దయచేసి అందరు తప్పకుండ ప్రార్థనలో ఏకీభవించండి..ఉదయకాల తగ్గింపు ప్రార్థన
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- MORNING HUMBLE PRAYER 29-1-2025
LAST VIDEOS:
• ఈ రోజు దేవుని వాక్యం.....
• ప్రార్థన చేసే ముందు ఈ ...
• మన తండ్రి ఆయన బిడ్డల్న...
• దీనమనసు అంటే యేసయ్యకు ...
• ఇలాంటి హృదయం అంటే యేసయ...
• మన సమస్యలన్నీ దేవుని ద...
• నాకెంతో ఇష్టమైనది దేవు...
• రాత్రికాల వ్యక్తిగత తగ...
అమ్మా వందనాలు మా కుటుంబంలో అప్పు తీరాలని అందరికీ ఆరోగ్యం బాగుండాలి అని సుధ చేసే జాబ్ లో వ్యాపారం లో తోడు ఉండి కాపాడ లని మైఖెల్ కి మంచి బుద్ధి రావాలని స్కూలుకు భయపడకుండా వెళ్లాలని తన మనసులో ఏ సాతాను రాకుండా అడ్డుకొని మంచి ఆలోచన రావాలని యేసయ్య నామమున ప్రార్థన చేయండి niranjan dabjane తో వివాహం జరగాలని ప్రార్థన చేయండి యేసయ్య నామమున ఆమెన్,🍿🙏🙏🙏💅🙏🙏💅🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్
🙏🏻🙏🏻 వందనాలు సిస్టర్ 🛐🛐
అక్క praise the lord 🙏
అక్క మేము ఒక గృహాన్ని కట్టుకున్నాము. ఆ గృహంలో మేము సమాధానం కలిగి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని ప్రార్ధించండి అక్క 🙏🙏🙏
తప్పకుండ చేస్తాను బ్రదర్ మీరు విశ్వాసం తో సంతోషం గా ఉండండి ప్లీజ్ ఎల్లపుడు మీ గృహంలో మన యేసయ్య సమాధానం ఉంచును గాక
Praise the lord 🙏🙏 అన్ని మంచి జరగాలి అన్ని కోరుకుంటున్నాను 🙏🙏🙏
ఆమెన్ హల్లెలూయా
సిస్టర్ మా కుమారుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాడు చదువు రావడం లేదు జ్ఞాపకశక్తి దేవుడు దయ చేయాలని మా కుమారుని గురించి ప్రార్థన చేయండి థాంక్యూ ప్రైస్ ది లార్డ్
తప్పకుండ చేస్తాను బ్రదర్ కానీ మీరువిశ్వాసం తో ఉండండి ప్లీజ్
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ నా అక్క బిడ్డ వీర్రాజు యవ్వనస్తుడు అమ్మ తాగుడికి బానిస అయిపోయాడు దయచేసి బిడ్డ గురించి ప్రార్థించండి తాగుడు నుంచి విడిపించ బడాలని ఏసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను ఆమెన్
అమ్మ తప్పకుండ చేస్తాను మీరు కూడా ఆసక్తి తో ప్రార్ధన చేయండి ప్లీజ్
Price the lord Akka. TQ Akka devuney. Patla eala ప్రధాన చెయ్యాలో neenu me వల్ల తెలుసుకు కున్నాను ❤
అమ్మ ప్లీజ్ నాకు కాదు మన యేసయ్య కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి ప్లీజ్
Thanq sir giving me early morning prayer and God blessings to my family
బ్రదర్ ప్లీజ్ Thank You Jesus అని మనస్ఫూర్తిగా సంతోషం గా చెప్పండి ప్లీజ్
వందనాలు 🙏సిస్టర్
వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏
అమ్మ వందనాలు నేను కోటికి వెళ్లేలా ప్రార్థన చేయండి అమ్మ నా అక్కడ నా మీద కేసు ఉంది అది తొలగిపోయి మళ్ళీ తిరిగి కువైట్ కి వెళ్ళాలా ప్రార్ధన చేయండి నాకు మూడు లక్షలు అప్పు ఉంది ఆ పని నుంచి నా తల్లితండ్రుల ఆరోగ్యం గురించి ప్రాంతంలో పెట్టండి అమ్మ వందనాలమ్మ 🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ దేవుని చిత్తమైతే మీరు వెళతారు ప్లీజ్ దేవుని చిత్తమే జరగాలి అని ప్రార్ధన చేయండి ప్లీజ్
నీ కృప నీకు తోడైయుండును గాక యేసయ్య నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటారు అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు మాకు వందనాలు ఆ బాధను వేకిల్ చేయుటకు కృప ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి వందనాలు🎉😂😊
బ్రదర్ ప్రతిరోజూ మన తండ్రి కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి ప్లీజ్
వంద నలు సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
Prise the lord 🙏sister నా కుటుంబంలో శాంతి సమాదానాలు దయచేసిన తండ్రి కి వేలాది వందనాలు 🙏🙏
ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏
Naku తెలివి లేదు జ్ఞానము లేదు జ్ఞానము కలిగి బ్రతకడానికి సహాయం చేయండి అయ్య .amen 😢😢
సిస్టర్ ఇదే మాట కన్నీటి తో యేసయ్య పాదాల దగ్గర చెప్పండి ప్లీజ్
@swarupabojja963 vondanallu miku .ma vari kosam pradhana cheyandi.
@M.Neelima-mx6vf తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు ధైర్యంగా విశ్వాసం తో ఉండండి ప్లీజ్
Amen ❤ 🙏🙌🙏🙌🙏🙌❤
Praise the lord sister 🙏🏻
Ma chinna kumarudu 10 th class lo manchi rank vachhela prayer cheyandi school ki vellataniki manchi intrest kaligi vundela prayer cheyandi 😭🙏🏻 mobile ki dhuramuga vundi manchi athmeeyathalo edhugunatlu prayer cheyandi 😭😭😭🙏🏻🙌🏻🙏🏻 ma pedha kumarudu ki government job vachhela prayer cheyandi 😭😭🙏🏻 financial problems clear ayyela prayer cheyandi 😭😭🙏🏻🙌🏻
తప్పకుండ చేస్తాను సిస్టర్
🙏 Praise 🙏 the 🙏 lord 🙏🙏🙏
జానరన్ సోతగృహముకోకునెలాగపారనచెయడిఅయగారు జానీదీదేవష్ ఆరోగ్యం బాగవుడెలాగేపారనచెయడీఅయగారు నూతన సంవత్సరములో గృహ ప్రవేశం చెసుకోనెలాగపారనచేయడీఅయగారు
Praise the lord sister Vandanalu Amen Amen Halleluiah Halleluiah 🙏🙏
అమ్మ వందనాలు 🙏🙏🙏
Ma vari kosam pradhana cheyandi madhu helth bagoledu akka .ma vari maru manasu koraku pradhana cheyandi.🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీవారి మీద మీకున్న ప్రేమను బట్టి కచ్చితంగా స్వస్థత వస్తుంది
@swarupabojja963 vandanallu miku
నేను చాల అప్పు లో ఉన్న అక్క అప్పు లు అన్నీ తిరిపోవాలనీ ప్రేయర్ చేయండి అక్క ప్రభూ నమంలో నా అప్పు లు అన్నీ తిరిపోవునుగక ఆమెన్
ఒక బిడ్డను కోల్పోయి ఈ బట్టను చూసుకుని బ్రతుకుతున్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థించండి సిస్టర్ మా కుటుంబం చుట్టూ ఎటువంటి చీకటి శక్తులు దురాత్మ శక్తులు ఉన్న యేసు నామములో తొలగి పోవును గాక ఆమెన్ మీరు కూడా తప్పకుండా ప్రార్థించండి సిస్టర్
😢😢😢😢😢😢
తప్పకుండ చేస్తాను సిస్టర్ మనం ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తే వారే మనతో ఉంటారు మీరు మీ ఆలోచన మొత్తం యేసయ్య మీద ఉంచండి కచ్చితంగా మీకు తోడుగా ఉంటాడు మన తండ్రి
, ఆమెన్
Praise the lord sister God bless you and your family 🙏
Ameen🙏🙏🙏
Praise the lord 🙏
Praise the Lord
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Trajamamma🎉😢😢😢😢😢😢🎉🎉🎉😢
Appulu bada lo unnam sister appulu tirupoyela preyar cheyyandi sister 🙏🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్
ఎన్నో అప్పులతో బాధపడుతున్న ముఅపుతీరుపోయిలాగపారనచెయడీఅయగారు నాభరనెనుబతకడానీకీఆదారముచుపీచెలాగపారనచెయడీఅయగారు
Praise the lord sister 🙏
Praise The Lord అమ్మ 🙏🙏🙏
Amen
Tq tq🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏘️🏘️🏘️🏘️🏘️🏘️
🙏🙏🙏🙏🙏🙏
Devakumar pradhan cheyan sister kutubam kosam prarthana Chayandi
తప్పకుండ చేస్తాను బ్రదర్
సిస్టర్ మా బాబు ఇంటర్ చదువు తున్నాడు ఐతే సిస్టర్ కాలెజ్ కీ vellatam లేదు సిస్టర్ పార్థన చెయండి సిస్టర్ పరీక్షలు దగ్గరలో ఉన్నాయ్ సిస్టర్ మా బాబు గురించి ప్రధాన చెయండి
Rakesh,Rupesh land q
Vallalo vunna somaritanani tolaginchandi tandri.
Vallaki Deena manasuni dayacheyyandi.😊
Please pray for my son's future.
❤
వందనాలు సిస్టర్ మా పాప టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రేయర్ చేయండి
Paise the lord akka prayer plz make appulu yekuva vunayi akka
నా పేరు శాంతి మా కుటుంబం లో అప్పులు కోసం ప్రేయర్ చేయండి
Good morning praise the lord sister please pray for my sister health and my family switchvation thankyou
తప్పకుండ చేస్తాను సిస్టర్ Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
Vanedanalu sister makudubham koruku prayer cheyandi appullu koraku prayer chienedi sister ma. Eddaru plli ki eroju. Exam prayer cheyandi sister
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు విశ్వాసం తో ఉండాలి నా యేసయ్య నా బిడ్డలకు తోడుగా ఉన్నాడు అని మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచండి ప్లీజ్ 🙏🙏🙏
Praise the lord sister 🙏🙏🙏 akka naku na husband godava aindhi ma daddy ramaku anutunaru na thandri naku darichupinchela prayer cheyandi sister please 😭😭😭😭😭😭😭 na amen
అమ్మ గొడవ ఎందుకు అయింది వాక్యం ప్రకారం నడుచుకోవాలి కదా మొదట మీరు తనతో సమాధానపడండి ప్లీజ్ తర్వాత దేవునికి కన్నీటి తో క్షమాపణ అడగండి ప్లీజ్
Amma garu Naku white disease 20 years nunchi avvuthundi thaggela prayer 🙏 cheyandi please request
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు ఒకవేళ ఏదైనా విషయం లో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసి కన్నీటి తో యేసయ్య పాదాల దగ్గర మీ తప్పుకోండి కచ్చితంగా మీకు స్వస్థత వస్తుంది ప్లీజ్ సిస్టర్ మీ కన్నీటి క్షమాపణ కే స్వస్థత పొందుకుంటారు ప్లీజ్
Praise Lord sister naku thelisinasister bhartha year's nundi komalo unnaru varu thalladilli pothunnaru aa family koraku prayercheyandi plz sister 🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు వారికి ధైర్యం చెప్పండి సిస్టర్ వారి తరపున మనం తండ్రి ని క్షమాపణ అడుగుదాం
Praise tha lord sister prayer for my family 🙏🙏
Praise The Lord బ్రదర్ తప్పకుండ చేస్తాను
Akka naku Garbha phalam kavali ani pradana cheyandi akka plz..
తప్పకుండ చేస్తాను సిస్టర్
Daily prayer,Bible study chesela prayer
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
Job kosamu try chesta na pray for me
తప్పకుండ చేస్తాను సిస్టర్
Sister My Name P. Jeevan jyothi My Son Name P. Rohith. Inter 2nd year exam kosam Prayer Cheyandi sister .
తప్పకుండ చేస్తాను సిస్టర్
Naku rrb prt post vachhelaga prardana cheyyandi sister
సిస్టర్ మీ ప్రార్ధన లో యేసయ్య మీ చిత్తమైతే నాకు ఉద్యోగం ఇవ్వండి నా జ్ఞానం తో చదివితే కచ్చితంగా నాకు ఉద్యోగం రాదు కానీ మీ జ్ఞానం అయితే కచ్చితంగా నేను ఉద్యోగం పొందుకుంటాను అని ప్రార్ధన చేయండి ప్లీజ్
Praise the lord sistar ma bamardhi suvarnakumar guntoor hospital lo komalo vunnadu.hort beet chala thakkuva kottukuntundhi.seeriyas condishn prayar cheyandi sister. Praise the lord
తప్పకుండ చేస్తాను బ్రదర్ మీరు ధైర్యంగా విశ్వాసం తో ఉండండి తన పక్షాన మీరు ఆసక్తి తో భారంగా ప్రార్ధన చేయండి యేసయ్య నా బామ్మర్ది ఏదైనా విషయం లో మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసి క్షమించండి తన తప్పులన్నీ దయతో క్షమించి పూర్తి స్వస్థత ఇవ్వండి యేసయ్య మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు అని కన్నీటి తో ప్రార్ధన చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏
Akka.na.kuthu.eppu.chevinoppi.anibapaduthi.preyer.cheyandi.lakitha
🙏🙏
🙏🙏🙏🙏
👃👃😂👏👏😂👃👃😂👏👏👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Praise the loard sister
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
Praise the lord sister
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏🙏
Praise the Lord sister
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏🙏