Desam lo daridram antha ee video chusi super ane valla bhavala lo kanipistundi.....peelichesukovalante kavalasindi , manam family life ki prepare ga vunnama leda ane clarity.....adi abbayiki ammayiki samanam ga vuntundi....oka 20-22 vayasu gala ammayi ela handle chestundi ivanni.....asale ammayilaki aa vayasulo kallu nettimida vuntayi.....think about that....inka elanti awareness kuda lekunda....elanti thokkalo equations cheppi nasanam chestunnaru.....
Fact well analysed by smt. Anantha Lakshmi. My personal opinion is the age gap must be between 5 to 7 years for an ideal and harmonious marital bond. Even 10 years is acceptable, if not more. The reason is that women grow old fast or appear older fast and the age gap fills the mismatch.
0 to 10 years age gap is best for marriage. But I will marry a ideal Hindu girl whose age is 0 to 6 younger than me in 21st century. I will marry at the age of 28 to 30 years old.
ఇక్కడ ఒక పెద్ద మనిషి చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అంత ఏజ్ క్యాప్ తో చేసుకున్న సంతోషంగా ఉన్నారు అని నువ్వు ఆ అమ్మాయిని అడగాల్సిందే తన నిజంగా సంతోషంగా ఉందా లేదా అనేది
Its hard madam ,everything is destined as far as marriage partner is concerened ... these days money is calls shots ... and mobiles phone are killing the relationships especially mother in laws 👮👮
Ur exactly correct madam maa husband nakanna one year chinnavalli vallaki maturity , understanding capacity lenanduvalle maa madhya vidipoyevaraku godavalu vastunnai
@@lavanyaari5161 Naku ma husbandki madya 13 years age gap vundi. Ma madya kuda chala misunderstanding problems vunnayi. Iddarimadya abhiprayabedhalu vunnayi. So age gap anedi compulsory 0 - 6 gap vunte chala baguntundi
@@rasheedshaik7428 body changes happens. She will sacrifice everything and after birth she feels happy for their children. After delivery hormones change happens aging starts. If she care only for herself she will always be young enough.
Minimum age difference 5 years physical and mental adjustment. But 10 years difference no problem. 15 years some case consider. Girls maturity more. Everything depends mindset. Jai SriRama.
అమ్మ నాకు నా భర్త కు 2సంలు తేడా నేను ఇప్పుడు మెనోపాజ్ దశలో వచ్చిన మీరు చెప్పిన అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం, అందరూ అమ్మ చెప్పిన జాగ్రత్తలు పాటించాలి అని వేడుకుంటున్నాను
పవిత్ర మైన రామాయణమే మనకు ఆదర్శం, శ్రీరామచంద్రునికి పెళ్లి నాటికి 13 సంవత్సరాలు,,సీత దేవికి పెళ్లి నాటికి వయస్సు 6 సంవత్సరాలు,అదే మనకు ఆదర్శం, ధర్మము నాలుగు. పాదాలు మీద నడవాలి అంటే తప్పక పాటించాలి, ఈ రోజుల్లో అయిన కనీసము సంప్రదాయ కుటుంబాల్లో,లోక కళ్యాణం కోసం, సీతమ్మ వారికి, రాముల పెళ్లి వయస్సు ను వారి కుటుంబాల్లో పాటించాలి,అనంత లక్ష్మి గారు చెప్పినట్లు
Firstly anchor gari ki thanks wonderful questions adgayru . U both r in a humble way looks Very Pretty in indian tradition ware (saree)🤝👍👏👏👏👏👏👏. ⚘⚘And Dr.Anantha Lakshmi Amma gari ki satha koti Pranamalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏....bhokays 💐💐💐💐💐💐💐💐💐 Bhavitharala 🧑💼👩💼🧑💻👩💻 yuvatha Bangari bhavishyathu ni manchi margam vaipu nadipinchalanay mi chinna prayathnam ki mi tips ki really thanx , vinni phatincheyvaru dhanyulu sutthi ankynayvaru murkhulu, ,Good relation tips ki dhanyavadhalu.🌷⚘🌷🌷⚘🌷⚘🌷⚘🌷. Na vinaya pranamalu....miku 🙏🙏🙏🙏🙏🙏🙏
@Shaik Shajahanbasha naku ma husband 12 yrs gap 5 yrs mrg lo a chala takuva time happy ga unam so plzzz nala Avaru bada badkandi antha age gap tho pelli chesukokandi plzzzz
Chala bagundi mee vdo .nowadays I'm seeing sm parents becoming too flexible regarding age difference .Edaine ante chadastam antaru but actually parents valla pillaluni counsel or discuss cheyyali .
అమ్మా అనంత లక్ష్మి గారూ ,మీరు అన్నీ బాగా చెబుతున్నారు.మీకు నమస్కారము చెయ్యాలి అనిపిస్తుంది.కానీ వధూ వరుల మధ్య గాప్ 3 నుంచి 5 సంవత్సరం లు ఉండాలి అన్నారు. యూ ట్యూబ్ లోఅనంతలక్ష్మి గారు చెప్పారు,అనంతలక్ష్మి గారు చెప్పారు అంటూ,ఒకావిడ వాళ్ళ పిల్లలకు వచ్చిన పెళ్లి సంబంధాలు అన్నీ చెడగొట్టుకుంటుంది , మిడి మిడి జ్ఞానంతో.భర్త తో సమాన వయసు ఉన్నవాళ్లు,భర్త కంటే పెద్ద వాళ్ళు,భర్త కంటే సుమారుగా ఒక సంవత్సరం చిన్న వాళ్ళు ఎంత మంది లేరు సవ్యంగా కాపురం చేసుకుంటూ.భర్త కంటే నాలుగు అయిదు సంవత్సరాల చిన్న వయసు ఉన్న భార్యలు ఎంతమంది లేరు,భర్తలకు నరకం చూపిస్తూ.రాముడు కంటే సీత 7 ఏ ళ్లు చిన్నది అన్నారు.అటువంటి మహా మహులకే కాపురం లో కలహాలు తప్పలేదు. ఏజ్ గాప్ గురించి నేను చెప్పలేదు.చరిత్ర లో ఉంది. అని మీరు అనవచ్చు.కానీ ఆచరిత్రలు చదివే వాళ్ళు ఎంత మంది.జనం అంతా 24 గంటలూ యూ ట్యూబ్ చూస్తూ,ఆచరిస్తూ ఉన్నారు మంచి దాంపత్యానికి కావలసింది భార్యా భర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు అర్ధం చేసు కోవడం.అంతే కానీ,వయసు కాదు.తప్పు అనిపిస్తే,మన్నించండి.చాలా మంది అంటున్నారు......యూ ట్యూబ్ లో చూసాము.పెళ్లి చేసేటప్పుడు భార్యాభ్తలిద్దరికీ వయసు ఇంత తేడా ఉండాలి, అంత తేడా ఉండాలి,అని చెబుతున్నారు, కాబట్టి మాకు ఈ పెళ్లి సంబంధం వద్దు. క్యాన్సిల్.అంటూ వచ్చిన సంబంధాలు అన్నీ చెడ గొట్టుకుంటున్నారు.వాళ్ళని రక్షించే ది ఎవరో.
మగడు పెద్దవాడైతే ఆ దాంపత్యం బాగుండితీరాలని ఆమె చెప్పలేదే ? కలహాలు అనేవి వారివారి సంస్కారాన్ని బట్టి, మంకుపట్టును బట్టి , అహంకారాన్ని బట్టి వస్తాయి. అనంతలక్ష్మి గారు చెప్పింది, సంస్కారుల మానసిక పరిపక్వత విషయం లో ఆడవారు మగవారికంటే కొన్ని సం. లు ముందుంటారని. ఇదేమీ రూఢియైన వాదం కాదు, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మీరు చెప్పే రాముడూ సీత ల వయసు తేడా వాల్మీకి మాత్రం రాయలేదు. ఇతర గ్రంథకర్తల సృష్టి మాత్రమే. అసలు, మానసిక పరిపక్వతకూ, వయసుకూ మరీ ఎక్కువ లంకె పెట్టడం సరైనది కాదు. ఎంతవయసు వచ్చినా మొద్దులాగా ఉండే వారు, చిన్నవయసుకే పరిణతితో ఉండేవారు ఇరులింగాల్లోనూ ఉన్నారు. మధ్యవయసు వచ్చిన భార్యను భర్త తల్లిలాగా చూడాలంటుంది ఈమె. అంటే, శారీరకంగా ఆశించవద్దని. మరి, అరవైలు దాటినా కోర్కెలు తగ్గని మగవాళ్లు భార్యను ఎవరిలో చూడాలో ? కాబట్టి, ఆమె చెప్పిందంతా ఒప్పుకోవాలని కాదుగానీ, శారీరక కారణాలతో విశ్లేషిస్తే, కొంతయినా అవసరం కాబట్టే, పెద్దలు ఈ పద్ధతిని అనుసరించమన్నారని అర్థం చెప్పుకోవచ్చు.
Namaste medam 1st son 1st daughter marriage chesukovaccha Ala chesukovadam to kastalu vastayanata then pariskaram unda pleaseeeeeeeeeeeeesssssssssssss send me reply medam reply medam
Minimum 7 year's Gap vunna thappuleadu,eandukante husband mentality wife ni ardhamchesukune vadiga vuntundi,same age ayyithe idariki understand vundaka problem s vuntai
Superb amma kandukuri veereshalingam garu anavasaram ga balya vivahalu raddu chesaru , ade undi unte samajam lo e rakamaina sangatanalu undevi kavu superb amma
@@Anil-Yakara Future lo vrudha vivahalu kuda vachey chance undi. Ammayilaki goals ekkuva kada. Job ravali Promotions ravali House kattali Parents ki support ga undali Anni iyaaka age 45 Nachinodu dorakali age 55 Pelli jaragali age 60 Hence result, No pillalu After death... Who enjoy all properties she earn??? Hahahaha Human true goal ia live life Happy with all needs...😁😁😁
meru chepinde oka rakamga correct but ade okapudu ippudu agae ke maturity ke antaga sambandammledu peda age lonu puchega china age lo manchega behaviour una vallu unaru
నేటి తరానికి ఇంతామనచ్చి మాటలు రుచిచవు, చాలా బాగా చెప్యవ్ తల్లి.
చాలా బాగా చెప్పారు ఒకవేళ అబ్బాయి కి అమ్మయి కి 7 to 8 ఏళ్ళు తేడా ఉంటే
No problem
చక్కని వివరణ. శ్రీమతి అనంత లక్ష్మి గారి విజ్ఞానం అందరికి పంచడం ముదావహం. సుమన్ టీవీ వారికి శ్రీమతి అనంత లక్ష్మి గారికి ధన్యవాదములు💐👍
అమ్మ గారు.మీకు వందనములు. మీరు మనవాళ్లకు కళ్ళు తెరిపించే చాలా మంచి విషయములు చెప్పారు. ధన్యవాదాలు.
I am really impressed ammamma Garu... Every young girls n boys must understand the why we should get married
What you said 100% correct madam
Good content, great explanation.
Desam lo daridram antha ee video chusi super ane valla bhavala lo kanipistundi.....peelichesukovalante kavalasindi , manam family life ki prepare ga vunnama leda ane clarity.....adi abbayiki ammayiki samanam ga vuntundi....oka 20-22 vayasu gala ammayi ela handle chestundi ivanni.....asale ammayilaki aa vayasulo kallu nettimida vuntayi.....think about that....inka elanti awareness kuda lekunda....elanti thokkalo equations cheppi nasanam chestunnaru.....
పెళ్లి చేసుకొని చెప్పరా బాబు
Fact well analysed by smt. Anantha Lakshmi. My personal opinion is the age gap must be between 5 to 7 years for an ideal and harmonious marital bond. Even 10 years is acceptable, if not more. The reason is that women grow old fast or appear older fast and the age gap fills the mismatch.
There are men in India who are younger than their wives and today its been common.
0 to 10 years age gap is best for marriage.
But I will marry a ideal Hindu girl whose age is 0 to 6 younger than me in 21st century.
I will marry at the age of 28 to 30 years old.
Thanks very good information details for all
చాలా మంచి గా చెప్పినారు
He is depndent on ladies
One my friend 38 and 24 . They are best & happy life.
Jai Sri Rama 🌹💐🙏
It's true or false sir 18and 33 15years gap please tell me sir my sister life
@@SaiAKULA5878 Meeku istama unte cheyandi
ఇక్కడ ఒక పెద్ద మనిషి చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అంత ఏజ్ క్యాప్ తో చేసుకున్న సంతోషంగా ఉన్నారు అని నువ్వు ఆ అమ్మాయిని అడగాల్సిందే తన నిజంగా సంతోషంగా ఉందా లేదా అనేది
Ante ammayi age ni nastapovala
మంచి విషయాలు చెప్పారు, thanq అమ్మ 🙏🙏
thank u for sharing valuable information madam.
Thanks for the Good programme and namaskaramulu mee paadaalaku.
Amma gaaru excellent message... 🙏
Maku 12 year different unde so chala chala understand problems in family yet I will be moving forward by my small 3 kids
దయచేసి మీరు తెలుగులో చెప్పండి
Hi
మీలాంటి వారు ఇంకా ఇలాంటివిషయాలు చెప్పి మన ధర్మాన్ని తెలుసుకొనేలా చేయాండి
À
AaaaaaaaaaAaa
@a0
Ammaa.... mee paadaalaku naa shirassaa vandanam. 👏👏👏 Mind blowing facts.👌👌👌
చాలా అద్బుతంగా వివరించారు 🙏🙏🙏
అమ్మ మీరు ఇన్ని రోజులు మాకు తెలియని విషయ గ్యానాన్ని తెలిపి నందుకు కృతగ్యత లు.
Ligam.... Minimum knowledge point edhii
Really right madam 👌👌👌
Chaala manchi vishayalu chala chakkaga chepparu.!!👌👌👌
Ha
06:30 Thumbnail
Its hard madam ,everything is destined as far as marriage partner is concerened ... these days money is calls shots ... and mobiles phone are killing the relationships especially mother in laws 👮👮
It's completely new to me Amma.
Eedi evaru cheppaledu
Ur exactly correct madam maa husband nakanna one year chinnavalli vallaki maturity , understanding capacity lenanduvalle maa madhya vidipoyevaraku godavalu vastunnai
Naku ma husband 12 yrs teda we r also facing same....
@@lavanyaari5161 Naku ma husbandki madya 13 years age gap vundi. Ma madya kuda chala misunderstanding problems vunnayi. Iddarimadya abhiprayabedhalu vunnayi. So age gap anedi compulsory 0 - 6 gap vunte chala baguntundi
నిజమే మేడం...అందుకే 45 ఏళ్లకే ఆడవాళ్లు ముసలి వాళ్ళులా కనిపిస్తున్నారు. 55 ఏళ్లయినా మగవాళ్ళు కుర్రాళ్ళలా కనిపిస్తున్నారు.
మీ మీద స్త్రీవాదులు యుద్దానికి సిద్దం అవుతారు బాబాయ్.
Nu super babay.....maa intlo kuda anthe ma nanna young laga untadu amma kanna...Men Will be the Men
Depends upon food genes nd excercise
@@rasheedshaik7428 body changes happens. She will sacrifice everything and after birth she feels happy for their children. After delivery hormones change happens aging starts. If she care only for herself she will always be young enough.
@@priyareddy1003 crt sis well said
Minimum age difference 5 years physical and mental adjustment.
But 10 years difference no problem.
15 years some case consider.
Girls maturity more.
Everything depends mindset.
Jai SriRama.
10years different vunte no ప్రబ్లమా సార్
I think 20 yrs difference kuda no problem 😆😆
@@sairamtanuku6782 ya
7 or 8 years gap vundavacha
Baaga chepparu baamma.
Chala baga chepparu amma 👍
అమ్మ నాకు నా భర్త కు 2సంలు తేడా నేను ఇప్పుడు మెనోపాజ్ దశలో వచ్చిన మీరు చెప్పిన అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం, అందరూ అమ్మ చెప్పిన జాగ్రత్తలు పాటించాలి అని వేడుకుంటున్నాను
Hii
@@brahmajipilla753 y hi
@lakshmi bogala garu, what problems you have faced
@@vikramnanda2833 ఆమెకు శృంగారం మీద మోజు పొయ్యింది ఆయనకు ఇంకా ఉంది... ఆయన బయటకు వెళ్లడం ప్రారంభించాడు అంతే
chala manchiga chepparu grandma 👌👍
Super ga chepparu amma
పవిత్ర మైన రామాయణమే మనకు ఆదర్శం,
శ్రీరామచంద్రునికి పెళ్లి నాటికి 13 సంవత్సరాలు,,సీత దేవికి పెళ్లి నాటికి వయస్సు 6 సంవత్సరాలు,అదే మనకు ఆదర్శం, ధర్మము నాలుగు. పాదాలు మీద నడవాలి అంటే తప్పక పాటించాలి,
ఈ రోజుల్లో అయిన కనీసము సంప్రదాయ కుటుంబాల్లో,లోక కళ్యాణం కోసం, సీతమ్మ వారికి, రాముల పెళ్లి వయస్సు ను వారి కుటుంబాల్లో పాటించాలి,అనంత లక్ష్మి గారు చెప్పినట్లు
Amma garu chala bagundi kani chinna doubt gents and ladies madya gape 10 hears vunda vacha
మనుధర్మ శాస్త్రం ప్రకారం 8 ఏళ్ల అమ్మాయికి 24 ఏళ్ల అబ్బాయి, 12 ఏళ్ల అమ్మాయికి 30 ఏళ్ల అబ్బాయి తో పెండ్లి చేయవచ్చు అని చెప్పడం జరిగింది
Good Message For Society
Amma nuvu chepindi 💯 correct
Good information
నిజం!4నుండి8ఏళ్ళు తేడా ఉంటె నే మంచిది
10 years gap unna parledu.
Superb content
Adagakunda cheppina samadhanam chalaa baaga chepparu.
Firstly anchor gari ki thanks wonderful questions adgayru . U both r in a humble way looks Very Pretty in indian tradition ware (saree)🤝👍👏👏👏👏👏👏. ⚘⚘And Dr.Anantha Lakshmi Amma gari ki satha koti Pranamalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏....bhokays 💐💐💐💐💐💐💐💐💐 Bhavitharala 🧑💼👩💼🧑💻👩💻 yuvatha Bangari bhavishyathu ni manchi margam vaipu nadipinchalanay mi chinna prayathnam ki mi tips ki really thanx , vinni phatincheyvaru dhanyulu sutthi ankynayvaru murkhulu, ,Good relation tips ki dhanyavadhalu.🌷⚘🌷🌷⚘🌷⚘🌷⚘🌷. Na vinaya pranamalu....miku 🙏🙏🙏🙏🙏🙏🙏
Nice msg
Bhaga chepparu amma
O in ñ
@Shaik Shajahanbasha naku ma husband 12 yrs gap 5 yrs mrg lo a chala takuva time happy ga unam so plzzz nala Avaru bada badkandi antha age gap tho pelli chesukokandi plzzzz
Yemindhi andi
Same problem. Naku ma husbandki madya 13 years age gap vundi.
Super ga cheparu amma
Makuteliyani ennomanchi vishyalu teliyayachesaru Amma dhanyavadalu
Manchiga chepparu Mam
call
Super talli
ధర్మ గ్రంథాల్లో కనీసం 7 సంవత్సరాలు అని ఉంది - ఇది సత్యం, పర్ఫెక్ట్ age gap!!
Same gap we have
Correct
IRUVUVURU Manssu telusukoni vivaha madatam best all the best
Ok
Correct
Yes
My favt lecturer in degree college of railway Anantha laxmi madam
Good speaker 👌
9505692087
Hiiiiii
Amma.... Naa age 28 years and naku kaaboye bharya age 19 yrs... Nenu amenu chesukovatam correct na ? Plz cheppandi amma??
Emaiddi bro meeru mee chadastham
@@srinuvas35 adhi kaadhu bro... Emaina problems vuntayi emo
Ma baryaki 25 naaku 35 we are very happy no problem bro if you guys understand properly age doesn't matter
@@srinuvas35 Thank u bro
20 సంవత్సరాల మగపిల్లవాడి మనసికపరిపక్వత 16 సంవత్సరాల ఆడపిల్లలో ఉంటుందని సైన్సు కూడా అంగీకరించిన అంశం.
Hi anna yours vijji 9246963799
@@vijaypaul1508 the burning train
No
Don't take it as a general rule.
No one can generalize anything.
Chala bagundi mee vdo .nowadays I'm seeing sm parents becoming too flexible regarding age difference .Edaine ante chadastam antaru but actually parents valla pillaluni counsel or discuss cheyyali .
Generation gap andi. Mundu parents chepparu. Cheppina pillalu vinaru. Ade mana dourbhagyam
Amma garu baaga చెప్తారు విషయాలు..
అమ్మా అనంత లక్ష్మి గారూ ,మీరు అన్నీ బాగా చెబుతున్నారు.మీకు నమస్కారము చెయ్యాలి అనిపిస్తుంది.కానీ వధూ వరుల మధ్య గాప్ 3 నుంచి 5 సంవత్సరం లు ఉండాలి అన్నారు. యూ ట్యూబ్ లోఅనంతలక్ష్మి గారు చెప్పారు,అనంతలక్ష్మి గారు చెప్పారు అంటూ,ఒకావిడ వాళ్ళ పిల్లలకు వచ్చిన పెళ్లి సంబంధాలు అన్నీ చెడగొట్టుకుంటుంది , మిడి మిడి జ్ఞానంతో.భర్త తో సమాన వయసు ఉన్నవాళ్లు,భర్త కంటే పెద్ద వాళ్ళు,భర్త కంటే సుమారుగా ఒక సంవత్సరం చిన్న వాళ్ళు ఎంత మంది లేరు సవ్యంగా కాపురం చేసుకుంటూ.భర్త కంటే నాలుగు అయిదు సంవత్సరాల చిన్న వయసు ఉన్న భార్యలు ఎంతమంది లేరు,భర్తలకు నరకం చూపిస్తూ.రాముడు కంటే సీత 7 ఏ ళ్లు చిన్నది అన్నారు.అటువంటి మహా మహులకే కాపురం లో కలహాలు తప్పలేదు. ఏజ్ గాప్ గురించి నేను చెప్పలేదు.చరిత్ర లో ఉంది. అని మీరు అనవచ్చు.కానీ ఆచరిత్రలు చదివే వాళ్ళు ఎంత మంది.జనం అంతా 24 గంటలూ యూ ట్యూబ్ చూస్తూ,ఆచరిస్తూ ఉన్నారు
మంచి దాంపత్యానికి కావలసింది భార్యా భర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు అర్ధం చేసు కోవడం.అంతే కానీ,వయసు కాదు.తప్పు అనిపిస్తే,మన్నించండి.చాలా మంది అంటున్నారు......యూ ట్యూబ్ లో చూసాము.పెళ్లి చేసేటప్పుడు భార్యాభ్తలిద్దరికీ వయసు ఇంత తేడా ఉండాలి, అంత తేడా ఉండాలి,అని చెబుతున్నారు, కాబట్టి మాకు ఈ పెళ్లి సంబంధం వద్దు. క్యాన్సిల్.అంటూ వచ్చిన సంబంధాలు అన్నీ చెడ గొట్టుకుంటున్నారు.వాళ్ళని రక్షించే ది ఎవరో.
Meerea kavachu
Baga chepparu andi...
True. It applies to some extent only. It's not everything. We should not blindly follow everyone.
Super medam👌🙏
మగడు పెద్దవాడైతే ఆ దాంపత్యం బాగుండితీరాలని ఆమె చెప్పలేదే ? కలహాలు అనేవి వారివారి సంస్కారాన్ని బట్టి, మంకుపట్టును బట్టి , అహంకారాన్ని బట్టి వస్తాయి. అనంతలక్ష్మి గారు చెప్పింది, సంస్కారుల మానసిక పరిపక్వత విషయం లో ఆడవారు మగవారికంటే కొన్ని సం. లు ముందుంటారని. ఇదేమీ రూఢియైన వాదం కాదు, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మీరు చెప్పే రాముడూ సీత ల వయసు తేడా వాల్మీకి మాత్రం రాయలేదు. ఇతర గ్రంథకర్తల సృష్టి మాత్రమే. అసలు, మానసిక పరిపక్వతకూ, వయసుకూ మరీ ఎక్కువ లంకె పెట్టడం సరైనది కాదు. ఎంతవయసు వచ్చినా మొద్దులాగా ఉండే వారు, చిన్నవయసుకే పరిణతితో ఉండేవారు ఇరులింగాల్లోనూ ఉన్నారు. మధ్యవయసు వచ్చిన భార్యను భర్త తల్లిలాగా చూడాలంటుంది ఈమె. అంటే, శారీరకంగా ఆశించవద్దని. మరి, అరవైలు దాటినా కోర్కెలు తగ్గని మగవాళ్లు భార్యను ఎవరిలో చూడాలో ? కాబట్టి, ఆమె చెప్పిందంతా ఒప్పుకోవాలని కాదుగానీ, శారీరక కారణాలతో విశ్లేషిస్తే, కొంతయినా అవసరం కాబట్టే, పెద్దలు ఈ పద్ధతిని అనుసరించమన్నారని అర్థం చెప్పుకోవచ్చు.
Very useful message
Hiiiii
బాగా చెప్పారు మేడం గారు
అమ్మ చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ
ఈమె చెప్పే girl maturity boy maturity నిజమేమీ కాదు. Yes child marriages లో మనస్సుమనస్సు చపలచిత్తము లేకుండా ఉంటుంది ఇది నిజం.
Amma okavela ammayi dorakaleni pakshyamlo abbayi vayasu 27vundi ammayi vayasu 30vunte nadusthunda?
Amma chala baga chepparu
3:30
Namaste madam.
Namaste medam 1st son 1st daughter marriage chesukovaccha
Ala chesukovadam to kastalu vastayanata then pariskaram unda pleaseeeeeeeeeeeeesssssssssssss send me reply medam
reply medam
True one' 👏👏👏
Mostly good heart is important for mrge... love is must btw them
G v Ramanaia. Chala Baga Chepparu,,👍🏻👍👍
Minimum 7 year's Gap vunna thappuleadu,eandukante husband mentality wife ni ardhamchesukune vadiga vuntundi,same age ayyithe idariki understand vundaka problem s vuntai
Wrong.
Don't generalise anything.
Just age gap do not bring anything.
Love is important for marriage.
Super
💯 % Correct
Amma nenu chesukoboye amiedi Nadi same year vundi. Medham emaina problem vastaya
Mutual understanding leads to happy life...
Ladies ki knowledge yekkuva untundhi... that's it
Ippudu abyilo kuda machurity parigidi kadha andi Mari
Chala baga cheppav madam
Madam super
Amma naku athanake 10 eallu theda mare pelli chesukovacha dayachese reply ivvandi please tvaraga
Nice 👌👌👌
Girls 18 years boys 28 years unaei marriage chysukutay yala untadhi medam
బాగా చెప్పారు, ఏ వయస్సులో పెళ్లి చేసుకోవాలి అని ఇప్పుడు యువతకి తెలియాలి. అది కూడా చెప్పండి
Correct chparu mam
Thanks
Superb amma kandukuri veereshalingam garu anavasaram ga balya vivahalu raddu chesaru , ade undi unte samajam lo e rakamaina sangatanalu undevi kavu superb amma
Excellent analysis amma.
Good madam garu
మా తెలుగు లెక్చరర్...రైల్వే డిగ్రీ కాలేజ్ లో...🙏
Ye ooru Lo?
@@natarajmajji5917 hyderabad Tarnaka
Wow
Well experienced madam super❤️👍🏻
బాల్య వివాహాలను ప్రోత్సహించడం తప్పు
8:45
Balya vivahalu tappey
Muduru vivahalu inka tappu
Andukey madya vivahalu better😁😁
@@Anil-Yakara
Future lo vrudha vivahalu kuda vachey chance undi.
Ammayilaki goals ekkuva kada.
Job ravali
Promotions ravali
House kattali
Parents ki support ga undali
Anni iyaaka age 45
Nachinodu dorakali age 55
Pelli jaragali age 60
Hence result, No pillalu
After death... Who enjoy all properties she earn???
Hahahaha
Human true goal ia live life Happy with all needs...😁😁😁
chala nijalu chepparu amma
Amma meeru chala baga baga chepparu 👌😃
8:30
tq
Amma meeru cheppindi bagundi venakati paddathule bagunnaei
9
@@rajyalakshmi5608 6
Suppar
7 yrs age gap vivaha sambadhaniki manchidhena rply ivvandi
Please 🙏
Chesukovachhu
@@jyothijyothi8103 thank you jyothi garu
Nine or ten years Vunte yemikadu Kada amma
Emi kadu manchide
Very good logic
Good information madam
Super. Amma
meru chepinde oka rakamga correct but ade okapudu ippudu agae ke maturity ke antaga sambandammledu peda age lonu puchega china age lo manchega behaviour una vallu unaru