తిరుమల రహస్యాలు చరిత్ర | Tirupati Mysteries| Sri Venkateshwara Swamy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 687

  • @sundaravalliraagasudha121
    @sundaravalliraagasudha121 4 หลายเดือนก่อน +54

    మీ వివరణ చాలా బాగుంది. స్వామి వారిపై 1600 లకు పైగా సంకీర్తన లు వ్రాసి తిరుమల లో చాలా సార్లు గానం చేశాను. స్వామి వారి అనుగ్రహం పొందాననే చెప్పాలి. స్వామీ వారి నేత్ర దర్శనం కొరకు ప్రత్యేకంగా గురువారం వె డుతూ ఉంటాను 🙏🙏

    • @telugukathaluquotes
      @telugukathaluquotes 4 หลายเดือนก่อน

      గత జన్మ పుణ్య ఫలం🙏 అదృష్ట వంతులు Madam 👏👏👏

    • @taraksai4666
      @taraksai4666 2 หลายเดือนก่อน

      గోవింద గోవిందా 🙏🙇‍♂️🙏

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 5 หลายเดือนก่อน +29

    ఓమ్ నమోవేంకటేశాయ!సర్!నాకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను నా స్వామి వారిని గురించి ఈ వీడియో ద్వారా తెలియ జేశారు తమరు!ధన్యవాదములు!అండి!

  • @madhusudanarao7697
    @madhusudanarao7697 4 หลายเดือนก่อน +40

    కొన్ని తెలియని భగవంతుని రహస్యాలు తెలిపారు... మా అదృష్టం.... నమో వేంకటేశాయ

  • @satishganta4276
    @satishganta4276 10 หลายเดือนก่อน +64

    భక్తి & ఇన్ఫర్మేషన్ వీడియో చాలా చాలా నచ్చింది... ఇది చూసి subscribe చేసుకున్నాను...Thank you so much Bro... మీరు ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం... 👌👏👍💐🥰

  • @narmadhanarmadha9685
    @narmadhanarmadha9685 4 หลายเดือนก่อน +358

    నా పేరు నర్మద సర్ర్ మాది హైదరాబాద్ తెలంగాణ మేము అందరం తిరుమల తిరుపతి దేవస్థానం కి వెళ్ళాం సార్ మివారి విగ్రహములు విరాట్ దివ్య మంగళ రూపాన్ని అలాగే చూస్తుంది పోయాను వారి ముఖం చాలా నవ్వుతున్నట్లు చిన్నదాసంస్వామివారి ముఖం ముసి ముసి నవ్వులు నవ్వుతున్నట్టు అనిపిస్తుంది ఇంకొకసారి దర్శించుకోవాలనిపించింది కానీ మళ్ళీ ఎప్పుడు దర్శనమిస్తాడో స్వామి నమో వెంకటేశాయ గోవిందా గోవిందా

    • @thejovathithejovathi462
      @thejovathithejovathi462 4 หลายเดือนก่อน +15

      😊

    • @mudamravi5713
      @mudamravi5713 4 หลายเดือนก่อน +7

      🙏🙏

    • @satyanarayanabv4479
      @satyanarayanabv4479 4 หลายเดือนก่อน +11

      బాబూ నీ యీ వీడియోలో స్వామివారిగురించి చాలాబాగా వివరించావి.నీవు ధన్యుడవు నాయనా.నీవు సనాతన ధర్మం గురించి ఇంకా అనేక వీడియోలను చేయాలని , ఆ వేంకటేశ్వరప్రభువు ఈ యుగంలో నీకు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా,స్వామి నీకు ఆధ్యాత్మిక విద్యను,అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
      జై భారత్, జై హింద్ , జై శ్రీరామ్.

    • @mahi_gamer2.0-pe2dk
      @mahi_gamer2.0-pe2dk 4 หลายเดือนก่อน +5

      Same feeling

    • @ram1976v
      @ram1976v 4 หลายเดือนก่อน +5

      Om namo naarayanaaya 🙏🙏

  • @nandurigangadhar6040
    @nandurigangadhar6040 5 หลายเดือนก่อน +44

    తమ్ముడు మీరు చెప్పిన కధ చాలా బాగుంది.మీగొంతుక స్పష్టంగా ఉంది .ఇలాంటి కధలు.చరిత్రలుఇంకాచెప్పాలనిఆసిస్తున్నాను..ఉమాదేవి.

  • @ramaraopvs9258
    @ramaraopvs9258 4 หลายเดือนก่อน +124

    స్వామి పిలవందే మనం ఏ పుణ్యక్షేత్రం వెళ్ళలేము. వెళ్లినా, స్వామి అనుమతి లేనిదే దర్శనం జరగదు.
    నా అనుభవంతో చెప్పు తున్నాను. సుప్రభాత సేవతో నా జన్మ ధన్యమయింది.

    • @vanajapokuru1309
      @vanajapokuru1309 3 หลายเดือนก่อน +1

      D

    • @gayathrilanka1982
      @gayathrilanka1982 3 หลายเดือนก่อน

      @@ramaraopvs9258 రామారావు గారు స్వామి పిలవ వందే మనం వెళ్లలేం అన్న ఆలోచన తప్పండి మనము వెళ్లాలి స్వామి నువ్వే నన్ను తీసుకెళ్ళు అని రోజు ఆయన దగ్గర ఏడిస్తే దయచేసి తలచి చాలా తొందరలో తీసుకెళ్తాడు. మాకు అలాగే అరుణాచలం 2016లో నేను అలాగే రోజు స్వామి దగ్గర ఏడ్చేదాన్ని నాకు తీసుకెళ్ళు స్వామి నాకు తెలియదు ఎలా వెళ్లాలో నువ్వే తోడు తీసుకెళ్ళు అంటే మేము వెళ్లిన చోట మా రూమ్ కి కాఫీ భోజనం వచ్చేలా ఆంటీలు చేసి బ్రహ్మాండమైన అభిషేకానికి కూడా అక్కడ కూర్చోబెట్టుకున్నాడు స్వామి. భాష రాదు నీళ్ళకి భోజనానికి ఏమి అడగాలో కూడా తెలీదని ఆలోచిస్తే మేమున్న గదికే మాకు అన్ని ఏర్పాట్లు చేయించారు ఆయన. అరుణాచలం కేవలం ఎప్పటికీ 11 సార్లు మాత్రమే వెళ్ళగలిగాను. అలాగే ఏ గుడికి వెళ్లాలన్నా ముందుగానే సంకల్పం చేసుకొని నన్ను తీసుకెళ్ళు స్వామి అని రోజు ఒక్క రోజు కూడా వదలకుండా వేడుకుంటూ ఉండాలి. తప్పకుండా కనికరిస్తారా లో అరుణాచలంలో అభిషేకానికి టికెట్ 250 రూపాయలు మాత్రమే ఉండేది జనాలు ఎవ్వరూ ఉండేవారు కాదు. ఒక రోజులో 5 సార్లు స్వామికి అభిషేకం చేస్తారు ఆ టికెట్లు దగ్గర కూడా ఎవ్వరూ ఉండేవారు కాదు రెండు వందల యాబై పెట్టి కూడా ఎవరు కొనుక్కునేవారు కాదు గర్భగుడిలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు 5000 రూపాయలు టిక్కెట్టు ఐదుగురిని పంపిస్తారు.

    • @lovelysailu1827
      @lovelysailu1827 25 วันที่ผ่านมา +1

      🙏

    • @Junnunaani
      @Junnunaani 24 วันที่ผ่านมา +1

      నాకు గత మూడు సార్లు లక్కీ డీప్ 2 నెంబర్ల తో మిస్ అయిన తర్వాత అయిన స్వామి దర్శనం లభిస్తుందో చూడాలి

  • @MrManchiraju
    @MrManchiraju 4 หลายเดือนก่อน +26

    ఈ ఇయర్ ఫిబ్రవరి లో మేము దర్శనానికి ఎటువంటి ఏర్పాట్లు లేకుండా వెళ్ళాక, ముందుగా స్పెషల్ దర్శనం ఏర్పాట్లు చేసుకున్న వారితో సమానం గా మా దంపతులకు స్వామి వారి దర్శనం సంపూర్ణం గా అయ్యింది. అంతే కాకుండా అలివేలు మంగాపురం లో అమ్మ వారి దర్శనం కలిగి మా జన్మ సార్థకం అయ్యింది. ఓం నమో వేంకటేశాయ

  • @UmaDevi-pb7pg
    @UmaDevi-pb7pg หลายเดือนก่อน +6

    బ్రదర్ మాది కర్నూల్ లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళాము చాలా ప్రశాంతమైన వాతావరణం తిరుమలలో దేవుడి దర్శనం దివ్యమైన స్వామి స్వరూపం నాలో ఏదో తెలియని పరవశం నాకు చాలా బాగా నచ్చింది మళ్లీ మళ్లీ వెళ్లి స్వామిని చూడాలి అనిపిస్తుంది ఓం నమో వెంకటేశాయ

    • @LaxmiDevi-nz6ji
      @LaxmiDevi-nz6ji 24 วันที่ผ่านมา

      qwertyuiopasdfghjkl😢😮❤

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 5 หลายเดือนก่อน +32

    చాలా బాగా వివరించారు ఎంత ఆనందం లబించిందో మాటలతో చెప్పలేను ధన్యవాదాములు🙏

  • @sethuram9332
    @sethuram9332 5 หลายเดือนก่อน +19

    12 years back suddenly I ran from my home to bus stand and caught bus from Nellore to Tirumala even without checking my pocket money. Then I had great, wonderful unexplainable experience of DIVYA Darshan of Lord Venkateswara. I had a view of very powerful and bright light at my BRUKUTI and I was unconscious. Then the temple staff brought me out of the Garbagudi and kept me in sitting position, I didn't know all these activities, and I was in trance mode, viewing the great light. And I couldn't even see the brightness of the light.
    The after I went many times through steps every month. But never experienced that moment.

    • @hariprasad-uo2jx
      @hariprasad-uo2jx 4 หลายเดือนก่อน +1

      ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

    • @anuradhavinayakprasad4129
      @anuradhavinayakprasad4129 4 หลายเดือนก่อน +2

      Very well explained thank you for sharing the video

  • @madhuleo7879
    @madhuleo7879 5 หลายเดือนก่อน +30

    చాలా బాగా వివరించారు వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర🙏🏻

  • @srikanthgande857
    @srikanthgande857 หลายเดือนก่อน +1

    మాకు తెలియని ఎన్నో విషయాలను ఎంతో చక్కగా వివారించారు, చాలా చాలా ధన్యవాదములు

  • @PapoluVijayaLakshmi
    @PapoluVijayaLakshmi 4 หลายเดือนก่อน +5

    Swamy varu ela untaro chudaledu but Naku matram mere swamy vaari laga anipincharu, antha baga cheppatandi
    Me kathalaki na janma dhanyamaindi
    Entha chakkaga ennenno gupta vivaralu chepparu
    Thank you so much sir🎉

  • @sayini.ramstudios4741
    @sayini.ramstudios4741 4 หลายเดือนก่อน +2

    నాకు తెలియని ఎన్నో విషయాలు మీ వీడియో ద్వారా తెలియజేసి నందుకు చాలా ధన్యవాదములు తెలుపు తున్నాను. గోవిందా గో విందా

  • @rameshkompelly1526
    @rameshkompelly1526 4 หลายเดือนก่อน +5

    చాలా మందికి తెలియని మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు

  • @sitaramarajukorukonda1182
    @sitaramarajukorukonda1182 20 วันที่ผ่านมา +1

    చాలా బాగా వివరించారు. ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @కేదేవేందర్నాయక్
    @కేదేవేందర్నాయక్ 4 หลายเดือนก่อน +5

    సూపర్ గా చెప్పారు సార్ నిజంగా నా కుటుంబానికి ఆ దేవుడు ఎప్పుడు దర్శనమిస్తాడు 10 సంవత్సరాల నుంచి ఆ స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం కానీ ఇప్పుడు దాకా ఆ స్వామివారి దర్శనం దొరకలేదు దేవుడా మమ్మల్ని నీ దష్టం కోసం వచ్చినప్పుడు దీవించు

  • @siddharthakasthuri7759
    @siddharthakasthuri7759 3 หลายเดือนก่อน +5

    అన్నయ్య చాలా బాగా వివరించారు
    గోవిందా గోవిందా
    ఓమ్ నమో వేంకటేశాయ 🙏🙏

  • @srideviachalla1430
    @srideviachalla1430 3 หลายเดือนก่อน +1

    Om namo venkatesa ya namaha 🙏🙏🙏🙏💐💐💐 TQ very much sir for sharing 🎉🎉🎉🎉

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 2 หลายเดือนก่อน +1

    మీపేరేమిటోగానీ, స్వామివారిచరిత్ర చాలాచక్కగావివరించారు.👍👌👏👍😊from Seattle 🇺🇸🙏

  • @vlakshmaiah1114
    @vlakshmaiah1114 4 หลายเดือนก่อน +1

    చాలా మంచిది
    చాలా బాగున్నది
    మాకు తెలియని విషయములు చాలా చెప్పారు.ధన్యవాదములు

  • @SailajaOgirala
    @SailajaOgirala 4 หลายเดือนก่อน +20

    నాకెందుకో స్వామి నెలకొక BATCH ని తీసుకు వెళ్లి భజన ఒకసారి తర్వాత కోలాటం వేశాక గంటలో దర్శనం ఇప్పించ గలిగే అదృష్టం ఈ సంవత్సరం ఇచ్చారు.అసలు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు.మనసులో పొంగి పోతున్నాను.మనసులో దేవుని మీద అభిమానం వుంది కానీ పూజలు కూడా చేయను కదా!

    • @telugukathaluquotes
      @telugukathaluquotes 4 หลายเดือนก่อน +1

      Adrustabantulu madam🙏

    • @rajaraaz9239
      @rajaraaz9239 4 หลายเดือนก่อน +2

      Adrustavantulu... Nenu enta prayatninchina aayana darshanam cheyalekpotunna

  • @y.hemalathalatha1773
    @y.hemalathalatha1773 3 หลายเดือนก่อน

    Chala baga visadeekarincheru.
    connection vunna
    Kathalatho cheppadam valana baaga hathukundi hrudayaniki.dhanyosmi

  • @minitvrenuskitchen
    @minitvrenuskitchen 4 หลายเดือนก่อน

    Chala chakka ga chepparu thank you 🙏

  • @bobbykommula5658
    @bobbykommula5658 3 หลายเดือนก่อน +35

    నా పేరు సుజాతరణి, నా భర్త పేరు వెంకటరత్నం మేము తిరుపతి వెళ్ళాము స్వయంగా స్వామి వారే కల్లో కనిపించి నన్ను తిరుపతి రమ్మన్నారు,నీవు తిరుపతి రా అమ్మ నీ వుతప్పకుండ రావాలి నీ కోసం ఎదు రు చూస్తున్నాను నీవు కధులు ఇక్క డ అన్ని ఎ ఆర్పట్లు నేను చేస్తాను అంటూ కలో అనేవారు మాకు వెళ్ళటానికి కుదిరేది కాదు మా ఇంటిలో పెద్దవారు అత్త మావయ్య గారు వుండే వారు ఒక సారి మా అత్త మామ లు ఊరూ వెళ్ళారు ఆపుడు మేము తిరుపతి వెళ్ళాము మేము తిరుపతి లో దిగా గానే ఒక కానీ ష్టే బుల్ మదగ్గరకు వచ్చి మీ కోసమే ఎదురు చూస్తున్నను రాండి అంటూ అతను నామం పెట్టుకుని భుజం మీద పసుపు రంగు కండువా కపుకు నీ వున్నాడు అతనే మామ్మల్లను దగ్గరావుంది స్వామి వారి దర్శనం చేయించి దగ్గర ఉండి అన్ని చూపించి ప్రసాదం కూడా ఇప్పించి మరల మేమూ కిందకు వచ్చేవరకు మతోనే వున్నాడు మాకు అయితే స్వామి వారే స్వయ్యంగా మా,తో వున్నారు అనీ పిస్తుంది మేము అయితే మరల తిరుపతి రాలేదు మా పరిస్థితు లు బాగో లేఖ రాలేదు ఆ స్వామి మరల తిరుపతి ఎ వుడు పిలుస్తాడ అనీ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ను నమో వేంకటేశాయ

    • @HemalathaBayagari
      @HemalathaBayagari 2 หลายเดือนก่อน

      Mee parithithulu thondaralone chakkabadathai amma, jai sri venkatesaya

    • @likithachowdary
      @likithachowdary 2 หลายเดือนก่อน

      Mem miku yala telusu ani ahh manishini adagaledha miru

    • @lovelysailu1827
      @lovelysailu1827 25 วันที่ผ่านมา

      నిజగా జరిగిద్ద మేడం 🙏

  • @ShreeGaneshMedicalbailur
    @ShreeGaneshMedicalbailur 4 หลายเดือนก่อน +2

    HE IS My ALMIGHTY , At my age of 53 yearsa, HE has BLESSED me to VISIT THRIMULA FOR MORE THAN 150TIMES AND HAD DHARSHAN MORE THAN 400 TIMES.THIS BLESSING ARE ALWAYS AVAILABLE TO EVER ONE WHO VISITS THE SHRINE. 'OM NAMA VENKATESHAYA'

  • @AbhinavaSatyaSurekha
    @AbhinavaSatyaSurekha 23 วันที่ผ่านมา

    chala baga explain chesaru i'm looking forward to more vedios from you like these 🙏

  • @prudhviraj-mk8tl
    @prudhviraj-mk8tl 10 หลายเดือนก่อน +4

    OM NAMO VENKATESAYA NAMAHA

  • @tandavaramakrishna2500
    @tandavaramakrishna2500 4 หลายเดือนก่อน +3

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏💐💐
    నిజంగా చాలా బాగా చెప్పారు, thank you 👍🙏

  • @nagarajugorantla7229
    @nagarajugorantla7229 2 หลายเดือนก่อน

    Thank you very much sir, by giving GOOD MESSAGE to our piligrims🙏🙏

  • @sandhya__vlogs
    @sandhya__vlogs 9 วันที่ผ่านมา

    Super andi chala baga chepparu

  • @rapuruchinna8575
    @rapuruchinna8575 2 หลายเดือนก่อน +1

    Good information thank you

  • @demudubabu5973
    @demudubabu5973 28 วันที่ผ่านมา +2

    excellent video, really good.

  • @AshaRani-mm7ku
    @AshaRani-mm7ku 2 หลายเดือนก่อน

    Tq for your useful information
    Last Thursday i went to thirupati and got dharshanam of lord Srinivasa

  • @rambabukalavakolanu1843
    @rambabukalavakolanu1843 4 หลายเดือนก่อน +45

    నా ఇష్ట దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కథ విపులంగా వివరించారు. గోవిందా గోవిందా

  • @SANTHOSHMADANA
    @SANTHOSHMADANA 3 หลายเดือนก่อน

    Hats off to you sir👏🏻👏🏻👏🏻 chala baaga explain chesaru
    Thank you

  • @nareshchem9175
    @nareshchem9175 18 วันที่ผ่านมา

    chala vishayalu telusukkunnam sir

  • @kishorekumar3216
    @kishorekumar3216 4 หลายเดือนก่อน +2

    Pakkaga Swamy miruCheppinadni Vinnadhani Lo Venkateswaraswamy Kalyanam Kadha Bhaghyam Kuda Nenu Dhanudanu. Ekada prasathyam etulanuntundho Chinnaga cheppa galanu .Annavaramsatyanarayana Swamy Nomu kadala paryavasanam Etulavunduno atula Vuntundhi Ani Na Abhiprayam.👍👍👍💐🙏💐🙏💐🙏

  • @SriGovindachannel
    @SriGovindachannel 4 หลายเดือนก่อน +6

    ధన్యవాదాలు తమ్ముడు. చాలా బాగా చెప్పారు.🌹🌹🌹ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @madanbalaram1428
    @madanbalaram1428 3 หลายเดือนก่อน

    Very good explanation.Thank you so much

  • @banda3321
    @banda3321 3 หลายเดือนก่อน

    Chala nijalu telusukonnamu thank you very much

  • @chandrashekarabluam1973
    @chandrashekarabluam1973 4 หลายเดือนก่อน +1

    Iam very happy venkataramana darshanam... Om. NAMO VENKATESAYA........

  • @Prasadn-nc7uh
    @Prasadn-nc7uh 2 หลายเดือนก่อน

    Nenu oka 4 or 5 times vellanu ... swamy vari anugraham vundie kabbatay vellagaliganu ..tan q so much swamy....malli veltunna eppudu....God is great Om nomo venkteshya namah 🙏🙏🙏🙏🙏

  • @HRHead-s8n
    @HRHead-s8n หลายเดือนก่อน

    Om namo venkatesai, good message, valuable information, every hindu has to watch. Tq

  • @sravanisraj7958
    @sravanisraj7958 3 หลายเดือนก่อน

    Om Namo Venkateshaya...Good explanation

  • @krishnaveni2290
    @krishnaveni2290 3 หลายเดือนก่อน

    Om namo venkatesa Aya Govinda Govinda Govinda 💐🙏🙏🙏 nice explanation👌 thank you bro 🤝

  • @hemalathapalle4052
    @hemalathapalle4052 5 หลายเดือนก่อน +41

    ప్లీజ్ కరెక్ట్... మరణము annaradu కృష్ణవతారసమాప్తము అనాలని అనుకుంటాను..

  • @puthepusrinivas
    @puthepusrinivas หลายเดือนก่อน

    chaala vishayalu cheppavu great anna........Om Namo Venkateshaya🙏

  • @aithasridevi29380
    @aithasridevi29380 4 หลายเดือนก่อน

    Chala baga chepparu
    Mee analysis chala chakkaga vundhi
    Kottha vishayalu chepparu
    Chala mandhiki theliyani samacharam nu ee video lo adbhutham ga vivarincharu 🙏

  • @Sandeep1999-t6k
    @Sandeep1999-t6k 2 หลายเดือนก่อน

    మీ story explained skills సూపరో super......❤❤❤ నాకు చాలా బాగా నచ్చింది. skip చేయకుండా చూసాను❤️😘😍😍😍😍

  • @jogalakshmimalli
    @jogalakshmimalli 4 หลายเดือนก่อน

    Kottavishayalu chepparu bro mukyamga ravanuni gurinchi intavaraku sita vishyamlo rakshasudaina neeti unnadi anukunnanu ilanti chalavishyalu andariki teliyalandi.baga.cheppatu tq. Recent g a.memu memu tirupati lo swamy ni chusamu happy ha unnamu

  • @premstylish-kaparapu
    @premstylish-kaparapu 3 หลายเดือนก่อน +1

    Chala baga chepparu 👍👍

  • @vcvenkatasubbareddy2952
    @vcvenkatasubbareddy2952 3 หลายเดือนก่อน

    Chaalaabaagaa,Theliyajesaru,Thankyousir,Godblessyou

  • @vyamajalalakshmikanthasarm6019
    @vyamajalalakshmikanthasarm6019 2 หลายเดือนก่อน

    Super ga explain chesinaaru super

  • @pjrayalu3215
    @pjrayalu3215 4 หลายเดือนก่อน

    Sir you story is very interesting. We feel that we have seen the Sri Srinivasa life history.Thank you. Om Namo Sri Venkatesaya.

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 3 หลายเดือนก่อน

    బాబు చాలా కష్టపడి చాలా చాలా సమాచారం సేకరించి చిత్రాలతో తీసినందుకు ఎంతో కష్టపడి ఉంటారు మీరు మిమ్మల్ని మెచ్చుకోక తప్పట్లేదు చాలా బాగా ప్రజలకు వివరంగా చెప్పారు ధన్యవాదాలు మీరు బాగుండాలి

  • @naidu1462
    @naidu1462 3 หลายเดือนก่อน

    Very good explanation
    Om namo venkatesaya

  • @abhiram8893
    @abhiram8893 4 หลายเดือนก่อน +13

    మేము వెళ్ళాము తిరుపతి కథని చాలా క్లియర్ గా వివరించారు మీకు ధన్యవాదాలు లైక్ చేసాం మేము

  • @nandakumar-rp8pr
    @nandakumar-rp8pr 3 หลายเดือนก่อน

    Thank you very much for sharing this video. Nice narration 🙏🙏

  • @karunavathikakkunuri6251
    @karunavathikakkunuri6251 4 หลายเดือนก่อน

    Sir mee voice chala bagundhivsir meeru chepay vidnsm maku baga nachondi swamy vari krupa mee pai yellapadu vundalani manasu partita korikuntunamu thank you sir God bless you

  • @kishanbhagyanagar2554
    @kishanbhagyanagar2554 4 หลายเดือนก่อน

    Really a good narration of facts. The Lord bless you.

  • @gurumurthy5870
    @gurumurthy5870 2 หลายเดือนก่อน

    Chala manchi video cheseru
    Inka ilante manchi video lu cheyalane devudune korukuntunna
    Tq bro

  • @srinunagula9409
    @srinunagula9409 2 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు,🙏ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VenkatpavankumarDesiraju-de5un
    @VenkatpavankumarDesiraju-de5un 3 หลายเดือนก่อน

    Good information sir,I learnt lot of info, thanks a lot,I will soon visit to tirumala once I Wii get call from him

  • @GHaran-yx4eb
    @GHaran-yx4eb 4 หลายเดือนก่อน +1

    ఓం నమో వెంకటేశాయ మీరు చేసిన వీడియో చాలా బాగుంది

  • @Jayasri-u8q
    @Jayasri-u8q 2 หลายเดือนก่อน +2

    Swamy darshanam "Nitya kalyanam pacha toranam"🙏🙏🙏🙏🙏🙏🙏

  • @edavallypadmavathi2274
    @edavallypadmavathi2274 4 หลายเดือนก่อน +2

    Super sir..tq so much..nice explanation..chla valuable information.

  • @Akhilucky399
    @Akhilucky399 4 หลายเดือนก่อน

    Good job chalabaga chepparu 1st time 2023 vellamu chala bagundhi baga developchesaru malli vellalianukuntunamu swamy eppudu pillupuestarooo

  • @childrensdancekanakarao4309
    @childrensdancekanakarao4309 3 หลายเดือนก่อน

    Very nice sir. I don’t know what to say excellent information about swamy

  • @pentakotabhavani711
    @pentakotabhavani711 3 หลายเดือนก่อน

    Chala bhaga vivarincharu om namo venkatesh aya

  • @ArunaJ-nk4ie
    @ArunaJ-nk4ie 4 หลายเดือนก่อน

    Your explanation is very good. We came to know may new things. Next week we are going to Tirupati for Venkateshwar swamy blessings.

  • @RavikKuntumalla-ec7gf
    @RavikKuntumalla-ec7gf 20 วันที่ผ่านมา

    Naaku theliyani enno vishayali chopparu thanks

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 4 หลายเดือนก่อน +4

    🕉️ నమో వేంకటేశాయ పురుషాయ మహాత్మనే!ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః!!
    సంక్షిప్తంగా వేంకటేశ్వర మహత్యము తెలియజేశారు. బాగుంది.
    కానీ! శంకరా చార్యులవారు అక్కడ జనాకర్షణ శక్తిని స్థాపించిన విషయం కూడా చెప్పియుంటే ఇంకా బాగుండేది.🌼ఓంనమోవేంకటేశాయ.🌼🙏

  • @jayasreesubhash7043
    @jayasreesubhash7043 28 วันที่ผ่านมา

    Great,Thank you🌹🙏

  • @lovelylakshmicheruvupalli6119
    @lovelylakshmicheruvupalli6119 4 หลายเดือนก่อน +6

    ధన్యవాదాలు ఇంత విలువైన సమాచారాన్ని అందించినందుకు మీరు ఇలాగే 18 శక్తి పీఠాలు ప్లస్ అష్ట లింగాల చరిత్రను కూడా చెబుతారని కోరుతూ ఉన్నాము😊❤

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 4 หลายเดือนก่อน

    Chala baga chepparu,enno stories arthamayyela gaba gaba chepparu🙏🙏🙏

  • @jyostnareddy8636
    @jyostnareddy8636 4 หลายเดือนก่อน

    Chala baga cheparu.. Nice explaination. Learned more

  • @telugukathaluquotes
    @telugukathaluquotes 4 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు🙏ధన్యవాదాలు.

  • @battulabtr7721
    @battulabtr7721 4 หลายเดือนก่อน

    Chala baaga chappru sri

  • @SuryamaniKarri
    @SuryamaniKarri 5 หลายเดือนก่อน +2

    Chala bagundi bagachepparu

  • @VarunKumar-lr9rf
    @VarunKumar-lr9rf 4 หลายเดือนก่อน

    Chaala chaala baga nachindhi Andi, chala baga chepparu.

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 4 หลายเดือนก่อน

    Chala baga telicha chesaru🙏

  • @jagadeeshsariki1238
    @jagadeeshsariki1238 2 หลายเดือนก่อน +1

    Excellent , super , fantastic , fabulous.. chala Baga explain chesaru anna...ee video tho meeku nenu subscribe aiyipoyanuuu...❤️🙏🙏🙏❤️

  • @sivasankarasastrychitti6389
    @sivasankarasastrychitti6389 5 หลายเดือนก่อน +3

    Chaala chakkaga vipulamuga 😢cheppaaru. Dhanyabadamulu.

  • @shyamparvathilresapu2134
    @shyamparvathilresapu2134 2 หลายเดือนก่อน

    Chalabaga.capparu.danayavaadmul

  • @bellamkondababu3093
    @bellamkondababu3093 5 หลายเดือนก่อน +3

    Tq very much good msg

  • @satyanarayanacharyulugodav9744
    @satyanarayanacharyulugodav9744 4 หลายเดือนก่อน +1

    Adbhutam. Thank you, namaste.

  • @narendradevarakonda6788
    @narendradevarakonda6788 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @a.janakiramaiah6623
    @a.janakiramaiah6623 2 หลายเดือนก่อน

    Na Peru janaki ramaiah
    Chala santhosam meeru vivarinchina vidham maku nachinadhi om namovenkatesaya.

  • @malaypavankumar
    @malaypavankumar 4 หลายเดือนก่อน

    Thank you & I'm very happy to see very good information which I didn't know.... as how you explained...

  • @GangababuGanta
    @GangababuGanta 4 หลายเดือนก่อน +2

    హిందూ ధర్మం కో పని చేస్తూన్న మీకు శతకోటి నమస్కారాలు ఓం నమో వేంకటేశాయ

  • @bhavanich6303
    @bhavanich6303 หลายเดือนก่อน

    Super bro chala Baga chepparu

  • @chandramajunder90
    @chandramajunder90 4 หลายเดือนก่อน

    Chala baga vivarinchi chepparru danyvadalu miku

  • @varadarajulupabbisetty9210
    @varadarajulupabbisetty9210 4 หลายเดือนก่อน

    Very very thanks sir
    Very good information sir

  • @RajiRaji-cm9vq
    @RajiRaji-cm9vq 4 หลายเดือนก่อน

    Great information

  • @geetharam9366
    @geetharam9366 4 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు 😊

  • @gurumurthy5870
    @gurumurthy5870 2 หลายเดือนก่อน

    Good message

  • @hemalathakota3096
    @hemalathakota3096 2 หลายเดือนก่อน

    Om namo venkatesa Govinda Govinda , thank u sir

  • @tkeerthi111
    @tkeerthi111 4 หลายเดือนก่อน

    Thank you so much for all information🙏Om Namo Venkateshaya😇