ఈ రాష్టాల పేర్ల వెనుక వున్న కథలేంటి ? ఎలా వచ్చాయి ? ||Reasons Behind the Names of our States&Country

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2022
  • Telugu Knowledge
    ***************************
    Instagram : / teluguknowledge7
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Telugu Knowledge Channel , Telugu Knowledge , telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , top telugu facts

ความคิดเห็น • 522

  • @darlinghari3242
    @darlinghari3242 2 ปีที่แล้ว +172

    బ్రో ఈ story ఎక్కడ నుంచి కలెక్ట్ చేస్తావు బ్రో .... కానీ మీ వీడియోస్ చాలావరకు competitive exams లో బిట్స్ రూపం లో వచ్చే ఛాన్స్ ఉంది బ్రో అందుకే మా ఫ్రెండ్స్ కి కూడా చాలావరకు నేను మీ వీడియోస్ ను షేర్ చేస్తుంటాను మా ఫ్రెండ్స్ కూడా మీ వీడియోస్ ని చూస్తారు బ్రో నేను ఐతే మీరు మొదటిలో దేశాల గురించి చెప్పేవారు అప్పుడు నుంచే మీ వీడియోస్ ని లైక్ చేస్తున్న బ్రో మీ వీడియోస్ చాలా valuable message ని ఇస్తుంది బ్రో ..... thank you......

  • @prashanthtipparthi1838
    @prashanthtipparthi1838 2 ปีที่แล้ว +69

    సింపుల్ షార్ట్ గా అర్థవంతoగా చాలా శ్రమతో ఓపికతో మాకు చెప్పిన అన్న గారు మీకు నా హృదయపూర్వక నమ్కారములు

  • @ksreddy115
    @ksreddy115 2 ปีที่แล้ว +30

    దుష్యంతుని కుమారుడు భరతుని వల్ల ఆపేరు రాలేదు. రాముని తమ్ముడు భరతుని వల్ల రాలేదు.

  • @Friendlyteacher232
    @Friendlyteacher232 2 ปีที่แล้ว +183

    Great work broo....... ఏవైనా exams ki prepare aiyye వాళ్లకు మీ videos chaala use avthunnai......👍👍👍👍

  • @srinivasd5838
    @srinivasd5838 2 ปีที่แล้ว +29

    చాలా వర్క్ చేశారు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడానికి. రాష్ట్రాల పేర్లు అర్ధాలు, వాటి వెనుక ఉన్న చరిత్ర చక్కగా వివరించారు. కొత్త రాష్ట్రాలను కూడా వదలకుండా కవర్ చేశారు. ఈ వివరణ మనస్సులో చిరస్తాయిగా ఉండిపోతాయి. కొన్ని రాష్ట్రల చరిత్ర అద్భుతం. మిగతా రాష్ట్రాల వివరణ గురించి వేచి చూస్తాను

  • @user-navadeep
    @user-navadeep 2 ปีที่แล้ว +17

    బ్రో నేను ఓక వీడియో ధ్వర తెలుసుకున్న , మన ఇండియా పూర్వకాలంలో ఆఫ్రికా ఖండంలో ఉండేదని ,అయితే కాల క్రమేణ మన ఇండియా కొన్ని సంవత్సరాలు గడిచక ఆఫ్రికా ఖండం నుండి విడిపోయి సముద్రం ద్వార కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణించి ఆసియా ఖండం వైపు వచ్చి డికొనిందీ , ఒక వేళ మన ఇండియా ఆసియా ఖండం వైపు రాకుండా యూరోప్ లేదా అమెరికా ఖండల వైపు వెళ్లి ఉంటె ఏం జరిగుండెదీ ? Bro ee topic pai oka video cheyyu , i am waiting for this . 👍

  • @lokesheditingstatus2665
    @lokesheditingstatus2665 2 ปีที่แล้ว +16

    thanks you for information 🇮🇳🇮🇳🇮🇳

  • @poojitha2903
    @poojitha2903 2 ปีที่แล้ว +151

    దక్షిణా భారత్ గురుంచి సెప్పకపోవటం చాలా బాధాకరం

  • @bssb9496
    @bssb9496 2 ปีที่แล้ว +5

    ఈ చిన్న వీడియో ల కోసం మీరు చేసే హార్డ్ వర్క్ గొప్పది...హిందూ రాజుల గురించి మరిన్ని వీడియోస్ చేయగలరు. మీ పేరు కూడా కామెంట్ రూపంలో చెప్పగలరు...జై శ్రీరాం

  • @muthurajkumar9988
    @muthurajkumar9988 2 ปีที่แล้ว +4

    మా ఊహకు అందని వీడియోస్ చేస్తున్నారు ,🙏🙏🙏అన్నయ్య

  • @ranabijilikarthik7945
    @ranabijilikarthik7945 2 ปีที่แล้ว +13

    Compitative studys ki chala use avuthundi chala thanks Anna 🙏

  • @Anifinity
    @Anifinity 2 ปีที่แล้ว +46

    Anna Jagan garu Andhra Pradesh ni konni districts ga chestunnaru and jilla jillako airport ani announcement ichharu... Enduku ala chestunnaru cheppandi anni !?

  • @raghavendrarao5624
    @raghavendrarao5624 2 ปีที่แล้ว +2

    Good information. This Will help to the youngsters those who are preparing for groups and competetive exams. Tq.

  • @ambikabaratam9245
    @ambikabaratam9245 2 ปีที่แล้ว +4

    Super knowledgeable videos😊🥰

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 ปีที่แล้ว +2

    హాయ్ బ్రదర్ గుడ్ ఈవినింగ్ వీడియో చాలా 👌👌బాగుంది వెయిటింగ్ ఫార్ట్ 2👍👍❤❤❤

  • @AyitheInkentiMawaBRO29
    @AyitheInkentiMawaBRO29 2 ปีที่แล้ว +7

    very informative and interesting 👍👍👍🔥

  • @padamatintinagesh285
    @padamatintinagesh285 2 ปีที่แล้ว +3

    సూపర్.... వీడియో.

  • @timothynani3905
    @timothynani3905 2 ปีที่แล้ว +3

    Thanks anna very useful vedio ❤️

  • @smilyprassu5020
    @smilyprassu5020 2 ปีที่แล้ว +4

    Very informative super explanation ❤

  • @jagan8432
    @jagan8432 2 ปีที่แล้ว +2

    Excellent information bro. 😘😘😘 Please make the second part and upload it bro. Thank you