సార్ నమస్తే - నేను క్రెడిట్ కార్డ్ తీసుకున్నా బలవంతంగా యిచ్చినారు. . అప్పుడు అన్నీ ఉచితం అన్నారూ( Annual fee, monthly fee). యిప్పుడు అన్ని ఫీజులు & GST నెలవారీ అంటూ every month 600/ to 900/- వరకు కట్ చేస్తున్నారు, కస్టమర్ కేర్ సరైన ప్రతిస్పందన లేదు ,దయచేసి వివరణ తెలుపవలసినదిగా ప్రార్థన. AXIS BANK - CREDIT LIMIT 15.000/
టూ ఇయర్స్ క్రితం హోమ్ క్రెడిట్ లోన్ తీసుకున్న ఒక ఏడుఎంలు కట్టిన అందులోని తర్వాత లాక్ డౌన్ కరోనా వల్ల కట్టలేకపోయాను నాకు అప్పుడప్పుడు ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది మళ్లీ ఇప్పుడు టూ ఇయర్స్ వరకు ఎలాంటి ఫోన్ కానీ ఏం లేదు ఇప్పుడు ఏజెంట్లు వచ్చి అడుగుతున్నారు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పన్నా
సార్ అసలు ఈ అప్పులు ఇచ్చే కార్పొరేట్ సంస్థలన్నింటిని ప్రవేట్ బ్యాంకు లతో సహా అన్నిటినీ రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరే సొంతంగా ఫోన్ నెంబర్లు సేకరించి కోరుండి ఫోన్ చేసి credit score అనే పదాన్ని సృష్టించి,వారికి ఫోన్లు చేసి ఎక్కువ వడ్డీ లోన్లు ఇచ్చి లాభాలు సంపాదిస్తున్నారు.
Sir నేను credit card 6 నెలలు వాడటం మానేసాను...అయితే 6 month's తరువాత రోజు కాల్ చేసి ఇబ్బంది పెట్టారు..ఇంతకీ 800 నేను due మరచిపోయాను..అది ఇప్పుడు 9,000/- అయింది అని ఇబ్బంది పెడితే కష్టమర్ కి పోన్ చేసి నా card క్లోజ్ చేయమని అడిగితే డబ్బులు మొత్తం కట్టేయలన్నారు..అలాగే అప్పు చేసి కట్టేసాను..నాకు మళ్ళీ వచ్చిన కార్డుని వద్దని తిరిగి పంపించేసాను....మొత్తం అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ 6 months తరువాత మళ్ళీ మొదలయింది.. నా దగ్గర కార్డు లేదు, అసలు మళ్ళీ దానిజోలికి పోలేదు..మరి ఇదేంటి సార్...మళ్ళీ డబ్బులు కట్టాలని msg లు వస్తున్నాయి....నేను ఏమి చేయాలి?
అయ్యో brother, mee daggara వున్నా RBL bank ku వెళ్లి అక్కడ వున్న manager nu కలిసి account close చేయe, letter writing లో ఇవ్వు, + తెలిసిన వాళ్లను తీసుకు వెళ్లు, లేద direct consumer forum ku వెళ్లు
@@sureshjillella2831 SBI బ్యాకుకు వెల్లి నాకు క్రెడిట్ కార్డ్ process చేసిని మేడమ్ దగ్గరకు వెల్లి అడిగాను..ఆవిడే కస్టమర్ కేర్ వారితో మాట్లాడి క్లోజ్ చేయమని చెప్పింది...ఇక మీకు ప్రాబ్లం ఉండదు block అయిపోద్ది అని చెప్పింది..అంతా అయిపోయిందని ఊరుకుంటే మళ్ళీ ఇలా...మళ్ళీ ఆవిడ దగ్గరకు వెల్లి అడిగితే బాబోయ్ అదేంటండి అప్పుడే close అయిపోయింది కదా అని ఆవిడకు అర్దం కావడం లేదు అంటుంది..
సార్ నన్ను క్రెడిట్ కార్డు తీసుకొని 9 నెలలు అవుతుంది సార్ నేను క్రెడిట్ కార్డ్ అని దీని అర్ధం తెలియక పోవడం రాలేదు సార్ ...అందువల్ల దాన్ని అమౌంట్ 22 వేలు చూపిస్తుంది సర్ ఏం చేయాలో అర్థం కావట్లేదు.. కార్డ్ వాడకుండా 22వేలు అయ్యింది.. సొల్యూషన్ చెప్పండి
sir icici bank credit card 120000/- last payment chesi 4 years avuthundhi 68000 ku settlement chepparu antha katte parishithilo neenu lenu sir neenu vallatho 25 to 30000 varaku pay cheyagalan ani cheppanu valu vinatam ledu yela cheyali sir
Sir naku credit card bill unde vallu settle ment cheskomanaruso i paid the amount after one year they are call me again and asking settlement letter now I don't have that letter what to do any suggestion sir
Sir RBL credit card use total pay chesanu kani card use oka 2 months nudi kani annual charges and insurance balance ani chepthunaru pls chepppandi sir ami cheyali baga harsh chesthunaru
Credit card is a burden on any body. If all the card users pay in time, the credit card system doesn't work. This is with mal-intention targeting the persons fail to pay thereby the high penalties and huge interests. Do, the credit card system needs to be abolished.
sir nenu RBL credit card vadhu antunna kuda echaru bajaj finance side nundee koncham personal problem valla nenu pay cheyyaledhu eppudu vallu call chesi torcher pedutunnaru and whatsapp lo messages pedutu meru tesukunnadhaniki memu extra 30000 intrest vestunnamu repu ma collection vallu vastaru kattali ledha memmalni road medha nilapedutam kodutam ani antunnaru am cheyyali e psycho galla nundee ala bayatapadali
టూ ఇయర్స్ క్రితం హోమ్ క్రెడిట్ లోన్ తీసుకున్న ఒక ఏడుఎంలు కట్టిన అందులోని తర్వాత లాక్ డౌన్ కరోనా వల్ల కట్టలేకపోయాను నాకు అప్పుడప్పుడు ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది మళ్లీ ఇప్పుడు టూ ఇయర్స్ వరకు ఎలాంటి ఫోన్ కానీ ఏం లేదు ఇప్పుడు ఏజెంట్లు వచ్చి అడుగుతున్నారు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పన్నా..29000total Emi pay 10000
These companies get money from Banks at low rateof interest and allure younger at very high rate.moreover they least bothered about taking consent of their relatives or parents.RBiI Should takeserious action about the company which is offering highest amount for a tenure of 5 years.these companies are menace to the society.
Kattamu anatle kadha, business lo ayindhi,COVID vochindhi.dhani valla repayment cheyaleni paristhiti.lockdown ki mundhu kattinam kadhaa.maaku aa mathram theliadha theesukunnappudu kattali ani. Meeru banker UNNATTU unnaru.em bank meedhi.
@Vijay Reddy... evadu oorike kattakunda undadu ra... konnisarlu tough times vastai.... aa time lo baledhu ani.... evadante vadochi amma na buthulu ante padala...
Sir baganay chepparu gani prajandri dabbu vadu koni chattam ni addu pettukoni tappinchukunay vallay ee rojullo ekkuvaga unnaru ala NPA ayina customers kosam okkadu matladaru andhru edi tappu adi tappu ani chappay vallay tappa kattakapovadam tappu ani adi prajala sommu ani okkadu chepparu meru cheppay legal advices veni chalamandhi ela tappinchukovachho easy ga plane chesukuntunnaru edayna meru society ki echhay message ???????? Elagayna prajala ni tappu dova pattistaru badhataga ela undali ani narpinchay praytanam cheyyani sir dhayachasi
సార్ కోరి phoneచేసి క్రెడిట్ card ఇచ్చి. Eppudu ఇబ్బంది పెడుతున్నారు. మా card హ్యాకెర్స్ మనీ హాక్ చేసారు. Cyber and ఐసీసీ బ్యాంకు ki kuda కంప్లైంట్ చేసాము. బ్యాంకు వాళ్ళు అసలు పట్టించు కోవడం లేదు. పైగా ఎక్కువ వడ్డీ వేసి కట్టమని కాల్స్ చేస్తున్నారు. మేము చేయని తప్పుకు భాధ అనుభవిస్తున్నాము. Metal టార్చర్ భరించలేజాపోతున్నాము మేము ఏమి చెయ్యాలి. సూసైడ్ చేసుకుందామని vundi
సార్ నమస్తే - నేను క్రెడిట్ కార్డ్ తీసుకున్నా బలవంతంగా యిచ్చినారు. . అప్పుడు అన్నీ ఉచితం అన్నారూ( Annual fee, monthly fee). యిప్పుడు అన్ని ఫీజులు & GST నెలవారీ అంటూ every month 600/ to 900/- వరకు కట్ చేస్తున్నారు, కస్టమర్ కేర్ సరైన ప్రతిస్పందన లేదు ,దయచేసి వివరణ తెలుపవలసినదిగా ప్రార్థన. AXIS BANK - CREDIT LIMIT 15.000/
దయచేసి ప్రభుత్వం ఇలాంటి సంస్థల మీద తగు చర్యలు తీసుకోవాలి.చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు.
Thank you so much Sir & Suman TV
I want to ask sometime to pay credit card bills, unable to pay because unexpected expenditure sir
సార్ నమస్తే - నేను
క్రెడిట్ కార్డ్ తీసుకున్నా బలవంతంగా యిచ్చినారు.
. అప్పుడు అన్నీ ఉచితం
అన్నారూ( Annual fee, monthly fee).
యిప్పుడు అన్ని ఫీజులు & GST నెలవారీ అంటూ every month 600/ to 900/- వరకు కట్ చేస్తున్నారు, కస్టమర్ కేర్
సరైన ప్రతిస్పందన లేదు
,దయచేసి వివరణ తెలుపవలసినదిగా ప్రార్థన.
AXIS BANK - CREDIT LIMIT 15.000/
Very informative. Thanks
Hi sir I didn't used card but they are charging 400 monthly now bill is 2500 what should I do
టూ ఇయర్స్ క్రితం హోమ్ క్రెడిట్ లోన్ తీసుకున్న ఒక ఏడుఎంలు కట్టిన అందులోని తర్వాత లాక్ డౌన్ కరోనా వల్ల కట్టలేకపోయాను నాకు అప్పుడప్పుడు ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది మళ్లీ ఇప్పుడు టూ ఇయర్స్ వరకు ఎలాంటి ఫోన్ కానీ ఏం లేదు ఇప్పుడు ఏజెంట్లు వచ్చి అడుగుతున్నారు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పన్నా
Thank you for information sir
Good informationThanks sir
Iam paid all due but annaul fees 499 in late penalty 3700
3 months
సార్ అసలు ఈ అప్పులు ఇచ్చే కార్పొరేట్ సంస్థలన్నింటిని ప్రవేట్ బ్యాంకు లతో సహా అన్నిటినీ రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరే సొంతంగా ఫోన్ నెంబర్లు సేకరించి కోరుండి ఫోన్ చేసి credit score అనే పదాన్ని సృష్టించి,వారికి ఫోన్లు చేసి ఎక్కువ వడ్డీ లోన్లు ఇచ్చి లాభాలు సంపాదిస్తున్నారు.
Sir నేను credit card 6 నెలలు వాడటం మానేసాను...అయితే 6 month's తరువాత రోజు కాల్ చేసి ఇబ్బంది పెట్టారు..ఇంతకీ 800 నేను due మరచిపోయాను..అది ఇప్పుడు 9,000/- అయింది అని ఇబ్బంది పెడితే కష్టమర్ కి పోన్ చేసి నా card క్లోజ్ చేయమని అడిగితే డబ్బులు మొత్తం కట్టేయలన్నారు..అలాగే అప్పు చేసి కట్టేసాను..నాకు మళ్ళీ వచ్చిన కార్డుని వద్దని తిరిగి పంపించేసాను....మొత్తం అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ 6 months తరువాత మళ్ళీ మొదలయింది.. నా దగ్గర కార్డు లేదు, అసలు మళ్ళీ దానిజోలికి పోలేదు..మరి ఇదేంటి సార్...మళ్ళీ డబ్బులు కట్టాలని msg లు వస్తున్నాయి....నేను ఏమి చేయాలి?
Please go to Consumer Forum court, it's better I think
I'm also face same issue, i dong have card but bill generated automatically.
అయ్యో brother, mee daggara వున్నా RBL bank ku వెళ్లి అక్కడ వున్న manager nu కలిసి account close చేయe, letter writing లో ఇవ్వు, + తెలిసిన వాళ్లను తీసుకు వెళ్లు, లేద direct consumer forum ku వెళ్లు
మనమందరం ఒక గ్రూప్ గా ఏర్పడితే వల్ల పని పట్టవచ్చు అనుకుంటున్నాను దయచేసి మనా గ్రూప్ గా ఏర్పడితే నే ఇది సాద్యమవుతుంది
@@sureshjillella2831 SBI బ్యాకుకు వెల్లి నాకు క్రెడిట్ కార్డ్ process చేసిని మేడమ్ దగ్గరకు వెల్లి అడిగాను..ఆవిడే కస్టమర్ కేర్ వారితో మాట్లాడి క్లోజ్ చేయమని చెప్పింది...ఇక మీకు ప్రాబ్లం ఉండదు block అయిపోద్ది అని చెప్పింది..అంతా అయిపోయిందని ఊరుకుంటే మళ్ళీ ఇలా...మళ్ళీ ఆవిడ దగ్గరకు వెల్లి అడిగితే బాబోయ్ అదేంటండి అప్పుడే close అయిపోయింది కదా అని ఆవిడకు అర్దం కావడం లేదు అంటుంది..
Thank you sir.
Joing fees 60000 ante chinna amount kaadu.. With out informing they ..
సార్ నన్ను క్రెడిట్ కార్డు తీసుకొని 9 నెలలు అవుతుంది సార్ నేను క్రెడిట్ కార్డ్ అని దీని అర్ధం తెలియక పోవడం రాలేదు సార్ ...అందువల్ల దాన్ని అమౌంట్ 22 వేలు చూపిస్తుంది సర్ ఏం చేయాలో అర్థం కావట్లేదు.. కార్డ్ వాడకుండా 22వేలు అయ్యింది.. సొల్యూషన్ చెప్పండి
Sir naku rbl credit card vundi andulonchi 10000 fraud geriginde avi nannu kattamane antunaru deniki solution cheppandi
sir icici bank credit card 120000/- last payment chesi 4 years avuthundhi 68000 ku settlement chepparu antha katte parishithilo neenu lenu sir neenu vallatho 25 to 30000 varaku pay cheyagalan ani cheppanu valu vinatam ledu yela cheyali sir
Bro can plz help me if you get any reply from him, I have the same issue
Bro please give me your suggestions to the same situation of me.please bro@@chennakesava7536
4years kattakapoina am analeda bro? Naku 1lak50k undi monthky emi 14000 vastundi. Kattalekapotunna avarini contact cheyali bro.
Enno comlaints echanu... account o cestanu Ani ceyyaledhu
Dont pay anyone for క్రెడిట్ card.. క్రెడిట్ agent harasament chesthunaru
Sir RBL Credit card Vaallu చాలా ఇబ్బంధి పెడుతునరు, i was paid all the dues, how to cancel the credit card
Same problem
Mee limit entha brother
@@Callme-vinniabi at last I was paid an amount of rs. 18.000/-
Total amount bro
@@Callme-vinniabi
SBI 115 k ఉంది
Sir maku kuda alane jarugindi sir ma relashons ki call chesi harage chestunnaru valla pi case pettocha sir
Sir naku credit card bill unde vallu settle ment cheskomanaruso i paid the amount after one year they are call me again and asking settlement letter now I don't have that letter what to do any suggestion sir
Ask them for call recordings in their system
Sir 2009 credit taken am stelled 2014 my side. But they guys calling me per day 100 to 150 call records collection pls help me.
anta amount bro meru kartindi 5 years hold chasara ala chapamdi bro naku kuda
Bajaj finance vaaru emi kattalekapothe intiki vachi letter pyna signiture pettu antunnaru ,,,court lo case vestham antunnaru
Court lo case basapa br
అసlu meere legal opinion తీసుకొని RBL pai case file చేయండి, it's better I think
Good information sir... 👍🙂
I want complaint credit card harrasment
Sir RBL credit card use total pay chesanu kani card use oka 2 months nudi kani annual charges and insurance balance ani chepthunaru pls chepppandi sir ami cheyali baga harsh chesthunaru
Em chesina bharinchi cibil thagguthundhi ani mounam ga vundalaa..
Cibil ni choopinchi middelclass vallani bediristunnaru
Cardpoyindisir due amount pay Ela cheyalisir
Tesukune varaki champutharu. Tesukunnaka harass chestaru
Thanks for suman tv
Good information
Credit card is a burden on any body. If all the card users pay in time, the credit card system doesn't work. This is with mal-intention targeting the persons fail to pay thereby the high penalties and huge interests. Do, the credit card system needs to be abolished.
Sir
Indusind
Creditcard ki 50000 joing fees inka 10000 gst vesaru..is it correct
జాయినింగ్ ఫీజు 50 వేలా? 10 వేలు gst నిజమేనా మేడమ్ గారు
sir nenu RBL credit card vadhu antunna kuda echaru bajaj finance side nundee koncham personal problem valla nenu pay cheyyaledhu eppudu vallu call chesi torcher pedutunnaru and whatsapp lo messages pedutu meru tesukunnadhaniki memu extra 30000 intrest vestunnamu repu ma collection vallu vastaru kattali ledha memmalni road medha nilapedutam kodutam ani antunnaru am cheyyali
e psycho galla nundee ala bayatapadali
Bayapadakamdi
Ipudu emi ayyindhi bro
Good Information Sir Tq
Thank you so much
60000 mana daggara vunte creditcard teesukomu kadaa
Haaa nijamegaa anddi
Super
Awesome my friend, please keep it up
Thanks sir
iam faceing same problem same bank
How can i solve plz advise me
Thanks you sir
Ma sir Bajaj Rbl lo loan tisukunnaru 2lakhs balance 39000 vundi sir chanipoyaru mem amount kattali ani Rbl varu case vesaru em cheyali
Epudu am ayindhi madam
Sir naku RBL credit Card undi nanu continue ga EMI kadutunanu but RBL bank excess amount 2000rs vasulu chastunta nanu EMI amount pending pati nanu naa statement adiganu varu ivadam ladu excess charges evidence naa vadda unadi
Bro same problem rbl card
Bro yentha amount use chesaru yentha charge chesthunnaru
టూ ఇయర్స్ క్రితం హోమ్ క్రెడిట్ లోన్ తీసుకున్న ఒక ఏడుఎంలు కట్టిన అందులోని తర్వాత లాక్ డౌన్ కరోనా వల్ల కట్టలేకపోయాను నాకు అప్పుడప్పుడు ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది మళ్లీ ఇప్పుడు టూ ఇయర్స్ వరకు ఎలాంటి ఫోన్ కానీ ఏం లేదు ఇప్పుడు ఏజెంట్లు వచ్చి అడుగుతున్నారు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పన్నా..29000total Emi pay 10000
Relief kosam ia veskondi
RBL vallu chala ibbandipedutunnaru
Dhani loan vallu pedda frud...
These companies get money from Banks at low rateof interest and allure younger at very high rate.moreover they least bothered about taking consent of their relatives or parents.RBiI
Should takeserious action about the company which is offering highest amount for a tenure of 5 years.these companies are menace to the society.
Cibil thaggipothundhi ani bediristunnaru
Hi
Sir
Nenu suicide chesukundamani anukuntunnam sir ma family mottam
Teeskunnappudu, vaadukunnapudu thirigi kattaali kada
Kattamu anatle kadha, business lo ayindhi,COVID vochindhi.dhani valla repayment cheyaleni paristhiti.lockdown ki mundhu kattinam kadhaa.maaku aa mathram theliadha theesukunnappudu kattali ani.
Meeru banker UNNATTU unnaru.em bank meedhi.
@Vijay Reddy... evadu oorike kattakunda undadu ra... konnisarlu tough times vastai.... aa time lo baledhu ani.... evadante vadochi amma na buthulu ante padala...
ఏమి తీసుకోలేదు ఐనా వేధిస్తున్నారు దీనికి ఏమి చేయమంటారు
Sir baganay chepparu gani prajandri dabbu vadu koni chattam ni addu pettukoni tappinchukunay vallay ee rojullo ekkuvaga unnaru ala NPA ayina customers kosam okkadu matladaru andhru edi tappu adi tappu ani chappay vallay tappa kattakapovadam tappu ani adi prajala sommu ani okkadu chepparu meru cheppay legal advices veni chalamandhi ela tappinchukovachho easy ga plane chesukuntunnaru edayna meru society ki echhay message ???????? Elagayna prajala ni tappu dova pattistaru badhataga ela undali ani narpinchay praytanam cheyyani sir dhayachasi
Bank vallu ma ofc vallaki call chesi cheptunnaru sir suiside chesukuntanu sir
Maa vuriki chesaru bro
Uu
సార్ కోరి phoneచేసి క్రెడిట్ card ఇచ్చి. Eppudu ఇబ్బంది పెడుతున్నారు. మా card హ్యాకెర్స్ మనీ హాక్ చేసారు. Cyber and ఐసీసీ బ్యాంకు ki kuda కంప్లైంట్ చేసాము. బ్యాంకు వాళ్ళు అసలు పట్టించు కోవడం లేదు. పైగా ఎక్కువ వడ్డీ వేసి కట్టమని కాల్స్ చేస్తున్నారు. మేము చేయని తప్పుకు భాధ అనుభవిస్తున్నాము. Metal టార్చర్ భరించలేజాపోతున్నాము మేము ఏమి చెయ్యాలి. సూసైడ్ చేసుకుందామని vundi
Dont think about sucide..try other way to live
సార్ నమస్తే - నేను
క్రెడిట్ కార్డ్ తీసుకున్నా బలవంతంగా యిచ్చినారు.
. అప్పుడు అన్నీ ఉచితం
అన్నారూ( Annual fee, monthly fee).
యిప్పుడు అన్ని ఫీజులు & GST నెలవారీ అంటూ every month 600/ to 900/- వరకు కట్ చేస్తున్నారు, కస్టమర్ కేర్
సరైన ప్రతిస్పందన లేదు
,దయచేసి వివరణ తెలుపవలసినదిగా ప్రార్థన.
AXIS BANK - CREDIT LIMIT 15.000/
Block card permanent and close
Thank you sir