నిజాన్ని నిర్భయంగా చెప్పే మనిషి....ఇది వేపూరి సోమన్న లాంటి రాజకీయ నాయకులకు కనువిప్పు కావాలి...కాళోజీ ,దాశరధి, వట్టికోట ఆళ్వారు,షాయబుల్లాఖాన్...లాంటి వారి తెలంగాణా మట్టి చైతన్యం గొప్పతనం తెలిపే స్వాభిమాన కవి...ధన్యవాదాలు
చరిత్రను వక్రీకరంచి రాయలనుకున్నోడు.... చరిత్రలో లేకుండా పోతాడు. తెలంగాణా జాతిపిత కెసిఆర్ అని ప్లెక్సీలల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్న రోజే అతని పరిపాలనకు గండి పడింది.
అన్నా నమస్తే మన తెలంగాణలో మన టీవీ ఛానల్స్ మన యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వారి ఆలోచనలను మెరుగైన విలువలను వారి అనుభవాలను మనం భద్రపరుచుకోవాలి. చానల్స్ వారు ఇందులో మీ పాత్ర చాలా విలువైనవి తెలంగాణకు ఇలాంటి వారు అందరికీ చూపించాలి. జై అందెశ్రీ అన్న
ప్రజలను దేవుళ్ళు గా కాక ఓటరులేవీళ్ళు శాశ్వతం ఏండ్లు ఏండ్లు నేనే .. నేనే ....అనే భావన పాలకుల్లో పోవాలి... ఓటరు పాలకులకు ఎన్నడూ పాలేరు కాదు పరిపాలించడానికి పరిమిషన్ ఇచ్చిన ప్రజాస్వామ్య దేవుడు అనీ అయిదేండ్లు తలవాలి ... అప్పుడే పాలకుడు దేవుడు.. ప్రజాస్వామ్యం లో పాలకులు ఓటరులు...ఇద్దరూ దేవుళ్ళు..... కొత్త ప్రభుత్వమునకు శుభాకాంక్షలు.
ఈ జనరేషన్ క్యాండియాటు ఇప్పుడు జనరేషన్లో దొరకరు ఇలాంటి వారి అనుభవాలను ప్రజలకు తెలియజేయాలి పాలించే వాళ్ళ గుండెల్లో అంద శ్రీ అన్న ఒకరి సలహా ఉండాలి. జై అందం శ్రీ అన్న నమస్కారం
అందెశ్రీ అంటే అలుపెరుగని ఆలోచనల అక్షరాల అధ్యయనం...ఇంతటి గొప్ప కవి మాటల మహా కవి మన ఈ కాలంలో మన మధ్య మనకు సందేహాలు ఇస్తు ఇలా ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను 🙏...ఆ నాటి పోతానని నేను చూడలేదు, మొన్నటి కాళోజీ మాటలు నేను వినలేదు, ఈ నాటి అందెశ్రీ గారి గొప్ప వక్కు నేను విన్నాను విస్తుపోయి, అశ్చేరువుతో ఆ అధ్బుతమైన వాక్కును నేను దాసోహమై విన్నాను...అందెశ్రీ గారు మీ మాటలు తూటాల వర్షం🙏..
అంద శ్రీ అన్న గుడ్ ఈవెనింగ్ అన్న ఇప్పటికైనా రాజేందర్ అన్న ఆయన ప్రణాళికను మానుకుంటే రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉంటది ఎందుకంటే ఆయన పెరిగినటువంటి వాతావరణం అది విద్యార్థి ఉద్యమం నుంచి మొదలుకుంటే అనేక కోణాల నుంచి ఆయనని మనం ఆలోచించాలి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి కానీ ఆయన చేరికనే ఒక తప్పిదం జరిగిందని ఒక సామాజిక కార్యకర్తగా నేను అనుకుంటున్నాను దయచేసి మీలాంటి కవి కళాకారులు ఆయన ఏదో విధంగా మార్చి పాలకులు ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించును. అబ్రహం లింకన్ చెప్పినట్లు విధంగా పాలనని ఎవరు కూడా తీసుకురాగాలు తీసుకురాలేరు అందుకే మనం మీలాంటి ఒక కవులు కళాకారులు ఆలోచించి మాలాంటి సామాజిక కార్యకర్తలు కూడా ఒక ఒక్కొక్కరిని ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పరిగణలోకి తీసుకొని ఆలోచించి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంతమంది సోషల్ కమిట్మెంట్తో సామాజిక సేవలు చేస్తూ వస్తున్నారు అలాంటి సామాజిక కార్యకర్తలని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నటువంటి వాళ్ళందర్నీ గుర్తించి పరిగణలోకి తీసుకొని ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్య వైద్యం అనేది ప్రభుత్వ రాష్ట్ర కంట్రోల్లో ఉండేటట్టుగా ఉండేటట్టుగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వాన్ని మనం కోరుకుందాం ఈ రెండు ఉంటే విద్య వైద్యం ఉంటే ఉన్నత శిఖరాలను అణగారిన అంచు వేయబడుతున్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి అది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందరూ అందనంత శిఖరాలు ఎదగడానికి ఆరోగ్యాన్ని కాపుకోవడానికి కాపాడుకోవడానికి దోహదపడుతుంది అందుకోసమే విద్య వైద్యం అనేది ప్రభుత్వ కంట్రోల్లో ఉండేటట్టుగా ఒక జీవనం ఒక చట్టము తీసుకొచ్చే విధంగా మనమంతా ప్రయత్నం చేస్తే తప్ప ఇంకొకటి ఏమీ లేదన్న ఓట్లు మావి సీట్లు మీవారు ఇక నాయకపై చెల్లెలు అని అనే నినాదాలు కావచ్చు బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాలు కావచ్చు కావచ్చు దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యమొక రాజ్యమా ఇక నాయకపై చెల్లవు అనేదాని గురించి కావచ్చు మాట్లాడుకుంటూ పోతే అనేక విషయాలు గుర్తొస్తాయి అన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఒకటి నేను పదేపదే చేశాను ఇప్పటికి కూడా చేస్తున్నాను 5 ఎకరాలకు పైబడినటువంటి వాళ్లకు ఎవరికీ రైతుబంధు ఇవ్వకూడదు ఆదిశగా మీలాంటి కవులు కళాకారులు రచయితలు మాలాంటి సామాజిక కార్యకర్తలం ఎప్పటికప్పుడు కూడా గుర్తు చేస్తూనే వస్తున్నాము దయచేసి ఆ దిశగా మీరు కూడా ఒక పాట రూపంలో తీసుకువచ్చి ఆరోజు ఇలా గ్రామాలకు వెళ్లి వెలగొట్టినటువంటి దొరలే ఇవ్వాలా ఇండస్ట్రీ పేరు మీద వ్యాపారాల పేరు మీద డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటున్నారు అందుకోసమే ఆలోచిద్దాం ఐదు ఎకరాలకు పైబడినటువంటి వాళ్లకు ఎవరికి కూడా రైతుబంధు వచ్చే విధంగా ప్రయత్నం చేయకూడదు ఉండడం కోసం మన గలాన్ని విప్పుదాం. జై భీమ్ జై పూలే జై సావిత్రిబాయి పూలే
Congratulations ande sri Sir garu now congress government CM reventh reddy Has taken jaya jaya he Telangana song has now Telangana state anthem song special thanks to reventh reddy sir
ఆ కచరా గాన్ని నామిన మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు తెలివి తెచ్చుకుంటారు ? అది రేవంత్ బాధ్యత ఇప్పుడు ఆయన కూడ ఇంకో కెసిఆర్ అవుతాడా ! ప్రజలు అప్రమత్తంగా ఉండండి !
మీరు ఎన్ని రకాలుగా కెసిఆర్ గారిని విమర్శలు చేసిన గతం మరవద్దు ఉద్యమం మొదలు సాధిందించే వరకు తట్టుకుని తెలంగాణా సాధించిన ఘనత ఆయనది మీరు అనవచ్చు చాలా మంది వున్నారు అని నేను అడుగుతున్న భారత దేశం స్వాతంత్ర పోరాటం లో ఎంత మంది లేరు ఐనా గాంధీ గారి నీ మాత్రమే జాతి పితా అంటున్నారు భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ నేతాజీ వీరికి కనీస గురుతింపు కూడా లేదు సర్వం ధార పోసిన టంగుటూరి గారు ఏమైనారు ఈరోజు దేశం లో తెలంగాణా అంటే కెసిఆర్ ఇది కాదనలేని నిజం మన భాష యాస ను కించపరిచే ప్రతి ఒక్కరికి ప్రపంచం కు తెలియజేసిన ఒకే ఒక్కడు కెసిఆర్ తప్పు లు చేయటం సహజం రాముడు నీ కృషుడు లో తప్పులు పట్టే మనం కెసిఆర్ ని తప్పు పట్టడం ఒకటే కానీ నిజం ఎప్పటి కైనా నిజమే ఎవరు అవును అన్న కాదన్న తెలంగాణా కు కెసిఆర్ జాతి పిత దీనిని కాదనగలరా విమర్శలు చేయండి కానీ మరి ఇంత దిగ జారీ కాదు
The same thing happened with congress this party brought independence but people elected who never wanted this but BJP elected like this BRS got defeated
Edo oka parti kommu kastu padavulakosam rajakeeya nayakulanu pogadtharu Nathan vallani this Thursday kavithualu wrastaru evariki upayogam ee kukkamuthi pindelavalla. Self goal kavthualu.
Andarasri garu miru antey gauravam undhi, but miru matladina mata, Revanth reddy Andhra Mutta Andhra Dabbu muttalatho dorikinapudu, chatam em cheyalo kuda mirey chepthunaru, Inka na Telangana lo nyayam yekada undhi, Oka Kavi prabutvani kulchagaladu, oka hanthakudu samajam nashanam cheyagaladu, alagey oka vyakthi akramanga dabbu mutalatho dorukuthey oka kavi la samardinchinapudey miru vodipoyaru, miru mi penu, mi Gun, Mi kutralu kutantram una lekuna, E prapancham unatha varaku oka laksha vellu aina Telangana lo Kcr peru Chirasthaiga untundhi, Ah Surya chandrulu e jagathilo unantha kalam ma chandrasekharuni e prajalu gundelo petukoni than swasa thana pranam lo pranam ai chuskuntundhi🙏 Jai Telangana, Jai Kcr
HUNDE % KCR WIN & DEFITED ALSO KCR ANTE KCR TELONGANA. VUDYUM LO TRS THO PRAJALANU KADHILOCNCHII TELONGANA SADHANA THARUVATA TELONGANA VUDYMA NETHA TELONGANA NU PAKKAKU BETTI BRS STAPINCHI JANUM KU DURUM EYNA NETHA KCR TRS TO BRS WIN KCR TO DIFITE KCR KCR KU KCR SHATRU VU ADHI REVANTHU KONNI LOSUGULATHO TELNGANA RAPIED FORCE GAVREVANTHU CM PRAJALU MARLARU KCR VR KCR LO NI LOPALATHO RESALT WIN KCR DEFIT KCR EVVARI GILOPPATHANUM KADHU KCR PRAVARTHANA NE REVANTHUKU CM KITLRITUM OK
Edo oka parti kommu kastu padavulakosam rajakeeya nayakulanu pogadtharu Nathan vallani this Thursday kavithualu wrastaru evariki upayogam ee kukkamuthi pindelavalla. Self goal kavthualu.
నిజాన్ని నిర్భయంగా చెప్పే మనిషి....ఇది వేపూరి సోమన్న లాంటి రాజకీయ నాయకులకు కనువిప్పు కావాలి...కాళోజీ ,దాశరధి, వట్టికోట ఆళ్వారు,షాయబుల్లాఖాన్...లాంటి వారి తెలంగాణా మట్టి చైతన్యం గొప్పతనం తెలిపే స్వాభిమాన కవి...ధన్యవాదాలు
Andesri gari Kavitvam adbutam .Jaya Jaya ho pata super .Kavulanu gavravinchukovali . Pen, gun kakunda chesukovali Prajala Nu chytanyam chesedi Kavule.Andesri garu10 years kanumarugu ayyaru .eppudu vari matalu vintunnamu .
00000
ఆధునిక పోతన
మా అందెశ్రీ అన్న
Yes, జయ జయహో తెలంగాను రాష్ట్ర గీతంగా ప్రకటించాలి
నిజాన్ని నిర్భయంగా ఆధునిక కవి అందెశ్రీ గారికి తెలంగాణ ప్రణమిల్లిన తెలంగాణ వినమ్రంగ పాదాభివందనాలు 💐🌳🙏🌳💐🤝🤝🤝
గద్దారన్న మించిన మాటలు అందె అన్న ✊✊✊ ఎప్పుడు తెలంగాణ తిరగబాటు నేపథ్యం
బైరాన్ పల్లి యాత్ర స్థలంగా మార్చండి తెలంగాణ గురించి అందరికి తెలుస్తుంది ఇప్పుడు జనరేషన్ కి ముఖ్యంగా తెలియాలి జై అందెశ్రీ అన్న
చరిత్రను వక్రీకరంచి రాయలనుకున్నోడు....
చరిత్రలో లేకుండా పోతాడు.
తెలంగాణా జాతిపిత కెసిఆర్ అని ప్లెక్సీలల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్న రోజే అతని పరిపాలనకు గండి పడింది.
అన్నా నమస్తే మన తెలంగాణలో మన టీవీ ఛానల్స్ మన యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వారి ఆలోచనలను మెరుగైన విలువలను వారి అనుభవాలను మనం భద్రపరుచుకోవాలి. చానల్స్ వారు ఇందులో మీ పాత్ర చాలా విలువైనవి తెలంగాణకు ఇలాంటి వారు అందరికీ చూపించాలి. జై అందెశ్రీ అన్న
నిస్టా దరిద్రుడు కెసిఆర్ గాడు ఓటమికి తోడైనారు.hatsp
ప్రజలను దేవుళ్ళు గా కాక ఓటరులేవీళ్ళు శాశ్వతం ఏండ్లు ఏండ్లు నేనే .. నేనే ....అనే భావన పాలకుల్లో పోవాలి... ఓటరు పాలకులకు ఎన్నడూ పాలేరు కాదు పరిపాలించడానికి పరిమిషన్ ఇచ్చిన ప్రజాస్వామ్య దేవుడు అనీ అయిదేండ్లు తలవాలి ...
అప్పుడే పాలకుడు దేవుడు..
ప్రజాస్వామ్యం లో పాలకులు ఓటరులు...ఇద్దరూ దేవుళ్ళు..... కొత్త ప్రభుత్వమునకు శుభాకాంక్షలు.
Andesri garu n Harish atteended get together meeting in Dallas in 2010 .
I attended that meeting. True patriot of Telangana .👍🙏.
I just got goose bumpsssssss
What a naration
What a flow of words
Blood boils 🙏🙏🙏🙏🙏🙏
ఈ జనరేషన్ క్యాండియాటు ఇప్పుడు జనరేషన్లో దొరకరు ఇలాంటి వారి అనుభవాలను ప్రజలకు తెలియజేయాలి పాలించే వాళ్ళ గుండెల్లో అంద శ్రీ అన్న ఒకరి సలహా ఉండాలి. జై అందం శ్రీ అన్న నమస్కారం
Well said అందేశ్రీ
అందెశ్రీ అంటే అలుపెరుగని ఆలోచనల అక్షరాల అధ్యయనం...ఇంతటి గొప్ప కవి మాటల మహా కవి మన ఈ కాలంలో మన మధ్య మనకు సందేహాలు ఇస్తు ఇలా ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను 🙏...ఆ నాటి పోతానని నేను చూడలేదు, మొన్నటి కాళోజీ మాటలు నేను వినలేదు, ఈ నాటి అందెశ్రీ గారి గొప్ప వక్కు నేను విన్నాను విస్తుపోయి, అశ్చేరువుతో ఆ అధ్బుతమైన వాక్కును నేను దాసోహమై విన్నాను...అందెశ్రీ గారు మీ మాటలు తూటాల వర్షం🙏..
Anna super Anna 😅😅
The Telangana vibe when he is speaking. Wahhhhh!!
Amazing 👏
మట్టి మనిషి అందెశ్రీ... సహజ కవి.. 🙏🙏
అంద శ్రీ అన్న గుడ్ ఈవెనింగ్ అన్న ఇప్పటికైనా రాజేందర్ అన్న ఆయన ప్రణాళికను మానుకుంటే రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉంటది ఎందుకంటే ఆయన పెరిగినటువంటి వాతావరణం అది విద్యార్థి ఉద్యమం నుంచి మొదలుకుంటే అనేక కోణాల నుంచి ఆయనని మనం ఆలోచించాలి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి కానీ ఆయన చేరికనే ఒక తప్పిదం జరిగిందని ఒక సామాజిక కార్యకర్తగా నేను అనుకుంటున్నాను దయచేసి మీలాంటి కవి కళాకారులు ఆయన ఏదో విధంగా మార్చి పాలకులు ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించును. అబ్రహం లింకన్ చెప్పినట్లు విధంగా పాలనని ఎవరు కూడా తీసుకురాగాలు తీసుకురాలేరు అందుకే మనం మీలాంటి ఒక కవులు కళాకారులు ఆలోచించి మాలాంటి సామాజిక కార్యకర్తలు కూడా ఒక ఒక్కొక్కరిని ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పరిగణలోకి తీసుకొని ఆలోచించి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంతమంది సోషల్ కమిట్మెంట్తో సామాజిక సేవలు చేస్తూ వస్తున్నారు అలాంటి సామాజిక కార్యకర్తలని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నటువంటి వాళ్ళందర్నీ గుర్తించి పరిగణలోకి తీసుకొని ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్య వైద్యం అనేది ప్రభుత్వ రాష్ట్ర కంట్రోల్లో ఉండేటట్టుగా ఉండేటట్టుగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వాన్ని మనం కోరుకుందాం ఈ రెండు ఉంటే విద్య వైద్యం ఉంటే ఉన్నత శిఖరాలను అణగారిన అంచు వేయబడుతున్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి అది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందరూ అందనంత శిఖరాలు ఎదగడానికి ఆరోగ్యాన్ని కాపుకోవడానికి కాపాడుకోవడానికి దోహదపడుతుంది అందుకోసమే విద్య వైద్యం అనేది ప్రభుత్వ కంట్రోల్లో ఉండేటట్టుగా ఒక జీవనం ఒక చట్టము తీసుకొచ్చే విధంగా మనమంతా ప్రయత్నం చేస్తే తప్ప ఇంకొకటి ఏమీ లేదన్న ఓట్లు మావి సీట్లు మీవారు ఇక నాయకపై చెల్లెలు అని అనే నినాదాలు కావచ్చు బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాలు కావచ్చు కావచ్చు దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యమొక రాజ్యమా ఇక నాయకపై చెల్లవు అనేదాని గురించి కావచ్చు మాట్లాడుకుంటూ పోతే అనేక విషయాలు గుర్తొస్తాయి అన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఒకటి నేను పదేపదే చేశాను ఇప్పటికి కూడా చేస్తున్నాను 5 ఎకరాలకు పైబడినటువంటి వాళ్లకు ఎవరికీ రైతుబంధు ఇవ్వకూడదు ఆదిశగా మీలాంటి కవులు కళాకారులు రచయితలు మాలాంటి సామాజిక కార్యకర్తలం ఎప్పటికప్పుడు కూడా గుర్తు చేస్తూనే వస్తున్నాము దయచేసి ఆ దిశగా మీరు కూడా ఒక పాట రూపంలో తీసుకువచ్చి ఆరోజు ఇలా గ్రామాలకు వెళ్లి వెలగొట్టినటువంటి దొరలే ఇవ్వాలా ఇండస్ట్రీ పేరు మీద వ్యాపారాల పేరు మీద డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటున్నారు అందుకోసమే ఆలోచిద్దాం ఐదు ఎకరాలకు పైబడినటువంటి వాళ్లకు ఎవరికి కూడా రైతుబంధు వచ్చే విధంగా ప్రయత్నం చేయకూడదు ఉండడం కోసం మన గలాన్ని విప్పుదాం. జై భీమ్ జై పూలే జై సావిత్రిబాయి పూలే
Jaiho andesri అన్నగారు నికు maa maavandanlu
Andhe Sree Sir ❤
తెలంగాణ టిగ్గర లేని ఆయుధం కాదే ఆటోమెటిక్ గన్ అన్న పాలకులు జాగ్రత్త గా ఉండాలి
Love you Sri....❤🌅🌅🌅Lal salaam 🚩🚩🚩🚩🚩🚩🚩
Congratulations ande sri Sir garu now congress government CM reventh reddy Has taken jaya jaya he Telangana song has now Telangana state anthem song special thanks to reventh reddy sir
👏🙏💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice good 👍👍👍👍👌👌👌
తరతరాలుగ నీతినియమాల ధర్మనిరతిని నిర్దేశిస్తున్న ధర్మాత్ముల జాబితాలో ఈ తరానికి నిలువెత్తు తెలంగాణవు నీవే అందెశ్రీ.-దేవెందర్ రెడ్డి అడ్వకేట్ కరీంనగర్.
Exalent sir
Well said
ఆ కచరా గాన్ని నామిన మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు తెలివి తెచ్చుకుంటారు ? అది రేవంత్ బాధ్యత ఇప్పుడు ఆయన కూడ ఇంకో కెసిఆర్ అవుతాడా ! ప్రజలు అప్రమత్తంగా ఉండండి !
Jaibeem
🌷🙏🙏🙏🙏🙏🙏
అందె శ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కవి కవికొసం కాదు ఫజల చైతన్యం కోసం
ప్రజా కవి అందే శ్రీ గారు అమ్ముడుపోని అందే శ్రీ
👍 sir yes
Nijam vaipe ma ande sri
❤
🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🙏🙏🙏
Namaskaram sir
All Telangana Secretariat Employees and other Telangana Department Employees work properly and support CM Revanth Reddy
Great person in these dayes
👏👏👍
Super sir😮
🙏🙏🙏🙏👏👏👏👏
🙏👏👏🇮🇳
🙏🙏🙏🙏🙏🙏🙏💐👏🌷
Leni variki 1 acare bumi evandi ❤❤❤
🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉
మీరు ఎన్ని రకాలుగా కెసిఆర్ గారిని విమర్శలు చేసిన గతం మరవద్దు ఉద్యమం మొదలు సాధిందించే వరకు తట్టుకుని తెలంగాణా సాధించిన ఘనత ఆయనది మీరు అనవచ్చు చాలా మంది వున్నారు అని నేను అడుగుతున్న భారత దేశం స్వాతంత్ర పోరాటం లో ఎంత మంది లేరు ఐనా గాంధీ గారి నీ మాత్రమే జాతి పితా అంటున్నారు భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ నేతాజీ వీరికి కనీస గురుతింపు కూడా లేదు సర్వం ధార పోసిన టంగుటూరి గారు ఏమైనారు ఈరోజు దేశం లో తెలంగాణా అంటే కెసిఆర్ ఇది కాదనలేని నిజం మన భాష యాస ను కించపరిచే ప్రతి ఒక్కరికి ప్రపంచం కు తెలియజేసిన ఒకే ఒక్కడు కెసిఆర్ తప్పు లు చేయటం సహజం రాముడు నీ కృషుడు లో తప్పులు పట్టే మనం కెసిఆర్ ని తప్పు పట్టడం ఒకటే కానీ నిజం ఎప్పటి కైనా నిజమే ఎవరు అవును అన్న కాదన్న తెలంగాణా కు కెసిఆర్ జాతి పిత దీనిని కాదనగలరా విమర్శలు చేయండి కానీ మరి ఇంత దిగ జారీ కాదు
మేధావులను పట్టించకపోవడం చాలా తప్పు చేశాడు కేసీఆర్
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
అందెశ్రీ గారికి 🙏🙏🙏🙏🙏తెలంగాణ అంటే పిడికెడు మట్టా రా..... కంపనం పుట్టించే మందు పాతర......................
Thappu kappa puchukovad west
🙏🙏
💯🎤💯✌👍👌💪🤝
Swojayanna ammagagaru miru brs lidarni vucha ponchali
అందెశ్రీ కాంగ్రెస్ వాదిగా మాట్లాడుతున్నాడు
West revanth
The same thing happened with congress this party brought independence but people elected who never wanted this but BJP elected like this BRS got defeated
Andesri kallaku kcr ganny dandalu 🎉🎉❤❤ rajender mala
How many interviews you conduct there are only two classes one ruling rich and followers poor only the sides change
ఏ ప్రభుత్వం వచ్చిన వాళ్లకు సపోర్ట్ చేయరు కవులు వ్యతిరేకత అనేది కంపల్సరీ వస్తది
Kavulanu gavravinchukovali lekunte pen ,Gun ga marutundi
అందెశ్రీ=అగ్ని
Andesri gari patalu mally vina padali . Jananny chytanyam chesedi kavula patale
Why don't you highlight Gaddar thoughts.
Edo oka parti kommu kastu padavulakosam rajakeeya nayakulanu pogadtharu Nathan vallani this Thursday kavithualu wrastaru evariki upayogam ee kukkamuthi pindelavalla. Self goal kavthualu.
Andarasri garu miru antey gauravam undhi, but miru matladina mata, Revanth reddy Andhra Mutta Andhra Dabbu muttalatho dorikinapudu, chatam em cheyalo kuda mirey chepthunaru, Inka na Telangana lo nyayam yekada undhi, Oka Kavi prabutvani kulchagaladu, oka hanthakudu samajam nashanam cheyagaladu, alagey oka vyakthi akramanga dabbu mutalatho dorukuthey oka kavi la samardinchinapudey miru vodipoyaru, miru mi penu, mi Gun, Mi kutralu kutantram una lekuna, E prapancham unatha varaku oka laksha vellu aina Telangana lo Kcr peru Chirasthaiga untundhi, Ah Surya chandrulu e jagathilo unantha kalam ma chandrasekharuni e prajalu gundelo petukoni than swasa thana pranam lo pranam ai chuskuntundhi🙏 Jai Telangana, Jai Kcr
Andesree me maatalu tutalu
HUNDE % KCR WIN & DEFITED ALSO KCR ANTE KCR TELONGANA. VUDYUM LO TRS THO PRAJALANU KADHILOCNCHII TELONGANA SADHANA THARUVATA TELONGANA VUDYMA NETHA TELONGANA NU PAKKAKU BETTI BRS STAPINCHI JANUM KU DURUM EYNA NETHA KCR
TRS TO BRS
WIN KCR TO DIFITE KCR KCR KU KCR SHATRU VU ADHI REVANTHU KONNI LOSUGULATHO TELNGANA RAPIED FORCE GAVREVANTHU CM PRAJALU MARLARU KCR VR KCR LO NI LOPALATHO RESALT WIN KCR DEFIT KCR EVVARI GILOPPATHANUM KADHU KCR PRAVARTHANA NE REVANTHUKU CM KITLRITUM OK
Butakam mata
Kcr anta anduku antha kopam sir meru m gelipechara ldu.
Rajakeeya nayakulanu pogadatamo leka thittatamo kavithuama vellakanna roju kooli chesi jeevinchevallu chala grate veellu okkaroju bojanam kuda sampadinchukoleru.veellavalla physicalga elanti upayogam ledu ookadampudu matalu kaadu pani edaina usefull panicheyali .
Mummatiki kcr garu ghanatha aayana udyamam cheyakapothe meerandaru ekkada dasukunnaru.
MANISHI ANNA VAADU MAYAMAI POTUNNADU. AHANKARAMUTHO AHAMBAVAMUTHO.KAVULALOSWARTAM PICHIGA PERIGI POINDHI.ILANTI VAADU ANI ..... DHOORAM PETTADU.
Ee kavulu kavithualu wrayali kanirajakeeya kavithalu kaadu veellu edo oka rajakeeya parti kommukastunnaaru.
Ilaanti panikimalina matalu aapi realityga alochinchu.
👏👏