Ninna Leni Andamedo Song - Performance By Abhijith | Padutha Theeyaga | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 111

  • @Haranath12345
    @Haranath12345 3 หลายเดือนก่อน +16

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @arunakumar8783
    @arunakumar8783 3 หลายเดือนก่อน +8

    చాలా బాగా పాడావు బాబు . స్వరం రాగం చాలా బాగుంది. నీకు మంచి భ విష్యత్తు ఉంది. సినీమా పాటలే కాదు . భక్తి గీతాలు కూడా పాడాలి. god bless you

  • @padalabhojagoud8080
    @padalabhojagoud8080 5 หลายเดือนก่อน +10

    చాలా బాగా పాడావు బాబు.
    God bless you.

  • @bharathimurthysher9543
    @bharathimurthysher9543 3 หลายเดือนก่อน +19

    చాలా శ్రావ్యంగా పాడావు నాన్న... God bless you.

    • @paratalsrinivas3193
      @paratalsrinivas3193 2 หลายเดือนก่อน

      We miss you Sir…beautifully you have the tips to so many upcoming singers. I water in your eyes when you asked him to repeat that note!!. happy crying…you were so much in that song situation. We miss you Balu Garu 🙏🙏🙏🙏💐💐💐💐

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 4 หลายเดือนก่อน +8

    ఆ పాటలో రచన, గానం శరీరం లో రక్తప్రసరణ సక్రమంగా వుంచే‌ సాధనం. నిదుర పోయేవారు పులికి పడిలేచేలా నేటి పాటల,సంగీత వాయిద్యాల తీరు వుంటోంది చాలా వరకు!

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 3 หลายเดือนก่อน +5

    చిరంజీవి అభిజిత్ కు హ్రుదయం పూర్వక ఆశీస్సులు.శ్రీరామరక్ష.

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 5 หลายเดือนก่อน +15

    Ever green song for ever...బాబు ఉచ్చారణ బాగున్నది...మాష్టారి పాట తన గొంతుతో పాడారు...3వ చరణం లో హమ్మింగ్ ఇంకా బాగా పాడవచ్చేమో....2 వ సారి ఇంకా 3 వ సారి బాగా పాడారు...18:78

  • @bharathchandra7641
    @bharathchandra7641 5 หลายเดือนก่อน +7

    ఈ సన్నివేశం లొ అక్కినేని నాగేశ్వరరావు గారి నటన అద్భుతంగా ఉంది,,సింప్లి సూపర్
    ఆయన కు సాటి ఆయనే

  • @salannac45
    @salannac45 5 หลายเดือนก่อน +11

    Very good song selected

  • @narasimhamurthy2339
    @narasimhamurthy2339 5 หลายเดือนก่อน +61

    అందం కు తోడు అభినయం తో పాడి స్టేజ్ ముందు ఉన్న ప్రేక్షకులను మైమర్పించిన నీకు మంచి భవిష్యత్ ఉంది. All the best saisahasra.

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv 5 หลายเดือนก่อน +5

      అందంకు తప్పు
      (అందమునకు) అందానికి కరెక్ట్
      మైమర్పించడం తప్పు
      మైమరపించడం కరెక్ట్

    • @venkatramanadangeti6409
      @venkatramanadangeti6409 4 หลายเดือนก่อน

      😊​@@Srinivasrao-zw6wv

  • @PrasadraoVelumala
    @PrasadraoVelumala 3 หลายเดือนก่อน +3

    పాడుతాతీయగా,స్వరాభిశేఖంలోని వానీకన్న సినిమా సీన్స్ చూపిస్తేబాగుండేది

  • @padalabhojagoud8080
    @padalabhojagoud8080 5 หลายเดือนก่อน +2

    Hats up to.....👍
    ETV పాడుతా తీయగా

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 4 หลายเดือนก่อน +5

    Babu good song selected
    Super super super babu

  • @sushiladevikanuparthi2426
    @sushiladevikanuparthi2426 5 หลายเดือนก่อน +6

    చాలా బాగ పాడావు నాన్న

  • @allurisamuel4435
    @allurisamuel4435 5 หลายเดือนก่อน +6

    Super

  • @vijayakumarpalli6893
    @vijayakumarpalli6893 5 หลายเดือนก่อน +2

    You have exhibited amazing performance. God bless you.

  • @vijayaramakrishnaraokalise8304
    @vijayaramakrishnaraokalise8304 4 หลายเดือนก่อน +2

    No imitation. Sang with his natural voice so melodiously .

  • @padalabhojagoud8080
    @padalabhojagoud8080 5 หลายเดือนก่อน +3

    Hats up to Musicians.
    very nice Babu.

  • @lokeshkumar-si4jc
    @lokeshkumar-si4jc 2 หลายเดือนก่อน

    ఇ లాంటి పాటలు వింటే హాయిగా నిద్ర లోకి పోతాం సూపర్ 🙏🙏భగపడిండు

  • @rokkam5555
    @rokkam5555 4 หลายเดือนก่อน +3

    Great. Good voice. Good music composition.

  • @lakshmih8673
    @lakshmih8673 2 หลายเดือนก่อน

    బంగారు కొండ చాలా బాగా పాడావు నాన్న ❤చల్లగా నిండు నూరేళ్లు ఇలా పాడుతూనే ఉండాలి బంగారు

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu3284 5 หลายเดือนก่อน +6

    Very good singing❤

  • @srinivas123j
    @srinivas123j 2 หลายเดือนก่อน +1

    Balu gari Asirwadam , ayana kallalo anandam .....god bless you babu.

  • @mandava.venkatakrishnamo-zs1ec
    @mandava.venkatakrishnamo-zs1ec 3 หลายเดือนก่อน +1

    Very good Abhijith.GOD bless you

  • @drrajeswararaoperavali1444
    @drrajeswararaoperavali1444 5 หลายเดือนก่อน +3

    Excellent performance ❤

  • @marthammamullagiri
    @marthammamullagiri 4 หลายเดือนก่อน +1

    సూపర్ పాట సూపర్ గా పాడావు బాబు

  • @shaikjawaharlal8639
    @shaikjawaharlal8639 5 หลายเดือนก่อน +4

    Best t0ne god belssto you

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 5 หลายเดือนก่อน +10

    చాలా బాగా నచ్చింది కంగ్రాట్స్

  • @UmaDevi-ez3tl
    @UmaDevi-ez3tl 2 หลายเดือนก่อน +1

    Nice song manasuku haiga undi vintunte

  • @anjaneyulukasavajjala297
    @anjaneyulukasavajjala297 3 หลายเดือนก่อน +1

    God bless you Abhijith.

  • @panugantigovindaraju5598
    @panugantigovindaraju5598 4 หลายเดือนก่อน +2

    భక్తి పార్వష్యము నింపిన ఈ సంకీర్తన సుమధురంగా సాగింది.
    🙏🙏🙏🙏🙏

  • @rvenkateswarlu2975
    @rvenkateswarlu2975 3 หลายเดือนก่อน +1

    Song chala manchi di bagapadavu❤

  • @kattabhumika9863
    @kattabhumika9863 9 วันที่ผ่านมา

    Super song 🎉

  • @psivajirao8521
    @psivajirao8521 หลายเดือนก่อน

    Sumadhura gaanamu Baaga Aalapinchaaru, Thank you.

  • @lakshmanaraodubba7946
    @lakshmanaraodubba7946 5 หลายเดือนก่อน +4

    God gift singing nd tone

    • @ramachandranaysola5085
      @ramachandranaysola5085 4 หลายเดือนก่อน

      సెలయేరులు కులుకుచు రాగా....కదలి మ్రోగినే అన్నవద్ద కాస్త బెరుకు....ఈ చరణంలో కొంచెం తేడా వచ్చింది.

  • @geethabharathraj8069
    @geethabharathraj8069 4 หลายเดือนก่อน +1

    Wow super melodious voice ❤

  • @obannamro4627
    @obannamro4627 5 หลายเดือนก่อน +2

    Nice team super interesting video music melodious voice

  • @JNagashayar
    @JNagashayar 3 หลายเดือนก่อน +1

    EXCELLENT SINGING, ALL THE BEST ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajareddy6074
    @rajareddy6074 3 หลายเดือนก่อน +1

    God bless you all your lovely family beta 🙏 ❤️ ♥️ ❤❤❤❤❤❤❤❤

  • @srigamingkumar9411
    @srigamingkumar9411 4 หลายเดือนก่อน +3

    excellent

  • @muralidharrao8815
    @muralidharrao8815 2 หลายเดือนก่อน

    Very melodious sweet tone with good tune niceto hear. Congratulations

  • @stvnews864
    @stvnews864 2 หลายเดือนก่อน

    చాలా బాగా పాడావు... Good Voice

  • @srinivassamudrala9200
    @srinivassamudrala9200 3 หลายเดือนก่อน +1

    అభిజిత్ సూపర్

  • @asrkkumar4346
    @asrkkumar4346 5 หลายเดือนก่อน +4

    Oneyear బ్యాక్ Blaind person eantha కన్నా bhaga పడి naa సందర్భం uandhi

  • @గాదిరాజుబ్రహ్మాజీరావు
    @గాదిరాజుబ్రహ్మాజీరావు 5 หลายเดือนก่อน +1

    అద్భుతం అయిన పాటని మరింత అద్భుతం గా పాడాడు 👍

  • @jakkabasavaraju7008
    @jakkabasavaraju7008 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 5 หลายเดือนก่อน +6

    తొలి నాళ్లలో బాలు గారి గొంతు లా వుంది.

  • @adireddyg469
    @adireddyg469 5 หลายเดือนก่อน +2

    Super singing.

  • @abdulrouf4524
    @abdulrouf4524 2 หลายเดือนก่อน

    Good బాబు ❤

  • @Chandra806
    @Chandra806 4 หลายเดือนก่อน

    This Abhijit is going to be an Economist… wow!! What an all rounder he is .. hope he is continuing to sing. Also should be in UPenn’s acapella team if my guess is right

  • @youtubeyoutube1611
    @youtubeyoutube1611 5 หลายเดือนก่อน +2

    Abhijit ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @ganti6773
    @ganti6773 2 หลายเดือนก่อน

    Excellent efforts capable

  • @balarajututika4752
    @balarajututika4752 2 หลายเดือนก่อน

    Nice singing

  • @aronepindiga2817
    @aronepindiga2817 5 หลายเดือนก่อน +2

    super song

  • @janardanamgarikapati2092
    @janardanamgarikapati2092 5 หลายเดือนก่อน +3

    Excellent song and excellent singimg

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 หลายเดือนก่อน

    చాలా బాగా పాడేవుబాబు

  • @gopaluppara6810
    @gopaluppara6810 2 หลายเดือนก่อน +1

    లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో
    తీగసాగెనెందుకో
    నాలో నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    పూచిన ప్రతి తరువొక వధువు
    పువ్వు పువ్వున పొంగెను మధువు
    ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో.. ఓ..
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    చెలినురుగులే నవ్వులు కాగా
    సెలయేరులు కులుకుచూ రాగా
    కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే..
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    పసిడి అంచు పైట జార..ఆ.ఓ..ఓ
    పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల
    అరుణకాంతి సోకగానే పరవశించెనే
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో

  • @piouskerur
    @piouskerur 3 หลายเดือนก่อน

    Not for song...but for spb comments n recap of incidents we use to see paaduta😢 teeyaga

  • @geetakanulla
    @geetakanulla 4 หลายเดือนก่อน

    Tone correct ga suit aindamma neeku chala chala paadavu neku manchi feature unntundma God bless you

  • @SindhuKurapati-x1i
    @SindhuKurapati-x1i 5 หลายเดือนก่อน +1

    Very 👍good singing

  • @JuturGangireddy
    @JuturGangireddy 2 หลายเดือนก่อน

    May God bless you

  • @PJosephreddy
    @PJosephreddy 5 หลายเดือนก่อน +2

    Good song

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 2 หลายเดือนก่อน

    Appreciate

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 5 หลายเดือนก่อน +1

    Very nice keep it up

  • @ssing713
    @ssing713 3 หลายเดือนก่อน

    This boy was very sick before this episode was recorded and was taken away to rest. They were looking for doctors in the audience and got some medicine. He returned to the stage just before his turn and sang this song…the reason SPB sang that line “podduna leni andamedo niduralecheninduke”

  • @ramanababuchallapalli6310
    @ramanababuchallapalli6310 5 หลายเดือนก่อน +1

    Very nice 👌 👍 🎉❤

  • @gopalreddy1379
    @gopalreddy1379 5 หลายเดือนก่อน +1

    Very good

  • @keshavamurthy3601
    @keshavamurthy3601 3 หลายเดือนก่อน

    We never forget you balugaru

  • @tammaraom2309
    @tammaraom2309 5 หลายเดือนก่อน +1

    Good

  • @annapurna6462
    @annapurna6462 5 หลายเดือนก่อน +5

    Balu sir ge 🙏🙏🙏🙏🙏🙏

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 4 หลายเดือนก่อน

    Bammera pothana, Narayana reddy garu thelugu bhashaku abharanalu. Telugu pata sagarvam ga undela yendaro kavulu karanam. Samudrala, Dasarathi, Krushna shasthri malladi, vituri, veturi, sirivennela yendaro mahanubhavulu andariki vandanalu.

  • @munaganurisreeranganayakul4304
    @munaganurisreeranganayakul4304 5 หลายเดือนก่อน +6

    This mobile is very useful for delivery boy because while driving the bick un fachunatly fall down it is useful mobile

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 3 หลายเดือนก่อน

    హ్రుదయపూర్వక.

  • @sanjeevkosanapu4271
    @sanjeevkosanapu4271 5 หลายเดือนก่อน +8

    తెలంగాణ ముద్దుబిడ్డ నారాయణ రెడ్డి గారికి కొందరు పెద్దమనుషుల స్వార్థపరులు కలిసి చాలా అన్యాయం చేశారు పద్మశ్రీ పద్మభూషణ్ రాకుండా చేశారు చేసిన వారు కూడా ఎప్పుడు కలకాలం ఉండలేరు ఎందరో వస్తుంటారు పోతుంటారు నయవంచన ఎప్పుడు మంచిది కాదు

    • @laxmirajyam6017
      @laxmirajyam6017 4 หลายเดือนก่อน

      Janala manasulu Abhimanale Padma Bhushan avichalu aayanaku

    • @hariprasadnaidurangineni6508
      @hariprasadnaidurangineni6508 3 หลายเดือนก่อน

      100% ఆంధ్ర వారే

    • @chintamanisatyamurthy5342
      @chintamanisatyamurthy5342 2 หลายเดือนก่อน

      జ్ఞానాపీఠం అవార్డు ముందు ఏవి ఎందుకు పనికిరానివే. చాలా ఉన్నతమైన అవాతడ్ అందుకున్నారు సినారే గారు.

    • @tvrao2323
      @tvrao2323 2 หลายเดือนก่อน

      Nijame andi.. Bhale Chepparu... Miku Dhanyabadalu 🙏

  • @GujjaSridevi
    @GujjaSridevi 4 หลายเดือนก่อน

    👌👌

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 7 วันที่ผ่านมา

    సంగీతం రాజేశ్వరావు గారు

  • @anjaneyulupatnaikuni3336
    @anjaneyulupatnaikuni3336 4 หลายเดือนก่อน

    You are my best friend

  • @padmaraniachanta6885
    @padmaraniachanta6885 5 หลายเดือนก่อน +1

    Iwant one request piano player best ghatesher listen by జనరల్

  • @LokeshBabU-g6q
    @LokeshBabU-g6q หลายเดือนก่อน

    Lyrics pls

  • @srinivas8949
    @srinivas8949 5 หลายเดือนก่อน

  • @saibabasankepalli1476
    @saibabasankepalli1476 5 หลายเดือนก่อน +1

    Whereareyoubalugaru

  • @paruchururamarao5430
    @paruchururamarao5430 หลายเดือนก่อน

    Naadu. Paatakanna. Sangeata m. Bagaaunnadhi.

  • @sreepathyreddyy3400
    @sreepathyreddyy3400 3 หลายเดือนก่อน

    👌👌🇵🇾🌹🥦

  • @AnandKumar-fj6it
    @AnandKumar-fj6it 3 หลายเดือนก่อน

    Balugaru lenidi naki shunyamuga tostundi hridayamu baramai poyindi. Malli puttandi Balugaru. Okkare Ghantasala okkare Balu. Vallaki vare sati.

  • @RENUDEVI-hx7cp
    @RENUDEVI-hx7cp หลายเดือนก่อน

    Enne sarlu Vinna ,inka vinali anipinche gonthu babu needi, chala patalu Padi,peru prakyathalu pondalani ashisthunnanu

  • @dvnsomeswararao2796
    @dvnsomeswararao2796 5 หลายเดือนก่อน +5

    నీ పాటతో ప్రకృతి పులకించిపోయి oది

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg 5 หลายเดือนก่อน

    Bhalare
    Cnare

  • @ramnadmichettu8117
    @ramnadmichettu8117 5 หลายเดือนก่อน

    telugulo maatlaadandi vedhavallaaraa,,

  • @deelipvindhuofficialchanne6155
    @deelipvindhuofficialchanne6155 5 หลายเดือนก่อน

    Not bad

  • @maturiaravindu9140
    @maturiaravindu9140 5 หลายเดือนก่อน +5

    Login
    ఘంటసాల(తెలుగు లిరిక్స్)
    ninna leni andamedo
    Published bykrkvijju
    Lyrics
    Recordings
    Upload by "krkvijju"
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    ***
    తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో
    తీగసాగెనెందుకో నాలో
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    Presented by 'krkvijju'
    పూచిన ప్రతి తరువొక వధువు
    పువ్వు పువ్వున పొంగెను మధువు
    ***
    ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో.. ఓ..
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    Created by 'krkvijju'
    తెలినురుగులే నవ్వులు కాగా
    సెలయేరులు కులుకుచూ రాగా
    ***
    కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే..
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    Follow "krkvijju"
    పసిడి అంచు పైట జార..ఆ.ఓ..ఓ
    పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల
    ***
    అరుణకాంతి సోకగానే పరవశించెనే
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో

  • @kaavyasri2705
    @kaavyasri2705 2 หลายเดือนก่อน

    భావుకత కొంచెం ఉంటే బాగుంటుంది... వేద మంత్రం
    చదివినట్టు వుంది... ఒకవేళ వేదం నేర్చుకుంటూ ఉంటే ఆ ఛాయలు దీనిపై పడకుండా చూసుకోవాలి...

  • @raghuramsola7230
    @raghuramsola7230 3 หลายเดือนก่อน

    Jai sriman narayana kuda chaala Baga paadinaadu

  • @viswanadhasarma9009
    @viswanadhasarma9009 5 หลายเดือนก่อน +5

    Excellent performance ❤

  • @vidyasagarkotha1132
    @vidyasagarkotha1132 2 หลายเดือนก่อน

    Excellent

  • @ramakrishnad5131
    @ramakrishnad5131 2 หลายเดือนก่อน

    Supeer song.

  • @MrShanker59
    @MrShanker59 5 หลายเดือนก่อน +1

    Excellent Voice

  • @kodukulavenkatachalam3309
    @kodukulavenkatachalam3309 4 หลายเดือนก่อน +1

    Super song

  • @ThirupathiPatel-hm7uw
    @ThirupathiPatel-hm7uw 5 หลายเดือนก่อน

    Very good song selected

  • @hemavathislreddy1725
    @hemavathislreddy1725 5 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @srinivasrekha6094
    @srinivasrekha6094 25 วันที่ผ่านมา

    Super