Special Debate on TTD Vedic Schools for Dalits & Non-Brahmins | 7PM Discussion | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 266

  • @dravidindians640
    @dravidindians640 7 ปีที่แล้ว +30

    ప్రపంచములో అన్ని దేశాలలో మంగలోలు వున్నారు. కానీ మన దేశంలో మాత్రమే వాళ్ళని తక్కువగా చూస్తారు.
    దీనికి కారణం అది నీచమైన వృత్తి గా చేసిన హిందూ ధర్మం.

    • @venkateshvedam3317
      @venkateshvedam3317 6 ปีที่แล้ว

      Read it as regret to inform that not in hindu religion the difference is in all religions no religion asks to treet others inferioly even in christain existing places negros were treated seperately and it is only individual, group psychology and not to relugious path

    • @prasadjagathi7019
      @prasadjagathi7019 5 ปีที่แล้ว +1

      Koutiluedu kutilabudhi. Brhmans kulabudhi.

  • @RaviBRk
    @RaviBRk 2 ปีที่แล้ว +15

    ఉపాధి హామీ పథకంలో కరువు పని చేసుకోండి వ్యవసాయం చేసుకోండి ఈ పని ని దళితులే చేసుకోవాలి బహు బహు జనులే చేసుకోవాలి అని రూల్స్ ఏమీ లేదు బ్రాహ్మణులు కుడా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కులవృత్తులు అని ఏమీ లేదు సార్ చాకలి వాడు బట్టలు ఉతకాలి కుమ్మరివాడు కుండలు చేయాలి అని ఏమీలేదు వచ్చి మీరు కూడా చేసుకోండి మీరు కూడా బట్టలు కొత్త కండి కుండలు చెయ్యండి ఎవడు వద్దంటున్నాడు అసలు కష్టం విలువ తెలుసా సార్ మీకు మేము మీలా గుళ్లో పూజలు చేస్తాము మీరు మాల ఎండలో కుండలు తయారు చేయండి సార్ ఒక్కరోజు పొలములో కి దిగి పొలం పని చేయండి సార్ అప్పుడు తెలుస్తుంది గుళ్లో కూర్చొని మంత్రాలు చదివి కూర్చొని బ్రతకడం కాదు సార్ ఒక్క రోజు ఒకే ఒక్క రోజు ఎండ కష్టపడితే తెలుస్తుంది సార్ కష్టం అంటే ఏంటో

    • @bestinformation4424
      @bestinformation4424 2 ปีที่แล้ว

      ఒక వేళ శిక్షణ తీసుకుంటే వాళ్ళని బ్రాహ్మణులు గా పరిగణి్తారా ?

    • @memestrend8039
      @memestrend8039 ปีที่แล้ว

      Xlent sir 👌👌

    • @mr.aswatthama
      @mr.aswatthama 11 หลายเดือนก่อน

      😂😂😂😂 Nuvventh edchina puttinappati nu di paddathulu follow aina vaadike Arhatha. Cry Hard 😂

    • @gaddamkranthikumar1098
      @gaddamkranthikumar1098 9 หลายเดือนก่อน

      Sir Iam Completed M A , now I want learning Vedas Study please give me One Chance.

    • @Telugubidda
      @Telugubidda 7 หลายเดือนก่อน

      ​@@gaddamkranthikumar1098start with learning Sandhyavandanam and Sanskrit

  • @kailashupadhyay2117
    @kailashupadhyay2117 8 ปีที่แล้ว +29

    I do not understand Telugu but, I want to support teaching Vedas to our brothers of every cast. Ved Vyas Bhagawan had honored his mother and all of us by taking birth in lower strata of life than. It should b the conduct of a person not the birth to get the Adhikar of studying Vedas.

    • @suttastudio5583
      @suttastudio5583 2 ปีที่แล้ว

      Yes true

    • @akhilsharma9183
      @akhilsharma9183 2 ปีที่แล้ว +1

      If you want to learn stop eating non-veg then only u will get a right to study vedas

    • @mr.aswatthama
      @mr.aswatthama 11 หลายเดือนก่อน

      No liquor no non veg no bad habits nothinggggg! Then it's possible

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 7 ปีที่แล้ว +35

    ఒకప్పుడు ప్రపంచం మోత్తం హిందు మతం ఉండేది. తర్వత పాకిస్థాన్, అప్ఘనిస్తాన్,బంగ్లాదేశ్‌లో కూడా హిందు తుడుచుక పోయింది. కేవలం కులతత్వంతో మత్రమే అని ఒప్పుకోవాల్సిందే. హిందు మతంలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది.అన్ని కులాల వారికి అర్చక వ్రుత్తిని నేర్పించి అన్ని కులాలవారికి సమాన అవకాశాలను కల్పించి కులతత్వాన్ని రూపుమాపితే హిందు మతం బతుకుతుంది

    • @రాజుపాలపర్తి
      @రాజుపాలపర్తి 7 ปีที่แล้ว +1

      rajanarsimulu p పోరా పుకా

    • @vinayprasad2287
      @vinayprasad2287 7 ปีที่แล้ว +1

      Hello....రాజు పాలకుర్తి , మీరూ మారరా
      ....మీ కుల గజ్జి గాళ్ల వల్ల చాల మంది మతం వీడుతున్నారు , ఇప్పటికైనా మారండిర ,లేకపోతే మీ కర్మ .మతం మొత్తం తుడిచిపెట్టుకు పోతుంది

    • @vinayprasad2287
      @vinayprasad2287 7 ปีที่แล้ว +1

      rajanarsimhulu p .....good analysis brother......but ఈ కుల గజ్జి గాళ్ళు మారరు ,

    • @bestinformation4424
      @bestinformation4424 2 ปีที่แล้ว

      నీ బొందరా

  • @rsentertainers9505
    @rsentertainers9505 6 ปีที่แล้ว +9

    అక్షరం కనిపెట్టిన కులం వాళ్లే చదువుకోవాలి వేరే కులం వాళ్ళు చదువుకోకూడదు అని కనిపెట్టినవాడు వాళ్ళ కులం వాణ్ణి వెనకేసుకుని వస్తే బాగుండేదా అప్పుడనేవార బ్రాహ్మణులు ఎవరిపని వాళ్ళు చేస్తే బాగుండేదని, అప్పుడు నేర్చుకునేవార మంత్రోచ్ఛరణ. అయినా మీరు అంత పవిత్రులైతే ఎప్పుడైనా దేవుడు మీకు కనిపించాడ లేని కల్పితాలు రాసి అప్పనంగా వచ్చిన డబ్బులు దొబ్బడాని మీరు వేసిన స్కెచ్ వేరేవాళ్ళు ఆ వృత్తి లోకి వస్తే మీ బండారం ఎక్కడ బయట పడుతుందో అని భయం అంతే.

    • @kishoreyeddula8068
      @kishoreyeddula8068 6 ปีที่แล้ว

      Super srikanth

    • @rajeevb7123
      @rajeevb7123 6 ปีที่แล้ว

      These three people set have no subject matter on what they are speaking are not fit people for debate.

    • @mr.aswatthama
      @mr.aswatthama 11 หลายเดือนก่อน

      😂😂😂😂 Neee hallucinations ki namaskaaram

  • @NeerajKumar-is2oh
    @NeerajKumar-is2oh 7 ปีที่แล้ว +30

    I think this is a good effort and every one has a right to learn the Vedas because Vedas is the law of god

  • @dravidindians640
    @dravidindians640 7 ปีที่แล้ว +26

    when Brahmins are learning all professions.. why they are not allowing others to their profession..?
    Is this not selfish

    • @parveshbisht4955
      @parveshbisht4955 6 ปีที่แล้ว +4

      dravid Indians first tell them to leave reservation . And vedad are for everyone not just for brahmins .

    • @backbencher2415
      @backbencher2415 3 ปีที่แล้ว +1

      @@parveshbisht4955 go to hell reservations given because discrimination shown by bapans

    • @vineeshvijayan2964
      @vineeshvijayan2964 ปีที่แล้ว

      ​@@parveshbisht4955 I will call my Dog ayyar.. What you will do.

  • @Sree_nandipati
    @Sree_nandipati 4 ปีที่แล้ว +18

    మీకు రిజర్వేషన్స్ ఇస్తారు, మురికి కాలువలలో పని చేయండి, బట్టలు ఉతకండి, మట్టి పని చేయండి, పొలం పని చేయండి, ...ఈ దేశం లో sc st bc లు చేసే పని చేయండి ...... అప్పుడు ఇస్తారు , మీకు పురోహిత్యమ్ యే కావాలా... అన్నీ పనులు చేయండి ... కాళ్లు చేతులు ఉన్నాయి గా..

  • @knathvideos3297
    @knathvideos3297 7 ปีที่แล้ว +38

    as a guptha i support dalits to become a priests

  • @rajuvelu8670
    @rajuvelu8670 7 ปีที่แล้ว +10

    U guys won't treat everyone as equal and then also complain about caste conversion . Come-on brahmins world has changed, start to work you can not survive like in the old days.

    • @mukeshegg4123
      @mukeshegg4123 ปีที่แล้ว

      Lol told a guy who is living on subsidies, reservations and under the umbrella of minority!

  • @Thetiruguy
    @Thetiruguy 3 ปีที่แล้ว +9

    I support it whole heartedly . Vedas them selves dose not propose the idea of varna by birth who are we to discriminate ?
    A shudra by birth is as good as Brahmin .

  • @srinivasguddati4372
    @srinivasguddati4372 4 ปีที่แล้ว +19

    డిబేట్ కి కదిరే కృష్ణ రావాల్సింది powerful ఉంటుండె...

    • @backbencher2415
      @backbencher2415 3 ปีที่แล้ว +3

      Bapanodi puku denge vadu

    • @లవర్ఆఫ్బయాలజీ
      @లవర్ఆఫ్బయాలజీ 3 ปีที่แล้ว +2

      నేను ఒక దళితుడిని నువు ఇంత దరిద్రంగా మాట్లాడుతున్న వూ మరి హిందూ ఇజం లో వేదమంత్రాలు కు పవిత్ర ఉంది నువు మాత్రం దీనికి పనికి రావు

    • @mr.aswatthama
      @mr.aswatthama 11 หลายเดือนก่อน

      Vaadi bondha, Sagam sagam knowledge vaadidhi 😅

  • @subashgorinka7770
    @subashgorinka7770 5 ปีที่แล้ว +20

    ippudu brahmins lo entamandiki vedalu vachu rakundane poojalu chesthunnaru nin veg thintunnaru

    • @subashgorinka7770
      @subashgorinka7770 4 ปีที่แล้ว +1

      @@b.c.asastry5327 thinewadu brahmin aithr brahmin e thintunadu antam

  • @rameshthirusiddharth5016
    @rameshthirusiddharth5016 3 ปีที่แล้ว +13

    Brahmanatwam nasinchaali,hinduthwam wardhillali

    • @mr.aswatthama
      @mr.aswatthama 11 หลายเดือนก่อน

      Nuv nashisthavemo gani Brahmins ki em kaadu 😅😅😅

    • @Telugu_Pandit
      @Telugu_Pandit 5 หลายเดือนก่อน

      Pajeet 🤡

    • @Attitudezero884
      @Attitudezero884 3 หลายเดือนก่อน

      ​​@@mr.aswatthama already mee power dengipoyindi kada inka em povali ra😂😂😂😂😂😂😂😂

    • @mr.mentpolynigga
      @mr.mentpolynigga 21 วันที่ผ่านมา

      @@Telugu_Pandit ur also a paj==t remember

  • @mychannel694
    @mychannel694 7 ปีที่แล้ว +4

    Caste is obsolete in today’s age. Some Brahmins complain about reservations. Remember that reservations in jobs make a small percentage of all jobs on earth. The only issue is with reservations in education. But look at the bright side. There are many more college seats in this country than students. So even if reservations are given to lower castes there are many other seats that a general category student can fit in. Your college doesn’t make much of a difference. Job givers in the outside world just bother about your talent.let the Dalits and others gain benefits of reservation to come out of historic discrimination.

    • @parveshbisht4955
      @parveshbisht4955 6 ปีที่แล้ว +3

      Bhaskar Bharadwaj small % are you fool . This reservation is killing india and then you will say india will never develop . I got 81% in class 12 but i didn't get admisssion in du but sc/st students who are living great life in delhi get college for 60% yes very few seats .

  • @kodandarama6577
    @kodandarama6577 5 ปีที่แล้ว +5

    Useless project, No use for learning vedas, instead Dalits, shudras should learn about Buddha, Phuley, Ambedkar. They will get knowledge, culture, benefit, revolution. Jaibheem.

    • @dhlso4485
      @dhlso4485 5 ปีที่แล้ว +1

      Nenu dalits eh ra ...vedas enduku antava...vedas Anedi devudu vaakku..entoooo goppa vishayalunnay..budhhudu koda hinduvee ra

    • @tatvamasi7647
      @tatvamasi7647 4 ปีที่แล้ว +1

      @@dhlso4485 ni talakay. Read man.. Educate yourself

  • @prasadmattipally
    @prasadmattipally 10 หลายเดือนก่อน +1

    kanchi kama koti petam also showing partiality and teaching vedas to only brahmins, it is against to shankaracharya vision.

  • @amruthraj2962
    @amruthraj2962 6 ปีที่แล้ว +14

    all SC,st,bc come we will change our region we don't want this Brahmins region

    • @thota.raviteja3522
      @thota.raviteja3522 6 ปีที่แล้ว +1

      Lets change this shit and make Hinduism free of cast

    • @rameshpatnaik9972
      @rameshpatnaik9972 5 ปีที่แล้ว +1

      MEGAALAYA CRISTIAN STATE DRUGS. AIDS NO1 IN INDIA

  • @wavex4758
    @wavex4758 2 ปีที่แล้ว +1

    వేద మంత్రాలు చదవడమే కాదు మాంసం ముట్టకూడదు, మందు తాగకూడదు, బ్రహ్మణోత్తములు పాటించే అన్ని విధి విధానాలు పాటించ గలరా. ఇప్పటికే దళితుల పేరుతో కొన్ని చానెల్స్ ఉన్నాయ్ ఆవిప్పుడు హిందువుల పైన విషం కక్కుతూనే ఉంటాయి అలాంటిది వీళ్ళకి దేవుళ్ళని అప్పగించాడమా వేళ్ళు ఎప్పుడు మారుతారో తెలియదు. కేవలం బ్రాహ్మణుల వల్లనే హిందుత్వం ఇప్పటి వరకు నిలబడి ఉంది అలాంటిది వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టడమా ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది.

  • @vukkumjanardhanarao5041
    @vukkumjanardhanarao5041 8 ปีที่แล้ว +17

    Most of the Brahmins are Orthodox and displays it openly without any shy and social fear. Balance are also orthodox but behave like liberals due to social fear. only 5 to 6% are actual liberals. But these orthodox brahimins will not change their attitude of proud of their caste. No body can stop the dyeing of Hinduism. Finally all the 85% BC & SC & STs will convert into Buddaism or Chrestianity in coming 50 to 100 years.

    • @mychannel694
      @mychannel694 7 ปีที่แล้ว +2

      Vone JanardhanaRao hmm you sure? I think 50% Brahmins are atheist in the remaining 25% are agnostic and not orthodox and only about 25% ie the one s who come from poor families are extremely caste conscious and sometimes even discriminating.

    • @Equality.Society
      @Equality.Society 6 ปีที่แล้ว +2

      you are right sir

    • @parveshbisht4955
      @parveshbisht4955 6 ปีที่แล้ว

      Obc and st will never convert and hinduism will never vanish because our lord is always with us .

    • @Attitudezero884
      @Attitudezero884 3 หลายเดือนก่อน

      ​​@@ShotSimplyEasy idantha mee bjp cheppinda😂😂😂😂😂😂😂😂😂😂

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 ปีที่แล้ว

    దేవుడు దెయ్యాలు మనుషులు నమ్ముకున్న కల్పితాలు మాత్రమే

  • @ssgaddamidi1363
    @ssgaddamidi1363 5 ปีที่แล้ว +1

    Caste change not allow indian constitution, this is very bad I want change

  • @VijayKumar-xv1cr
    @VijayKumar-xv1cr 5 ปีที่แล้ว +5

    హలొ సరూ మరి మీరంతా ఓన్లీ అర్చకత్వమే చేసుకోండి కానీ ప్రభుత్వ ప్రయివేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేయకండి

  • @satyadms
    @satyadms 9 ปีที่แล้ว +7

    no reservations for Brahmins let them do there job

    • @medabalimiram6832
      @medabalimiram6832 ปีที่แล้ว +2

      Then why some brahmins doing governament jobs and doing business u do not have any right other than priests according to your manusmriti.... So it is useless talking About reservation....we will not learn vedas..ok but. U do not come into any other fields never ever so in this case u do not need reservations this is equality.....

    • @medabalimiram6832
      @medabalimiram6832 ปีที่แล้ว

      Son, here we will.....do governament jobs will not learn any vedas According to your manusmriti so ofcourse. It is not essential..for you talking about reservations ..

    • @25years772
      @25years772 2 หลายเดือนก่อน

      Lol

  • @sankarbiyyala7564
    @sankarbiyyala7564 5 ปีที่แล้ว +5

    Andhuke SC st Lu Kristen lo cherararu

    • @SivaPrasad-py2gr
      @SivaPrasad-py2gr 4 ปีที่แล้ว

      Adhi kevalam Christian lu vallanr ila ayipotundhi

    • @medabalimiram6832
      @medabalimiram6832 ปีที่แล้ว

      ​@@SivaPrasad-py2gr mee namusmriti chettha rasaru..kabattey...christians ga marindhi

  • @raghavasharma1
    @raghavasharma1 8 ปีที่แล้ว +2

    mr. shekhar garu dalithulu chala mandi pelillu ,ganesh navaratri and dasara utchavalu jaruputhunnaru purohithulu velli karyakramaalu cheyistunnaru..... shekhar garu mee vayasulo chala pellillaku velli vuntaaru.... lagna patrika panthulu rasthe pendli marokaritho cheyinchukuntaaru.... mari ganesh navaratri and dasara utchavalaku purohithudu kaavali......... nenu emadhya oka teacher pelliki vellanu akkada 80 % mathamaarpidi vaallu 20% hinduvulu vunnaru alage oke intlo rendu mathalu............ mundu yevvarini yevvaru kinchaparuchukovaddu..... dalitha vadalo church lu vunnai kani devalayalu levu........ vaatipai drushti sarinchandi.......... 80% people matham marchukunnaru vaaru dalithudu kaadu.... alantappudu 20% people guricha matladedi.....ha..... hahh... mundu mathamarpidula gurinchi matladandi

  • @Equality.Society
    @Equality.Society 6 ปีที่แล้ว +6

    Mari devuni perutho samskaram Leni vaallu vese chandala Pai brathuke meeku samskaram etla unnattu panthulu.

  • @omom4139
    @omom4139 3 ปีที่แล้ว +3

    Jai bagavath geetha

  • @dona6049
    @dona6049 3 ปีที่แล้ว

    They can't drink liquor and be dirty while worshipping. If they are clean and have sanskar, they can be priests...

  • @SivaPrasad-py2gr
    @SivaPrasad-py2gr 4 ปีที่แล้ว +4

    Adhi vallaki isthe inka ma position enti vallaki reservations tiseyandi supreme Court and central government tiseymani chepandi valle undala haha vedham anedhi evarina chadhavachu kani puja vedha arachana lu matram brhamanulu cheyali adhi sastram adhi ye kulam vallu cheylidindhi aya kulam vallu aya panulu cheyali migatha vallu bramantatavam anedhi paniki radhu bt deniki opposite kadhu memu alantiapudu reservations tiseymani chepandi apudu ani baguntay

  • @rama15111988
    @rama15111988 9 ปีที่แล้ว +5

    @sai Sravan..repu nuvvu chacakka ne srardham pettadaniki meme kavali...noru adupulopettuko

    • @ajaymanam
      @ajaymanam 8 ปีที่แล้ว +2

      +Rama Chandra Sharma Rama Chandra gaaru, Srardham sangthi pakkana pettu , adhi pettinaa pettakapoina akkada origedh ledhu , mundhu chacchaka mimmalni kalchedhi , kappetedhi meeru takkuvajaathi antunnavaare

  • @a.r.kchannel6003
    @a.r.kchannel6003 2 ปีที่แล้ว

    Super shekhar gaaru

  • @Narsim111
    @Narsim111 5 ปีที่แล้ว +2

    Yes janminchinapadinunchi patiste possible avtundi

  • @ashokchari4866
    @ashokchari4866 5 ปีที่แล้ว +3

    matham tho patu kulam kuda mare vidhanam unte bagundedi

  • @prasadmattipally
    @prasadmattipally 10 หลายเดือนก่อน

    first all hindus should know brahmin is not a catse. all hindus are eligible to learn vedas. every vedic learner should follow satwik food and do practically dharma. unfortunately how many Brahmins following dharma practically. by taking satwik food doing violence activities by brahmins. chandas vada pinjarivedhavalu vedas nerchukovadaniki against ga work chestaru. real brahmins always can agree for it.

  • @rajuvadthyavath9481
    @rajuvadthyavath9481 6 ปีที่แล้ว +2

    Now y days all are eating meet every one...in front of God every one equal

  • @devasahayamkaki6738
    @devasahayamkaki6738 2 ปีที่แล้ว

    శర్మగారు నీ బట్టలు నువ్వే కొట్టుకుంటావా నీ చెప్పులు నువ్వే కుట్టుకుంటావా కులవృత్తి అనేది ఒకరు నిర్ణయించేది కాదు ఇది ఎక్కడైనా చట్టం చేసి ఉన్నదా మీరు అమెరికా వెళ్లి పూజలు ఎందుకు చేస్తారు అది క్రైస్తవ దేశము కదా బ్రాహ్మణులు అందరూ మీ కుల వృత్తి తోనే జీవిస్తున్నారా మిగిలిన ఉద్యోగాలు ఎందుకు ఎందుకు చేస్తున్నారు నీలాంటి కొంతమంది బ్రాహ్మణుల వలన కుల వ్యత్యాసాలు సాగుతూ ఉన్నాయి

  • @malleshamklm
    @malleshamklm ปีที่แล้ว

    Masjid lo andariki praveshm undi churchlo andariki praveshm undi khani gudiloki andariki enduku praveshm ledu eepudu chepandi it is correct.?

    • @mr.aswatthama
      @mr.aswatthama 11 หลายเดือนก่อน

      Goddu mukkalu thinevallaki, Nammakam leni vallaki gudi lo or guditho em pani asalu meeku?

  • @rajuvelu8670
    @rajuvelu8670 7 ปีที่แล้ว +5

    World has changed . Software and other jobs are recent jobs created in this century. Those jobs are not practised by any caste. Similarly priesthood also should be done by all qualifying people

  • @ashokchari4866
    @ashokchari4866 5 ปีที่แล้ว +5

    dalitha sisuvuni penchukoraa penchi tayaru cheyyi

  • @pavanthurpati3079
    @pavanthurpati3079 2 ปีที่แล้ว

    False allegations are creates only Brahmins but not other castes and God said all are equal to me but here Brahmins are wrote his own history in Vedic not given by god Brahmins have only 1000 BC in ancient period ...

  • @thirumalraovanaparthy2862
    @thirumalraovanaparthy2862 4 ปีที่แล้ว

    Let them do what they want.

  • @RaviKola-v7x
    @RaviKola-v7x ปีที่แล้ว

    ఎప్పుడు మీరే చేస్తే ఎలా సార్
    దేవుడు అందరికి సమానమేగా

  • @subashgorinka7770
    @subashgorinka7770 5 ปีที่แล้ว +6

    mari only poojalu cheskondra gov job lenduku miku

    • @SivaPrasad-py2gr
      @SivaPrasad-py2gr 4 ปีที่แล้ว +2

      Nilanti vallu mi lanti vallu valla ma brathuku lu ila anduke prapancham ila nashanam ayipotundhi inka inka potundhi okapudu mi lanti vallu bratukula kosam eneno tyagalu chesaru ma vallu hindhu tatvani kapadindhe memu memu ante ne mi lanti vallaki nacharu okasari history chudandi telusutundhi miku entha cheppina waste

  • @subramanian9310
    @subramanian9310 5 ปีที่แล้ว +1

    by keeping vedas to themselves and not teaching it to other caste...brahmins have successfully lost 99% of the vedas...only 1% of the vedas still remain...even that is in danger of getting lost as all the brahmins have become vaishyas and running after money ...sending their children abroad to earn money.

  • @balakirshnamojus5627
    @balakirshnamojus5627 2 ปีที่แล้ว

    మీరు ఎప్పుడూ అంనచీ వేయడానికిమీరు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారుమీరు ఎప్పుడూ అలా చెయ్యడానికి ప్రయత్నిస్తూ వుంటారు మీకు సిగ్గు లేదు

  • @sadhuanil7877
    @sadhuanil7877 3 ปีที่แล้ว +2

    Epudu unna samajamlo mire anni thinntunaru thaguthunnaru ra

  • @mylaramchandram5653
    @mylaramchandram5653 ปีที่แล้ว

    దళితులు గ్రామాల్లో letrins kaduguthunnaru మీరు ఆ post ల్లో మీకు reservations కావాలి అంటే మాకు no objection

  • @futurereaders9385
    @futurereaders9385 3 ปีที่แล้ว +1

    Dalitulu reservations vadilayali appudi vallu uppercast avutaru

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 3 ปีที่แล้ว +3

    బతక నేర్చినవాడు భొంక నేర్చినటుంది బపనోడి వ్యవహారం

  • @kondetyraju5421
    @kondetyraju5421 8 ปีที่แล้ว +7

    raghava sharma garu modata matha marpidi ki karanam evaro thelusukoni post chesi comment cheyandi...

  • @shivakotidasari2489
    @shivakotidasari2489 2 ปีที่แล้ว +1

    Puttukutho vachhedi kaadu bramhanyam
    Gunam lo avunathyam, samaskaram yevariki untayo vade bramhanudu

  • @harishankarborelli2671
    @harishankarborelli2671 หลายเดือนก่อน

    దళిత వ్యక్తి అడిగిన ప్రశ్నలకు జవాబు లేదూ ... జవాబు చెప్పండి బట్టాభాష్ గలరా

  • @kakhil1843
    @kakhil1843 4 ปีที่แล้ว

    Super

  • @kakateeyamobiles
    @kakateeyamobiles 9 ปีที่แล้ว +3

    evaru chese panulu vallu chestene baguntundi

    • @ajaymanam
      @ajaymanam 8 ปีที่แล้ว +5

      +Madhav Kumar Prathi brahmanudu pourohityame cheyandi , software jobs , bank jobs looki raavaddhu

    • @saisuryaprasadammu7922
      @saisuryaprasadammu7922 8 ปีที่แล้ว

      +Ajay Krishna vaatiki caste ane ekada raasi ledu kani nuv chadive ye pustakamlo ayina gudilo puja brahmin ye chesadu ane vuntadi

    • @ajaymanam
      @ajaymanam 8 ปีที่แล้ว

      Sai Surya Prasad Ammu : Brother , sare bagundi meeru cheppedi . lekkalu vesedhi avaishyulu , mititry varu brahmins kakudadhu , cheppula shop vallu madigale vundaali , mee varaku anni kapatamgaa vundalanukunte modatike mosam vasthundi .
      Okka saari nijamgaa dammunte brahmanulantha ekathatipai vacchi , gudilo pourohityam brahmanulaku janmmimnchina vaare cheyali ani declare cheyandi chuddam!!!
      kapatatvam hypocracy . kondaremo andaru cheyocchu kaani malli oka melika .
      Meeru mararu , desanni , bharatha jatini veda samskruthini nasanam chesaaru
      meeru chesina okka manchi pani yentante mana puranalanu , vedalanu , upanishatthulanu batti patti vuncharu . danivalla ivala vatini manam chudagaluguthunnamu .
      aa batti pattadam kuda mee pabbam gadupukodanike gaani lokam kosam yemi cheyaledhu .
      vedalaloni scince gurinchi teliyakunda just batti pattaru ( recent generation brahmins )
      okka saari charitra chusthe mana desam brasthu pattadaniki modati karanam Mee Ku brahmanule
      meeru brahmanule kadha ...
      Dvija ante artham yemiti . bhagavadgeetalo krishnayya emannadu " janmanam jayate shudra "
      ante meeru krishnudi kante goppollaaa?
      vakra bashyam, niguda artham antu cheppakundaa sutiga samadanam cheppandi

    • @saisuryaprasadammu7922
      @saisuryaprasadammu7922 8 ปีที่แล้ว +2

      +Ajay Krishna bayya mem migata caste vallu takuva ane chepaledu nuv asalu bhagavath geetha daaka enduku vellavo ardam kaledu...mee logic enty migata caste valaki reservation petti malli veetilo kuda chance ichi mammalni annitiki dooram cheyadam entha varaku crct meere alochinchandi..tpc ku bayata matladakandi

    • @ajaymanam
      @ajaymanam 8 ปีที่แล้ว +1

      Ila matladi vunte nenu pai vidamgaa spandinchevadini kaadu , meeku vupadi pothundi ante adhi sababe ....
      ante gaani , akkada aa pustakamloo alaa rasi vundi , evari pani valle cheyali ila matladithe evaraina oppose chestharu .
      Asalu reservation anedhi modalaindi puttu brahmanulavalane ( ku brahmanulu) ( self proclaimed)
      prathi gudilo 2000 years ku paiga reservation anubhavinchaaru.....
      mee vikruthalavale reservation puttindhi

  • @subramanian9310
    @subramanian9310 5 ปีที่แล้ว

    Can someone post in english what the brahmin is saying thanks.

    • @dailygyan2771
      @dailygyan2771 2 ปีที่แล้ว

      The Brahman is saying that every body can become a brahmin. but some conditions are applied. Brahman condition are like this. a person who want to become a brahmin he should learn vedas from the age of five. And he can't allowed to alchohol, meat, prostitution etc...

  • @bhaskarbhaskar1154
    @bhaskarbhaskar1154 3 ปีที่แล้ว

    Don't support other cast for purohit because God system will close firt of all close reservation system. And close the political system no need panchyat. Muncipal. Mla. Mp only requirements cm. Pm because people paing tax eating like reservation and all (in oter countries not this system

  • @danurisureshraina793
    @danurisureshraina793 7 ปีที่แล้ว +1

    asalu srustinchindhe Brahmans veellu mararu veella bathukupaduganu

  • @devasahayamkaki6738
    @devasahayamkaki6738 2 ปีที่แล้ว

    మీరు దళిత దేవతలను పూజిస్తారా ఎందుకు పూజిస్తారు అరుంధతిని పెళ్లయిన వెంటనే చూస్తారు ఎందుకు చూస్తారు ఆంజనేయుడు ఎవరు బేబీ నాంచారమ్మ ఎవరు

  • @somsathi
    @somsathi 9 ปีที่แล้ว

    Sekhar Garu, Direct gha ee initiative valla enti Upayogam antunaru???. This is divide and rule policy antunaru and creating conflict in the backward communities. So till now Brahmins didnt think in this aspect. Prathi okkadu upyogam choosukuntuna, inka kontha mandhi valla upayaogam choosukokunda aa vruthinae nammukoni unnaru, idhae purohitham, ee mind set unnavaalu evaraina ee vruthini take up cheyochu. Aithae brahmin upbringing chinnapati nunchi soft gha untundhi kabatti valla mind set society ki yedhaina cheyali anni untundhi kabattai, if you dont believe check the history most of the socialist reformers and freedome fighters are brahmins. So if the other communities are ready to take up and this definitely it is welcomed and this was the case in ancient india veda's were taught to shudra's that is the reason why you can all the sculptures with immense dedication leaded to liveliness in them and do mind it, it were not made by brahmins.

  • @ashok-yx8ye
    @ashok-yx8ye 3 ปีที่แล้ว +1

    vedam evari sotthu kadu ...hinduvulandaru nerchukovali ....

  • @kirankumar-ri5we
    @kirankumar-ri5we 4 ปีที่แล้ว +2

    Elanti varu unnantha varaku kulam anedhi podhu

  • @swathivedula1456
    @swathivedula1456 7 ปีที่แล้ว +2

    Every body can do whatever they want at the same time plz remove all reservations.

  • @shivakotidasari2489
    @shivakotidasari2489 2 ปีที่แล้ว +1

    Bramanyam anedi puttukuto vachhedi kaadu sir

  • @chittibabu1818
    @chittibabu1818 6 ปีที่แล้ว +1

    Anti virus meru trijalasandya maku vachu

  • @rama15111988
    @rama15111988 8 ปีที่แล้ว

    @koushik nahi a comment Naku reply ga , pettiunte
    Nee opinion Naku oddu

  • @rameshpatnaik9972
    @rameshpatnaik9972 5 ปีที่แล้ว +5

    ALANTAPPUDU RESERVATION TEESAYANDI

    • @pruthviram4691
      @pruthviram4691 4 ปีที่แล้ว

      Super bro

    • @Drew0Ranger
      @Drew0Ranger 3 ปีที่แล้ว

      Nee modda le...gudda mooskoni kurcho

    • @tanujreddy8597
      @tanujreddy8597 3 ปีที่แล้ว +2

      Mundu manushulu andaru okate ani opukondi Oka Vela chinna caste abayini premiste kopalu vastayi adi marali

    • @TeluguBharminassociation
      @TeluguBharminassociation ปีที่แล้ว +1

      ​@@tanujreddy8597 memu oppukomu

    • @medabalimiram6832
      @medabalimiram6832 ปีที่แล้ว +1

      Asalu..reservation..anedhi pettindhee meeru kadha meeru pettina..reservation ni meerey ndhuku..khandisthunnaru ..

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 3 ปีที่แล้ว +1

    It would be wrong to take away livelihoods of Brahmins and priestly castes.
    As dalits cannot stop eating non veg and doing sex in uncontrolled manner.

    • @kramachandran4292
      @kramachandran4292 2 ปีที่แล้ว

      Shut up you casteist idiot.

    • @dozerthemongrel6630
      @dozerthemongrel6630 2 ปีที่แล้ว +1

      The primitive idiocy of the Brahmins has always prevented India from attaining its true potential. No one cares about your asinine Stone Age superstitions anymore.

    • @rapendivyarapendivya5404
      @rapendivyarapendivya5404 2 ปีที่แล้ว

      Nee ammani dengithe raa lanjodaka

  • @InspiringJAVA
    @InspiringJAVA 6 ปีที่แล้ว +1

    nenem pani cheyyalo nuvvendhi ra naku cheppedhi .....pandhi sorry aavu
    nenu shavaram chesthanu ante oppukuntara antaventi nuvvu chesthe oppukomu andhuke nerchuko nee peru cheppaku appu evadaina gundu geeinchu kuntadu needhaggara alage migathavallu kuda nerchukuntaru thappenti...
    😁😀😀😀

  • @mahalaxmikampati2967
    @mahalaxmikampati2967 2 ปีที่แล้ว

    Vedas ki miru allow chesedi enti n miru vedas ichedi reservations povalani.. Nuv oka sudrunni marriage chesko ni pillani ivvu vallaki. Vallala untouchable face chey. Sudras vachinapudu ni neck bend chesi thatiakulu kattukoni ooriki dooranga oka 10 years brathakandi without any facilities n ets....ahhh Tarvata chuddam reservations gurinchi em

  • @kunalpramod8701
    @kunalpramod8701 2 ปีที่แล้ว

    Make arcloigical department serva, and find truth of TTD, facts.

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 3 ปีที่แล้ว

    Brahmam Garu epudo chepparu.
    Naashanam start ayyindi

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 ปีที่แล้ว

      Memu chachina sare hindutwaniki emi kaadu...

    • @medabalimiram6832
      @medabalimiram6832 ปีที่แล้ว

      ​@@mahimahesh2707Ayithee chavandi

  • @bjohnrajesh
    @bjohnrajesh 8 ปีที่แล้ว +8

    Gudi lo Brahmin ladies yenduku archana(pourahityam) cheyaru..konchem chepthara..

    • @KumarKumar-wy5yd
      @KumarKumar-wy5yd 4 ปีที่แล้ว +1

      కారణం బహిష్టు అవ్వడం.....

    • @25years772
      @25years772 2 หลายเดือนก่อน

      Gud qs bro

  • @mahalaxmikampati2967
    @mahalaxmikampati2967 2 ปีที่แล้ว

    Ku la vruthulu entra. Evaru eh panina cbeyochu nuv caste system pettinde niku panollani pertukodanike ga

  • @jagdish0788
    @jagdish0788 11 หลายเดือนก่อน

    Remove cast system

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 2 ปีที่แล้ว

    బాపనోల్ల మజాకా

  • @vennaanantharamireddy5226
    @vennaanantharamireddy5226 4 ปีที่แล้ว

    Brahmana matham

  • @veeraprasad8607
    @veeraprasad8607 3 ปีที่แล้ว

    Brahman ante meaning telidu veellaku

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 7 ปีที่แล้ว +2

    Mari memu Brahmins kuda shaving nerchukuni khsurakulam avutam .maku kuda post ivvandi.

  • @bujjannaseela9269
    @bujjannaseela9269 3 ปีที่แล้ว

    All bramin not like that

  • @subashgorinka6121
    @subashgorinka6121 2 ปีที่แล้ว

    I bapa nollaki muddiki munta katti muddiki chipuru katti vidullo nadipinchaka apudu reservation ivvali dani bapam gallaki ivochu

  • @balrajb566
    @balrajb566 2 ปีที่แล้ว

    Hate this brahmanism

  • @dhlso4485
    @dhlso4485 5 ปีที่แล้ว

    Bhagawantudu aina srikrishna paramatma cheppadra ..andarini nene puttinchanu ani

  • @ashok-yx8ye
    @ashok-yx8ye 3 ปีที่แล้ว

    ee murkhatwapu tharam poye varaku marpu radu vedalu andaroo nervhukovali

  • @vavillakrishnamohan300
    @vavillakrishnamohan300 3 ปีที่แล้ว

    Vore ee brahmana jeevanamu meekendukura, meeku paisalotchedi choosukondi, enjoy cheyyotchu, roju tagavochu, ee vrittiki avi panikiravu, enduku meeku kastalu ,anavasaramina chercha

  • @bhaskarbhaskar1154
    @bhaskarbhaskar1154 3 ปีที่แล้ว

    Don't do politics avery thing and don't comparison other conntries

  • @hrishikeshhrishi4
    @hrishikeshhrishi4 ปีที่แล้ว

    Madhem tagevaru anedaniki samadanam chepnndi

  • @chinnisrinu256
    @chinnisrinu256 3 ปีที่แล้ว

    Manthralu chadavatamey pani kaadhu chaala panulu unnai

  • @bhaskarbhaskar1154
    @bhaskarbhaskar1154 3 ปีที่แล้ว

    Firt off all don't go to temple and all

  • @rajkumarsingh9272
    @rajkumarsingh9272 2 ปีที่แล้ว

    We can clearly see how the representative of Dalits is more inclined towards becoming a higher caste than preserving our culture. 🙏🏻

  • @begarishravan7368
    @begarishravan7368 2 ปีที่แล้ว

    Med bondha ra sannasi

  • @freesoul2516
    @freesoul2516 3 ปีที่แล้ว

    kandinchadaniki nuvu evadu

  • @venureddy41135
    @venureddy41135 4 ปีที่แล้ว +1

    Brahmins said correct chinapudu nundi non veg thinakunda vedhalu nerchukunte accept chestha anutunaru ala evaru ayena cheyali anukunapdu velali ,sudden ga vachi nenu pooja chestha ante possible kadhu .adhi evaru ayena Vella vachu

  • @kakhil1843
    @kakhil1843 4 ปีที่แล้ว

    Maku kotta ragyngam kavali.

  • @dhlso4485
    @dhlso4485 5 ปีที่แล้ว

    Archakatwam Anedi evadainacheyavachu vaidikamga .niyamaalu patisthu..evadikicheptunnavra Brahmatwan kosam

  • @eswararaobangari1158
    @eswararaobangari1158 3 ปีที่แล้ว

    Meeru kuda...battalu ...utakandi...

  • @eswararaobangari1158
    @eswararaobangari1158 3 ปีที่แล้ว

    Meeru...sura...karma...cheyyandi

  • @kakateeyamobiles
    @kakateeyamobiles 9 ปีที่แล้ว +7

    Only brahmins will do puja. adi valla janmahakku

    • @sarathkrishna9771
      @sarathkrishna9771 8 ปีที่แล้ว +9

      Who told only Brahmins should do pujas?Shudra communities should not enter to the temples?not to pray gods?then what is the need for Shudras to stay in Hinduism?Dont behave like a fool.every one should born as a shudra only.

    • @vinayprasad2287
      @vinayprasad2287 7 ปีที่แล้ว +1

      Sharath Krishna.... strong reply brother

    • @knathvideos3297
      @knathvideos3297 7 ปีที่แล้ว

      Madhav Kumar shut up

    • @shravanjsr3554
      @shravanjsr3554 7 ปีที่แล้ว +2

      bro this is very wrong attitude this very attitude is responsible for spoiling our religion, if somebody is interested to study vedas and upanishads we should not obstruct them but they should strictly follow the rituals and practices.

    • @vinayprasad2287
      @vinayprasad2287 7 ปีที่แล้ว

      Shravan Kumar .... you are highly & broadly matured person with humanity ....If Every Hindu think like you then no one leave Hinduism.....but majority of Hindus think like Madhav Kumar , very very rare people are there in our Hinduisn like you

  • @kakhil1843
    @kakhil1843 4 ปีที่แล้ว +1

    Love marriages raddu cheyyali. First indialo

  • @ManjunadhLolla
    @ManjunadhLolla 7 ปีที่แล้ว +3

    ఎవడి ధర్మం వాడు చెస్తే చాలు. బ్రహ్మణేతరులు అర్చకత్వం చెయ్యడం అధర్మం. దీనిని వివరించడానికి ఒక గంట పడుతుంది. కుల వ్యవస్థ కరక్టే కాని వాటి మధ్య ఎచ్చుతగ్గులు కాదు.