ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Shocking Secrets behind PM Modi's Demonetization ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2017
  • Shocking Secrets behind PM Modi's Demonetization || #Cashless Transactions || Story Board || Full
    For more latest updates on news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At : / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

ความคิดเห็น • 1.1K

  • @srinivasmaheshwaram2986
    @srinivasmaheshwaram2986 3 ปีที่แล้ว +10

    NTV తిమ్మిని ,బొమ్మిని చేస్తున్నట్టు కనపడుతుంది

  • @safayepremetiverechnologie3354
    @safayepremetiverechnologie3354 2 ปีที่แล้ว +23

    Haha ha,
    కొండను తవ్వి ఎలుకను పట్టింది చానల్.
    ఒకే నెంబర్ సీరియల్ తో రెండు నోట్లు కట్టలు కట్టలుగా గా ఉండి పనికిరాకుండా పోయాయి కదా
    ఈ విషయాన్ని బయటికి చెప్పక పోవడానికి ఇప్పుడు మీరు ఎంత తీసుకున్నారు?
    న్యూస్ రీడర్లు కేవలం జీతం కోసం పని చేయకండి.
    ప్రజలకు నిజం చెప్పడానికి మీరు జర్నలిజం లోకి వచ్చారు.
    కనీసం ఈ రోజు రాత్రి మీ మనస్సాక్షికి నిజం చెప్పుకోండి!

  • @ram8262
    @ram8262 2 ปีที่แล้ว +3

    Yes 100%...... అంబానీ అదని గుజరాత్ కార్పొరేట్ ల కోసం

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 ปีที่แล้ว +2

    ప్రస్తుతం ఏమి చేస్తే భారతదేశం కు లాభం జరుగుతుంది అనే విషయం ఆలోచన చేసి ప్రజలకు తెలియచేయండి దయచేసి 🙏

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 หลายเดือนก่อน

      అదే కదా స్పష్టంగా చెప్తుంది......ఇలాంటి వారిని నమ్మకండి ఎన్నుకొండనే కదా పరోక్షంగా చెప్తునాది...m

  • @krishnareddykakireddy6227
    @krishnareddykakireddy6227 2 ปีที่แล้ว +55

    This channel management may be failed in exchanging their black money.

    • @abhinaysali
      @abhinaysali 2 ปีที่แล้ว

      2 rupees credited to your account-Amit malviya

    • @venkatapavankumarpedavalli205
      @venkatapavankumarpedavalli205 2 ปีที่แล้ว +1

      Mr. KAKIREDDY GARU FAILURE👎 OF MODI

    • @himard
      @himard 2 ปีที่แล้ว

      True. Whoever couldn't exchange Currency Notes (BLACK MONEY), is criticising Demonitisation decision. Now, after 5 years of Demonitisation, Indian Economy is in full swing with Digital Transactions using UPI PAYMENT METHOD. Even illiterate Common man using.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 หลายเดือนก่อน

      కాకి బుర్ర.....అందుకే ఇలాంటి దొంగలు నాయకులు అవుతున్నారు...

  • @venkymandava7549
    @venkymandava7549 2 ปีที่แล้ว +6

    నర హంతకుడు మోడీ

  • @mahadevb4059
    @mahadevb4059 2 ปีที่แล้ว +2

    Thanks very good information

  • @alexgutcherez7581
    @alexgutcherez7581 2 ปีที่แล้ว +1

    Hello friend thanks to clear news TV report thank you your Post To day thank you So much
    To Shalla thank may News TV report

  • @laxmanedakullapally6051
    @laxmanedakullapally6051 2 ปีที่แล้ว +8

    Ntv is provided excellent news 🌻🌻🙏🙏 NTV is great 🌻🌻🌻🙏🙏

  • @korrakotesh9618
    @korrakotesh9618 2 ปีที่แล้ว +13

    మోడీ అసమర్థత పాలన వల్ల జనాలని ఇబ్బంది పెట్టిండు తప్ప వాడు చేసింది ఏం లేదు
    సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జనాలను చీట్ చేసిండు
    ఈసారి మతం అనే ముసుగులో వస్తుండు జాగ్రత్త ప్రజలారా ఈ దొంగని ఈసారి నమ్మకండి ఆలోచించి ఓటు వేయండి తస్మాత్ జాగ్రత్త..

    • @lakshmanlucky9910
      @lakshmanlucky9910 2 ปีที่แล้ว

      Nuvvu cheppu swami yevarini yennukovalooo rajakiyam antene ......

    • @manjithkumar8603
      @manjithkumar8603 ปีที่แล้ว

      Na louda malli modi ni gelipistham

  • @satishKumar-bf9ey
    @satishKumar-bf9ey 2 ปีที่แล้ว +1

    Great information

  • @kcnaidukcnainolu5670
    @kcnaidukcnainolu5670 2 ปีที่แล้ว +2

    వుగ్రవాదమా లేదా రాజకీయవాదమా/పెట్టు బడుదార్లు ఆర్థిక దోపొడి వాదమా! దేశార్థిక విదానంలో వచ్చిన మార్పులలో అన్నేది తెల్చలేక పోవుడంలో యీనాలుగురు ఆర్థిక స్థానంలో వార్త వాణి వివర్ణలో అయోమయంలో దేశసమాజ జీవనం కాలమే నిర్ణయించగలదు తిరుగు లేనిది. సమాజ జీవనంలో ఆర్థికం మరి యధికారం సంస్కృతుల కళల జీవనం విశ్వసృష్టి వైరుధ్య క్రమ నియమం. Ele పెట్టుబడి వాదంలో ఆర్థిక దోపిడి ప్రయోగం కావుడం సమాజ జీవన విధానంలో యోక్కటి కావచ్చును. మహా భారతం జీవనం నుంచి ఆర్థిక సమాజ జీవన ప్రయోగంలు వలస×స్థిర నివాస వైరుధ్యం ప్రకృతి క్రమ నియమంలో రాజ్యసార్వభౌమత్వం మరి అర్ధిక సార్వభౌమత్వ సమాజప్రయోగాలు నడుస్తూ వుండటం సహజం కాదు కూదు ఏవరు అన్న లేరు. వస్తుమార్పిడి, currency మార్పిడి, technology మార్పి యీలా రాజకీయ, ఆర్థిక,పై జ్ఞానవిజ్ఞాన విశ్వ సమాజ జీవన ప్రయోగశాల నాటి ప్రాచీనం నుంచి నేటి ఆధునీకం వరకు భారత్ విశ్వసమాజ జీవన ప్రయోగశాల యిక్కడ భలమైన ఆర్థిక వనర్లు కల్గిన నైస్వర్గిక ప్రాంతము మరి దైవనివాస భూమి జై భారత్ మహాన్.విశ్వసృష్టి క్రమ భౌతికం (సహజం). కాదు × కూదు విశ్వసృష్టిలోని వస్తు వుత్పదాన జీవవ వైరుధ్య క్రమ విదానం విశ్వభోధన విశ్వవిధ్యాలాయం మొట్ట మొదట యిక్కడ నుంచి విశ్వవ్యాప్తి చెందిన్నావిగా! వార్త వాణిలో (ప్రభుత్వవాధం, ప్రవేటు వాధం మరి నేడు వ్యక్తి వాధం)లో వార్త వాణి మార్పు వివర్ణ వైరుధ్యంలోనిది ఏది గొప్ప తెల్చలేదుగా!

  • @balakrishnanukala9336
    @balakrishnanukala9336 2 ปีที่แล้ว +16

    Have not seen immediately after announcing demonitation hundreds of vehicles with old currency burnt out that day ,if not done what will the position of our economy, pak was ready to dump unofficially printed currency in our country, timely taken good steps to save our country.

    • @ravishankarsistla3019
      @ravishankarsistla3019 2 ปีที่แล้ว +4

      Have you ever realized how many people suffered due to the foolish act. May be you and your people were earning 4 hand and did not feel the pinch. Have you seen the plight of brides standing in the queue for money for their marriages even at 2, 3 in the early hours. Yes I have seen n faced the problem. What happened to your RAW, CBI and other intelligence agencies. They were just sitting idle and taking salaries monthly?

  • @sandeepsans3111
    @sandeepsans3111 6 ปีที่แล้ว +17

    Indian middle class family and poor people suffering for banks cutting Money , GST, latest bills. wt government really shame,BJP leaders plz explain clearly wt you people doing for India we can't understand properly..

  • @sivakguntur
    @sivakguntur 2 ปีที่แล้ว +9

    Thanks for real & wonderful analysis & explanation…….

    • @karthikacharya7753
      @karthikacharya7753 2 ปีที่แล้ว +2

      Bongem kaadu

    • @crameshbabu6835
      @crameshbabu6835 2 ปีที่แล้ว

      Stop this nonsense.Whatever falsehood you people propagate,we are with Modi for the sake of this nation.

  • @sureshk7997
    @sureshk7997 6 ปีที่แล้ว +12

    N Tv ki verya Pani ledu modi gari medha tapudu prasaram chedami lakshyama prajalu sushtunaru meru tapudu prasaram cheai kanndi

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 2 ปีที่แล้ว +21

    .. and no amount of black money is brought back so far, not even a single penny!

  • @mallikarjunarao8317
    @mallikarjunarao8317 2 ปีที่แล้ว +10

    Each channel has their own version. We don't know who is correct. only truth is ALL OF US ARE VICTIMS .

  • @BNSPJ
    @BNSPJ 2 ปีที่แล้ว +17

    See Pakisthan
    See Terrorism
    These two are enough to counter your analysis

  • @satyap4239
    @satyap4239 2 ปีที่แล้ว +20

    స్విస్ బ్యాంక్ లో ఉన్న బ్లాక్ మనీ ఏమైంది

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 2 ปีที่แล้ว +3

      adi already un-official list vavhchindi.
      daantlo daachukunnavallu vadilesukunnaaru.
      october, 2023 kallaa chakkabedathaaru, RBI ki teesukochchi.😃😂😆🤣😀
      just wait, plz✊🏼

  • @tsrinivas5534
    @tsrinivas5534 2 ปีที่แล้ว +5

    నిజం నిజం నిజం ? 👍👌🙏

  • @purna-sv2ok
    @purna-sv2ok 6 ปีที่แล้ว +5

    Super information thank you...

  • @MERABHARATHMAHAN1
    @MERABHARATHMAHAN1 2 ปีที่แล้ว

    మీ చానల్ బ్లాక్ మనీ మార్చడానికి కుదరలేదా. జై మోడీ జీ

  • @kcnaidukcnainolu5670
    @kcnaidukcnainolu5670 2 ปีที่แล้ว

    సామాన్యులు/సమాజ గుర్తింపు వ్యక్తులు వివర్ణలో వార్త వాణి నిజాలు ఏంత? నిజం ( రాజకీయ ఏత్తు గడలు,పెట్టు బడ్డు దార్లు, తివ్వర వాదులు మరి నగదు మార్పిడిలో సాంకేతిక యంత్రాల ద్వార సమాజ జీవనం) విశ్వార్థిక విధాన మార్పులు సమాజ జీవనం ప్రభుత్వం నడపడంలో ప్రతి పక్షం×పాలక పక్షం వార్తలింకుల(చైనలు)వర్గ వివరణలో ప్రజల విశ్లేషణతో ప్రజానీకం/ప్రజానాయకుల వివర్ణయే ఏన్నికలు. నాడు upa కాంగ్రేసు నేడు nda భిజేపి ప్రజలు ఏన్నుకోవడమే ప్రజలే వున్నత స్థానం people superior not individual sociale group's రాజకీయ నిర్ణయ వేతులు కేవలం స్వర్థ ప్రచారాలు కానేరవు ప్రతి ప్రభుత్వ యనుకూల వార్తలను విశ్లేషకు లు ప్రజలే వారు ఏర్రి భాగులు కారు (యతరాజ తత్త ప్రజా) సమాజ రాజకీయ సామ్మేత వాస్తవ విశ్లేషకులు.

  • @jonnalagaddasudhakar8680
    @jonnalagaddasudhakar8680 2 ปีที่แล้ว +15

    No need sollllu...... Say Straightly what you side to society.

  • @hasifkhan8197
    @hasifkhan8197 6 ปีที่แล้ว +14

    Digital Payments are best way to fight against corruption and black money. The best way for common man is Digital pay is comfort. We are with you modi sir. Telugu Media Never care about National Interests.

  • @rajeshwarraochinthala8323
    @rajeshwarraochinthala8323 2 ปีที่แล้ว

    ఈ రోజుల్లో టివి ,షోషల్మీడియా చెపుతున్న ,వార్త,కథానాలను,
    నమ్మే వారు రెండు శాతము ప్రజలు కూడ లేరు.ఎందుకంటే,ఒక్కొక్క టీవి చానల్ల్ ఒకొక్క రాజకీయపార్టిలకు బాకా ఊదు తున్నాయి అని ప్రజలు బావించు చున్నారు.ప్రభుత్వాల మంచి,చెడు నిర్ణయాలనుఒకే ద్రుష్టితోఒకే కోణంలో చూడడం విమర్శించడమే వారి వారిఎజెండాగా ఉంది.ఇందుకు కారణం, ప్రముఖ రాజకీయనాయకులందరికి కూడా స్వంత ఏజండాతో కూడినస్వంత మీడియా ఉంది .అని ప్రేక్షకదేవుళ్ళుఅయినప్రజలుఅను కుంటున్నారు.

  • @kamunipallynarsimulu320
    @kamunipallynarsimulu320 2 ปีที่แล้ว +1

    ఈ వీడియో చేసి4సంవత్సరాలు అయింది కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా పోలేదు

  • @bhupathidev6266
    @bhupathidev6266 2 ปีที่แล้ว +6

    నోట్లు రద్దు ఐ ఎంతకాలం అయినది. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా. పొలిటికల్ డ్రామాలు చేయకురా, నేవుచేపేది అంతా భుటకం. మోదీని గద్దె దింపతనికే ఈకుత్రా.

  • @tjbaba5170
    @tjbaba5170 6 ปีที่แล้ว +5

    Its truth. No Rich man in Bank Q.

  • @ferozhussain1923
    @ferozhussain1923 ปีที่แล้ว

    good NTv news gadaring

  • @mvprasadjain4034
    @mvprasadjain4034 2 ปีที่แล้ว +1

    బ్లాక్ మనీ పట్టడం కాదు వైట్ మనీ దోచుకెళ్లరు

  • @S.Srinivas
    @S.Srinivas 2 ปีที่แล้ว +4

    దేశంలో బ్లాక్ మణి లేకుండా చేయాలంటే అన్నీ చిన్న నోట్లే ఉండాలి.👍

  • @narayanakokila8192
    @narayanakokila8192 6 ปีที่แล้ว +29

    What modi did right r wrong but he completely fail to stop Black money because Rich people are already benefitted only poor and innocent people suffering

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 ปีที่แล้ว

      Narayana Kokila ! It is called "Cobra" effect. The action taken to prevent something (open currency) actually makes it worse, instead of solving. Scarcity of certain notes enhances the pressure on money of Free circulation currency. If it is made scarce the people turn to alternate (informal) modes of currency. Really top rich would enhance hording of currency bundles actually. They may even do business to make it available, charging for the service - making it another money spinner.
      Nothing comes 'free'. Cards (credit & debit) is a sure way to earn some percentage (1% is good enough as the amounts involved in lakhs of crores of rupees). Whatever be the height of Black Money mountains, at least money transactions are very 'free' as cost of the currency notes, circulating them, keeping track (accounting) of trillions (= lakhs of crores) of rupees is borne by RBI (owned by the government & so the people owe its running) that now is gradually is going into the hands of "Card" companies which are owned by Western countries. Fountain head, of most black money is (political) "party" system. It takes cash equal to the budget of India to run the parties & fight elections - all paid by the people (&they refuse to admit it). Why people are blind to this irrefutable fact? Those winning elections (at high cost) have to settle the accounts through their actions in the Parliament & other legislature bodies & is the breeding ground for all kinds of scams. It is "business" & the biggest Indian business. At least I don't believe anyone coming to me to say that he will "abolish" Black money. It is too naive. I am not that naive.There must be other methods to discourage formation of Black money. Find them out.

    • @ravishankarsistla3019
      @ravishankarsistla3019 2 ปีที่แล้ว +1

      @@MrPoornakumar Most foolish act by any government.

  • @bapureddyv3925
    @bapureddyv3925 2 ปีที่แล้ว +1

    Brief real facts

  • @madhumadhusudhan2395
    @madhumadhusudhan2395 5 ปีที่แล้ว

    Hand's off n tv the grate chaneel of the N TV

  • @karthikdandamudi3223
    @karthikdandamudi3223 6 ปีที่แล้ว +7

    It is true

  • @vedarajuv7376
    @vedarajuv7376 2 ปีที่แล้ว +10

    డిజిటల్ కాష్ వైపునకు జనం మళ్ళితే నీకేంటి బాధ

    • @RamaKrishna-jx4sf
      @RamaKrishna-jx4sf 2 ปีที่แล้ว +1

      Digital cash run chese Google pay, phone pe manavi kadu. So income mana India ki radu... America bagu paduthundi.. made in india,make in india ani anadam waste apudu.. I'm not supporting Ntv but what modi done is wrong

    • @user-xh7zl2sh2e
      @user-xh7zl2sh2e 2 ปีที่แล้ว +1

      @@RamaKrishna-jx4sf రామకృష్ణ గారు మీరు చెప్పింది బాగుంది విదేశాల నుంచి ఎన్ని దిగుమతి చేసుకోవటం లేదు చైనా నుంచి కాంగ్రెస్ హయాంలో ఎన్ని రకాల వస్తువులు దిగుమతి చేసుకున్నాం మరి వాటి వల్ల వారు బాగుపడ్డారు గా మరి బంగారం పెట్రోలు చాలా మెడికల్ ఐటమ్ దిగుమతి చేసుకున్నాం కదా అలాగే ఫోన్ పే గూగుల్ పే ఇవే కాకుండా మనవి కూడా వస్తుంటాయి కానీ టైం పడుతుంది, గూగుల్ పే ఫోన్ పే వల్ల అమెరికా వాళ్ళకి లాభమే కానీ మనకు కూడా ఒక లాభం ఉంది దానివల్ల బ్లాక్ మనీ అరికట్టవచ్చు నోట్ల వేస్టేజ్ ని అరికట్టవచ్చు, కరెన్సీని ప్రింట్ చేయడానికి దాని వ్యాల్యూ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది ఆ కట్టు మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 2 หลายเดือนก่อน

      నువ్వు డిజిటల్ భోజనం డిజిటల్ నీలు తిని తాగు........

  • @nagakumarv9321
    @nagakumarv9321 ปีที่แล้ว

    Middle class people should start a movement for their rights across the country.

  • @sriu887
    @sriu887 2 ปีที่แล้ว +2

    Super explanation

  • @vedarajuv7376
    @vedarajuv7376 2 ปีที่แล้ว +11

    మోడీ కమ్మోడైతే ఇంకోలా వండి వార్చేది ఇప్పుడిలా వండి వార్చింది

    • @ranganadhank7242
      @ranganadhank7242 2 ปีที่แล้ว

      బాగా చెప్పారు.. సరిగ్గా పరిశోధన లేకుండా రాసిన సోదిని లాగి లాగి వాగాడు... వీడి సోది..వీడి బొంద...

  • @penmetsakishorekumar2770
    @penmetsakishorekumar2770 4 ปีที่แล้ว +4

    Did you have Any proof Mr ntv

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 ปีที่แล้ว

    అలా ఎందుకు అనుకోవలి మనదేశములో కూడా ఫోన్ పే గూగుల్ పే upi ' Payaytm లాగే మన బ్యాంక్ app లు కూడా తెవచ్చును అలా కొరు కావాలి భారత్ ప్రజలు

  • @Pacifiedview
    @Pacifiedview 6 ปีที่แล้ว +2

    It's true we don't have merchant payment companies

    • @chinbabu
      @chinbabu 2 ปีที่แล้ว

      What about Rupay..?

  • @pothulalavanyanaren2339
    @pothulalavanyanaren2339 2 ปีที่แล้ว +4

    Aantharyam yemito theliyakunda addamochhinattu vaaginaru kada salami,

  • @durgaprasadachyutuni3205
    @durgaprasadachyutuni3205 3 ปีที่แล้ว +20

    Raghuram Rajan opposed demonetisation. Moreover, his term as RBI governor was over roughly 4 months before demonstration..

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 2 ปีที่แล้ว +2

      because, he wanted to save CHIDAMBARAM... and wanted his share from 15lakh crore FRAUD chudambaram managed to do with pak's partnership..😂😂😂😂😂

    • @munnirabegummynampudi2564
      @munnirabegummynampudi2564 2 ปีที่แล้ว

      @@ramamanoharababusettem6475 do you have any solid proof? He did what he had to do to strengthen banking system. Shame on you

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 2 ปีที่แล้ว +1

    R.s 10, 20, 50, 1oo enough no black currency this small Note sir

  • @Priya-xx6mm
    @Priya-xx6mm 2 ปีที่แล้ว

    Super

  • @imranmd4287
    @imranmd4287 6 ปีที่แล้ว +10

    Great job. Ntv 😱👍👏. True news

    • @SURESHTALKS716
      @SURESHTALKS716 5 ปีที่แล้ว

      Modi is doing his level best, but we r the people in clouding TV channels should change

  • @srinivasadem2491
    @srinivasadem2491 2 ปีที่แล้ว +4

    Indian economic services should be developed in our nation.Otherwise all Indians will stop using digital money in the near future.
    NamoBharat VandeMataram

  • @mujeebrahaman7880
    @mujeebrahaman7880 6 ปีที่แล้ว

    exatly u r right

  • @savethechildrenmdimran
    @savethechildrenmdimran 2 ปีที่แล้ว +1

    హాట్స్ ఆఫ్ NTV

  • @gorlemularaju5665
    @gorlemularaju5665 6 ปีที่แล้ว +33

    మోడీ నిజంగా నల్ల బాబులను ప్రోత్సహిస్తున్నాడు... దేశం కోసం కొంచెం కూడా ఆలోచన లేకుండా కేవలం పార్టీ కీర్తి కోసం పని చేస్తున్నది .

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 4 ปีที่แล้ว +9

    in the past i do have lot of respect on rushi , some on ntv - its bias to congress , but that is ok. lot of false news and no explanation ,if why demonetization failed. 1 = at present currency issued is more than at the time of demonetization , so digitization with american orders did not succeed.. 2 = rupay transactions promoted by india with india servers has more transactions than visa & master card in india ,now. 3 = patem ,is loosing money2nd year in a row & to loose at least 2 more years. 4 =before the time of demonetization 500,000 cores of currency did not come into banks. 5 = none of the buggers like you or even left intellectuals explained - why all the money came back = due to help from employees,relatives & most important bank officials & benami accounts. 6 = at least now tax officials can go after these accounts. 7= raguram rajan, under whose watch, the non performing loans were given (& ? reddy) & manmoham singh , none of you buggers raise even little finger against them. rajan critised modi, & adviser to congress manifesto of 2019y. yellow journalism, pays in sales & jobs to left intellectuals. 8 = government restricted cash transactions, which go through audit. 9 = 500,000 smi were closed. still goods availability did not suffer -- why ? = these are bogus companies, rotation tripping to show high sales & loans from banks got closed due gst payment for faud transaction, no longer profitable. 9 = 300,000 siute case, post box companies are closer, may be more. please check, if wrong excuse me, i am a physician in usa with love for both india & america. if there any truth in these of these 9 ,please say so in your ntv courageously - not fear local political bosses & conquer your likes and dislikes.

    • @ksdprasad1480
      @ksdprasad1480 2 ปีที่แล้ว

      Ppp

    • @SAM-df1cc
      @SAM-df1cc 2 ปีที่แล้ว

      If this rogue continues for some more time he will sell all the assets to his two gujju goons. People like you gobar eating andhbhakts are responsible for destruction of economy.

    • @ram8262
      @ram8262 2 ปีที่แล้ว

      Telugu speaking (అమిత షా కోసం (డబ్బు..... కోసం (2&4 days ) డబ్బులు మరిపిడి కోసం (ఆప్పడు (మోడీ) వెదవ నాయాల గాడు తూ వాడిది ఒక బతుకే నా భూమి కి భారం లా తయారు ఐనడు******దేశాన్ని ప్రజలను అమ్ముతున్నారు దోచుకుంటున్నారు

  • @vakilsahab8615
    @vakilsahab8615 6 ปีที่แล้ว +1

    Really

  • @buchupallikrishnareddy4701
    @buchupallikrishnareddy4701 2 ปีที่แล้ว +1

    Yes etv వాళ్ళ మాటలు నిజమే case వేయవచ్చు కాదా

  • @rajamedasani3357
    @rajamedasani3357 2 ปีที่แล้ว +5

    Every body knows your channel is anti Modi,but public are aware of all the facts, don't misslead at your personal interest.jaibharat

  • @NareshNaresh-hu8bg
    @NareshNaresh-hu8bg 6 ปีที่แล้ว +5

    Are o APU ra Sodhi Modi andhuku chesendo andhariki telsu nuv sollu APU ega

    • @SAM-df1cc
      @SAM-df1cc 2 ปีที่แล้ว

      Cheeku po vadidi

  • @True3181
    @True3181 6 ปีที่แล้ว +2

    Public understand same as Ntv telecast-ed.... republics of India will decide next government.. let's change.

  • @VijayReddy-gb5li
    @VijayReddy-gb5li 2 ปีที่แล้ว

    ఈ ఇన్పర్మషన్ కూడా half truth ఏ.. అంత నిజమే కానీ ఇంకా సగం వేరే నిజం ఉంది.

  • @jithendrababu3870
    @jithendrababu3870 6 ปีที่แล้ว +6

    What do u want to tell ..tell in 4 words ,u r wasting our time ...by expanding your words our data being consumed and valuable time getting wasted

    • @RR-rr2lh
      @RR-rr2lh 2 ปีที่แล้ว +1

      Ur right brother 👌

  • @srikanthreddy4950
    @srikanthreddy4950 6 ปีที่แล้ว +7

    Bank deposits chala thaggipoyayi...... Edi nijam

    • @laluappa4975
      @laluappa4975 5 ปีที่แล้ว

      srikanth reddy
      Piu to you

  • @anushasangati8364
    @anushasangati8364 2 ปีที่แล้ว

    100 %correct sir

  • @cr3976
    @cr3976 6 ปีที่แล้ว +1

    D monitization scheme is failed

  • @rajasekharreddy2666
    @rajasekharreddy2666 3 ปีที่แล้ว +4

    Mera Bharath Mahan

  • @madhusudhan9283
    @madhusudhan9283 3 ปีที่แล้ว +20

    Farmers suicide kosam mi TV channel stories veyyaru yendhuku… Rajakiya nayakullu thousands of crores scams gurinchi yenduku matladaru

    • @venkatmaroju689
      @venkatmaroju689 2 ปีที่แล้ว

      N T V చంద్రబాబు సొత్తు కదా అందుకే. మోదీజీ ఇలాంటి చానెల్స్ ని బ్యాన్ చేయాలి. అప్పుడు గాని వీళ్ల తిక్క తిరుగుద్ది. లంచగొండి చానెల్స్ వల్లనే దేశం తప్పు ద్రోవ పడుతోంది.

  • @palladhayakar5891
    @palladhayakar5891 2 ปีที่แล้ว

    What is the clue of Income tax Riding is it not because of cash-less transfer or not!!!

  • @crazy_cam8370
    @crazy_cam8370 6 ปีที่แล้ว

    This is fact but also advantage to Indians and Indian government

  • @lyfflame8788
    @lyfflame8788 6 ปีที่แล้ว +3

    Asian Pacific research is great,

  • @hemanthnekkanti3450
    @hemanthnekkanti3450 6 ปีที่แล้ว +9

    Tammudu 5 min cheppe story half an hour sagadiyyoddu.

    • @ravishankarsistla3019
      @ravishankarsistla3019 2 ปีที่แล้ว

      Meeru naalugu chotila sampadistunnaranna maata anduke aa kashtam teliya ledu.

  • @raobolisetty1955
    @raobolisetty1955 2 ปีที่แล้ว +1

    Notla Raddu may be correct but interdiction of Rs2000/-note seems to be wrong as it is easy to hide black money holders. Please just think.

  • @thimmappathimmappa1454
    @thimmappathimmappa1454 2 ปีที่แล้ว +1

    Yas

  • @forthepeople0980
    @forthepeople0980 6 ปีที่แล้ว +15

    Awesome news NTV. Very well explained. Appreciate your efforts. Now tell me how much did Sonia & Kejariwal paid you for this?

  • @siva-fy9ym
    @siva-fy9ym 4 ปีที่แล้ว +5

    5 minits lo complete aye visayam 1/2 ganta cheparu kadara

    • @lreddy2831
      @lreddy2831 3 ปีที่แล้ว

      NTV ok pedda joker's Ory meeru already neeku sighu Lennie yedhavalu media thuuuu Ory luch kodakka raaa dramalu appendi

  • @harehare3488
    @harehare3488 6 ปีที่แล้ว

    Is responsibility of Modi & govt to share the list of black money holders and action taken on them. Otherwise we should not vote for Bjp next time.

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 2 ปีที่แล้ว

    Modi and KCR both are not Keepup their Promisses after getting their posissions Both are enjoing with their Power. This is Politics " TICKS"

  • @ashokreddyvallapureddy3082
    @ashokreddyvallapureddy3082 5 ปีที่แล้ว +3

    MD is the right way, block money come side from siwiss bank and block money.

  • @hasifkhan8197
    @hasifkhan8197 6 ปีที่แล้ว +4

    Aapara Sollu ..

  • @manikammili7384
    @manikammili7384 2 ปีที่แล้ว +1

    Alochana leni pm ni ennukuni ippudu bhajana cheste em labham

  • @JanardhanaraoJana
    @JanardhanaraoJana 4 ปีที่แล้ว +1

    Is it currect

  • @verasolzambia4811
    @verasolzambia4811 6 ปีที่แล้ว +15

    No discussion about rupay cards which is an organization purely at the core of Indian agencies. It's a frame to disrupt the growing image of our telugu state leaders so that they won't come to power directly in the southern states. Very nice move to defame things, but they totally forgot the facts of the other face of demonetisation.

    • @sjrai3038
      @sjrai3038 2 ปีที่แล้ว

      Every customer stood a begger for his own money, before banks....... Sj

    • @nayabrasoolshaik5742
      @nayabrasoolshaik5742 2 ปีที่แล้ว

      @@sjrai3038 my
      .

  • @shaiksturab4991
    @shaiksturab4991 2 ปีที่แล้ว +3

    Modi great

  • @ravikoganti785
    @ravikoganti785 2 ปีที่แล้ว

    If so why they introduced Rs.2000 note??????

  • @blackholecreations3518
    @blackholecreations3518 6 ปีที่แล้ว +1

    Real

  • @dayakar15
    @dayakar15 6 ปีที่แล้ว +4

    if that is true , then y did they introduced rupay cards then? they are indian only na ? it's all false !

  • @ms.nareshpokalacompany7973
    @ms.nareshpokalacompany7973 6 ปีที่แล้ว +7

    rupay card is there
    dont worry more than 43% market share held by rupay card

  • @raocnrao
    @raocnrao 2 ปีที่แล้ว

    ఈ ఛానల్ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి కుట్రలు పన్నుతుంది అన్నట్టు గావుంది .ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమానికి పూనుకొంది.ఎవరో ఎదో రాసిన పనికి మాలిన రాతల్ని పట్టుకొని అవకాశం గా తీసుకొని దుష్ప్రచారం చేయటం ఎంతో సిగ్గు చేటుగా భావించి పంథా మార్చుకొని ప్రవర్తించాలి.లేకపోతే ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయం.ఈ ప్రచారం చైనా,పాకిస్తాన్ లకు అనుగుణంగా రెచ్చగొట్టే విధంగా ఉంది

  • @SreeramaMurthy-mf6jl
    @SreeramaMurthy-mf6jl 2 หลายเดือนก่อน

    PM should think about whole nation not for separate state or please or community

  • @krishnamoorthy8849
    @krishnamoorthy8849 2 ปีที่แล้ว +14

    మీ NTV వారికి అన్ని ముందే కాలజ్ఞానం లాగ తెలిసి పోతాయి అదేంటో మరి...

    • @sudhakarmarni1706
      @sudhakarmarni1706 2 ปีที่แล้ว

      GUJARAT B.J.P ,INDIA NU SURVA NAASANUM CHAYSENDHI.

  • @chintu-jq8hg
    @chintu-jq8hg 6 ปีที่แล้ว +3

    sodhi.... pleez stop this nonsense news

  • @ravikoganti785
    @ravikoganti785 2 ปีที่แล้ว

    Use RUPAY CARD so that no money/ surcharse will go to beyond India.

  • @laxman7934
    @laxman7934 2 ปีที่แล้ว +1

    That is future vision =now mobile banking =Digital india

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว +13

    మీడియా వాళ్ళు ఎవరైనా నిజం చెప్తారు అంటే తేలికగా నమ్మేస్తాం మోడీ రా కంటే మొదలు కనీసం బ్యాంకులో అకౌంట్ ఇచ్చేవాళ్ళు కాదు నోట్ల రద్దు లో కొన్ని ఇబ్బందులు లేవని ఎవడు చెప్పాడు నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలు బాగా పెరిగాయి కరోనా సమయంలో ఇళ్లనుండె లావాదేవీలు జరిగాయి అది ఎలా సాధ్యమైంది నోట్ల రద్దు వల్ల కాదా ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా చెప్పారా

    • @gandhamsatyanandam9959
      @gandhamsatyanandam9959 2 ปีที่แล้ว

      మతోన్మాదం ఉండొచ్చు కానీ మరీ ఇంత గా ఉండకూడదు, నోట్ల రద్దు వల్ల దేశానికి ప్రయోజనం ఏంటి? దొంగ నా కొడుకులు అందరూ బాగుపడ్డారు తప్ప సామాన్యుడు వచ్చారు చాలామంది,

  • @bhaskark4306
    @bhaskark4306 5 ปีที่แล้ว +3

    Apparaaaaa sothi chudaleka pothunam NTV

  • @pallavivaishnavi8704
    @pallavivaishnavi8704 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @udaysudhan7755
    @udaysudhan7755 5 ปีที่แล้ว +2

    Nijam cheparu sir. Elantivi chala mandiki artham kadu.

  • @mohdsohail8664
    @mohdsohail8664 6 ปีที่แล้ว +5

    Digitalization valla tax padutundi ....waste notes best....

  • @dhanarajutankala3593
    @dhanarajutankala3593 6 ปีที่แล้ว +9

    Perfect analysis and please don't vote BJP and Modi again. Modi is big failure and did nothing in last 4 years and will not be able to do anything even in another 10 years. Modi is very good in publicity but not at work. I feel very bad for voting Modi last time and I will not repeat again my mistake. I have never seen a Prime minster like this in last 30 years who did nothing except talking.

  • @HariSydla
    @HariSydla 2 ปีที่แล้ว

    Where 2000 Rupees note ? Not available in ATMs now . Great

  • @lakshmisailaja7128
    @lakshmisailaja7128 4 ปีที่แล้ว +1

    Atleast we are partially benefitted now during this covid19 time