నేను చిన్నప్పుడు చూసిన పెళ్ళి, 35 సంవత్సరములు తరువాత మళ్లీ చూపించి నందుకు, మీకు అభినందనలు👍. ఇప్పుడు ఎక్కడ చూసిన, పంతులు, డిజె సౌండ్, తప్ప మంగలి వేశం, పులి వేశం, గుమ్మడి కాయతో సైలోరి ఆట, పెళ్లి ఆట, థింస్సా ఆట, డప్పు, సన్నాయి శబ్దముతో, ఆ కిక్కే వేరు.
గిరిజన సాంప్రదాయ సంస్కృతులు చాలా గొప్పగా ఉంటాయి. ఇటువంటి వీడియోలు చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఈడు చాలా మంది షేర్ చేస్తున్నావ్ చాలా గొప్పగా ఉన్నాయి
మన గిరిజన సంప్రదాయ పెళ్లి ఇలా ఉంటుందని ఎప్పుడూ ఊహించుకోలేదు ఎప్పుడూ చూడలేదు వీడియో చాలా బాగుంది ఇప్పుడు నేను మొదటి నుంచి చివరి దాకా ఒక పెళ్లి చూడాలనుకుంటున్నాను ఈ వీడియో చూపించినందుకు నీకు ధన్యవాదములు అన్నయ్య
మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మరచిపోకుండా చూపిస్తున్నందుకు మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రసాద్ గారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆశిస్తున్నాము. ఇలాగే మన పూర్వీకుల నుండి ఎలాగైతే జరుగుతుందో అలానే చూపిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు ప్రేమతోని శ్రేయోభిలాషి.......
మా పెళ్లి కూడా ఇలాగే జరిగింది. ప్రపంచంలో ప్రతి గిరిజన తెగల పెళ్లిళ్లు, ఆచార వ్యవహారాలు ఒక ప్రతేక్యం, ఒక సంప్రదాయం 💐. ఇలాంటి సంప్రదాయం వలనే గిరిజనులను ప్రభుత్వం రిజర్వేషన్ కూడా కల్పిస్తుంధి. పెళ్లి తంతు బాగా పరిశీలిస్తే ప్రకృతి తో ముడిపడి ఉంటుంది. ఈ విజయ్ తమ్ముడు పెళ్ళికి నాకు చెప్పారు కానీ, వెళ్లలేక పోయాను. అందుకు చింతిస్తున్నాను. పెళ్లి బాగా జరిగింది 👍🏻Nice happy married life💐💐💐💐
నేను చిన్నప్పుడు చూసిన పెళ్ళి, 35 సంవత్సరములు తరువాత మళ్లీ చూపించి నందుకు, మీకు అభినందనలు👍. ఇప్పుడు ఎక్కడ చూసిన, పంతులు, డిజె సౌండ్, తప్ప మంగలి వేశం, పులి వేశం, గుమ్మడి కాయతో సైలోరి ఆట, పెళ్లి ఆట, థింస్సా ఆట, డప్పు, సన్నాయి శబ్దముతో, ఆ కిక్కే వేరు.
Thank you for your support
@@Arakutribalhabits l
చాలా మంచి వీడియో షూట్ చేశారన్న సంప్రదాయాలకు గౌరవిస్తున్న మన గిరిజన బిడ్డలకు హృదయపూర్వక అభినందనలు 🙏🏻
సాంప్రదాయాలు కను మరుగై పోకుండా ,ఈ వీడియో ప్రజానీకానికి చూపించి నందుకై అభివందనాలు.నవ దంపతులు ఉమ్మి నీరు ఉమ్మేసు కోవడం చాల సరదాగా ఉంది.
గిరిజన సాంప్రదాయ సంస్కృతులు చాలా గొప్పగా ఉంటాయి.
ఇటువంటి వీడియోలు చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఈడు చాలా మంది షేర్ చేస్తున్నావ్ చాలా గొప్పగా ఉన్నాయి
మన గిరిజన ప్రజల సాంప్ర దాయాలు మీ వలన తెలుసు కుంటుంన్నాము tq brother
మీ సంప్రదాయాలు చాలా బాగున్నాయి కనుమరుగయ్యే సంప్రదాయాలు మాకు చూపెడుతునందుకు చాలా థాంక్స్
మన గిరిజన సంప్రదాయ పెళ్లి ఇలా ఉంటుందని ఎప్పుడూ ఊహించుకోలేదు ఎప్పుడూ చూడలేదు వీడియో చాలా బాగుంది ఇప్పుడు నేను మొదటి నుంచి చివరి దాకా ఒక పెళ్లి చూడాలనుకుంటున్నాను ఈ వీడియో చూపించినందుకు నీకు ధన్యవాదములు అన్నయ్య
నా మిత్రుడు విజయ్ పెళ్లి కి వెళ్ళలేక పోయాను ఈ విధంగా youtube లో అయిన చూసే భాగ్యం కల్పించారు..థాంక్స్ brother
చక్కని వీడియో . వారి సాంప్రదాయ వివాహ మహోత్సవం అద్భుతం. ఎంతో ఆనందం దాయకం. ఆనాటి సాంప్రదాయ పద్ధతి వర్ధిల్లాలని
Brother, చాలా మంది ఆధునికతను సంతరించుకున్న తమ ఆచార సంప్రదాయాలను ఇప్పటికీ ఆచరిస్తూ వుండడం చాలా గొప్ప విషయం all the best
నా స్నేహితురాలు భవాని పెళ్లి ki వెళ్లలేక పోయా... కానీ ఈ విధంగా చూసే అవకాశం కల్పించినందుకు చాలా థాంక్స్ అన్న
చాలా ఆనందంగా ఉంది, మంచి సంబరంగా ఉంది ఇలాంటి పెళ్ళి చూసినందుకు. ధన్యవాదాలు
🙏
గిరిజన సంప్రదాయా పెళ్లిళ్లు ఎపుడు గుర్తుండేలా చూపించరు చాలా బాగుంటుంది. మీయొక్క యూట్యూబ్ ఛానల్ లో చూపిస్తున్నారు చాలా బాగుంటుంది.
Thank you
అధివాసి బిడ్డల sampradhayam ఛాలా bagundi. ।।।godbless them
పెళ్లి వీడియో చాలా అందంగా చూపించారు,
గిరిజనుల పెళ్లిళ్లు చాలా బాగుంది కొత్త వీడియోస్ చూడాలనిపిస్తుంది
Vrp ప్రసాద్ అన్న చాలా చాలా బాగా వీడియో చేసేరు చాలా బాగుంది 💞💞💞..
Thank you
ఆదివాసీ సంసృతి సంప్రదాయలు వర్ధిల్లాలి..జై..ఆదివాసీ...
మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మరచిపోకుండా చూపిస్తున్నందుకు మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రసాద్ గారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆశిస్తున్నాము. ఇలాగే మన పూర్వీకుల నుండి ఎలాగైతే జరుగుతుందో అలానే చూపిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు ప్రేమతోని శ్రేయోభిలాషి.......
Thank you
P p d h y d
ఏంటండీ పెళ్ళికూతుర్ని మోసుకెళ్లే
మీగిరిజన సంప్రదాయ పెళ్లి సూపర్ గా ఉంది మా గిరిజన ప్రాంతంలో పెళ్లి వేరోగా ఉంటాయి
💜
చాలా మంచి సంప్రదాయం... చాలా చాలా బాగుంది..!!
మా పెళ్లి కూడా ఇలాగే జరిగింది. ప్రపంచంలో ప్రతి గిరిజన తెగల పెళ్లిళ్లు, ఆచార వ్యవహారాలు ఒక ప్రతేక్యం, ఒక సంప్రదాయం 💐. ఇలాంటి సంప్రదాయం వలనే గిరిజనులను ప్రభుత్వం రిజర్వేషన్ కూడా కల్పిస్తుంధి. పెళ్లి తంతు బాగా పరిశీలిస్తే ప్రకృతి తో ముడిపడి ఉంటుంది. ఈ విజయ్ తమ్ముడు పెళ్ళికి నాకు చెప్పారు కానీ, వెళ్లలేక పోయాను. అందుకు చింతిస్తున్నాను. పెళ్లి బాగా జరిగింది 👍🏻Nice happy married life💐💐💐💐
సూపర్ పెళ్లి నేను చిన్నప్పుడు చూసా.మళ్లీ ఇది . శ్రీకాకులం జిల్లా.మ0దస
బయ్యా వీడియో నెక్స్ట్ లెవల్ ❤సూపర్ సూపర్ 🎉
బాగుంది అన్న....love frome పార్వతీపురం మన్యం
Wish you Happy Mariage
Jai Bharat
వీడియో చాలా బాగుంది బ్రదర్ అయితే 👌👌👍👍
Thank you
I am one day travelling in the Araku village my Dm 🤩😍
అన్న వీడియో చాలా బాగుంది... సూపర్
Thank you
మా గిరిజన వీడియోలు బాగా చూపించారు
Nice video brother chala Baga chupincharu🙏🙏🙏
Superb performance and nice culture traditional our relationship
Super brother beautiful video marriage couple s very beautiful unnaru
Good information 👍
Chala bagundi andi marriage
Wish you happy marriage life my dear bro God bless you maa 🎂🎉🎂🎊🎂🎉
Super aniya
జై. శ్రీ రామ్ జై శ్రీ రామ ✡️🕉️🔯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉💐🥥🥥
🙏🙏🙏🙏🙏🙏🙏super👍 anna malli a rojulu gurthuku vastunnayi
Once again happy married life vijay
Superb 😊kundalu perchatam bagundi👍👍🌹
Super.congratulations all the best couple.
Your culture is best
అన్న video చాలా చాలా బాగుంది nice
Thank you
Happy marriage life both of you
Chala bagundhandhi mee pelli
Uratha kalisi chesukunaruu
చాలా కొత్తగా ఉంది బ్రో సూపర్గా ఉంది వీడియో
Thank you
Super Happy wedding anniversary
Superb god bless to both of them
Great video brother
Very nice bro
Chala bagundi video
Motham naturals pendly handsaff bradar ❤
Super marriage culture, old is gold best.
సూపర్ సూపర్ 🙏🏻🙏
Hai bro super bro mana tribal gurichi sepinandhuku thanks
సూపర్ అన్న వీడియో❤❤🙏🙏
Thank you
Nice video bro 👌
Video chaallaa bagundhi annayya lastloo chaallaa fannigaa undhi pelli kuthuru pelli koduku jantta chudamucchatagaa undhi
Ammaye chala bagundhi
Thanks bro chala baga chupi chi naduku
Super brother,,,
Viry good anna garu
Super
🎉best wishes to both of u
Bagundi
Excellent 👌
Superb marrage brother ❤️
Marriage super anna
Prasad anna chala bagaundhi annna,mari eanni elanti videolu cheyalanu memu koruthunnamu
Thank you for your support brother
మా గిరిజన సంప్రదాయం పెళ్లి చాలా బాగుంది
Thank you
బ్రదర్ పెళ్లి వీడియో బాగా తీసావు
సూపర్ 👌👌
Nice video brother
Thank you brother
❤
Pelli kuthuru chala bagundhi🎉🎉🎉
Super mamu appudu Ela chudala pelli anta ok photo dine only for all
🎉Good 🎉
Gret bro mana sapradayalatho marige cheyanda chustuna bro ma vurilo Ela cheyaru bro.nuvu Ela chupinaduku danyavadalu.sri pakal kothaguda
Bagundi veedio bro💐🤵👰💐
Happy marriage life Vijay
Excellent bro
Tq బ్రదర్
Happy marriage life ❤😂
Super Anna daily e videos Trichy
Nice bro 🎉🎉🎉
Very Nice
Chala bavundi I am Anjou a lote
Super super 👌👌👌👌
Thank you so much
Nice Video 👍👌👌
Super Anna
Thank you
Aaha Yentha Aanandhamga Jaruguthundhi.Yentha Goppadhi Hindhu Sampradhyam.
👍 nice
ఆది వాసులు చూడండి, అచ్చము మనదేవతల వివాహంలా, ఎంత గొప్పగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది,
Hindhu kadhu ra vedava , girijana sampradayam
Edi kevalam girijana culture matrame hindu culture kadu.....
Super bava garu💚👌
Thank you
Nice sir💐💐💐👌👌👌
Super duper
Annnaaaa.... Naadi aaraku ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank.you.so.much
Nics marriage 🎉