyasodadasi2307 2 หลายเดือนก่อน +10

    ప్రజా తీర్పు కాదు అన్న ఏవీఎం లతీర్పు జగనన్న ని ప్రజలు ఓడించ లేదు ఏవీఎంలు ఓడించాయి ట్యాంపరింగ్ ముఖ్యమంత్రి

  • @rajareddy4473
    @rajareddy4473 2 หลายเดือนก่อน +10

    రామరావు గారి కె వెన్నుపోటు ఏసాడు వాలంటీర్ ల కు ఓ లెక్క వచ్చే రోజుల్లో పథకాలు ఆటవ ఎక్కుతా యి అంత అమరావతి కి తరలించటానికి పథకం

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 2 หลายเดือนก่อน +8

    10000 velu istanu అన్నారు అని కొంత మంది వాలంటీర్లు కూడా కూటమి కి వోట్ వేశారు . అలాంటి వాళ్ళ కి అంతే జరగాలి లే

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 2 หลายเดือนก่อน +12

    వాలంట్రీ లు పేరు మార్చి వాళ్ళ కార్యకర్తలను పెట్టుకుంటాడు

  • @jyothijo6321
    @jyothijo6321 2 หลายเดือนก่อน +7

    ప్రజల వద్దకు పాలన ఎవరికి నచ్చలేదు అందుకే చాంబా గారు వాలంటీర్ వ్యవస్థని తీసేసారు అందరూ డీలర్స్ దగ్గరికి వెళ్లి రేషన్ తెచ్చుకుంటారు ఏమైనా సర్టిఫికెట్లు కావాలన్న ఆఫీసస్ చుట్టూ తిరిగి తిరిగి తెచ్చుకుంటారు😂😂😂

  • @user-ir7jy4ki1v
    @user-ir7jy4ki1v 2 หลายเดือนก่อน +8

    ఓట్లు వేసరుగా బాగా దూ....తీరింది రేషన్ బియ్యం కోసం క్యూ లో నిలబడి డీలర్ కసురుకుంటే కామ్ గా ఉండాలి

  • @praveennagadasu1571
    @praveennagadasu1571 2 หลายเดือนก่อน +29

    Sachivalayam employees ki inka narakame.

    • @battulachaitanya1924
      @battulachaitanya1924 2 หลายเดือนก่อน +3

      😂😂😂😂

    • @srivinny1630
      @srivinny1630 2 หลายเดือนก่อน +5

      Valaki alage undali manchithanam panikiradu....

    • @kirankumarburagadda2547
      @kirankumarburagadda2547 2 หลายเดือนก่อน

      ​@@srivinny1630 అవును అందుకే జగన్ అమరావతి మీద ఆల్కహాల్ మీద మాట మార్చారు కదా..అంత మంచి వాడు ఉండకూడదు అని లేపేసారు

    • @kirankumarburagadda2547
      @kirankumarburagadda2547 2 หลายเดือนก่อน

      నువు వెళ్లి వేరే దేశం లో కూర్చో ..ఇక్కడ మమ్మల్ని మాత్రం సచివాలయం లో జాబ్ చేయమంటావా..

    • @praveennagadasu1571
      @praveennagadasu1571 2 หลายเดือนก่อน

      @@srivinny1630 max andharu kutami ki votes vesaru sir thappu ledu

  • @Shaiks_M
    @Shaiks_M 2 หลายเดือนก่อน +10

    CBN ఉచితాలు ఇవ్వరని తెలిసే ఎన్నుకున్నారు Sir, ఇంక వదిలేయండి sir volunteers ని, already YSRCP fail అయింది కదా, pensions ప్రొద్దునే 6 గంటలకు కాకుంటే 10AM to 4PM తీసుకుంటారు, 1st తారీకున కాకుంటే 5వ తారీకు వరకు ఇస్తారు, 4000 ఇస్తే చాలు sir అనుకుంటారు జనాలు. time ఉన్నప్పుడు Ration Shop కి వెళ్లి ration తీసుకునే వాళ్లే ఎక్కువున్నారు.

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 2 หลายเดือนก่อน +17

    హయ్.. అన్నా 👋👋

  • @VoiceoftheVoiceless123
    @VoiceoftheVoiceless123 2 หลายเดือนก่อน +6

    ఈయన ఎప్పుడు మాట మీద నిలబడ్డాడు అని... ఇప్పుడు కొత్తగా మాట మార్చడానికి... జగన్ ఇచ్చిన ఇంట్లో కూర్చుని, వచ్చిన డబ్బు తో జల్సా గా తిని కొవ్వు పట్టి టీడీపీ కి ఓటు వేశారు... ఇప్పుడు అన్ని కరిగిపోతాయ్

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 2 หลายเดือนก่อน +6

    మాట తప్పడం అతని నైజం. నమ్మిన వారు వేస్ట్ ఫెలోస్

  • @haribabu9255
    @haribabu9255 2 หลายเดือนก่อน +23

    JAI YSR 🎉🎉🎉🎉🎉

  • @kokkiligadda9427
    @kokkiligadda9427 2 หลายเดือนก่อน +1

    ప్రదీప్ అన్న నువ్వు చేతులు ఇట్లా ఇట్లా అని బాలే చెపుతున్నావు అన్న చంద్రయ్య తాత కంటే బాగా వుపుతున్నావ్ సూపర్ గుడ్ జాబ్ అన్న kip tap

  • @maruthireddy4747
    @maruthireddy4747 2 หลายเดือนก่อน +6

    అసలు కథ ఇంకా మొదలె పెట్టలేదు 3నెలలు టైమ్ ఇవ్వండి, ప్రజలు బయటకు వచ్చి మేము t d p కీ ఓటు వేసాము అని బయటకు చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది,

  • @user-fe9xz9mj5s
    @user-fe9xz9mj5s 2 หลายเดือนก่อน +2

    మాట మార్చడం వాళ్ళ బ్లడ్ లోనే వుంది బ్రదర్ 👈

  • @shankarrao7878
    @shankarrao7878 2 หลายเดือนก่อน +5

    అమ్మకి వందనం లేదు,నాన్నకు మంచి ఇంధనం దొరుకుతున్నది ఏపీ లో కనుక నో ప్రాబ్లెమ్.

  • @venkatreddy3330
    @venkatreddy3330 2 หลายเดือนก่อน +5

    వర్షాలు లేవు అని పవన్ అభిమానితో అంటే,ఇంకేం ప్రతి ఏడాది కరువు జిల్లాలు,మండలాలు రాసుకుని కేంద్రానికి పంపిస్తాడుగా బాబు అన్నాడు.

  • @swamynadhamv4087
    @swamynadhamv4087 2 หลายเดือนก่อน +15

    వాలంటీర్ల కన్నీళలో ఈ ప్రభుత్వము కొట్టుకొని పోతాది

  • @srinivasaraopathi6555
    @srinivasaraopathi6555 2 หลายเดือนก่อน +6

    వాలంటీర్లు తీసెయ్యాలి

  • @user-mj9dn1ss6h
    @user-mj9dn1ss6h 2 หลายเดือนก่อน +5

    దురాశ దుఃఖమునకు చేటు

  • @user-fe9xz9mj5s
    @user-fe9xz9mj5s 2 หลายเดือนก่อน +1

    ఈళ్ళు చెప్పిన పధకాలు ఎప్పటినుండి అమలు చేస్తారంటే ప్రభుత్వ సమయం అయిపోయింది అనగా సంవత్సరం ముందు నుండి అమలు చేస్తారు, ఇది రాసిపెట్టుకోండి ఎవరైనా సరే

  • @ArunStrong675
    @ArunStrong675 2 หลายเดือนก่อน +4

    వయస్సు ఆల్రెడీ 70 పైనే, ఇదే లాస్ట్ ఛాన్స్, ఏం చేసైనా అధికారం లోకి రావాలి అందుకు మేము ఎన్నో అబద్ధాలు చెప్తాం, ప్రజలు ఎలాగూ మర్చిపోతారు, మేము 40 ఏళ్ళ ఎక్సపీరియన్స్ తో ఇన్ని సార్లు అధికారంలోకి వచ్చింది యిలాగే

    • @RajasekharVJA
      @RajasekharVJA 2 หลายเดือนก่อน +1

      75 years age chandram ki

  • @user-fe9xz9mj5s
    @user-fe9xz9mj5s 2 หลายเดือนก่อน +2

    ఇప్పుడు వాలంటీర్లను పీకేస్తే వాళ్ళు నిరుద్యోగులే కదా 😮

  • @pradeepgem9164
    @pradeepgem9164 2 หลายเดือนก่อน +3

    చంద్రం తాతకి U టర్న్ మామూలే కదా డాక్టర్ గారు..😂😂

  • @anandl3465
    @anandl3465 2 หลายเดือนก่อน +6

    CBN అన్నాడు, but ప్రజలకు అర్థం కాలేదు 😂😂😂😂😂

  • @S_Kumar11
    @S_Kumar11 2 หลายเดือนก่อน +3

    ఊకో అన్నా…CBN… AP నీ singapore చేస్తా అన్నారా లేదా…singapore లో వాలంటీర్స్ లేరు…AP లో కూడ వుండరు…😅

  • @kanchumarthivenkathemanth4960
    @kanchumarthivenkathemanth4960 2 หลายเดือนก่อน +3

    ఇప్పటికైనా అందరూ బుద్ధి తెచ్చుకొని వ్యతిరేకించండి.. వాళ్లు కుట్ర రాజకీయాలు చేసి గెలిచారు అందరూ వ్యతిరేకించి.. న్యాయం కోసం పోరాడి.. మళ్లీ జగనన్న పాలన రావాలని కోరుకోండి😢

  • @Jk-pw8hi
    @Jk-pw8hi 2 หลายเดือนก่อน +5

    ఇంటింటికి టీడీపీ సభ్యులకు పెన్షన్లు, ప్రభుత్వ సేవలు అందిస్తామన్నారు

  • @mahamadrafi
    @mahamadrafi 2 หลายเดือนก่อน

    అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటుచేసిన సిస్టం వద్దనే కదా ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేసింది.

  • @malleswararaokuralla6399
    @malleswararaokuralla6399 2 หลายเดือนก่อน +7

    తప్పుని సచివాలయం ఉద్యోగుల మీద తోసేస్తారు అందరికి పథకాలు రావు

  • @suvarna-uo1ze
    @suvarna-uo1ze 2 หลายเดือนก่อน

    సూపర్ సార్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఐ లైక్ యు సర్ 😍ఎవరికీ ఏమీ రావు సార్ వాలంటరీస్ ని తీసేయడం కూడా అందుకే సచివాలయంలో ఉన్నవాళ్లు వాళ్లకు కావాల్సిన వాళ్ళకి పలుకబడి ఉన్నవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి ఇస్తారు పేదవాళ్ళకి ఇవ్వరు. వాలంటీర్స్ అయితే మనలో ఒకళ్ళు కదా వాళ్లు పేదవాళ్లు హెల్ప్ చేస్తారని వాళ్ళని తీసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ చేయరు పెట్టిన పథకాలు అమలు చేయరు వేశారు కదా ఓట్లు తెలుస్తాది

  • @chinnathiru6598
    @chinnathiru6598 2 หลายเดือนก่อน +21

    అంత ఈవీఎం మహిమ ఎందుకు రావాలంటే ఇలా మీద మోపడం

  • @pasalasiva5891
    @pasalasiva5891 2 หลายเดือนก่อน

    భలే వాళ్లే, టీడీపీ కార్య కర్తలే నిరుద్యోగులు...

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja 2 หลายเดือนก่อน +5

    Sir see&wait

  • @KalyankumarTirumareddy-di4qq
    @KalyankumarTirumareddy-di4qq 2 หลายเดือนก่อน +1

    ❤🎉SUPER BROTHER❤

  • @mariakumar3596
    @mariakumar3596 2 หลายเดือนก่อน +6

    Dear Teachers ready to serve pension scheme to door step

  • @RKM-u5f
    @RKM-u5f 2 หลายเดือนก่อน

    ఈ విషయం లో cbn గారిని అందరూ support చేయాలి

  • @sprmaths
    @sprmaths 2 หลายเดือนก่อน +3

    అన్ని మంచికే కానివ్వండి,......

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 2 หลายเดือนก่อน

    మాట పై నిలబడితే ఆశ్చర్య పడాలి కాని మాట వెనక్కి తీసుకుంటే ఆశ్చర్యం లేదు

  • @jayakumar8457
    @jayakumar8457 2 หลายเดือนก่อน +12

    Hi Doctor how are you good impramation doctor

  • @amararaveeti6822
    @amararaveeti6822 2 หลายเดือนก่อน +9

    I'm a first viewer

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 2 หลายเดือนก่อน +3

    పాలిచ్చే ఆవును కాదని, కాల్లెత్తి తన్నే దున్నని తెచ్చుకున్నారు.అనుభవించనివ్వం డి 😂😂❤

  • @venkatreddy111
    @venkatreddy111 2 หลายเดือนก่อน +11

    కూటమికి ఓట్లు వేశారు కదా వాలంటీర్లు.. బాల్య ఉద్యమిస్తారు వాళ్ళు అడుక్కుంటారు లే అన్న

  • @apparaothota2318
    @apparaothota2318 2 หลายเดือนก่อน +2

    ఆలా చుడండి
    తమాషా
    ఎం జరుగుతుందో

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 2 หลายเดือนก่อน +3

    వాలెంటర్లు ఎగబడి 10వేలు అని ఎగబడి ఏసిండ్రుగద

  • @gudipudikoteswararao8713
    @gudipudikoteswararao8713 2 หลายเดือนก่อน +1

    ఇన్ని రోజులు వాలంటీర్లు ని టిడిపి వాళ్ళు తిడుతుంటే బాధ గా ఉండేది.. కాని చంద్రబాబు వాళ్ళ పట్ల తీసుకున్న నిర్ణయం సూపర్ గా ఉంది.. జై చంద్రబాబు సామాన్య ప్రజల కీ కర్రు కాల్చి వాత పెట్టడంలో నీకు నువ్వే సాటి..

  • @skarantej3261
    @skarantej3261 2 หลายเดือนก่อน +14

    మేము కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం

  • @YChamdhaswari
    @YChamdhaswari 2 หลายเดือนก่อน

    మాట మార్చకపోతే ఆయన చంద్రబాబు గారు ఎలా అవుతారు బ్రదర్ 😂🤪🫢🫣

  • @nagarjunareddy9664
    @nagarjunareddy9664 2 หลายเดือนก่อน +7

    Hi అన్న........ 😊

  • @kannarambabu12
    @kannarambabu12 2 หลายเดือนก่อน

    Baga cheparu sir

  • @panthagadasombabu4479
    @panthagadasombabu4479 2 หลายเดือนก่อน +3

    చంద్రబాబు లోగుట్టు పెరుమాళ్లుకెరుక డాక్టర్ గారూ

  • @parameshrambalapu8523
    @parameshrambalapu8523 2 หลายเดือนก่อน +1

    జై జగన్ 🙏🙏🙏

  • @shivapathim9412
    @shivapathim9412 2 หลายเดือนก่อน +4

    Cinema tickets price chala yekkuvaa gaaaa penchesaru annaaa

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 หลายเดือนก่อน +3

    జగనన్నను నమ్ముకుని ఉన్న మన రాష్ట్రం పట్లా ఎంత జాగ్రత్తగా ఉండాలి..
    టాంపరింగ్ చేస్తారని తేలిసీ కూడా నిమ్మకు నిరేత్తినట్టు సీంగపూర్ పోయారు..
    ఈలోపు విళ్ళు చేయాల్సినదంతా చేసెశారు..

    • @nagaraju5433
      @nagaraju5433 2 หลายเดือนก่อน

      Nobody expected, that

  • @vijayanirmala2418
    @vijayanirmala2418 2 หลายเดือนก่อน

    వాలంటీర్ లు పది వేలుకు ఆశపడి కూటమి కి ఓటు వేశారు ఇంకా వాళ్లు వాలంటీర్ లు ఇది చేస్తూ వేరే ఉద్యోగాలు చేస్తున్నారు వీళ్ళు కొంతమంది టీడీపీ కి అనుకూలము గా పనిచేశారు

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 หลายเดือนก่อน +4

    ప్రదీప్ అన్న ఈ పరిస్థితికీ కారణం జగనన్నే అన్న..
    మా వాలంటీర్ బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయి.
    చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు గేలవడం కోసం ఎంతకైనా దిగజారుతాడని తేలిసి కూడా.. జగనన్న జాగ్రత్తపడకపోవడం ముమ్మాటికీ జగనన్న తప్పే..

    • @agilesrnu
      @agilesrnu 2 หลายเดือนก่อน

      This absolutely true. Over conference