Priya Chowdary - About Wife And Husband Relationship | Best Moral Video | SumanTv Women

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ส.ค. 2021
  • The True Defination of a women and best words to describe a woman.
    We will discuss about women now can be categorized
    Into five main parts
    social
    educational
    economic
    political
    psychological.
    Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
    A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
    “A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
    Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
    Never Apologize For Being Sensitive Or Emotional. ...
    I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
    You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel

ความคิดเห็น • 1K

  • @star-lc3eq
    @star-lc3eq 2 ปีที่แล้ว +29

    ప్రియా చౌదరి మేడం గారు భార్య భర్తలు సంభంధాలు గురుంచి చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు.మీ ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సంభంధాలు విడిపోకుండా వారు జీవితాలను మార్చు రావడం జరుగుతంది.మీకు,నాగరాజు గారికి ధన్యవాదాలు.

  • @patharlapallimohan8376
    @patharlapallimohan8376 2 ปีที่แล้ว +12

    భర్త పై భార్యకు, భార్యపై భర్తకు.... 100% అంతులేని ప్రేమ ఉంటే ఏ బలహీన క్షణమైనా తప్పు జరగదు. ఒకసారి అద్దం పగిలిన తర్వాత ఇక ఎప్పటికీ ఆ అద్దం పగిలిన అద్దమే. పగలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరిదీ.

  • @prakashtadikonda2300
    @prakashtadikonda2300 2 ปีที่แล้ว +17

    చాల చాల బాగా చెప్పినారు ధన్య వాదములు మేడం గారు

  • @nagendragoud998
    @nagendragoud998 2 ปีที่แล้ว +68

    అమ్మ దాంపత్య జీవితం గురించి మీరు చెప్పినటువంటి మాటలు
    చాలా నిజమైనవి. మీకు ధన్యవాదాలు తల్లి

  • @king.311
    @king.311 2 ปีที่แล้ว +8

    ఎవ్వరు ఎవ్వరినీ తప్పు పట్టేంత ఖచ్చితంగా ఏ మేధావి చెప్పాలేరు .
    ఇద్దరి లోనూ తప్పులున్నాయి .
    మంచి భర్త కు తప్పుడు భార్యలు వున్నారు .
    మంచి భార్యలకు చెడ్డ భర్తలు వున్నారు .
    అదీకాక ఆకర్షణకు ,
    కొత్తదనానికి ,
    ఆర్థిక స్థితి గతులకు ,
    స్నేహితుల ద్వారా ,
    ఇలా ఎన్నో కారణాలతో తప్పులు చేస్తున్నారు . అంతే కానీ ఇదీ correct అని ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు .
    ఇదినిజం ..

  • @chsreenu9939
    @chsreenu9939 2 ปีที่แล้ว +29

    ఆడవాళ్లు కూడా మగాళ్లకు టైం ఇవ్వనప్పుడు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి పిల్లలు కోసం కూడా సర్దుకుపోవాలి ఇళ్లలో ఇప్పుడు గైడ్స్ చాలా తక్కువగా ఉన్నారు అందుకే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి

    • @ravichandranrajagopal4172
      @ravichandranrajagopal4172 2 ปีที่แล้ว +1

      Yes you are correct. Spouse ni murder chese level Ku ranantha varaku aa level Ku advance kanantha varaku chusi chudanatlu vadhi leyali. Kani secret ga poison icchi ledha cruel ga murder chese level Ku develop ayithe mathram husband or wife divorce theesi kovadam manchidi. Oka famous case lo husband was brutally murdered by wife and her lover. Even supreme court dismissed the suit saying they have murdered husband in momentary anger. They did not have prior intention . Supreme court acquitted both the wife and her lover. We cannot criticise court decision. It will come under contempt of court. But every body knows foreign courts will spit on that judgement. So unnadhi okate jindhagi. So whether wife or husband are to be careful . They have to take care of their lives. If woman got more strength mentally and physically she can be more cruel
      to her husband
      along with her lover. Whereas husband can be cruel towards his wife with out help of his lover. But in former case nowadays wife gets more sympathy unlike in the case of Ahalya of bygone era. Just like in the supreme court judgement acquitting both the culprits.

    • @armannazeera7019
      @armannazeera7019 2 ปีที่แล้ว +1

      Yes

    • @borraramesh2462
      @borraramesh2462 2 ปีที่แล้ว

      Hi

    • @borraramesh2462
      @borraramesh2462 2 ปีที่แล้ว

      Hi vinodhini garu

    • @borraramesh2462
      @borraramesh2462 2 ปีที่แล้ว

      Id tho name ravatledhu

  • @rajeshams8138
    @rajeshams8138 2 ปีที่แล้ว +11

    చాలా బాగా చెప్పారు మేడం అయితే చివరిలో చెప్పారు కదా ఆడవారికి అలాంటి కోరిక పుట్టినప్పుడు భర్త దగ్గర లేనప్పుడు ఎవయిన పుస్తకాలు చదవాలి లేదంటే ఎవరి భక్తి వారికి వారి దైవము మీద ఉంటుంది కాబట్టి దేవునికి చెప్పుకోవాలి అప్పుడు మీ ఫీలింగ్స్ దేవుని ద్వారా మీ భర్తకి తప్పకుండా చేరుతాయి అన్నారు ఇది చాలా గొప్ప మాట .మీకు నా కృతజ్ఞతలు తెలియ జేయుచున్నాను.అయితే నాయొక్క చిన్న మనవి ఏమిటంటె భార్యలో ఆ కోరిక పుట్టినప్పుడు భర్త దగ్గరలో లేనప్పుడు ఫోన్ కాల్ ద్వారా ఆవిడ గారు అతనికి ఆ విషయము తెలియ జేస్తే అతను ఆవిడను అర్థము చేసుకుని ఆమే కోరిక తీర్చుతాడు కదా
    ఎందుకంటె అతనికి కోరిక పుట్టినప్పుడు ఆమెకి కోరిక లేక పోయినా అతనితో సహకరించింది .అలాగే అతను కూడా ఆమెతో సహకరిస్తాడు కదా నేను నీ కోరికను తీర్చను వేరే వ్యక్తితో నీ కోరిక తీర్చుకో అని అనడు కదా తప్పకుండా అర్థం చేసుకుంటాడు అలాంటప్పుడు ఆవిడ గారు తొందర పడి వేరే వ్యక్తితో అలా కలువడము సరి కాదు అని నా ఆలోచన .ఒక వేళా అలా ఆమే అతనితో చెప్పిన కూడా అతడు ఆమెని పట్టించుకోక పోతే ఇక ఆమె వేరే వ్యక్థతో అలా చేస్తే ఇక ఆమెను తప్పు అనలేము

  • @veeraiahsamala5629
    @veeraiahsamala5629 2 ปีที่แล้ว +35

    బార్య భర్త ఇలా ఉండాలి అని చాలా చాలా అద్భుతంగా చెప్పినారు .మేడం ధన్యవాదాలు

    • @RaJu-by3un
      @RaJu-by3un 2 ปีที่แล้ว +1

      Madam namaste meru apardam chesukovaddu talli na bada cheputunanu nenu army lo panichesevadini naku pelli ayyindi un educated girl to apatike chalamandito tirigindi ayina patinchukoledu valla chutale cheparu nenu patukoni adiganu chepindi nijam vadilesanu pelli ayyakakuda tirigindi pillaluputaka tirigindi school lo vesamu pillalanu pillalaku bhojanam patukuvelli vereavida entities ki velli rankuchesedi akada vaka atanu nakuchepite mandalinchanu vere vuru Sunday lovelledata manalludu varasa ki vadini house lo petukundi telisi tapu ante manesindi epudu nenu night duty laku vlevadini 3 days ki vachevadini 10 yrs back ma house lo rentkivuna vadito modaletindi vantarigavundedi vadini panilokivellakunda api entilo padukobetukuni dabbuluechhedi 1017 lo job manesanu appati nundi kotatam titatam pichidanila nadichedi epativaraku adevarasa motam 5 guriki call chesi enyiki rammanedi ela na samakshamlo padukundi pillalanu paduchesindi nannukotataniki puramayinchedi narakam chupindi epatiki adevarasa valla annayalakuchepanu peddalaku chepi hitabodacheyinchanu vinatamledu vallu anta infection pakesindi medanaralu vennupusa debbatindi doctor chupanu4 guriki tagatsmledu mandulu vadutunamu ayina Templeton velli vallato kalustundi adigite kotatam titatam meru pochahinchavaddu dayachesi nayandi dayavunchi kutumbslu padu ayipotunayi dabbu echi rogalutechukuni chastunaru 12 lac s paduchesindi 10 yrs lo pella pelliki vunchina dabbu naku pillalaku nupetindi nannukotataniki vachevaru Valle kalipevaru rankumogullato meru elantivi msg maneysndi

  • @alurisuseela8281
    @alurisuseela8281 2 ปีที่แล้ว +3

    your explanation is very clear and most useful speach and thanks madam miru ilanti video's cheyandi

  • @anithaalledx3618
    @anithaalledx3618 2 ปีที่แล้ว +3

    Intha vimarshinchi cheppinandhuku chala chala dhanyavadhalu🙏🙏🙏🙏

  • @kumarkondroju6052
    @kumarkondroju6052 2 ปีที่แล้ว +7

    మేడం... భార్య భర్తలు ఇద్దరికీ అర్థమయ్యే విధంగా... చెప్పారు. Super.medam

    • @Maheshgvm
      @Maheshgvm 2 ปีที่แล้ว

      Ba chepparu vaasthavaalu mma

  • @manjula.n9862
    @manjula.n9862 2 ปีที่แล้ว +3

    Really I like this video mam thank you for your suggestions 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvenukumarimanyala9459
    @mvenukumarimanyala9459 3 ปีที่แล้ว +6

    Chala bhaga chepparu madam 👏👏

  • @ravinderlokati2231
    @ravinderlokati2231 2 ปีที่แล้ว +4

    మేడం గారు మీరు బాగా బాగా చెప్పారు ఆడదానికి అమ్మతనం చాలా గొప్పది దానితో పిల్లలు పుడతారు మూడుముళ్ల బంధం ఏడడుగుల అనుబంధం దాంపత్య సుఖం పొందుతూ ఎంజాయ్ చేస్తారు కానీ నా మగాడు నాకే సొంతం అని ఆడవారికైనా స్వార్ధం ఉంటుంది కానీ బయట అక్రమ సంబంధాలు పెట్టుకొని అది ఒక వ్యక్తిగత జీవితాన్ని ఆడవారు సర్వ నాశనం చేసుకుంటున్నారు మగాడు తప్పు చేస్తే విడిపోయేటప్పుడు నెల నెల భరణం చెల్లించాలి ఆడది తప్పు చేస్తే ఎలాంటి శిక్ష లేదు ఈ భారతదేశపు న్యాయవ్యవస్థలో ఏ లాంటి శిక్ష లేదు కోరికలు ఇద్దరికీ సహజం బలమైన బలహీన క్షణాలు ఇంటి దరిద్రంగా తప్పు చేసే ముందు సిగ్గుపడాలి నాకు ఇది కొని ఇవ్వు అది కొని ఇవ్వమని అడిగిన ఆడవాళ్ళు భర్తను మీ ద్వారా నాకు సుఖం కలగడం లేదని చెప్పి ఉంటే తను మారి తన అందమైన జీవితం లో ఇలాంటి తప్పు దారి తప్పిదాలు జరక్కుండా కాపాడుకుంటాడు ఇదే జీవితం అదే అనుబంధం ఇద్దరు భార్య భర్తల పుట్టిన పిల్లలు కూడా సమాజంలో చులకన చూపులు చూస్తారు సమాజం

  • @winneummide7994
    @winneummide7994 3 ปีที่แล้ว +2

    Tq medam chala manchi idea chepparu

  • @user-ok7fj7rg7c
    @user-ok7fj7rg7c 2 ปีที่แล้ว +2

    లేదు అంటూనే ఇండైరెక్ట్ గా ఎక్స్ట్రా మేరిటల్ రిలేషన్ ని ఎంకరైజ్ చేస్తున్నారు. సినిమాలు వేరు నిజ జీవితం వేరు సినిమా కధలు వ్రాయడం తియ్యడం కెమెరా ముందు గెంతడం చాలా సులువు. ఇక్కడ మనోవ్యధ భరించేవాడికి తెలుస్తుంది. అదే నటినటులకు ఇదే సమస్య వస్తే సినిమాలో చేసినట్టే వాళ్ళ నిజజీవితంలో కూడా చేస్తారా.? కెమెరా ముందు నటించడం వాగడం చాలా ఈజీ. నిజజీవితం చాలా కష్టం. అది పడే వాడికి తెలుస్తుంది. పుండు మీద కారం అడ్డినట్లు మాట్లాడకూడదు నాకి పోయే జీవితాలు నాకి పోతూనే ఉన్నాయి. 😡

  • @srilathamachcharla3740
    @srilathamachcharla3740 2 ปีที่แล้ว +14

    Priya gaaru superb andi chaaala baga chepparu

    • @prasadrao1789
      @prasadrao1789 2 ปีที่แล้ว

      BAGA CHEPPINARU AMMA GRATE MADAUM

  • @syedimam671
    @syedimam671 2 ปีที่แล้ว +7

    మేడం గారు చాల చక్కగా వివరించారు

  • @kavithamadanapalle2068
    @kavithamadanapalle2068 ปีที่แล้ว +1

    Madam 👏🏻👏🏻👏🏻meeru great
    Meeru cheppe salaha valla vaalla family nilabaddame kaakunda... Vaallaku pillalu vunna.. Pillalaku kooda nyaayam jaragadam,voka kutumbaanni nilabettinavaaru avuthunnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @karedlarama
    @karedlarama ปีที่แล้ว +1

    Chala baga chepar andi
    Elanti kind of situations Married life lone kadu , Present Love relationships lo kuda untunayi ani na feeling... This is the best way to divert our mind .... Tqq for ur information 👏

  • @alicepaul7460
    @alicepaul7460 2 ปีที่แล้ว +4

    Yess absolutely right ur speech and hearing about your each n every words V good message andi thank you for your excellent message words

  • @krishnavenichatla7951
    @krishnavenichatla7951 2 ปีที่แล้ว +3

    Really your explanation is very nice madam

  • @dsreddy4898
    @dsreddy4898 2 ปีที่แล้ว +7

    Super mam.chala bagachepparu present familys lony nijalu.

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 3 ปีที่แล้ว +11

    Very nice mam 🙏

  • @srilakshmithati7400
    @srilakshmithati7400 3 ปีที่แล้ว +10

    Well Said mam👌👌

  • @bhavanasai2125
    @bhavanasai2125 2 ปีที่แล้ว +3

    It's really inspirational and u should create more videos which is really useful to society mam

  • @umashankargaganam8210
    @umashankargaganam8210 2 ปีที่แล้ว +2

    Well said,priyaji

  • @koteswararao8061
    @koteswararao8061 2 ปีที่แล้ว

    chalamanchi visayalu chepparu... These are useful to many people. I personally realized some of my mistakes 🙏🙏🙏

  • @devamani-y1C
    @devamani-y1C 2 ปีที่แล้ว +3

    Tq so much mam last lo miru chepina tip challa challa super mam tq once again 🙏🙏🙏

  • @jagadeeswartondati8237
    @jagadeeswartondati8237 2 ปีที่แล้ว +5

    Super ga chepparu madam.

  • @subashinihomecookingchanne737
    @subashinihomecookingchanne737 2 ปีที่แล้ว +3

    Thanks you madam baga chepparu madam

  • @gvtuitions700
    @gvtuitions700 2 ปีที่แล้ว +8

    Be open both every time. Excellent information 🙏🙏

  • @sarathsavarapu5075
    @sarathsavarapu5075 2 ปีที่แล้ว +116

    మంచి భర్తలు వున్నా భార్యలు తప్పుచేస్తున్నారు వారి పరిస్థితిఏమిటి తప్పు కప్పిపుచుకోవడానికి నానావొంకలు చెపుతారు తప్పు మగవాడుచేస్తే బోలెడుకేసులుపెట్టొచ్చు మరియు మనోవర్తి ఇవ్వాలి మరి ఆడది తప్పుచేసిన రివర్సులో మగాడే మనోవర్తి,ఆస్తిలోవాట ఇవ్వాసి వస్తుంది దీనికికారణం మగవాడుతప్పుచేస్తే పట్టుకోగలం ఆడది తప్పుచేస్తే పట్టుకోవడం ఇంపోసిబుల్

    • @bsr615
      @bsr615 2 ปีที่แล้ว +5

      Correct chepparu 100/

    • @katakatabavaiahbabi8365
      @katakatabavaiahbabi8365 2 ปีที่แล้ว +4

      Correct 100/

    • @chandrasekharmandagiri3942
      @chandrasekharmandagiri3942 2 ปีที่แล้ว +5

      Yes brother

    • @Imran_shaik104
      @Imran_shaik104 2 ปีที่แล้ว +4

      Correct bro....

    • @thonangiravikumar4680
      @thonangiravikumar4680 2 ปีที่แล้ว +3

      Now a days baryalu yevaru correct kadu Meru correct ga mataladali Meru correct ga mataladatey ledu me husband respect ivvadam ledu first Dani kosam cheppandi me alochona tappu

  • @ogiralaramesh1189
    @ogiralaramesh1189 2 ปีที่แล้ว +3

    Well said solutions

  • @shiva2254
    @shiva2254 ปีที่แล้ว

    Good suggestions for wife & husband.for your motivating
    Words , mam your inspiring
    Words to help for women's

  • @veeracountrykids7913
    @veeracountrykids7913 2 ปีที่แล้ว +1

    Thanq for ur suggestions

  • @vaecs9710
    @vaecs9710 2 ปีที่แล้ว +3

    Excellent message 🙏🙏🙏

  • @ramasatyap9321
    @ramasatyap9321 2 ปีที่แล้ว +5

    Thank you very much amma excellent speech you are awesome.

  • @vijayabharathi942
    @vijayabharathi942 2 ปีที่แล้ว +2

    Excellent ga chepparu madam

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 ปีที่แล้ว

    Very Good usefull message.

  • @user-df5vb9yw4k
    @user-df5vb9yw4k 2 ปีที่แล้ว +23

    Excellent speech.
    ప్రతి ఒక్కరు అహల్యా - గౌతమ ముని దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని నా ఆభిప్రాయం.

    • @punyalokam519
      @punyalokam519 2 ปีที่แล้ว

      అహల్య గురించి నాకు తెలియదు. అహల్యలో ఏమి ఆదర్శంగా తీసుకోవాలి? తెలియక అడిగాను. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి చెప్పండి.

    • @HariSandeepReddy
      @HariSandeepReddy 2 ปีที่แล้ว

      Definitely not in this generation..

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 ปีที่แล้ว

      @@punyalokam519 తెలియని వాడికి ఏమి చెప్పగలం

  • @k.manjuladollsony1369
    @k.manjuladollsony1369 2 ปีที่แล้ว +6

    Super advice mam thank you so much

  • @connoisseur6572
    @connoisseur6572 2 ปีที่แล้ว

    Yes. Mam.. very good explanation...

  • @sivaprasadseella9270
    @sivaprasadseella9270 2 ปีที่แล้ว +1

    Yes mam very good explanation

  • @sriswetha7571
    @sriswetha7571 2 ปีที่แล้ว +4

    Me advice super. Me matalu vennaka chala happy ga umtadi every women.

  • @sreenvasuyalamala4813
    @sreenvasuyalamala4813 2 ปีที่แล้ว +23

    మీరు ఉహించు కొని చెబుతున్నారు కానీ ఏ భార్య కూడా నాకు అక్రమ సంబంధం ఉందని 99%చెప్పరు 1% ఎవరో వుంటారు

  • @bhuthapatikishorebabu7395
    @bhuthapatikishorebabu7395 2 ปีที่แล้ว +2

    Super medam garu excellent explanation

  • @ggopalachary3770
    @ggopalachary3770 2 ปีที่แล้ว +2

    Very nice lawyer garu gd concept

  • @lovelydaffodils2961
    @lovelydaffodils2961 3 ปีที่แล้ว +3

    Nice explanation

  • @skrahoof7600
    @skrahoof7600 2 ปีที่แล้ว +3

    Very Good speach medam

  • @jayanthij4071
    @jayanthij4071 ปีที่แล้ว

    All programs very very nice thank you very much amma

  • @layas1860
    @layas1860 3 ปีที่แล้ว

    Super madm..well explained..

  • @vemulanagalakshmi480
    @vemulanagalakshmi480 2 ปีที่แล้ว +6

    Excellent madam super 👌🏼👌🏼👏👏👏👏

  • @kanakammapangi1788
    @kanakammapangi1788 2 ปีที่แล้ว +4

    Super mam thank you soooooooooooooooooooooomuch

  • @shivaguttula8464
    @shivaguttula8464 2 ปีที่แล้ว +2

    Super madam
    Baga chepparu.

  • @mujahidasultana3409
    @mujahidasultana3409 2 ปีที่แล้ว +1

    Chaala baga chepparu ma'am 👍

  • @darshanamlatha9307
    @darshanamlatha9307 2 ปีที่แล้ว +3

    Miru cheppindhi 100%correct mam..excellent mam

  • @arvindheaghori5109
    @arvindheaghori5109 2 ปีที่แล้ว +10

    Hats off to you Mrs.Priyadharshini. U r doing wonderful job. Har Har Mahadev

  • @padmaboddu5923
    @padmaboddu5923 2 ปีที่แล้ว

    Chala crt ga chepparu Tqq Medam

  • @SatyaNarayana-ow2ot
    @SatyaNarayana-ow2ot 2 ปีที่แล้ว

    Overall ga with Climax Chala Chala Baagundi>> Madam Thq

  • @rachanam1524
    @rachanam1524 2 ปีที่แล้ว +4

    Mere chepeevi anni heart tuching ga vunnai madam really iam realzed...🙏🙏🙏😥

    • @naninani-bo6bm
      @naninani-bo6bm 2 ปีที่แล้ว +1

      Don't worry Miku manchi roju vastundhi

  • @chinna4375
    @chinna4375 2 ปีที่แล้ว +28

    Ladies ni premaga chusukunte chalu...mana kosam prenam echestaru

    • @samanthulabhavani4057
      @samanthulabhavani4057 2 ปีที่แล้ว

      Avvunu

    • @borraramesh2462
      @borraramesh2462 2 ปีที่แล้ว

      @@samanthulabhavani4057 avunaa manaku telikundane anni chestharu kuda

    • @janakikandula286
      @janakikandula286 11 หลายเดือนก่อน

      అవును అండి చాలా బాగా చెప్పారు.

  • @nakkaharibabu1224
    @nakkaharibabu1224 2 ปีที่แล้ว +2

    Well said madam👌

  • @RameshBabu-jy8fj
    @RameshBabu-jy8fj 2 ปีที่แล้ว

    very nice video good solutions mam

  • @bojjaeswarreddy3438
    @bojjaeswarreddy3438 2 ปีที่แล้ว +6

    Three questions and answers
    Excellent
    Medam

  • @shambhavishambhavi620
    @shambhavishambhavi620 2 ปีที่แล้ว +3

    Super madam baga chepparu🙏🙏

  • @syedasadulla3447
    @syedasadulla3447 2 ปีที่แล้ว

    Very justified and balanced comment

  • @sunilpaladugu1489
    @sunilpaladugu1489 2 ปีที่แล้ว

    Excellent analysis

  • @gummallasai6596
    @gummallasai6596 3 ปีที่แล้ว +42

    Madam ur speech is something special and miracle really good i am happy to listen 👌

  • @jampalakrishnamurthy5904
    @jampalakrishnamurthy5904 2 ปีที่แล้ว +6

    వైవాహిక జీవితం భార్యా భర్తల దాంపత్య బంధం గురించి చాలా అద్భుతంగా వివరించారు.మీరు ever great madam

  • @matmariamrutha2333
    @matmariamrutha2333 2 ปีที่แล้ว +2

    Thank you mam
    For the answer , really mean it 🙏🙏🙏🙏🙏🙏

  • @PoornaSreeReddi-rc3ed
    @PoornaSreeReddi-rc3ed 2 ปีที่แล้ว

    Excellent mam chaala baaga chepparu . Danyavaadalu

  • @kalyanipadala6011
    @kalyanipadala6011 3 ปีที่แล้ว +9

    Tq medam tappakunda tery chesta

  • @namalaatchuthlic7777
    @namalaatchuthlic7777 2 ปีที่แล้ว +5

    EXLENT MEDAMGARU 🙏🙏🙏🙏🙏

  • @seshasailakshmirompicherla7356
    @seshasailakshmirompicherla7356 2 ปีที่แล้ว +1

    Thankyou. Your. Sugition

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 2 ปีที่แล้ว +1

    Good solutions

  • @gouthamisridevi1632
    @gouthamisridevi1632 2 ปีที่แล้ว +8

    ఆడ అనే మనిషికి విలువ లేనప్పుడు, మనసు గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి
    దొరకాలి అంటే అతను దేవుడు అంతటి
    గొప్పగా ఉంటాడు ఎందుకు అంటే దేవుడు
    ఎప్పుడూ తప్పు చేసిన ఒప్పు చేసినా క్షమాపణ గుణం కలిగి ఉంటాడు భర్త ఎప్పుడు భార్య కు దేవుడు

  • @padmavathibommanaboina235
    @padmavathibommanaboina235 3 ปีที่แล้ว +15

    Super Amma 👏👏👏👏👏

  • @sowjianya7574
    @sowjianya7574 2 ปีที่แล้ว +2

    Madam Meru okkarey entha perfect ga chepparu superb👏👏👏👏👏

  • @shaikzareena1618
    @shaikzareena1618 2 ปีที่แล้ว

    Super mam Chala Baga chepparu

  • @nityanitya4043
    @nityanitya4043 2 ปีที่แล้ว +12

    Yes madam... kattubatlu aadavallakena magavallu paatinchara? Kattubatlaku iddaru kattubadi undali... appude society lo ilanti daridram undadhu

  • @VaraLakshmi-mr7ie
    @VaraLakshmi-mr7ie 3 ปีที่แล้ว +5

    🙏🙏 super medam 100/true

  • @ramadevi374
    @ramadevi374 2 ปีที่แล้ว

    It's very nice mam realy i feel very happy

  • @lalithakathaalu5807
    @lalithakathaalu5807 2 ปีที่แล้ว +1

    నమస్కారం మేడం చాలా బాగా చెప్పారు.నీజా జీవీతంలో కూడా ఇలాగే ఉంది.

  • @mahithabudipati482
    @mahithabudipati482 2 ปีที่แล้ว +15

    Yes mam spiritual thougts Will change our behaviour.

  • @Arunodaya70
    @Arunodaya70 2 ปีที่แล้ว +7

    100 % 👌👌👌👌👌👌corect.👍..madam! thanqs

  • @kavithaganachari7789
    @kavithaganachari7789 2 ปีที่แล้ว

    Thanq mam very useful video

  • @yallamadhavaiah8839
    @yallamadhavaiah8839 2 ปีที่แล้ว

    Good idea. baga chepparu

  • @shanthin6900
    @shanthin6900 2 ปีที่แล้ว +3

    Wow Beutiful tips for ladies

  • @punyalokam519
    @punyalokam519 2 ปีที่แล้ว +3

    నాగరాజుగారు! ఈ ప్రశ్న మేడం ని తప్పకుండా అడగండి plz.
    నాకు పెళ్లయి దాదాపు 5ఏళ్ళు అవుతుంది. మా ఆవిడ ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది.దాదాపు 2 సంవత్సరాలు ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడు కూడా. నేను ఎవరితోనూ ఇంతవరకు అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అయితే ఇప్పుడు నేను ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా? మీరు సమర్ధిస్తారా?

  • @dondapatisarveswaramma9186
    @dondapatisarveswaramma9186 2 ปีที่แล้ว +1

    It is so true.

  • @bhagyarekha5485
    @bhagyarekha5485 2 ปีที่แล้ว +2

    It's a amazing, true, fair. Clue, and very nice idiain krishna tatvava.

    • @bhagyarekha5485
      @bhagyarekha5485 2 ปีที่แล้ว +2

      Men and women is same. Eddaru na drusti lo same, apudu vari, estaalu, korikalu same apudu a wife chesindi tappu kadu, avasaram. This is true.

    • @banagarmanjunath6994
      @banagarmanjunath6994 2 ปีที่แล้ว

      @@bhagyarekha5485 avna?

  • @jaya.v2464
    @jaya.v2464 2 ปีที่แล้ว +3

    Thanks for your support and suggestions through which my taught s changed

    • @AzharksaAzharksa
      @AzharksaAzharksa 2 ปีที่แล้ว

      Nenu puku pichekkela nakuta kama rasalu karipoyela nakutanu evarikaina nakinchukovalani reply cheyandi naku baga experience undi 6 pukulu nakyanu nenu puku nakutunte adallaku swargam kanpistadi

    • @vemulashankar7769
      @vemulashankar7769 2 ปีที่แล้ว

      Jaya hi

    • @thigullaveeresh891
      @thigullaveeresh891 2 ปีที่แล้ว

      🙏🙏

    • @thigullaveeresh891
      @thigullaveeresh891 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RJ_Ram_1039
    @RJ_Ram_1039 2 ปีที่แล้ว +4

    Practicle ga Chepparu Medam... Mee Maturity levels ki Hatsoff...Namaskaram.

  • @deviyelisetty638
    @deviyelisetty638 2 ปีที่แล้ว +2

    Very nice medam garu

  • @sbalap
    @sbalap 2 ปีที่แล้ว

    Very good information

  • @yaragalasubhashini9988
    @yaragalasubhashini9988 3 ปีที่แล้ว +8

    Super madam naku chaala bhaga nachindi

    • @maninaidu2102
      @maninaidu2102 2 ปีที่แล้ว

      Yes madam super ga chepparu

  • @polaanitha5030
    @polaanitha5030 2 ปีที่แล้ว +3

    Medam karkt ga chepparu thankyou mam

    • @kamilipushpalatha5075
      @kamilipushpalatha5075 2 ปีที่แล้ว +1

      The system of Marriage is cause of all these prolems. No marriage no issues. All happiness.

    • @aquans1751
      @aquans1751 2 ปีที่แล้ว

      @@kamilipushpalatha5075 Pelli cheskokudadha

    • @banagarmanjunath6994
      @banagarmanjunath6994 2 ปีที่แล้ว

      @@kamilipushpalatha5075 but ontariga chala rojulu unda lem.

  • @adithyaraman1219
    @adithyaraman1219 2 ปีที่แล้ว +1

    Very nice ideals thanks

  • @Anuradhamadhuma123
    @Anuradhamadhuma123 2 ปีที่แล้ว +1

    Super exlent speech medam