తిరుమలలో తల వెంట్రుకలు ఇవ్వకపోతే జరిగేది ఇదే... | Dr.A.V. Ramana Dikshitulu | Ramana Dikshitulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2022
  • తిరుమలలో తల వెంట్రుకలు ఇవ్వకపోతే జరిగేది ఇదే... | Dr.A.V. Ramana Dikshitulu | Ramana Dikshitulu | Signature Studios
    #Ramanadikshitulu
    #ttd
    #ttdtemple
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    TH-cam : th-cam.com/channels/_wR.html...
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signaturestudiohyd.com/
  • บันเทิง

ความคิดเห็น • 733

  • @raghavendradasa1971
    @raghavendradasa1971 ปีที่แล้ว +97

    చాలా మంచి ప్రాధాన్యత ఉన్న వీడియో చేశారు. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా

  • @knsarma5298
    @knsarma5298 11 หลายเดือนก่อน +4

    కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం నాతో పాటు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను

  • @radharao890
    @radharao890 ปีที่แล้ว +64

    శ్రీ దీక్షితులు గారు ఎంతో పరిణతితో చెప్పిన విషయాలు మాకు ఆనందం కలిగించాయి. వారికి మా ధన్యవాదములు.

    • @ttdoffical5173
      @ttdoffical5173 ปีที่แล้ว

      Hi andi Radha garu meku yamina dout vunta na channel lo number vundi call chasi me douts free ga clarify chasukondi manam money yam pay chai avasarm ladu

    • @sunnylucky8853
      @sunnylucky8853 6 หลายเดือนก่อน

      ​@@ttdoffical5173 swamy adho oka tension avuthu nayee

  • @ramanamookala7540
    @ramanamookala7540 หลายเดือนก่อน +3

    నాకు కొడుకు ప్రాణం కాపాడిన దేముడు స్వామి Oum namo venkateswara

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 ปีที่แล้ว +54

    ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🚩🌹🙏🌹

  • @RaniRudrammadevi
    @RaniRudrammadevi 3 หลายเดือนก่อน +9

    స్వామి నీవే దిక్కు అనగానే నా మొర ఆలకించి నా కొడుకుని ప్రాణాలతో నా చేతిలో పెట్టరు నా తండ్రికి ప్రాణ దానం చేసారు స్వామి మీరు నా జీవితం.... నా ప్రాణం ఉన్నంత వరకు నీ పాదసేవ చేసుకుంటా తండ్రి ఏడుకొండలవాడ...... వెంకటరమణ గోవిందా....గోవిందా...... 🙏🙏🙏

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 ปีที่แล้ว +9

    మంచి విశయలు చెప్పారు స్వామీ మి నిజాయితీ మకు నచ్చింది గోవిందా గోవిందా గోవింద లక్ష్మి దేవి అమ్మ నమః గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pallapuswamy3138
    @pallapuswamy3138 ปีที่แล้ว +294

    నేను ఛాలా Kastallo వున్నప్పుడు Swamy వారు న కలలోకి ఒక ముసలి ఆయన రుపములో vachi na nudhiti పైన bottu పెట్టి dhivincharuఅప్పటినుండి ఎన్ని కష్టాలు vachina అంత super 👌 Om NAMO Venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajusomashekara8212
    @nagarajusomashekara8212 ปีที่แล้ว +15

    Thanks to signature studio to get interview of Dr Ramana Dixitulu.. We seen again Lord Venkateshwara and his Mahimas.and history. In the words of Guruji... 🙏🙏🙏

  • @sravanthirakey5853
    @sravanthirakey5853 ปีที่แล้ว +19

    శ్రీనివాసా గోవిందా శ్రీవేంకటేశ గోవిందా... తండ్రీ... మమ్మల్ని ఎన్నో సార్లు కష్టాల నుండీ కాపాడావు తండ్రీ...🙏🙏🙏 కన్నులారా... మనస్ఫూర్తిగా... నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని కలిగించు స్వామీ....🙏🙏🙏🙏🙏

  • @vivekcandy
    @vivekcandy ปีที่แล้ว +389

    తల వెంట్రుకలు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అని చెప్పలేదు ఆయన.
    తల నీలాలు ఎందుకు ఇస్తారో చెప్పారు అంతే.
    ఊరికే thumbnails పెట్టీ మోసం చేయకండి, భయపెట్టకండి
    ఇంత మంచి వీడియో కి కూడా ఇలాంటి thumbnails అవసరమా????
    ఆయన గొప్ప వ్యక్తి, ఫోటో చూస్తే నే ఓపెన్ చేస్తారు కాదా వీడియో ని ఇంక mislead చేయడం ఎందుకు ఇలా చేస్తే ఆ దేవుడికి నచ్చుతుందా

    • @vivekcandy
      @vivekcandy ปีที่แล้ว +17

      @@divyasuresh7756 ముందు మీరు చూశారా వీడియో??
      నేను చూసాను కనుకే కామెంట్ చేశా. బహుశా నేను చెప్పింది మీకు అర్థం కాలేదు ఏమో .
      తల వెంట్రుకలు ఎందుకు ఇస్తారో చెప్పారు ఆయన అంతేకానీ ఇవ్వకుంటే ఏం జరుగుతుంది అని చెప్పలేదు.
      వీడియో thumbnail చూడండి ఏం పెట్టారో "తల వెంట్రుకలు ఇవ్వకపోతే జరిగేది ఇదే" అని పెట్టారు

    • @udayasanthosh1070
      @udayasanthosh1070 ปีที่แล้ว +2

      Supper ga chepparu

    • @prasannakalainaganti7811
      @prasannakalainaganti7811 ปีที่แล้ว +3

      Asalu indulo devudekkada bro??

    • @svenkataramireddy6717
      @svenkataramireddy6717 ปีที่แล้ว +1

      Thissongsuper

    • @chemalamudigurappachowdary3159
      @chemalamudigurappachowdary3159 ปีที่แล้ว +5

      తలచి వరములడిగే వారలు తలవెంట్రకలందరు వారే....అని అన్నమయ్య....
      తనకే సంతసమైతే తన భాగ్యము వొగడు
      తనకు చింతపుట్టితే దైవము దూరు
      మనుజుని గుణమెల్లా మాపుదాక నిట్లానే
      ఘన దైవ మెందున్నాడో కరుణ జూడడుగా.....అని అన్నమయ్య.
      శ్రీ వేంకటేశ్వరుని తేరు తీసేటి మనుజులెల్లాను
      సేవగా తామే తీసితి మందురు
      ఆవల నాతడే తమ అంతరాత్మయైయుండి
      కావించుట ఎరుగరు తమ గర్వములే గాని...
      గర్వం,అహంభావం... అరిషడ్వర్గాల అదుపు కోసం.... అన్నమయ్య....తలనీలాలు భక్తితో
      సమర్పించు కోవాలంటారు.

  • @nookarajumailapilli2964
    @nookarajumailapilli2964 ปีที่แล้ว +10

    రమణ దీక్షితులు చెప్పింది అక్షర సత్యం....ముందుగా రమణ దీక్షితులు గారికి నమస్కారములు....నాతో ఒక సందర్భంలో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడారు. నేను ఏంతో అదృష్టవంతుడు ని కదా.....జై శ్రీమన్నారాయణ

  • @suneethaeventsoriginizer592
    @suneethaeventsoriginizer592 ปีที่แล้ว +38

    ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏

  • @anandarao9350
    @anandarao9350 ปีที่แล้ว +12

    స్వామివారికి సరియైన విశ్రాంతి ఇవ్వక పోవడము విచారకరము.

  • @user-yc1vh3id7i
    @user-yc1vh3id7i ปีที่แล้ว +19

    ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @sreenijaa518
    @sreenijaa518 ปีที่แล้ว +25

    అయ్యా మీరు కనిపిస్తే ప్రాణాలు లేచి వచ్చి నట్టు ఉంటుంది తిరుమల దేవస్థానం లో నెమ్మది లేదు నేను స్వామి వారిని సెప్టెంబర్ నెలలో దర్శనం చేసుకుని బయటకు వచ్చి కూర్చున్నాను గుండెలో వేదనగా ఉంది పూర్వం మా మాదిరిగా ఎప్పుడు చూస్తానో

    • @sreenijaa518
      @sreenijaa518 ปีที่แล้ว

      జై లక్ష్మీ నారాయణ వాసుదేవాయ విద్మహే 🙏🙏🙏

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 ปีที่แล้ว +48

    ఆనంద నిలయవాసుడు శ్రీనివాసుడు 🙏🙏

  • @shaan4239
    @shaan4239 ปีที่แล้ว +52

    అయ్యా ఒక విన్నపం, ఆ queue , compartment lo ఉన్న జనాలను ఒక సారి కాకుండా, ఒక కంపార్ట్మెంట్ కదిలన తరువాత మీగితవారిని పంపితే దర్శించుకున్న సంతృప్తి ఉంటుంది. మా అమ్మమగారు చెప్పారు, ఇదివరకు ఇటువంటి హడావిడి ఏమీలేదు, ఒకే రోజు 2-3 సార్లు కనులారా దర్శించుకునేవారట. జనాలను ఆపేసి, VIP అను పేరట సామాన్య జనాలను తరిమినట్లుగా పంపుతున్నారు. దయచేసి దీనిపై దృష్టి పెట్టించగలరు.

    • @NirmalaSN-xy9wm
      @NirmalaSN-xy9wm 2 หลายเดือนก่อน

      EDI maku kuda ani pinchina vishayam

  • @MaliniMudliyar
    @MaliniMudliyar ปีที่แล้ว +5

    Nice interview Om namo venkatesaya namah

  • @akhil18vydyula12
    @akhil18vydyula12 ปีที่แล้ว +13

    Thank you for everything 🎉

  • @kalyanim8473
    @kalyanim8473 ปีที่แล้ว +15

    ధన్యవాదాలు స్వామి
    ఓం నమో వేంకటేశాయ

  • @sripadhmani5193
    @sripadhmani5193 ปีที่แล้ว +5

    Chala bhagundi interview

  • @annangisimhadri6213
    @annangisimhadri6213 ปีที่แล้ว +2

    Dr.A.v.Ramana Dikshtulu gariki 🙏🙏🙏👏

  • @gpk8487
    @gpk8487 ปีที่แล้ว +6

    Swami vari gurinchi enta vinna Inka telusukovali anipistindi Govinda Govinda 🙏🙏🙏💞

  • @9-d-35-pavankumar6
    @9-d-35-pavankumar6 ปีที่แล้ว +1

    Manchi interview chesaru sir TQ very much . Govinda Govinda

  • @kankanalasimhachalam1695
    @kankanalasimhachalam1695 ปีที่แล้ว +19

    Govinda, govinda, om namo venkateshaaya, namo narayana, govinda, thanks to sree Ramana deekshitulu ayyagaru

  • @arunapadigela4233
    @arunapadigela4233 ปีที่แล้ว +2

    Chala manchi speech Guruvu Variki ma Namassulu

  • @manjuladevi3983
    @manjuladevi3983 ปีที่แล้ว +1

    Very nice vidio swamy miku koti namanamulu🌷

  • @Bobbilinzb
    @Bobbilinzb ปีที่แล้ว +6

    సూపర్ పంతులు గారు చాలా చక్కగా వివరించారు

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 11 หลายเดือนก่อน +2

    Thank you Swamiji.

  • @meekosamtailoring
    @meekosamtailoring ปีที่แล้ว +3

    13:49 good words about hindhutvam, Om namo venkateshaya 🌿🌺🙏🌺🌿

  • @shanthishanthi2171
    @shanthishanthi2171 ปีที่แล้ว +2

    Iam so happy to see u again sir

  • @rajupetalavanya8290
    @rajupetalavanya8290 ปีที่แล้ว +1

    Chala baaga chepparu swami

  • @financialfuture3414
    @financialfuture3414 ปีที่แล้ว +9

    It is very good video about Thirumala Thirupathi Venkateshwara swamy temple…..Om Namo Venkateshaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 11 หลายเดือนก่อน +9

    రమణ దీక్షితులు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన.....

  • @rakshaharisva8753
    @rakshaharisva8753 ปีที่แล้ว +23

    Beautiful interview , n sir u r totally appreciated, thank you for wonderful interview , gteat teamwork n tysm

    • @kanakamahalakshmi9995
      @kanakamahalakshmi9995 ปีที่แล้ว +2

      Om.namo.venkatesaaya.. స్వామీ. చక్కాని.విశ్లేషణ. ఇచ్చి.ఆ..స్వామి.లీలలు.అద్భుతాలు.అల్పులకు అర్థమయ్యేలా. తెలిపిన మీకు.. అడి ఎన్ దాసోహాలు... తండ్రీ.. 🙏🙏🙏🙏🙏🙏

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว

      Yenti beautiful interview? Ee anchor vadiki ye question veyalo kuda teliyadu.... koncham bagundi anthe

    • @varalakshmikakumanu
      @varalakshmikakumanu 10 หลายเดือนก่อน

      ​@@chandu_546 ft ftç bu ft bu ft ninni mm nub Dr z hu bucf to bu

  • @parasavijayakumari375
    @parasavijayakumari375 ปีที่แล้ว +2

    Chalabaga chepparu Swami meeru cheppina pratimata varalamuta.

  • @vvbairagivvbairagi6896
    @vvbairagivvbairagi6896 ปีที่แล้ว +2

    Baga cheparu guruvugaru om namo Narayana

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 ปีที่แล้ว +1

    Namo venkateshaya namaha 🙏 🙏🙏 🙏 🙏 dhanyavadaalu swami🙏🙏🙏 chaala vishayaalu teliyachesinanduku

  • @sowjanyanandimandalam1964
    @sowjanyanandimandalam1964 ปีที่แล้ว +3

    Me matala dwara swami gurnchi vindamu...ma danyamu.....me dwara enka swami gurnchi ennno interviews ravali guruvugaru....mee matalu vintuntey...tirumallo vunna feeling vastundhi..🙏🙏.om namo venkatesaya..

  • @srinivasM1994
    @srinivasM1994 ปีที่แล้ว +11

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః.......

  • @palanikamachikamachi5173
    @palanikamachikamachi5173 ปีที่แล้ว +28

    Yes 100% true because I am also one of the luckiest person to see swamy Darshan in dream and gave solution for a problem to me.
    This happened in 2016,on June 12th and problem got solved in November 2016.
    🙏🙏🙏🙏🙏

    • @vamsioggu9178
      @vamsioggu9178 9 หลายเดือนก่อน

      How does it happened it andi

    • @vamsioggu9178
      @vamsioggu9178 9 หลายเดือนก่อน

      Please tell me am In much problems

  • @alavenukokila8990
    @alavenukokila8990 ปีที่แล้ว +2

    Signature studios ki dhanyavadalu.
    Nenu entho eduruchustunnanu, Swami Ramana deekshithulu gari tho evaraina interview cheste baguntundani. Endukante nenu vaarivi 4yrs ago interviews ne Inka chudavalasina paristhithi..kothaga inkem raledani badha...endukante evo konni kotha vishayalu thelusukuntanu..vaari maatallo...adhyathmikanga....Naku srivari avirbhavaghattam gurinchi vipulanga swamivaari matallone thelusukovalani undi. Adi inko episode cheyagalarani prarthana... Swami vaariki 🙏. Om sri venkateshaya namah.

  • @vijeybhaskaraddanki8671
    @vijeybhaskaraddanki8671 ปีที่แล้ว +5

    Om Namo Venkatesaya 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏Yedu kondalavada venkata Ramana Govinda........Govinda🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @subbareddy8678
    @subbareddy8678 ปีที่แล้ว +1

    Chala baga cheppenu guru very happy

  • @Crazykidz433
    @Crazykidz433 ปีที่แล้ว +1

    🙏🙏🙏Thank you

  • @venkataravanaiah.nvenkatar7118
    @venkataravanaiah.nvenkatar7118 ปีที่แล้ว +1

    Dr.sri Ramana dekshuthulu garu namskaram miru chepthy inka swami gurinchi vinali ani anipisthundhi devudu anugrham miru challa years swami pakkane sevalu cheskuntunnaru challa santhosham guru garu miru swami anna PRASADHAM nivedyam gurinchi book challa bagaundhi swami miru inka challa books swami gurinchi chaiyali ani yedhuruchusthunnamu thanks guru garu

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 ปีที่แล้ว +7

    గోవింద గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SuperKumar1982
    @SuperKumar1982 ปีที่แล้ว +20

    స్వామి వారు అర్చకుని
    రూపాన యోగంలో ఆనంద నిలయంలో నేను నిలిచియున్న పుడు నా వద్దకు వచ్చి మద్భక్త, నాతోరమ్మని పల్కగ నేనుఆకులశేఖరాళ్వార్ గడపదాటి
    రా ననర్హుడననగ , నేను మూడు పూవులు
    రోజూ ఇస్తాను.వేకువనవచ్చిపూజేస్తుండ
    మనగ ఆరోజు నుండి ఈరోజు వరకు ఆ
    విధంగా జేస్తుంటాను.ఇదిస్వామివారి
    అనుగ్రహ వరం
    శుభం భూయాత్
    దైవ జ్ఞాని
    చెన్నై -49.

    • @vidyaalankar581
      @vidyaalankar581 ปีที่แล้ว

      Mee age ki 🙏 but don't cheat the people 🌶️

    • @SuperKumar1982
      @SuperKumar1982 ปีที่แล้ว

      @@vidyaalankar581 యోగంలో స్వామి వద్దకు వస్తావా, నీకే అవగతమౌతుంది
      దైవ జ్ఞాని

  • @polurisivaramakrishna6631
    @polurisivaramakrishna6631 11 หลายเดือนก่อน +9

    ఓంనమో వేంకటేశాయనమః గోవిందా గోవిందా గోవిందా

  • @sai-or8br
    @sai-or8br 6 หลายเดือนก่อน

    Thanks to signature studio, and swami garu

  • @kuthurusujatha9941
    @kuthurusujatha9941 ปีที่แล้ว +3

    Om namah venkatesha namah 🙏🙏🙏🙏🌹🌹🌹🌹Swami Naku nee darshannabag kallipinnchu Swami 🙏🙏🙏🙏🙏🙏

  • @vajrainfotech
    @vajrainfotech 9 หลายเดือนก่อน

    Thank you Signature Studios

  • @21padmaja
    @21padmaja ปีที่แล้ว

    Namo Venkatesaya ..🙏
    Swamy vaari gurinchi ntho chakkaga vivarinchina Ramana Deekshitula vaariki chala dhanyavaadaalu...🙏🙏🙏

  • @gopathiashok3452
    @gopathiashok3452 ปีที่แล้ว

    Tq u Swamy Govinda Govinda Govinda🙏🙏🙏🙏

  • @SatyaNarayana-ow2ot
    @SatyaNarayana-ow2ot 10 หลายเดือนก่อน

    Chala Dhannyamulu Swami

  • @savithrich1080
    @savithrich1080 ปีที่แล้ว +4

    ఇంటర్వ్యూ చేసేప్పుడు భాష సరిగా ఉందా లేదా అని చూసుకుంటే బాగుండేది. స్పష్టం గా ఉండాలి మాట ఉచ్చారణ.

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว

      Asalu vadiki em adagalo kuda teliyadu karma

  • @m.muralikrishna7131
    @m.muralikrishna7131 ปีที่แล้ว +2

    Very good interview keep it up

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 ปีที่แล้ว +1

    Enlightened

  • @sriramsaipranavakarthikeya884
    @sriramsaipranavakarthikeya884 ปีที่แล้ว +295

    అవును,స్వామీ వారు మారు రూపం లో ఇప్పటికీ తిరుగుతూ ఉంటారు..మాట్లాడతారు..నమ్మినా, నమ్మక పోయినా ఇది సత్యం...I experienced ....🕉️

    • @mythoughts5059
      @mythoughts5059 ปีที่แล้ว +9

      Please tell your experience

    • @randomguy8770
      @randomguy8770 ปีที่แล้ว +6

      Pls share your experience

    • @Swathi132
      @Swathi132 ปีที่แล้ว +5

      Ha its true,Me to experienced

    • @sri667
      @sri667 ปีที่แล้ว +10

      నేను తిరుమలలో
      చూసా శివుడు విష్ణు ఒక్కడే...

    • @darasailaja7797
      @darasailaja7797 ปีที่แล้ว +2

      @@mythoughts5059 ,

  • @srinivaschary924
    @srinivaschary924 ปีที่แล้ว +1

    Om namo venkateshaya!!
    Govinda Govinda.
    Ramana dikshithulu gaariki namaskaram.
    Swami vaaru Mana kashtaalanu theerusthu untadu.
    Manam swami vaarini moksham kavalani kuda korukovali. Moksham kuda prasadistadu.
    Swami vaaru Mana kashtaalanu theerusthu untadu.
    Thank you for the video

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks ปีที่แล้ว +2

    Thanks 😊

  • @rkhanuman03
    @rkhanuman03 ปีที่แล้ว +2

    Om Namo Venkateshaya 🙏🙏

  • @pothurajukeshavapothuraju8246
    @pothurajukeshavapothuraju8246 ปีที่แล้ว +4

    Sri Venkateswara Swamy mahimalu thirumala velina prathi bhakthuni ki telusthunsi 😊🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍 Om Namo venkatesaya

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 8 หลายเดือนก่อน +2

    భగవంతుడు పండితులకు పామురులకు అమాయకులకు అందరికి ఒకే చూపు చూస్తుంటాడు ఒక తిరుపతిలోనే వున్నాడు అని మీ భావన ఇందు కలడు అందు లేడని సందేహ మెందుకు చక్రి సర్వోగతుడు అని కృత యుగములోనే ప్రహల్లాదుడు చెప్పినాడు అదిమధ్యాంత రహితుడు అతనికి సృష్టి పైన రాగద్వేషాలు లేవు సృష్టిలో ఒక జీవికి ఇంకోక జీవిని ఆహారంగా చేసి సృష్టించినాడు ఇందులో పాప కర్మలు ఎలావచ్చాయి ఇది సర్వేశ్వరుని నిర్ణయము భోజనము ఉన్నంత వరకు జీవి శరీరమును వదలడు భోజనము ముగిసిన వెంటనే గాలి గాలిలో మట్టిమట్టిలో అన్ని జీవులతో పాటు మానవుడు పుట్టుతూ గిట్టుతూ వున్నాడు ఇందులో వింత ఏమిలేదు సంత ముగిసిన తరువాత ఇంటికి పోవాల్చిందే నువైన నేనైనా ఇదే సత్యం

  • @venkattejavath12
    @venkattejavath12 ปีที่แล้ว +4

    Namo venkatesaya నమః 🙏🙏🙏

  • @abhinashyadav3631
    @abhinashyadav3631 ปีที่แล้ว +1

    సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ని చూసినట్టు ఉంది స్వామి నిన్ను

  • @lathanani1027
    @lathanani1027 ปีที่แล้ว +4

    Om namho venkateshy namho 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vedavathisuda5125
    @vedavathisuda5125 11 หลายเดือนก่อน +3

    Good initiatives by signature studios .

  • @p.vijaychander
    @p.vijaychander ปีที่แล้ว +6

    Om namo Venkateshaya

  • @vijjumurthy29
    @vijjumurthy29 ปีที่แล้ว +4

    🙏🙏🙏🌹Om Sri Venkateswara Swamy Ye Namaha 🌹🙏🙏🙏

  • @mendavenkatamohanrao172
    @mendavenkatamohanrao172 ปีที่แล้ว +8

    ఓం నమో వేంకటేశాయ నమః,

  • @krishnabellala8737
    @krishnabellala8737 ปีที่แล้ว +2

    Unknown facts are revealed by Deekshitulu sir. Namo Venkatesaya

  • @srinathreddynssrinathreddy531
    @srinathreddynssrinathreddy531 ปีที่แล้ว +1

    Om Namo Venkateshaya Govinda 🙏🙏

  • @dsrinivas5056
    @dsrinivas5056 ปีที่แล้ว +4

    2009 lo nenu pillalu kosam swai vaari mundu kanniru munniru ayyanu chala vilpinchaanu ayynni kanulara chussi murisipoyaanu na korika tirchina na swaami om namo venkteshayaa

  • @bodduvenkatmukesh3372
    @bodduvenkatmukesh3372 ปีที่แล้ว +1

    Tq

  • @gayathripv2262
    @gayathripv2262 ปีที่แล้ว +1

    Good video

  • @viswaarun6514
    @viswaarun6514 ปีที่แล้ว +3

    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udaykiran8163
    @udaykiran8163 ปีที่แล้ว

    Padhabivandanam Swami meeku

  • @anuradhas757
    @anuradhas757 10 หลายเดือนก่อน

    Namaskaram Guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @gracelord457
    @gracelord457 10 หลายเดือนก่อน

    Good information sir

  • @shivaramakrishnathouta9092
    @shivaramakrishnathouta9092 4 หลายเดือนก่อน

    This is very important interview for people.

  • @supremesreechannel5726
    @supremesreechannel5726 ปีที่แล้ว +2

    Govinda is very powerful,my life got changed ofter his pooja Govinda 🙏🙏🙏

  • @rajeswarigadala6440
    @rajeswarigadala6440 ปีที่แล้ว +2

    Om namo venkatesaya 🙏🙏🙏🌺🌺🌺

  • @sashikala2229
    @sashikala2229 ปีที่แล้ว +1

    Om namo Venkatesaaya 👏🏻🙏🙏🙏

  • @ramanom233
    @ramanom233 ปีที่แล้ว +1

    Om Namo Venkateshaya 🙏🙏🙏

  • @narukullalavanya7691
    @narukullalavanya7691 29 วันที่ผ่านมา

    వందనాలు పెద్ద రాయు డి తో వినాయం గా 🎉🎉🎉
    మాట్లాడిన నీ కి అభినందనలు 🎉🎉

  • @vallikalyani8665
    @vallikalyani8665 ปีที่แล้ว +2

    Om namo venkatesaya namah 🙏🙏🙏

  • @sankarreddy9609
    @sankarreddy9609 11 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః

  • @ramujagati4886
    @ramujagati4886 ปีที่แล้ว +2

    Oom namo venkateshaya🙏

  • @vinayreddykumbam1354
    @vinayreddykumbam1354 ปีที่แล้ว +14

    ఓం నమో వెంకటేషయ

  • @adusumilli.muralikrishna3893
    @adusumilli.muralikrishna3893 ปีที่แล้ว +9

    స్వామి మీ పాదపూజ మాకు శిరోధర్యం శ్రీ వెంకటేశాయ నమః శ్రీ వెంకటేశాయ నమః శ్రీ వెంకటేశాయ నమః

  • @sridaracharymukthavaram9729
    @sridaracharymukthavaram9729 5 หลายเดือนก่อน +1

    స్వామి వారి సమాధానం పూర్తి కాకుండానే వేరే ప్రశ్న అడగడం బాగా లేదు..

  • @venkataramanaiah5840
    @venkataramanaiah5840 ปีที่แล้ว +2

    Om namo venkatesaya🙏🙏🙏🙏🙏

  • @sashikala2229
    @sashikala2229 ปีที่แล้ว +2

    So nice to watch such a good video really you're great guru garu👏🏻🙏

  • @Pravallika925
    @Pravallika925 ปีที่แล้ว +2

    Govinda govinda
    Om namo venkatesaya 🙏🙏🙏🙏

  • @realvardhan
    @realvardhan ปีที่แล้ว +2

    Sri Namovenkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏💐
    Govinda roopaya Gurudatta ya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yadagiridevasani5142
    @yadagiridevasani5142 ปีที่แล้ว +1

    వేదాలు ఎలా సృష్టి న్ చ బడ్డాయి స్వామి 👏

  • @doppabangari4572
    @doppabangari4572 ปีที่แล้ว +1

    Om namo venkatesaya namaha...

  • @MyMeMoRiesLibrary
    @MyMeMoRiesLibrary ปีที่แล้ว +1

    Namo venkateshaya 🙏🙌