Sampoorna Srimad Bhagavatam || సంపూర్ణ శ్రీమద్ భాగవతం || Canto 1 Ch.9 - 15 || HG Pranavananda Prabhu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 253

  • @PranavanandaDas
    @PranavanandaDas  ปีที่แล้ว +33

    1)భీష్మదేవుడు దేని కోసం ప్రార్థించాడు?
    2) మనం ఎప్పుడైనా కృష్ణ, గురువు మరియు వైష్ణవుల దర్శనానికి వెళ్ళినప్పుడు ఏమి చేయాలి?
    3) ద్వారక రాణులలో కృష్ణుడు దేనికి ఆకర్షితుడయ్యాడు?
    4)ఉత్తర కుమారుని పేరు ఏమిటి?
    5)విధుర కృష్ణుడి గురించిన వార్త చెప్పారా? అతను ఎందుకు చెప్పలేదు?
    1)what did bhismadev pray for ?
    2)what should we do when ever we go to take darshan of krishna , guru and vaishnavas ?
    3)what was krishna attracted to in the queens of dwaraka ?
    4)what was name given to son of uttara ?
    5)did vidhura tell the news about krishna ? why did he not tell ?

    • @lavanyakothapally8502
      @lavanyakothapally8502 ปีที่แล้ว +3

      Hare Krishna 🙏🙏
      1.to be in his heart forever as bhaktavatsala.
      2. should not go with empty hands... should take some flowers or fruits to offer.
      3. Bhakti,love and dedication.
      4.Parikshit(Vishnu ratah)
      5.No... because one (vaishnava) should not speak or tell unpleasant or shocking truth which cause disstress to others.
      Hare Krishna 🙏🙏

    • @vishnuvardhanreddypapana4638
      @vishnuvardhanreddypapana4638 ปีที่แล้ว +1

      1. Yellappudu Sri krishnudu bhakthavatsala swarupamtho thana manasulo vundaalani
      2.riktha hastamulatho vellakudadhu...mana shakti meraku yeoh okati teesukellaali vaariki samarpinchadaniki.
      3.prema,bhaktiyutha seva
      4.parikshittu and vishnuratudu
      5.badhani,vudhvegaanni,chanchalatvaanni kaliginche vishayalanu mahatmulu prastavana cheyaru..krishnudu thana dhaamaaniki vellipoyadu kaabatti as vishayam pandavulaki theevramaina dhukkhaanni kaligistundhi kaabatti vidhurudu Krishna paramatma gurinchi cheppaledhu

    • @rameshn9391
      @rameshn9391 ปีที่แล้ว +4

      1) తన చివరి క్షణం దాకా భగవంతుని సుందర రూపాన్ని తాను చూస్తూ ఉండాలని
      2)ఖాళీ చేతులతొ వెళ్లకుండా , కనీసం పత్రం, ఫలం, పుష్పం త్తెస్కెళ్లాలి (ప్రేమతో)
      3) భక్తియుత ప్రేమకి
      4)విష్ణురాథుడు
      5) భక్తులకు బాధ కలివించే విషయాలు తన ద్వారా చెప్పకూడదు అని

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว

      భీష్ముడు తన చివరి దశలో భగవంతుని అంద మైన సుందరమై న శ్రీముకారవిదాని చూస్తూ వెళ్లిపోవాలని ప్రార్దన చేశారు

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว

      ఇప్పుడైతే నీ భక్తుల సంరక్షణ కోసం నీవు ఇచ్చిన మాట కూడా లెక్కచెకండ నువ్వు చక్రాని పట్టుకొని నీవు నామీద కోపంగా ఎలా అయితే పరిగెత్తుకుంటూ వచ్చావ్ ఆ స్వరూపం నకుచివరివరకు గురుతు వుండ్ పోవాలి అని ప్రార్దన చేశారు భీష్ముడు

  • @BRAINVITA2023
    @BRAINVITA2023 6 วันที่ผ่านมา

    హరే రామ..హరే రామ..రామ రామ హరే హరే..
    హరే కృష్ణ..హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే..🙏🙏🙏

  • @venkatalakshmi2417
    @venkatalakshmi2417 9 วันที่ผ่านมา +1

    Hari Krishna prabhuji 👏👏👏👏🙏🙏🙏🙏🙏🍎🌹

  • @BRAINVITA2023
    @BRAINVITA2023 7 วันที่ผ่านมา

    హరే కృష్ణ ప్రభూజీ..🙏🙏🙏

  • @manjulareddy5431
    @manjulareddy5431 11 หลายเดือนก่อน +11

    మేము కొట్టుకుపోతున్నాము ప్రభు
    ఆనందసాగరంలో కొట్టుమిట్టాడుతున్నాము ప్రభు 🙏
    హేకృష్ణ ప్రభు ప్రణవానంద 🙏🙏

  • @VinayVarma-m2h
    @VinayVarma-m2h หลายเดือนก่อน

    Jai Sri Radha Krishna,Jai Sri Ram

  • @pavaninarayana3164
    @pavaninarayana3164 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    నమస్తే గురూజీ మీకు ధన్యవాదాలు అండి

  • @yugraok
    @yugraok 11 วันที่ผ่านมา

    Jai shree krishna

  • @MrAmarnath003
    @MrAmarnath003 ปีที่แล้ว +2

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @PadmajaGodavarthi
    @PadmajaGodavarthi 3 หลายเดือนก่อน +2

    హరే క్రిష్ణ ప్రభు ప్రణవనంద దాస్ గురువు గారికి 🙏🏾🙏🏾🙏🏾మీరు చెప్పిన జగన్నాద లీలలు, భాగవతం, భగవత్ గీత....అన్ని శ్రవణం చెయ్యడం ద్వారా మా జన్మ ధన్యం అయింది...చాలా చాలా చాలా మనసు సంతోషం కలిగింది..... హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే hare🙏🏾💐

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 4 หลายเดือนก่อน +4

    నమో భగవతే వాసుదేవాయ ప్రణవానంద దాసు గారికి ప్రణామాలు🙏🙏🙏

  • @ulvsanthosh4945
    @ulvsanthosh4945 ปีที่แล้ว +2

    Hare rama hare rama
    Rama rama hare hare.
    Hare krishna hare krishna
    Krishna krishna hare hare

  • @pavitramani6076
    @pavitramani6076 7 หลายเดือนก่อน

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JagadishMamidipelly
    @JagadishMamidipelly 8 หลายเดือนก่อน

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @ramakrishnas5504
    @ramakrishnas5504 3 หลายเดือนก่อน

    Hare krishna prabhuji ❤❤❤❤

  • @kathianusha9911
    @kathianusha9911 10 หลายเดือนก่อน

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @rukminireddy7691
    @rukminireddy7691 2 หลายเดือนก่อน

    Thanks!we are fortunate to hear ur pravachanam. I had tears listening to you Guruji!

  • @mahalakshmig1010
    @mahalakshmig1010 4 หลายเดือนก่อน +1

    Jai sri krishna pravaanandha prabhudhasu gaariki paadhaabhivandhanaalu

  • @pandurangarao3510
    @pandurangarao3510 3 หลายเดือนก่อน +1

    Patitapavana kesavadas and nityaleela madhavi Devi dasi pranam prabhuji

  • @shankart5674
    @shankart5674 2 หลายเดือนก่อน +1

    Prabhu ji your parents are so lucky being like a son

  • @alivelusharath7706
    @alivelusharath7706 ปีที่แล้ว

    hare Krishna hare Krishna
    Krishna Krishna hare hare
    hare rama hare rama
    rama rama hare hare

  • @seethabotcha9717
    @seethabotcha9717 ปีที่แล้ว

    Hare Krishna Prabhuji.
    Enta baaga cheptunnaarandi. 🙏🙏🙏🙏🙏
    Dhanyavaadaalu.
    Hare Krishna

  • @megastar6802
    @megastar6802 หลายเดือนก่อน +1

    Plese receive my humble obesiebce unto your lotus feet ❤🙏❤🙏 mee nuncii bhagavatam veenadamm. Chalaa anandama ga vundi

  • @hemajaldu1593
    @hemajaldu1593 10 หลายเดือนก่อน

    Harey krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻Chaala baaga cheptunnaru swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pinpoint9449
    @pinpoint9449 8 หลายเดือนก่อน

    Hare Krishna 🙏🙏🙏chala baaga cheptunnaru Swami🙏🙏🙏

  • @rosarani5249
    @rosarani5249 6 หลายเดือนก่อน +1

    I feel shrikrishna🙏 within you

  • @sabbaravi1911
    @sabbaravi1911 2 หลายเดือนก่อน

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే...!

  • @kumarikgoodsiva7161
    @kumarikgoodsiva7161 4 หลายเดือนก่อน +2

    Prabhu.ji.ki.padabhi.vandanalu❤

  • @andamanus92
    @andamanus92 ปีที่แล้ว

    Hare krishna

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +1

    ధన్యవాదములు అండీ 👣🙏

  • @lakshmiprasanna8993
    @lakshmiprasanna8993 11 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji dandavat pranam lu

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 หลายเดือนก่อน +3

    4. అలా భీష్ముడు కి దర్శనం ఇస్తున్నారట.
    భీష్మాచార్యుల భావన ఎలాంటిది అంటే మనసులో నువ్వు అర్జునుడు కంటే నాకు ఎక్కువ కృప చూపించావు కృష్ణా ఎందుకంటే రథసారధ్యం చేస్తున్నప్పుడు ముందు ఉన్న నాకు నువ్వు నీ యొక్క శ్రీముఖం భీష్మాచార్యుల వారికి కనిపిస్తుంది కదా. కృష్ణా నువ్వు రథసారధ్యం చేస్తూ నాకు ఎంత కృప చూపించావో ఎల్లప్పుడూ నీ యొక్క సుందరమైన అద్భుతమైన దృశ్యాన్ని నేను చూసుకునే అదృష్టం నాకు కల్పించావు. బృందావనంలో కూడా కృష్ణుడు వస్తూ ఉంటే ధూళి గోచరణ చేసి ఇంటికి వస్తూ ఉంటే సాయంకాలం పూట చిన్నప్పుడు కృష్ణుడు కూడా అలాగే ఉండేవాడు. అటువంటి స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎంతో ఆనందంగా ఆ కృష్ణ స్వరూపాన్ని మరల మరలా గుర్తు చేసుకుంటూ భీష్మాచార్యుల వారు ప్రార్థన చేస్తున్నారు కృష్ణా నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాను ఎంత కష్టం పెట్టాను కృష్ణా ఆరోజు ప్రతిజ్ఞ చేశాను అర్జునుడిని తప్పకుండా చంపేస్తాను అని బాణాలు వేస్తూ వేస్తూ ఉంటే ఒక్క క్షణం ఏమైంది అంటే అర్జునుడు ఓడిపోతాడు అనే క్షణానికి వచ్చేటప్పటికి ఏం చేశాడు అంటే కృష్ణుడు లేచి భీష్ముడు దగ్గర నుంచి వచ్చే బాణాలు అన్నిటిని కూడా తన కవచం పైకి తీసుకున్నాడు. భీష్మాచార్యుల వారి యొక్క బాణం ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వచ్చిందో తగిలిందో వెంటనే కవచం విరిగిపోతుంది. దాని తర్వాత వచ్చే బాణాలు అన్నీ కూడా కృష్ణుడికి తగలడం మొదలయ్యాయి. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఎన్ని బాణాలను తన వైపుకు తీసుకున్నారు. ఎంత కష్టపడ్డారో తన భక్తుడైన అర్జునుడిని కాపాడడానికి. అటువంటి వాత్సల్యాన్ని గుర్తు చేసుకుని భీష్మాచార్యుల వారు కృష్ణుడిని స్తుతిస్తూ
    నీ భక్తులు అంటే నీకు ఎంత ప్రేమో ఎంత గొప్పగా అర్జునుడిని సంరక్షించి కాపాడుకున్నావు అని. అటువంటి భక్తవత్సలుడైన కృష్ణుడు నా యొక్క మనసులో ఎప్పటికీ ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నారు భీష్మాచార్యుల వారు కృష్ణుడితో. ఆరోజు నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను ఎలాగైనా సరే కృష్ణుడి యొక్క ప్రతిజ్ఞను నేను భంగం చేస్తాను అని
    అటు ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నారు ఏమని అంటే కురుక్షేత్ర యుద్ధం మొత్తంలో నేను అస్త్రం పట్టను అని. కాని భగవంతుడి యొక్క గొప్పతనం ఎటువంటిది అంటే తన ప్రతిజ్ఞను మానుకుని భక్తుల యొక్క ప్రతిజ్ఞను నిలబెడతాడు ట. యుద్ధంలో భీష్ముడు భీకరంగా పోరాడుతున్నారు ట. భీష్మాచార్యుల వారు చాలా గొప్పవారు 25 వేల అర్జునులు ఎంతో భీష్మాచార్యుడు ఒక్కరు అంత. అటువంటి భీష్ముడిని ఓడించడం అంటే మాటలు కాదు. అలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒకరోజు కృష్ణుడికి చాలా కోపం వస్తుంది. అర్జునుడు పైన బాణాలు వేస్తావా అని ఒక్కసారి రథం నుండి కిందకి దూకే సరికి అర్జునుడికి అర్థం కాలేదు. వెంటనే రథ చక్రాన్ని చేత్తో పట్టుకుని భీష్ముడి వైపు పరిగెడుతూ వెళుతూ ఉంటే అప్పుడు అర్జునుడు వద్దు కృష్ణా అలా చేయకు కృష్ణా నువ్వు వెళ్లి ఈరోజు భీష్ముడిని ఏదైనా చేస్తే అర్జునుడు చేతకానివాడు అంటారు నీ యొక్క ద్రృడమైన నిశ్చయం చేసుకున్నావు కదా అస్త్రం పట్టనని మాట తప్పకు ఎందుకు మనకి ఈ కళంకం వద్దు కృష్ణ అని చెబితే కృష్ణుడు ఏమీ పెనుకొండ నా భక్తుడిని
    నువ్వు ఇలా చేస్తావా అని చక్రం పట్టుకుని పరిగెడుతుంటే అర్జునుడు గాల్లో లేచి భూమి పైకి దూకి మోకాళ్ల వరకు కూడా భూమిలోకి వెళ్ళిపోతారు అర్జునుడు అప్పుడు కృష్ణుడు యొక్క కాలు పట్టుకుంటే అర్జునుడిని కొంచెం దూరం లాక్కుంటూ వెళ్లి అప్పుడు ఆగుతాడు కృష్ణుడు. అప్పుడు వెనక్కి తీసుకుని వస్తాడు అర్జునుడు. అప్పుడు భీష్ముడు అక్కడ ప్రార్థన చేస్తున్నారు ఎలా అయితే నీ యొక్క భక్తుల సంరక్షణ కోసం నువ్వు భక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం సొంత మాట కూడా లెక్కచేయకుండా చక్రాన్ని పట్టుకుని నా వైపు చెమటలు కారుతూ కోపంగా ఎలా అయితే పరిగెట్టుకుంటూ వచ్చావో ఆ స్వరూపం నాకు ఎప్పటికీ గుర్తుండుగాక. ఆ స్వరూపంలో నేను ఎప్పటికీ దాసుడును అయి ఉండు గాక. అని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ భీష్మాచార్యుల వారు. క్రృష్ణా నీ యొక్క అందం ఎటువంటిది అంటే గోపికలు అందరూ కూడా నీయొక్క అందంలో రమిస్తూ నీ యొక్క గుణ కీర్తనలను చేస్తూ నువ్వు లేకపోతే వాళ్లు నీ యొక్క ఆనందాన్ని ఆస్వాదన చేస్తూ ఉంటారు. అటువంటి గోపికలు నీ యొక్క అందాన్ని అర్థం చేసుకున్నారు..

  • @venkatalakshminunna8419
    @venkatalakshminunna8419 5 หลายเดือนก่อน +1

    Dhanyvad Prabhu ji Chala Chala Baba Prabhu ji

  • @user-sathvika18
    @user-sathvika18 3 หลายเดือนก่อน

    Prbuji ki pranamalu🙏🙏🙏🙏🙏

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 ปีที่แล้ว

    Bgagavatam vinte mi dwara vinali Swamyji. 🙏🙏

  • @pramipramila2421
    @pramipramila2421 7 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏🙏🙏

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 ปีที่แล้ว

    Jai Sri Krishna hare Murari he Nath Narayana Vasudeva 🙏
    Jai pranavananda prabhuji 🙏

  • @buyyalanagesh8541
    @buyyalanagesh8541 5 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji

  • @pandurangarao3510
    @pandurangarao3510 10 หลายเดือนก่อน

    Hare krishna prabhuji pranamalu

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 ปีที่แล้ว +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే,🙏🙏🙏

  • @sirivella2264
    @sirivella2264 11 หลายเดือนก่อน +1

    Bhagavatam vintunnsnu prabhuji enno teleyani vishayalu teleyajesthunnaru..krishna bhagavanthude kanipisthunnaru prabhuji

  • @vijaylakshmi5194
    @vijaylakshmi5194 3 หลายเดือนก่อน

    ధన్యవాదాలు ప్రభు జి

  • @billakavitha839
    @billakavitha839 4 หลายเดือนก่อน

    PRABHU JI KI Padabhi Vandanalu 🙏 😊

  • @durganeel4360
    @durganeel4360 ปีที่แล้ว

    Jai sri Krishna namaskaram and thank you sir

  • @ParshuramagoudAdhikam
    @ParshuramagoudAdhikam 11 หลายเดือนก่อน

    Harekrishna prabhuji 🌹🙏🙏🙏🌹👌

  • @SuryaManiLingala
    @SuryaManiLingala ปีที่แล้ว

    Prabhuji meeru dhatta swarupulu maku🙏🙏🙏

  • @nersusrinivas6264
    @nersusrinivas6264 11 หลายเดือนก่อน

    Jai Sri Krishna jai jai Sri Krishna

  • @poornima8536
    @poornima8536 9 หลายเดือนก่อน

    Thank you prabhuji 😊😊😊

  • @cheruvumadhavi5081
    @cheruvumadhavi5081 11 หลายเดือนก่อน +1

    నమో భగవతే వాసుదేవాయ నమః ఓం

  • @kalpanavudhya6871
    @kalpanavudhya6871 ปีที่แล้ว +28

    Dhanya prabhuji mem mee matalu vinadaniki😢😢. Assalu inni samvathsaralu enduku krishna bhagavathaniki dooram pettaru

  • @KamujuSanthi
    @KamujuSanthi 2 หลายเดือนก่อน

    garuvu garu yashda amma kosam chepputhu meru chala feel ayyaru andii

    • @_BolHariBol_
      @_BolHariBol_ 2 หลายเดือนก่อน +1

      Yasodananda-nandana ki jai 🙏🌸💫✊, Srila prabhupada ki jai🌸🙏👣

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 10 หลายเดือนก่อน

    Om namo bhagwate vasudevaya 🙏🌹🙏❤

  • @kamalakshigovali7349
    @kamalakshigovali7349 ปีที่แล้ว

    guru ji eroju ekadasi so upavasam unanu.. dani toh mee bhagvadam vinam chala lucky ga feel avutunanu..chala happy feeling goosebumps vastuayii mee explanation toh..

  • @mahalakshmiatluri3503
    @mahalakshmiatluri3503 ปีที่แล้ว +1

    🙏ఓమ్ శ్రీ పరమాత్మనే నమః🙏ఓమ్ నమో భగవతే వాసుదేవాయ🙏చాలా బాగా చెప్తున్నారు🙏🌿🌹🍎❤️🙏

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 ปีที่แล้ว +1

    Jai sri krishna 🙏 govinda narayanaya 🙏 🙏 🙏 🙏 🙏

  • @venugopalraomachavaram7306
    @venugopalraomachavaram7306 ปีที่แล้ว +2

    జై శ్రీకృష్ణ..ఓం నమో భగవతే వాసుదేవాయః

  • @sivasubaramanaiank1831
    @sivasubaramanaiank1831 ปีที่แล้ว

    Hare Krishna, is bagavat puranam same as wonderful
    .

  • @kumariskitchen691
    @kumariskitchen691 ปีที่แล้ว +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏

  • @narasreedharnaidu1053
    @narasreedharnaidu1053 ปีที่แล้ว +1

    Thankyou

  • @kumbajimokshaymokshay9270
    @kumbajimokshaymokshay9270 11 หลายเดือนก่อน

    Jai sri krishna🙏

  • @vuntlasurendra1295
    @vuntlasurendra1295 ปีที่แล้ว

    Good speed Swami

  • @sailajakomati1376
    @sailajakomati1376 ปีที่แล้ว

    Om. Namo. Bhagavatey. Vasu. Devaya

  • @Nityabela
    @Nityabela 4 หลายเดือนก่อน

    ప్రాణామాములు 🙏🙏🙏🙏🙏🙏

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 ปีที่แล้ว

    Om namo bagavate vasu devaya om namo bagavate vasu devaya om namo bagavate vasu devaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @snehalathatalla6570
    @snehalathatalla6570 5 หลายเดือนก่อน +1

    🙏🙏🌹🌹🙏🙏prabhooji🙏🙏🌹🌹

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 ปีที่แล้ว

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಾಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @lokeshlokesh7588
    @lokeshlokesh7588 ปีที่แล้ว +2

    హరే కృష్ణ 🙏🙏🙏🙏

  • @vadlaashok1624
    @vadlaashok1624 ปีที่แล้ว +2

    నమస్కారం గురువుగారు 🙏🏻

  • @renukam107
    @renukam107 ปีที่แล้ว +1

    Om namo bhagavatay vasudevaya❤❤😊😊

  • @VijayagiriPavani
    @VijayagiriPavani ปีที่แล้ว +5

    హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు 🙏🙏🙏
    పరీక్షిత్తు మహారాజు గురించి,ఆయన గుణగణాల గురించి , భీష్ముని గురించి, కృష్ణుడు తనువు చాలించి గోలోక బృందావన లోకానికి తిరిగి వేళ్లాడు అనే కోత్తగా అంశాలు తేలియజేస్తూన్నారు ప్రభుజీ ధన్యావాదాలు 🙏🙏🙏

  • @sangeetha.k6435
    @sangeetha.k6435 ปีที่แล้ว +2

    Adiyen dasoham swammy bagavatham viney bagyam Acharya krupa valla vinagaluguthunamu a disterpence lekunda bagavathulu anubhavinchalani perumala kataksham kalagalani korukuntunanu Adiyen 🙏🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 หลายเดือนก่อน +3

    8. ఇప్పుడు శ్రీ క్రిష్ణుడికి 100 సంవత్సరాలు దాటి ఉన్నాయి ట. శ్రీకృష్ణుడిని చూడగానే తల్లి గార్లకి స్తన్యం లో పాలు వచ్చాయిట. అంత ప్రేమ రోహిణి దేవకి మాతలకు కృష్ణుడు అంటే. కృష్ణా ఇన్ని రోజులు నీ యొక్క దర్శనం కాలేదు ఇన్ని రోజుల తర్వాత మా దగ్గరకు వచ్చావు కృష్ణా అని వాళ్ల కళ్లల్లో నుంచి వచ్చిన కన్నీళ్ళతో క్రష్ణుడికి అభిషేకం అయిపోయిందిట. మనకి భాగవతంలో చెబుతారు ఎప్పుడైతే ఉద్దవుడు బృందావనానికి వెళ్తారో యశోధ ఏది అని అక్కడ ఉండే వ్రజ వాసులను అడుగుతారో వారు ఎవరి కళ్ళల్లో అయితే నీళ్లు ముందువైపు అలా కారిపోతూ ఉంటాయో యేరు లాగా అదే యశోదమ్మ కృష్ణుడు కోసం ఏడుస్తుంది అంటారు. అంతగా ప్రేమిస్తారు కృష్ణుడిని. కృష్ణుడు లేకపోతే వారికి ఇంక జీవితం లేదు. కృష్ణ దర్శనమే వాళ్లకి అన్నింటి కన్నా గొప్పది. కృష్ణుడి యొక్క సాంగత్యం కోసం అంత
    పరితపించే వారు బృందావన వాసులు. అలానే కృష్ణుడి యొక్క ద్వారకా వాసులు
    కూడా. మనకు ఇటువంటి ప్రేమ కావాలి కృష్ణుడు యొక్క దర్శనం మనం ఎప్పుడు
    కావాలనుకుంటామో తెలుసా మనం కృష్ణుడిని ఎప్పుడైతే అభినందిస్తామో కృష్ణుడికి ఎప్పుడు మనం దూరం అవుతామో అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు అంటారు కృష్ణ నిన్ను చూడకపోతే నాకు ఒక్క క్షణం ఒక యుగంగా ఉంటుంది అని. గోపికలు అయితే ఈ బ్రహ్మగారికి సృష్టి చేయడం వచ్చా ఈ కను రెప్పలు ఎందుకు పెట్టారు. అవి ఆస్తమాను వాలుతూ ఉంటే కృష్ణుడి దర్శనం మాకు సరిగ్గా కలగడం లేదు అని. అంతగా కృష్ణుడికి మనం దూరం అవగలిగితే అప్పుడు మనం కృష్ణుడు యొక్క స్వభావాన్ని మనం అభినందించ గలుగుతాము. కృష్ణుడి పైన అంత ప్రేమ ఎలా పెట్టుకో గలుగుతాము అంటే ఒకటే ఒకటి చేయగలుగుతాము. అది భగవత్ కధా శ్రవణ. శ్రద్ధతో భక్తితో మనం భగవంతుడి యొక్క కథలను విన్నప్పుడు విశ్వాసంతో మనం స్వామిని సేవించి నప్పుడు తప్పకుండా మనకి భగవంతుడి పట్ల ప్రేమ అనేది కలుగుతుంది. కాబట్టి కేవలం భగవంతుడి గురించి శ్రవణం చేసి రుక్మిణీదేవి ప్రేమను పెంచుకుంది. మనందరం కూడా కృష్ణుడి పైన ఇంతగా ప్రేమ పెంచుకోవాలి అని అనుకుంటే కృష్ణ ప్రేమ లభించాలి అంటే భగవంతుడి యొక్క లీలలను శ్రవణం చేయాలి. ‌ భగవంతుడి యొక్క నామాన్ని పలకాలి. భగవత్ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ భగవంతుడికి సేవ చేయాలి. తల్లులను ఆనందింప చేసి తరవాత రాణు ల దగ్గర కి వెళ్లారు. కృష్ణుడు 16.108 మంది భార్యల యొక్క భవనాలలో కి ప్రవేశం చేశారు. కృష్ణుడిని చూడగానే ఎలా ఉన్నవాళ్లు అలాగ లేచి నుంచుని కృష్ణుడిని ఆశ్చర్యంగా చూస్తున్నారు ట. మొట్టమొదటిసారిగా చూసినట్టుగా చూస్తున్నారు ట. ఇది ప్రేమ యొక్క లక్షణం.

  • @umachava6025
    @umachava6025 2 หลายเดือนก่อน +1

    ప్రణామాలు ప్రభుజీ

  • @RamadeviMallipudi-qt9df
    @RamadeviMallipudi-qt9df ปีที่แล้ว

    Thanks prabhuji swami 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VihaanaBheesetti
    @VihaanaBheesetti ปีที่แล้ว

    Hare Krishna ❤

  • @sundari.gondela722
    @sundari.gondela722 ปีที่แล้ว

    Pandavulukosam krishnudu manchicheyalani prarddinchadu,

  • @laxmichintakindi2333
    @laxmichintakindi2333 ปีที่แล้ว

    He was attracted to their service attitude and devotion

  • @vayyasivijay5851
    @vayyasivijay5851 ปีที่แล้ว +1

    Jai shree krishna 🙏🏻🚩😍

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 ปีที่แล้ว

    Gurudevo bava

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 หลายเดือนก่อน +2

    11. భాగవతోత్తములు ఒకరి పైన అత్యంత ప్రేమ ఉన్నప్పుడు చాలా సార్లు ప్రయత్నం చేస్తారు. చాలా మృదువుగా చెప్పడానికి
    ప్రయత్నం చేస్తారు విదురుడు అలా చాలా సార్లు చెప్పారు ధృతరాష్ట్రుడికి చెప్పడానికి
    అయినా సరే వినలేదు. ఇప్పుడు మాత్రం ఇలా అనేసరికి ధ్రృతరాష్ట్రుడు అక్రూరుడు చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించారు. కానీ నాకు అది చెప్పలేదు కానీ నువ్వు చెప్పిన విషయాలు నాకు ఇప్పుడు పూర్తిగా అర్థం అయ్యాయి. అప్పుడు అర్ధరాత్రి నడుస్తోంది. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను విదురా అంటే అయితే పద అని ధృతరాష్ట్రుడిని తీసుకుని ఆ యొక్క రాజభవనం నుంచి వీళ్లు బయటికి
    వెళ్లిపోతారు. వెంటనే గాంధారి కూడా ధృతరాష్ట్రుడి వెనకాలే వెళ్ళిపోతుంది. తెల్లారేసరికి యుధిష్ఠిర మహారాజు చూసి
    విదురుడు ధృతరాష్ట్రుడు గాంధారి వెళ్లిపోయారు అనేసి ఏడుస్తూ ఉంటారు.
    ఎందుకు వెళ్లిపోయారు మేము బాగా చూసుకోలేదా ఏమైనా లోపం చేశామా అని చాలా బాధ పడుతున్నారు. సంజయా
    నీకేమైనా తెలుసా అంటారు. అర్ధరాత్రి కదా వెళతా అందుకుని ఎవరికీ ఏమీ తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని యుధిష్ఠిర మహారాజు బాధపడుతూ ఉంటే నారద ముని అక్కడికి వస్తారు. ఒకసారి భీష్మాచార్యుడు యుధిష్ఠిర మహారాజు యొక్క బాధని నివృత్తి చేశారు. ఇప్పుడు నారదముని ఎప్పుడైతే బాధాకరమైన పరిస్థితులు అనిశ్చితమైన పరిస్థితులు ఉంటాయో వైష్ణవులని గురువులను ఆశ్రయించి ఎవరికైనా మనకంటే బుద్ధిమంతుడు భక్తి కలిగి ఉన్నవాళ్లు అటువంటి వారి యొక్క జీవితంలో మనం కూడా వాళ్లకి సేవ చేసుకుని చక్కగా వాళ్ళు చెప్పిన మాటలు విని మన జీవితాన్ని మార్చుకోగలిగితే అప్పుడు మనకు కూడా స్వాంతన లభిస్తుంది. నారదముని యుధిష్టిర మహారాజుకు చెప్పబోతున్నారు. ఏమిటి ఏడుస్తున్నావు నువ్వు ఎవరి దారిన వాళ్ళు ఏదో ఒక రోజున వెళ్లి పోవాల్సిందే అని ప్రతి ఒక్కళ్ళు కూడా కాలము అనే ఒక త్రాచుపాము నోట్లో ఉన్నారు. నువ్వు కూడా ఉన్నావు వాళ్లు కూడా ఉన్నారు. నువ్వు ఒక త్రాచుపాము నోట్లో ఉన్నావు వాళ్ళని కాపాడతాను అంటావు ఏమిటి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సంరక్షణ వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎవరూ ఎవరిని కాపాడలేరు. అందరూ కూడా తోలుబొమ్మలాటలా ఆడుతున్నారు. ఎవరూ కూడా కర్త కాదు ఈ ప్రపంచంలో. కాబట్టి ఈ విషయం తెలుసుకో యుధిష్టిర అనవసరంగా ఏడవ వలసిన అవసరం లేదు. నారదుడికి కూడా తెలుసు కృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి అయ్యింది అని. కానీ అది తెలియవలసిన అవసరం ఉంది అని చిన్నగా ఒక హెచ్చరికగా అన్నారు. నారదముని వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఏమైనా చెప్పగలుగుతారా అని అంటే వాళ్ళందరూ ఉత్తర దేశానికి వెళ్లారు. అక్కడ చక్కగా విదురుడు చెప్పిన మార్గంలో ఆయన చక్కగా ధృతరాష్ట్రుడు గాంధారి వీళ్ళందరూ కూడా ఇంద్రియాలను నిగ్రహించి తపస్సు చేస్తున్నారు. ఇప్పటికి ఐదు రోజుల తర్వాత ఒక అగ్ని ప్రజ్వలితమయ్యి ధృతరాష్ట్రుడు అగ్నిలో
    చనిపోతారు. ఆయనకు ఉత్తమ గతి కలుగుతుంది. ఆయనకి ఎప్పుడైతే ఉత్తమ గతి కలుగుతుందో పతివ్రత అయిన గాంధారికి కూడా అదే గతి కలుగుతుంది అని అనగానే యుధిష్ఠిర మహారాజు అయితే నేను విదురుడుని అయినా కాపాడి తీసుకొస్తాను అంటారు. అయితే విదురుడు అక్కడ లేడు ఆయన వాళ్ళిద్దర్నీ వదిలేసి తీర్థయాత్రలకు వెళ్లాడు నువ్వు కంగారు పడకు అంతా మంచే జరుగుతుంది. అందరికీ కూడా సద్గతులు ప్రాప్తమవుతాయి అని చెప్పి నారద మహర్షి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఈయొక్క అధ్యాయాన్ని మనం ఒకసారి ప్రస్తావన చేస్తే ఇందులో ఏవేవి నేర్చుకున్నాము అనే విషయాలు చూస్తే వైష్ణవుల యొక్క కృప
    ఒక బద్ధ జీవుడిని ఉద్ధరించడానికి విదురుడు అంత భగవత్ సాంగత్యాన్ని కూడా వదిలేసి ఈయన దగ్గరకు హస్తినాపురంలో ధృతరాష్ట్రుడిని తరింప చేయడానికి. వైష్ణవులు చేసే ప్రతి ఒక్క పని ఈరోజు ఏమిటి అంతరార్థం అంటే మన అందరిని ఎలా తరింప చేయాలి పాపం వాళ్లు కష్టపడుతున్నారు అని. కాబట్టి మనం ఏమి చేయాలి అంటే వాళ్ళు ఏమి చెబుతున్నారు అనే విషయాన్ని శ్రద్ధగా విని మన జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. అసలు విదురుడి కి ఎటువంటి బంధాలు రతి కూడా లేదు రాజ్యం మీద. ఎందుకంటే ఇన్ని రోజులు లేని వాడు మళ్ళీ ఎందుకు వచ్చారు అని అంటే కేవలం వేరే వాళ్ళకి మంచి చేయడం కోసం మాత్రమే వచ్చారు. అలానే కొన్నిసార్లు వైష్ణవులు కొద్దిగా కఠినంగా మనతో మాట్లాడిన మన మంచి కోసమే.

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 ปีที่แล้ว +5

    హరి కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    1. కృష్ణ నేను నా ప్రాణం వదిలేంతవరకు నీ ముఖారవింద అని చూస్తూ ఉండాలి.
    2. కృష్ణ, గురువు మరియు వైష్ణవుల దర్శనానికి వెళ్ళినప్పుడు పండు పుష్పము ఫలము ప్రేమతో తీసుకెళ్లాలి.
    3. ద్వారక రాణు లలో కృష్ణుడు దేనికి ఆకర్షితుడయ్యాడంటే వాళ్ల యొక్క భక్తితో ప్రేమతో కూడిన సమర్పణకు.
    4. విష్ణు రాథుడు.
    5. విదురుడు కృష్ణుని గురించిన వార్త చెప్పలేదు. ఎందుకంటే మహానుభావులు, వైష్ణవులు వేరే వాళ్ళ మనసులో బాధను, వేరే వాళ్ళ మనసులో ఉద్వేగం, వేరే వాళ్ళ మనసులో చంచలత్వాన్ని కలిగించే ఏ మాట కూడా చెప్పరు.
    హరి కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼

  • @RaviRavi-kc2nr
    @RaviRavi-kc2nr ปีที่แล้ว

    Om namo bagavatevashu devaya namah

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 หลายเดือนก่อน +3

    12. మనకి ఎవరైనా సరే ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే అప్పుడు మనకంటే పెద్ద వైష్ణవులను బాగవతోత్తములను మనం ఆశ్రయించ గలిగితే మనం బాధల నుంచి విముక్తి అవుతాము. ఇప్పుడు మనం 14వ అధ్యాయం లోకి ప్రవేశిస్తున్నాము. అర్జునుడు కృష్ణుడు తో అశ్వమేధ యజ్ఞం అయిపోయాక వెళ్లిపోయారు కదా. ఇప్పటికి ఏడు నెలలు అయింది అర్జునుడు వెళ్లి. యుధిష్టిర మహారాజు చింతిస్తూ ఉన్నారు. అర్జునుడు రావడం లేదు ఏమిటి అని భీముడు తో మాట్లాడుతున్నారు. ఏమైంది ఎక్కడ చూసినా అపశకునాలు కనిపిస్తున్నాయి ఈ మధ్యలో. జనాలందరూ కూడా స్వార్థులు అవుతున్నారు ఏమిటి కారణాలు భీమా
    ఈ ప్రపంచం మొత్తం లో ఎందుకిలా మార్పులు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. ఇక్కడ గాలిలో మొత్తం అంతా దుమ్ము కనిపిస్తూ ఉంది. అలానే సూర్యకిరణాలు మంచిగా ప్రసరింప చేస్తున్నట్టు లేదు. గుడిలో ఉన్న దేవతలు ఏడుస్తున్నాయిట. ఎందుకు అని అంటే కృష్ణుడు అవతారం పరిసమాప్తి చేశారు కదా. కృష్ణుడిని చూసుకుంటూ అందరు దేవతలు ఆనందంగా ఉన్నారు కదా ఇన్ని రోజులు ఇప్పుడు కృష్ణుడు వెళ్లి పోయేటప్పటికి అందరూ గుడిలో ఆలయాల్లో ఉండే దేవతలందరూ కన్నీళ్ళు కారుస్తున్నారు ట. వాళ్ళందరూ కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారుట. దేవతా మూర్తులు అన్నీ కూడా కళ్ళ నీళ్ళు కారుస్తున్నాయి ఏమిటి అసలు విపరీతాలు ఇలా ఎందుకు అవుతుంది. మొత్తం ప్రపంచంలో ఉండే ఆ యొక్క సౌందర్యం ఒకసారి లేనట్టుగా అనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది బీమా అర్జునుడు ఎందుకు ఇంకా రాలేదు అని అనుకునే లోపల అర్జునుడు తిరిగి వస్తాడు. ద్వారక నుంచి హస్తినాపురంనకు. అర్జునుడి మోహం లో అసలు కాంతి లేదు మొత్తం బిక్కు బిక్కుమంటూ ఉన్నాడు ట అర్జునుడు. ఎప్పుడైతే అర్జునుడిని అలా చూస్తారో యుధిష్ఠిర మహారాజు వెంటనే అర్జునుడిని ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఏమైంది అర్జునా అందరూ బాగున్నారా. యదువంశం లో ఉండే వాళ్ళందరూ మన బంధువులందరూ మన వాళ్ళందరూ కూడా ద్వారకలో ఉండే వాళ్ళందరూ కూడా బాగున్నారా. అందరూ కూడా వసుదేవుల యొక్క భార్య కోడళ్ళు అందరూ కూడా బాగున్నారా. ఉగ్రసేన మహారాజు, కృతవర్మ, అక్రూరుడు, జయంత, గధ, సారణ, సూచిత వీళ్ళందరూ బాగున్నారా అనిరుద్ధుడు
    ప్రధ్యుమ్న లు బాగున్నారా. కృష్ణుడు యొక్క పిల్లలందరూ కూడా బాగున్నారా.
    శుతదేవా,ఉధ్ధవ, నంద, సునంద వీళ్ళందరూ బాగున్నారా ద్వారక లో ఉండే వాళ్ళందరూ గురించి ప్రశ్నలు తర్వాత ప్రశ్నలు అడుగుతున్నారు. సుధర్మ లో ఉండే సాక్షాత్తుగా భగవంతుడైన గోవింద భక్తవత్సలుడైన మన కృష్ణుడు బాగున్నాడా. అక్కడి సుధర్మ అనేటటువంటి రాజ్యసభలో ఆయన చక్కగా ఆనందంగా ఉన్నారా. కృష్ణ బలరాములు అందరూ కూడా బ్రహ్మాండంగా ద్వారకలో బాగున్నారా. అందరూ ద్వారక వాసులు అందరూ కూడా కృష్ణుడి యొక్క శ్రీ చరణాలను సేవ చేసే సత్యభామ రుక్మిణి వీళ్ళందరూ కూడా బాగున్నారా. అని అందరిని పెద్దపెద్ద యదు కులంలో ఉండే అద్భుతమైన యుద్ధం చేసే వాళ్ళందరినీ కూడా బాగున్నారా అని అడుగుతున్నారు. కానీ అర్జునుడు మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. ఇప్పుడు
    అర్జునుడు గురించి అడుగుతున్నారు. ‌ అర్జునా నీ ఆరోగ్యం బాగుందా ఎందుకు అలా ఉన్నావు. ఏం మాట్లాడట్లేదు ఏమిటి నువ్వు ఎవరికైనా అపచారం చేసావా. నువ్వు వాగ్దానాన్ని ఏమైనా చేయకుండా ఉన్నావా. లేదా ఎవరినైనా కాపాడలేక పోయావా అని అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అయినా సరే అర్జునుడు సమాధానం చెప్పటం లేదు. అప్పుడు చిట్ట చివరగా ఆయన అడుగుతారు. నీ యొక్క స్నేహితుడికి ఏమైనా అయిందా కృష్ణుడు లేడు అని బాధ పడుతున్నావా అని. ఇప్పటికీ యుధిష్టిర మహారాజుకు తెలిసిపోయింది ఆయన ఎంత బుద్ధిమంతుడు అంటే నారదుడు చెప్పినది ఈ ప్రపంచంలో ఉండే ఆ విషయాలన్నీ చూస్తే తెలుసు ఆయనకి కృష్ణుడు లేడు అని. కానీ ఆ ప్రశ్న సూటిగా అడగలేక . ఎందుకంటే కృష్ణుడు లేడు అనే ఒక సత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. భగవంతుడు లేని జీవితం అసలు భక్తుడు ఊహించలేడు. ఇన్ని ప్రశ్నలు అడిగి చిట్ట చివరికి గోవిందుడు స్నేహితుడు లేడని ఏమన్నా బాధపడుతున్నావా అని అడగలేక అడగలేక అడిగారు. ఇది చిట్ట చివరి ప్రశ్న దీనితో 15వ అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే యుధిష్టరుడు యొక్క ప్రశ్నలు అడుగుతారో చాలా బాధతో అర్జునుడు కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఎవరు లేకపోతే ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచం మొత్తం శూన్యం అయిపోతుందో అటువంటి కృష్ణుడు లేని పరిస్థితి లో మొత్తం నిర్జీవమై పోయాయి మా శక్తులన్నీ కూడా వెళ్ళిపోయాయి. .

  • @sundari.gondela722
    @sundari.gondela722 ปีที่แล้ว

    Andanni, premaku akarshutulaiyyaru

  • @kotilakshmi9557
    @kotilakshmi9557 7 หลายเดือนก่อน

    Om namo bhagwate vasudevaya 😂❤

  • @saisudhaj2167
    @saisudhaj2167 5 หลายเดือนก่อน

    Govinda Govinda

  • @lalithachitta9414
    @lalithachitta9414 ปีที่แล้ว

    విష్ణురాతుడు

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 ปีที่แล้ว

    Utharayanamkosam ante krshnabagavanunikosam.

  • @tandurswapna2815
    @tandurswapna2815 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 หลายเดือนก่อน +2

    1. శ్రీమద్భాగవతంలో 3వ భాగంలో 9వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం మొట్టమొదటి స్కంధం ఈరోజు శ్రవణం చేయబోతున్నాము. అర్జునుడి యొక్క మోహాన్ని తీసేయ గలిగాడు కృష్ణుడు యుధిష్టిర మహారాజు యొక్క శోకాన్ని మాత్రం తీయలేక పోయారు. అంటే కృష్ణుడు తొలగించ లేక కాదు కృష్ణుడు తను చేసే కార్యం తన భక్తులు చేస్తారు అని చూపించడానికి తన భక్తులకు కీర్తిని ఇవ్వడానికి ఇటువంటివి చేస్తూ ఉంటారు.
    ఒక మహానుభావుడు దగ్గరికి తీసుకు వెళతాను ఆయన చెబితే నువ్వు తప్పకుండా వింటావు అని ఆయన తీసుకెళ్లబోతున్నారు. ఎవరు ఆయన
    ఎవరి దగ్గరకు తీసుకెళ్ళబోతున్నారు.
    కృష్ణుడు భీష్మాచార్యుల దగ్గరికి తీసుకు వెళుతున్నారు. అప్పటికి భీష్మాచార్యులు అంపశయ్య మీద పడుకున్నారు. కురుక్షేత్ర భూమిలో. ఇక్కడ నుంచి అందర్నీ తరలించి కురుక్షేత్రానికి తీసుకు వెళుతున్నారు కృష్ణుడు యుధిష్ఠిర మహారాజు, అర్జునుడు, భీముడు, నకు లుడు, సహదేవుడు వీళ్ళ అందరితో పెద్దపెద్ద మహర్షులందరూ కూడా వ్యాస ధౌమ్య అందరూ కూడా బయలుదేరి వెళ్లారు. ఎప్పుడైతే భీష్మాచార్యుల ను చూస్తారో వెంటనే కృష్ణుడు పాండవులు అందరూ కూడా ప్రణామం చేస్తారు. భీష్మాచార్యులు ప్రాణాన్ని వదిలి పోతున్నారు. అంత లోపల పాండవులకు అద్భుతమైన శాస్త్ర రహస్యములు ఉపదేశించబోతున్నారు అని తెలుసుకుంటే మహానుభావులు అందరూ కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో గొప్ప ఋషులు తపస్వులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు ట. పర్వతుడు, భరద్వాజ, పరశురామ, వశిష్ట, గౌతమ, అత్రి, శుకదేవగోస్వామి, కశ్యపుడు, అంగీరసుడు కేవలం వాళ్లే కాదు వాళ్ళ
    శిష్యులు అందరిని కూడా తీసుకుని వచ్చారుట. నిజంగా చెప్పాలంటే భీష్మాచార్యుల యొక్క గురువులు పరశురాముడు. అటువంటి పరశురాముడు కూడా భీష్మాచార్యులు ఏమి చెబుతున్నారు అని వినడానికి వచ్చారుట. ఆయన యొక్క శిష్యుల అందరిని కూడా తీసుకుని వచ్చారుట. ఎందుకంటే వాళ్ళ శిష్యులందరూ పరశురాముడిని అడుగుతూ ఉండేవారుట
    నీకేమిటి ఇలాంటి శిష్యుడు ఉన్నాడు. నువ్వు చెప్పిన మాట ఏది కూడా వినడు పెళ్లి చేసుకోమంటే చేసుకోడు నీ తోటే యుద్ధం చేశాడు కానీ ఎప్పుడూ కూడా మా శిష్యుడు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని పొగుడుతూ ఉంటావు కదా. అని ఆయనని ఎప్పుడు కూడా ఏడిపిస్తూ ఉండేవారుట. కాబట్టి నా శిష్యుడు ఎంత గొప్పవాడు ఎంత గొప్ప అద్భుతంగా మాట్లాడుతాడు ఆయన యొక్క వైభవం ఏమిటి ఆయన యొక్క స్థాయి ఏమిటి చూపించడానికి పరశురాముడు తన యొక్క శిష్య బృందాన్ని మొత్తం కూడా తీసుకువచ్చాడుట భీష్మాచార్యుల దగ్గరికి. ఇలా మహానుభావులు అందరూ అక్కడికి వచ్చేశారు ట ఆ కురుక్షేత్రం లో. వెంటనే కృష్ణుడికి భీష్ముడు ఆరాధన చేశారుట. అంపసయ్య మీద పడుకుని ఉన్నారు కదా ఎలాగా అంటే ఆయన యొక్క నేత్రాలతో ఆరాధన చేశారుట. కృష్ణుడు ఎప్పుడైతే భీష్ముడు దగ్గరికి వస్తూ ఉన్నాడో. అలా
    చక్కగా ఆ యొక్క కురుక్షేత్రంలో కృష్ణుడు పాండవులందరూ ఇక్కడ మహానుభావులు యోగులు మునులు తపస్వులు అందరూ కూడా అక్కడ కూర్చునేటప్పుడు భీష్ముడు పాండవుల అందర్నీ చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఎన్ని కష్టాలు వచ్చాయి మీ అందరికీ.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 หลายเดือนก่อน +2

    3.అందరూ జీవితంలో నుంచి వెళ్లిన పర్వాలేదు కేవలం నువ్వు వుంటే చాలు క్రృష్ణా అంటుంది. తల్లి అంత గొప్పగా వుంటే మరి పిల్లలు ఇంకెంత గొప్ప గా వుంటారో కదా. కుంతీదేవి అంత గొప్పది అయినందుకు అన్ని కష్టాలలో కూడా ఎంతో ధైర్యంగా నిలబడింది. పిల్లలకు ఒక ఆదర్శంగా నిలబడింది. అందుకే పిల్లలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే భయపడలేదు. ఆ కష్టాలను ఎలా దాటగలం అని ప్రయత్నించి వాటిని ఎదుర్కొని గెలిచారు జీవితంలో పాండవులు. భగవంతుడిపై నమ్మకం పెట్టుకో అని భీష్మాచార్యుడు ప్రార్థన చేస్తూ వాళ్లకు నచ్చ చెప్పాక ఇప్పుడు స్వామిని స్తుతిస్తున్నారు. కృష్ణుడు ఎవరు అనుకుంటున్నారు సాక్షాత్తుగా భగవంతుడు. కానీ మన ముందు మాయావిగా ఒక మనిషిలా నుంచుని నేను వ్రృష్ణు కులానికి చెందిన వాడిని అని మన ముందర తిరుగుతున్నారు. క్రృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడు. కేవలం భగవంతుడు కాదు
    ఆదినారాయణుడు కృష్ణుడు అని భీష్మాచార్యులు స్తుతిస్తున్నారు. తర్వాత కృష్ణుడికి చెప్తున్నారు నీకు ఒక్క విషయం చెబుతాను కృష్ణా నేను ప్రాణాలను వదిలే అంతవరకు ఇక్కడ నుండి వెళ్లకు కృష్ణా నిన్ను చూస్తూ నేను ప్రాణాలను వదలాలి అనుకుంటున్నాను కృష్ణా అని కృష్ణుడిని నువ్వు కొంచెం భద్రంగా ఉంటూ అలానే ఉండు. నీ యొక్క ముఖాంభుజాలను చూస్తూ ప్రాణాలను వదలాలి అనుకుంటున్నాను కనుక నేను ప్రాణాలు విడిచే అంతవరకు ఇక్కడే ఉండు. నా కోసం ఎదురుచూడటం కోసం అంటున్నారు భీష్మాచార్యుడు భగవంతుడితో. భగవంతుడు అన్నాడు మీరు వచ్చిన విషయం ఏమిటి అడగండి ఆయన ప్రాణాలు విడిచి పెట్టేస్తాను అంటున్నారు
    అని. అద్భుతమైన తత్వాలు గురించి పాండవులకు చెప్పారు. ఏమేమి తత్వాలు అంటే వర్ణాశ్రమం గురించి వైరాగ్యం గురించి తర్వాత దానధర్మాల గురించి రాజధర్మం గురించి మోక్ష ధర్మం గురించి శ్రీ ధర్మం గురించి ఉపదేశం చేశారు. చిట్టచివరకు భగవత్ ధర్మం గురించి చెప్పారు. అన్నింటికంటే గొప్పది భగవత్ ధర్మం. ఈ ధర్మాలు అన్నింటికంటే కూడా అటువంటి భగవద్భక్తి గురించి చిట్టచివరిగా పాండవుల అందరికీ ఉపదేశం చేశారు భీష్ముల వారు. అందరికీ కూడా ఆయన అద్భుతంగా అన్ని విషయాలను ప్రస్తావన చేసి పాండవులు తన ప్రశ్నలన్నీ తీరిపోయాక చక్కగా కొన్నింటిని విస్తారంగా చెప్పారు కొన్నింటిని సంక్షిప్తంగా చెప్పాక ఆయన ప్రాణాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నారు.
    ఉత్తరాయణకాలం అంటే ఉత్తర గర్భంలో ఉండే శిశువుని కాపాడిన వాడు కృష్ణుడి కోసం ఎదురు చూశారు. అప్పుడు అలా కృష్ణుడు వచ్చి ఆయన ముందు నుంచునే సరికి అప్పుడు భీష్ముడు కృష్ణుడిని చూస్తూ కృష్ణా నాకు ఒక కూతురు ఉంది నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అకుంటున్నాను అన్నారు. అయితే భీష్ముడు బ్రహ్మచారి కదా కూతురు ఎలా పుట్టింది అంటే అప్పుడు భీష్ముడు అన్నాడు నాకు ఒక కూతురు ఉంది అది నా మతి నా మతే నా కూతురు. ఆ కూతురిని ఇచ్చి నీకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. నా మతిని నీకు ఇచ్చేయాలనుకుంటున్నాను కృష్ణా అని కృష్ణుడిని చూస్తూ అశ్రుధారలు విడుస్తూ కృష్ణుడి యొక్క ప్రేమ కృష్ణుడు యొక్క అందం కృష్ణుని యొక్క స్వభావం అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ భీష్మాచార్యులు మనసులో ఆ స్వామి యొక్క శ్రీ ముఖాన్ని చూస్తూ ఉన్నారుట. ఆ భగవంతుడి యొక్క ముఖాన్ని చూస్తూ ఉంటే ఆయనకు ఎంత అద్భుతమైన దృశ్యం గుర్తు వస్తుంది అంటే కృష్ణుడి యొక్క సౌందర్యం గురించి భీష్ముల వారు వర్ణన చేస్తున్నారుట. ఎటువంటి అద్భుతమైన స్వరూపం అంటే ఆయన కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఉన్నప్పుడు అర్జునుడి యొక్క రథసారథ్యం చేస్తున్నప్పుడు పెద్ద యుద్ధం మూలాన దుమ్ము మొత్తం లేస్తుంది కదా గాల్లోకి ఆ గాలిలో దుమ్ము మొత్తం లేస్తుంటే కృష్ణుడి యొక్క ముఖం పైన
    అంతా కూడా దుమ్ము ఉండి పోయిందిట చెమటలు కారుతున్నాయి కదా రథసారథ్యం చేసి. ఆ మట్టి మొత్తం ముఖం మీద అతుక్కుపోయిందిట. ఆయన రథసారథ్యం చేస్తుంటే స్వామి యొక్క కేశములు రింగు రింగుల జుట్టు అది మధ్యలో గాలికి ఎగిరి ముందుకు పడుతుంటే కృష్ణుడు అలా చేతితో పైకి తోసుకుంటూ ఉంటే అలా చక్కగా భీష్ముడికి దర్శనం ఇస్తున్నారట.

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 ปีที่แล้ว

    కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే చాలా బాగా చెప్పినారు Prabhu ji 🌷🌷🌷🌷🌷👋👋👋👋👋👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @madhuriPreethi
    @madhuriPreethi 4 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @gachapartytube4181
    @gachapartytube4181 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻😢😢💐

  • @nagarajacharya9080
    @nagarajacharya9080 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🌷🍎

  • @lalithachitta9414
    @lalithachitta9414 ปีที่แล้ว

    3) వారి భక్తి, వారి ప్రేమ కి ఆకర్షతుడయ్యారు

  • @chshirisha1890
    @chshirisha1890 10 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏
    1 Bakthavathsaludina Krishna du Naa manasulo undipovugakha
    2. Empty hands tho vellakudadhu
    3. Shudhha bakthi
    4 parikshith maharaju
    5 yudhishthir manasulo badha udhvagam chanchalathvam kaliginchakudadhu ani

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 6 หลายเดือนก่อน

    Hare Krishna Prabhuji🙏
    1.Ne yokka bhakthula matalu nilabettadam kosam ne sontha matani kuda lekkacheyya kunda navaipu cakranni pattukini elagaithe vachavo a rupam nakeppatiki gurthundugakaa...ani prarthinchadu.
    O Krishna neveppudu kuda nayokka madhilo ilage undali.O Vijaya Sakha bhaktha vathsaludiga ne yokka bhakthulani kapadataniki nevedaina cheyataniki thayaravuthavu.Alanti krupa kaligina KRISHNA eppudu kuda namadhilo alage undu ani Bhishmudu prarthinchadu.
    2.Bhagavanthudi Darshananiki Guruvula,Vaishnavula,daggariki vellinappudu,Poolu,Pandlu,
    inkedaina thisukellali.khali chethulatho vellakudadhu.
    3.Dwaraka Ranula hrudayamlo unde Prema,Bhakthi valana.
    Krishnudu Akaarshithudathadu.
    4.Parikshith Maharaju.
    (Vishnu Rathudu)
    5.Vidhurudu Kkrishnudi gurinchi varthani cheppaledhu.
    Endukante Vallandari manasulo bhadhani Udveganni,Chanchalathvanni kaligincha kudadhu ani.🙏🙏

  • @vsh.vijayalakhsmi1961
    @vsh.vijayalakhsmi1961 ปีที่แล้ว

    హరేకృష్ణ ప్రభు ప్రణామములు 🙏🙏🙏
    1) భీష్ముడు భౌతిక దేహంను పరిత్యజించేవరకు తన దగ్గరే ఉండమని ప్రార్ధించాడు.
    2) పుష్పమో, ఫలమో తీసుకుని వెళ్ళాలి.
    3) ప్రేమతో కూడిన భక్తికి.
    4)పరీక్షిత్ ( విష్ణురాటుడు)
    5) చెప్పలేదు. మహానుభావులు ఇతరులను బాధపెట్టే మాటలు చెప్పరు. విదురుడు అలాంటి వాడు కాబట్టి.