nanu maruvani doravani telusu song in ntr rajakotarahasyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • rajakota rahasyam

ความคิดเห็น • 230

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +22

    రాజకోట రహస్యం.ఎన్ టీ అర్.మరియు
    దేవిక నటించిన.చిత్రము.సూపర్ మూవీ.

  • @rvprasad100
    @rvprasad100 2 ปีที่แล้ว +25

    అద్భుతమైన పాటకు ఘంటసాల, సుశీల గార్ల గానమృతం అద్భుతము..

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 3 ปีที่แล้ว +23

    రాజసానికి చిరునామా ఎన్. టి. యార్ గారే.

  • @vasanthakrishna5425
    @vasanthakrishna5425 4 ปีที่แล้ว +13

    NTR super.... హీరోయిన్ ఎవరో తెలియదు కానీ..what a romantic facial expressions. కళ్ళ తోనే అన్ని భావాలను పండించారు.

    • @konankivenkatarao3648
      @konankivenkatarao3648 4 ปีที่แล้ว +4

      Devika

    • @coolguypravara
      @coolguypravara 3 ปีที่แล้ว +3

      If you are really interested you can know about heroine in less time than you wrote that comment.

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 2 ปีที่แล้ว +3

      ఎన్టిఅర్, దేవిక అప్పట్లో హిట్ పెయిర్.

    • @kumarchalla3354
      @kumarchalla3354 8 หลายเดือนก่อน +2

      దేవిక 🎉

    • @kumarchalla3354
      @kumarchalla3354 8 หลายเดือนก่อน +1

      దేవిక 🎉

  • @VijayVijay-ty7dh
    @VijayVijay-ty7dh 3 ปีที่แล้ว +11

    Vijayendra Raju. NTR కి NTR రే సాటి నా చిన్నప్పటినుండి నా ఫేవరేట్ హీరో

  • @syedzaaahed1738
    @syedzaaahed1738 2 ปีที่แล้ว +19

    తెలుగు నేలకు చాలా సేవలు అందించారు ఎన్టీఆర్ దేవిక 🌹

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว +7

    పాత.రోజుల్లో.పాటలకు.ఎంత.ప్రాముఖ్యత.నిచ్చ్చేవారో.మీకు.చచ్చినా.అర్థం.కాదు.అందుకే.వాటికి.100/200.ఎంతకాలమైనా.విలువ.తగ్గదు/

  • @koppalaanjineyulu1790
    @koppalaanjineyulu1790 7 หลายเดือนก่อน +10

    ప్రపంచానికి నెంబర్ వన్ హీరో ఎన్టీఆర్

  • @vishnuvardhanreddy9852
    @vishnuvardhanreddy9852 ปีที่แล้ว +10

    మధురానుభూతినిచ్చే సినారె గీతం…

  • @balakrishna8855
    @balakrishna8855 2 ปีที่แล้ว +9

    N.T.R దేవిక అద్భుతమైన పాట

  • @chvenkatareddyreddyvemired8789
    @chvenkatareddyreddyvemired8789 2 ปีที่แล้ว +11

    నాకు చాలా ఇష్టమైన పాట

  • @usa.nagaraj
    @usa.nagaraj ปีที่แล้ว +5

    P. Susheela - Devika: yet another gem of a song from the hit pair. The legendary beauty of Devika ji to match clear, sweet, and soft voice of one and only P. Susheela ji. They are both much appreciated.

  • @srinivasaraokondaparla52
    @srinivasaraokondaparla52 5 ปีที่แล้ว +24

    ఆ రోజుల్లో టూరింగ్ టాకీస్ లో ఈ పాట వింటే ఈలలు కేకులు వేసుకునే సరదాగా ఉండే వాళ్లము

  • @surekha2401
    @surekha2401 4 ปีที่แล้ว +36

    తొలి సిగ్గుల తొలకరిలో తలవాల్చిన చంద్రముఖి
    తెరలెందుకు నీకు నాకు దరి జేరవె ప్రియసఖి "
    నను మరువని దొరవని తెలుసు
    నను మరువని దొరవని తెలుసు
    నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు
    నను వలచిన చెలివని తెలుసు
    నను వలచిన చెలివని తెలుసు
    నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు
    నను వలచిన చెలివని తెలుసు
    చరణం 1:
    చెంపల కెంపులు దోచాలని .. సంపంగి నవ్వులు దూయాలని
    ఆ .. ఆ .. ఆ
    చెంపల కెంపులు దోచాలని .. సంపంగి నవ్వులు దూయాలని
    నడుమున చేయి వేసి నడవాలని!....
    నా .. నడుమున చేయి వేసి నడవాలని
    అంటుంది అంటుంది నీ కొంటె వయసు ....!
    నను వలచిన చెలివని తెలుసు
    నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు
    నను వలచిన చెలివని తెలుసు...
    చరణం 2:
    నీ రాజు తోడుగ నిలవాలని ... ఈ రేడు లోకాల గెలవాలని
    ఆ .. ఆ .. ఆ
    నీ రాజు తోడుగ నిలవాలని ... ఈ రేడు లోకాల గెలవాలని
    బ్రతుకే పున్నమి కావాలని !....
    నీ ...బ్రతుకే పున్నమి కావాలని
    కోరింది కోరింది నీ లేత వయసు ...!
    నను మరువని దొరవని తెలుసు
    నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు
    నను వలచిన చెలివని తెలుసు

    • @simhadriraju1604
      @simhadriraju1604 4 ปีที่แล้ว +5

      అచ్చతెలుగులో ఈ పాటను వ్రాసిన మీకు 🙏

    • @simhadriraju1604
      @simhadriraju1604 4 ปีที่แล้ว +1

      ఈ రేడు లోకాల గెలవాలని అనుకుంటాను

    • @damodararao5276
      @damodararao5276 4 ปีที่แล้ว +2

      ఇలాంటి పాటలు వింటూ రోజంతా పడిన శ్రమ అంతా దూది పింజలా ఎగిరి పోతుంది..

    • @rajinivipparthi1812
      @rajinivipparthi1812 3 ปีที่แล้ว +1

      Superb song 😍😍

    • @laxmikannam3597
      @laxmikannam3597 3 ปีที่แล้ว +1

      @@damodararao5276 👌

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 2 ปีที่แล้ว +13

    మనసుకు ఎన్త హాయిని కలిగిస్తున్నదో ఈపాట చెప్పలేము.

  • @rameshbabukuppala2208
    @rameshbabukuppala2208 ปีที่แล้ว +5

    Fantastic And Melodious Song By Sri N.T.R.Garu And Devika.Super.❤❤❤

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 หลายเดือนก่อน +2

    ఒక్క గదిలో తీసిన సాంగ్.
    పాట బాగుంది. అందులో NTR, DEVIKA గార్లు. వాళ్లిద్దరినీ చూస్తూ, ఉండిపోయారు పాపం ప్రేక్షకులు.
    Great vitalaacharya డైరెక్టర్.
    తెలివైన డైరెక్టర్.

  • @savithrid1311
    @savithrid1311 ปีที่แล้ว +3

    Ntr&Devika Supreme combination

  • @dastageer6563
    @dastageer6563 ปีที่แล้ว +5

    హాయ్ సార్ ఆ రోజుల్లో ఈ పాట అంటే ప్రాణం ఇపుటికి చూడటం మా అదృష్టం

  • @MK-iq4pw
    @MK-iq4pw 3 ปีที่แล้ว +6

    వింటూ ఉంటే ఎంత మధురంగా ఉందో

  • @vijayashubhakar3974
    @vijayashubhakar3974 2 ปีที่แล้ว +3

    Ghantasala p.suseela supar hit song my sweet song.

  • @madhurisv6917
    @madhurisv6917 21 วันที่ผ่านมา

    అద్భుతమైన రచన, స్వరరచన. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి, ఘంటసాల మాస్టారు గారికి నమస్సులు 🙏🙏🙏

    • @challach5716
      @challach5716 13 วันที่ผ่านมา

      రచన సినారె

  • @kurumojupriyamvada2948
    @kurumojupriyamvada2948 3 ปีที่แล้ว +18

    Those are golden memories of an era. Just can’t expect such melodies now. A combined effort’s result. Great talented pesonalities

    • @pprabhakar5140
      @pprabhakar5140 ปีที่แล้ว +1

      Chanipoena vadi asthma g g g gpatalu vintune vuntaru p prabakar tyamagondlu

    • @pprabhakar5140
      @pprabhakar5140 ปีที่แล้ว

      G g g gana gandharv gantasala garu manishi

    • @Ashu.r470
      @Ashu.r470 ปีที่แล้ว

      ​@@pprabhakar5140 ,11
      😂

    • @Ashu.r470
      @Ashu.r470 ปีที่แล้ว

      Aa

  • @dhanunjayavanarasa
    @dhanunjayavanarasa 5 ปีที่แล้ว +11

    Tabla beats super my favorite playing

  • @rallabandi.venkamma1859
    @rallabandi.venkamma1859 3 ปีที่แล้ว +8

    Amma devika action super and exlent

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +25

    హాయిగా ఉంది ఈపాట వింటూ ఉంటే సూపర్

  • @kotlapatirajesh1088
    @kotlapatirajesh1088 4 หลายเดือนก่อน +3

    ఆ కాలంలో ఆ పెద్ద ఎన్టీఆర్ ఈ కాలంలో మా చిన్న ఎన్టీఆర్ మా సూపర్ హీరోలు

    • @raviareti8812
      @raviareti8812 15 ชั่วโมงที่ผ่านมา

      chinna NTR Sr.NTR mundu enduku panikiradu.

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam 7 หลายเดือนก่อน +8

    తెలుగు జానపద చిత్రాలంటే సినారె, టివి రాజు/విజయ కృష్ణమూర్తి, ఘంటసాల,సుశీల రచన,సంగీత, గళ మాధుర్యాలు మరువగతరమా.

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +12

    Chirala Naaj theater lo 1971 lo release.day chusanu
    very sweet memory...?🍬

  • @munichandrashekar3103
    @munichandrashekar3103 ปีที่แล้ว +3

    Greatest duet songs of ghaantasala and suseela

  • @obulareddy3784
    @obulareddy3784 2 ปีที่แล้ว +3

    పాట బాగుంది.

  • @rajanbabu8720
    @rajanbabu8720 2 ปีที่แล้ว +2

    Wonderful, excellent song, good picturization, liric by cenare,gantashala Sushila sang excellent,

  • @RamaKrishna-qp3nw
    @RamaKrishna-qp3nw 3 ปีที่แล้ว +22

    NTR, GANTASALA, DEVIKA, AND SONG ALSO MUSIC HEART TOUCING

  • @immanenirajasekhar1967
    @immanenirajasekhar1967 2 ปีที่แล้ว +4

    Made for each other Hit pair

  • @sivakotaiahchunchu8443
    @sivakotaiahchunchu8443 5 ปีที่แล้ว +11

    Everything wonderful song, Actors, singers, music

  • @ramulugoud3356
    @ramulugoud3356 3 ปีที่แล้ว +3

    Super song singara ku 🙏🙏🙏🙏🙏06_04_2021

  • @rajireddylakkireddy9182
    @rajireddylakkireddy9182 3 ปีที่แล้ว +8

    My favorite song

  • @odamodaluprasannakumar6187
    @odamodaluprasannakumar6187 2 ปีที่แล้ว +7

    I love this golden song

  • @balasubbaiah7378
    @balasubbaiah7378 2 ปีที่แล้ว +3

    Jayaho ntr devikammagaru mahanatuluveeru

  • @gorlasanthamurthy.murthy8009
    @gorlasanthamurthy.murthy8009 3 ปีที่แล้ว +8

    ఈ పాట ను హెద్రబాద్ రవిద్రభారతి లో ఘంటసాల కుమారుడు కూడా పాడినాడు

  • @sivakotaiahchunchu8443
    @sivakotaiahchunchu8443 5 ปีที่แล้ว +9

    I will watch daily this song

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 หลายเดือนก่อน

    పాట సూపర్ సాంగ్ హార్ట్ టచింగ్ సాంగ్ లిరిక్స్ తో

  • @massadda5449
    @massadda5449 2 ปีที่แล้ว +6

    Old is gold legend NTR

  • @badatisrinivasulu4895
    @badatisrinivasulu4895 3 ปีที่แล้ว +2

    Sper

  • @GBrahmeshwar-yp8he
    @GBrahmeshwar-yp8he 11 หลายเดือนก่อน +1

    Royal appearance. May God give him rebirth!

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 5 ปีที่แล้ว +14

    Nanu maruvani doravani telusu naa madhilona yemundho adhineku telusu ❤❤❤❤❤💋💋💋💋💋

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 5 ปีที่แล้ว

      సూపర్ మెలోడీ అన్నా

  • @gopis3403
    @gopis3403 ปีที่แล้ว +2

    Melodious song 🙏

  • @rallabandi.venkamma1859
    @rallabandi.venkamma1859 3 ปีที่แล้ว +4

    Heroin the best actrous Devika

  • @shaikhannef6455
    @shaikhannef6455 2 ปีที่แล้ว +2

    Super song
    🌴🌹🌹🌹🌹🌹🌹🌹🌴

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 3 ปีที่แล้ว +4

    Melodious and memorable song 🎵.

  • @maheshvyas5378
    @maheshvyas5378 2 ปีที่แล้ว +2

    Awesome 👌

  • @venkateshvenkatesha6843
    @venkateshvenkatesha6843 2 ปีที่แล้ว

    Ilaanti madhuramaina paata ekkadaina choosi vinnaara, anduke susheelamma melody queen sarvakala best singer in Indian playback singing, ammaa nuvvu noorellu challagaa undaali
    challakere venkatesh, bellary, Karnataka

  • @usmanpasha1867
    @usmanpasha1867 2 ปีที่แล้ว +2

    Superrrrrrrrr song. 👌👌👌👌👌

  • @mahalaxmi184
    @mahalaxmi184 6 ปีที่แล้ว +4

    Super good song

  • @g.v.narayana1485
    @g.v.narayana1485 5 ปีที่แล้ว +4

    ఇలాంటి పాటలు ఇపుడు వచ్చివుంటే ఎంత బాగుంటుందో

    • @saireddypunyala7266
      @saireddypunyala7266 5 ปีที่แล้ว

      No

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 ปีที่แล้ว

      అంత expect చేయవద్దు. అంత గొప్పగా, మధురముగా పాడే వారు ఇంక రారు

  • @thallojuanjaneyulu7093
    @thallojuanjaneyulu7093 10 หลายเดือนก่อน +1

    Thalloju Anjaneyulu

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ ఆండీ

  • @pampanakumaaraphaneendhra332
    @pampanakumaaraphaneendhra332 4 ปีที่แล้ว +5

    What a great song ! .

  • @kanakewswararaoeluri8354
    @kanakewswararaoeluri8354 3 ปีที่แล้ว +1

    NTR super really NTR is god gift to AP

  • @venkatasatyanarayana6452
    @venkatasatyanarayana6452 3 ปีที่แล้ว +3

    Excellent song

  • @narasingarao4251
    @narasingarao4251 3 ปีที่แล้ว +3

    Ramaniyam nandamuri.

  • @rajum1952
    @rajum1952 ปีที่แล้ว

    Old is gold superrrrrrr superrr superŕr

  • @Sidhu_Roy041
    @Sidhu_Roy041 11 หลายเดือนก่อน

    What a song and composing ,muisc overall fabulous

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 2 ปีที่แล้ว +2

    Gantasala and seseels is great

  • @lakshmiramanaiahvutti2586
    @lakshmiramanaiahvutti2586 3 ปีที่แล้ว +3

    Excellent Song NTR

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +4

    చక్కని అందమైన జంట,నిండైన జంట, ఎప్పటికీ ఇలాంటి జంటను చూడలేము

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 ปีที่แล้ว +2

    Super movie super super super super 🙏 ANNA GARU i

  • @kadithamramamohannaidu3736
    @kadithamramamohannaidu3736 ปีที่แล้ว +1

    Old is gold, wonder full song

  • @shaikmoulali4817
    @shaikmoulali4817 6 ปีที่แล้ว +4

    super song

  • @balasubrahmanyamvogety5302
    @balasubrahmanyamvogety5302 3 ปีที่แล้ว +4

    Best performance

  • @btrimurthulu1202
    @btrimurthulu1202 2 ปีที่แล้ว +1

    Super song 👍👍13.6.2022

  • @RajalingacharyChoppadand-zw4kk
    @RajalingacharyChoppadand-zw4kk หลายเดือนก่อน

    సూపర్ సాంగ్

  • @budidasrinivasarao-uz1ui
    @budidasrinivasarao-uz1ui 2 ปีที่แล้ว +1

    ఈ పాటను మరువలేను.

  • @sivakotaiahchunchu8443
    @sivakotaiahchunchu8443 5 ปีที่แล้ว +4

    My top 3 favorite song

  • @subbrao1232
    @subbrao1232 6 ปีที่แล้ว +3

    Very nice song

  • @middemadduleti2945
    @middemadduleti2945 2 ปีที่แล้ว +2

    గీతం సంగీతం గానం నాట్యం సుమధురం

  • @subhashpalakurthi8527
    @subhashpalakurthi8527 8 ปีที่แล้ว +9

    very nice songs old is gold

    • @seenaseenu6827
      @seenaseenu6827 11 หลายเดือนก่อน

      Old is gold gold cannot be old

  • @mhussainbasha9687
    @mhussainbasha9687 4 ปีที่แล้ว +9

    Heart touching song and also rendition as well.

  • @unarasimha3058
    @unarasimha3058 3 ปีที่แล้ว +2

    Very hit pair

  • @rajeswarigudapati7782
    @rajeswarigudapati7782 5 ปีที่แล้ว +7

    👌

  • @kurimillarajender7561
    @kurimillarajender7561 3 ปีที่แล้ว +2

    Jai.NTR

  • @narasimharao5598
    @narasimharao5598 4 ปีที่แล้ว +3

    Excellent

  • @sobhadevi7786
    @sobhadevi7786 3 ปีที่แล้ว +2

    Old is gold

  • @pragadaeswarrao5176
    @pragadaeswarrao5176 2 ปีที่แล้ว +2

    నాకు నచ్చిన పాట

  • @pullaiahcreatechannelbcm5447
    @pullaiahcreatechannelbcm5447 9 หลายเดือนก่อน +1

    What a song

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 ปีที่แล้ว +1

    Never on the earth like NTR

  • @RaviJogi-ci3ti
    @RaviJogi-ci3ti 3 หลายเดือนก่อน

    Old,is,gold,thebestsong

  • @ravikanthsarma9341
    @ravikanthsarma9341 ปีที่แล้ว

    Very nice song.. Good music

  • @chandrasathal
    @chandrasathal 11 ปีที่แล้ว +6

    i like it

  • @ramuthonukunoori8707
    @ramuthonukunoori8707 7 ปีที่แล้ว +9

    one of the my favourite song

  • @YALLAPPA316
    @YALLAPPA316 11 หลายเดือนก่อน

    సూపర్

  • @khateebmastanvali7100
    @khateebmastanvali7100 4 ปีที่แล้ว +2

    supar

  • @Razes9ooo474lO4
    @Razes9ooo474lO4 25 วันที่ผ่านมา

    Nice song..

  • @chandrasekharacharis312
    @chandrasekharacharis312 9 หลายเดือนก่อน

    C n r lirics t v Raju music
    Gantasala and Suseelamma
    Sweet voice
    Beautiful romantic Picturisation
    N t r and DEvika Jodie
    Wonderful and beautiful
    Ever last memories
    Chandrasekhara Chari Anantapur

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 3 ปีที่แล้ว +2

    What a beautiful personality NTR garu

  • @varaprasadkurella9072
    @varaprasadkurella9072 หลายเดือนก่อน

    ఘటసాల సుశీల గార్ల గంధర్వ గానం
    సాటి మరెవ్వరు లేరని ఎవ్వరైనా ఒప్పుకో వలసిందే.

  • @sambasivaraojakkampudi8010
    @sambasivaraojakkampudi8010 7 ปีที่แล้ว +13

    what a song of legend NTR

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +12

    నను వలచిన చెలివని తెలుసు // నా ఎదలో ఏముందో అది నీకు తెలుసు//

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 5 ปีที่แล้ว +2

      Best song

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว +1

      @@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 4 หลายเดือนก่อน

    Best song 🌺🌺🌺🌺🌺

  • @umashankarr2306
    @umashankarr2306 8 ปีที่แล้ว +10

    Ghntasala is god gift for Telugu people