Amazing Singing - Performance By Padutha Theeyaga Contestants | Padutha Theeyaga | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 93

  • @jttugaventaswraojvr1108
    @jttugaventaswraojvr1108 24 วันที่ผ่านมา +35

    టాటా song పడిన ఆ sir గొంతు చాలా బాగుంది

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 หลายเดือนก่อน +43

    గాన గంధర్వుడు బాలు గారు ఎక్కడున్నారు అయ్యా మీరు. ప్రతి తెలుగు వారి హృదయాలలో కొలువై ఉంటారు మీరు

  • @emanisivakoteswarrao3097
    @emanisivakoteswarrao3097 หลายเดือนก่อน +77

    టాటా బాయ్ బాయ్ సాంగ్ పాడిన వారి గొంతు చాలా బాగుంది

    • @koteswar_999
      @koteswar_999 หลายเดือนก่อน +2

      Yes మంచి gonthu

    • @PRAVEENKUMAR334
      @PRAVEENKUMAR334 หลายเดือนก่อน +5

      ఘంటసాల గారు వాయిస్ ఉన్నట్లే ఉంది.....

    • @Ani_digitals
      @Ani_digitals 29 วันที่ผ่านมา

      Hello is vachaspati garu( Ramesh garu)
      th-cam.com/video/SslSy_CeWDA/w-d-xo.htmlsi=UrgIJWm44Jl9_PVz

    • @Pavan-bvn2
      @Pavan-bvn2 29 วันที่ผ่านมา +1

      Yes 100%

    • @Ani_digitals
      @Ani_digitals 28 วันที่ผ่านมา +5

      He is Vachaspathi garu (Ramesh Kotaprolu garu). He teaches online classes.( Vachaspathi SwaraSahitya Music Channel)

  • @Skanda2202
    @Skanda2202 25 วันที่ผ่านมา +19

    aa rojullo telecast ayinavi anni malli telecast cheyali Etv,,...e rojullo chaala avasaram

  • @Ani_digitals
    @Ani_digitals 28 วันที่ผ่านมา +48

    టాటా బాయ్ బాయ్ సాంగ్ పాడిన వారు Vachaspathi garu (Ramesh Kotaprolu garu). He teaches online classes.( Vachaspathi SwaraSahitya Music Channel)

    • @janardhanarao1483
      @janardhanarao1483 26 วันที่ผ่านมา +3

      Gantasala gari ni dinchesadu

    • @somayajulasaiprasad6915
      @somayajulasaiprasad6915 25 วันที่ผ่านมา +1

      టాటా వీడుకోలూ పాటలో చెలరేగే పదం దగ్గర చెలరేగిపోయారు

    • @koteswar_999
      @koteswar_999 25 วันที่ผ่านมา

      Super bro bhale gurthupattesaaru

    • @Ani_digitals
      @Ani_digitals 25 วันที่ผ่านมา

      @@koteswar_999 వాయిస్ విని గుర్తు పట్టాను....

    • @nandu6223
      @nandu6223 24 วันที่ผ่านมา +5

      He is my babai..ramesh garu..i never knew he sang this song..i was not born at that time..when he sang this song…This is my extreme proud moment for me

  • @vani8987
    @vani8987 24 วันที่ผ่านมา +17

    అప్పుడు రియల్ talent ఉంది,, హంగులు అర్భాఠాలు తక్కువ ఉండేవి stage దగ్గరనుంచి appearance అంతా simple, only show of talent మాత్రమే ఉంది చక్కగా.

  • @coolguypravara
    @coolguypravara 25 วันที่ผ่านมา +54

    ఇప్పుడు పాడుతాతీయగాలో పాడాలి అంటే పాడడం కన్నా ఓవరాక్షన్ చేయడం బాగా రావాలి అనుకుంటా 🙄

    • @Deshabhakthudu
      @Deshabhakthudu 25 วันที่ผ่านมา +8

      Balu garu shivaikyam ayyaka Anni seasons alane unnai

    • @ramsparksramevents803
      @ramsparksramevents803 22 วันที่ผ่านมา +2

      Epudu riyalty na

    • @dharamutali6230
      @dharamutali6230 21 วันที่ผ่านมา +1

      Correct 💯%

    • @dharamutali6230
      @dharamutali6230 18 วันที่ผ่านมา

      Tq

    • @Y1122-G
      @Y1122-G 6 วันที่ผ่านมา

      Anukovadam maaneyyandi sir. Vimarsa chesetappudu Sangeetam lekapoyina parvaledu konchèm ingeetham kuda undaali sir. Idi 1000%

  • @anushareddyudumula5501
    @anushareddyudumula5501 หลายเดือนก่อน +19

    పార్థ సారథి 1st పాడిన సింగర్

  • @vishwanath309
    @vishwanath309 19 วันที่ผ่านมา +3

    I’m not here blame or put anyone down, as everyone has their unique talent and deserves respect. However, just take a moment to observe the difference between the earlier Padutha Theeyaga program, which was beautifully conducted by the legendary Balu Sir and Keeravaani Garu, and the current version, hosted by Charan and others. 1996 was a golden year-a time when people shared meaningful bonds and had great respect for one another. Those golden years will never come back again.

  • @sastrymula6752
    @sastrymula6752 22 วันที่ผ่านมา +6

    పాడుతా తీయగా వుంది కాని ఆ న్యాయ నిర్ణేతలని మార్చి నాన్న గారితో సంగీత ప్రయాణం చేసిన వారిని న్యాయ నిర్ణేతలుగా నియమిస్తే చాలా బాగుంటుంది. ఎమ్ ఎస్ శాస్త్రి కామారెడ్డి

    • @varaprasad2918
      @varaprasad2918 4 วันที่ผ่านมา

      Correct. చరణ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ న్యానిర్ణేతల వల్లే నేను ప్రస్తుతం వస్తున్న పాడుతా తీయగా చూడడం లేదు. మీరు చెప్పింది సరిగా ఉంది, బాలు గారి తో సంగీత ప్రయాణం చేసిన పాత తరం వాళ్లు న్యాయనిర్ణేతలుగా పెడితి పాడుతా తీయగాకి పూర్వ వైభవం వస్తుంది

  • @AA.M.N.729
    @AA.M.N.729 หลายเดือนก่อน +19

    Miss you బాలుగారు

  • @venkymama1226
    @venkymama1226 20 วันที่ผ่านมา +6

    The great music director M M keeravaani and legend singer S P balu garu❤

  • @uchappagariharish7331
    @uchappagariharish7331 25 วันที่ผ่านมา +18

    The first series of padutha theeyaga I think in 1996

  • @B.MADHUSUDHANARAO-q3z
    @B.MADHUSUDHANARAO-q3z 26 วันที่ผ่านมา +14

    ఈ ఎపిసోడ్ లో 90స్లో అసలు వచ్చాసపతి గారు గెలవలసినది. పార్ధసారధి గారు గెలవడం జరిగింది.ఈ ఎపిసోడ్ లో శివ శంకరి పాటను అద్భుతంగా పాడారు. వచ్చాసపతి గారు

    • @The_Searching_Sanchari
      @The_Searching_Sanchari 24 วันที่ผ่านมา +1

      Pardhu has background. He is relative of Spb and sirivennela and K Viswanadh. He’s also Brahmin

    • @gsslakshmi6293
      @gsslakshmi6293 22 วันที่ผ่านมา

      ​@@The_Searching_Sanchari annayya 😂😂🙏

    • @gsslakshmi6293
      @gsslakshmi6293 22 วันที่ผ่านมา

      Vachaspathi Ramesh also brahmin

    • @The_Searching_Sanchari
      @The_Searching_Sanchari 22 วันที่ผ่านมา

      @@gsslakshmi6293 background…. Will work. Even if it is same Brahmin caste. Actually proves my point even more. So many brahmins in the competition for Singing lo Brahmins unte ardham cheskovacchu.
      Edit: this reply is for the above gsslakshmi6293 comment: Indian Cricket lo these are Brahmins explain how plzzz😂
      Sachin, Rohit Sharma, Ganguly, Dravid, Lakshman, Ravi Sastri, Gavaskar, Agarkar, Manjrekar, Ashwin, Srinadh, Rahane, Pant, Venkatesh Prasad, Amit Mishra, KL Rahul, Pujara, Naman Ohja,, Balaji, Dinesh Karthik, Lala Amarnadh, Madan Lal Sharma, Mohinder, Hardik Pandya, Ishan Kishan, Shreyas Iyer, Suresh Raina, Ishant Sharma, Anil Kumble……

    • @The_Searching_Sanchari
      @The_Searching_Sanchari 22 วันที่ผ่านมา

      @@gsslakshmi6293 akka….. naa comment ki reply ivvu…. I can understand why Brahmins win all singing competitions. Naturally they are the teachers of classical music. Brahmin families encourage traditional arts. That’s great. Kakapothe even if other caste people want to learn, very few teach. Still it is ok. Cricket lo these many Brahmins anna concept ela explain Chestharo ardham kaadu. Plz enlighten me.

  • @KvrajuRaju-qr8mn
    @KvrajuRaju-qr8mn หลายเดือนก่อน +13

    కీరవాణి, బాలు 🙏

  • @chantichanti5448
    @chantichanti5448 25 วันที่ผ่านมา +4

    Chala Baga old 🎤 singer la padaru Tata tata bay bay songs

  • @narendarb2854
    @narendarb2854 2 ชั่วโมงที่ผ่านมา

    Partha Sarathi, well sung

  • @syamsecured1244
    @syamsecured1244 หลายเดือนก่อน +12

    MM very young 😊

  • @vijayalakshmimadhunapantul7970
    @vijayalakshmimadhunapantul7970 หลายเดือนก่อน +8

    Miss you balu sir

  • @simhasimha4976
    @simhasimha4976 27 วันที่ผ่านมา +5

    Tata vidukolu chala bagundi

  • @ramamohan8318
    @ramamohan8318 2 วันที่ผ่านมา

    good to see Partha Sarathy and Keeravani in youth. They were very slim and energetic

  • @HappyBus-ju4pp
    @HappyBus-ju4pp 25 วันที่ผ่านมา +4

    He was started this program in1996 very gold days I was kid

  • @mallesukumbhagiri9592
    @mallesukumbhagiri9592 11 วันที่ผ่านมา

    All singers superr 1990 child hood memories

  • @nagularapurajeshkumar309
    @nagularapurajeshkumar309 28 วันที่ผ่านมา +3

    నెమలికి... టాటా బై బై

  • @యామినీకిరణ్
    @యామినీకిరణ్ 15 วันที่ผ่านมา +1

    3:04 సమయంలో పాడినామె చాలా బాగా శృతిబద్ధంగా పాడారు. టాటా పాడినతను, తర్వాత ఈమె చాలా బాగా పాడారు అనిపించింది. అందరూ పాడారు, పాడగలరు. అయితే కొందరిలో ఆ జీల్ వుంటుంది ఉదాహరణకు టాటా పాడినతని వాయిస్. తర్వాత ఈమె స్వరం సంగీత స్వరాలను అలవోకగా పలికిస్తోంది.

  • @tekurichennaiah8479
    @tekurichennaiah8479 26 วันที่ผ่านมา +2

    ట ట.బయ్ఈసూపర్

  • @vijayakiran1310
    @vijayakiran1310 25 วันที่ผ่านมา +3

    Nice episode I am doing engineering 1st year that time

    • @యామినీకిరణ్
      @యామినీకిరణ్ 15 วันที่ผ่านมา

      ఏ సంవత్సరంలో టెలికాస్ట్ అయిన ఎపిసోడో చెప్పగలరా? అప్పటి దూరదర్శన్ ప్రోగ్రామ్ ల తీరులో వుంది. అంటే ఈటీవీ మొదలైన కొత్తల్లో ఎపిసోడ్ ఇది. అప్పటి ఆ వాతావరణం అనుభవించినవారికి ఒక తీయని జ్ఞపకాల జాజిపందిరి లాంటి ఎపిసోడ్లు ఇవి.

  • @rahulkumardibba4140
    @rahulkumardibba4140 หลายเดือนก่อน +5

    E event 90s లోనిది

  • @royalfiroz587
    @royalfiroz587 4 วันที่ผ่านมา

    Tata song singing super

  • @kirankumargoud212
    @kirankumargoud212 14 วันที่ผ่านมา

    It's a Great programme

  • @srinivassns9591
    @srinivassns9591 หลายเดือนก่อน +4

    👌👌😊

  • @indirageddam789
    @indirageddam789 25 วันที่ผ่านมา +2

    ఇది ఏ సంవత్సరంలో జరిగిన ఎపిసోడ్ ఎవరైనా చెప్పండి.

    • @SK-sq1ut
      @SK-sq1ut 24 วันที่ผ่านมา +3

      1996

    • @jagadishmrv
      @jagadishmrv 19 วันที่ผ่านมา +1

      1996 bro

  • @aruna2801dasi
    @aruna2801dasi 26 วันที่ผ่านมา

    Very good great legend of spbgaru..

  • @bhaskar2278
    @bhaskar2278 หลายเดือนก่อน +9

    Couldn't recognise MMK with hairs

  • @KasibhatlaSarada
    @KasibhatlaSarada 26 วันที่ผ่านมา

    శ్రీ sp baala సుబ్రహ్మణ్యం gaaru మహా maneeshi

  • @rrr18099
    @rrr18099 21 วันที่ผ่านมา

    Tata bai bai song 👌

  • @pango2174
    @pango2174 6 ชั่วโมงที่ผ่านมา

    Each one of them is better than any current singers

  • @RajuGeddada-g4f
    @RajuGeddada-g4f 17 วันที่ผ่านมา

    One and only balu

  • @KiranRavuri1
    @KiranRavuri1 17 วันที่ผ่านมา

    Which year ? Looks like 25 years back

  • @rajeshnarala6739
    @rajeshnarala6739 16 วันที่ผ่านมา

    Super

  • @hridhanv2098
    @hridhanv2098 25 วันที่ผ่านมา

    3rd singer was super voice

  • @piouskerur
    @piouskerur 28 วันที่ผ่านมา

    Miss u Balu jíii

  • @chokkamnarsimha1738
    @chokkamnarsimha1738 25 วันที่ผ่านมา +1

    Keeravani garu

  • @shivask4533
    @shivask4533 18 วันที่ผ่านมา

    Final winner... TATA veedukolu

  • @seeranareshkumar6210
    @seeranareshkumar6210 26 วันที่ผ่านมา +1

    Keeravani garu looks too young

    • @Sahumerchant
      @Sahumerchant 22 วันที่ผ่านมา

      28ఏళ్ళ క్రితం కదా...

  • @shaikhfiroz3258
    @shaikhfiroz3258 18 วันที่ผ่านมา

    Balu❤

  • @SontianiNikhilKumar
    @SontianiNikhilKumar 25 วันที่ผ่านมา

    800 likes❤

  • @sistuvykuntarao6379
    @sistuvykuntarao6379 18 วันที่ผ่านมา

    ప్రస్తుత కాలంలో ఈ ఎపిసోడ్ యాంకర్ గారి అతి కొద్దిగా ఎక్కువ.. దానికి తగ్గట్లే కంటెస్టెంట్ లు కూడ..
    పాత తరం వారు నిజమైన కళ ను ఇష్ట పడుతుంటే..ఇప్పటివారు ?
    ఏది ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్..
    ఇప్పటి తరం వారు పాత వాటి ని అనుసరిస్తే ఎంతో మేలు..

  • @యామినీకిరణ్
    @యామినీకిరణ్ 15 วันที่ผ่านมา

    ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అయ్యింది? బాలూగారు అలా నిల్చుని వుండటం కొంచెం చూడటానికి నాకు ఇబ్బందిగా అనిపించింది ఎందుకో. అప్పట్లో పాడుతా తీయగా ఎంత డీసెంట్ గా వుండేదో, ఇప్పుడెంత వరస్ట్ గా తయారయ్యిందో ఒక్క సీన్ లో చూపించేసారు. బాలుగారి కాలంలో...బాలుగారి తర్వాత అని చెప్పుకోవచ్చు. బాలుగారి ఆ కాలం స్వర్ణయుగమైతే, ఇప్పటి పాడుతా తీయగా దుర్గంధ మయం.

  • @pujariabhinay6389
    @pujariabhinay6389 21 วันที่ผ่านมา

    Tata Bye Bye paata paadina vakti same Gantasala laaga paadutunnaru

  • @komalatallapaka993
    @komalatallapaka993 26 วันที่ผ่านมา

    These days very simple

  • @deepakundrajavarapu446
    @deepakundrajavarapu446 26 วันที่ผ่านมา

    ఏ ఇయర్ లో ఈ ప్రోగ్రాం జరిగింది

    • @Sahumerchant
      @Sahumerchant 22 วันที่ผ่านมา

      96

    • @patmclaughlin107
      @patmclaughlin107 19 วันที่ผ่านมา

      "సంవత్సరం" అనే పదం వాడండి

  • @maheshgandrajupalli8611
    @maheshgandrajupalli8611 23 วันที่ผ่านมา +1

    Eppdu anatha over action.

  • @raghunath9653
    @raghunath9653 18 วันที่ผ่านมา

    Which year.....

  • @Suguna-rg3lz
    @Suguna-rg3lz 25 วันที่ผ่านมา

    Miss you Balu garu