శ్రీ వేంకటేశ్వర స్వామి మహాత్మ్యం||కలియుగంలో కాపాడేది 🙏|| lords|| ఓం నమః వేంకటేశ్వర

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.พ. 2024
  • కలియుగములో అందరినీ కాపాడేది శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి
    మహిమలు గురించి పొగుడుతూ శ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారి ప్రవచనాలులో చెబుతూ భగవాన్ నామాత్రంగానే శ్రీ వేంకటేశ్వర స్వామి గుర్తుకొచ్చే లా ఉన్న అద్భుతం ఉన్న వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది పూర్తిగా వీడియో చూడండి
    ఈ ఛానెల్ అన్నీ లో భక్తి వీడియోలు అప్లోడ్ చేస్తాము. దయచేసి Like and Support Cheyandi.
    పూర్తిగా వీడియో చూడండి ప్లీజ్
    ముక్య గమనిక :
    ==========
    ఈ ఛానల్కు గురువు గారికి(చాగంటి కోటీశ్వర రావు గారికి) ఎటువంటి సంబంధం లేదు. గురువు గారి ప్రవచనం లో నాకు నచినవి కట్ చేసి అప్లోడ్ చెస్తునాను.
    #chagantipravachanalu
    #chaganti
    #chagantikoteswararao
    #chagantikoteswararao
    #exclusivesrisrichaganti
    #exclusivesrisrichaganti
    #chagantikoteswararao
    #chagantikoteswararaopravachanamlatest
    #chagantispeech
    #chaganti
    #chagantinewvideos
    #chagantinewvideos
    #LordkrI
    hani hani chanal

ความคิดเห็น • 188

  • @KrishnaMurthySivaramuni

    ఓం నమో వెంకటేశాయ పాహిమాం రక్ష మామ్ ధర్మాన్ని కాపాడు నాయనాదుర్మార్గము ఎక్కువైనది కన్నా తల్లి తండ్రులే బిడ్డలను చెడు మార్గం లోకి పంపు చున్నారు దేశాన్ని పాడు చేస్తున్న పెద్దలు పెద్దలు గద్దలు గా మారి నారే గద్ద ద్రుష్టి అంతా చచ్చిన శవముల పై ఉంటుంది డబ్బుల కోసం ఎంత కు అయినా తెగించు చున్నారు అమాయకులు బలి ఐ పోతున్నారు కలియుగ దైవమా ధర్మాన్ని కాపాడు నాయనా హరిః ఓం

  • @Sara_SmileySri
    @Sara_SmileySri 21 วันที่ผ่านมา +18

    గురువుగారు వింటుంటే ఆ ఏడుకొండలు ఎక్కి స్వామీ వారిని దర్శించుకున్నట్లు వుంది అంత బాగా చెప్పారు మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻

  • @youtubesubaashb3053
    @youtubesubaashb3053 14 วันที่ผ่านมา +4

    ఏడుకొండలవాడ వెంకటరమణా

  • @sreenivasululingala1487

    గురువుగారు మీకు మా ప్రణామాలు మాకు తిరుమల ఇంటి దగ్గరనుండే దర్శనం చేపించావు తండ్రి 😢అదేవదేవుడు అందరిని చల్లగా చూడాలని గోవిందా గోవిందా ఓం నమో వెంకటేశాయ

  • @mlnmurthy7978

    తిరుపతి స్వామి ప్రత్యక్ష దర్శనం అయింది

  • @ksathyanarayana
    @ksathyanarayana 16 ชั่วโมงที่ผ่านมา +1

    🎉🎉govenda🎉kaleugidíevama🎉srenivasa🎉nakutumbanieraxhenhu🎉gopalaa🎉🎉 🎉🎉🎉🎉

  • @welcometoAllinone09.
    @welcometoAllinone09. 14 วันที่ผ่านมา +3

    ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @asbodi4991
    @asbodi4991 2 ชั่วโมงที่ผ่านมา

    ఆ శ్రీనివాసుని మహిళ తో ఏడు ఎల్లుగ పిల్లలు లేని మా చెల్లికి ఎటువంటి మందులు వాడకుండానే ఆయన ధర్శనం అయ్యక ఏడు రోజుల సేవకి వెళ్లి వచ్చాక వెంటనే తను గర్భవతి అని తెలిసింది 🙏

  • @SatishSatish-fu2ns

    గురువు గారు పాద పద్మములకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 గోవిందా గోవింద 🌹🌹🌹🌹🌹గోవిందా గోవింద 🌹🌹🌹🌹🌹గోవిందా గోవింద🌹🌹🌹 ఏడు కొండలు వాడ వేంకట రమణ గోవిందా గోవింద 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rajeek3487
    @rajeek3487 วันที่ผ่านมา +2

    ఏడు కొండల వాడా వేంకట రమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-yq7br8nj8w
    @user-yq7br8nj8w วันที่ผ่านมา +1

    Govinda Govinda Govinda Hari Govinda🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnapendyalayadavs3553

    కలియుగ ప్రత్యక్ష దైవం నమో వెంకటేశ్వర్లు 🙏🙏

  • @user-yg2sh5ey5q
    @user-yg2sh5ey5q 16 ชั่วโมงที่ผ่านมา

    గురువు గారు మీరు ప్రవచనం చెప్తుంటే అది వింటుంటే నా శరీరం పులకించిపోయింది గురువు గారు🙏🙏🥰🥰

  • @venkateshboga4557

    ఓం నమే నారాయణ య

  • @Dharmadvajam

    Om Namo Lakshmi Narayana namaha 🙏🏻🌸🍇🍓💙🙌

  • @chandrakalas-zl5qr

    🙏🙏🙏🙏🙏🙏 ma guruvugaru devudu 🙏

  • @venkateshboga4557

    ఓం నమో వేంకటేశాయ

  • @LakshmiLakshmi-ns3pl

    ಓಂ ನಮೋ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಿ ವೆಂಕಟೇಶ್🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-sx3cg4ub2o

    Ho srilaxmi deve padmavatidevi sri venkateshwaswami namo namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍎🍎🍎🌹🌹🌹🌺🌺🌺

  • @bharathiturasala2818
    @bharathiturasala2818 14 ชั่วโมงที่ผ่านมา

    Naa tandri ni chusinata happy ga anipinchindi 2years numchi velalekapotuna next month ki velali ani gatiga samkalpinchukuna eroje naa tandri ni maa amma ni Mee matalo chusa govinda govinda 🙏🙏