Chandrashekhara Ashtakam - AIR Bhakti Ranjani (chandrashekhara pahimam) చంద్రశేఖరాష్టకము

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 74

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 ปีที่แล้ว +1

    అయ్యా ద్వివేదుల గారు మీకు శతధా వందనాలు🙏 భక్తి వజ్రాలు మాకు అందిం చినందులకు

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 ปีที่แล้ว +1

    Aneka Dhanyavaadamulu
    Adbhutamayna astakam vinipincharu
    Om Namah shivaya namah 🙏❤️🙏

  • @savitrikamisetti4144
    @savitrikamisetti4144 4 ปีที่แล้ว +14

    ఆహా! ఇన్నాళ్ళుగా చూస్తున్నానో ఈస్తోత్రంకోసం ,మీకుఎంతోఎంతో కృతజ్ఙురాలిని.

  • @varalakshmipiduguvenkata9713
    @varalakshmipiduguvenkata9713 ปีที่แล้ว +1

    Chala chala dhanyavadalu bhaktini maaku amdinchinanduku guruji.namaskaralu.

  • @samadarsinich3017
    @samadarsinich3017 หลายเดือนก่อน

    Om namah parvathi pataye hara hara mahadeva

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 ปีที่แล้ว +1

    Arunachala om
    కొన్ని సంవత్సరాల అన్వేషణ తర్వాత
    పూర్తి స్తోత్రం ఈ రోజు you tube లో వినడం మా అదృష్టమ్
    వినిపించిన వీరికి ఏమని రుణపడి ఉండగలం..ఆ సంగీత మాధుర్యమె వేరు. అట్టడుగున కూరుకు పోయిన భక్తి ని వెలికి తీసే శక్తి ఈ చంద్రశేఖర అష్టకము
    ఈ లా స్వరపరచిన ఆ మహానుభావునికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murthyg9427
    @murthyg9427 3 ปีที่แล้ว +17

    ఆ ఆది శంకరులకు సర్వ మానవాళి ఆజన్మాంతం కృతజ్ఞతా బద్దులు. ఇంతటి అమూల్యమైన స్తోత్రాన్ని కడు జాగ్రత్తతో మాకు అందించినందుకు, మీకు ఆ దేవ దేవుడు సర్వ శుభాలు కలుగ చేయాలని మనః పూర్వకముగా ప్రార్ధిస్తున్నాను.

    • @raghavkumar00
      @raghavkumar00  3 ปีที่แล้ว

      🙏🙏

    • @Knowledge949
      @Knowledge949 3 ปีที่แล้ว

      @Murthy G: son of Markandeya was the composer of the hymn.

    • @venkataramarao6788
      @venkataramarao6788 2 ปีที่แล้ว

      ఆది శంకరుల దివ్య పాద పద్మములకు ప్రణామాలు.

    • @palapaan
      @palapaan ปีที่แล้ว +1

      ​@@Knowledge949Markandeya is the composer. He is the son of Mrukandu Maharshi

  • @prasadrao7845
    @prasadrao7845 ปีที่แล้ว +2

    అద్భుతమైన స్తోత్రము.... పాడిన కళాకారులకు , అందించిన మీకు మరియు మన ఆకాశవాణి కి ధన్యవాదాలు....

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 ปีที่แล้ว +1

    Om Namah shivaya 🙏🙏🙏

  • @subbaraochepuru4647
    @subbaraochepuru4647 2 ปีที่แล้ว +4

    What a melodious astakam!
    As we listen to this Great Astakam we feel as if we were in the presence of Devadhi Deva Maha Deva Siva Swamy Varu!
    Jai Chandra Sekhara, Jai Jai Chandrasekhara 🙏🙏🙏

  • @గోవిందునిస్మరించండితరించండి

    చాలా చక్కగా గానం చేశారు

  • @prasadrao7845
    @prasadrao7845 2 ปีที่แล้ว +4

    ఇంత మంచి స్తోత్రము లను, మహానుభావులైన కళాకారుల ద్వారా గాన౦/పఠింపజేసి లక్షలాది తెలుగు వారికి అందించిన, అలనాటి మా (మన) ఆకాశవాణి అధికారుల అభిరుచికి, ( వారు ఎక్కడున్నా) అందరికీ పేరు పేరునా పాదాభివందనాలు...

  • @ramanapolepeddi1440
    @ramanapolepeddi1440 10 หลายเดือนก่อน +2

    కొన్ని ఏళ్లుగా వెతుకుతున్న చంద్రశేఖరుడు దర్శనం మీ వాళ్ల అయింది. ధన్యవాదములు.
    అయిగిరి నందిని స్త్రోత్రం 50 సంవత్సరాలు క్రితం వేద పండితుల స్వరం లో వచ్చేది. ఆ స్త్రోత్రం కూడా అందుబాటులోకి తెద్దురు.

  • @subbaraochepuru4647
    @subbaraochepuru4647 2 ปีที่แล้ว +2

    Om Namaf Parvathipathe Hara Hara Maha Deva Sambho Sankara Hara Hara Maha Deva Pahimam Pahimam Pahimam
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @leelak5697
    @leelak5697 ปีที่แล้ว +1

    My childhood memories ❤

  • @sitamahalakshmi9001
    @sitamahalakshmi9001 2 ปีที่แล้ว

    Na చిన్ననాటి రోజులు గుర్తకొస్తున్నాయి

  • @venkateshboga4557
    @venkateshboga4557 9 หลายเดือนก่อน +1

    ఓం నమః శీవాయ

  • @muralikrishnak8668
    @muralikrishnak8668 2 ปีที่แล้ว +3

    Pure Nostalgia,was missing g this version all the while

  • @kanchiraopallianuradha71
    @kanchiraopallianuradha71 2 ปีที่แล้ว +3

    దాదాపు రోజూ వింటాను.ధన్యవాదములు.sir

    • @raghavkumar00
      @raghavkumar00  2 ปีที่แล้ว

      🙏🙏

    • @57charytsr
      @57charytsr 11 หลายเดือนก่อน

      Nenu kuuda vintu vuntanu

  • @chkr9
    @chkr9 10 หลายเดือนก่อน

    Brought tears listening to as it made me nostalgic 🙏🙏

  • @Rsk-wu2tt
    @Rsk-wu2tt 9 หลายเดือนก่อน

    Early morning sixki vachevi bhakthi ramjani

  • @sandeepguvvala1636
    @sandeepguvvala1636 4 ปีที่แล้ว +5

    చాలా చాలా కృతజ్ఞుడిని...ఎప్ప టినుండో ఈ అమృత తుల్యమైన పాట కోసం వెతుకుతున్నాను...మా నాన్న గారు పెట్టే వారు...🙏🙏🙏...ఈ‌ వరుసలోనే పరమపావనమైన పరమేశ పదమును, నిన్ను విడిచి ఉండలేనురా కైలాసవాస అనే పాటలు వచ్చే వి...అవి దొరికిన దయచేసి అప్లోడ్ చేయగలరు

    • @srikanthpavan
      @srikanthpavan 2 ปีที่แล้ว

      search with Balamurali Krishna Tatvalu

  • @janaswamysreenivas4685
    @janaswamysreenivas4685 2 ปีที่แล้ว +2

    🙏 ,Thank you memory lane ,excellent tune

  • @julakantinagaraju7960
    @julakantinagaraju7960 11 หลายเดือนก่อน

    Om Namah Sivaiah

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 ปีที่แล้ว

    Om namah shivaya namah

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps 8 หลายเดือนก่อน

    Peace ful song.🙏

  • @m.koteswararaomunjampalli4839
    @m.koteswararaomunjampalli4839 5 หลายเดือนก่อน +1

    Ahaha entha bagundi ayana

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 5 หลายเดือนก่อน +2

    Arunachala om
    చిరంజీవి
    మార్కండేయ మహర్షి దగ్గరే ఉన్న అనుభూతిని పొందుతూ వారి ఆశీర్వాదం పొందుదాము అందరం

  • @prasadrao7845
    @prasadrao7845 2 ปีที่แล้ว +3

    మీ ద్వారా మళ్లీ ఈ స్థోత్రరత్నాన్ని వినగలిగినందుకు మీకు అనేకానేక కృతగ్జ్నతలు...

  • @DevikaChevula-w4f
    @DevikaChevula-w4f 7 หลายเดือนก่อน +1

    🙏

  • @bulusunarayanamurthy8783
    @bulusunarayanamurthy8783 4 ปีที่แล้ว +1

    👃👃👃👃. Mera bachpana yaad aaa rahe hain. Namah sivaya.

  • @UmaMaheswari-ze5gd
    @UmaMaheswari-ze5gd 2 ปีที่แล้ว

    Ananthakodi Namaskaram

  • @kishorej288
    @kishorej288 2 ปีที่แล้ว +1

    🙏💐🙏💐🙏💐

  • @lakshmisatyavada6942
    @lakshmisatyavada6942 3 ปีที่แล้ว

    Om Sri Parwati Paramaeswaraya Namaha

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 หลายเดือนก่อน +2

    నా చిన్నప్పుడు భక్తిరంజని లో వినేవాడిని . ఆ రోజున విలువ తెలియలేదు. నాకు 60 ఇప్పుడు తెలుస్తుంది. వంటినిండా గాయాలు ( అహంకారం తో స్వయంకృతం) . నాకు దిక్కు నువ్వే శివయ్యా అని ఎలుగెత్తి చాటాలని. నేను చేసిన తప్పు సాటి మనిషి నుండి సాయాన్ని ఆశించడం.

  • @kavspadma
    @kavspadma 4 ปีที่แล้ว +2

    Very soothing

  • @kaustubhamani9829
    @kaustubhamani9829 2 ปีที่แล้ว +1

    Amazing bhakthi songs..pls provide Telugu lyrics on screen.or pics of song text

  • @garnepudisuryanarayana5631
    @garnepudisuryanarayana5631 2 ปีที่แล้ว

    Haiga paadaru.

  • @jayavanisirisha4027
    @jayavanisirisha4027 4 ปีที่แล้ว +2

    చిదానంద రూప శివోహం . ఆకాశవాణి వాళ్ళది post చెయ్యగలరు
    Thank you very much for sharing this ashtakam

    • @raghavkumar00
      @raghavkumar00  4 ปีที่แล้ว +1

      th-cam.com/video/GvSa55tq0eg/w-d-xo.html
      Chidananda rupah shivoham shivoham...

    • @kriprasar5210
      @kriprasar5210 4 ปีที่แล้ว +1

      @@raghavkumar00garu , sir, mee collection chala bagunnadandi. chinnappati rojulu gurtuku vastunnai. chala thanks andi

  • @shakunthalakomaravolu1256
    @shakunthalakomaravolu1256 2 ปีที่แล้ว +1

    Really good collection sir, what more I want same others asked please post those Tq so much

  • @psram6257
    @psram6257 3 ปีที่แล้ว

    Good job memorable collection

  • @ananthakrishnan4058
    @ananthakrishnan4058 3 ปีที่แล้ว +1

    Sri.D.Pasupathigaru Sri Sailam Brahma rambha athikam and Kanchi Sri Kamakshi sthothram please.

  • @vamsigudipati6793
    @vamsigudipati6793 3 ปีที่แล้ว

    ఓం నమశ్శివాయ

  • @57charytsr
    @57charytsr 11 หลายเดือนก่อน

    Lakshimi kshira samudraraja tanaya kuda upload chayagalaraa

  • @Rsk-wu2tt
    @Rsk-wu2tt 9 หลายเดือนก่อน

    Chagti ayana chepperu amdukani roju vimtunnamu

  • @vidyasagar4142
    @vidyasagar4142 3 ปีที่แล้ว

    Awesome gem, thanks alot

  • @bulusunarayanamurthy8783
    @bulusunarayanamurthy8783 4 ปีที่แล้ว +1

    Madhurashtakam all india radio bhakriranjani stotram post cheyagalaru.👃👃👃

  • @Rsk-wu2tt
    @Rsk-wu2tt 9 หลายเดือนก่อน

    Chinnappudu vinnamu

  • @shanikaoswald5764
    @shanikaoswald5764 2 ปีที่แล้ว

    🙏🏽🙏🏽🙏🏽

  • @jvenugopalsharma1
    @jvenugopalsharma1 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SanjayYadav-yl6ht
    @SanjayYadav-yl6ht 3 ปีที่แล้ว

    Deva gaanam

  • @lalitharampalli1627
    @lalitharampalli1627 4 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼

  • @pappuravi4861
    @pappuravi4861 2 ปีที่แล้ว

    శివోహం .... మీకు సదా కృతజ్ఞుడిని ... శ్రీ బాలమురళి కృష్ణ గారు పాడిన "ఏమి సేతురా లింగ " మరియు ఎక్కడి మానుష జన్మం " ఆకాశవాణి కొరకు పాడిన version upload చేయగలరని

  • @ananthakrishnan4058
    @ananthakrishnan4058 2 ปีที่แล้ว

    There is another group of bhakthi as given the same slokam in different ragas.Can you find out and upload?

  • @mails4478
    @mails4478 3 ปีที่แล้ว +2

    Namaskaram. Thank you for all your uploads & lyrics. It is a treasure.
    If you can kindly help - I am looking for - Chandrasekhara ashtakam - same period 1960's. Group singing like this above one. Sung in a slightly different tune, higher notes & slightly faster. Can you kindly help please. Thank you.

    • @raghavkumar00
      @raghavkumar00  3 ปีที่แล้ว

      th-cam.com/video/15bwT5iXsss/w-d-xo.html
      Did you check this out?
      🙏

    • @sujatad9033
      @sujatad9033 3 ปีที่แล้ว

      @@raghavkumar00 Thank you for your suggestion. Sadly it's not this one. Thanks for your help.

    • @sujatad9033
      @sujatad9033 3 ปีที่แล้ว

      @@raghavkumar00 - The one I am talking about has a very 'telugu' tune , If i may say so :) Male singer/s. Probbaly voleti ? I am not familiar with the names of the singers. Similar voice as in 'Sarvam Brahmamayam' of the same time.

  • @subbaraochepuru4647
    @subbaraochepuru4647 2 ปีที่แล้ว

    Om Namaf Parvathipathe Hara Hara Maha Deva Sambho Sankara Hara Hara Mahadeva Pahimam Pahimam Pahimam
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VenuGopal-zh6hv
    @VenuGopal-zh6hv ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏