Nuuthana parachumu - నూతన పరచుము Worship by church youth

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025
  • నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల (2)
    సంవత్సరాలెన్నో జరుగుచున్నను
    నూతనపరచుము నా సమస్తము (2)
    పాతవి గతించిపోవును - సమస్తం నూతనమగును
    నీలో ఉత్సహించుచు - నీకై ఎదురు చూతును // నూతన//
    శాశ్వతమైనది నీదు ప్రేమ
    ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)
    దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
    నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) ||పాతవి||
    ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
    నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)
    తరములలో ఇలా సంతోషకారణముగా
    నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) || పాతవి||

ความคิดเห็น •