చిన్న గారికి చాలా ధన్యవాదాలు. నా వివాహానికి హాజరు కాని మిగితా స్నేహితులు మరియు బంధుమిత్రులకు ఈ వీడియో రూపంలో చూపిస్తూ మా నూతన వధువు వరులకు ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను ప్రతిఒక్కరికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు❤#thank you #mini tribal world
మా గిరిజన గ్రామాల్లో హిందూ పెళ్లిళ్లు ఇలాగే చాలా అద్భుతంగా, హడావిడిగా జరుగుతాయి... ఊరంతా ఒక పండగలాగా జరుగుతుంది... బ్యాండ్ మేళా మాత్రం superb Bro.. Next level అంతే 👌👌
దగ్గరగా పెళ్లి చూడని వారిని కల్లుకు కట్టినట్టు చూపించావు ..చాలా థాంక్స్ ..చిన్న. వీడియో బాగుంది... ఇలాంటి video's మరెన్నేనో చేయాలి అని కోరుకుంటున్న....
సంప్రదాయాలు సంస్కృతులు ఆచారాలు మనం నివసించే ఏరియాని బట్టి ఉంటుంది మనం నివసించే ప్లేస్ ను బట్టి మనం ఆచరించే సంప్రదాయాలు పుట్టుకొస్తాయి ఒక పేదవాడి ఒక మధ్య తరగతి వారు ఒక ధనికుడు వాళ్లకు ఉండే ఆచారాలు వాళ్ళు పెట్టె డబ్బును పట్టి ఉంటుంది ఓకే బ్రదర్ ఆల్ ద బెస్ట్ ఒక మంచి వీడియో మీ గిరిజనుల ఆచారం నాకు కొత్తగా ఉన్నది నాకు నచ్చింది ఈ వీడియో
నేను చాలా ఆసక్తికరంగా ఈ వీడియో చూసినాను... కొత్తగా ఉంది.. మీ tradition చాలా బావుంది...ఇటువంటివి మరిన్ని కోరుతున్నాను..మీ cultureని ప్రపంచానికి తెలియనివ్వండి.. All the best
Hi bro nanu matharam video ne download chasukone na what's up lo status pathunna naku kudha ealane అవ్వాలను కుంటున్నా. బెండ్ మాత్రం ఉంది కేక నాకు నచ్చింది
చిన్న గారికి చాలా ధన్యవాదాలు. నా వివాహానికి హాజరు కాని మిగితా స్నేహితులు మరియు బంధుమిత్రులకు ఈ వీడియో రూపంలో చూపిస్తూ మా నూతన వధువు వరులకు ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను ప్రతిఒక్కరికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు❤#thank you #mini tribal world
You're welcome raju.. Once again happy married life
❤p❤
మా గిరిజన గ్రామాల్లో హిందూ పెళ్లిళ్లు ఇలాగే చాలా అద్భుతంగా, హడావిడిగా జరుగుతాయి... ఊరంతా ఒక పండగలాగా జరుగుతుంది... బ్యాండ్ మేళా మాత్రం superb Bro.. Next level అంతే 👌👌
Thank you🌿
దగ్గరగా పెళ్లి చూడని వారిని కల్లుకు కట్టినట్టు చూపించావు ..చాలా థాంక్స్ ..చిన్న.
వీడియో బాగుంది... ఇలాంటి video's మరెన్నేనో చేయాలి అని కోరుకుంటున్న....
Thank you manoj🌿
సంప్రదాయాలు సంస్కృతులు ఆచారాలు మనం నివసించే ఏరియాని బట్టి ఉంటుంది మనం నివసించే ప్లేస్ ను బట్టి మనం ఆచరించే సంప్రదాయాలు పుట్టుకొస్తాయి ఒక పేదవాడి ఒక మధ్య తరగతి వారు ఒక ధనికుడు వాళ్లకు ఉండే ఆచారాలు వాళ్ళు పెట్టె డబ్బును పట్టి ఉంటుంది ఓకే బ్రదర్ ఆల్ ద బెస్ట్ ఒక మంచి వీడియో మీ గిరిజనుల ఆచారం నాకు కొత్తగా ఉన్నది నాకు నచ్చింది ఈ వీడియో
Thank you🌿
ఇది కదరా ప్రేమ పెళ్లాంటే వీడియో సూపర్ స్వామి 👍🙏🙋♂️నమస్తే
Thanks bos🌿
కామేశ్వరి,
వథూవరులు చూడ చక్కగా ఉన్నారు.వారికి నా దీవెనలు.
మా నవ దంపతులని మీ మంచి మనసు తో మాకు చల్లని ఆశీర్వాదాన్ని కురిపిస్తున్నదుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ దేవుడు కూడా మీపై చల్లని ఆశీర్వాదం ఉండాలి.❤
సూపర్ గా ఉంది పెళ్లి సంభూరాలు
చాలా ఓపిక గా వీడియో తీశారు..చాలా బాగుంది పెళ్లి... superb
Wonderful tribal traditional marriage super
Thank you so much
హాయ్ చిన్నా చాలా బాగుంది మీ గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వివాహం.. బందు మిత్రులు వాయిద్యాలతో చాలా బాగుంది వీడియో👌👌
Thanks akka
నేను చాలా ఆసక్తికరంగా ఈ వీడియో చూసినాను... కొత్తగా ఉంది.. మీ tradition చాలా బావుంది...ఇటువంటివి మరిన్ని కోరుతున్నాను..మీ cultureని ప్రపంచానికి తెలియనివ్వండి.. All the best
Thank you🌿
Nice video bro 😊
Pair chala bagundi
గిరిజన ప్రాంతం lo ఒకే విధమైన సాం ప్రదాయాలు ఉండవు, వాళ్ళు నివసించే ప్రదేశం వాళ్ళు పూర్వికుల ఆచార సాo ప్రదాయాలు మీద ముడిపడి ఉంటాయి
Pellikoothuru mirena
కొత్త దంపతులకు congratulation💐💐💐💐💐💐💐
Thank you anna ❤
Super, I need see more your culture activities... good job keep rocking 🎉🎉😊
జంట ఏంత చూడముచ్చటగా ఉంది ❤
Thank you very soo much sir ❤
Regulaguda villages, rajkumar marriage.. A pelliki nenu vella bro, night full enjoy
Hai chala bagundhi
Meeru chala mandiki adarsham tribal lo untu kuda matam marakanda hindu padatilu chakkaga pelli chesukunaru.. congrats 👍
చాలా ధన్యవాదములు సార్
Super bro Pelli janta kuda bagunudhi
ఇదీ పెళ్లంటే సూపర్
Thank you sir
సూపర్ 👏👏😍
Nice vedo & nice pair ❤
Nice Tribul Traditional Marriage culture
Thank you sir ❤
Supar 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Chalaa baagundi 👏👏👏
Nice watching from serango
Thanks for watching biren brother
Happy Marriage life brother
God bless you
వీడియో బావుంది భయ్యా
Vedeo chustunantasepu chala happy madi kuda villege ..cute couple 💞💞
💕
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రదర్
Nice bro
Beautiful couples beautiful tradesion love from West godavari dist 💕❤️💖💜
Thank you very soo much. మీ ఆశీర్వాదం మాపై ఎల్లపుడూ ఉండాలని మనసార కోరుతున్నాను సార్ ❤
Thank you so much
Not only just but looking like a 🤩🤩🤩 WOW 🥰🥰
😁
Good culture. No artificialness.God bless the couple.
Thank you for blessing sir.❤❤❤
Super 🎉
I like the marriage function of your tribal families.little bit modren dresses and instruments.
Marriage superga vundi😊
Nice couple and wish u happy married life both of u and nice video bro
Thanks
Wow 🤩😍
Nice 👍🎉
Pelli janta.super
Thank you sir ❤
Super akka వీడియో
Thank you dear..... మీరు నిజంగా నా పెళ్ళికి రావటం చాలా ఆనదంగా ఉంది. Yessu ❤
Very nice❤❤❤❤❤
Thank you ❤
Anna super 👌 anna. ❤️
God bless you
Super bro
It's really nice 👍 super anna
Thank you so much 🙂
Good video bro
వైష్ణవ సంప్రదాయం ప్రకారం వివాహ విధానం అనిపిస్తోంది
Superb
Super🎉🎉🎉
God bless you all 💐💐💐
Hai brother❤
Thank you chinna
Good culture,a village lo sir marriage
Super brother ❤
🤝
All the best bro
Zvery beautiful couple
nice andi
సూపర్ 👌👌👌👌💐💐👍👍👍
ye vooru idhi
మావురే
Hi bro nanu matharam video ne download chasukone na what's up lo status pathunna naku kudha ealane అవ్వాలను కుంటున్నా. బెండ్ మాత్రం ఉంది కేక నాకు నచ్చింది
Thank you🌿
Nee pelli yeppudu dear 😊
👌👌👌
🙏
Enjoy padugoow bro
Girijanulo pelli ela undadu kada e pelli diffrentga undi
ఏరియాని బట్టి ఉంటది
గిరిజన తెగ లో (సవర గిరిజన తెగ) వివాహము.
ఈ వివాహాల్లో కూడా తమ ప్రాంతాలను బట్టి వారి వారి సంప్రదాయ పద్ధతిలో వివాహము చేసుకుంటారు సార్.❤
నేడు గిరిజన గ్రామాల్లో మతం మారిపోతున్నారు జ్యోతి గారు... Christianity పెరిగిపోవటం వల్ల ఆచార,సాంప్రదాయ, కట్టుబాట్లు అడగంటిపోతున్నాయి 🙏🙏
Nice culture
Super
Suppor
Hi bro
Jai Sriram
Village ఎక్కడ
Regulaguda Colany village puliputti post seethampeta mandalam
Hi.handsome.meeku.pelli.iyindhi.ani.anukunna.me.brothera.pellikoduku
సవర తెగులు అనేకం ఉన్నాయి.. అన్నీ సవర తెగలకి ఇలాంటి సంప్రదాయం ఉండవు.... ఇది బహుశా గుమ్మలక్మిపురం, కురుపాం ఏరియా ఉండే సవర ల సంప్రదాయం కావచ్చు
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thank you sir
Hii
Ammayiki makeup veyyakunda vundalisindi natural vuntene correct
ఇది గిరిజన వివాహం 60/ శాతం మాత్రమే మిగిలింది హిందూ సాంప్రదాయం. గిరిజనుల్లో తాళి ఉండదు
హిందూ ధర్మం లో గిరిజన సాంప్రదాయం ఒక ప్రత్యేకత కలిగినది...
Manjula akka kada bro
Avunu!
Very Lovely...chuda muchataga undhi....
Thank you sir ❤❤❤
Merriage is very good
Chinnarao merru Christan kada me video lu ani chusta
Happy marriage life Annya Naku yevariana unte chudi bro 🥀🥀🥀🌷🌷🌷🌷
😄
Anna nijm Anna Naa pH number ivvana vadina chala andam ga undi okasri netho matladali nenu nee subscriber nee naga Vizag
Aa uri lo nana
Regulaguda Colany village anna❤
Very nice ❤❤❤❤
Super
Super bro
God bless you
Super bro
Thank you anna ❤