Maayamai Pothundamma Manishanavadu Song Writer Dr Ande Sri || Chepplani Vundhi | 21st August '21
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- ఉద్యమం నన్ను ప్రపంచపటంపై నిలబెట్టింది | పల్లెపాట వాళ్ల చేతుల్లో సహజత్వం కోల్పోయింది అంటున్న లోకకవి, సహజకవి డాక్టర్ అందెశ్రీ || చెప్పాలని ఉంది || 21st ఆగస్టు 2021
నా కష్టాల్లోనే అక్షరం మొలకెత్తింది... కాలం కలిపిన అమ్మానాన్నలు వాళ్లు... పల్లెపాట వాళ్ల చేతిలో సహజత్వం కోల్పోయింది... నా పద్యాన్ని పాటతో మింగేసావు అన్నాడు అవధాని... ఒక అజ్ఞాత వేల్పు... నాకు ఏది చెప్తే అదే జరిగింది... ఉద్యమం నన్ను ప్రపంచపటంపై విసిరింది... ప్రజలే నా పాటను జాతిగీతంగా ప్రకటించారు... పన్నెండు వందల బలిదానాల తెలంగాణ నాది... కవుల కలాలు అధికారానికి గులామయ్యాయి... నా ఇల్లు ఆకలితో అలమటించొద్దని దీవించాడు... ఆరు ఖండాలపై నా పాట పాదం మోపింది... వెండితెరపై కన్నా గుండె తెరమీదే బతుకుతా... అంటున్న డా.అందెశ్రీ-సహజకవి,లోకకవి
#CheppalaniVundi
#EtvAndhraPradesh
#Dr_AndeSri
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
గురువుగారు మీకు మీ పాదాలకు నమస్కారం మీరు పరిపూర్ణత్వం కలిగిన బ్రహ్మ స్వరూపం అద్వైతం నిండిన ప్రకృతి స్వరూపం మీలాగా ఏ బ్రాహ్మణుడు ఉన్నాడు గురువుగారు మీరు బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రహ్మజ్ఞాని మీ లాంటి స్వరూపందర్శించినందుకు మా జన్మ ధన్యం
My
In
అందే శ్రీ గారు నా చిన్న నాటి నుంచి దగ్గర గా చూసి నేటికీ గురువు ఆన్న గారితో నేటికి సాన్నిహిత్యం కొనసాగుతుంది కొనసాగుతూనే ఉంటుంది
మా రెబర్తీ గ్రామము ను అంతర్జాతీయ జాతీయ తెలంగాణలోనే పేరు ప్రఖ్యాతులు కల్పించిన ఘనత అందే శ్రీ గారికీ దక్కుతుంది
నిస్వార్థతతో సహజంగా సరస్వతీ దేవిని పూజించి గురువు గా అమ్మ వారి చే ఉపాసన పొంది ఎన్నో గేయాలు గ్రంధాలు ఇతిహాసాలు ఉపనిషత్తుల సారాంశాన్ని జ్ఞానాన్నీ ప్రపంచానికి అందిస్తున్న ఆన్న గారికీ శిరస్సు వంచి ప్రణమం చేస్తున్నాను.. మీ ఉపేందర్ మొగుళ్ళు పల్లీu
Ande Sri garu...Mee bhavalaku,kavitvaaniki,paatalaku nijangavpaadaabhivandanaalu
కోటి జన్మల పుణ్యము ఈ నా తెలంగాణ కి
శతకోటి వందనాలు మీ కవిత్వానికి గాత్రానికి 🙏🙏
పూర్వ జన్మ సుకృతం వల్ల ఈ విధంగా తన రాత, ఆద్యాత్మిక, సామాజిక , రాజకీయంగా ప్రశ్నించే తత్వం పై స్వీకరణ,
వేరే ఎవరైనా సరే సెల్ ఫోన్ లో కానీ పుస్తకంలో కానీ చూసి ఇవన్నీ మాట్లాడే వాళ్లు కానీ టైగర్ తెలంగాణ టైగర్ గుండెల్లో నిండుకున్న నిండు కొండ
"ఆశల రెక్కలు తొడిగి, కోరికల గుర్రాలెక్కి భూగోళాన్ని తిరిగిగిరా" ఏమి మాటలు సర్ అవి, చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి...... Superb interview
ఇంత గొప్ప వ్యక్తి పాటలు నేను ఇన్నాళ్లు వినలేదా??
Andyasri Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏
ఈ టివి వారికి ముందుగా ధన్యవాదాలు తర్వాత andesri గారికి వందనము ప్రకృతిలో ఒడిలో andesri సమాంతర కూటమి లో అగ్రగణ్యుడు
Legend of India
వందనాలు నీకు సార్
అందెశ్రీ గారు మట్టిలో మాణిక్యం
Gaddar chani poyaka kuda....ni kosam telusukunna...mi eddaru..naaku manchi jnam echharu... anduke..ma ma babu ki ABCD kakunda... TELUGU lo vanamalu diddincha❤❤❤
నిజంగా అన్న అమ్మతోడు "మాయమైపొతున్నడమ్మ,"పాట నాజీవితం రహస్యం
అన్నా.... మీ పాదాలకు వందనం...
Sar sethakooti vandhanaalu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నూనె తో దీపం వెలిగిస్తాం ,కాని మనస్సుతో అక్షరాలతో జ్ఞానాన్ని వెలిగించి ఎంతోమందికి ఉపయోగం, నీవు అనుకుంటూనే కళ్ళు తెరిచి చూస్తావు, చేయిస్తాను, సహజ కవిగా, సాహిత్య అకాడమీ అవార్డు, కుక్క,గొర్రె,బర్రె,గుర్రం అలా ఎన్నో కీటకాలు మనకు తార్కాణం.
సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ వారాసిగుడ సికింద్రాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు,
రానున్న రోజుల్లో మహిళా అభ్యుదయ, బలహీన వర్గాలకోసం నిరంతరం కృషి, అగ్ర వర్ణాల పెత్తనం పై పోరుబాటయే ఎజెండా..9866053922.
అందేశ్రీ గారు మీ జన్మ ధన్యం
మీ కాలంలో నేను ఉన్నందుకు నా జన్మ ధన్యం...
అయితే మీలాగే, మీకులాగే
మీ వారసుడు ఒక్కరే కనిపిస్తున్నారు...
ఆయనే సుక్కా రాం నర్సయ్య గారు...
ఒక్కసారి ఆయన్ని దగ్గరికి తీసుకోండి సార్
It's incredible. Shata sahasra Vandanalu
Excellent sir telangana kavi God
Vandanaalu 🙏 Jai Telangana 🙏 Vandemataram 🙏 Jai Hind 🙏 Jai Bharath 🙏
నడిచే దైవం
నిజమైన ప్రజాకవి...
Mi matalu kuda... LITERACY tho...chala... TWIST ga untaayu❤❤❤❤
Meelo unnadi sangalrshana...Sir....Shastanga Pranaam...
Very good interview Episode with Dr Andhesri garu
Mee padalaku naa namskarlu andre sri garu
Hrudayapoorvaka Namassumanjalulu 👍🙏💐✊
Mahanubhavudu బ్రహ్మ స్వరూపం
స్వభావ కవి అందెశ్రీ గారు
Dr Andhsri gariki sarasvathithali nelanti vallunudi chaduvukaadu Amma anagramevunte sadanchhavachhu Anna Nirupanameru meeku drudyapurvakadanyavadalu
Anna very happy you legend of world 🌍
Veeru oka vyakthi kadhu, Panchabhuthala pratyekanga srushtinchina Oka Maha Shakti 🙏🙏🙏🙏🙏
ఆహా!
Super
Excellent interview...
paadhaaniki unna viluva chepparu...........👍
Super sir
One of the great interview
💐Super Sir 💐
Sahaja kavi AndeSri long live
You are legend sir
నీరు పల్లె మెరుగు, నిజం దేవుడెరుగు
పాదాభిషేకం
Mii pataaa salamuu
Andesri great man 💐🙏
వందనాలు అందెశ్రీగారూ
Abba Abba vela vela Vandana sir 🙏
Andesr iyuganikokkadu
ఓం నమః శివాయ = సృష్టి, స్థితి& లయ =బ్రహ్మ,విష్ణు &మహేశ్వర = తండ్రి, కుమార &పరిశుద్దాత్మ = అల్లా, అక్బర్ &అసదుల్ల =నమస్కారం 🙏🙏🙏
Congratulations sir
నాకు అసంతృప్తి లేదు. నాకు ఏ లక్ష్యం లేదు.❤
SUPER ANDE ANDESREE
Andesri 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
సార్🙏
Sir ADBUTHAM
Anna Namasthe 🙏
I never forget your son sir
I really hand up🙏🙏🙏🙏
Sailut sir
❤hatsuf andhesri Sir 🙏🙏🙏
Sir guruvu garu nijanga nedu telangana kavula kalam virigipoindhi sir.
👍🏻👍🏻👍🏻🙏🏻
👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏👍
25:07 Super sir
26:11 super 28:04 super...do you know
GRET BRO
My lukhi sir you are telanga person
🙏🙏🔥
Dongilincha damu
Manishiki chaana
Alavaatu paddadu
Prakrithi
Vidhvam same
Abhi vruddhi
Ayindhi....
Vandana lu sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐🙏🙏🙏
Hat,s up sir
Anna miku Telangana lo dakkalisina gauravam dakkaledhu
👌💐👏
sir miku 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👏👏
అందరికీ ఒక మాట చెప్పాలని ఉందీ కానీ నా మాట వినే వారు ఎవరు?, అందెశ్రీ గారి మనో వ్యధ అందరూ విన్నారు కదా అట్లుంది సమాజం తీరు
Sir mimmlni ardam chesukovalante maajeevitam saripodu sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Hat's off
🙏🙏
🙏👏👍
Asylum emi matladalo theliayani sthithi loki velli poya, matalakandani Maha manishi
లోక కవి
Nuvvu kavi gavu akshara ravi
⁸87777....
....
కాలజ్ఞాన కవి
Leda ..?
NE lanti vadini kcrthattukoledu
Kali vara puthrudu . Mamulu manishi kadu .
⁸
🙏🙏🙏
🙏🙏
🙏💐🙏
Sir miku 🙏🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏