Meeru cheppindhi 100% correct but family situations valana konthamandhi ki late marriages authayayi ayina meeru cheppinavi face cheyavalsindha manam aennanukunna vidhi vichitram
మొదట్లో డబ్బు సంపాదన సమస్య, సంపాదించాక age Baar సమస్య.అప్పట్లో 40 ఏళ్లకు మనుమడు పుట్టేవాడు, ఇప్పుడు 60 ఏళ్ళుకి మనుమడు,మనుమరాలు వాళ్ళు ఎదిగి పెళ్లిళ్లు చూడగలరా? ఆడవాళ్ళు 20-25 age లో మగవాళ్ళు 25-30 age లో పెళ్లిళ్లు చేసుకుంటే Better బాగా చెప్పారు డబ్బు కిపెళ్ళిలకు ముడి పెట్ట కూడదు👏💐 కొందరు కనీసం 50 వేలు జీతం ఉండాలి అనుకుంటే మరి కొందరు 1 లక్ష ఉండాలి అనుకుంటారు.అలా కాకుండా జీతం ఎంత అని కాకుండా కొంత దుబారా తగ్గించుకోవాలి
@@monanethi503 దుబారా అంటే చిన్న జీతం అయినా లక్ష రూపాయల LED TV,అలాగే కూలి పనులు చేసుకునేవాడు 600 రూ సంపాదిస్తే 300 రూ. మందు కి 🥃, .గొప్పలకు పోయి అప్పులు చేయడం.
తన ఆలోచనలు ఉన్నవి ఉన్నట్టుగా మాగ్జీమమ్ అబ్బాయిలు పైకి చెప్పరు.. పేరెంట్స్ అమ్మాయిలనీ చెప్పనివ్వరూ.. కానీ ఇదేమి చిన్న సమస్య కాదు.. ఎదో రకంగా పెళ్లి కానిస్తే.. తర్వాత ఎదో రకంగా విడాకులకు పరిగెడుతారు.. కానీ మొండికతలు పడే అమ్మాయిలూ పది శాతం కూడా ఉండరు కానీ ఈ సొసైటీ ఫోకస్ అంతా వాళ్ళ మీదనే.. Compramise అయ్యే అమ్మాయిలకు దొరుకుతున్న support ఏమన్నా ఉందా అంటే అదీ లేదు..! 🤦🏻♂️ ఇదంతటికి కారణం.. పెళ్లిళ్లు అమ్మాయిలకే అవసరం అనీ అబ్బాయిల మైండ్ లో బాగా కూర్చుంది.. అదీ వంద శాతం నిజమే.. కానీ కారణాలు ఏమిటీ.. అనే ఒక రేష్ణల్ థింకింగ్ జోలికి.. ఈ జనరేషన్ అబ్బాయిలు వెళ్ళటమే లేదు.. అదేమి చిన్న సమస్య కాదూ.. కానీ.. అలా అర్థం చెసుకునే అబ్బాయిని ఏ అమ్మాయి అసలు వదులుకోదు.. కానీ.. అబ్బాయిలు too much selfish గా ఉంటే.. వెనకటి రోజుల్లో లాగా అమ్మాయిలూ మాత్రం ఊరుకోవడం లేదు.. కానీ చదువుకున్న పొగరు అనీ.. అబ్బాయిలూ ఒక టాగ్ తగిలిస్తున్నారు తప్పా.. అసలు తామేలా ప్రవర్తిస్తున్నారో రియలైజ్ కావటమే లేదు. 🤦🏻♂️
Chalaaa baga chepparu👍👍🙏. Prathi kids neerchukovalasindhi enthooo vundhi Meeru cheppina videos. But, vinaru . Meeranntlu anni vallake thelusu anukoni money vunte brathikeyavachu anukuntaaru mind lekapoyina kooda. Parents well wishes kids ki ani ardham kavatam ledhu . Evaru vallu cheppina bad or good ki, YES ani green signals ichina vallu good people. Parents wrong antaaru. Gattigaa valla life kosam manchi chepputhaaru kabatti. Bayata vallu antha life long support vuntaraa Ee roju EASSY salahalu ichi pillalani paadu chesthaaru. Life valladhi kaadhu kabatti vallu antha time theesukoni vella kosam endhuku spend chesthaaru?? Real parents laa anedhi valla ki ardham kaadhu. Evari life vallu badhulu koni vere valla life kosam endhuku spend chesthaaru ani vallaki ardham kaadhu . Kids ki purthigaa ardham kavatam ledhu. Vuchitha salahalu evaru ivvakandi bayata valla kids life kosam. Ilanti videos chudandi main. Friends maatalu vinakandi please 🙏. Andharu mee well wishes kaadhu. Meeru adigarani vallaki time leka edhoo salaha may chesthaaru. Life meedhi . Valladhi kaadhu. Sudheer garu videos chudandi main. Life spoil chesukovadhu please 🙏. Kids life kosam Sudheer garu lanti vallu endharooo vasthunnaru 🙏🎁👍👍⭐️🇺🇸🇮🇳🌇🥰
అన్ని సాంఘిక అనార్ధా లకు కారణం మహిళలే పెళ్లిళ్లు ధనంతో హోదాతో ముడిపెట్టడం ఘోరం పెళ్లంటే రెండు మనసుల హృదయ స్పందన మహాభారత కాలంలో మహిళ ఇష్టపడితేనే వివాహం జరిగింది ప్రేమ లేకుండా పెళ్లా!అని వారు ప్రశ్నించేవారు ఇప్పటి తల్లులు ఏమి ఆశిస్తున్నారో అర్ధం కావట్లేదు
ఎప్పటికైనా వివాహనికి సంబంధించి మెయిన్ రోల్ అబ్బాయిదే.. కానీ అతను అమ్మాయి మనసు గెలుచుకోవడం మీద కన్నా.. అమ్మాయిని తన కంట్రొల్ లోకీ ఎలా తీసుకోవాలి అనే ఆలోచనలతోనే సతమతం అవుతున్నాడు.. ఇదేమీ మంచి ఫలితం ఇవ్వదు.
Correct sir mentel presure akuvaga untundi epudu naku ma husband asalu vinatle chudam chudam antunaru estam undo ledo chepatle am chepali ala marchukovalo thelitledu eddariki 2nd marriage
తల్లిదండ్రులు అమ్మాయిల పెళ్లిళ్లు చేసే సందర్భంలో ఆర్థిక వ్యవహార ప్రయోజనాలు పరిగణన అధికంగా మారింది. అమ్మాయి పెళ్ళి చేస్తే తను వెళ్ళి పోతుంది. అప్పటి నుండి ఆ ఇంటికి ఆర్థిక భారం పడుతుంది. అందుకే అమ్మాయి పెళ్ళికి తల్లిదండ్రులు తొందర పడడం లేదు స్వార్థం తో.
Main problem entante pillal career peak stage lo unnappudu parents mancham meedha padukutaaru. Appudu pillalu itu parents ni chusukolekaa atu career ni chusukoleka baaga stress feel avuthaaru.
కేవలం ప్రచారంలో అలా ఉన్నదీ గానీ మొత్తం పరిశీలిస్తే.. 100 కేసుల్లో 90 కేసులు డివోర్స్ వస్తె చాలు అనే అనుకుంటున్నారు.. 2 or 3 కేసులు మాత్రం డబ్బుల కోసం వాళ్ళనీ ఇబ్బందీ పెడుతున్నారు.. మిగిలిన అయిదారు మంది కూడా వారు ఫేస్ చేసిన టార్చర్ కి ఆతనికి పనిష్మెంట్ ఇదే అంటూ డబ్బులు లాగుతున్నారు.. ఇదీ లేడీస్ సైడ్ నుండీ మేము అబ్జర్వ్ చేసిన విషయాలూ..
@@satishvarma113 actually fake కాదు.. అమ్మాయిలూ ఆవేశంతో ఒకటికి పది కలిపి రాస్తారు.. (అబ్బాయిలు కూడా అంత అమాయకులు ఏమి కాదు.. కావాలని రెచ్చ గొడుతారు..) ఆయినా భార్య కేసు పెడితే సరిపోదు.. అతని టార్చర్ ప్రూవ్ చేయాలీ.. లేకపోతే కేసు కొట్టేస్తారు.. And పెళ్ళి అయ్యి 3 yr లోపుగా విడాకుల కోసం డివోర్స్ ఫైల్ చేస్తే.. సమస్య లోతును బట్టీ ఆమెకీ కంపాన్షేశన్ ఉంటుందీ తప్ప.. ఆస్తులు ఏమి ఇప్పించరు.. కానీ 20yrs దాటాక డివోర్స్ కి ఎవరు అప్లయ్ చేసినా.. అతని యొక్క సగం ఆస్తి ఆమెకి ఇప్పిస్తుంది కోర్టు.. Wrong information తో అనవసరంగా జనాలని భయపెట్టిస్తున్నారు.. 🤦🏻♂️
35 years vachesae andaru aduthunaru naku interest undi asalu late cheyakudadu ani vinatledu main eddariki understand ledu adi freega cheparu Anni dachestaru lastki anduku marriage chesukunnanu Ane thought vastundi sir EDI comment kadu okari life ala marchali marchukovalo thelitledu
Settle అవ్వాలి , individuality తో సొంత వ్యక్తిత్వం ఉండాలి అని కోరుకోవడం లో తప్పు లేదు. Individuality అనేది సింగిల్స్ లైఫ్ లో ఉంటుంది. అలా అని ఫ్యామిలీ లైఫ్ లో ఉండాల్సిన ఫ్రీడమ్ ఉండాలి. కానీ money , financial stability అనేది వారి couple life లో పనికి వస్తుందా ? వివాహ జీవితం ఇద్దరికీ " inter - dependent" లైఫ్.....నిజానికి ఒకరిపై ఒకరు ఆధారపడి బతకాలి అనే ఆడ మగ ఇద్దరికీ పెళ్లి చేస్తారు, చేసుకోవాలి కూడా..... సరియైన వ్యక్తి ని ఎంచుకుంటే వాళ్ల లైఫ్ హ్యాపీ గా సాగిపోతుంది. ఏ understanding సమస్య ఉన్నా ఇద్దరి మధ్య లో అది పరిష్కరించబడాలి. Money బంధాలు అనుబంధాలు, జీవితానికి ఒక తోడు ను ఇవ్వదు కదా..... డబ్బు తో కొన్ని కొనుక్కోవచ్చు ,ప్రేమను నాది అనే బంధాన్ని మాత్రం కొనలేము , ప్రేమ తో నే నాది , నా వాళ్ళు అనే అనుబంధం ఏర్పడుతుంది. Individuality ఉంది అని పెళ్లి చేసుకోకుండా ఉండరు, సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి , లైఫ్ లో స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఒక మానసిక బంధం ఉండాలి. శారీరకంగా మానసికంగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం ఆనందంగా ఉంటారు,,,, it's prooven..... Sex కొన్ని రోజులు మాత్రమే ,,,,, నాకు financially settled అనుకుంటే లైఫ్ కి తోడు లేకపోతే both genders ఒక నిరాశా నిస్పృహలకు లోనవుతారు ఫ్యూచర్ లో..... ఇప్పుడు డాక్టర్స్ , ఫ్యామిలీ కౌన్సిలర్స్ చెప్పే couple మధ్య దూరం తగ్గాలి అనేది మన పూర్వీకులు ,పెద్ద వాళ్ళు లైఫ్ ని పూర్తి సంతృప్తి తో బతికారు కాబట్టే ఎక్కువ కాలం జీవించారు.... వాళ్ల లైఫ్ ఆరోగ్యంగా ఉండడానికి healthy food తీసుకున్నారు. Foreplay చెయ్యాలి భార్య కి రొమాంటిక్ మూడ్ తెప్పించడానికి , ఇద్దరూ సమానంగా ఉంటూ ఒక same feel రావాలి అంటే సెక్స్ కి సంసిద్ధంగా ఉండాలి. భార్య భర్త లు ఇద్దరూ ఆ రొమాన్స్ ను వారి pleasure point ,intrest ను అర్దం చేసుకుంటే కచ్చితంగా హ్యాపీ గా ఉంటారు. ఇప్పుడు కొందరు ఆ దిక్కుమాలిన పోర్న్ కల్చర్ వల్ల అపోహలు లో ఉంటున్నారు కానీ, మన పెద్ద వాళ్ళు " ముద్దు - ముచ్చట " అని ఎందుకు అనే వాళ్ళు..... అలాంటివి రియల్ కిస్, హగ్స్ ఇద్దరి మధ్య ఏకాంతంలో సెక్స్ కి సంసిద్ధతను కలిగేలా చేస్తుంది.... వాళ్ళు చెప్పిన ముద్దు తర్వాత ముచ్చట ఉంటుంది అంటే అది అర్దం చేసుకునేలా సభ్యత తో అలా అనే వారు.... Wife కి అప్పుడు మూడ్ లేదంటే ఎలా ప్రేరేపించాలి అనేది అంతకు మించి ఎవరూ చెప్పరు, అది తెలిసిపోతుంది పెళ్లి తర్వాత ఒక అవగాహన వస్తుంది ఇద్దరికీ ఒకరి పై ఒకరికి.....
@@monanethi503 r u agreeing with me, individuality అని ప్రతి అమ్మాయి అబ్బాయి కి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక కొందరు మాస్టర్స్ కి then career fulfillment కోసం plannings లో ఉంటారు. అందులో పడి లైఫ్ ని డిజైన్ చేసుకోవడం లో కొంచం వెనకబడుతారు. లైఫ్/ ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యాక లేట్ అవుతుంది but సరైన వ్యక్తి కోసం ముందు నుండే ఒక opinion ఉంచుకోవాలి. మంచి salary, financially good ఇదిమాత్రమే కాదు , లైఫ్ కి సరిపోయే పార్టనర్ ఉండాలి. ఇంకా బాగుంటుంది లైఫ్ అప్పుడు. మాస్టర్స్/ hiegher education తర్వాత girl/ boy తను అనుకునట్లు వ్యక్తి దొరికితే బెటర్ match అవుతారు అనిపిస్తే లేట్ చేయకుండా అరెస్ట్ చేసేయాలి. లేకపోతే ఇంకొకరి కస్టడీ లోకి వెళ్లిపోతే మళ్ళీ సెర్చ్ చేస్తూ ఉండాలి అనుకున్న specific person దొరకాలి అంటే..... ఆడ మగ ఇద్దరికీ సెక్సువల్ pleasure అవసరమే for the life continuation..... ఇక్కడ ఆయన ఈ వీడియోలో చెప్పినట్టు individuality ఉండొద్దు పూర్తిగా అని నేను అనను, వ్యక్తిత్వం ఉంటుంది after graduation ప్రతీ ఒక్కరికీ. Finally ఆడ మగ ఇద్దరూ inter - dependent......ఎందుకంటే physiologically both genders,,,, శరీర నిర్మాణంలో బేధం ఉంటుంది. అది హార్మోన్ బేస్డ్ సెక్సువల్ desires కోసం ఆ విధంగా రెండు జెండర్ లు కలిసి లైఫ్ లీడ్ చేస్తూ హోం లైఫ్ లో పనులు share చేసుకుంటూ హ్యాపీనెస్ తో ఉండేలా చూసుకోవాలి....
@@satishvarma113 yes , individuality - సొంతంగా ఏది మంచి ఏది చెడు అని అలోచించి తెలుసుకొని వాటిని ఎంత వరకు తమ లైఫ్ లో ఉండాలో తెలిసి ఉండడం. స్వీయ నిర్ణయాలను individuality కిందికే వస్తుంది. అది సింగిల్స్ లైఫ్ లో మానసిక పరిణతి వల్ల వస్తుంది. ఈ పరిణతి సింగిల్స్ నుండి ఒక ఫ్యామిలీ గా పెళ్లి ద్వారా ఒక్కటి అయినపుడు వాళ్ళు ఇద్దరూ ఫ్యామిలీ కోసం తీసుకొనే నిర్ణయాలు సమష్టి గా ఉండాలి. ఉద్యోగ నైపుణ్యం తో ప్రమోట్ , సాలరీ లో growth ఉంటుంది.PG తర్వాత girl / boy ఇద్దరూ ఏదో profession లో self sustainable ( సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడ గలగడం , సెల్ఫ్ employment అయినా కూడా) , లా సెటిల్ అవుతారు.ఆ ఆర్ధిక స్వాతంత్య్రం వ్యక్తిగతంగా బాగుంటుంది. కానీ ఒక ఫ్యామిలీ గా పెళ్లి ద్వారా ఒక్కటి అయినపుడు వాళ్ళు ఒకటి గా కలిసి ఉండాలి. అభిప్రాయ భేదాలు అసలు ఉండొద్దు. ముందే వాటిని తెలుసుకొని అడ్జస్ట్ అవ్వాలి. అభిప్రాయ భేదాలు ఉన్నా ఆ అభిప్రాయం ( ఒపీనియన్ ) లోని విషయం ఆ ఫ్యామిలీ గా ఉన్న couple కి ఎంత వరకు అవసరం అవుతుందో అది తీసుకోవాలి. ఇంప్లిమెంట్ చేయాలి , భార్య లేదా భర్త ను ఆ అభిప్రాయం దూరం ఉండేలా చేస్తుందో దాన్ని ఆ అభిప్రాయాన్ని పక్కన పెట్టాలి, అలాంటి ఇబ్బంది పెట్టే,గొడవ కు దారి తీసే వి couples ఎందుకు అలా పట్టుకొని ఉండడం. """ నువ్వు చెపితే వినలేదు, నేను చెప్పేది ,చెప్పింది ఎందుకు అర్దం కాలేదు, నేను చెప్పిన దాంట్లో నువ్వు ఏ మాత్రం consider చేయలేదు.... "" ఇలా ఉండొచ్చు. Male & female as a couple ఒక ఫ్యామిలీ గా inter - dependant గా ఉంటారు. ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతారు ,బతకాలి కూడా చివరి దాకా.....
Boath are. Over action. India population. 200 crores . Indian population tho boomi nimpeyyala babu. Veediki okadi ki 25 ta okadi ki 27 ta. Yemi achivement babu. Vedios. Chesukuntunnaru. Tedavasodi. Goppavallandaru late ga ne marriage chesukutaru. Even doctors. Vallaki thelidu papam Veelu cheptharu. Society ni padu chestharu.
Meeru cheppindhi 100% correct but family situations valana konthamandhi ki late marriages authayayi ayina meeru cheppinavi face cheyavalsindha manam aennanukunna vidhi vichitram
Very committed advices. Thank you.
పూర్వం ఏ వయసు ముచ్చట ఆ వయసులో ఉండాలి అనేవారు. ఇప్పుడు ఆ ఆలోచన మారింది సంఘంలో గౌరవం మర్యాదలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి.
100% true
Chaala baaga chepparu sudeer sir , memu ee problem face chesthunnamandi 🙏🙏🙏
మొదట్లో డబ్బు సంపాదన సమస్య, సంపాదించాక age Baar సమస్య.అప్పట్లో 40 ఏళ్లకు మనుమడు పుట్టేవాడు, ఇప్పుడు 60 ఏళ్ళుకి మనుమడు,మనుమరాలు వాళ్ళు ఎదిగి పెళ్లిళ్లు చూడగలరా?
ఆడవాళ్ళు 20-25 age లో
మగవాళ్ళు 25-30 age లో పెళ్లిళ్లు చేసుకుంటే Better
బాగా చెప్పారు డబ్బు కిపెళ్ళిలకు ముడి పెట్ట కూడదు👏💐
కొందరు కనీసం 50 వేలు జీతం ఉండాలి అనుకుంటే మరి కొందరు 1 లక్ష ఉండాలి అనుకుంటారు.అలా కాకుండా జీతం ఎంత అని కాకుండా కొంత దుబారా తగ్గించుకోవాలి
ఆన్ని దేశాల మాదిరిగా మన govt మంచి విద్యా మంచీ వైద్యం అందరికి పూర్తీ ఉచితంగా అందిస్తే..
దుబారా దానంతట అదే తగ్గుతుంది
@@monanethi503 దుబారా అంటే చిన్న జీతం అయినా లక్ష రూపాయల LED TV,అలాగే కూలి పనులు చేసుకునేవాడు 600 రూ సంపాదిస్తే 300 రూ. మందు కి 🥃, .గొప్పలకు పోయి అప్పులు చేయడం.
@@monanethi503mm 2:12
Correct sir, you told really
Well said
Exactly Correct
పెళ్లిళ్లు ఇలా అవడానికి కారణం మన పై generation వాళ్ళు పెళ్లి కి, డబ్బుకి link పెట్టడం వల్ల జరిగింది.
ఇది నిజమా, బాధ్యతలు మోయడానికి భయం మాత్రమే😂
అవును లక్షలు జీతం ఉన్నవాడు అయితే లోటు ఉండదని భావిస్తారు.
తన ఆలోచనలు ఉన్నవి ఉన్నట్టుగా
మాగ్జీమమ్ అబ్బాయిలు పైకి చెప్పరు.. పేరెంట్స్ అమ్మాయిలనీ చెప్పనివ్వరూ.. కానీ ఇదేమి చిన్న సమస్య కాదు.. ఎదో రకంగా పెళ్లి కానిస్తే.. తర్వాత ఎదో రకంగా విడాకులకు పరిగెడుతారు..
కానీ మొండికతలు పడే అమ్మాయిలూ పది శాతం కూడా ఉండరు
కానీ ఈ సొసైటీ ఫోకస్ అంతా వాళ్ళ మీదనే..
Compramise అయ్యే అమ్మాయిలకు దొరుకుతున్న support ఏమన్నా ఉందా అంటే అదీ లేదు..! 🤦🏻♂️
ఇదంతటికి కారణం.. పెళ్లిళ్లు అమ్మాయిలకే అవసరం అనీ అబ్బాయిల మైండ్ లో బాగా కూర్చుంది.. అదీ వంద శాతం నిజమే.. కానీ కారణాలు ఏమిటీ.. అనే ఒక రేష్ణల్ థింకింగ్ జోలికి..
ఈ జనరేషన్ అబ్బాయిలు
వెళ్ళటమే లేదు.. అదేమి చిన్న సమస్య కాదూ..
కానీ.. అలా అర్థం చెసుకునే అబ్బాయిని ఏ అమ్మాయి అసలు వదులుకోదు..
కానీ.. అబ్బాయిలు too much selfish గా ఉంటే.. వెనకటి రోజుల్లో లాగా అమ్మాయిలూ మాత్రం ఊరుకోవడం లేదు.. కానీ చదువుకున్న పొగరు అనీ.. అబ్బాయిలూ ఒక టాగ్ తగిలిస్తున్నారు తప్పా.. అసలు తామేలా ప్రవర్తిస్తున్నారో రియలైజ్ కావటమే లేదు. 🤦🏻♂️
@@godavarisurya939 lotu undadhu nijame lakshala jeethm unnavallaki kani valle ekkuva selfish ga undedhi ekkada pillalaki motham iypotundo ani selfish ga bathikinollani na chuttallone ekkuva chusa. lakshalu sampadana americalo settled ayna cheskonu antunnadu antha kakruthi vedavalu unnaru . enjoyments anevi partner tho chesina happiness untundi valle locam motham thirigeyyali ani swardam ga alochisthe em labam
ఇంకా పిల్లగానికి జాబ్ కావాలి అమ్మాయికి మాత్రం జాబ్ ఉండదు
Thank you sir
Currect గా చెప్పారు sir
Chalaaa baga chepparu👍👍🙏. Prathi kids neerchukovalasindhi enthooo vundhi Meeru cheppina videos. But, vinaru . Meeranntlu anni vallake thelusu anukoni money vunte brathikeyavachu anukuntaaru mind lekapoyina kooda. Parents well wishes kids ki ani ardham kavatam ledhu . Evaru vallu cheppina bad or good ki, YES ani green signals ichina vallu good people. Parents wrong antaaru. Gattigaa valla life kosam manchi chepputhaaru kabatti. Bayata vallu antha life long support vuntaraa Ee roju EASSY salahalu ichi pillalani paadu chesthaaru. Life valladhi kaadhu kabatti vallu antha time theesukoni vella kosam endhuku spend chesthaaru?? Real parents laa anedhi valla ki ardham kaadhu. Evari life vallu badhulu koni vere valla life kosam endhuku spend chesthaaru ani vallaki ardham kaadhu . Kids ki purthigaa ardham kavatam ledhu. Vuchitha salahalu evaru ivvakandi bayata valla kids life kosam. Ilanti videos chudandi main. Friends maatalu vinakandi please 🙏. Andharu mee well wishes kaadhu. Meeru adigarani vallaki time leka edhoo salaha may chesthaaru. Life meedhi . Valladhi kaadhu. Sudheer garu videos chudandi main. Life spoil chesukovadhu please 🙏. Kids life kosam Sudheer garu lanti vallu endharooo vasthunnaru 🙏🎁👍👍⭐️🇺🇸🇮🇳🌇🥰
Pl make such vedios and women responsibility towards family
Good initiative Dr Sudheer
Situations valla marriages late avutai tappa avaru pelli chesukovadhu anukoru andariki 30lope chesukovalani untadi kani konta mandiki sariga kudaraka ala avutadi ante tappa avaru careeree ani padiporu vallaku kuda marriage chesukoni settle avalani untadi
Settle eppatikaina avvachchu mundhu marriage chesukovaali.
Correct ga chepparu
@@bonthutarun5858settle Kani abbayini marriage chesukovadaniki ammayilu munduku ravatamledu
Yes nijam sir miru cheppindi
అన్ని సాంఘిక అనార్ధా లకు కారణం మహిళలే పెళ్లిళ్లు ధనంతో హోదాతో ముడిపెట్టడం ఘోరం పెళ్లంటే రెండు మనసుల హృదయ స్పందన
మహాభారత కాలంలో మహిళ ఇష్టపడితేనే వివాహం జరిగింది ప్రేమ లేకుండా పెళ్లా!అని వారు ప్రశ్నించేవారు ఇప్పటి తల్లులు ఏమి ఆశిస్తున్నారో అర్ధం కావట్లేదు
తల్లులకే కాదూ..
ఎవరికీ అర్ధం కావట్లేదు..
ప్రచారంలో ఉన్నవన్నీ రియాలిటీలో ఉండవు.. 🤦🏻♂️
ఎప్పటికైనా వివాహనికి సంబంధించి మెయిన్ రోల్ అబ్బాయిదే.. కానీ అతను అమ్మాయి మనసు గెలుచుకోవడం మీద కన్నా.. అమ్మాయిని తన కంట్రొల్ లోకీ ఎలా తీసుకోవాలి అనే ఆలోచనలతోనే సతమతం అవుతున్నాడు..
ఇదేమీ మంచి ఫలితం ఇవ్వదు.
thokkale ,ma friend same me lage alochinchindi thana salary 70k athani salary 20k vademo eme salary bank cards anni teeseskoni valla parents ki appulu karchulu anni e ammay salary ne vadesi eme money motham avagottesadu marriage iyyi 1 year iyyndi ma friend edustundi money motham vaadi control lo petteskunnade ani. 20k salesman badavake antha pogaru unte 70k softwareengineer ki entha pogaru undali meere cheppandi . okappudu ameki nenu cheppina vinala thakkuva salary iyna parledu abbay chudatanki bavunnadu manasu manchide ani cheskundi ippud ila reverse tirigadu . twists magallu eppudu istaro telidu sir. anduke memu salary ekkuva undali anukunedi meeremo demand antunnaru ,mari me magallu ma ammayla andhanni salary ni chaduvu ni kuda demand chestunnaru ga ,meeredoo punyathmuluga builduplu istunnaru ,meeku anni unte ammayki anni undali ankuntaru .meeke emi lekapothe ammay ki kaalu cheyyi unte chalu vantitlo bedroom lo pani cheyagalge ammayi aithe chalu anukune enthamandi magallu leru. vaallu thagithe adakkudadu avasaramithe mandu poyyali chicken vandi pettalu smoke cheste challaga chuskovala ,me ashalaki hadhulu eppudo dhaatesay .edho badhithulla matladtunnaru
super ma, & tqs for sharing u ropinoin. good @@anita2053-r1f
@@anita2053-r1f, chaala frustration undandi meelo
Super 👌👌
No marriage no tension.....😔
tarvatha untadi tension ontari vallu iyptharu
100% corect cheppavu
Yes sir
super speech sar
Excellent ❤said
Correct sir mentel presure akuvaga untundi epudu naku ma husband asalu vinatle chudam chudam antunaru estam undo ledo chepatle am chepali ala marchukovalo thelitledu eddariki 2nd marriage
Supersir
👌Sir 🙏
Ela anukonee desa janaba perigindhi
abbaylu abadhalu adutunnaru mandu thage alavatalu cigeratte smoking ivanni open ga cheppesayyali endukante meeru entha open ga chepthe antha comfortable ga untaru marriage tarvatha .age job salary habbits indulo abadhalu cheppevallu unnaru kabatte ma ammaylu marriage ki bayapadtunnaru. alage parents ammay abbay ni matladukonivvali kanisam oka 4 days daaka ,alage engagement ki mundu evvarikina nachakapothe marriage cancel cheskovali mondi cheyyodhu. anni money deals payments engagement tarvathe cheskovali like dowry (optional) marriage expenses ivanni. abbaytho matladanidi makela telustadi vaadu thaguthada womeniser a ani. pelli tarvatha divorce ki oppukovali okavela evina rules break chesthe . ayya nakemi thokkalo alimony avasaram ledu okavela vaadu chaala rich koteswarudu iythe thappa adhi kuda chala thakkuva nenu athaniki entha service chesano anthe charge chesta .pillalu unte pillala chaduvulu chuskunela alimony provide cheste chalu.
Isn't the person to whom we are getting married to is important? Total discussion is based on biological cycle, career, social norms etc.
తల్లిదండ్రులు అమ్మాయిల పెళ్లిళ్లు చేసే సందర్భంలో ఆర్థిక వ్యవహార ప్రయోజనాలు పరిగణన అధికంగా మారింది. అమ్మాయి పెళ్ళి చేస్తే తను వెళ్ళి పోతుంది. అప్పటి నుండి ఆ ఇంటికి ఆర్థిక భారం పడుతుంది. అందుకే అమ్మాయి పెళ్ళికి తల్లిదండ్రులు తొందర పడడం లేదు స్వార్థం తో.
Super,sir and 100/ nijam
Super sudheer garu. Society needs doctor’s like u
Asalu pelli enduku chesukovali antaru.thodu kosam antaru.pillalu kacchitham ga undalaa.vallu chustharani gurantee enti.valla life aa vallaki saripothundi
Main problem entante pillal career peak stage lo unnappudu parents mancham meedha padukutaaru. Appudu pillalu itu parents ni chusukolekaa atu career ni chusukoleka baaga stress feel avuthaaru.
Chala major problem idhi endukala iyndho artam avvatle
Super 👃👃
🎉మాఅబ్బాఇ. స్కూలుకి వెల్లిన. ఏమిటి డాడీ అందరి డాడీలు వయసులో ఉన్నారు మీరు ముసలిలాగ ఉన్నారు
Ela.sir.
ఆరు నెలల విలువలతో కూడిన బీహార్ వల్ల సైన్స్ కోర్స్ ఆ కోర్సులో మమ్మల్ని కూడా జాయిన్ చేయండి
పెళ్లి ఇప్పుడప్పుడే వెలి వేశారు. అస్తి కోసమెగ కుదరక పోతే కోర్ట్ కి. పెళ్ళి పేరుతో భర్త కుటుంబంలో చిచ్చు ఆస్తి మొత్తం 😢
కేవలం ప్రచారంలో అలా ఉన్నదీ గానీ మొత్తం పరిశీలిస్తే..
100 కేసుల్లో 90 కేసులు డివోర్స్ వస్తె చాలు అనే అనుకుంటున్నారు.. 2 or 3 కేసులు మాత్రం డబ్బుల కోసం వాళ్ళనీ ఇబ్బందీ పెడుతున్నారు.. మిగిలిన అయిదారు మంది కూడా వారు ఫేస్ చేసిన టార్చర్ కి ఆతనికి పనిష్మెంట్ ఇదే అంటూ డబ్బులు లాగుతున్నారు..
ఇదీ లేడీస్ సైడ్ నుండీ మేము అబ్జర్వ్ చేసిన విషయాలూ..
Kani naaku lawyers cheppindanni batti 40 shatham 498 case lu fake
@@satishvarma113 actually fake కాదు.. అమ్మాయిలూ ఆవేశంతో ఒకటికి పది కలిపి రాస్తారు..
(అబ్బాయిలు కూడా అంత అమాయకులు ఏమి కాదు..
కావాలని రెచ్చ గొడుతారు..)
ఆయినా భార్య కేసు పెడితే సరిపోదు.. అతని టార్చర్ ప్రూవ్ చేయాలీ.. లేకపోతే కేసు కొట్టేస్తారు..
And పెళ్ళి అయ్యి 3 yr లోపుగా విడాకుల కోసం డివోర్స్ ఫైల్ చేస్తే..
సమస్య లోతును బట్టీ ఆమెకీ కంపాన్షేశన్ ఉంటుందీ తప్ప.. ఆస్తులు ఏమి ఇప్పించరు.. కానీ
20yrs దాటాక డివోర్స్ కి ఎవరు అప్లయ్ చేసినా.. అతని యొక్క సగం ఆస్తి ఆమెకి ఇప్పిస్తుంది కోర్టు..
Wrong information తో అనవసరంగా జనాలని భయపెట్టిస్తున్నారు.. 🤦🏻♂️
@@satishvarma113నిజమే సర్
100%
🙏
అన్నాడు
35 years vachesae andaru aduthunaru naku interest undi asalu late cheyakudadu ani vinatledu main eddariki understand ledu adi freega cheparu Anni dachestaru lastki anduku marriage chesukunnanu Ane thought vastundi sir EDI comment kadu okari life ala marchali marchukovalo thelitledu
Settlement late unte yem cheyyali
ఇదంతా తెలిసి కూడా మైండ్ సెట్ మారడం లేదు...
Grand children, grand parents ki madhya unde discussions parents ki children ki untadi.
Settle అవ్వాలి , individuality తో సొంత వ్యక్తిత్వం ఉండాలి అని కోరుకోవడం లో తప్పు లేదు.
Individuality అనేది సింగిల్స్ లైఫ్ లో ఉంటుంది.
అలా అని ఫ్యామిలీ లైఫ్ లో ఉండాల్సిన ఫ్రీడమ్ ఉండాలి. కానీ money , financial stability అనేది వారి couple life లో పనికి వస్తుందా ?
వివాహ జీవితం ఇద్దరికీ " inter - dependent" లైఫ్.....నిజానికి ఒకరిపై ఒకరు ఆధారపడి బతకాలి అనే ఆడ మగ ఇద్దరికీ పెళ్లి చేస్తారు, చేసుకోవాలి కూడా.....
సరియైన వ్యక్తి ని ఎంచుకుంటే వాళ్ల లైఫ్ హ్యాపీ గా సాగిపోతుంది. ఏ understanding సమస్య ఉన్నా ఇద్దరి మధ్య లో అది పరిష్కరించబడాలి.
Money బంధాలు అనుబంధాలు, జీవితానికి ఒక తోడు ను ఇవ్వదు కదా..... డబ్బు తో కొన్ని కొనుక్కోవచ్చు ,ప్రేమను నాది అనే బంధాన్ని మాత్రం కొనలేము , ప్రేమ తో నే నాది , నా వాళ్ళు అనే అనుబంధం ఏర్పడుతుంది.
Individuality ఉంది అని పెళ్లి చేసుకోకుండా ఉండరు, సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి , లైఫ్ లో స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఒక మానసిక బంధం ఉండాలి.
శారీరకంగా మానసికంగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం ఆనందంగా ఉంటారు,,,, it's prooven.....
Sex కొన్ని రోజులు మాత్రమే ,,,,, నాకు financially settled అనుకుంటే లైఫ్ కి తోడు లేకపోతే both genders ఒక నిరాశా నిస్పృహలకు లోనవుతారు ఫ్యూచర్ లో.....
ఇప్పుడు డాక్టర్స్ , ఫ్యామిలీ కౌన్సిలర్స్ చెప్పే couple మధ్య దూరం తగ్గాలి అనేది మన పూర్వీకులు ,పెద్ద వాళ్ళు లైఫ్ ని పూర్తి సంతృప్తి తో బతికారు కాబట్టే ఎక్కువ కాలం జీవించారు....
వాళ్ల లైఫ్ ఆరోగ్యంగా ఉండడానికి healthy food తీసుకున్నారు.
Foreplay చెయ్యాలి భార్య కి రొమాంటిక్ మూడ్ తెప్పించడానికి , ఇద్దరూ సమానంగా ఉంటూ ఒక same feel రావాలి అంటే సెక్స్ కి సంసిద్ధంగా ఉండాలి. భార్య భర్త లు ఇద్దరూ ఆ రొమాన్స్ ను వారి pleasure point ,intrest ను అర్దం చేసుకుంటే కచ్చితంగా హ్యాపీ గా ఉంటారు.
ఇప్పుడు కొందరు ఆ దిక్కుమాలిన పోర్న్ కల్చర్ వల్ల అపోహలు లో ఉంటున్నారు కానీ, మన పెద్ద వాళ్ళు " ముద్దు - ముచ్చట " అని ఎందుకు అనే వాళ్ళు.....
అలాంటివి రియల్ కిస్, హగ్స్ ఇద్దరి మధ్య ఏకాంతంలో సెక్స్ కి సంసిద్ధతను కలిగేలా చేస్తుంది.... వాళ్ళు చెప్పిన ముద్దు తర్వాత ముచ్చట ఉంటుంది అంటే అది అర్దం చేసుకునేలా సభ్యత తో అలా అనే వారు.... Wife కి అప్పుడు మూడ్ లేదంటే ఎలా ప్రేరేపించాలి అనేది అంతకు మించి ఎవరూ చెప్పరు, అది తెలిసిపోతుంది పెళ్లి తర్వాత ఒక అవగాహన వస్తుంది ఇద్దరికీ ఒకరి పై ఒకరికి.....
Yes.. at least వీటి గురించీ ఇలా విశ్లేషిస్తూ ఒక్క విడియో కూడా ఏ లైఫ్ కోచ్ అప్లోడ్ చేయటం లేదు..😢
@@monanethi503 r u agreeing with me, individuality అని ప్రతి అమ్మాయి అబ్బాయి కి ఉంటుంది.
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక కొందరు మాస్టర్స్ కి then career fulfillment కోసం plannings లో ఉంటారు. అందులో పడి లైఫ్ ని డిజైన్ చేసుకోవడం లో కొంచం వెనకబడుతారు. లైఫ్/ ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యాక లేట్ అవుతుంది but సరైన వ్యక్తి కోసం ముందు నుండే ఒక opinion ఉంచుకోవాలి.
మంచి salary, financially good ఇదిమాత్రమే కాదు , లైఫ్ కి సరిపోయే పార్టనర్ ఉండాలి. ఇంకా బాగుంటుంది లైఫ్ అప్పుడు.
మాస్టర్స్/ hiegher education తర్వాత girl/ boy తను అనుకునట్లు వ్యక్తి దొరికితే బెటర్ match అవుతారు అనిపిస్తే లేట్ చేయకుండా అరెస్ట్ చేసేయాలి. లేకపోతే ఇంకొకరి కస్టడీ లోకి వెళ్లిపోతే మళ్ళీ సెర్చ్ చేస్తూ ఉండాలి అనుకున్న specific person దొరకాలి అంటే..... ఆడ మగ ఇద్దరికీ సెక్సువల్ pleasure అవసరమే for the life continuation.....
ఇక్కడ ఆయన ఈ వీడియోలో చెప్పినట్టు individuality ఉండొద్దు పూర్తిగా అని నేను అనను, వ్యక్తిత్వం ఉంటుంది after graduation ప్రతీ ఒక్కరికీ.
Finally ఆడ మగ ఇద్దరూ inter - dependent......ఎందుకంటే physiologically both genders,,,, శరీర నిర్మాణంలో బేధం ఉంటుంది. అది హార్మోన్ బేస్డ్ సెక్సువల్ desires కోసం ఆ విధంగా రెండు జెండర్ లు కలిసి లైఫ్ లీడ్ చేస్తూ హోం లైఫ్ లో పనులు share చేసుకుంటూ హ్యాపీనెస్ తో ఉండేలా చూసుకోవాలి....
Ayana cheppindi individuality lekunda brathakamani kaadu individuality anedi jeevithanni nashanam chesediga undakoodadani cheppadu individuality perutho sardubatu ane padanni marchipothe jeevitham narakame
Udyogam brathakadaniki anthe gaani udyogam koraku brathuku kaadu udyogamlo naipunyam choopiste promotions vastayi adayam peruguthundi brathakadam li naipunyam coopiste kutumbam nundi aanadam santosha vastundi modati daanikanna idi chaala mukhyam anukunta
@@satishvarma113 yes , individuality - సొంతంగా ఏది మంచి ఏది చెడు అని అలోచించి తెలుసుకొని వాటిని ఎంత వరకు తమ లైఫ్ లో ఉండాలో తెలిసి ఉండడం.
స్వీయ నిర్ణయాలను individuality కిందికే వస్తుంది. అది సింగిల్స్ లైఫ్ లో మానసిక పరిణతి వల్ల వస్తుంది.
ఈ పరిణతి సింగిల్స్ నుండి ఒక ఫ్యామిలీ గా పెళ్లి ద్వారా ఒక్కటి అయినపుడు వాళ్ళు ఇద్దరూ ఫ్యామిలీ కోసం తీసుకొనే నిర్ణయాలు సమష్టి గా ఉండాలి.
ఉద్యోగ నైపుణ్యం తో ప్రమోట్ , సాలరీ లో growth ఉంటుంది.PG తర్వాత girl / boy ఇద్దరూ ఏదో profession లో self sustainable ( సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడ గలగడం , సెల్ఫ్ employment అయినా కూడా) ,
లా సెటిల్ అవుతారు.ఆ ఆర్ధిక స్వాతంత్య్రం వ్యక్తిగతంగా బాగుంటుంది.
కానీ ఒక ఫ్యామిలీ గా పెళ్లి ద్వారా ఒక్కటి అయినపుడు వాళ్ళు ఒకటి గా కలిసి ఉండాలి. అభిప్రాయ భేదాలు అసలు ఉండొద్దు. ముందే వాటిని తెలుసుకొని అడ్జస్ట్ అవ్వాలి.
అభిప్రాయ భేదాలు ఉన్నా ఆ అభిప్రాయం ( ఒపీనియన్ ) లోని విషయం ఆ ఫ్యామిలీ గా ఉన్న couple కి ఎంత వరకు అవసరం అవుతుందో అది తీసుకోవాలి. ఇంప్లిమెంట్ చేయాలి , భార్య లేదా భర్త ను ఆ అభిప్రాయం దూరం ఉండేలా చేస్తుందో దాన్ని ఆ అభిప్రాయాన్ని పక్కన పెట్టాలి, అలాంటి ఇబ్బంది పెట్టే,గొడవ కు దారి తీసే వి couples ఎందుకు అలా పట్టుకొని ఉండడం.
""" నువ్వు చెపితే వినలేదు, నేను చెప్పేది ,చెప్పింది ఎందుకు అర్దం కాలేదు, నేను చెప్పిన దాంట్లో నువ్వు ఏ మాత్రం consider చేయలేదు.... ""
ఇలా ఉండొచ్చు.
Male & female as a couple ఒక ఫ్యామిలీ గా inter - dependant గా ఉంటారు. ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతారు ,బతకాలి కూడా చివరి దాకా.....
True
Marriage is ........
Talent unnavadu 30 to 40 years eppudu chesukunnaa paruvaledhu
There is no problem at all. Of late these you tubes known for their hype.
Ippudu Generation Motham Change Aindhi Endhukante Ippatlo Pellilu Motham Ammaila Dhaggare Agipothunnai Dhiniki Reason Ammailu Rules Pettadam Avi Entante Abbaiki Monthly 1Lakh Or 2 Lakhs Sallary Ravali Anthe Akkade Pelli Sambandhalu Cancel Avuthunnai
Children vaddu anukune vallu couples kuda peruguthunnaru eeerojullo
Concept of DINKS
Mila enkaunnaru kanuke women batukulu computer ugam vachina maratledu
EERAKHAMGAA POPULATION 1👶👶 KOTLU THAGGITHE BAGUNDU 🇮🇳🙏
Thagguthundi hinduvula janabhane ee imbalance periginda deshamantha 1992 lo kashmir paristiti vastundi jagratha
Women ovulation thaggipothundi.eggs no.decresing uterus muscles hardened.not easy delivery.
Koddivaraku problem vunda vachhu nijame kani meeru iddaru kalisi maree over ga cheppi bhaya pedutunnaru
100%corectsir
Most of them are not wanting to have children.
Pillalunte kaneesam samajaniki bhayapadaina entho kontha musalithanam lo choostaru lekapothe bathuku dhurbhatame
asalu pillalu puttaka povadam adhi peddha problems ani enduku anukuntunnav?? edhi tappo edhi oppo nuvve decide chesthe inka individualism ani ardam enti
why doctors are marrying after 32 to 35 years
Boath are. Over action. India population. 200 crores .
Indian population tho boomi nimpeyyala babu. Veediki okadi ki 25 ta okadi ki 27 ta.
Yemi achivement babu.
Vedios. Chesukuntunnaru. Tedavasodi.
Goppavallandaru late ga ne marriage chesukutaru. Even doctors. Vallaki thelidu papam
Veelu cheptharu. Society ni padu chestharu.
Aadapillalu qualification
Penchukovali
Idhi vinna tharuvatha kuda pelli chesukokapovadam nayamm
Age over and career job
Inthaki eynaku pellinda😂 .may be self experience
Evi nijalu
Apura nayan
Silly thoughts...growup psychologist...
Naked
Marriage twarga chesukunnaka pillalani late ga puttinchukuntunaru chala Mandi couples adi kuda pedda mistake
Sir నాకైతే suicide చేసుకోవాలని ఉంది sir
Don't
Super 👌
Silly thoughts...growup psychologist...